No video

ఎవడు ఆ మదన్ మోహన్..విజయ్ సాయి రెడ్డి పేరును ఎలా మెన్షన్ చేస్తాడు | Mahaa News

  Рет қаралды 139,369

Mahaa News

Mahaa News

Ай бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 435
@VenkatReddy-vm2pt
@VenkatReddy-vm2pt Ай бұрын
భర్త వేరే మహిళ తో సంబంధం పెట్టుకుంటే తప్పు, భార్య వేరే వారితో సంబంధం పెట్టుకుంటే తప్పులేదా ఇదేమి చట్టం! ఎవడికో పుట్టిన బిడ్డను వీడు తండ్రిగా అంగీకరించాలి తప్ప ప్రశ్నించే అధికారం లేదు అనే కాదా మీరు చెప్పేది. ఇలా అయితే వివాహం,భార్యా భర్తలు అనే దానికి అర్థం ఎక్కడుంటుంది.
@venkaiahchintalapudi5501
@venkaiahchintalapudi5501 Ай бұрын
ఈవిడకి మదన కి విడాకులు ఇప్పించి విజయసాయి రెడ్డి కి ఇచ్చి పెళ్లి చేయండి సమస్య తీరిపోద్ది
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
Husband, 2 twins vundaga ilegal contact ke accept chesey santhi wrong, cheysendhe ela bayata pettuko vadam as a lady ladies paruvu theesthondhe chee, polices, chattam vundhe kadha ane husband mosam cheyyadam santhi did wrong she is also punishble
@Srideviraju-j4i
@Srideviraju-j4i Ай бұрын
Super judgment
@vitalasarma272
@vitalasarma272 Ай бұрын
పెళ్ళి ఎందుకు స్వామి .ఆడది దానికి ఇష్టమైన వాడితో పడుకోవచ్ఛని కోర్టు శలవిస్తే
@snmreddy6008
@snmreddy6008 Ай бұрын
​@@udayarejeti4584విడాకులు తీసు కాకుండా ఒకడు రష్య్య అమ్మాయిని కడుపు చేశాడు😢😢
@mrsazamschoice3129
@mrsazamschoice3129 Ай бұрын
@@venkaiahchintalapudi5501 కాస్తన్నా నువ్వు పుట్టింది ఒక ఆడదానికి అన్నది గుర్తు పెట్టుకుని మాట్లాడిరా.అసలు జరిగింది తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగెయ్యడమే.
@esmvlogs1
@esmvlogs1 Ай бұрын
రమ్య అడ్వకేట్ గారు సూపర్ మేడం 🙏
@rakingkingking
@rakingkingking Ай бұрын
విజయ సాయిరెడ్డి గారికి పుత్రోత్సాహం పెల్లుబుకుతుందేమో. మీకు శుభాకాంక్షలు విజయ సాయిరెడ్డి గారు.
@tumucharan
@tumucharan Ай бұрын
😂😂
@snmreddy6008
@snmreddy6008 Ай бұрын
అది నువ్వేనా...లేక పవన్ కొడుకా?
@mysweetkids2609
@mysweetkids2609 Ай бұрын
😂😂
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా సింపుల్ గా చంద్ర బాబు నాయుడు గారిని 53 రోజు లు జైల్ లో పెట్టింది ఈ కోర్టులు కదా ?.
@boddugopikrishna4872
@boddugopikrishna4872 Ай бұрын
చట్టం వేరు ధర్మం వేరు తల్లి పెళ్లి ఒకరితో సంసారం ఒకరితో చేస్తే చట్టప్రకారం విడాకులు తీసుకుంటే కుటుంభ వ్యయస్థ నిలబడదు తల్లి మన భారత దేశానికి ఒక కట్టుబాటు ఉంది. చట్టానికి ధర్మానికి మధ్య చాలపెద్ద గీత ఉంది.
@umakanthprasad5195
@umakanthprasad5195 Ай бұрын
Vela samvathsatala nundi Ramayana, Mahabharatalaloni darmanni anusaristhu brathikaru mana poorvikulu, panikirani deshala nundi chattaalanu aruvu thechukuni 75 samvathsatala nundi deshanni, desha sanskriti, sabhyata,achaara darmalanu nashanam chesaru. India done it's over.
@ravikandregula8146
@ravikandregula8146 Ай бұрын
ఈ డెబెట్ చాలా బాగుంది , దీన్ని ఆధారంగా తీసుకుని అనేక మంది గృహిణులు ఈసారి వారికి నచ్చిన వ్యక్తితో ఉంటారు , భర్త ఎవడు అడగడానికి , అలా వెళ్లి వచ్చిన భార్యకు స్నానానికి వేడి నీళ్ళు సిద్ధం చేయాలేమో , అంతవరకే భర్త పాత్ర ఇలాంటప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు
@Sam-246
@Sam-246 28 күн бұрын
Arey babu vaallaki already divorce ayipoyindhi ra babu em vintaarraa
@ravikandregula8146
@ravikandregula8146 28 күн бұрын
@@Sam-246 ఏం వింటార్రా బాబు అన్నావు కదా , అడ్వకేట్ రజని మాటలు పూర్తిగా వినరా బాబు
@balufmtelugu
@balufmtelugu 29 күн бұрын
భార్య తప్పు చేసినప్పుడు భర్త కూడా మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. భర్త కి అడిగే హక్కు లేదు అంటున్నారు ఇది ఎక్కడి అన్యాయం. భర్త కు కూడా అడిగే హక్కు లేక పోతే వివాహ వ్యవస్ద ఎందుకు. భార్య భర్త లలో ఎవరు తప్పు చేసినా ఎదుటి వారికి అడిగే హక్కు ఉండాలి.
@ravikanthanji9055
@ravikanthanji9055 Ай бұрын
Pawan Kalyan మూడు పెళ్లిళ్ల గురించి వైసిపి వాళ్ళు ఎంత చండాలంగా మాట్లాడారు
@drgrnarayana
@drgrnarayana Ай бұрын
ఎన్ని పెళ్ళిళ్ళకైనా పరిస్థితుల్ని బట్టి సబబే కావచ్చు … కాని వంద వ్యభిచారాలకు అడ్డులేదేమో ! ఎవరు ఎవరి వకాలతా తీసుకున్నా కోట్లే కోట్లు !
@srinivasag6164
@srinivasag6164 Ай бұрын
ఇప్పుడు పులువెందులలో వివేకానంద ని చంపిన వాళ్ళు ఎంపీ గా గెలవ లేదా, జగన్ గారు గెలవలేదా పులువెందుల ప్రజలు వివకానంద ని వాళ్ళు ఇంట్లో వాళ్ళు చప్పుకుంటే మాకేమిటి అని పులువందుల ప్రజలు 1978 నుండి తీర్పు ఇస్తున్నారు,, వాళ్ళు ఎన్ని హత్య లు చేసిన ok 1978 నుండి వాళ్ళ పోసిషన్ ఏమిటి వాళ్ళ నాయకుల ఆస్తులు ఏమిటి ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు
@prabhakararao4403
@prabhakararao4403 Ай бұрын
రమ్య మెడమ్ గారు మీరు చాలా బాగా లీగల్ పాయింట్ల జోడిస్తు మనకి ప్రత్యద్ది అయిన సరే మననాయకుడు చెప్పినట్లు చాలా హుందగా వివరించినారు జై జనసేన
@murthys7547
@murthys7547 Ай бұрын
కోర్టు చెప్పింది కాబట్టి ఏది అంటే అది చేయవచ్చునా? భర్తకు అడిగే అధికారం లేదా ప్రసవం చేయించి బారసాల చేయాలా? ఆపాటి దానికి లగ్గం ఎందుకు? ఎవడితో పడితే వాడితో తిరిగితే సరిపోతది. భార్య వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే భర్త అడగరాదా? అయినా ఆవిడే చెప్పింది పిల్లాడికి తండ్రి విజయ సాయి రెడ్డి అని
@user-tz5th4em5k
@user-tz5th4em5k Ай бұрын
Supreme court ఇచ్చిన తీర్పు కరెక్ట్ అయితే మన సాంప్రదాయాలు ఎందుకు మన సంస్కృతి ఎందుకు మంచిగా వున్న భార్యలు కూడా తప్పులు చేయండి మేమున్నాము అనే కోర్టు లు అవసరమా....
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 Ай бұрын
Good question.. But.. The courts should amend Their act's. According to the Hindu Culture.. Because.. This not Western culture..
@vvvhsharma
@vvvhsharma Ай бұрын
ఆవిడ తప్పు చేశారో లేదో తెలియదు అది డీఎన్ఏ లో తెలుస్తుంది కానీ పెళ్ళి చేసుకున్నాడు మొగుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏవి నేను లేనప్పుడు ఆవిడ PREGNANT అయింది అని HUSBAND చెప్తున్నారు అంటే ఏమిటి భర్త కాకుండా ఇతర దేశాలలో లో లాగా భారతదేశం లో కూడా పెళ్లి అయిన ఆడది కూడా చెడు తిరుగుడు తిరిగినా కానీ ఎవరూ ప్రశ్న అడగకూడదు అనేనా మీ అర్థం బావుంది అలాంటపుడు ఈ పెళ్లి తంతు వేదాలలో ఉన్న మంత్రాలకు అర్థం ఏంటి??????????????
@iramollaMalkaiah
@iramollaMalkaiah 28 күн бұрын
మేడం మీరు సూపర్ చెప్తున్నారు ఎవరైనా పెళ్లి చేసుకుంటే భర్తతో పండుకోవాల్తే ఒక పక్క పండుకుంటే కూడా ఏం అనొద్దు అని మీరు లా చెబుతుంది అదే భర్త రెండో పెళ్లి చేసుకుంటే వాడి పైన కేసులు ఎందుకు చేస్తారు అంటే మీకు చట్టం మాకు చట్టం గుర్తుంచుకోండి మేడం మీరు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి అంతేకానీ మీరు భర్త విడిచి పెడితే ఏమన్నా పండుకోవచ్చు ఎవని తన తిరుగు వచ్చు అనేది ఇవ్వకండి సమాజం చెడిపోతుంది
@user-vr9eh2wq7f
@user-vr9eh2wq7f Ай бұрын
అమ్మ రజనీ గారు మీరు చెప్పిన వివరణ చాలు ఇక బయలుదేరండి....మీకు నచ్చిన మొగుడుతో కడుపు చేయించుకొని బిడ్డని కని నువ్వే తండ్రివి అని భర్తని క్షోభ పెడితే ఎలా ఉంటాది....అందుకే ఇలాంటి ఆడవాళ్ళని చంపుదెంగుతున్నారు...చట్టం కంటే ధర్మం గొప్పది అది నేర్పండి సమాజానికి అడ్వకేట్ గారు...ధర్మాన్ని పాటిస్తే చట్టంతో పనిలేదు....ధర్మం దారి తప్పినప్పుడే హత్యలు జరుగుతున్నాయి చట్టంతో శిక్షలు పడుతున్నాయి... కాబట్టి ధర్మాన్ని బోధించండి... కామకోరికలు ఎక్కువయ్యాయని ఎవడితోపడితో వాడితో తిరిగితే జంతువులకు,మనుషులకు తేడా ఏముందండి?అలాగే మగవాడు తిరిగినట్టే ఆడది కూడా తిరిగితే స్త్రీ జాతికి విలువెక్కడుందండి...
@veera7794
@veera7794 29 күн бұрын
నేను ఒక ఆడ మనిషిని లేడీ నే మేము పని చేసుకునే వాళ్ళు మాకు అర్థమైంది కానీ నీకు అర్థం కాలేదు అంటే నువ్వు ఎంత మూర్ఖురాలు అర్థం అవుతుంది
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 Ай бұрын
నాకు తెలియక అడుగుతాను,ఇప్పుడు భార్య మొగుడికి తెలియకుండా తప్పుచేసింది అనుకోండి,ఆవిష్యము భర్తకు కొంచం ఆలస్యంగా తెలిసింది అప్పుడు ఆభర్తకు అడిగే హక్కులేదా ?అప్పుడు విడాకులు కావాలని భర్త అడగవచ్చు అంటున్నారు.మరి భార్యను అడగవద్దు అంటున్నారు.భార్య తప్పు చేస్తూ భర్తతో కాపురం చేయవచ్చా.వివరంగా తెలియ చేయగలరు.
@SaidileepP
@SaidileepP Ай бұрын
కర్మ రా, అక్రమ వ్యవహారాలు భారతదేశంలో చట్టబద్ధం, వివాహిత మహిళలు కూడా. ఇప్పుడు నేను భారతీయుడిగా సిగ్గుపడుతున్నాను.
@gsacharyulu4592
@gsacharyulu4592 Ай бұрын
రజని మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ఇక ఈ చర్చ ఆపేయడం మంచిది.. వ్యక్తులు, చానెళ్లు అందరూ
@VijayKumar-uz8pw
@VijayKumar-uz8pw Ай бұрын
Rajani garu your explanation is very good
@rangar5587
@rangar5587 Ай бұрын
Clarification is correct madam
@vvvhsharma
@vvvhsharma Ай бұрын
అమ్మా లాయర్ గారు మగాడు తప్పు చేస్తే వెంటనే వాడిని బతుకు నాశనం చేస్తారు అదే ఆడది చేస్తే మాత్రం ఆవిడకు ఎన్నో వేసులు బాటులు ఉన్నాయి అంటున్నారు కదా లాయర్ గారు ఇదేమి న్యాయం అంటే మగాడు తప్పు చేస్తే మాత్రం విదేశీ సంస్కృతి ఆడది చేస్తే స్వదేశీ సంస్కృతి అంటారా ఏమి న్యాయం లాయర్ గారు ఎందుకో లాయర్ గారు మీరు చెప్పినది అంత సబబు కాదు
@Syamraj789
@Syamraj789 28 күн бұрын
మీరు చెప్తున్న చట్టాలు వింటుంటే రానున్న రోజుల్లో మగ జాతి అంతరించిపోవడం ఖాయం అనిపిస్తోంది,
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
🎉🎉🎉 మొత్తానికి విజయసాయిరెడ్డి గొప్పవాడే మంచివాడు సౌమ్యుడు పేదవాడు ఏదో తప్పు చేశాడు వదిలే చేయాలి మనం తన కుమారునిగా తీసుకోవడం మంచిది ఆమెను కూడా భార్యగా విజయసాయిరెడ్డి స్వీకరించమని చెప్తున్నారు అందరూ
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
Husband, twins kids vundaga illegal contact pettukunna santhi ne punish cheyyale, lady no accepted antey magavallu ame chestharu & santhi ne adhrsanga theesukone repu marokaru vostharu so illegal contact pettukunna every person have 2,3 husbands correct chattam?
@satyanarayan4707
@satyanarayan4707 Ай бұрын
Well said Madam........Jai Janasena..........
@sanjeevyadav5007
@sanjeevyadav5007 Ай бұрын
అలాంటప్పుడు పెళ్లి అనే సంప్రదాయం ఎందుకు భార్య భర్తలు అనే బంధం ఎందుకు. ఎవరితో ఐనా సంబంధం పెట్టుకోవచ్చు భర్త వుండగా అని కోర్టులు చెప్పడం ఏంటి ఈవిడ లేయరేనా. సమాజం ఎటు పోతుంది
@apparaokona8868
@apparaokona8868 Ай бұрын
రజిని మేడం గారు మీరంటే నాకు చాలా గౌరవం అడ్వకేట్ గా గాని జనసేన నాయకురాలు గాని మగవారి కంటే ఒక విదంగా ఉండదు తన భార్య తప్పు చేసింది అని అంటే ఆ వ్యక్తికి సంఘంలో ఎంత చెడ్డ పేరు ఉంటదో తెలుసా నీ మీద మచ్చ ఒకటి పడతది ఇంత నలిగి పోతాడో తెలుసా
@mariselvam1710
@mariselvam1710 28 күн бұрын
Yes
@mademvasu6658
@mademvasu6658 Ай бұрын
అపుడు పెళ్లి ఎందుకు నచ్చినోడితో తిరగమనండి?
@user-kq1sy5dh6d
@user-kq1sy5dh6d Ай бұрын
Correct gaa chepparu sir
@parshanaboinaashok5359
@parshanaboinaashok5359 29 күн бұрын
Anthega Mari annitiki mogudu kavali kani pukuki ranku mogudu kavali sigguledhu
@srinivaschilakapati7296
@srinivaschilakapati7296 Ай бұрын
తప్పు చేస్తే ఆడపిల్ల గురించి మాట్లాడకూడదు ... మగాడి గురించి అయితే ఎమన్నా మాట్లాడవచ్చు . పెళ్లి ప్రమాణాలు కాలరాసిన సరే .....ఎవడి భార్య ఎవరితో అయినా సంసారం చెయ్యొచ్చా ? పిల్లలని కనొచ్చా ... ఇష్టంలేకపోతే మొగుడు విడాకులాడగాలి గానీ ,విషయం అదగ్గూడదా ? మంచి చట్టం ...
@Gowtham99997
@Gowtham99997 Ай бұрын
Yess wonderful laws
@mvvkrishna97
@mvvkrishna97 Ай бұрын
Aa bokudhi bharanam adigina evvali...antha goppa chettha chattalu manavi. Magadu VP. Pelli kanna Sahajevanam better ee rojullo.
@user-em7ur9yf2o
@user-em7ur9yf2o 29 күн бұрын
Madam మరి భర్త కూడా అలాంటి తప్పు చేస్తే అప్పుడు కూడా అలాగే వదిలి వేస్తారా మరి
@mosiyaharishadesimages
@mosiyaharishadesimages Ай бұрын
ఇపుడు వరకు విజయ్సాయి రెడ్డి ఎందుకు రెస్పాండ్ అవలేదు ? ఈవెన్ హా లేడీ కూడా హా కంప్లైంట్ కి రెస్పాండ్ అవాళ్వదా ? ఎంద్దులో తప్పు ఎవర్ది ?
@pasupuletisreenivasulu8118
@pasupuletisreenivasulu8118 Ай бұрын
చాల గొప్పగా చెప్పరు మేడం ఆడవాళ్ళగురించి యవరితో నైన కడుపు చెయ్యెంచుకోవచ్చు పడుకోవచ్చు హిందూ ధర్మం యందుకు పెళ్లిలు యందుకు ఆడవాళ్లకు స్వేచ్చనే ఇచ్చి చట్టాలు తప్ప
@ashoku5102
@ashoku5102 Ай бұрын
విడాకులు తీస్కోకుండా వేరే పెళ్లి చేసుకోవచ్చా?
@uppalakrishna3550
@uppalakrishna3550 29 күн бұрын
భర్త తో కాపురం చేస్తూనే పరాయి మగవాడితో బిడ్డని కనవచ్చా ఇదేనా కోర్టు తీర్పు
@JayaPrakash-ow9wx
@JayaPrakash-ow9wx 28 күн бұрын
ఇది కూడా శాంతి లాగే జీవితం గడుపుతున్నట్లుంది
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Ай бұрын
ఆ చట్టము వలన సమాజం లో చాలా మార్పు వచ్చింది ఇటువంటి చట్టం తెచ్చిన వారు ఎవ్వరో కాని మహానుభావుడు ఈ చట్టం వలన కట్టు బాట్లు సంక పోయాయి తండ్రి ఎవరో తెలియని ఎందరో అనాధలు జన్మిస్తారు ఇది నిజం
@umakanthprasad5195
@umakanthprasad5195 Ай бұрын
Athi Thvaralo western countries lo laga pillalandariki step mother father brother sister culture vasthindannamata india loki
@umakanthprasad5195
@umakanthprasad5195 Ай бұрын
Aa mahanubhavudu justice chanda chood singh
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Ай бұрын
@@umakanthprasad5195 తెలుసు మిత్రమా కాని పేరు ఉచ్చరించటం ఎందుకని
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Ай бұрын
@@umakanthprasad5195 its true
@vmchandra1
@vmchandra1 Ай бұрын
చాలా బాగా చెప్పారు madam 🙏🏼 మహా news యాంకర్స.. ఇలాంటి topics ప్రజలెవ్వరికి ఎటువంటి ఉపయోగం లేదు. Please stop these discussions in the air and do not further insult and humiliate the lady.
@pchittemma2822
@pchittemma2822 Ай бұрын
నీతి బాహ్యం మగవారికి శిక్ష ఆడవారికి భిక్ష 😂😂😂
@prasadkoppula6264
@prasadkoppula6264 Ай бұрын
Atluntadi mana erri huuhu chattam toni....🤣🤣🤣
@sandhyaraju4753
@sandhyaraju4753 Ай бұрын
Super madam
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
రజనీ గారు , మీరు కూడా కోర్టు ఆదేశాల/ తీర్పులతో చాలా అప్సెట్ అయ్యిన రోజులు ఉన్నాయి . మర్చిపోవద్దు.
@VenkateshbatullaVenkates-ye8vg
@VenkateshbatullaVenkates-ye8vg 29 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు మేడం తెలుసు విందులు వేయడం అనేది కరెక్ట్ కాదు
@maradaravimohan9398
@maradaravimohan9398 Ай бұрын
VSR ఎందుకు ఖండించలేదు
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 Ай бұрын
Nijamga nijamemo anduke silent ga vunnadu 😮😮😮😢😢
@prasantht7660
@prasantht7660 Ай бұрын
May be panilo vunnattu vunnadu
@narmadakandula3596
@narmadakandula3596 Ай бұрын
శాంతి గారు ఒక ప్రభుత్వ అధికారి ఆమె వ్యక్తిగత జీవితం మీద మీడియాలో చర్చ పెట్టే అధికారం మీడియా వారికి ఎవ్వరు ఇచ్చారు
@choragudimatthews3347
@choragudimatthews3347 Ай бұрын
అధికారులు తప్పుచేస్తే అడకూడదా అదే ప్రజలు తప్పుచేస్తే రచ్చ చేస్తారా ఇదేనా నీ న్యాయం అందుకేగా అధికారులు ప్రజలతో ఆడుకునేది
@user-sx5nv8rt3r
@user-sx5nv8rt3r Ай бұрын
పిలిసి తన్నించు కున్నట్టు వుంది
@bobtino6832
@bobtino6832 28 күн бұрын
Excellent Adv
@pinky3163
@pinky3163 28 күн бұрын
కామెంట్లు పెట్టే మగమహారాజు లారా
@jayapalreddyk6208
@jayapalreddyk6208 Ай бұрын
First time u spoken right
@surasuresh2259
@surasuresh2259 Ай бұрын
మహా న్యూస్ ని ఎన్కౌంటర్ చెయ్యాలి
@sureshsarma3253
@sureshsarma3253 Ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం
@KrishnamurthyLanda
@KrishnamurthyLanda 22 күн бұрын
Very good telling mam
@chandrasrisailam1396
@chandrasrisailam1396 Ай бұрын
Yes Rajani madam statement is correct
@chaitanyavoolapalli1731
@chaitanyavoolapalli1731 Ай бұрын
Well said Rajani gaaru 👌. Legality and morality are different. And legality is what prevails.
@drgrnarayana
@drgrnarayana Ай бұрын
రోజూ మంచినీళ్ళు తెచ్చుకునే మరచెంబు పోతే విద్యార్థులు ఆ చెంబును వర్ణించి వర్ణించి ఏమైంది సార్ ఆ చెంబేనా అని అడిగి బాధ పెట్టినట్లుంది ఈ గొడవంతా !
@arremsammaiah3065
@arremsammaiah3065 29 күн бұрын
రజిని కి మైండ్ దొబ్బింది
@BujjiBujjamma-jv5bp
@BujjiBujjamma-jv5bp 28 күн бұрын
Thank you medam baga matladaru
@lakshmiphaniharam9061
@lakshmiphaniharam9061 27 күн бұрын
Sister u r super.. 👍🏼
@chethrapathi
@chethrapathi Ай бұрын
మహా టివికి బాగా బుద్దిపెట్టినావమ్మ
@cookie6285
@cookie6285 Ай бұрын
You r right Madam
@srinivasboddu6419
@srinivasboddu6419 Ай бұрын
Madam super jai pk sir
@ViranjaneyuluKandhula
@ViranjaneyuluKandhula 29 күн бұрын
భారతదేశంలో పెళ్లిళ్లు చేసుకోకండి ఎవరు ఎవరితో అయినా పడుకోవచ్చు, తల్లి బిడ్డ, తండ్రి బిడ్డ, అక్క తమ్ముడు, అన్నా చెల్లి, ఈ బంధాలు ఎందుకు, ఒక ఆడబిడ్డ రేపు బయట వ్యక్తితో తిరుగుతుంటే, తల్లిదండ్రులు ఆ బిడ్డను అడిగే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే నేను మేజర్ ని, నా ఇష్టం, చట్టం నా హక్కు కల్పించింది, ఎవరితో అయినా ఉంటా, ఎవరితో అయినా తిరుగుతా, సమాజం ఎందుకు, కుటుంబ వ్యవస్థ ఎందుకు, ఇది జంతు సమాజం అనుకుంటున్నారా,
@ahmedshaik932
@ahmedshaik932 Ай бұрын
Chala baga chepparu..your analysis is so great ...namaste
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 Ай бұрын
వంశీ గారు ఈరోజు తో ఈసమస్య ని వదిలేయండి. చాలా సమస్యలున్నాయి డిస్కస్ చేసేందుకు
@UNIX-tc7nw
@UNIX-tc7nw Ай бұрын
Good journalist 1st time
@Satya12347
@Satya12347 Ай бұрын
మీరు మాట్లాడింది కరెక్ట్ ఇప్పుడు ఆ బిడ్డ కొంచెం పెద్దయక అమ్మ నాకు నాన్న కావాలి అని అడిగితే తల్లి ఏం సమాధానం చెప్తుంది ఇంకేముంది విజయ సాయి రెడ్డి మీ నాన్న...అని చెప్తుంది...నిజంగా చెప్పాలంటే వీళ్లని పెళ్లి చెయ్యాల్సిందే...అంతే ఈ తాత వయస్సులో ఉన్న విజయ సాయి రెడ్డి గారిని .. congratulations..🤝🤝🤝💐💐💐💐💐 😂😂😂😅😅 😂😂😂😂🕺🕺🕺🕺💃💃💃💃🕺🕺🕺
@yarraguntlahanumanna4549
@yarraguntlahanumanna4549 Ай бұрын
AmmaRajani, your just advocacy is excellent you people go forward with evidence only Sheer professional presentation Hatsoff
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
మరి అన్ని ఆధారాలు ఉన్నాయి అని మీరు చెపుతున్నారు రజనీ గారు. మరి కోర్టులు అతన్ని శిక్షించటానికి 20 ఇయర్స్ టైం తీసుకుంటాయా ?.
@vitalasarma272
@vitalasarma272 Ай бұрын
శిక్ష ఏమిటి అమాయకుడా.పెళ్ళిఅయినది కూడా దానికి ఇష్టమైనవాడితో పడుకోమని కోర్టు తీర్పు ఇస్తే
@jenny15joyce
@jenny15joyce Ай бұрын
Great madam we selute you
@jaibhemjaibhemsevalal
@jaibhemjaibhemsevalal 28 күн бұрын
Advocate గారికి భర్త లేడు advocate ki No husband she is free bird
@syamalal2852
@syamalal2852 Ай бұрын
Superga matladaru Madam Miru real lawer super madam keep itadam
@SrinivasSrinivas-iu4nd
@SrinivasSrinivas-iu4nd Ай бұрын
Madam chala neethiga matladaru super.meeru devuni aswiravadam pondutaru.
@veera7794
@veera7794 29 күн бұрын
బయట వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీ లాయర్ చదివినట్టు మేము ఏదో చేశామని పోటుగాడు అని ముందుకు వచ్చి మాట్లాడకండి ఆడవాళ్ళ పరువు తీయకండి
@venkateshbalivada7395
@venkateshbalivada7395 22 күн бұрын
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తప్పుడు తీర్పు భార్య ఎవడి తో పోయినా భర్త ప్రశ్నించకూడదు అనేతపుడు వివాహాలు రద్దు చేసేయండి సిగ్గు లేని సుప్రీం కోర్టు బ్రోతల్ కోర్టు గా ఎప్పుడో మారిపోయింది ఆ తీర్పు ప్రజలు పట్టించుకోరు భారతదేశ సంప్రదాయాల ప్రకారం ప్రశ్నిస్తారు
@vanajamunga6971
@vanajamunga6971 27 күн бұрын
Rajani gaaru thanks andi
@SLC7258
@SLC7258 Ай бұрын
Chattalu chala balam ga vunnai okka jagan reddy CBI cases lo tappa .. kada madam 😳
@satyanarayanakakarla7256
@satyanarayanakakarla7256 Ай бұрын
Well said Rajani garu
@AreefShaik-zc3mh
@AreefShaik-zc3mh Ай бұрын
Rajani garu👏👏👏👏👏👏👏👌👍
@suvarnathanukula1802
@suvarnathanukula1802 28 күн бұрын
correct 100పెర్కంట్ correct
@venkateshbalivada7395
@venkateshbalivada7395 22 күн бұрын
నీ పెళ్ళాం కూడా అలాగే వేరే వాడి తో కడుపు చేసుకుంటే కరెక్ట్ అంటావా
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 25 күн бұрын
నిజమే మేడం మీరు చెప్పింది ఒక ఆడ బిడ్డ గురించి ఇలా ఛానెల్స్ అన్నింటిలో ఆమె గురించి హైలెట్ చేసి చూపించడం correct కాదేమో.
@user-zi3qo9zy2u
@user-zi3qo9zy2u Ай бұрын
వకీల్ అమ్మ నువ్వు చెప్పేది చాలా విపరీతంగా ఉంది భర్త భార్య పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటూ ఉండగా భార్య అనైతికంగా ఇంకొకడితో తిరిగి కడుపు తెచ్చుకుంటే విడాకులు ఇవ్వాలి అంతే! వేరే మాట్లాడకూడదు అంటావా? ఇదేమి న్యాయం అదే మగవాడు చేస్తే మీ అభిప్రాయం ఇలాగే ఉంటుందా
@krishnak2
@krishnak2 Ай бұрын
అయ్యా, మన దేశం లో ఓట్లు కు చట్టాలకు అవినాభావ సంబంధం ఉంది. చట్టం అందరికీ ఒకటే అనేది ఓ మిధ్య. SC/st వాడికి ఓ చట్టం, వేరే కులపొడికి ఓ చట్టం. వాడిని కులం పేరుతో తిడితే పెద్ద నేరం, వాడు వేరే కులపొడిని తిడితే నేరమే కాదు. ఆడది మొగుడిని పీక్కుతింటే పుట్టింటి ఆస్తి పంచుకొని రమ్మని తప్పు కాదు, అదే మొగాడు అయితే ఏకంగా 480 కేసులు🤣 , పెళ్ళాం ఎంతమందితో తిరిగినా అది ఆమె స్వేచ్ఛ, మొగుడు తిరిగితే వెంటనే హరాస్మెంట్ కేసు పెడుతుంది. ఏమి చెబుతాం, "మేరా భారత్ మహాన్" అనుకొంటూ బ్రతికేయటమే 🤣
@mallkadevidevi5329
@mallkadevidevi5329 Ай бұрын
Neeku uru ledu aina comment pedutunna nuv maga na ada evariki puttao ela telustundi 🎉🎉🎉rip nuv
@pmybook
@pmybook Ай бұрын
ఈ కేసు విషయంలో లాయర్ గారు చాలా గౌరవప్రదంగా మాట్లాడారు, ఒక కాపురం లేదా సంసారంలో బాధపడిన వాడు సంసారం గురించి ఆలోచిస్తారు కానీ నేను మగ ఆడ అని ఆలోచించడు కదా, పైగా విజయ సాయి రెడ్డి గారు వ్యవస్థీకృతంగా నేరాలకు ప్రార్పడుతుంటారు, ఆయన జగన్ రెడ్డి గారి చేత దొంగ కంపెనీలు ఎన్నో పెట్టించారు చాలా దొంగ పనులకు సూత్రధారిగా వ్యవహరించారు, మరి అటువంటి ఎల్పీలు అంటే సాక్ష్యంగా చూపించాలంటే మరి విజయసాయి రెడ్డి గారిని దోషిగా చూపించాలి కదా ఒక క్రైమ్ లో సాక్ష్యం అంత తేలిగ్గా దొరకడం కష్టం కదా, నేరానికి పాల్పడ్డ వారందరినీ చూపించాలి కదా, వ్యక్తి ఇష్టమైతే కావచ్చు, మరి వ్యక్తి ఎల్బీలు సాక్షాలు నిరూపించలేక పోతే ఆ బిడ్డకు తండ్రిగా పోషణ భారం వహించాల్సి వస్తుంది కదా, అటువంటప్పుడు ఏ వ్యక్తి చేసింది కరెక్టే.
@raghavrao6392
@raghavrao6392 Ай бұрын
రజనీ గారు మన మీడియా ను చెప్పుతో కొట్టినట్లు చెప్పారు... జనసేన గా గర్వపడుతున్నము... ఎన్టీఆర్ గురించే పిచ్చి రాతలు రాశారు....చనిపోయిన తర్వాత దండలు వేస్తున్నారు ...ఇలాంటి చానల్స్ ను ప్రజల సొమ్ముతో పోషిస్తున్నారు ....
@pinky3163
@pinky3163 28 күн бұрын
హాలహర్వి పోలీస్ స్టేషన్, కర్నూల్ డిస్టిక్
@vinay1988feb
@vinay1988feb Ай бұрын
Dont men have emotions? Dont Men have characters? We understand the situation, but dont always say woman, feminism and all, talk with humanity with respect to men and women.
@rajasekharkolli7578
@rajasekharkolli7578 Ай бұрын
Right madam
@msreekanth8903
@msreekanth8903 Ай бұрын
S ur 100 percent correct andi
@arsshow7909
@arsshow7909 29 күн бұрын
Aadabidda , husband undaga, oka mp, o Advocate.. Inthamanditho Relationship pettukunte.. Thappuledani supremcourt chebuthunda ? Rajani Akka.. What a pity..
@MahaboobsabN
@MahaboobsabN Ай бұрын
సూపర్ మేడం
@user-py3jm5me3n
@user-py3jm5me3n 29 күн бұрын
Medam love you absolutely correct meru kunda baddhalu kottaru namaste
@sandersdev
@sandersdev Ай бұрын
Do all YCP fathers without sons follow this policy ?
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 Ай бұрын
Good question 🎉
@balukothapalli7908
@balukothapalli7908 Ай бұрын
Very nice mam
@ny7731
@ny7731 29 күн бұрын
1st టైం రజిని గారి మాటలు తప్పుగా అనిపించాయి. పెళ్ళాం ఎవడితో పడుకునున్న మొగుడు అడగకూడదా? మొగుడు పడుకుంటే నానా రాద్ధాంతం చేస్తారు. ఇదేక్కడి న్యాయం
@atmakurirajyalakshmi1021
@atmakurirajyalakshmi1021 28 күн бұрын
Ami chepparu andi
@butchaiahkondragunta4231
@butchaiahkondragunta4231 Ай бұрын
Your argument is correct
@koppalavenugopal3503
@koppalavenugopal3503 Ай бұрын
Good madam.. Right enough
@veera7794
@veera7794 29 күн бұрын
మొగుడు ఎంతమంది దగ్గర పడుకో వచ్చినా పడుకున్నావా ఏంది అని అధికారం మొగుడు లేదా మరి పెళ్లి ఎందుకు జరిగింది కదా దేశం మీద
@pushparao6922
@pushparao6922 Ай бұрын
Good legal information.
@PriyaDharshini-jr4dz
@PriyaDharshini-jr4dz 29 күн бұрын
100% currect
@vijaykondru
@vijaykondru 28 күн бұрын
వాళ్లిద్దరూ పొడుకున్నపుడు వంశీ వెళ్లి మంచం కింద ఉన్నాడు.
@basaveswararaobandreddi3802
@basaveswararaobandreddi3802 Ай бұрын
దేవాదాయ శాఖ కు మదన్ లెటర్ వ్రాయటం ఆమెను బాధ పెట్టటం మే
@RayuduKode
@RayuduKode Ай бұрын
Good medam nijani nijmga chepe deryam vundali
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 61 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 30 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН