No video

"Exploring Ammapalli Temple:A Hidden Gem of Telangana 🛕✨

  Рет қаралды 88

Anoop MCA

Anoop MCA

Күн бұрын

"Exploring Ammapalli Temple: A Hidden Gem of Telangana 🛕✨ #AmmapalliTemple #TelanganaTourism #HiddenGem"
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాద్‌ కు సమీపంలోని శంషాబాద్ మండలంలో వున్న పురాతన దేవాలయం. దీనిని 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మవారు కొలువై వున్న కారణంగానే ఈ ఊరికి 'అమ్మపల్లి' అనే పేరు వచ్చిందని చెపుతారు.
ఆలయ ప్రాంగణలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ గుడికి రెండు నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు.
సీతారామలక్ష్మణుల ప్రతిమలు శిలా మకరతోరణాలను కలిగివుండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమంటపంలో 'కూర్మం' (తాబేలు) ఏర్పాటు చేయబడి వుండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు.
ఎత్తయిన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు, ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మంటపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం. వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయం నిర్మాణం జరిగివుంటుందని అనిపిస్తుంది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువై వుండగా, వారికి ఎదురుగా ముఖమంటపంలో హనుమంతుడు నెలవై ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తుంటాడు. #funnymoments #colorchallenge #temple #historical

Пікірлер: 6
@crictelugu9626
@crictelugu9626 Ай бұрын
Nice bagundi
@Prudhvi-iy9si
@Prudhvi-iy9si Ай бұрын
Super anna 😊
@SaiTheja-jo2pj
@SaiTheja-jo2pj 29 күн бұрын
Jai Sriram namaskaram 🙏🏻 andaru bagundali andulo ninu undali
@SaiTheja-jo2pj
@SaiTheja-jo2pj 29 күн бұрын
E video chusaka ninu location ki visit chesanu brother it was a beautiful place and powerful temple and we have very good shooting spot… thank you very very much for this video
@SaiTheja-jo2pj
@SaiTheja-jo2pj 29 күн бұрын
Jai Sriram namaskaram 🙏🏻 andaru bagundali andulo ninu undali
@anoopmarripelli
@anoopmarripelli 28 күн бұрын
@@SaiTheja-jo2pj Jai Sriram
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 23 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,7 МЛН
Story time | Nizam Hyderabad | Deccan | True events | History
7:11
Dada Abba ki Batein
Рет қаралды 3,3 М.
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16