#swagathaalu #etvtelugu #etv #rewindshow #ramaprabha#veteranactress #etvshow Veteran Actress Rama Prabha about her Film Industry career | Rewind of Popular Show | Swagathaalu
Пікірлер: 157
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
నిజంగా గ్రేట్ లేడీ comedian రామ ప్రభ గారు, అంత, సహజంగా, అద్భుతంగా, చురుగ్గా, సమయ స్ఫూర్తిగా నటించటం, ఎక్కువ కాలం field లొ ఉండటం ఆమెకే సాధ్యమైంది. great రమాప్రభ అమ్మ
@sudharanib.44013 жыл бұрын
స్వర్ణయుగం లో విరిసిన.. స్వర్ణకమలం.....మీరు.. రమాప్రభ ...గారు...మంచి ఆరోగ్యంతో...ఆనందంగా మీ శేష జీవితం సాగిపోవాలని ...కోరుకుంటున్నాను....🙏🙏🙏
@nagarajr65533 жыл бұрын
My favourite evergreen Actress!!! How one can Forget such a legendary artist. Really you are great Madam.
@veeravenkataramanamaadem35633 жыл бұрын
Excellent artist Ramaprabhagaru. రాజబాబు గారి స్వంత కుటుంభం చూపించారు. ఈ వీడియో కు ధన్యవాదాలు.
@ananyayoutubechannelananya85633 жыл бұрын
మీ కష్టం యంతో ప్రతిఫలం అంతే ఉండేది.🙏 యిపుడు ప్రతిఫలం ఎక్కువ కష్టం తక్కువ ఏమి లేని జీవితాలు 😔
@lakshmiviyas79803 жыл бұрын
Very good looking & talented artist
@ravindranadhroyal20403 жыл бұрын
రమాప్రభ గారు మనకు దొరికిన అద్భుత హాస్యనటి. ఆమె నటన ఎప్పటికీ మరువలేము.ఆమె గారు ఎవరితోనైనా కలసి నటించగల గొప్ప నటి.ఆమెను ఇతరులతో పోల్చలేము. ఆమెకు ఆమే సాటి.
@swamysam3 жыл бұрын
Raja babu + Rama prabha is best comedy pair in old movies🎥🍿 🙏👍✊🙏 -Arya💙
@jayashton79723 жыл бұрын
Your die hard fan from tamilnadu... Your Tamil pronunciation awesome amma
@purna71663 жыл бұрын
Naku age 18 ayina 1960 movies chustha Naku challa estam yenudukante andulo manam nercho vishayama challa untai Naku acting ante pranam vallanu chusi acting enka .. nerchkunanu nice rama garu
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
రమా ప్రభ నటి గారు చాలా చక్కగా ప్రతి సినిమా లో ఎవరికి తీసి పోని నటన మరువలేని విషయం ఎన్ని మారులు చూసినను తనివి తీరదు . ముత్యాలు వస్తావా అనే పాట గుర్తుకొస్తుంది మధురం ఆకలి కాదు
@chenchukumarpanchagnula1387 Жыл бұрын
❤
@Amarfilmskishor2 жыл бұрын
Great artist...Ramaprabha garu..versatile and wonderful..thanks for this interview
@lovelysuma90733 жыл бұрын
Ramaprabhagaru " Lady comedian Superstar "🙏💓💓💓😍😍.
@AnilKumar-ue5mc3 жыл бұрын
రమాప్రభ గారు 1400 పైగా సినిమాలు నటించిన గొప్ప నటీమణి🙏🙏🙏🙏🙏
@lalithabaggu6514 Жыл бұрын
E interview telecast avetappatike 1400 chesaru but tharvatha eppatike 1500 ipoye utai andi,,, edhuku anty e interview before 20y avuthadi
@reddyda3 жыл бұрын
Everybody feels their time is the golden time. Actors in 2021 will feel the same 30 years later in 2051 that 2021 was a golden time.
@SuperVishnu323 жыл бұрын
The real actress, when she is still alive now no one is giving due respect to her which she really deserves, which is very unfortunate, but in future we will definitely say We Miss you Rama prabha Garu
@mukkamala19583 жыл бұрын
A very Frank interview expressing about her experiences with co stars. When off very fast. It was nice to express her feelings about generation values of old and new . Thank you so much Madam. God bless you. Thanks to ETV unit for this valuable interview.🙏🙏
@suryateja2402 Жыл бұрын
రమాప్రభ గారు నటన చాలా బాగుంటుంది, మంచి మనిషి కూడా
@vijayakalanagarajan31043 жыл бұрын
Amma neengatha evla alagu l love you somuch neengalla heroyina vanthirukka vendiyavargal neengal pesuvathu puriavillai endralum ungalaiye parthukondiruppen god bless youma 🙏🙏🙏
@mettusrinivasarao73082 жыл бұрын
రమా ప్రభ రాజ బాబు గారి జంట అద్భుత మైన హాస్యం పండించారు ఆ రోజుల్లో రమా ప్రభ రాజ బాబు వుంటేనే సినిమా హిట్టు అయ్యేది అలాంటి పాత్రలు ఇప్పుడు రావటంలేదు చక్కని హాస్యం పండించేవారు అమ్మ మీరు మీరు నటించిన సినిమాలు చాలా బాగుంటాయి అలనాటి హాస్య నట కిరీటి మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి
@sureshshotes8863 жыл бұрын
Rama prabha garu very dmsimple person madapamli lo nimmana palli road lo gamganna gari palli lo maa room pakkne valla house appudu vellina baga simple ga matleduthumdi
@Sara_SmileySri2 жыл бұрын
One of my most favourite legendry actress grt artist mana Rama prabha Amma garu ❤️❤️❤️🙏
@mnkashivishwanathan47893 жыл бұрын
Becoming successful is one thing..........and to remain successful is another thing......that is where many failed in the industry...
@vijayanirmala182 Жыл бұрын
Beautiful actress with natural acting,love you madam
@sukanyasukanya56802 жыл бұрын
Chaka bagunnafi chakkaga vivarincharu thanks
@satyakrishna95013 жыл бұрын
రామ ప్రభ అమ్మకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mspreddi12 жыл бұрын
Her feedback about her contemporary actors is fantastic. A legend.
@pushpakk20493 жыл бұрын
Sema azhga erukerngal madam 👌👌👌👍👍👍👋👋👋👋🙏🙏🙏🙏
@angulurianjanidevi3 жыл бұрын
గ్రేట్ మేడం మీరు.
@venkysworld5003 жыл бұрын
మీ అందానికి హీరోయిన్ గా చేసుంటే మీరూ మరో రేంజ్ లో వుండేవారు
@RameshBabu-em1wt3 жыл бұрын
Great actress
@ambatikrishna35783 жыл бұрын
I am a fan of Ramaprabha
@gummidipudidayakar66413 жыл бұрын
Excellent interview lady super star mam meru great actor
@prashanthgadapa3 жыл бұрын
Good to see RamaPrabha garu.. 🤩🙂🤩 I saw her a video 8 Month before she celebrated her 75th Birth Day.. in this video she said 50th Birth Day in next month.. means its 25 years before video. She is great lady and her thought process is same after 25 years...
@murkri8723 Жыл бұрын
She should be honored with a lifetime achievement award. Truly exceptional actress.
@sumalatha488 Жыл бұрын
మొగలిరేకులు lo ఆమె ఉండడం super తనకోసం second time చూశాను
@adibhatlajayavani5543 жыл бұрын
రమాప్రభ గారు చాలా బాగా చెప్పారండీ ఒక అమాయకురాలు గా బాగా నటించారు బుచ్చిబాబు సినిమాలో కామెడీ గా చాలా బాగా నటించారు 😅😀
@vidyavishal3063 жыл бұрын
Chala baga cheparu ramagaru ...meeru chepindi correcte eh apti kalam ni ki ipatiki chala Theda undhi....apude bagundhedhi
Ramaprabha garu natural star comedian Secretary old movie with rajababu garu is one of the movies to see.comedy
@RaviKumar-wf2nd3 жыл бұрын
Great comedian 👌🙏🏻
@ambatikrishna35783 жыл бұрын
Really great artist
@gg7telugu7733 жыл бұрын
Legendary actress 🙏
@satishganta89913 жыл бұрын
దగ్గర దగ్గర 5 తరాలను చూసిన నటించిన రమప్రభ గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం... ఇటువంటి వారిని తగిన రీతిలో సత్కరించి గౌరవించడం మన విధి...పాతతరం హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డాన్సర్స్, డైరెక్టర్స్, అభిరుచిగల నిర్మాతలు, టెక్నీషియన్స్ ఎవరైనాసరే వారి విలువలు, ఆప్యాయతలు, నటన, Product Output ఇప్పటి సినిమాలలో లేదు... ఎక్కడో ఒక కోట శ్రీనివాస్ గారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు అక్కడక్కడా ఉన్నారు...💐
@ramvarun51963 жыл бұрын
నమః శివాయ నా తల్లి గుడ్డు గుడ్డు😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@ambatikrishna35783 жыл бұрын
Yes Ramaprabha great artist I love Ramaprabha
@ravikanth88663 жыл бұрын
పాత సినిమాల నవుల రారాణీ, మా రత్నల రమాప్రభ, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి, మేడం.
@ushakapolu51363 жыл бұрын
Super rama prabhas madam u r total correct
@mohanrao11443 жыл бұрын
✍️🙏🙏
@sailaxmi68813 жыл бұрын
అమ్మ లా ఎందరో ఆకలి తీర్చిన కళామ తల్లి..కళామ తల్లిని నమ్ముకొని ఆకలి తొ అలమటించే ఎందరో కళాకారులకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్న పూర్ణ మ్మ ఈ తల్లి డబ్బు వెనక వేసుకోకుండా మానవత్వం..దయ..ప్రేమ..ఆదరణ అవసరం మేరకు చూపించి పుణ్యం వెనకవ్సుకుంది..ఆది కూడా తనకి తెలీకుండా..పలితాన్ని ఆశించని మహోన్నత మూర్తి ఈ అమ్మ.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟sai lakshmi🤲🙏enthakante saasvatha sampadha nila badu thundha🤲osthundha maa🤲🙏
@SivaSiva-fn7xt Жыл бұрын
Amma meeru ante chala ishtam alage Mee yakting kuda na life.lo vakasaryna mimalni kalwali Ani korika
@chinnari23393 жыл бұрын
Old is gold andi
@swaroopareddy1673 жыл бұрын
Mothu kodi Kawwadi hada.. meeru super... K Balachander gaari ..movie
@lakshmis33693 жыл бұрын
Mahanate ramaprabha garu old is gold great maa ame ku sate avaru leru raru ikamedata kohenoor diamond
@krishnadammu94722 жыл бұрын
Old is gold
@subbarayudumalipeddi15093 жыл бұрын
వెటరన్ అద్భుతమైన ఎవర్ గ్రీన్ కామిడి నటి రమాప్రభ మీ కామిడి టైమింగ్ అజరామం 🙏🙏
@jyothisrimurthy36412 жыл бұрын
Miru super Amma great actor🙏🙏🙏
@mrcool51443 жыл бұрын
Super guruvu garu.....
@mohanjalligampala95583 жыл бұрын
My age 33 years. But, I love old sorry sorry gold movies
తమిళ నాటకాలు - ఆనర్స్ మనోహర్ - సత్తిరాజు - చిలకా గోరింక -
@saicharita52653 жыл бұрын
రమాప్రభ గారిలో ఉందొ సావిత్రి వున్నదో వాణిశ్రీ లేనిదేంటి కానిదేంటి రానిదేంటి సర్వకలలూ నవరసాలు. పోషించగల హాస్య కథానాయిక. రమాప్రభగారు ఇంకో కోణంలో చూస్తే మాతృత్వం ఎక్కువగావున్న విదుషీమణి సమాజ బాధ్యతలు చెపుతున్న ,-హెచ్చరిస్తున్న పంతులమ్మ కాదంట్టారా ఫ్రెండ్స్ నాతొ ఏకిభవిస్తే మీరో like వేసుకొండి మరీ
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟saieee🤲🙏🤲🤲🤲🤲🙏
@nawazali49776 ай бұрын
Geart actor ramaprabha garu
@bhanudamera793 жыл бұрын
Correct
@mohanjalligampala95583 жыл бұрын
Raju babu rama prabha best ever green pair in movies than hero - hero ins
@DrVempalliGangadhar3 жыл бұрын
'చిలకా-గోరింకా ' తొలి సినిమాతో ప్రవేశించిన రమాప్రభకు నిజ జీవితంలో సరైన 'గోరింక ' దొరక్కపోవడం ఒక్కటే బాధాకరం.' బాబూ శరత్' వింటున్నావా ....!
మహా నటి, మహానటులు అంటే హీరో, హీరోయిన్ మాత్రమే కాదు! క్యారెక్టర్ ఆర్టస్టులు, కమెడియన్స్ లో కూడా ఎందరో మహానటులు ఉన్నారు! రామా ప్రభ గారు కూడా మహనటే! మారుతున్న కాానుగుణంగా అన్నిట్లో మార్పులు వస్తాయి! పాతవి గొప్పవే కాని కొత్త వాటిని పూర్తిగా తీసి పారేయలేము కదా!
@littlesister3071 Жыл бұрын
మీరు చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుటికి అర్థం అయింది. నటన అయితే సూపర్