Farmers Fencing Gi Poles full Details | రైతులకు జాలరీ(మెస్, ఫెన్సింగ్)కి ఉపయోగపడే పోల్స్|Agriculture

  Рет қаралды 105,800

Village Agriculture

Village Agriculture

4 жыл бұрын

విజయ ఫెన్న్సింగ్(జాలరీ) & వైర్స్ (జడ్చర్ల) కావలసిన వారు సంప్రదించండి:- నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ | జడ్చర్ల | తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ లో కావలసినవారు సంప్రదించండి (కడప, సింహాద్రిపురం, రాయచోటి మరియు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్ట్ కలదు.) JanardhanReddy-(Kadapa):- 9951119757 | 9059982994
ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.
Farmers Fencing GI Folls full Details
1) Success Story Chain link Fencing (జాలరీ, మెస్) Kadapa
Video :- • Success Story Chain li...
2) Chain link Fencing (జాలరీ, మెస్) Farmers Q&A
• Chain link Fencing (జా...
-----------------------------------------------------------------------------------
Farmers Marriage Problems | రైతునైతే పిల్లనివ్వరా |ఉద్యోగంతో పాటు పొలం కావాలట మరి వ్యవసాయం చేసేదెవరు
Video Link :- • Farmers Marriage Probl...
రైతు వర్సెస్ ఉద్యోగి సంతోష జీవితం ఎవరిది పార్ట్ -2 | Farmers V/S Employees Which Life Is Happy 2019
రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Channel URL : / villageagriculture
Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
Secound Channel :- / rayalaseemavillageshow043
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
/ 302717640447837

Пікірлер: 169
@m.sureshraju7438
@m.sureshraju7438 2 жыл бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చారు
@shyamreddy5995
@shyamreddy5995 4 жыл бұрын
Village Agriculture Channel Garu,"Gud Morning,"A Very Good Video Of About"Farmers Fencing GI Poles Full Details Gurinchi Maaku Clear Gaa Explain Chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks For Sharing,"NAGESHWAR REDDY Brother!!"
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Thanks anna
@shashidharreddy4122
@shashidharreddy4122 4 жыл бұрын
Suuuuuuuuuper అన్నా Thanq
@sagar5677
@sagar5677 4 жыл бұрын
Very good informative video... Trying to contact & could not reach.
@kuppanarasaiah7037
@kuppanarasaiah7037 3 жыл бұрын
Thanks for your video. Please let me know about rhe company which supplied GI pole raw material. Is it Tata /sail/ jindal / viasq steel Or is it local make . Please clarify
@Reddylion
@Reddylion 4 жыл бұрын
Good video....👍👍👍👍
@jayaramireddychinnapapakka8804
@jayaramireddychinnapapakka8804 4 жыл бұрын
chalaa baaaga vivarinchaaru, mari mundla thanthenu gurinchi theliya cheya galaru
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Ippudu peddaga veyadam ledu Anna mullathanthe
@dasariramulu4820
@dasariramulu4820 4 жыл бұрын
Thanks bro for good information.4inches ,3inches,2&1inches mes photos petandi bro.
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Avi hols size brother
@rambabupervela2521
@rambabupervela2521 3 жыл бұрын
pls tell cost of GI pipe todays price per Kg and also per pole/ pipe (13-01-2021)
@kavithalaxman2790
@kavithalaxman2790 2 жыл бұрын
Anna madhee BHEEMGAL aithe polus akada dorukuthai maku 500gajala plat vundhee aithe 2 saids20gajalu one sads house vundhee back said 25gajalu vundhee dhiniki alanti pols kavali maku dagaralo vuntaya antha karchu vasthundhee daniki round ga vairu jali kuda vestam daniki karchu chepandhee
@shyamreddy5995
@shyamreddy5995 4 жыл бұрын
Gud Morning,"Thanks For Sharing,"NAGESHWAR REDDY Brother!!"
@rameshpilliramesh.p4112
@rameshpilliramesh.p4112 4 жыл бұрын
అన్న జాలరీ ఎన్ని సంవత్సరాల వరకు మనుతుంది
@rameshpilliramesh.p4112
@rameshpilliramesh.p4112 4 жыл бұрын
బాగా సన్న గెజు 2 ఇంచు ఎన్ని కేజీలు వస్తది
@sasikala4563
@sasikala4563 4 жыл бұрын
Ur number bro
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Nageswareddy7893084444
@gurumurthykambapu
@gurumurthykambapu 3 жыл бұрын
Nice bro useful video
@gavvalamadhu5870
@gavvalamadhu5870 4 жыл бұрын
అన్న pncig jalre ఒక ఏ karaku ఖర్చు ఏం తawotumodi అన్న..
@pvasubabu3407
@pvasubabu3407 4 жыл бұрын
Thank you,. Babby
@muralimohan8198
@muralimohan8198 4 жыл бұрын
Village Agriculture Channel & Mr.Nageswar రైతులకు చాలా ఉపయోగపడే విషయం గురించి మంచి వీడియో చేశారు. good. 7 అడుగుల పొడవు ఉన్న GI పైపు తో పాటు జాలరి మెస్ కూడా వీడియో లో చూపిస్తే బాగుండును. ఎందుకంటే ప్రస్తుతం free range నాటు కోళ్లు వ్యాపారం చేయడంలో కొత్తగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.వారికి GI పైపుతో బిగించిన మెస్ ప్రెసెంటేషన్ వీడియో అయితే ఎన్ని అడుగులకు ఒక్కొక్క పైపు వేయాలి,ఎంత ఎత్తులో ఫెన్సింగ్ ఉండాలి.(అంటే మీరు 7 ఫీట్ అన్నారు.ఇంచుమించు 2ఫీట్ భూమిలోకి నాటలి.ఇంక 5ఫీట్ మాత్రమే ఫెన్స్ ఎత్తు వస్తుంది.) అపుడు రైతు అతనికి ఎంత ఎత్తు GI పైపు అవసరమో ఒక లెక్క వేసుకొని (9అడుగుల ఎత్తు ఫెన్సింగ్ కావాలనుకుంటే కనీసం 12 ఫీట్ ఎత్తు GI పైపు కావాలి,తర్వాత 12 అడుగులకు ఒక వైపు చొప్పున తనకు ఉన్న భూమికి అవసరమైన పైపులు+ఎంత ఎత్తు లో ఫెన్స్ కావాలో ఆ ఎత్తు జాలరి గురించి మీకు డైరెక్ట్ కాల్ చేసి amount బట్టి ఆర్డర్ ఇస్తారు.this is my suggestion.
@muralimohan8198
@muralimohan8198 4 жыл бұрын
Mr.Nageswar రైతు వేసే పంటను బట్టి ఆ రైతు 2,3,4 ఇంచులు కన్నులు గల జాలరి మెస్ ను ఆర్డర్ చేస్తారు.మరియు కూరగాయ రైతు కి అయితే 4 ఇంచు కన్ను గల మెస్,7ft ఎత్తు పైపు సరిపోతుంది.ఇలాంటి వివిధ పంటల రైతులు వేసుకున్న కొన్ని వీడియోలు కూడా మీరు మీ ఛానల్ లో తరువాత ఐనా చూపించండి.ఒక రైతు మీ దగ్గర కొనేటప్పుడు ఆ మెస్,పైపులు వేసేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయండి. ధన్యవాదములు.
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
వీడియో ఉంది అన్నా.. టోటల్ క్లారిటీ తో ఉంది చూడగలరు..
@muralimohan8198
@muralimohan8198 4 жыл бұрын
@@VillageAgriculture ఆ వీడియో లింక్ అప్లోడ్ ఇవ్వండి అవకాశం ఉంటే. సెర్చ్ చేస్తే దొరుకుతుంది. కానీ ఇపుడున్న సమయంలో searching అంటే కొంచెం ఇబ్బంది కదండీ ప్రజలకు.instant searching.mee Link. నేను ఇపుడే చెక్ చేసుకొని మీ ముందు వీడియో చూస్తాను. ధన్యవాదములు.మరొక్కసారి.
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
@@muralimohan8198 video last lo link icchaanu annaa video kinda discreption లో కూడా లింక్ ఇచ్చా
@muralimohan8198
@muralimohan8198 4 жыл бұрын
@@VillageAgriculture Thankyou.ok sir
@virtualvlogzz4468
@virtualvlogzz4468 4 жыл бұрын
Nice informative vedio session , Bro To make us more clear ! If possible can you please make a vedio for the installation & deployment process .
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Thappakundaa brother thanks please support share ur friends 🙏
@psrreddy4974
@psrreddy4974 3 жыл бұрын
Sir cement water tanks leakage paint a gurimchi details chepandi
@dudekulamoulali4687
@dudekulamoulali4687 4 жыл бұрын
Good vidio anna
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Thanks brother please support share ur friends
@ramjeearasavelli5825
@ramjeearasavelli5825 Жыл бұрын
Anna poloki messki bolt systems pedithi baguntadi anukunta
@goplab6166
@goplab6166 3 жыл бұрын
Sir I am in vizag I want to go Iran fanching polese& strong wirng 3acers is their any branch in vizag
@vaddaganibhaskar6303
@vaddaganibhaskar6303 2 жыл бұрын
Hai sir ..how much cost of 3'' mesh, 6feet hight and 150meter
@sharukhsonu849
@sharukhsonu849 4 жыл бұрын
Super
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Thanks brother please support share ur friends
@skfencingstonesskfencingst4481
@skfencingstonesskfencingst4481 4 жыл бұрын
ఫేన్సీంగ్ రాళ్లు సప్లయర్ గ్రనెట్స్ నల్లారాళ్ళ 2.3.సైజ్ హద్దురాళ్లు .6. 7.సైజ్ ఫేన్సీంగ్ రాళ్లు. 8.9. సైజ్ దొండ కాకర పంద్రిళకూ. ఆర్డర్లపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఎక్కడికైనా సప్లై చేయబడును ధర తక్కువ మన్నిక ఎక్కువ ఫేన్సీంగ్ స్టొన్స్
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Me details naa watsapp ki sms cheyandi brother nageswarreddy7893084444
@skfencingstonesskfencingst4481
@skfencingstonesskfencingst4481 4 жыл бұрын
@@VillageAgriculture 9959459195 ప్రకాశం జిల్లా మార్టూరు
@reddyreddy3583
@reddyreddy3583 4 жыл бұрын
Sir ma field 555 length 275 width maku diamond shape fencing kavali amount entha avuthundhi.with out poles
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Please Cal nageswarreddy7893084444
@dushyanthreddy7385
@dushyanthreddy7385 4 жыл бұрын
Pendals veyyocha sir vititho
@vallagunasekhar3943
@vallagunasekhar3943 4 жыл бұрын
Good anna
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Thanks brother please support share ur friends
@nagaraju-zt6ef
@nagaraju-zt6ef 2 жыл бұрын
Sir please present gi pole rate and iron fencing rate tell me sir send me sir
@manikrishnatavva5334
@manikrishnatavva5334 4 жыл бұрын
GI poles holes ki mesh tho tie up em material tho cheyali bro
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Vaalle isthaaru brother adi koodaa
@guruswamyguruswamy795
@guruswamyguruswamy795 3 жыл бұрын
Sir Karnataka supplies edeya
@MrMadhuri99
@MrMadhuri99 4 жыл бұрын
Babu idi Yaa company steel thota tayaru chestunnaru , idi nelalo enta lotu patipettali , deeniki cement concrete veyyali kada.
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Veyali Andi. Rendu adugula varaku lothu teeyaali
@kosuri-mx6qr
@kosuri-mx6qr 3 ай бұрын
Madi kakinada distric G I poles ekkada dorukutaye
@kalyanreddy4579
@kalyanreddy4579 4 жыл бұрын
Ikkada JanardhanReddy garu..baagane explain cheyyadaniki try chesaru..kaani...ayana convince cheyyadamlo ( 7 acres ki and 13 acres ki okate ani) ..more confuse chesadu...Ayanaki telsu and experiance kooda aindi..idid janalaki artham kadu..enduku 7 ki aina..13 ki aina okate avuthundi ani... Neneu Oka simple math chepthanu...easy ga srtham chesukovadaniki... Step 1: Area Calculation : Edaina polanni kaani sthalanni kani..manam chadarapu adugulatho lekkistham...ante ...1 acre = 43560 sqft..idi motham mana land acre vaisalyam...Idid elanti polaniki ..elanti shape lo unna ..maradu...andte...podavu , vedalpu same aina...podavu..ekkuvai..vedalpu thakkuvaina..ekaram sthalamu ante..manaku eppudu kooda 43560 chadarapu adugula sthalam vasthundi...area = podavu * vedalpu... Manamu kancheki eppudu kooda polam area size theesuko koodadu... Step 2: Perimeter Calculation: ikkada manamu mana polam chutthu unde sthalanni kolavali...danne..Chuttu kolatha antaru...idi..mana polamu unde shape ni batti peruguthundi... Chutthu kolatha = rendu podavulu + rendu vedalpulu ...ante...ikkada podavu perigithe..daaniki thaggattu chuttukolatha peruguthundi... For example: mana daggara 100 chadarapu adugula sthalam unte...idid eppu 100 adugule untundi...adi..10 * 10 or 20 * 5 or 50 * 2 ...annikooda 100 adugula area ni isthai kaani, cuttukolatha ala undadu... 10 * 10 aithe, chuttukolatha = 2 *10 + 2* 10 = 40 adugulu... 20 * 5 aithe, chuttukilatha = 2* 20 + 2 * 5 = 50 adugulu 50 * 2 aithe, chuttukolatha = 2*50 + 2* 2 = 104 adugulu.. 100 * 1 aithe, chuttukolatha = 2 * 100 + 2*1 = 202 adugulu... ila podavu perige koddi chuttukolatha peruguthundi....kaani chadarapu adugulu alane untai... So, podavu mariyu vedalpu sameunte...chala thakkuva chuttukolatha untundi..cost thagguthundi...
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Thanks brother Chala Baga chepthaaru
@lokeshgowd.r4854
@lokeshgowd.r4854 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు 👌👍
@srikanthchetti9793
@srikanthchetti9793 3 жыл бұрын
Anavasaramaina sodi cheppav.. correct matter cheppale..one acre ki entha paduthundi anedi
@karjun6854
@karjun6854 Жыл бұрын
Anna maadi Nandyal area 480 ft length micon 6 ft height 3 " mesh, 7 (2")& 47(1.5") galvanised poles total 54, kavali , install cheyagalala , total cost cheppandi
@karjun6854
@karjun6854 Жыл бұрын
Sorry 5 ft height Contact no for nandyal city
@rahulkumarimadabattuni456
@rahulkumarimadabattuni456 3 жыл бұрын
Bro ani feet ki oka gi pole veyaleee broo
@AshokKumar-em2cd
@AshokKumar-em2cd 4 жыл бұрын
Fully automated machine sucessfull or failure sir
@venkatasiva1498
@venkatasiva1498 4 жыл бұрын
One acre ki enni poles entha cost padutundi details cheppandii inko video chesthara
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Video lo Anni details unnaayi chudandi brother poorthigaa.. video last lo koodaa vere video links icchaanu chudagalaru
@Karun09
@Karun09 4 жыл бұрын
Sir Namaste, Gi poles ki holes enni untaai, Holes madya distance enta untundi, Barbed wire fit cheydam kosam, Please respond...
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
7ft ki 5holes vasthaayi
@Karun09
@Karun09 4 жыл бұрын
Gi pole thickness 5mm or 6mm. Photo send cheyandi brother. Thank you for your reply. Your videos are very useful to farmers.
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
@@Karun09 5mm brother please Cal for more details nageswarreddy7893084444
@RahulKumar-zv5gd
@RahulKumar-zv5gd 3 жыл бұрын
Bhai gi angle ka price kiya he
@abhinayvidios
@abhinayvidios 4 жыл бұрын
హైదరాబాద్ లో ఎక్కడ ఉంది
@lokeshgowd.r4854
@lokeshgowd.r4854 4 жыл бұрын
Gi ఫోల్స్ కు కిందభాగంలో అంటే భూమిలో నాటే భాగంలో సిమెంట్ లాంటిది ఏమైనా వేయాలా??వేస్తే ఎన్నించుల మందంతో వేయాలి? ఎన్ని అడుగులు లోతు నాటాలి?దీన్ని మీరు 3వీడియోలలో కూడా చెప్పలేదు దయచేసి తెలుపగలరు.
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
వేసుకోవాలి.. అన్నా రెండు అడుగుల లోతు అని చెప్పాను..కాంక్రీట్ కూడా వేసుకోవాలి అని కూడా చెప్పాము.
@VenkataReddy1
@VenkataReddy1 4 жыл бұрын
G I WIRE మందమెంతో తెలియ చేయండి
@guruswamyguruswamy795
@guruswamyguruswamy795 3 жыл бұрын
2 ekare. Price details
@puljlaesrihari8004
@puljlaesrihari8004 3 жыл бұрын
Kumram bheem Asifabad distric Daggaralo maa land undhi Planing to fencing around 10 acer land
@surenderrathod8059
@surenderrathod8059 3 жыл бұрын
Madi.Adilabad
@user-hr3rq9th2o
@user-hr3rq9th2o 2 жыл бұрын
రాయచోటి లో మీ షాప్ ఎక్కడ వుందో చెప్పండి
@beemidianitha4125
@beemidianitha4125 2 жыл бұрын
Nalgonda akada vnadi
@rameshpedapati767
@rameshpedapati767 4 жыл бұрын
Brother madi rajhamndry దగ్గర లో ఎక్క డా వున్నాయే
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Vijayawada lo start avuthundi
@sivaprasad3398
@sivaprasad3398 4 жыл бұрын
500 meters ki yenta
@satyadev9996
@satyadev9996 4 жыл бұрын
6 acker ki antha karchu avutundi chepandi
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
1.20 laks దాకా అన్న
@kattagovindreddy1303
@kattagovindreddy1303 4 жыл бұрын
how much cost of 1; 7 feet rock piller brother i am from nalgonda
@harikrishna5301
@harikrishna5301 4 жыл бұрын
Hi bro our food company గురించీ ఒక విడియో పెట్టండి plz bro
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Adoka fake company.. join ayinaa vaallu edusthunnaru brother
@rajukamuni27
@rajukamuni27 4 жыл бұрын
7feet pols Telangana lo siddipet ki transport cheyyagalara
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Jadcherla lo branch undi brother nageswarreddy7893084444
@aravindnath2177
@aravindnath2177 4 жыл бұрын
simhadripuram lo available vunnaya anna
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Unnayi బ్రదర్
@adavathravindra4945
@adavathravindra4945 3 жыл бұрын
నల్గొండలో ఎక్కడ ఉంది చెప్పండి
@vcrnaturalfarms202
@vcrnaturalfarms202 4 жыл бұрын
సార్ పౌల్ట్రీ షెడ్ లో పోల్ స్థానంలో ఈ ఏంగ్లేర్స్ వేసుకోవచ్చా రూఫ్ సపోర్టింగ్ కోసం
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
వేసుకోవచ్చు బ్రదర్...
@vcrnaturalfarms202
@vcrnaturalfarms202 4 жыл бұрын
@@VillageAgriculture thanq bro
@sambasiva1183
@sambasiva1183 4 жыл бұрын
sir, 2 acre l*b ( 800*120 ) jio poles how ❓❓❓ required... cost price ?
@khyaathyseenu6024
@khyaathyseenu6024 4 жыл бұрын
i am also searching jio poles.if you got plz post the seller address
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Nageswarreddy7893084444
@bramhareddymalapati9432
@bramhareddymalapati9432 Жыл бұрын
Anna oka pol cost entha anna
@khyaathyseenu6024
@khyaathyseenu6024 4 жыл бұрын
i am V.SREENIVASULU from karvetinagar village near puttur town ,chittor district.having land for fencing 1500 feets with 2" G I POLES with 10 feet hight and 3" mesh . with five feet hightwhat may be the present cost and howmuch time do you take for delivary and who will install work
@khyaathyseenu6024
@khyaathyseenu6024 4 жыл бұрын
5 feet hight mesh
@vallagunasekhar3943
@vallagunasekhar3943 4 жыл бұрын
Anna chittoor dist lo ekkada undi plese
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
E annane adagandi brother chepthaadu
@kedarkurle5965
@kedarkurle5965 4 жыл бұрын
Sir mai maharashtra se hu 3.5 acakr fencing karne ke liye kitna cost lagega?
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Running feet kethna
@kedarkurle5965
@kedarkurle5965 4 жыл бұрын
@@VillageAgriculture 2800 feet total 4 side.
@gnageswararao575
@gnageswararao575 4 жыл бұрын
@@VillageAgriculture sir your number sand me sir
@marellas7796
@marellas7796 4 жыл бұрын
Rati poles 150 annaru kadaa...Avi ekkada dorukutayi? Length, width and breadth cheppagalaru... Thanks in advance
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Naa watsapp ki sms cheyandi brother details pampisthaa
@suribabuthiranm8220
@suribabuthiranm8220 2 жыл бұрын
Rajahmundry gi poles
@MVNvlogs6699
@MVNvlogs6699 4 жыл бұрын
Jali 5ft no 7ft Kavali vuntaya
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Cal cheyandi brother nageswarreddy7893084444
@hanumanthubheemireddy230
@hanumanthubheemireddy230 2 жыл бұрын
850అడుగులు జియో పోలిష్ కి కలిపి మంతఅవుంది
@memeguru2.O
@memeguru2.O 4 жыл бұрын
Thickness of the wire bro
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
2.5mm, 3mm, 4mm Gi poles 5mm
@rajasekharreddy4106
@rajasekharreddy4106 4 жыл бұрын
KURNOOL దగ్గరలో yakadha దొరుకుతున్నది Sir
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Kadapa ledaa Jadcherla lo
@sureshsurya897
@sureshsurya897 4 жыл бұрын
బ్రదర్ మాకు హైదరాబాద్ 40 km ఉంటది ,మాకు దగ్గరలో ఉన్న షాప్ డీటైల్స్ సెండ్ చేయరా ....
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Jadcherla lo undi brother nageswarreddy7893084444
@kondalpandhiri
@kondalpandhiri 4 жыл бұрын
530 ఫీట్స్ పొడవు 150 ఫీట్లు వెడల్పు గల 5.5 ఎకరాల స్థలం ఖర్చు ఎంతో చెప్పండి
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Naaku Cal cheyandi brother nageswarreddy7893084444
@sivaramakrishnajonaboina2554
@sivaramakrishnajonaboina2554 4 жыл бұрын
Hi sir, 3 inch ,4 feet hight , 4 chuttali kavali, Khammam transport cheyagala
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
చుట్టు కొలత ఫీట్స్ లెక్క కావాలి బ్రదర్
@pushparaj552
@pushparaj552 4 жыл бұрын
Brother ,Hyderabad lo ekkada dorukutundi?
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Veelle pampisthaanu brother ekkadikainaa
@shivarudra4535
@shivarudra4535 4 жыл бұрын
Village Agriculture last week call chesthe. Vallu oka 10days agandi ani chepthunaru
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
@@shivarudra4535 ok ippudu cheyandi pampisthaaru
@telugufabricators9029
@telugufabricators9029 4 жыл бұрын
Ranigang Hyderabad lo
@gautamallipur909
@gautamallipur909 4 жыл бұрын
How much one acre cost
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Me polam chuttu kolatha chepthene cheppagalanu brother
@surenderrathod8059
@surenderrathod8059 3 жыл бұрын
Telanganalo ekkada
@VillageAgriculture
@VillageAgriculture 3 жыл бұрын
Jadcherla, sadasivapeta nageswarreddy7893084444
@Karun09
@Karun09 4 жыл бұрын
120 GI poles with 7feet height transportation charges how much, Transport adresss vizianagaram.
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
2000 daaka avuthundi
@nethajiangoth7262
@nethajiangoth7262 4 жыл бұрын
Telangana lo unda
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Jadcherla lo undi nageswarreddy7893084444
@satyamregonda5410
@satyamregonda5410 3 жыл бұрын
Karimnagar available shop
@pendyalasaideepakdeepak5606
@pendyalasaideepakdeepak5606 3 жыл бұрын
Karimnagar lo akkada dorukutahi chepandi
@chitluru.gangadharagangadh9621
@chitluru.gangadharagangadh9621 4 жыл бұрын
అనా జియో pollsఎంత పడతాయి ఏడు అడుగులు అలాగే కంచ కేజీ ఎంత నాకు ఆరెకరాల కి కావాలి
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Naaku Cal cheyandi brother nageswarreddy7893084444
@chitluru.gangadharagangadh9621
@chitluru.gangadharagangadh9621 4 жыл бұрын
@@VillageAgriculture అన్నా ఫోన్ చేశాను అన్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఫినిషింగ్ కంచ కేజీ ఎంత ఉందో చెప్పండి అన్న ముళ్ళ కంచె కాకుండా జాలి కంచ కేజీ ఎంత ఉందో చెప్పండి నాగేశ్వర్ అన్నపె
@skfencingstonesskfencingst4481
@skfencingstonesskfencingst4481 4 жыл бұрын
@@chitluru.gangadharagangadh9621 ఫేన్సీంగ్ రాళ్లు సప్లయర్ గ్రనెట్స్ నల్లారాళ్ళ
@user-hr3rq9th2o
@user-hr3rq9th2o 2 жыл бұрын
అన్న మాది రాయచోటి రాయచోటి లో మీ షాప్ ఫోన్ నంబర్ చెప్పండి
@sudhakerrao3785
@sudhakerrao3785 4 жыл бұрын
పొలము 460 గజాలు పొడవు మరియు 240 గజాలు వెడల్పు ఫెన్సింగ్ ఖర్చు ఎంత అవుతుందో చెప్పగలరు ఫోన్ సిగ్నల్ సరిగా లేవు కాబట్టి దయచేసి ఇందులో నే వివరించగలరు
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Dayachesi feet's entha untundo cheppagalara
@sudhakerrao3785
@sudhakerrao3785 4 жыл бұрын
ఒక్క గజం = మూడు ఫీట్ లు
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
2100 fts total 42roles padathaayi Okko role 44kgs vasthundi kg-65 Mulla kanche 3 lines:- 20,000 avuthundi Poles Mee enchukune vaatini batti untundi Idi 10gauge, 3 inch hole, 5ft high calculation
@idriveridesharing6493
@idriveridesharing6493 2 жыл бұрын
What is the cost of one GI Pole
@thodetihemanya6069
@thodetihemanya6069 4 жыл бұрын
Telagana no leda anna
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Nageswarreddy7893084444 Jadcherla lo
@ashfaqahmed5628
@ashfaqahmed5628 4 жыл бұрын
Hello brother jewellery MS kilo Ente prise
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
63
@ajaym400
@ajaym400 4 жыл бұрын
w8
@ajaym400
@ajaym400 4 жыл бұрын
..
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
42kgs 3inch hole size
@mahesh20092011
@mahesh20092011 4 жыл бұрын
*poles
@VillageAgriculture
@VillageAgriculture 4 жыл бұрын
Ok brother thanks 👍
@gattunareshreddy7139
@gattunareshreddy7139 3 жыл бұрын
Double game nakodukulu edharu
@manojreddy5901
@manojreddy5901 3 жыл бұрын
Don't go to this shop very bad experience from the people managing there.Better to buy from the near by shops
@VillageAgriculture
@VillageAgriculture 3 жыл бұрын
ఏమి ఇబ్బంది వచ్చిందో చెప్పగలరా..
@nagarajgovind2872
@nagarajgovind2872 2 жыл бұрын
Chittoor lo brancha undha sir
పొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi
21:37
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 58 МЛН
TATA KNOTTED FENCE INSTALLATION by SS FENCING WORKS ® #Knottedfence
4:19
Chain link mesh with Angulares, uniform and good quality for neat and clean fencing work
3:41
R R AGRO'S FENCE FACTORY, GUNTUR
Рет қаралды 1 М.