No video

EX Maoist Ramanna Aliyas Ravindar Prasad Exclusive Interview | Crime Confessions | iDream News

  Рет қаралды 24,220

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 27
@RamKumar-hl5nm
@RamKumar-hl5nm Ай бұрын
సంపద,స్వలాభం కోసం కాకుండా ఇలాంటి వ్యక్తులు ఏ ఉద్యమం లో అయినా నిశ్వర్ధంగా పని చేసి ఫలితాలు ఆశించకుండా బైటిప్రాపంచానికి తెలియకుండా చాలా మంది కనుమరుగయపోయి ఉంటారు,so salute to all the people like these who are the fighters who never left their principles n leading the life🫡🫡
@madhusudanreddy2984
@madhusudanreddy2984 Ай бұрын
రామన్న చాలా సాధారణంగా కనిపించే మంచి మనిషి. ఎక్కడా కూడా గర్వం కానీ అహం గానీ కనిపించని సాద సీద మనిషి, ఈ రోజుల్లో రాజకీయ నాయకుల తో ఒక సెల్ఫి దిగి దాన్ని చూపించి నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది అని పైరవీలకు ఉపయోగించే వ్యక్తుల లాగా కాకుండా గొప్ప వ్యక్తుల్ని తన కోసం ఏ రోజు వాడని గొప్ప వ్యక్తి మన రామన్న🙏🙏
@BABUKRKBNarayanaraopet
@BABUKRKBNarayanaraopet Ай бұрын
మెదక్ జిల్లాలో రామన్న అంటే చాలా పేరు ఉండేది రామన్న మాములు వ్యక్తి కాదు,ఈయన అందరిలాగా భూదందాలు చేస్తే ఇప్పుడు వున్నా బడా బాబులకన్నా ఒక రేంజ్ లో ఉండేవాడు రామన్న అంటే ఒక ధైర్యం, ముక్కుసుటి తనం, ఒక ఫైర్ బ్రాండ్ నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ లో అతను చెప్పింది చాలా తక్కువ ✊
@anjangoudmakka4889
@anjangoudmakka4889 Ай бұрын
రామన్న మంచి వ్యక్తిత్వం సామాజిక విలువలు కలిగిన నా మంచి మిత్రుడు
@mahenderv9607
@mahenderv9607 Ай бұрын
పెర్టీ నుండి బయటకి వచ్చిన విధానము, కారణము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #దొంగగుంపుల మేళవింపు అండ్ ఒక లక్ష్యం లేకపోవడం ఇప్పటి జనరేషన్ కి క్లియర్ గా తెల్సుతుంది. ఒక మార్గం, గమ్యం అండ్ ఏ పార్టీ అవకాశం ఇస్తే అ పార్టీ లతో సంబంధాలు, పైడ్ ధర్నా, స్వార్థ రాష్ట రోకో లాంటివి ఎర్రరంగు చొక్కా కాస్త ఎర్రా💐 అయెపోయింది?? #రిజర్వేషన్ పార్ట్ ట్రూ వర్డ్స్ 👏👏😢
@pschannel1107
@pschannel1107 Ай бұрын
Super sir
@DrjangaAparna-vl9jc
@DrjangaAparna-vl9jc Ай бұрын
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్
@rampaulkrishna3894
@rampaulkrishna3894 Ай бұрын
inspiring,most down to earth person 😊 ❤
@sandeepjambigewar5063
@sandeepjambigewar5063 Ай бұрын
Maa BRP Anna Always Great Person
@vinodyadavdundra7196
@vinodyadavdundra7196 Ай бұрын
మురళి గారు dsp గా ఉన్న బోనాల kishan sir ని interview cheyandi sir
@user-zp3tw7ev1w
@user-zp3tw7ev1w Ай бұрын
Fb👏🏻
@user-xu4vq4lu1m
@user-xu4vq4lu1m Ай бұрын
Bharathakkanu interview cheyandi sir Rk wife ,warangal
@user-xx2ry5uv3t
@user-xx2ry5uv3t Ай бұрын
​@@SriVas-ow3du బ్రదర్ కొంచం చూసి మాట్లాడండి రా అంటున్నారు బారతక్క అడ్రస్ పెట్టండి చేస్తాడు ఆమె ఎక్కడ వుంటుందో ఎవరికి తెలుసు ఎలా చేస్తాడు ఇంటర్వూ
@SriVas-ow3du
@SriVas-ow3du Ай бұрын
@@user-xx2ry5uv3t... వరంగల్ కచ్చి ఎవరు అడిగినా చెప్తారు
@balrajGummula
@balrajGummula Ай бұрын
Mogilicharla gisukondaa warangal
@bhanuprasadmadhavaneni6956
@bhanuprasadmadhavaneni6956 Ай бұрын
🙏
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
35:23
@egraju1334
@egraju1334 3 күн бұрын
లాల్ సలామ్
@moglielukapalli6328
@moglielukapalli6328 Ай бұрын
రామన్న గారు లంగలవైపే పనిచేశారు ః కొంత పార్టీకి పని చేశారు అంతే
@yaanshow8397
@yaanshow8397 Ай бұрын
Langalu thappudu matalau matladakandhi ex CM have some respect
@saipics4610
@saipics4610 Ай бұрын
Super interview ram anna... !! 🫡
@Rudra.yadati
@Rudra.yadati Ай бұрын
Bokka nayeem photo పెడతారు matter yem undadu
@bhagavathulamrunalkethansh1737
@bhagavathulamrunalkethansh1737 Ай бұрын
మీరు పూర్తి వీడియో ని చూడకుండా మాట్లాడకండి బ్రదర్ 58:27 నుండి నయీం గురించి మీరు చూడవచ్చు
@ganeshgulvi9429
@ganeshgulvi9429 Ай бұрын
మురలి సార్ ప్రొఫెసర్ కంచే ఐలయ్య సార్ ని ఇంటర్వ్యూ చేయండిసార్
@yaanshow8397
@yaanshow8397 Ай бұрын
Adivi simham
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 163 МЛН
EX Maoist Sagar Alias Anand Exclusive Interview  Crime Confessions With Muralidhar
58:35
iDream Muralidhar Interviews
Рет қаралды 29 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН