Ex Minister Anil Kumar Yadav Clarity on Conflicts with Minister Kakani Govardhan Reddy | Sakshi TV

  Рет қаралды 792,985

Sakshi TV Live

Sakshi TV Live

2 жыл бұрын

Ex Minister Anil Kumar Yadav Clarity on Conflicts with Minister Kakani Govardhan Reddy | Sakshi TV
#AnilKumarYadav #MinistetkakaniGovardhanReddy #SakshiTV #SakshiTVLive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 693
@nageshkumargogineni1742
@nageshkumargogineni1742 2 жыл бұрын
పోలవరం ఎంత చేసావురా అబ్బాయి అంటే ఇరిగేషన్ మినిస్టర్ నేను కాదు అంబటి ని అడగండి అంటావా నువ్వెంత చేసావో చెప్పాలి కదా
@eswar4689
@eswar4689 2 жыл бұрын
2018 లోనే ఉమాఅక్క complete చేసింది కధా
@msd6251
@msd6251 2 жыл бұрын
@@eswar4689 tdp cheyyaledu memu kuda cheyyamu ani antaav Meeru chese development cheppandi ante tdp yem chesindhi antaaru
@CharanBadugu9
@CharanBadugu9 2 жыл бұрын
@@eswar4689 పక్కకెళ్ళి ఆడుకోమ్మా.... బత్తాయ్
@user-sriram88308
@user-sriram88308 2 жыл бұрын
@@eswar4689 😂😂 vallu adarivedvalu ithe mee minister Enti Adena? 🤣
@muralikrishna-me3rr
@muralikrishna-me3rr 2 жыл бұрын
ఈ లుఛ్చా గాలు చేయరు
@humanbeing8618
@humanbeing8618 2 жыл бұрын
అన్న ఎందుకో ఫేస్ లో డల్ నెస్ కనబడుతుంది
@bhadradrijanasenaparty
@bhadradrijanasenaparty 2 жыл бұрын
Night match poyindi bro
@maryadaramanna471
@maryadaramanna471 2 жыл бұрын
ఆ చెపుతారు మరి ...విభేదాలు ఉన్నాయి అని
@powervenkatesh425
@powervenkatesh425 2 жыл бұрын
అన్న మంత్రి పదవి ఉన్నప్పుడు మి వైస్ ఈ ring tone Lo లేదే ring tone మారింది 🙏🙏
@vinayaka3657
@vinayaka3657 2 жыл бұрын
మారాలి కదా.. ఉతికేశారు ఇపుడు దాకా
@thadurinagaraju2654
@thadurinagaraju2654 2 жыл бұрын
ఐపోయింది...నీ పని
@sravangoud9901
@sravangoud9901 2 жыл бұрын
బ్యాటరీ తో నడిచే బండి ,ఛార్జింగ్ అయిపోయినట్టుంది.
@jaykanthk
@jaykanthk 2 жыл бұрын
@Powr king -Haha true 🤣🤣🤣🤣
@lovaappalarajuseeram3871
@lovaappalarajuseeram3871 2 жыл бұрын
Neeku kallupoiye ra tammi 2014 nunchi ala ne vunnadu
@nageshkumargogineni1742
@nageshkumargogineni1742 2 жыл бұрын
ఎంతసేపటికి నెల్లూరు కి చేసిందే చెప్పావు గాని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పోలవరం దానికి ఏం చేసాడో చెప్పరా అంటే చెప్పవే రా ఇరిగేషన్ మంత్రి
@bokkavenkateswararao991
@bokkavenkateswararao991 2 жыл бұрын
ఈ మాట తీరు మొదటి నుంచి ఉంటే పూర్తి మంత్రిగా కొనసాగే వారు అశ్వద్ధామ గారు
@harshaman7312
@harshaman7312 2 жыл бұрын
Yes Bro😂
@peddiraju4342
@peddiraju4342 2 жыл бұрын
Correct chepav
@Munna____FF___gamer143
@Munna____FF___gamer143 2 жыл бұрын
Vadu bapun bro
@rameshpoojari4550
@rameshpoojari4550 2 жыл бұрын
Anil edava polavaram lo peekindi emi ledu. Asembli paruvu thappa.
@nathan84kommagalla52
@nathan84kommagalla52 Жыл бұрын
​@@peddiraju4342 //
@patilsiva
@patilsiva 2 жыл бұрын
ఆవేశం తగ్గించారు 👍
@kamarajutimes8472
@kamarajutimes8472 2 жыл бұрын
పోలవరం పూర్తి చేయడం వల్ల మంత్రి పదవి తీసేశారు.
@venkat308
@venkat308 2 жыл бұрын
Well said anna
@joshnabalaka4910
@joshnabalaka4910 2 жыл бұрын
Donganu donga enduku testaru bayya. Jagan oka 420 vedu oka 420
@eswar4689
@eswar4689 2 жыл бұрын
2018 లోనే ఉమా అక్కా complete చేసింది కధా
@msd6251
@msd6251 2 жыл бұрын
@@eswar4689 uma yentha percentage complete chesaaru Anil anna yentha percentage complete chesaaru cheppu anna
@eswar4689
@eswar4689 2 жыл бұрын
@@msd6251 బొండం uma కాదు brother దేవినేని ఉమామహేశ్వరరావు
@danesh2058
@danesh2058 2 жыл бұрын
సాక్షి తో మాత్రమే బలవంతంగా చెప్పించాడు 420 ఇంకో ఛానల్ లేదు గమనించండి
@nandujainandu7753
@nandujainandu7753 2 жыл бұрын
Pavala kuka pekeg kuka agu
@lifegoal7001
@lifegoal7001 2 жыл бұрын
@@nandujainandu7753 orey aparaaa pulka babu
@gaddamjagadeshwar6457
@gaddamjagadeshwar6457 2 жыл бұрын
ఇది కర్మ కాదు ముందుంది ముసళ్ల పండుగ.
@viratnick919
@viratnick919 2 жыл бұрын
Ni sollu apu
@prudhvithtavva7891
@prudhvithtavva7891 2 жыл бұрын
@@viratnick919 nuvu kuda
@chandu3658
@chandu3658 2 жыл бұрын
మన నోటి పారుదల శాఖ మంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ అంతటా నీళ్ళు ఇచ్చారు పర్సెంట్ ఆఫ పర్సెంట్ ఆ అని కాదు
@kiranhema3777
@kiranhema3777 2 жыл бұрын
😄😄
@aaryabhatdoran
@aaryabhatdoran 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం 👆 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి జరిగింది. Commitment 2021 Decemberrrrrrrrrrrrrrrr చినిగిపోయింది.. నోరు మంచిదయితే ❗ ఊరు మంచిదిఅవుతుంది ‼️ అందుకే అదుపులో వుంచుకోవాలి
@vemvijayreddy1064
@vemvijayreddy1064 2 жыл бұрын
తమ్ముడు, పేకాట క్రికెట్ బెట్టింగ్ మూడ్ లో ఉండి కొంచెం వాయిస్ డల్ గా ఉంది అంత మాత్రానికే ఇన్ని సెటైర్ లు వేస్తే ఎట్టా రా అబ్బాయిలు 🤭
@guttaumashanker8959
@guttaumashanker8959 2 жыл бұрын
సౌండ్ తగ్గింది!బుల్లెట్ దిగిందా?అనిల బ్రదర్!
@teja-wl9pq
@teja-wl9pq 2 жыл бұрын
Avunu minsiter job nunde mengaysaru ga 😂😂
@rameshv4070
@rameshv4070 2 жыл бұрын
Old fire లేదు, ఇప్పుడు ఫ్లవరు... ఫ్లవరే....
@nrajukadhakadha4392
@nrajukadhakadha4392 2 жыл бұрын
మీరు మారి పొయరు sir అ సెంటు పర్సెంట 2 పర్సెంట
@satyasatya4239
@satyasatya4239 2 жыл бұрын
కుర్రోడు డల్ అయ్యాడు...పదవీ బాధ్యతలు పోయ్యిన తరువాత
@rkmultuplex6660
@rkmultuplex6660 2 жыл бұрын
పవర్ ఉన్నప్పుడు లేనప్పుడు వాయిస్ లో ఎంత చేంజ్.. అయితే పవర్ పవరే
@shadowshiva9702
@shadowshiva9702 2 жыл бұрын
మీరెక్కడా తగ్గకండి సామీ...24 కల్లా నెల్లూరులో పార్టీని నా..పించండి
@muthyalajanardhana9369
@muthyalajanardhana9369 2 жыл бұрын
ఏంట్రా నీరసంగా వున్నావ్
@venkataramana719
@venkataramana719 2 жыл бұрын
పదవి పోయిందికదా
@sambasubbu3323
@sambasubbu3323 2 жыл бұрын
orsl tagaledu andukani
@kiranjana7247
@kiranjana7247 2 жыл бұрын
@@venkataramana719 betting lo dabbulu kuda poyinattunnay papam
@venkataramana719
@venkataramana719 2 жыл бұрын
@@kiranjana7247 నిజమే కదా
@rkirankumar005
@rkirankumar005 2 жыл бұрын
లాస్ట్ 3 ఇయర్ మెరుగైన పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్న 🤷‍♂️
@rkirankumar005
@rkirankumar005 2 жыл бұрын
@L S Pamarthy hi I hate tdp bro👍
@rkirankumar005
@rkirankumar005 2 жыл бұрын
@L S Pamarthy I am sporting always Janasena 🔯✊
@mnswamy3084
@mnswamy3084 2 жыл бұрын
By watching this video we confirm that all rumours are TRUE
@n.anjamma8662
@n.anjamma8662 2 жыл бұрын
Way
@jaykanthk
@jaykanthk 2 жыл бұрын
Yes correct
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 2 жыл бұрын
మీ చానల్ అలాగే చెప్పేస్తుంది. గుండె పోటు గొడ్డలిపోటు మాకు గుర్తు ఉంది.
@kameswararaobhamidi5747
@kameswararaobhamidi5747 2 жыл бұрын
వెన్ను పోటు గుర్తు లేదా బోస్ డీకే...పచ్చ బొల్లి బాబు...పప్పు..సైకో సేనాని ది వరుసగా నోట్లో పెట్టుకొని బిజీ అయిపోయి...బొల్లి గాడి లాగే మాట్లాడు తున్నావు
@pullagurasiddaiah3109
@pullagurasiddaiah3109 2 жыл бұрын
Madhava Reddy maku gurtu undi puka
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 2 жыл бұрын
@@pullagurasiddaiah3109 ఆ భాష మీ స్వంతం. మీ పార్టీ స్వార్జితం. మీ హక్కు. మేమూ వాడగలం. కానీ సంస్కారం ఉంది, మీకు లేనిది. విమర్శని స్వీకరించలేని నియంతృత్వ పోకడకు నిదర్శనాలు.
@arunkarthick9584
@arunkarthick9584 2 жыл бұрын
Venupotu kana idhu chinna potee bayyaaaaa 😂 Pappu potu thvaralooo chustharu Jr NTR ki chesee anyayam maku kooda ardham aaithundhi 😡
@harinathpedada9563
@harinathpedada9563 2 жыл бұрын
@@arunkarthick9584 పాపం షర్మిల విజయమ్మ కి చేసినంత ఉండదులే,,
@rajupnys1748
@rajupnys1748 2 жыл бұрын
బాబు నీకు మొదలయ్యింది నాన్న , ఇంక చేప్పండి సర్ వినండి నమ్మండి
@funnyfunny2742
@funnyfunny2742 2 жыл бұрын
Voice lo base thaggindhi guru
@vivekmanapuram3294
@vivekmanapuram3294 2 жыл бұрын
Your government formed 3years there is no dsc, groups, police notifications
@ChandraMohan-rr3df
@ChandraMohan-rr3df 2 жыл бұрын
Roads veyyaledu bro inka jobs ekkada istharu… vote vesi chala thappu chesa… okka chance ani namminchi mosam chesadu
@loveithateit8520
@loveithateit8520 2 жыл бұрын
Elantivi matladavadu,adagavadu asala mana Telugu valaki elantivi vintaniki nachavu. Manaki Telugu vallu caisina,caisukuna,karma.
@rakeshdakarapu3788
@rakeshdakarapu3788 2 жыл бұрын
మన దరిద్రం ఏంటంటే 2020అక్టోబర్ లో పూర్తి చేస్తామని, 2021 కల్లా పూర్తి చేస్తామని మళ్ళా 2022 కూడా పూర్తి చేస్తామని . మళ్ళి నాకు సంబంధం లేదు నేను మీ మినిస్టర్ ని కాదు అనడం మన దౌర్భాగ్యం.
@chandrarao9189
@chandrarao9189 2 жыл бұрын
💯💯💯
@oksalammaheshmahesh626
@oksalammaheshmahesh626 2 жыл бұрын
అన్నా మీకు ఓటేసినందుకు కనీసం రెండేళ్ళ కన్నా పూర్తి చేయండి అన్నా పోలవరం మీరు పదవిలోకి రాకముందు సగం పూర్తయింది మీకు ఓట్లేసి గెలిపించినందుకు కనీసం మూడేళ్ల కన్నా పూర్తి చేయండి అన్నా
@chakkiralakondalarao2834
@chakkiralakondalarao2834 2 жыл бұрын
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయండి మనం మంచేచేనవలంన అవుత ము
@solavenkataramana9667
@solavenkataramana9667 2 жыл бұрын
Memu cheyyam,,,,ma rajikiyam inthe,,, maku date lu marchadm vennatho pettina Vidya..... Ap lo okkati kuda purthi cheyyam,,, hoda radu,ranivvam, ...... Vishaka Steel ammestam,,.... Notification lu undavu....maku valinter unte chalu......tax,bus charges penchitam ma istam.....
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 2 жыл бұрын
@@chakkiralakondalarao2834 పోలవరం దాకా ఎందుకు నెల్లూరు లో మంచినీళ్లు,రోడ్లు చూస్తే చాలు
@nagarajj6728
@nagarajj6728 2 жыл бұрын
Best bafoon antey ap lo నువ్వే బ్రో heeee heee nuvvu సరిగా నీ పని చేస్తే ఎందుకు నిన్ను తీసేసి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ......ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ బెట్టింగ్ heeee heeee
@jeevn4025
@jeevn4025 2 жыл бұрын
Already start chesi betting la money pogottukunatudu anduke dull ga matladtunaru
@nayuduvenkat287
@nayuduvenkat287 2 жыл бұрын
Omg😂😂😂👍
@nakka.lakshmanraolakshmanr1354
@nakka.lakshmanraolakshmanr1354 2 жыл бұрын
మళ్లీ పాత రోజులు గుర్తుచేసుకొండి సార్
@srisaimushrooms2600
@srisaimushrooms2600 2 жыл бұрын
ఫ్యూచర్ తలుచుకుని బయపడుతుంట్లున్నారు
@laxminarsaiah8134
@laxminarsaiah8134 2 жыл бұрын
Future lo Veedu maa Telangana lo chippakudu thintaadu
@venkateshthattigolla7941
@venkateshthattigolla7941 2 жыл бұрын
పదవి ఉందని ఎగిరి పడితే కింద పడతవురా అబ్బాయి
@p.n.kp.n.kishore
@p.n.kp.n.kishore 2 жыл бұрын
ఇప్పుడు నీ మాట్లలో బుల్లెట్ కనబడలేదు. ఎమీ బుల్లెట్ తుప్పు పట్టిందే.
@nagireddysrinivasarao3184
@nagireddysrinivasarao3184 2 жыл бұрын
మంత్రి పదవి పోయిన బాధ ఆ మొహం లో స్పష్టంగా కనిపిస్తుంది అన్నకి
@317077able
@317077able 2 жыл бұрын
పెళ్ళాం పక్కింటోడితో వెళ్లిపోయిన పెద్ద బాధ పడడేమో కానీ, పదవి పోయినందుకు మాత్రం చాలా బాధపడుతున్నవు. చూడ లేక పోతున్నాము..... 😂🙏🙏🙏
@puttasowdhareddy3993
@puttasowdhareddy3993 2 жыл бұрын
Gukkapetti yedchu poyi.
@bvskumar1771
@bvskumar1771 2 жыл бұрын
పాపం వేదికెంటీ volume తగ్గిపోయింది.
@sivasakamuri8
@sivasakamuri8 2 жыл бұрын
Bullet digindhi hole lo
@cricketlovers5601
@cricketlovers5601 2 жыл бұрын
అవును
@bsrmtmrao3608
@bsrmtmrao3608 2 жыл бұрын
స్కెచ్ సూపర్..........
@bmreddy1092
@bmreddy1092 2 жыл бұрын
మాజీ అయితే 😂 అంతే ఎమో
@jbtdoglover9358
@jbtdoglover9358 2 жыл бұрын
Sir ki voice taggindi
@Justwatch-le8rh
@Justwatch-le8rh 2 жыл бұрын
eeyana 3 years irrigation mantri ga work chesaru...em work complete chesaro konchem cheppandayya...polavaram gurinchi adigitey ninna nenu ippudu matri kadhu annadu bro...3 years em chesaro chepochu ga and eeyanagari telivi takkuva thanam valla chala mandi chachipoyaru last varadallo kadapa dist lo
@balu64785
@balu64785 2 жыл бұрын
@L S Pamarthy meeku anil yadav sanka istamani mee comments lo teliya chesaav le
@sucharesh
@sucharesh 2 жыл бұрын
వాయిస్... కొంచెం తేడాగా ఉందే.....,😀
@haribabu7143
@haribabu7143 2 жыл бұрын
అది పర్సెంటా అర పర్సెంటా😂
@RongaliSirisha
@RongaliSirisha 2 жыл бұрын
Ami anil voice change ayindi and body language change ayindi
@harshaman7312
@harshaman7312 2 жыл бұрын
Position Poindi Mari Evadaina Position lo Vunna Antha Vwarake
@prasannamudda675
@prasannamudda675 2 жыл бұрын
Orey miru me news ekada ap ప్రజానీకం ,,
@mohanpasupureddy5973
@mohanpasupureddy5973 2 жыл бұрын
మంత్రి పదవికి బొక్క పడింది
@sknews5927
@sknews5927 2 жыл бұрын
జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు అని అనిల్ కుమార్ యాదవ్ మొరుగుడు ...
@smv3971
@smv3971 2 жыл бұрын
మంత్రిగా ఉన్నా, లేకున్నా ప్రజల మధ్య రోజు ఉండచ్చు. మీరు మీరు కొట్టుకుంటూ మళ్ళీ ఈ సొల్లు మాటలు ఎందుకు.మీరు ఇట్లా చెలరేగిపోవడానికి కారణం ప్రజలు.ఒకసారి వీళ్ళు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అని ఎంగిలి మెతుకులకు ఆశపడతూ, 24 గంటలు మీకు అన్ని రకాలుగా వెట్టి చాకిరి చెయ్యడం కాకుండా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళ బతుకులు ఏవో వాళ్ళు బతికే రోజులు రావాలి. లేకపోతె ఈ నాయకుల విధ్వంసాలు, ఆక్రమణలు, అహంకారాలు హద్దే లేకుండా పోతుంది.నాయకులను ఒక సామాన్య మనిషిలా ఒక ప్రభుత్వోగిగా చూసే రోజు రావాలి.
@jaganavula2334
@jaganavula2334 2 жыл бұрын
జగన్ మాట కాదంటే శంకరగిరి మాణ్యాలే.
@nareshdyagala2971
@nareshdyagala2971 2 жыл бұрын
Political strokes...... ఇలానే ఉంటాయి బ్రదర్. ......!😁
@meesalasatishkumar5783
@meesalasatishkumar5783 2 жыл бұрын
నువ్వు కటై డబ్బులు ఆయన కొత్త మంత్రి సభ ఈడు మినిస్టర్ పోయిన సభ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మొఖంలోలో పోలవరం ప్రాజెక్టు డబ్బుతో పెట్టావా సభ జతబట్ల బెట్టింగ్ అనీల
@oksalammaheshmahesh626
@oksalammaheshmahesh626 2 жыл бұрын
పోలవరం ప్రాజెక్టు ఇంకా రెండేళ్ళ కన్నా పూర్తవుతుందా అనిల్ కుమార్ యాదవు
@kuppalasrinivasarao6140
@kuppalasrinivasarao6140 2 жыл бұрын
Next nee ticket gallanthu govinda
@chandharalekhachandhu5366
@chandharalekhachandhu5366 2 жыл бұрын
నీకు కష్టాలు వచ్చినాయి అన్నో నువు ఇంక బిస్కెట్
@rajuyadav9823
@rajuyadav9823 2 жыл бұрын
Oka yadav aiundi paruvu teesukunnav Anna Inni roju ma anilkumar yadav padhavi lo vunnadu Ani cheppukunna Ippudu na head ekkada pettukovalo ardham kavatam ledhu
@ksvdprasad6710
@ksvdprasad6710 2 жыл бұрын
Please utilise your remaining time for improving facilities to the people of your constituency from now on
@Nag..143
@Nag..143 2 жыл бұрын
5% 10% kadhu dec ki polavaram complete chestam...
@bvskumar1771
@bvskumar1771 2 жыл бұрын
పోలవరం ఎలాగూ పూర్తి చెయ్యలేక పోయావు. పోలవరం ప్రాజెక్టు దగ్గరికే వెళ్లి గొదట్లో స్తానం చేసిరా.....
@sundarayyalelin8379
@sundarayyalelin8379 2 жыл бұрын
Jagan made things worst by giving minister your Anil
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 2 жыл бұрын
It seems altogether that there are groups in YSRCP in Nellore dist. Nellore dist may not have a clean sweep during next elections, as it had previously.
@ramuyadavu98487
@ramuyadavu98487 2 жыл бұрын
అన్నా మాటల్లో బేస్ లేదు ముఖం లో గంబీరం లేదు.సింహం చిన్నబోయింది.ఏమిటి ఈ మార్పు? కాలం ఒకేలా ఉండదు అన్నా వెనకా,ముందు చూసుకోవాలి.
@kishorek4253
@kishorek4253 2 жыл бұрын
elanti useless ministers ra babu andhra ki,Andhra karma anthe
@naveen7736
@naveen7736 2 жыл бұрын
Ycp out 🙏🙏🙏🙏🙏jai TDP ✌️
@vvs6632
@vvs6632 2 жыл бұрын
Gula.Anihindhi.....2024 lo YCP ,Jagan and the Sakshi gula anuguddi.
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 2 жыл бұрын
నవరసనాటనాసార్వభౌముడు.
@veera9489
@veera9489 2 жыл бұрын
e iveraction matalu matram aapadu
@kisi54
@kisi54 2 жыл бұрын
@L S Pamarthy nuvvu ee payTM kukkala yedavatam maraledura.. thu nee bathuju.
@aenugusrisailam2889
@aenugusrisailam2889 2 жыл бұрын
ఏదిఏమైనా భాషా మాత్రం సరిగ్గా మాట్లాడండి బూతులు లేకుండా
@venuvattigunta1346
@venuvattigunta1346 2 жыл бұрын
Veedu pakka 420
@JamesRoy-yd5qm
@JamesRoy-yd5qm 2 жыл бұрын
😆😆😆
@doppabangari4572
@doppabangari4572 2 жыл бұрын
మి ఇంట్లో 420 chesada....lafoot sannasi
@ksr1011
@ksr1011 2 жыл бұрын
జగన్ రెడ్డి రౌడీ రాజ్యం పోవాలి పవన్ కళ్యాణ్ ప్రజా ప్రభుత్వం రావాలి.
@venkateshchowdarygangavara1687
@venkateshchowdarygangavara1687 2 жыл бұрын
Enti babu voice lo base tagidhe 🤔🤔
@lakshcreative7296
@lakshcreative7296 2 жыл бұрын
పోలవరం ప్రాజెక్ట్ వెటకారం అయ్యగారికి మాట నిలబెట్టుకునే వాడు కాదు అని అర్థమైంది మంత్రి పదవి పోగానే మాట లో సౌండ్ తగ్గింది
@uvkumar8772
@uvkumar8772 2 жыл бұрын
మరి మంత్రి అంటే అన్నీ ఎక్కువ ఉంటాయ్
@AnjiAnji-ip8rs
@AnjiAnji-ip8rs 2 жыл бұрын
పాపం వాయిస్ లో బెస్ట్ తగ్గింది
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 2 жыл бұрын
ఎందుకులే మీటింగ్ నెక్స్ట్ మనకు టికెట్ లేదంటగా
@vilasm9769
@vilasm9769 2 жыл бұрын
Endi swamy ni badha nuvu M.L.A ki kuda saripovu jagan ni chusi vote vesthe nuvvu mla aenav tarwatha minster chesadu niku em teliyakapoina kakani ki minster ichadu ani ni badha enti edi correct kadu ela chesthe party paruvu pothundhi .
@mindtrastickmkca2255
@mindtrastickmkca2255 2 жыл бұрын
Minister padhavi pogaane......speed thaggindhii veediki
@jagadishparsa693
@jagadishparsa693 7 ай бұрын
ఈ వీడియో వీడే చేపించుకున్నాడు... మనకు తెలియాలని
@sriharshajanapareddy728
@sriharshajanapareddy728 2 жыл бұрын
Road midha flexy lu pettadhu antaru, ,,. 🤣🤣 Mivi kuda thisesthey baguntundhi , , will do it.. 😂
@impossible6779
@impossible6779 2 жыл бұрын
all these words which r spoken by Anil yadav garu is absolutely not true. 3 years mantri ,,,,,3 y mantri antunnaru , 3 years lo am chesaru sir .. assembly lo apa vadhama thappa. 3 years mantri ga undi annamayya dam pagalagottaru... andhuku sir thavvukuntaru.
@MukthiyarAsif
@MukthiyarAsif 2 жыл бұрын
ఫ్లెక్సీలు మీద అనిల్ ఒపీనియన్100% సపోర్ట్ చేస్తున్నా.....తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, జనసేన వచ్చినా కూడా కొనసాగించాలి....
@hemanthkumar-yd6uo
@hemanthkumar-yd6uo 2 жыл бұрын
Bokkale malli elections vaste vade flexies veyistadu....ipudu already mla kabatti flexies use undadu....
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 2 жыл бұрын
గొప్పగా చెప్పారు
@spavankumardv83
@spavankumardv83 2 жыл бұрын
👌
@satyasunil2288
@satyasunil2288 2 жыл бұрын
You are committedddd..
@kalyankaar5195
@kalyankaar5195 2 жыл бұрын
అంటే 'తగ్గేదేలే' దంటున్నాడు
@aaryabhatdoran
@aaryabhatdoran 2 жыл бұрын
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 Decemberrrrrrrrrrrrrrrr........ Commitment అయిపోయింది 😂🤣🤣🤣🤣🤣🤣
@allu9436
@allu9436 2 жыл бұрын
POLAVARAM STAR JINDABAAD ❤️❤️
@vsvthimmajirao5850
@vsvthimmajirao5850 2 жыл бұрын
సొంత డబ్బా ఎందుకు, సోది వద్దు.
@rachamaduguankarao9213
@rachamaduguankarao9213 2 жыл бұрын
మీ ఇద్దరి పర్సనల్ ఇగో తో పార్టీకి తద్వారా మీకు నష్టం వాటిల్లే వ్యాఖ్యలు చేసుకోండి అనిల్ కుమార్ గారు
@chakkiralakondalarao2834
@chakkiralakondalarao2834 2 жыл бұрын
Good 👍
@gunter5064
@gunter5064 2 жыл бұрын
1/2paraseinntta ,pavu paraseinntta
@ramadevimaddipatla7381
@ramadevimaddipatla7381 2 жыл бұрын
Sanjaya ramakrishna Reddy Gari ni change chyandi sir party ki success kavali ante
@brahmamsahasthra4340
@brahmamsahasthra4340 2 жыл бұрын
Starting lo vunna speed , ippudu ledhu bro. Voice lo base thaggindhi.
@palaparthyvidyasagar2980
@palaparthyvidyasagar2980 2 жыл бұрын
Voice లో 🔊 లేదు anna
@bsurendrabsurendra8152
@bsurendrabsurendra8152 2 жыл бұрын
నీ మొఖం లో తెలుస్తుంది సంతోషం 😭😭
@gsureshca1
@gsureshca1 2 жыл бұрын
Sakshi channel lo inni negative comments ,government situation understand avuthundi
@harikrishna5666
@harikrishna5666 2 жыл бұрын
Overaction leader He should change his talking
@part-timevihari4901
@part-timevihari4901 2 жыл бұрын
పర్లేదు బాగానే మాట్లాడుతున్నావు... మరి అసెంబ్లీ లో ఎం దయ్యం పట్టిద్ది????
@nagarajudollu2536
@nagarajudollu2536 2 жыл бұрын
Betting lo బాగా డబ్బులు పోయినట్టు వుంది వాయిస్ taggindi మాజీ నోటి దూల మంత్రి గారు కి
@janardhanad009
@janardhanad009 2 жыл бұрын
Aaroju nuv ee Tone lo seppalaa.... Aa Tone lo seppu Bhayyaa... Arey Waitu.. Yendhuku Thondaraa... 😆
@mulabhasker5260
@mulabhasker5260 2 жыл бұрын
పోలవరం పూర్తి అయింది అన్న చేసేసాడు.పెర్సెంట అర పెర్సెంట కాదు 3years లో చేసేసాడు
@polireddy4992
@polireddy4992 2 жыл бұрын
Very Nice Taking sir
@arvindj134
@arvindj134 2 жыл бұрын
Elections period lo..... Blade గణేష్ pyna trolling తరువాత అంత రేంజ్ trolling ఈయన దే అనుకుంటా
@enjoylife9162
@enjoylife9162 2 жыл бұрын
Voice .....
@sakthiayurveda5100
@sakthiayurveda5100 2 жыл бұрын
Anil garu it's not fair behaviour you are creating headache to jagan sir you are good and sensible person
YS Jagan Visuals At Gannavaram Airport | @SakshiTVLIVE
2:23
Sakshi TV Live
Рет қаралды 78 М.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН