Celebrities few words About SPB | Gaana Gandharvam | 2nd October 2021 | ETV

  Рет қаралды 719,007

etvteluguindia

etvteluguindia

2 жыл бұрын

#gaanagandharvamspecialevent #gaanagandharvam #telugushow #etvwin #spbalu
Celebrities take the stage and share great words about legendary singer S. P. Balasubrahmanyam.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 190
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 2 жыл бұрын
జీవించడం లో కూడా మనిషికి ఒక క్రమ శిక్షణ ను నేర్పించిన మహానుభావులు బాలసుబ్రమణ్యం గారు.
@jhansilakshmi6020
@jhansilakshmi6020 2 жыл бұрын
A kramasekyana karuvipoindhi e rojulo...🙏🙏🙏
@undavallisrinu1029
@undavallisrinu1029 2 жыл бұрын
తెలుగు తనానికి నిలువెత్తు రూపం మన బాలసుబ్రహ్మణ్యం గారు మొదటి వర్ధంతి నివాళులు.. 🙏🙏🙏🙏
@narasimhamurthy9609
@narasimhamurthy9609 2 жыл бұрын
సంగీత ప్రియుల బాల సుబ్రహ్మణ్యం గారికి జోహార్లు
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy 2 жыл бұрын
S.P గారిని తల్చుకుంటే ఇప్పటికీ కన్నీరు ఆగట్లేదు..🙏
@muddibalraj7633
@muddibalraj7633 2 жыл бұрын
నరసింహరావు గారు బాలు గారు ఈ రోజు మీ మాటలు వింటే చాలా సంతోషించే వారు.ఎందుకంటే తెలుగు బాష మాట్లాడుతుంటే అందరి ఒళ్లు పులకరించేవి.ఇప్పుడు అలాంటి వారు లేరు.
@rajkumarr2201
@rajkumarr2201 2 жыл бұрын
S,18
@narayanasharmakammala6729
@narayanasharmakammala6729 2 жыл бұрын
@అవధాని మాడుగుల దొంగగురువు e
@ramireddy5341
@ramireddy5341 2 жыл бұрын
@అవధాని మాడుగుల దొంగగురువు వీడియో . . .
@narayanaraoa7461
@narayanaraoa7461 2 жыл бұрын
@@narayanasharmakammala6729 !
@ramadasgamcheeri3330
@ramadasgamcheeri3330 Жыл бұрын
@@narayanaraoa7461 i
@lakshmisimma9332
@lakshmisimma9332 2 жыл бұрын
ఆయనకు నా ఘన నివాళులు అర్పిస్తూ న్న
@pullepusubbarao2310
@pullepusubbarao2310 2 жыл бұрын
Johar s p balu...
@gaddamvarusuraiah3602
@gaddamvarusuraiah3602 2 жыл бұрын
బాలు అద్బుత గాయకుడు ఆయన పాటకు రాళ్లే కరుగుతయి
@ktrktr461
@ktrktr461 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనం
@savitrip1649
@savitrip1649 2 жыл бұрын
తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన బాలూ గారు. తెలుగు మాట్లాడటం మీద ఆయనకు ఉన్న ప్రేమ, తపన ఇంకెవ్వరికీ ఉండదు.
@shaikhfiroz3258
@shaikhfiroz3258 2 жыл бұрын
Sssss
@ramkalyan9010
@ramkalyan9010 2 жыл бұрын
SPB & Sirivennala garu Legends of India cinema. Meeru eppudu ma hrudayamlo untaru
@illapagnanakumar6671
@illapagnanakumar6671 Жыл бұрын
ప్రపంచం. గర్వించదగ్గ. మహానుభావుడు. బాలు గారు. అయన. నెల్లూరు లొ పుట్టి. పెరి బంగారం . అయినా. మన ఆంధ్ర కే. గర్వ కారణం. బాలు గారు. మీకు వందనాలు సార్. 🙏🙏🙏🌹🌹🌹
@sakethkumar2192
@sakethkumar2192 2 жыл бұрын
శ్రీ గరికపాటివారు క్రొత్త రకమైన గరిక పంచినారు కీ.శే. SPB .సభలో అందరికి /శ్రోతలకు పోయిన మనిషి స్వర్గంలో వుంటాడా లేక తిరిగి ఇక్కడకా అనేది మనం వారికై చేసే స్మరణ బట్టే ఆధారపడి వుంటుం దన్న విశ్లేషణ వారి ద్వారా తెలుసుకున్న వాళ్ళ మయ్యాము చిరిగిన చొక్కాని ‌మిషనుపై కుట్టించి ఇచ్చి నట్లు సునాయా సముగ సూత్రధారి వారు మరి సంతృప్తీతో శ్రీశ్రీ గరికపాటి వారికి ధన్యవాద ములు ***
@jaithepower6329
@jaithepower6329 2 жыл бұрын
Getting tears ... while watching this videos .. I don't know why !! RIP sir... Om Shanthi .. Me athma ekkadunna prashaantham ga undali ani manaspurthiga aa parameswarunni vedukuntunna 🙏🙏🙏
@premanathanv8568
@premanathanv8568 2 жыл бұрын
பாலசுப்பிரமணியம் அவர்களுக்கு நினைவஞ்சலி மிகவும் அருமை அவர்கள் ஆன்மா நிச்சயம் சாந்தி அடையும் ஓம் சாந்தி ❤️❤️
@narasimharaoch8514
@narasimharaoch8514 2 жыл бұрын
SRI BALU IS A LEGEND IN THE DOMAIN OF SONGSTERS .IT'S NO WONDER THAT NO BODY NEGATES IT. HE IS REMEMBERED FOR A LONG PERIOD NO DOUBT.
@yadlatarun9671
@yadlatarun9671 Жыл бұрын
SPB gaaru naa jeevitham lo oka person ni inthalaa miss avuthaam ani anukoleduu...i finally find out that u r not a person u r omnipresent omnipotent and Immortal...😍😍🙏🙏👑👑
@suryakumariregulagedda984
@suryakumariregulagedda984 2 жыл бұрын
బాలు గారు ఆ లోకంలో సంతోషంగా ఉంటారు ఇవన్నీ చూసాకా
@swetha837
@swetha837 2 жыл бұрын
Lucky
@ramamuroothy5523
@ramamuroothy5523 2 жыл бұрын
తెలుగు రత్నము సర్ SPB
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 2 жыл бұрын
పేద్దలందరి కి నా నమస్కారాలు అండీ చాగంటి గారి మాటలు మిగతా పెద్దల మాటలు బాలు గారు ఉన్నప్పుడు వినిఉంటే చాలా సంతోషించేవారు అండీ ఆ మహానుభావుడు ఇంకా కొన్ని ఏండ్లు మనతో ఉండి ఉంటే చాలా బాగుండేది బాలు గారికి మనఃశాంతి చేకూరాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పెద్దలందరికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను అండీ ఈ ప్రోగ్రాం 👌సూపర్ అండీ💐👌👍👏👏👏🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@maheshsuddala6294
@maheshsuddala6294 2 жыл бұрын
ఓ అమరజీవి... మీ గాత్రంతో అక్షరానికి అందం తెచ్చారు... మీ మాటలతో సుభాషితాలను అందించారు మాకు... మీ పుట్టుక ఈ ప్రపంచానికే ఒక వరం... మీ మరణం సంగీత ప్రియులకు ఒక తీరని శాపం.... మీ పాటలతో మా అందరి మనసుల్ని పులకింపచేశారు.... మా మనో వ్యధల్ని ఒక్కాసారిగా తునాతునకలు చేసారు.... ఎందరో రచయితల ఆలోచలను, వారి మనసులోని ప్రకంపనలను సూటిగా ఆవిష్కరించిన వ్యక్తి మీరు... మీ గురించి ఎంత చెప్పినా, ఎంత రాసిన తక్కువే సారు... పోయినవాళ్లు ఉన్నవాళ్ళ తీపి గుర్తులు... ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.... ఓ గాన చక్రవర్తి నీకివే మా శతకోటి వందనాలు... అశ్రునయనాలతో మీ అభిమాని....🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
మా గురుదేవులు గరికిపాటి గురుదేవులు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అందరికీ నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰
@dikkalavinodkumar4704
@dikkalavinodkumar4704 2 жыл бұрын
Brahmans అందరూ ఒకే వేదిక వద్ద ఉండడం గొప్పగా ఉంది
@annamallaarun5611
@annamallaarun5611 2 жыл бұрын
Great singer ,meru unnapudu మిమ్మలని oksarI kuda కలవలేక పోయాను balu garu ,దానికి చాలా బాధ అనిపిస్తుంది
@bonalasatish3393
@bonalasatish3393 2 жыл бұрын
Great balugaru meeru &mee voice also❤
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 Жыл бұрын
S P బాల సుబ్రహ్మణ్యం గారు జోహార్, జోహార్. Great singer. we miss you.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
The Legendary Playback Singer, Voice of Super Stars in Indian Film Industry, Doyen of Indian Film Music Industry , Padma Shri, Padma Bhushan, Padma Vibhushan and One and only Dr.S.P.BALASUBRAHMANYAM ! Never Born, Never Died ! Only Visited this Planet Earth from 4-6-1946 to 25-9-2020. Mallikarjun from Visakhapatnam.
@ksarma6993
@ksarma6993 2 жыл бұрын
ZZQ22
@sandhyak9764
@sandhyak9764 2 жыл бұрын
¹ me
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Gariki paati NarasimhaRao Garu is the top most intellectual eruditic humanity human being on the Earth!
@lakshmisimma9332
@lakshmisimma9332 2 жыл бұрын
సుమధుర గాయకులు గాన మాధుర్యం లో మనలను ఓలలాడించి, మరచి పోలేని,మరపురాని పాటల తూటాలను ,భక్తి రస పూరిత పాటలను మనకు అందించిన శ్రీ పతి పండితారాధ్య ల బాల సుబ్రహ్మణ్యం గారినీ ఎప్పుడు తలచుకున్నా కన్నీరు ఆగదు
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
Many people come to this earth and go... but some people like SPB sir came to this earth, gave so many people sweet memories in the form of many songs in many languages...and left his physical body.. but his voice is immortal. His appearance in hearts of millions of music lovers is immortal. The time we get up from bed.. we get to listen devotional songs sung by SPB sir over Television or radio, his film songs, his dialogues .. we might come across almost daily. Then how come we can consider he is dead!!? There is no end or death for any art or artists... they are immortal... that is the biggest goal for anyone to achieve... to remain in the hearts of millions of people...what else can be bigger than that!! SPB sir we miss you.. but your voice is immortal. Om Namah Shivaya 🙏🙏🙏
@ratlavatgopal7780
@ratlavatgopal7780 2 жыл бұрын
3:58 his voice is like Bigg Boss voice
@ompathiraju
@ompathiraju 2 жыл бұрын
Jai SP Balu garu 🙏🙏🙏🙏🙏.
@narasimhamurthy9609
@narasimhamurthy9609 2 жыл бұрын
సుమధుర పాటారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి జోహార్లు
@pvswamy0836
@pvswamy0836 2 жыл бұрын
సుమధుర పాటల బాల సుబ్రహ్మణ్యం గారు
@kannanramanan3581
@kannanramanan3581 2 жыл бұрын
There is not a single day I don't stop thinking about SPB garu and choke with 😭 God bless him
@wisdom944
@wisdom944 2 жыл бұрын
Same feeling
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Jai BalaSubrahmanyam Garu! Jai Gariki paati NarasimhaRaju!
@hemachander5267
@hemachander5267 2 жыл бұрын
Long live SPB sir 🙏🙏🙏
@srinivasdurgam6910
@srinivasdurgam6910 2 жыл бұрын
ఓం శాంతి 🙏
@nakavenkatesh5153
@nakavenkatesh5153 Жыл бұрын
i miss you balu uncle garu
@rayapudij
@rayapudij 2 жыл бұрын
Paadutha theeyagaa program lo Balugaru ni choodatam,vinadam chaala mandhiki appudumaathrame choodagaligaru- Avenue aayana jolly thanam,vaakyaanam,encouragement, aa show entho talent kaligina pillalani gurthinchadam - mama lantern prekshkulu aanandhinchatam was a great experience - miss him & the show - thanks to him the show was a real success too & everybody loved it - Jaya
@alliswell5936
@alliswell5936 2 жыл бұрын
మీరు లేని ఈ సినీ లోకం మూగబోయింది..ఎవరు ఇప్పుడు నీ లోటును ఎవరు పూడ్చగలరు తీర్చగలరు...రారు ఎవరు రారు...మీకు మీరే తప్ప ఇంకెవ్వరూ రాలేరు....ఎన్ని అవార్డులు ఇచ్చిన మీకు తలతూనికం కాలేదు...
@suryaraograndhi6470
@suryaraograndhi6470 2 жыл бұрын
నిజంగా చెప్పాలంటే ఆయన చిరంజీవిగా ఉన్నారు మరియు ఉంటారు.
@ARAMU75
@ARAMU75 Жыл бұрын
ఘంఠసాల గురించి కూడ ఇలాంటి కార్యక్రమాలు చేయువలసిన అవసరం ఉంది.
@bharathin9240
@bharathin9240 2 жыл бұрын
బాలు లాంటి గాయకుడు మళ్లీ పుట్ట రు
@gvramanarao5525
@gvramanarao5525 2 жыл бұрын
Great singer spb gaaru
@urdhobupangi1138
@urdhobupangi1138 2 жыл бұрын
Sp Balu is my heart.But sp Balu is heart of Telugu language
@spbbhaktudunvrk6327
@spbbhaktudunvrk6327 2 жыл бұрын
Prathi okkaru palikina prathee paluku SPB SIR KI poojaa pushpa archana samarpana... prapamcha prakyathi chendina mahaagaayakulu, GAANAGANDHARVUDU 🌹🌹🌹🌹🌹🍒🍇🍒🍇🍒❤❤❤❤❤🙏🙏🙏🙏🙏 JAI JAI SPBISM JAI JAI SPBISM ---- prematho 'SPB BHAKTUDU NVRK' KZfaq CHANNEL🇮🇳
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Gariki paati NarasimhaRao Garu is ever praisable humanity human being!
@d.ch.e
@d.ch.e Жыл бұрын
Chaala bhaaga chepparu Telugu vaaru chesukunna punyam mana Balugaru🙏
@maradanaeswar
@maradanaeswar 2 жыл бұрын
Balu sir we miss you ,,😓😓😓
@malleshsrisaila9426
@malleshsrisaila9426 2 жыл бұрын
The great man spb sir
@TeluguIndian729
@TeluguIndian729 2 жыл бұрын
We miss you SPB sir😕😕😕😕
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 жыл бұрын
super.sar
@nagarajukovvali3119
@nagarajukovvali3119 2 жыл бұрын
Miss you Balu Garu
@sreenivasulugosetty7278
@sreenivasulugosetty7278 Жыл бұрын
Andhari speech ver nice and meaningful
@vatyamnarayana5187
@vatyamnarayana5187 2 жыл бұрын
మీ ముగ్గురు చాలా బాగా చెప్పారు. 👌👌👌👌
@sudhamandyam3442
@sudhamandyam3442 2 жыл бұрын
Sri. Raju garu thq sir great human being
@nikhilraja6268
@nikhilraja6268 2 жыл бұрын
Voice of the person who’s introducing everyone is similar to biggboss agree ???
@visweswararaoronanki4623
@visweswararaoronanki4623 Жыл бұрын
కలియుగ నారదమహర్షి, తుంబురుడు , హనుమంతుడు మన SP బాలు గారు
@prithviraj1358
@prithviraj1358 2 жыл бұрын
Balu the legend.
@sriramdasari4740
@sriramdasari4740 2 жыл бұрын
Bigboss voice laga undhi sir mee voice
@RAMPRASAD-cy7dr
@RAMPRASAD-cy7dr 2 жыл бұрын
Same to Same..
@prashanthdeshetty764
@prashanthdeshetty764 2 жыл бұрын
Same
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
Endaro Mahanubhavulu 🙏🙏🙏
@royaljeevan7721
@royaljeevan7721 Жыл бұрын
Super
@lakshmanamurthy737
@lakshmanamurthy737 2 жыл бұрын
Na hrudaya poorvaka zoharlu. Paduta teenage tho adbutamaina gayaklani andinchinanduku danyavadamulu.
@nagarajubarre3245
@nagarajubarre3245 2 жыл бұрын
Sri rama sri rama sri rama
@anuradhaghali521
@anuradhaghali521 2 жыл бұрын
Maha gayakudiki joharlu
@villagethings6050
@villagethings6050 2 жыл бұрын
Sp balu garu super
@prabavathis8825
@prabavathis8825 2 жыл бұрын
You said absolutely Thaman garu about garikapati garu
@anudia8605
@anudia8605 2 жыл бұрын
ఏంటి హ t షర్ట్ uncle voice bigboss voice లా ఉంది..
@ajith8270
@ajith8270 2 жыл бұрын
Dr ramana achari retd ias
@nagamallaiahraja4905
@nagamallaiahraja4905 Жыл бұрын
No one replaced spb sir
@nagbabualamuri6417
@nagbabualamuri6417 2 жыл бұрын
Miss you sir
@pawankalyan3052
@pawankalyan3052 2 жыл бұрын
Anchor gari voice bagundi... Bogboss ki, audio release lo vache AV laku ethanenemo voice echindi 🙏
@bhargavakandada9914
@bhargavakandada9914 2 жыл бұрын
😂 Bro he is senior IAS officer
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Anchor should know the dignity of great persons.
@Ram9473
@Ram9473 2 жыл бұрын
బాలు గారు చనిపోయినప్పుడు ఒక్కడైన వెళ్లి చూసారా రా .. ఈ స్టేజి పైన ఉన్న వాళ్ళ లో. మీ పిండాలు పిల్లులు తిన.
@vaishnaviramamurthy5357
@vaishnaviramamurthy5357 2 жыл бұрын
SANGEETA KALA BHEESHMA one and only legend king in singing 🙏🙏🙏👏👏👌👌👌😭😭
@srikrishna755
@srikrishna755 2 жыл бұрын
Namaskaram.thanks
@savithri3173
@savithri3173 Жыл бұрын
Supersir
@soletiviswand3067
@soletiviswand3067 2 жыл бұрын
Good
@kallaSuresh-zi6gx
@kallaSuresh-zi6gx 2 жыл бұрын
Bigboss voice laga unndi Sir midi
@kastorimohan2708
@kastorimohan2708 2 жыл бұрын
Yes bro
@NareshKumar-mp3dc
@NareshKumar-mp3dc 2 жыл бұрын
అదే గొంతు
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Yevari voice?
@rajbudha7352
@rajbudha7352 2 жыл бұрын
S
@KNOWLEDGEHUB16
@KNOWLEDGEHUB16 2 жыл бұрын
ఆయన బ్రతికి ఉండగా ఆయన చే పాటలు పాడించలేని సంగీత దర్శకుల మూర్ఖులు అంతే కాదు దురదృష్ట వంతులు.. కొందరు అయన పాటలతో పేరు సంపాదించుకుని ఆయనకు పాటలు ఇవ్వలేదు చిరంజీవి పాటలు అన్ని ఆయనే పాడేవారు కానీ గత 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఇవ్వలేదు ..చూడండి ఒక్క పాట కూడా చిరంజీవికి హిట్ లేదు
@knagaraju9218
@knagaraju9218 2 жыл бұрын
2002 Indra 2002 Lo 2 songs Tagore 2003 Lo 1 song Anji 2004 1 song Jai chiranjeeva 2005 Lo 1 song Meeku sariggaThelisinattuga ledhu Aa tharuwatha chiranjeevi theesindhi only 3 movies Andhulo music directors decision
@KNOWLEDGEHUB16
@KNOWLEDGEHUB16 2 жыл бұрын
@@knagaraju9218బాలు గారు చిరంజీవికి సినిమాలో కనీసం 3 నుంచి నాలుగు పాటలు ఉండాలి అలాంటిది ఒక్క పాట..ఎంత దారుణం ..పోని మిగతా గాయకుల voice ఏమైనా సూటబుల్ అవుతుందా అంటే అది కాదు.. దేవిశ్రీప్రసాద్ మరి దారుణంగా అయన చేసిన సినిమాల్లో బాలు గారిని దూరం పెట్టారు.. శంకర దాదా ఎంబీబీఎస్, శంకర దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ నెంబర్ 150..సినిమాలు
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
@@knagaraju9218 garu, It's Hero 's Decision to give Songs to Singer . Chiranjeevi and other Heroes Ignored SPB despite SPB's Voice Suits all the Heroes!
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
@@KNOWLEDGEHUB16 You are 100% Right !
@sairavi2752
@sairavi2752 2 жыл бұрын
@@knagaraju9218 stalin
@user-ws6zk6zs6n
@user-ws6zk6zs6n 2 жыл бұрын
జై
@user-ws6zk6zs6n
@user-ws6zk6zs6n 2 жыл бұрын
జై గరికపాటి గురువుగారు
@nithyajyothi6405
@nithyajyothi6405 2 жыл бұрын
🙏🙏🌷
@rajuavnn
@rajuavnn Жыл бұрын
Balu garante chala chala ishtam
@madhuphanindranathappaji8923
@madhuphanindranathappaji8923 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subbarao6416
@subbarao6416 2 жыл бұрын
Endaro mahanubhavulu andariki vandanalu
@rakeshreddy7079
@rakeshreddy7079 2 жыл бұрын
Gantasala the best of all the time .....
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 2 жыл бұрын
🙏🙏🙏
@bonalasatish3393
@bonalasatish3393 2 жыл бұрын
🙏
@srinivasaraonunnamsriniva6362
@srinivasaraonunnamsriniva6362 2 жыл бұрын
Godblesubalugaru
@nagarajanmv6646
@nagarajanmv6646 2 жыл бұрын
Will there be any one to take over his place. Definitely not no never
@nagamalliswari4314
@nagamalliswari4314 2 жыл бұрын
తమన్ కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఆ భాష ఎలా ఉందో చూడండి 🤦
@madhavistudio3689
@madhavistudio3689 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anshuusquadygaming6895
@anshuusquadygaming6895 2 жыл бұрын
Gopaa nijayati vunna manishi sri vara prasad reddy garu🙏
@NaveenKumar-we5us
@NaveenKumar-we5us 2 жыл бұрын
RIP sirivennela seetaramasastry garu
@karthikyep6168
@karthikyep6168 2 жыл бұрын
who dislikes these videos really dont get it
@vanimamillapalli2614
@vanimamillapalli2614 2 жыл бұрын
Balu garu గురించి ఈ విధంగా గా మాట్లాడుకోవటం ఊహించని,బాధాకరమైన విషయం.
@kousalyadevi3266
@kousalyadevi3266 2 жыл бұрын
Prapanchame adrustam chesukundi balu gari pata vini
@ashokkasarapu6804
@ashokkasarapu6804 2 жыл бұрын
🚩🙏
@rohinivellala4396
@rohinivellala4396 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mallikarjungoud9283
@mallikarjungoud9283 2 жыл бұрын
Paataki saraina praanam posi paatalni maanaasara vine prathi okkari dhvani mee geethaanni appudu nemaru veestaaru sir mè jeevitham adharshamayam sir . Rip 🙏 sir
@jadavakumar9342
@jadavakumar9342 2 жыл бұрын
జై పరమేశ్వరా జై శంకరా
@krishnamohan7655
@krishnamohan7655 2 жыл бұрын
garikapati gari nunchi balu garini pogudu tuntey nijanga adrushtam
@kousalyadevi3266
@kousalyadevi3266 2 жыл бұрын
Arudaina apuroopamaina gayakudu balu garu
Reminiscing the good memories with Late S. P. Balasubrahmanyam Garu | Dr. Gurava Reddy
25:13
Sirivennela Emotional Speech About Pawan kalyan At Mukunda Audio Launch
15:57
Celebrities Emotional Words About SPB | Greatandhra
10:18
greatandhra
Рет қаралды 65 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
0:26
CRAZY GREAPA
Рет қаралды 3,5 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
0:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,1 МЛН