False ceiling Estimation cost with wiring, lights and paints Budget guide for ceiling designs

  Рет қаралды 804,611

House Construction Telugu

House Construction Telugu

Күн бұрын

కొత్త ఇంటికి లేదా పాత ఇంటికి ఫాల్స్ సీలింగ్ చేయించాలి అనుకొనే చాలా మంది, వాళ్ళు అనుకొన్న ఖర్చుకంటే ఎక్కువగా డబ్బు అవుతుంది అని బాధ పడతారు. నిజానికి అది ఖర్చు ఎక్కువ అని అనడం కంటే సీలింగ్ చేయించడం వల్ల మనం అదనంగా ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది. వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని తెలియకపోవడం అనుకోవడం మంచిది.
ఈ వీడియోలో మీకు సీలింగ్ చేసిన తరువాత ఏమేమి పనులు మనం అదనంగా చేయవలసి ఉంటుంది వాటి ఖర్చులు ఎలా ఉంటాయి అని వివరించాను.
సీలింగ్ తరువాత చేసే ముఖ్యమయిన పనులు వైరింగ్, పెయింటింగ్, పుట్టి, లైటింగ్ వీటిలో ఏవి మంచివి ఎలా ఉపయోగించాలి కూడా వివరించాను. లైట్ ల విషయం లో హాల్ లో సీలింగ్ లైట్స్ 12Watt లేదా అంతకంటే పెద్దవి తీసుకోవడం మంచిది.
బెడ్ రూమ్ లో 6Watt లేదా అంత కంటే పెద్ద లైట్స్ తీసుకోవడం మంచిది వెలుగు ఎకువగా ఉంటుంది. లైటింగ్ లో అదనంగా రూఫ్ లైట్, స్పాట్ లైట్, జూమర్ అని ఉంటాయి ఇవి కేవలం ఇంటి అందం కోసం మాత్రమే ఖర్చు తగ్గించాలి అనుకొంటే మీరు వీటిని పెట్టుకోకపోయినా పరువలేదు.
ఇంకొక విషయం జిప్సం మరియు pop ఏదైనా సీలింగ్ చేయించాలి అనుకొనేవాళ్ళు మీ ఇంటి స్లాబ్ లోపలివైపు ప్లాస్టరింగ్ చేయకపోయినా పరువలేదు దానివల్ల కూడా కొంత ఖర్చు తగ్గుతుంది.
సీలింగ్ లలో ఏది మంచిది వాటి ధర ఎలా ఉంటుంది పూర్తి వివరాలతో కూడిన వీడియో ఛానల్ అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. అందుకోసమే మల్లి ఈ వీడియోలో సీలింగ్ గురించి చెప్పి మీ టైం వృధా చేయదలచుకోలేదు. ఆ సమాచారం అంతా కావాలి అనుకొంటే ఈ లింక్ ద్వారా వీడియో చూసి తెలుసుకోండి. • Gypsum Ceiling vs POP ...
రేకుల ఇంటికి సీలింగ్ చేయించాలి అనుకోనేవారు ఈ వీడియో చూడండి • False ceiling Estimati...
ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
***********************
3D House Plans
60*30 Duplex house • Low budget Small Duple...
Bidget house plan • AP Govt model house La...
Duplex house • Low budget Small Duple...
All House Plans • House Plans
Gypsum vs Thermocol ceiling • Gypsum Ceiling vs Ther...
***********************
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
4) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
6) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
7) How to measure land easily • All Types Land Measure...
8) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
9) Indian Marble vs Italian Marble • Indian Marble vs Itali...
10) How to install marble in Telugu on site • Marble Installation Pr...
11) Robo, M sand vs River Sand • Robo sand vs River san...
12) What is Epoxy flooring • Epoxy Flooring Full De...
13) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
Time Stamp:
0:00 Intro
0:50 Price
1:52 Gypsum vs pop Ceiling
2:20 wiring
3:24 Lights cost
5:00 Roof light
6:30 Putty Cost
7:32 Painting
8:11 Worker Charges
10:50 False ceiling total cost
11:55 Conclusion
Many people who want to have a false ceiling for a new home or old home, worry that it will cost more than they expected. The fact is that the ceiling is much higher than the cost, so we have to do something extra. It is better not to know how much it will cost them.
In this video, I have explained to you what work we have to do in addition to the ceiling and what are their costs.
I have also explained how the important things to do after the ceiling are wiring, painting, putty, lighting which are good to use. In the case of lights, it is advisable to take ceiling lights in the hall 12Watt or larger.
It is better to take 6Watt or larger lights in the bedroom as the light is high. Lighting additionally includes roof light, spotlight, and zoomer.
Another thing is that those who want gypsum and pop ceilings will also reduce some of the cost by not plastering the inside of your home slab.
A video with full details of which of the ceilings is better and what their price is has been uploaded to our channel. That’s why I didn’t want to waste your time talking about the ceiling in this video. If you want all that information, watch the video through this link. • Gypsum Ceiling vs POP ...
If you like the content in this video then definitely like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
I hope you will support me too.
Thank you.
#FalseCeiling
#HouseConstructionTelugu

Пікірлер: 1 300
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
🔥 లేటెస్ట్ 3D House Plans 🔥 👉🏻 Budget duplex kzfaq.info/get/bejne/n9dyda-EzLy7fJs.html 👉🏻 duplex house kzfaq.info/get/bejne/o9mGd9BzysvDgI0.html మీ టైం వెస్ట్ కావొద్దు అని POP Gypsum సీలింగ్ గురించి చెప్పలేదు ఎందుకు అంటే దానిగురించి ఆల్రెడీ వీడియో చేసాను. ఒకవేళ మీరు pop సీలింగ్ చేయిస్తే 16 నుండి 20 వేలు, జిప్సం అయితే 28 నుండి 35 వేలు అవుతుంది. దాని ప్రకారం లెక్క చేసుకోండి. 👉🏻 POP vs Gypsum kzfaq.info/get/bejne/ht93gapy3ra3nWQ.html
@sompradeeppakalapati2967
@sompradeeppakalapati2967 3 жыл бұрын
3d ceiling cost?
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
ma arealo availability ledhu bro so exact cost teliyadhu nakuda
@kirankumarperimi1111
@kirankumarperimi1111 3 жыл бұрын
@@HouseConstructionTelugu bro videos maatrame chestara meeru leka house construct chesi istara.40*30 house construct cheyali bro meeru chestara
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
@@kirankumarperimi1111present construction work cheyatledhu bro just videos.
@kirankumarperimi1111
@kirankumarperimi1111 3 жыл бұрын
@@HouseConstructionTelugu yah artam aindi but pls bro meeru thakkuva cost lo chestaru bro so anduke adugutunna
@ysambasivarao3579
@ysambasivarao3579 3 жыл бұрын
ఇంటి నిర్మాణంలో వివిధ దశల్లో ఎలా జాగర్త పడాలో ప్రజలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మంచి అవగాహన కల్పిస్తున్నారు, ధన్యవాదాలు.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou for your support bro
@pendamjagadishwer9041
@pendamjagadishwer9041 3 жыл бұрын
ఫాల్ సీలింగ్ చేయాలనుకున్నాను కాకపోతే వీడియో చూసిన అసలు లేకుంటే పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది సూపర్ అన్న చాలా బాగా చెప్పారు
@allabakshushaik9576
@allabakshushaik9576 3 жыл бұрын
💯శాతం మద్య తరగతి వారికి ఉపవెూగ పడే వీడివెూ, వీూరు చెప్పి న విధానం 👌👌🙏🙏ఎవర్ గ్రీన్ వీడివెూ బ్రదర్... 👍👍నెల్లూరు నుంచి వీూ శ్రేవెూభలాషి
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou for your support anna 🙏
@kirankhatri1626
@kirankhatri1626 3 жыл бұрын
చాలా బాగా చెప్పినవు తమ్మి..మంచి విషయాలు చెప్పినందుకు థాంక్యూ. From. తెలంగాణ
@ratnakarg7327
@ratnakarg7327 2 жыл бұрын
@@kirankhatri1626 @
@nds4704
@nds4704 3 жыл бұрын
ఇంతకన్నా వివరంగా ఎవరూ చెప్పరు 🙏 సూపర్ సర్ 🤝👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sir
@shankarbathini9739
@shankarbathini9739 3 жыл бұрын
నీలాంటి వాళ్ళు ఉండాలి. తమ్ముడు . సూపర్💯💯👌👌👌
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou anna❤️
@ramgopallenkalapally7072
@ramgopallenkalapally7072 3 жыл бұрын
చాల బాగ వివరించిన మీకు ధన్య వాదాలు
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou anna
@nanishona6812
@nanishona6812 3 жыл бұрын
థాంక్స్ తమ్ముడు నాకు కావలసిన వీడియో అప్లోడ్ చేసారు థాంక్స్ సోమచ్ 🙏🙏🙏🙏🙏
@paidipalaramesh2226
@paidipalaramesh2226 3 жыл бұрын
ఎంతో విలువైన సమాచారాన్ని చాలా చక్కగా ఓపికగా ఎంతో వివరంగా వివరిస్తూ ఎంతో కాన్ఫిడెన్స్ కలిగేలా వివరించారు ధన్యవాదాలు మిత్రమా
@mullapudiroopa3522
@mullapudiroopa3522 2 жыл бұрын
Super చాలా చక్కగా వివరించారు సూపర్
@kyakubreddy8842
@kyakubreddy8842 Жыл бұрын
ఛానల్ ఖర్చుల గుర్చి చెప్పలేదు బ్రొ
@kupendarreddy5916
@kupendarreddy5916 3 жыл бұрын
You are really doing a very good job for society, thank you so much Shiva. I really applauding for your work and explanation.
@srikotha7029
@srikotha7029 3 жыл бұрын
Good and very transparent demo...giving very clear idea on hidden charges... great guy very helpful.
@sdfhmj6462
@sdfhmj6462 3 жыл бұрын
You are great brother .....పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు మీరో ఉదాహరణ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
@rahulchityala8946
@rahulchityala8946 3 жыл бұрын
IN and OUT explanation of every point. Great work bro
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much bro 😀
@pavanpabolu
@pavanpabolu 3 жыл бұрын
Bro, you have given clear cut explanation and very useful at this situation.
@ranjithanga2910
@ranjithanga2910 3 жыл бұрын
మీ వీడియోస్ అన్నీ సూపర్ గా ఉంటాయి బ్రో. మధ్య తరగతి కుటుంభాలాకు మేలు చెయ్యాలి అనే అలోచన చాలా బాగుంది. 100k subcribers congrats.....💐💐
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much anna..
@prakashpakide7414
@prakashpakide7414 3 жыл бұрын
చాలా బాగా వివరించారు బ్రో వీడియో లో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ తెలిసినవి కాబట్టి మీకు ఇలా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు మీ శ్రేయోభిలాషి
@MURALIKRISHNA-pc5tl
@MURALIKRISHNA-pc5tl 3 жыл бұрын
ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా వుంది. మీకు కృత్ఞతలు.
@glowsglows1327
@glowsglows1327 3 жыл бұрын
Thank you 😀😀 providing useful information to all. Keep going
@vamshipembarthi8275
@vamshipembarthi8275 3 жыл бұрын
Anna ne video lu anni chusthanu chala baga cheputharu manchi information video anna middle class family ki tq...🤝
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much bro
@sra1kumar291
@sra1kumar291 3 жыл бұрын
Mee videos chusthunte, house kattukovalani kalagane maa lanti middle class families ki dhairyam vasthundi brother. Thank u is just a small word for ur efforts.
@sabdulhaq
@sabdulhaq 3 жыл бұрын
Mee videos chustu vuntanu. Middle class ni drusti lo pettukoni chala baga genune ga explain chestaru. Elage marinni vedios mee nundi korukuntinnanu brother
@venkatanarasimhamurthyarav8169
@venkatanarasimhamurthyarav8169 3 жыл бұрын
Manchi information bro.. Naku chala ardam ayindi. Thanks bro. PDF chart kuda pettu bro. God bless you.. Keep going...
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much bro i do shortly.
@krishnapraneeth9977
@krishnapraneeth9977 3 жыл бұрын
Yes bhayyaaa you are absolutely 200% correct. Experienced already
@venkatarao2518
@venkatarao2518 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు.
@tangadipallysujithkumar1721
@tangadipallysujithkumar1721 3 жыл бұрын
Very useful information for all middle class people. Great job bhayaa
@jaswanthyadavkommanaboina2556
@jaswanthyadavkommanaboina2556 3 жыл бұрын
Bayya your videos r so precious to the people who had tought to build new house in 2020 end
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much for your positive feedback bro
@sushanthruchika5489
@sushanthruchika5489 3 жыл бұрын
Yes
@reddy7032
@reddy7032 3 жыл бұрын
Brother your parents proud of you keep it up
@dreamcatcher9491
@dreamcatcher9491 3 жыл бұрын
Hi bro. Thanks for uploading this very useful video. Am planning for my house construction and would like to work with you. I think you're one of the genuine person.
@musiccomposerchirukalyan9052
@musiccomposerchirukalyan9052 3 жыл бұрын
You are a good citizen of India. You seem to be a nice person. Your service to the society will definitely useful. May God bless you and your family. Thank you brother.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thanks a ton bro...
@musiccomposerchirukalyan9052
@musiccomposerchirukalyan9052 3 жыл бұрын
@@HouseConstructionTelugu thanks for the reply.
@navyagold
@navyagold 3 жыл бұрын
Usefull video....manchi manasutho cheppina maatalu..... Thank you bro..👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thnakyou so much bro🙂
@shobajakkula8095
@shobajakkula8095 3 жыл бұрын
Good evening sir memu cupboards cheyinchamu ippudu fall ceiling cheyyisthe cupboards ki ammanna problem avuthundha
@totakuraparisodhanarao5688
@totakuraparisodhanarao5688 3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి నందుకు ధన్యవాదాలు
@gaddesony421
@gaddesony421 Жыл бұрын
చాలా బాగా explain చేశారు. Useful video.thank you
@venkatakrishnam1785
@venkatakrishnam1785 3 жыл бұрын
Good information , your voice good, explanation also v good... keep doing. all the best
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much sir..
@crazythoughts8242
@crazythoughts8242 3 жыл бұрын
Perfect content..have a great future..all the best
@amaranadhareddyk781
@amaranadhareddyk781 3 жыл бұрын
Really useful information for middle class people. Thanks for sharing all details
@maheshkaripe7251
@maheshkaripe7251 3 жыл бұрын
చాలా బాగా వివరించారు.. tnq.. soo much.. very usefull video..
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou bro
@chiranjeevivariganji84
@chiranjeevivariganji84 3 жыл бұрын
ThankQ... Brooo Nice information... Me videos anni chusthanu Broo
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
welcome bro
@anivireddy1039
@anivireddy1039 3 жыл бұрын
Thanks Shiva for the detailed explanation.
@pavankrishna5762
@pavankrishna5762 3 жыл бұрын
my hometown rajahmundry and old house ante 60 yrs kani naaku chala istam first room slab second third forth shed, L shape house yela cheste look untundhi finally nice voice and good information
@prabhanjanraokulkarni6238
@prabhanjanraokulkarni6238 Жыл бұрын
Very useful for middle class. Appreciate your explaining in detail. 👌🙏
@yamsaniabhinav4549
@yamsaniabhinav4549 3 жыл бұрын
Fantastic explanation Shivanna... Ne videos Andhariki Use ayyela untai . Thank you so much.. will always support you bro.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou for your support bro
@pavandeepak8611
@pavandeepak8611 3 жыл бұрын
Very nice thammudu,,,chala Baga cheppavu,,,yela cheyinchalo theliyani ma lanti vallaku manchi information
@sangramsanand
@sangramsanand 3 жыл бұрын
Hi Bro, thanks for the indepth details. Can you please share a video on Plumbing - Which pipes to use which wall mix, taps, wash-basin overhead tank etc., Thank You _/\_ .
@kuppasrinivas5460
@kuppasrinivas5460 3 жыл бұрын
Good info bro. నా apartment కి interiors కి వెళ్తున్నా. ఇది చాలా ఉపయోగం.
@budatikotaiah9422
@budatikotaiah9422 3 жыл бұрын
very good and helpful information to middle class families, thank you very much
@satyanarayana.n4133
@satyanarayana.n4133 3 жыл бұрын
Ultimate clarity on budget bro. Thank you!
@jagadeshwary
@jagadeshwary 3 жыл бұрын
మీరు మధ్య తరగతి వాళ్లకు చాలా ఉపయోగం 🙏🙏
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thankyou so much bro
@prakashpakide7414
@prakashpakide7414 3 жыл бұрын
పాల్ సీలింగ్ పెడదాం అనుకున్నాను వీడియో చూశాక అర్థమైంది బ్రో థాంక్యూ
@sharanyasharanya5975
@sharanyasharanya5975 3 жыл бұрын
Tq so much tammudu.....Maku use ayye vishayam cheppinav timeki....
@jaggarao2312
@jaggarao2312 3 жыл бұрын
Very Nice, Dear Siva..!! 👌👌
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much sir
@rajmunnam2703
@rajmunnam2703 3 жыл бұрын
Nice bro giving a such a great information 👍👍👍👍❤️
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
It's my pleasure
@kotlasudharshanreddy4750
@kotlasudharshanreddy4750 3 жыл бұрын
నేను బిల్డర్ ను మీరు చెప్పిన తరువాత అలాగే ఫాలో అవుతున్న nice అన్నా
@sridhargariki4727
@sridhargariki4727 3 жыл бұрын
Meeru manchi useful information istunnaru brother mee tails video chusake ma inti lo tails veyinchanu brother tq
@venkatesh46577
@venkatesh46577 3 жыл бұрын
Tq bro chala baga cheparu...super i love u😁😀😊
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
😊 Thank you bro..
@prashanthdurki6458
@prashanthdurki6458 3 жыл бұрын
Bro..very good video..You always give value for our money..God Bless you😊
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much for your support bro 😀
@sivajyothisivajyothi2801
@sivajyothisivajyothi2801 3 жыл бұрын
Hi me videos chala baguntai , andariki useful videos cheystunnaru
@sasikiransanipina7209
@sasikiransanipina7209 3 жыл бұрын
Bro. U are giving very useful information in this channel.. thanks .. House construction lo foundation work nunchi ....final ga elevation and painting varaku. Stage wise enti & enni months paduthayi ani Oka video cheyyava pls
@mesmerizingmoments9953
@mesmerizingmoments9953 3 жыл бұрын
Very well explained 👌 👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thankyou bro
@popprabhu5585
@popprabhu5585 3 жыл бұрын
I am also ceiling worker but this bro talking is really true
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank-you so much for genuine comment bro.
@sheikhassin2862
@sheikhassin2862 3 жыл бұрын
Which area bro
@popprabhu5585
@popprabhu5585 3 жыл бұрын
I am in Guntur
@sheikhassin2862
@sheikhassin2862 3 жыл бұрын
@@popprabhu5585 number
@madhusudhan2425
@madhusudhan2425 3 жыл бұрын
Thank you brother, it helpful to me, tq so much for this information, no one can explain this much.
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్ !!! చేతిలో డబ్బులు వున్నా, మధ్యతరగతి గా జీవిచడం లోనే ఉంది ఆనందం !!!
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
avnu anna kahtam sukam anni untay middle class lo
@samkasturi9628
@samkasturi9628 3 жыл бұрын
Dear Shiva... please make a video about floor tiles and stair tiles... thank you
@ramakrishnarachha2087
@ramakrishnarachha2087 3 жыл бұрын
Electrical and Painting charges you have mentioned daily wages wise. But in actual they demand based on work for electrical and sqft for painting.
@thotakameswararao6071
@thotakameswararao6071 3 жыл бұрын
చాలా స్పష్టంగా చెప్పారు. బాగా ఉపయోగపడుతుంది.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sir
@manojdesharajpally9868
@manojdesharajpally9868 3 жыл бұрын
Shiva bro .. genuine video .. chala use ayye info echav .. thank you bro .. keep it up.. we support you brother .. 👍🤝🤝🤝
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou for your support bro ❤️
@venkateswararao4547
@venkateswararao4547 3 жыл бұрын
Thank you very much sir from Dr. LVR. Associate professor of chemistry in DMSSVHC of engineering. Machilipatnam.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sir
@rajunimmala2729
@rajunimmala2729 3 жыл бұрын
సూపర్ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍🤝🤝🤝🤝
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thankyou so much sir
@senkarsenkar2665
@senkarsenkar2665 3 жыл бұрын
సూపర్ అన్న చాలా మంచి సలహా ఇచ్చిన తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పినట్టే 30000 60000 చేసుకుంటున్నారు అలాగే నేను గానీ ఇప్పుడు ఇల్లు కట్టి ప్రింటింగ్ మొత్తం 66 వేల చిత్తూర్ డిస్ట్రిక్ట్ పీలేరు నియోజకవర్గం నాకొచ్చే రెండు బెడ్రూంలు ఒక హాల్కి వాళ్ళు చాలా రేటు తీసుకుంటున్నారు 66036 పెట్టండి మంచి సలహా ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా
@govindarajulus.v.1081
@govindarajulus.v.1081 3 жыл бұрын
Chaala chakkaga easyga ardhamayyela chepparu. Edi chaala useful video
@durgaprasadgovvala1694
@durgaprasadgovvala1694 3 жыл бұрын
Nice information bro
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much bro..
@prabhakarreddy3326
@prabhakarreddy3326 3 жыл бұрын
Baga chapru sir
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thankyou so much sir
@vignanschoolmdcl8738
@vignanschoolmdcl8738 3 жыл бұрын
Thank u for ur valuable video. We are following ur all videos. Our house is in construction bro nice god bless u
@nanilovely7584
@nanilovely7584 3 жыл бұрын
Super Annayya nannu baga save cheysavu ...tq so much
@myyoutubechannel253
@myyoutubechannel253 3 жыл бұрын
Love you bro❤❤
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
love you too bro😍
@Sripspk
@Sripspk 3 жыл бұрын
Excellent
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou bro
@ananthasivasairam5618
@ananthasivasairam5618 3 жыл бұрын
Nice video Anna. 👍, if possible budget lo aipoye cupboards fixing gurinchi oka video cheyandi bro.. Please
@madhaviramana6310
@madhaviramana6310 3 жыл бұрын
Most useful and valuable information. My flat is in 3rd floor. 4th floor flat nundi vipareetamga sounds vastayi. Chala trouble ga undi day and night. Sound proof arrangement ceiling gurchi oka video cheyandi. Naadi 20year old flat.
@harikabejjanki3325
@harikabejjanki3325 3 жыл бұрын
Pakka Telangana words.... Adhurs😀👍
@Famous-Tv10
@Famous-Tv10 3 жыл бұрын
Hii
@gnavyasri9274
@gnavyasri9274 2 жыл бұрын
8978836744
@udaykiranttu4929
@udaykiranttu4929 3 жыл бұрын
Super
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thankyou
@AJAYKUMAR-gg6ud
@AJAYKUMAR-gg6ud 3 жыл бұрын
Bro..super. cheap best lo false ceiling designs chupinchanna...ne selection chala bagundi..pooja gadi tiles super unnay
@rameshbabumba777
@rameshbabumba777 3 жыл бұрын
Ok bro thanQ 🤝🤝🤝 Chala clear ga undhi ippudu.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
welcome bro
@gulabr4345
@gulabr4345 3 жыл бұрын
Good video
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thanks for the visit bro
@nareshgangadharnareshganga468
@nareshgangadharnareshganga468 3 жыл бұрын
Annaya 👌👌
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou తమ్ముడు
@tejteja4230
@tejteja4230 Жыл бұрын
Nice one brother chala claer ga cheppinaaru vry thqs
@vdhanalakshmi3275
@vdhanalakshmi3275 2 жыл бұрын
Bro memu ee month house construction start chestunam....so.mee videos naaku chala help avtundi .. foundation nundi every stage lo mee video chusi follow ayi construction chesta ☺️
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
sure bro all the best for your dream home
@srividhyareddy1993
@srividhyareddy1993 3 жыл бұрын
Good information Anna , pillars ki ,walls ki slab ki water curing enni rojulu cheyali
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sis.. construction edhaina minimum 10 days curing is best 15 days sufficient depends on weather condition
@viztrix7782
@viztrix7782 3 жыл бұрын
TQ anna
@bhanusankar626
@bhanusankar626 3 жыл бұрын
28 days..curing valla 5 percent strength increase avuthundi.
@mmakavaramdjdancemohan4313
@mmakavaramdjdancemohan4313 3 жыл бұрын
Ok
@vijjureelsprabhasraj3392
@vijjureelsprabhasraj3392 3 жыл бұрын
21 to 28 days maximum strength
@chandukopparthi9107
@chandukopparthi9107 3 жыл бұрын
Worst dislikers......🙄
@durgarameshsaparapu3714
@durgarameshsaparapu3714 3 жыл бұрын
చాలా వివరంగా అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sir
@pavankumar-uo2hv
@pavankumar-uo2hv 3 жыл бұрын
I am seeing your all videos. It's very useful for who will construction of new House. Inka miru chala videos cheyandi bro
@anjaneyuluguggilapu9692
@anjaneyuluguggilapu9692 3 жыл бұрын
Very nice vedio . It is very useful to everyone before starts cealing work.
@majjarikumar7485
@majjarikumar7485 5 ай бұрын
Best vedio.. Best information.. Best narration.. Best knowledge.. Best voice.. Best language skills.. Super super super..
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 6 күн бұрын
Thank you so much sir ❤Thank you for your support & valuable feedback sir 🤝
@maheshmerugu978
@maheshmerugu978 3 жыл бұрын
Impressed with the Disclaimer...👌👌
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
THANKYOU SO MUCH FOR YOUR SUPPORT SIR
@satyavathimendi9999
@satyavathimendi9999 3 жыл бұрын
Baga cheparu bro teliyani vishyalu chepparu money antha kharchu avuthundho chepparu thank u
@sagargajjela8420
@sagargajjela8420 2 ай бұрын
Number one cheppinav bro ....nenu kaduthunna ippudu house construction nadustundi sprb use aithadi bro.
@sadhikjaanu9399
@sadhikjaanu9399 3 жыл бұрын
Bhayya.. Nv keka bhayya, intha varaki a video lo kuda intha clarity ga evaru cheppaledu, andaru just intha avthay ani cheppiru kani nv a to z cheppinav, anduke ni video vachindante first chustha, ga cupboards gurinchi nka clarity ga inko video chestha annav cheyu bro..
@srinivasukumar5055
@srinivasukumar5055 Жыл бұрын
i am really happy about detailed information about ceiling work
@campco9973
@campco9973 3 жыл бұрын
Good Information Shiva garu! Thanks for the video
@vinayrathod2930
@vinayrathod2930 11 ай бұрын
Chaala baaga cheppav anna....thanks for the information 🤗
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 11 ай бұрын
Thankyou so much bro 😊
@dcnaganna7247
@dcnaganna7247 3 жыл бұрын
Very good and clear information,everybody can follweasily .thank you bayya
@srinivasnagamalligopala8865
@srinivasnagamalligopala8865 2 жыл бұрын
Very informative. It will be useful for every one who are opting for ceiling.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Thankyou for your support bro
@j.b.snagendrarao1215
@j.b.snagendrarao1215 3 жыл бұрын
Tq for sharing this information. This video is very useful.
@bonagirisadanandam2527
@bonagirisadanandam2527 3 жыл бұрын
Useful for Middle class people Thank you
Gypsum Ceiling vs POP Ceiling in Telugu Which one is Better and Why? Full Explanation
11:26
House Construction Telugu
Рет қаралды 1,1 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 12 МЛН
house construction cost details in telugu -2024 june
14:56
Telugu Construction Engineer
Рет қаралды 378 М.
9553806238 Hyderabad balapur false ceiling there are many types of qualities which quality is the be
13:06
PVC Ceiling Price & Advantages Disadvantages Full Details in Telugu
10:07
Telugu Building construction
Рет қаралды 231 М.
Marble Cost vs Tiles Cost in Telugu Complete information with Estimated cost
11:24
House Construction Telugu
Рет қаралды 737 М.
Granite Sink vs Steel Sink in Telugu Which sink is best for Kitchen
10:53
House Construction Telugu
Рет қаралды 907 М.
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 12 МЛН