No video

సూర్యుడే 25 ఏళ్ళు ఇంటికి కరెంట్ ఇస్తే..|Solar Power | Solar Power Plants | EV TravelXP

  Рет қаралды 197,761

Aditya Prabhakar

Aditya Prabhakar

Күн бұрын

మన ఇంట్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయి.. ఎలా పెట్టుకోవాలి.. ఎన్ని రకాల సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి..
మొత్తం సమాచారం ఈ వీడియోలో..
#Solar #PowerPlant #solarpower
#Greenenergy
#rooftop #Solarpower
#Solarenergy
#electricity
#OnGrid #OffGrid
#solarplantbusiness
Subscribe / @evtravelxp

Пікірлер: 642
@adityasai7918
@adityasai7918 3 жыл бұрын
చాలా రోజులకు మంచి విషయం చూసేను. మీరు ఎక్స్లెంట్ బ్రో
@srinivasneela8741
@srinivasneela8741 3 жыл бұрын
సోలార్ పవర్ యూత్ చేసుకోవాలనుకునే వారికీ ఉపయోగకరమైన information
@sreedharrao6272
@sreedharrao6272 3 жыл бұрын
Nice information thank you bro
@madhuKumar-rd3zx
@madhuKumar-rd3zx 3 жыл бұрын
Hi bro Plz explain about 3kw on grid or off grid for house 🏡 Nd how many ac we can use plz tell also money 💰
@karunakarreddy6071
@karunakarreddy6071 3 жыл бұрын
@@srinivasneela8741 send cell no.
@pvssrjy4419
@pvssrjy4419 2 жыл бұрын
Hi plz send u r cell number
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 3 жыл бұрын
ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనే టెక్నికల్ విషయం చాలా బాగా వివరించారు. అందరికీ తెలియాల్సిన విషయం ఇది. నాకు తెలిసిన గ్రూప్స్ లో షేర్ చేస్తాను.👍
@adityasai7918
@adityasai7918 3 жыл бұрын
ఈ పథకం అమలు లో ఉంది సబ్సిడి కూడా వస్తోంది. నేను మా ఏరియా సబ్ స్టేషన్ లో కనుకున్నాను. ఈ వీడియో చేసిన వారి యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు , మీరు మంచి అభివృధి లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ హృదయ పూర్వకంగా మీకు గౌరవం, కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేరు... ఇది కేవలం ఒక వీడియో నే కావచ్చు గాని ప్రజలకు,పర్యావరణానికి, ఆర్థికంగా అన్ని ఉపయోగాలు ఉన్న ఒక పథకం గురించి చెప్పేరు.
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Very thanks bro
@Bhavanishankarmedisetti
@Bhavanishankarmedisetti 3 жыл бұрын
Meku cost ayindhi yantha
@nagarajukolluri8099
@nagarajukolluri8099 3 жыл бұрын
Pon.nombarr
@sreemanpankaj2442
@sreemanpankaj2442 3 жыл бұрын
Why u not given answer for comments, u needs like, shers.......
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
మీకు ఉన్న డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. నేను కరోనా పాజిటివ్ అవ్వడం వల్ల కొన్ని రోజులు యూట్యూబ్ ని చూడలేదు.
@srinivaspiratla2272
@srinivaspiratla2272 3 жыл бұрын
చాలా మంచి విషయాన్ని చక్కగా వివరించారు. నాకు 3 డౌట్స్ ఉన్నాయి. 1.ఇప్పుడు సాధారణంగా అందరూ పెట్టుబడి కోసం అని స్థలాలు కొంటు ఉంటారు కదా. ఇలా ఉన్న ఖాళీ స్థలాల్లో ఇలాంటివి పెట్టుకోడానికి అవకాశం ఉంటుంద? ఉంటే ఎవరెవరి దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోవాలి? 2.మీరు చెప్తున్నట్టు, ఇంటి మీద సోలార్ ప్లాంట్ పెట్టుకోడానికి ఏమయినా అనుమతులు తీసుకోవాలా? 3.ఇంటి మీద పెట్టిన సోలార్ ప్లాంట్ కోసం సంవత్సరానికి ఇంత అని ఏమయినా టాక్స్ కట్టాల?
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
1. స్థలాల్లో ప్లాంటు పెట్టుకోవడం కుదరదు 2. విద్యుత్ పంపిణీ వ్యవస్థ దగ్గర అనుమతి తీసుకుని మీటర్ బిగించుకోవాలి.. 3. టాక్స్ అంటూ ఏమి ఉండదు..
@srinivaspiratla2272
@srinivaspiratla2272 3 жыл бұрын
@@evtravelxp స్థలాల్లో ఎందుకని పెట్టుకోకూడదో చెప్పగలరు.. ఏమైనా ప్రత్యేక రూల్స్ ఉన్నాయా?
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
ఇది రూఫ్ టాప్ సోలార్ అంటే ఇంటి రూఫ్ మీదనే ఉండాలి. ప్రభుత్వ ఉత్తర్వులు అలా ఉన్నాయి సార్
@prakashbachala946
@prakashbachala946 3 жыл бұрын
Than q sir Chaala Manchi vedio chesaaru God bless u
@sudharani2927
@sudharani2927 3 жыл бұрын
అద్భుతమైన వీడియో చాలా చక్కగా వివరించారు డిస్ లైక్ కొట్టినోళ్ళకి ఏవి మాయరోగరా బాబు ఇంత కంటే చక్కగా ఎవరు వివరిస్తారు
@durujogidora7652
@durujogidora7652 3 жыл бұрын
సార్ మంచి సందేశం చాలా బాగా చెప్పారు
@r.venkataramanareddy4393
@r.venkataramanareddy4393 3 жыл бұрын
జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు ఇంకా అవసరం లేదు. నీరు బొగ్గు ఇంకా అవసరం లేదు. ఇక సోలార్ ప్రాజెక్టులు మాత్రమే. ఇప్పుడు అన్ని దేశాలు విమానాశ్రాయలు. బస్సు స్టాండ్లు ఎక్కడ ఖాలి ప్రదేశాలు పంటలు పండని పొలాలు. నీటి కోసం విథ్యత్ కోసం ఇకపై ప్రాజెక్టులు కట్రనవసరం లేదు. ఇక అన్నీ సోలార్ ప్రాజెక్టులే. ఇప్పుడు సోలార్ ప్యానల్ రేట్లు రోజు రోజుకు రేట్లు తగ్గి అన్నీ ప్రాజెక్టులు కంటే తక్కువ ధరకు వస్తున్నాయి ఇక్కడ మన ప్రభుత్వాలు పెట్రోలు మీద వచ్చే ఆదాయం పోతుందని సోలార్ వైపు పోవడం లేదు. మన ప్రభుత్వం పెట్రోలపై కేంద్రం 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు వేస్తున్నారు.. అందుకే సోలార్ వైపు పోవడం లేదు. ఇది ప్రజలకు తెలియాలి
@sudharani2927
@sudharani2927 3 жыл бұрын
@@r.venkataramanareddy4393 sir 🙏👏👏
@srinivasareddy2898
@srinivasareddy2898 3 жыл бұрын
@@r.venkataramanareddy4393 ఆచరణలోకొస్తే.. చాలా బావుంటుంది.
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 3 жыл бұрын
చాలా వివరంగా ఎంతో ఉపయోగకరమైన వీడియో చేసినందుకు ధన్యవాదములు సార్. మాట ఇంకొంచెం స్లోగా ఉంటే ఇంకా బాగా చక్కగా ప్రెసెంటేషన్ ఉంటుంది అని నా భావన, సలహా ఇచ్చినందుకు తప్పుగా అనుకోరని భావిస్తూ మీరింలాంటి మంచి వీడియో లు మరిన్ని చేయాలని 🌹
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Thanks sir.. మీరు ఇచ్చిన సూచన నేను తీసుకుంటాను
@malli782
@malli782 3 жыл бұрын
ఇంత కంటే స్లో నా...
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Mata konchem fast ga unnatludndi andi. Ayana ade annaru
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 3 жыл бұрын
Good suggestion for keeping Solar energy plant at rooftop.
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
More videos coming soon😊😊
@kvenkateswarrau5300
@kvenkateswarrau5300 3 жыл бұрын
Very good information.We will contact our Electrical department to establish a plant.
@SiddhuNationalist
@SiddhuNationalist 3 жыл бұрын
జై హింద్ బ్రో... Atum సోలార్ పవర్ ప్రాజెక్ట్ గురించి ఒక వీడియో చెయ్యండి బ్రో....
@rajaraothota3050
@rajaraothota3050 3 жыл бұрын
ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ నాలెడ్జ్ చక్కగా అందించారు ధన్యవాదాలు.
@vvsnarayanarakurthi3431
@vvsnarayanarakurthi3431 3 жыл бұрын
చాలా మంచి మెసేజ్ చెప్పారు.
@danielbusi
@danielbusi 3 жыл бұрын
your style of explaining things is really beautiful...you kept it really simple so that anyone would understand and thank you for sharing such a valuable and important information...Good Luck to you...
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
thank you bro
@cena183
@cena183 3 жыл бұрын
@@evtravelxp nenu kuda inti meeda solar panels pettali Ani anukuntunnanu. Contact details share cheyyagala .
@aanchannel2174
@aanchannel2174 3 жыл бұрын
చాలా ఉపయోగపడే వీడియో పంపారు.బాగుంది
@ImRight123
@ImRight123 3 жыл бұрын
చాలా విలువగల సమాచారము ఇచ్చారు సార్!
@gowthamkaruturi7829
@gowthamkaruturi7829 3 жыл бұрын
u r providng the good content bro...and in last u r saying like meku nachakapothe comment cheyandi anav ga adi verey level bro..but gd bro
@satish9912
@satish9912 3 жыл бұрын
Very good information brother, First time I came to know about off-grid and on-grid difference.
@shaikmubarakbasha6702
@shaikmubarakbasha6702 3 жыл бұрын
Thank you for sharing valuable information bro.....
@rajeshrajulapati5221
@rajeshrajulapati5221 Жыл бұрын
Well said bro, superb information, Thank you
@praveenpuljarla8030
@praveenpuljarla8030 3 жыл бұрын
Off mode లో బ్యాటరీ expired అయిన తరువాత కొత్త బ్యాటరీ కొనాలి అంటే 2laks ఖర్చు అవుతుంది
@srinivasjaldu
@srinivasjaldu 3 жыл бұрын
Good information and good effort .Thank you for your nice video
@ashokb1297
@ashokb1297 3 жыл бұрын
ఈ electrocity డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా టార్గెట్ లు పెట్టాలి .... అప్పుడే ఇలాంటివి implement అవుతాయి.....
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
మనం భారతదేశంలో ఉన్నామండి..
@gcm999
@gcm999 3 жыл бұрын
Nice video What is the status of subsidy for domestic solar power plant from central and state governments
@r.venkataramanareddy4393
@r.venkataramanareddy4393 3 жыл бұрын
జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు ఇంకా అవసరం లేదు. నీరు బొగ్గు ఇంకా అవసరం లేదు. ఇక సోలార్ ప్రాజెక్టులు మాత్రమే. ఇప్పుడు అన్ని దేశాలు విమానాశ్రాయలు. బస్సు స్టాండ్లు ఎక్కడ ఖాలి ప్రదేశాలు పంటలు పండని పొలాలు. నీటి కోసం విథ్యత్ కోసం ఇకపై ప్రాజెక్టులు కట్రనవసరం లేదు. ఇక అన్నీ సోలార్ ప్రాజెక్టులే. ఇప్పుడు సోలార్ ప్యానల్ రేట్లు రోజు రోజుకు రేట్లు తగ్గి అన్నీ ప్రాజెక్టులు కంటే తక్కువ ధరకు వస్తున్నాయి ఇక్కడ మన ప్రభుత్వాలు పెట్రోలు మీద వచ్చే ఆదాయం పోతుందని సోలార్ వైపు పోవడం లేదు. మన ప్రభుత్వం పెట్రోలపై కేంద్రం 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు వేస్తున్నారు.. అందుకే సోలార్ వైపు పోవడం లేదు. ఇది ప్రజలకు తెలియాలి
@nagaraju09431
@nagaraju09431 3 жыл бұрын
మా విలేజ్ లొ కోతులు ఎక్కువ మరి ఈ సొలర్ panal తట్టుకోగలద? కొంచం advise ఇవ్వండి.
@sudheerkumar9007
@sudheerkumar9007 3 жыл бұрын
Super ga cheparu bro👍 Thank you 👍👍👍
@pet665
@pet665 3 жыл бұрын
Annayya super information...thans annayya
@livelivelonglive8562
@livelivelonglive8562 3 жыл бұрын
Good information.....I think farmers can invest they definitely survive their life happy..
@bandisureshbabu6376
@bandisureshbabu6376 3 жыл бұрын
Very. Good. I want address details of power plants. To buy
@Saikumarreddypasam
@Saikumarreddypasam 3 жыл бұрын
Chala clear ga chepparu bro inka solar subsidies infrastructure cost gurinchi oka video cheyandi bro
@KiranKumar-cg3yg
@KiranKumar-cg3yg 3 жыл бұрын
Individual house ithe .. Chesukovochu . Most of us stay in Apartments. Association common area terrace space personal purpose ki ivvaru. So Solar System pettukovali ante .. mundhu individual house teesukotaniki plans chesukovali.
@aravindtrade8051
@aravindtrade8051 3 жыл бұрын
Ur exploration is superb Keep doing any maintenance cost ?
@adabala.r.anjaneyulu2465
@adabala.r.anjaneyulu2465 3 жыл бұрын
Thank you very much for your good information.
@chandra1160
@chandra1160 3 жыл бұрын
Bro off-grid & on grid కాకుండా hybrid system కూడా ఉంది దాని గురించి కూడా పూర్తిగా చెప్పండి.. bro mi ❤️ కాదు మీరు మి వీడియోస్ లో చెప్పండి, hybrid గురించి ఇంకొకరు కూడా అడిగారు.
@trksolarsystem4657
@trksolarsystem4657 3 жыл бұрын
Rendu kalisi untayi brooo chaala simple. But high cost
@nagasiddhanti1982
@nagasiddhanti1982 3 жыл бұрын
నచ్చక పోవడం ఏమీలేదు. వీడియో బాగా నే ఉంది
@RamVasamsetti
@RamVasamsetti 3 жыл бұрын
Very nice topic, thank you so much for sharing this information.
@raparthigouthamteja5852
@raparthigouthamteja5852 2 жыл бұрын
Brother off gride gurinchu clearga video chayandi
@wukkalamsridhar9435
@wukkalamsridhar9435 3 жыл бұрын
Good information Brother Thank you
@mattaparthiadiganesh4577
@mattaparthiadiganesh4577 3 жыл бұрын
Thank you bro baaga explain chasaru
@saimadhavan5524
@saimadhavan5524 3 жыл бұрын
Very useful message
@johnjoe6168
@johnjoe6168 3 жыл бұрын
Hi, Excellent Information. Thanks for sharing this valuable information.
@govardhangamini82
@govardhangamini82 2 жыл бұрын
Excellent explain sir
@r.venkataramanareddy4393
@r.venkataramanareddy4393 3 жыл бұрын
సోలార్ పవర్ వలన ముందు ఆయిల్ అమ్ముతు టెర్రరిస్టాలను పోషిస్తున్న ముస్లిం దేశాలు అడుక్కొవలసిన టైమ్ వస్తోంది.
@r.venkataramanareddy4393
@r.venkataramanareddy4393 3 жыл бұрын
జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు ఇంకా అవసరం లేదు. నీరు బొగ్గు ఇంకా అవసరం లేదు. ఇక సోలార్ ప్రాజెక్టులు మాత్రమే. ఇప్పుడు అన్ని దేశాలు విమానాశ్రాయలు. బస్సు స్టాండ్లు ఎక్కడ ఖాలి ప్రదేశాలు పంటలు పండని పొలాలు. నీటి కోసం విథ్యత్ కోసం ఇకపై ప్రాజెక్టులు కట్రనవసరం లేదు. ఇక అన్నీ సోలార్ ప్రాజెక్టులే. ఇప్పుడు సోలార్ ప్యానల్ రేట్లు రోజు రోజుకు రేట్లు తగ్గి అన్నీ ప్రాజెక్టులు కంటే తక్కువ ధరకు వస్తున్నాయి ఇక్కడ మన ప్రభుత్వాలు పెట్రోలు మీద వచ్చే ఆదాయం పోతుందని సోలార్ వైపు పోవడం లేదు. మన ప్రభుత్వం పెట్రోలపై కేంద్రం 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు వేస్తున్నారు.. అందుకే సోలార్ వైపు పోవడం లేదు. ఇది ప్రజలకు తెలియాలి
@mkashanna1295
@mkashanna1295 3 жыл бұрын
On grid power plant ki batterys avasaram ledha sir?
@Kingkalyan333
@Kingkalyan333 3 жыл бұрын
Noo avasaram ladhu direct ga meter box ki connection estaam ga
@malleladiypapercraftsvenka2343
@malleladiypapercraftsvenka2343 3 жыл бұрын
మంచి సమాచారం అందించారు. ధన్యవాదములు. కానీ దేనికి ఎంత ఖర్చవుతుందో కూడా తెలియజేస్తే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Adi live ga example tho cheptanu andi.. 3 days tho
@harishth7079
@harishth7079 3 жыл бұрын
Very good explanation bro..Madhi independent house ,300 square yards with 1400sqft three BHK house plan ground floor .Enni kilowatts plants use avtundhi..Present Monthly Bill 2000 vastundhi..Summer lo aithey 3 to 4 thousand daka vastundhi.Give me your advice.
@subhadritadi3583
@subhadritadi3583 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు bro
@nagendrababu-rc9qd
@nagendrababu-rc9qd 3 жыл бұрын
Summer lo sun light akkuvaga undtundi kanuka. Ok Winter and rainy season lo ala work avthadi , Summer la same power vasthunda
@yanamonikarunakar2493
@yanamonikarunakar2493 3 жыл бұрын
Hai Brother... Thanks for explaining... I had a small doubt if we plant a Tower on the House roof there might be chances of getting radiation problems.... Is there any problems if we place it on roof top
@Srivishnutejas
@Srivishnutejas 2 жыл бұрын
Thank you 💛
@pattabhimaruri5727
@pattabhimaruri5727 3 жыл бұрын
Thanks.
@chandrasekharyamavarapu3380
@chandrasekharyamavarapu3380 3 жыл бұрын
Thanks bro Gud information
@yusufsuraj
@yusufsuraj 3 жыл бұрын
All doubt clear
@vennaramakrishnaprasadarao744
@vennaramakrishnaprasadarao744 3 жыл бұрын
Very nice topic.👌
@srinivassrinivas258
@srinivassrinivas258 3 жыл бұрын
Good info
@sugumanchikishore
@sugumanchikishore 2 жыл бұрын
One videos all doubts cleared about solar👌🔥
@ras4urs
@ras4urs 3 жыл бұрын
Super Info thank U
@gvkreddy8531
@gvkreddy8531 3 жыл бұрын
Very nice explanation bro. Thank you a lot bro..
@msreddy5106
@msreddy5106 3 жыл бұрын
Good information bro 💐
@ramachandraraovemula4474
@ramachandraraovemula4474 3 жыл бұрын
Gud information Bro... Tqs a lot. Please meke continuation video on subsidies and infrastructure
@madikondamahesh328
@madikondamahesh328 3 жыл бұрын
Thanks bro really good information 👍🙏
@jaggiswamey8932
@jaggiswamey8932 3 жыл бұрын
Sir.Thanks for Information. I wish you bring Information on small wind mill and soler.
@srinivasneela8741
@srinivasneela8741 3 жыл бұрын
Excellent information about Solar power
@goldgold998
@goldgold998 3 жыл бұрын
Very good content sir
@maruthi003
@maruthi003 3 жыл бұрын
Ilanti manchi vishayalu ekkuvaga cheppali
@vamsivalluri6135
@vamsivalluri6135 3 жыл бұрын
Good and useful info.. thank you 🙏
@megharajpr3637
@megharajpr3637 3 жыл бұрын
Hi Aditya, I want to setup 500 KW solar plant in my farm land and I want to know details about pricing, subsidy from government and loan details from bank, PPA rates offered by various DISCOM in Andhra Pradesh.
@megharajpr3637
@megharajpr3637 3 жыл бұрын
Please make video on PM Kusum about solar plant
@VenuGopal-mu5xk
@VenuGopal-mu5xk 3 жыл бұрын
Hai bro.. very good information... rendering is simply suuuuuper....👍👍😊😊keep going...
@vishnuyadavmellakanti
@vishnuyadavmellakanti 3 жыл бұрын
Nice Information 👌
@sureshraju7685
@sureshraju7685 3 жыл бұрын
Good information,I want talk with u some information
@sreedharboggavarapu9089
@sreedharboggavarapu9089 3 жыл бұрын
Make vedio about Possibility for solar roof for ev vehicles
@madhureddy2323
@madhureddy2323 Жыл бұрын
bro nakU Big doubt..suppose village mottam current pote manaku solor unte manaku current untunda?
@yesudepati
@yesudepati 3 жыл бұрын
సూపర్ ఇన్ఫర్మేషన్ వెరీ గుడ్
@kishoretadikonda7001
@kishoretadikonda7001 3 жыл бұрын
Hybride గురుంచి చెప్పలేదు..
@syamkumargara7289
@syamkumargara7289 3 жыл бұрын
Good information brother
@vijjuvijay9038
@vijjuvijay9038 3 жыл бұрын
Sir,for 1kv solar pannel which brand is best and low price sir..
@muraliprayaga9
@muraliprayaga9 3 жыл бұрын
Very useful information...
@Mohankumar-lm9rq
@Mohankumar-lm9rq 3 жыл бұрын
Bro ice rain padinapudu solar panels pagalava bro vokavela paguluthe natural calamity kada daniki replacement vuntada
@mypurush
@mypurush 3 жыл бұрын
No bro replacement undadhu
@sudheerkumar2827
@sudheerkumar2827 3 жыл бұрын
Very good information 👍
@chaitanyarajuvysyaraju9815
@chaitanyarajuvysyaraju9815 3 жыл бұрын
Dun sir thanku
@drkraj1983
@drkraj1983 3 жыл бұрын
ThanQ for your valuable information sir . Keep it up . Please take Awareness on it
@lingalalokeswarreddy1880
@lingalalokeswarreddy1880 3 жыл бұрын
I have a dout bro in field arrenge this solar plant
@BenjaminTripleh
@BenjaminTripleh 3 жыл бұрын
🙏 సోదర...
@madhavichowdary6432
@madhavichowdary6432 3 жыл бұрын
God bless you and your family 🙌🙌👍
@kunchaparthisuresh
@kunchaparthisuresh 3 жыл бұрын
Electric car like TATA NEXON EV, AND HOME CONSUMPTION ( Grinder, Washing machine, TV, AC, +Fans and lights) PURPOSES ki kaavalantey enni Kilowatts solar plant installation kaavaali
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
On grid plant with 6 kw generates 24 units a day.. counting 720 units a month. Will be more than enough for home and nexon
@myjornynaaprayanam7409
@myjornynaaprayanam7409 3 жыл бұрын
మేము ఏలూరు లో ఉంటాం మా 200 గజాలు బిల్లింగ్ సోలార్ పెడతామని చూస్తున్నాం మాకు దగ్గరలో డిస్ట్రిబ్యూటర్ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
call me 8499999913
@drrajababunavudu413
@drrajababunavudu413 3 жыл бұрын
On grid lo inti bayata power poyinapudu kooda mana intlo currect undalante emi cheyali
@chandusivasankararao1929
@chandusivasankararao1929 3 жыл бұрын
బాగుంది సార్
@shekarreddy7923
@shekarreddy7923 3 жыл бұрын
Which is better ? On grid or Off rgid..
@pannu4234
@pannu4234 3 жыл бұрын
God bless you man
@venkataramakrishnaparavath7622
@venkataramakrishnaparavath7622 3 жыл бұрын
Nice information
@parashuramnarla8245
@parashuramnarla8245 3 жыл бұрын
Good information anna
@purnachandrasekharkoppula1292
@purnachandrasekharkoppula1292 3 жыл бұрын
Good information bro
@veerukotte791
@veerukotte791 3 жыл бұрын
Good explanation
@ramachilaka7758
@ramachilaka7758 3 жыл бұрын
What about MPPT.please give compleate details
@iamvbalaji
@iamvbalaji 3 жыл бұрын
Very nicely explained 🙏🏻
@devuninarahari7210
@devuninarahari7210 3 жыл бұрын
good explanation
@suripilla8451
@suripilla8451 3 жыл бұрын
Solar inverter for 3 bedroom house suggest description and price and my doubt when power off it will automatically start and is it useful for house, in case I want to install 5 kilowatt solar power and also the above solar inverter for home useful, clarify.
@trksolarsystem4657
@trksolarsystem4657 3 жыл бұрын
Call me 9963004250
@bapirajupathapati9045
@bapirajupathapati9045 3 жыл бұрын
I wanted to go for agri power connection.through some light on it
@kalyanghanta9417
@kalyanghanta9417 3 жыл бұрын
Good info.. 👍
@Shankartalks30
@Shankartalks30 3 жыл бұрын
Telangan lo on grid lanti systems unnaya..?
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 2,8 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 42 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 188 МЛН
How ATUM Solar Roof Works ? | V6 Telugu News
25:48
V6 News Telugu
Рет қаралды 114 М.
How To Install ATUM Solar Roof? | V6 Telugu News
25:16
V6 News Telugu
Рет қаралды 77 М.
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10