Farming In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

  Рет қаралды 423,810

Uma Telugu Traveller

Uma Telugu Traveller

2 жыл бұрын

#UmaTeluguTraveller #SriLanka #Farming
The primary form of agriculture in Sri Lanka is rice production. Rice is cultivated during Maha and Yala seasons. Tea is cultivated in the central highlands and is a major source of foreign exchange. Vegetables, fruits and oilseed crops are also cultivated in the country.
Yarlin Yathrikal Channel Link : • யாழ்ப்பாண சுடலையில் உய...
Jaffna suthan Channel Link : / @jaffnasuthan
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...

Пікірлер: 1 200
@vamsivamsi7369
@vamsivamsi7369 2 жыл бұрын
కేవలం విజయాల నుంచే కాదు.... అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి....ఉమా అన్న గొప్ప స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శవంతంగా నిలవాలి 🔥🔥🔥🔥
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 2 жыл бұрын
Good Morning Uma Prasad Marempati ji. Vullo kadalu Koora chesukuntaru visakhapatnam side. Chala taste ga vuntundi. Chalamandi vadataru . Market lo ammutaru.
@sripathikaryampudi6052
@sripathikaryampudi6052 2 жыл бұрын
నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది ! -- chandrabose
@manaraithubiddafarms6255
@manaraithubiddafarms6255 2 жыл бұрын
@@sripathikaryampudi6052 super👌👌👌👌👌
@durgaanushaponnuru5277
@durgaanushaponnuru5277 2 жыл бұрын
X
@sathishrao3910
@sathishrao3910 2 жыл бұрын
నిజ్జంగా అన్న ఉల్లి కుర్ర ts లో కూడా అంతే
@MuraliKrishna-wl4vl
@MuraliKrishna-wl4vl 2 жыл бұрын
"అణువణువును చూపిస్తూ,ప్రతి అణువును సోధిస్తూ మా కనులకు విందును ఇస్తూ లక్ష్యానికి దూసుకుపోయే బాణం" తమ్ముడు ఉమ ❤️❤️❤️
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 жыл бұрын
సూపర్ వ్యవసాయం బాగుంది ఓషన్ చాలా బాగుంది థాంక్యూ ఉమా గారు థాంక్యూ జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️
@prasadbudi9401
@prasadbudi9401 2 жыл бұрын
మిగతా వాళ్ల కు నీకు చాలా తేడా వుంది వాళ్ల దేశాన్ని మాత్రమే చూపిస్తారు నువ్వ మాత్రం ఆ దేశం లో వున్న ప్రతీది చూపిస్తావు 👍👍👍
@ranjithadepu5988
@ranjithadepu5988 2 жыл бұрын
ఉదయం లేవగానే నీ వీడియో చూడగానే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉమా అన్న నిజంగా సూపర్
@kajamohiddin7299
@kajamohiddin7299 2 жыл бұрын
రైతే రాజు,రైతు దేశనికీ వెన్నుముక అంటారు. కానీ వాళ్ళ కు ఉన్నానని కష్టాలు మరి ఎవరికి ఉండవు. వాళ్ళ కష్ట సుఖసంతోషాలు చూప్పించడం చాలా బాగుంది. ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై..
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 2 жыл бұрын
Hi uma garu. ఈరోజు మీ వీడియో లో అంతా పచ్చదనం కనిపించింది. చూస్తుంటే చాలా సంతోష్ మేసింది. ఎటు చూసినా పచ్చిక పైర్లు వాటి మధ్య లో మీరు నడుస్తూ మాట్లాడుతుంటే మీరు ఎంత santoshapadutho మాకు వివరిస్తున్నారు అర్థమైంది మీ మాటల్లో. కూరగాయల పంటలు, పండ్ల పంటలు అని superb. Beetroot పంట నేను ఇదే ఫస్ట్ చూడటం. మా తాతయ్య గారు కూడా పొగాకు పంట పండించారు గుంటూరు పరిసర ప్రాంతాలలో. 👍. మీరు మామిడికాయ ముక్క తింటుంటే మాకు కూడా నోరు uoorindi. Eppudeppu మార్చ్ నెల లో మామిడికాయలు వస్తాయా, తిందామా అనిపించింది. ఇండియన్ ocean also superb. వ్యవసాయం దేశానికి వెన్నెముక లాంటిది. రైతులు బావుంటేనే దేశం బావుంటుంది. జై కిసాన్. 🙏👋👋 జై హింద్. 🇮🇳🇮🇳
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Thankyou ❤
@Muhammad-oj9xg
@Muhammad-oj9xg 2 жыл бұрын
Love from batticalao sri lanka my telugu brothers 🇱🇰❤️🇮🇳
@sriharikoganti1856
@sriharikoganti1856 2 жыл бұрын
నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మా పిల్లలు ఎక్కిరించే వాళ్ళు.డాడీ ఎప్పుడు ఉమ ఉమ అంటాడు అంటూ.ఇప్పుడు నాకన్నా ముందే రెడి అవుతున్నారు.8 am కోసం😄😄😄😄😄😄
@friendsforever8847
@friendsforever8847 2 жыл бұрын
అన్నా నీ మంచితనం నీకు హెల్ప్ చేస్తుంది అగ్రికల్చర్ వీడియో సూపర్ అన్న
@gkteluguinfo9704
@gkteluguinfo9704 2 жыл бұрын
ఉల్లి కాడలు/ఉల్లి ఆకులు మా తెలంగాణ ప్రాంతంలో కూరగాయ వంటల్లో విరివిగా వాడుతారు. చాలా రుచిగా ఉంటాయి.
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
గ్రామీణ వాతావరణాన్ని.. శ్రీలంక పల్లెటూర్ల.. విశేషాలను.. చాలా చక్కగా.. చూపించారు.. థాంక్యూ.. బ్రదర్.. 😍👍
@ExploringInfiniti
@ExploringInfiniti 2 жыл бұрын
Very happy to see Villages and Farming in Sri Lanka
@letscracktheclat6894
@letscracktheclat6894 2 жыл бұрын
Hi bro
@scoffer2150
@scoffer2150 2 жыл бұрын
Hi Shourya, your content is equally good. Love your videos man.
@dharmaeditzff1071
@dharmaeditzff1071 2 жыл бұрын
Shourya big fan
@vanajamurali8337
@vanajamurali8337 2 жыл бұрын
Ni videos kuda Chala baguntayi bro
@lalithaperi6488
@lalithaperi6488 2 жыл бұрын
ఉమా గారూ! నాకు మీలో నచ్చే గుణం ఏమిటంటే ఏ దేశం వారితోనైనా ఇట్టే కలిసిపోగలరు. ఆడవారిని మీరు గౌరవించే విధానం, పిలిచే పిలుపు నాకు బాగా నచ్చాయి. అక్కా అనో, తంగచ్చి అనో, అమ్మా అనో సంబోధిస్తారు. మగవారిని అన్న సో. బ్రదర్ అనో, పప్పా అనో పిలుస్తున్నారు. మీలో ఉన్న ఈ సుగుణా లే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళాయి. మీరు ఇంకా పై స్థాయికి ఎదుగుతారు. ఒక అమ్మగా ఇది నా ఆశీర్వాదం కూడా.
@arvideos.3326
@arvideos.3326 2 жыл бұрын
Hi
@onetrueindian1
@onetrueindian1 2 жыл бұрын
அருமை நண்பா ... அருமை ... தங்களின் படைப்புகள் அனைத்தும் உயிரோட்டம் கொண்டவையாக இருப்பதற்கு காரணம் தாங்கள் தங்களுக்கு விருப்பமான ஒன்றை செய்து கொண்டு இருக்கிறீர்கள் ... நீங்கள் மென்மேலும் வளர வேண்டும் ..👏👏👏👍
@vps5971
@vps5971 2 жыл бұрын
శ్రీలంకా దేశాన్ని అధ్భుతం గా చూపిస్తున్నారు. మీ ప్రతి వీడియో ని చూస్తున్నాం . మీ కృషి చాలా ఉంది కాబట్టే అధ్భుతం గా ఉన్నాయి ట్రావెలర్స్ అందరికీ మీరు ఒక ఆదర్శం. ఫైనల్ గా ఆరోగ్యం ముఖ్యం bhigiluu. From Nellore district VPS
@gurramraj7781
@gurramraj7781 2 жыл бұрын
ఉమా అన్నను ఏ దేశానికి వెళ్లినా అక్కడి వాళ్ళతో ఈజీగా కలిసిపోయే గుణం నీలో చాలా ఉంది చాలా కలివిడిగా ఉండటం చాలా మంచిది.
@rangarao9183
@rangarao9183 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది . శ్రీలంకలో పండించే చాలా పంటల గురించి చాలా చక్కగా చూపించారు , వివరించారు . ధన్యవాదములు .
@harikakalyansharma7079
@harikakalyansharma7079 2 жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య ఆ పల్లె కూడా చాలా అందంగా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్లిన భాష రాకపోయినా సరే చాలా క్లోజ్ చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా ఉంటారు అది నాకు చాలా ఇష్టం మీలో మీలా ఫ్రెండ్లీగా కలిసిపోయే నేచర్ కొందరికి మాత్రమే ఉంటుంది
@athivabyradhika
@athivabyradhika 2 жыл бұрын
ఉమా నీ వీడియోలు నేను టీవీలో చూస్తాను. మెసేజ్ ఫోన్లో పెట్టాలి కాబట్టి కాస్త ఆలస్యంగా పెడుతున్నా. అద్భుతం మహా అద్భుతం
@krishnanaikbanavath9112
@krishnanaikbanavath9112 2 жыл бұрын
Uma is not a traveller, he is a farmer also,, like this video very much 🌱🌳
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 సింహాళ దేశంలోని పల్లెటూర్లు వారి జీవన విధానం గురించి చాలా బాగా చూపించారు పల్లెటూర్లు పచ్చదనంతో కళకళలాడు తున్నాయి మామిడి పండు రుచి చూశారు బావుంది పచ్చిమిరపకాయ రుచి చూడడం ఏమిటండీ ఉమాగారూ. పచ్చిమిరపకాయ తిన్నాక మీ ఇబ్బంది చూసి బాధ అనిపించింది నవ్వు వచ్చింది. సాగరము సాగర తీరాన ఉన్న సిమ్మిగ్ పూల్ చాలా బావుంది. వీడియో చాలా బావుంది . ధన్యవాదములు🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
@KethTamilTubing
@KethTamilTubing 2 жыл бұрын
Its not sinhala country. Its sri lanka, tamils and sinhala. Sinhala south, tamil is in north. Thanks
@srisri03411
@srisri03411 2 жыл бұрын
"బీట్రూట్ దుంపలు భూమి లోపలే ఉంటాయి, వాటర్ ఫోర్స్ గా పేరెంచటం వల్లనా బయటకి వచ్చి కనబడుతున్నాయి "🌰
@ravithentu4075
@ravithentu4075 2 жыл бұрын
రోజూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను,మీ వీడియో చూస్తే స్వచ్ఛమైన ప్రకృతిని చూస్తూ మనస్సు చాలా ప్రశాంతం గా ఉంటుంది బ్రదర్, భవిష్యత్తు లో ప్రపంచం మొత్తం చుట్టి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@c.gokulakrishnan579
@c.gokulakrishnan579 2 жыл бұрын
Super brother your srilanka vlog srilanka Tamil people's really good and warm welcoming Indian 👌 people I really happy first time seeing Telugu you tube traveler in srilanka Iam from Chennai Tamilnadu India
@TheBupeshvarma
@TheBupeshvarma 2 жыл бұрын
అరటి గెల మనకి కూడా రైతు దగ్గర అంతే రేట్ ఉంటుంది డిమాండ్ లేనప్పుడు 50 - 30 కి కూడా అమ్మిన రోజులున్నాయ్యి.
@rrreddy3522
@rrreddy3522 2 жыл бұрын
వాటిని ఉల్లికువ్వలు అంటారు. వాటితో కూరకూడా చేస్తారు. రాగి రొట్టెలలో కూడా వేస్తారు. చాలా మంది తింటారు అలా.
@pramakwt9538
@pramakwt9538 2 жыл бұрын
నీ శ్రీ లంక స్టూర్ ఇన్ని రోజులు తరువాత పొలాల వీడియో చాలా బాగుంది ఉమా గారు ఆల్ ది బెస్ట్
@-BVPRASAD
@-BVPRASAD 2 жыл бұрын
శ్రీ లంక లో పల్లె జీవనం బాగుంది. ధన్యవాదాలు
@appukathu5124
@appukathu5124 2 жыл бұрын
உலக வரைபடத்தில் இலங்கை சொர்க்கபூமி. எப்போ விளங்குமென்றால் மற்ற நாடுகளுக்கு போகும்போதுதான் விளங்கும்.
@ranjithravindiran6080
@ranjithravindiran6080 2 жыл бұрын
Very true.
@chengaiahp4963
@chengaiahp4963 2 жыл бұрын
చాలా బాగున్నది, ఉమా గారు, జాఫ్నా చూపించినందుకు చాలా థాంక్స్,అక్కడి వ్యవసాయం మన మాదిరిగా నే ఉన్నది.ఎందుకంటే మన తమిళ సోధరులేకదా.వీలైతే యింకా చూపించేది,అనగా వారి విద్యా విధానం,జీవన విధానం,జాఫ్ నా టౌన్ చూపించేది,అవి ఉల్లి గోబులు, రాయలసీమ లో కూర చేసుకొని తింటారు,చాలా బాగుంటుంది
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
శ్రీలంకను మీ కెమెరా లో భలేగా బందిస్తున్నారు...
@NKS1982
@NKS1982 2 жыл бұрын
వాటిని ఉలవ పువ్వులు అంటారు, రాయలసీమలో ఉపయోగిస్తారు. చాలా రుచిగా వుంటాయి. ఉల్లిపాయ బదులు వాటిని ఉపయోగించవచ్చు.
@goodactornaidu3259
@goodactornaidu3259 2 жыл бұрын
Vizag lo ullikaadalu antaru
@phanindraganta1999
@phanindraganta1999 2 жыл бұрын
@@goodactornaidu3259 yes
@mslakkimslakki2401
@mslakkimslakki2401 2 жыл бұрын
ఏ దేశంలో అయినా రైతు లేకపోతే తినడానికి తిండి దొరకదు కాని ,ఏదేశంలో చూసిన రైతుకు అన్యాయం జరుగుతూనే ఉంది , ఎప్పటికి రైతే రాజు అన్నా మాట నిజం అవుద్ధో. జై జవాన్ జై కిసాన్ 🙏
@yellmanchilli.varalakshmiy2550
@yellmanchilli.varalakshmiy2550 2 жыл бұрын
Spring onion s అని అంటారు ఉల్లి కోళ్లు అని అని అంటారు మనకి ఆంధ్ర లో దొరుకుతాయి వంటల్లో కూడా వాడతారు
@kalagaharika
@kalagaharika 2 жыл бұрын
మీ వల్ల చాలా విషయాలు తెలిసాయి ఉమా గారు tnq శ్రీలంక చాలా బాగుంది నాకు నచ్చింది
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
చాలా బాగుంది" ఉమా ప్రసాద్" శ్రీలంక లోని పల్లెటూర్లు వ్యవసాయం చాలా బాగుంది....👌 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@vijayalakshmiv9895
@vijayalakshmiv9895 2 жыл бұрын
Uma గారు అలుపెరుగని వీరుడు పొగాకు మా చిన్నపుడు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉండేది చాలా స్తెప్లు గా చేసేవారు పొగాకు కంపెనీ కి వేసేముందు. వాటిని ఉల్లి కాడలు (spring onions)అంటారు.మన గుంటూరు లో కూడా కూరల్లో వేస్తారు జాగ్రత్త మీ ఆరోగ్యం
@reddyvaraprasad7193
@reddyvaraprasad7193 2 жыл бұрын
ఉమా గారు మీరు చేసే ట్రావెల్ వీడియోలు ఆ దేశాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ వారి జీవన విధానాలను సృజించు తూ వ్యవసాయం ఆచార వ్యవహారాలు జీవనశైలి ఆహారపు అలవాట్లు వివిధ తెగల జీవనశైలి వీటిని పరిచయం చేయడంలో మీరు అద్భుతం సోదరా జయహో ఉమా. ఉమా గారు బయట దేశాలలో వ్యవసాయ ఉత్పత్తులు కానీ మరే విధమైన వస్తువుల మీద కాని టాక్స్ లు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల వాటి ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మనదేశంలో వివిధ పథకాల కోసం టాక్స్ లు పెంచడం ద్వారా మనం అధిక ధరలు చెల్లిస్తున్నాం
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 2 жыл бұрын
శ్రీలంకలో నేను చూడనీ ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది
@rajuraju-bo6gn
@rajuraju-bo6gn 2 жыл бұрын
సముద్రం పక్కన సిమ్మింగ్పూల్ సూపర్ అన్నయ్య 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@nuthurupativenkataseshaiah9871
@nuthurupativenkataseshaiah9871 2 жыл бұрын
శ్రీలంకలో పల్లెటూరి వాతావరణం చాలా చక్కగా చూపారు. బావుంది . ఉల్లికాడలును మన తెలుఁగు వారు కూడా వంటలలో వాడుతారు . All the best. God bless you🙏
@murthyvelumuri4032
@murthyvelumuri4032 2 жыл бұрын
ఉల్లి కొడులు అని అంటారు, అవకాయ అన్నం తో ముక్కలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది
@sivashanth4516
@sivashanth4516 2 жыл бұрын
ఉల్లిపాయ పువ్వును సన్నగా తరిగి అందులో కారం, కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మంచి నూనెలో వేయించి అన్నం లేదా బిట్ తో తింటాము.
@subramanyamreddy6559
@subramanyamreddy6559 2 жыл бұрын
శ్రీలంకలో వ్యవసాయం,, మన వద్ద ఉన్నట్లే ఉంది.అయినా కొత్త విషయాలు ఉన్నాయి. ధన్యవాదాలు బ్రదర్💐💐💐
@vasudevjella6954
@vasudevjella6954 2 жыл бұрын
It is called spring onion in english and it is very frequently used in both Telangana and AP for daily cooking.
@ganeshnellivalasa5427
@ganeshnellivalasa5427 2 жыл бұрын
Aaa vullipaya vyavasayam lo ala srikakulam lo chala yekkuva mandhi chestharu Srikakulam lo pondara ani caste vaallu all types of agriculture chestharu Vaatini normal vegetables kante yekkuva ga thintaru ... I am very happy to see that Thank you uma annayya
@shivakumaramanaganti4458
@shivakumaramanaganti4458 2 жыл бұрын
మీరు తమిళ్ ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు.
@siddhu9529
@siddhu9529 2 жыл бұрын
Hi Uma garu, Srilanka is known for Buddhism. Koncham Buddhism culture, Temples History of Buddhism kuda choopinchandi. Hope your Next episodes will have some information about Buddhism in Srilanka.
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 жыл бұрын
Thank you so much for taking time to show different kinds of farms/ farmers in Sri Lanka...Liked all the places of interest in Sri Lanka, the country looks beautiful with greenery all around& the places are neat & clean....
@modernpoet7155
@modernpoet7155 2 жыл бұрын
ఉమా గారు అవి ఉల్లి కాడలు అంటారండి మన ఆంధ్రాలో కూడా బాగా వండుకుంటాము.. కర్రపెండలం కూడా మనకు పండుతుంది.. మీరు చూపించే దేసాలు మేము వెళ్ళినట్టు అనిపిస్తుంది......మీరు ఏదేశం వెళ్ళినా అక్కడ నుండి చిన్న రాయి తెచ్చుకోండి .. గుర్తు గా అలా చెయ్యటం మంచిది అంటారు
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
ఉమ. చాలా బాగుంది. వీడియో. పంట పొలల్లో. పంటలు అన్ని. బాగున్నాయి అమ్మ.. బాగా ఎండలు గా ఉన్నాయి.. జగ్రత్త
@vadnalasusmitha4641
@vadnalasusmitha4641 2 жыл бұрын
Just loved this video....srilankan farming is soo good 👍....thank u bro.for this video...waiting for next video....
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది, వారు పండించే పంటలు కొత్తవి కాకపోయినా మంచిగా చూపించారు.మీ కష్టానికి తగిన ఫలితం దొరకాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.ఆరోగ్యం జాగ్రత్త.
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 жыл бұрын
ఉమగారి ప్రజంటేషన్ తీరే చాలా డిఫెరెంట్ గా , ప్లెజంట గా వుంటుంది !!! 👌👌👌
@prasadsola6912
@prasadsola6912 2 жыл бұрын
వీటిని ఉల్లి కాడలంటారు ఇవి సాంబారుకు ,కర్రీకి ,చాలా రకాలుగా తింటాము చాలా టేస్ట్ గా ఉంటుంది. మా రాయలసీమ లో ఇది ప్రతి ఒక్కరు తింటారు
@maheshbrvc
@maheshbrvc 2 жыл бұрын
Villages and villagers are always wonderful. I haven't seen beetroot, tobacco and beans plants. Thank u for showing me those plants. I like this vlog.👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍
@varungamingnani2
@varungamingnani2 2 жыл бұрын
In Telangana we will eat onions leaves bro
@ch.nagesh6775
@ch.nagesh6775 2 жыл бұрын
Extordinary bro srilanka lo mana zampani gurinchi cheppinanduku chala santhosham ga undi bro
@prabhu1439
@prabhu1439 2 жыл бұрын
ఉల్లి కాడలు వండుకొని తింటారు అన్నా ఇంకా మనం తినే ప్రతి వంటలో గార్నిష్ చేసుకోవడానికి use చేస్తారు
@rameshmanda2528
@rameshmanda2528 2 жыл бұрын
Super nature India లో special తెలుగు రాష్ట్రాలలో ఉన్నటు ఉంది
@sofiabid
@sofiabid 2 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@ezeekraft4342
@ezeekraft4342 2 жыл бұрын
Hi ఉమా గారు... పల్లెటూర్ చాలా బాగుందండి భలే ఉందండి.. మిర్చి కస కస నమిలేస్తారనుకున్న శ్రీ లంక చిన్నది అయినా ఎంత తిరిగినా తరగదు సూపర్ అండి
@kandiahthavarajah3988
@kandiahthavarajah3988 2 жыл бұрын
எமது நிலத்தின் அழகை மிகச்சிறப்பாய் காட்டியமைக்கு நன்றிகள்.
@bollocksbuffalo5421
@bollocksbuffalo5421 2 жыл бұрын
Srilankans are friendly people.....
@bandajagan2976
@bandajagan2976 2 жыл бұрын
వ్యవసాయం లేని దేశం ఏది లేదు శుభోదయం మా అన్నయ్య తెలంగాణ జనగామ జిల్లా
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 2 жыл бұрын
ఉల్లి కాడలు అన్న... నేను తినలేదు కాని చాలా సార్లు చూసాను... మార్కెట్ లో.. ఇప్పుడు తగ్గిపోయాయి మా సైడ్ కూడా 40,50 అడుగులు వాటర్ పడుతుంది అన్న సమె మనకు ఉన్న గడ్డి రకం అక్కడ ఉంది అండ్ వయ్యారిబామా మొక్క అక్కడ ఫుల్ గా ఉంది
@kotireddydurggempudi8059
@kotireddydurggempudi8059 2 жыл бұрын
వీడియో కోసం వెయిట్ చేస్తున్న ఉమా అన్న. థాంక్స్ ఫర్ యువర్ వీడియో
@gihan.u2001
@gihan.u2001 2 жыл бұрын
By 2009 all these areas had been destroyed..now they are prosperous again..I wish may this peace last forever ❤️😍✨
@TharshanaPrem
@TharshanaPrem 2 жыл бұрын
In 2009 war were not happened in jaffna, war happened in another districts but in 80's and 90's war happened in this place and so many places were destroyed
@Slreddy51
@Slreddy51 2 жыл бұрын
Ninna comment lo anukunna.. Eroju vachindi agriculture n village life.. Super Uma garu.. 👏🔥🔥🔥
@sivayelisa9399
@sivayelisa9399 2 жыл бұрын
అన్న వాటిని ఉల్లిగడ్డ కూర అంటారు మేము చాలా సార్లు తిన్నాము. అవి కొంచెం ఘాటుగా ఉంటాయి ఇప్పటికీ విజయనగరం జిల్లాలో అమ్ముతున్నారు మార్కెట్లో.
@krishnarao2727
@krishnarao2727 2 жыл бұрын
Srilanka northern most point...chaalaa baagundi. Nice vlog 👌👍
@srinivasduvvuri2136
@srinivasduvvuri2136 2 жыл бұрын
Your Srilankan tour is wonderful. Next time please carry a world map show them from where you are coming. By the way I am from GUNTUR, AP. Good Luck for your future tours
@Priyanka__10
@Priyanka__10 2 жыл бұрын
Hope you reach 1M subscribers soon🤗💖
@venkataramanarajala1587
@venkataramanarajala1587 2 жыл бұрын
వాటిని ఉల్లి కాడలు అంటారు ఈస్ట్ గోదావరి విశాఖపట్నం జిల్లా లో బాగా ఫేమస్
@entisangathulu
@entisangathulu 2 жыл бұрын
Red soil lo ye panta vachinaa taste excellent ga untundi. Present Sri Lanka lo inflation perigi prices ekkuvaga unnayi. Ulli kaadalu kuda curry chestaru Baga untundi. Water unte red soil lo Anni pandinchavachu. Maa oorilo kuda red soil polam ekkuva. Present varsham taggi only dry crops vestunnaru. Idi varaku all vegetables inka ground nut pandevi
@rangaswami5710
@rangaswami5710 2 жыл бұрын
ఉమా మీ యాత్ర విశేషాలు చాలాబాగుంది
@nationpavan742
@nationpavan742 2 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు అన్న ధన్యవాదములు ఉమా గారు...♥️♥️
@raviavula3883
@raviavula3883 2 жыл бұрын
పురుగు మందులు స్ప్రే చేచి ఉండవచ్చు తినే ముందు జాగ్రత్త
@pratapareddy8760
@pratapareddy8760 2 жыл бұрын
ఉల్లి కాడలను పువ్వు రాకముందు తింటారు మేము కూడా చిన్నప్పుడు తిన్నాము, రాయలసీమ లో తింటారు ఉమా గారు
@usharanivattikonda3995
@usharanivattikonda3995 2 жыл бұрын
Feast to my eyes brother! I always love to see country side of each and every country! My dreams come true because of you! Thank you very much!!👍👍
@anitravelvlog5176
@anitravelvlog5176 2 жыл бұрын
This is very interesting information without cultural differences. Nice 👍
@peddasinguvenkatashrinivas1975
@peddasinguvenkatashrinivas1975 2 жыл бұрын
ఉమా గారూ దీనినే ఉల్లినారు లేక ఉల్లిబొందు అంటారు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వంట లో use చేస్తాం
@kotasreenukotasreenu7585
@kotasreenukotasreenu7585 2 жыл бұрын
శ్రీలంక మిరపకాయలు కారం ఎక్కువగా ఉంటాయి అలాగే కొబ్బరి బోండాలు శ్రీలంక పసుపు రంగువు ఉంటాయి నీళ్లు రుచి వుండవు
@vineelabayya3424
@vineelabayya3424 2 жыл бұрын
I think that is spring onion Mostly we will use in fried rice
@manimadhav3858
@manimadhav3858 2 жыл бұрын
Everybody likes farming. But unfortunately many people will not get a chance to do farming activity. It is really thrilling, exciting and give immense satisfaction. Ty for Uma garu for this nice video.
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 2 жыл бұрын
ఉమా గారు ఉల్లి కోళ్లు అంటారు వాటిని మా చిన్నతనంలో మా మాస్టారు తినేవాళ్లు వాళ్ళు బ్రాహ్మణులూ నాకు కూడా రెండు మూడు సార్లు పెట్టారు కూర చాలా బావుంటుంది మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నేను ఆ కూర తిన్నది పాలకొల్లు దగ్గర
@kalyanibandi782
@kalyanibandi782 2 жыл бұрын
Jaffna Lo Vundedhi 100%Tamilians .Simhalam Villege Kuda Cheyyandi. Vedio Chala Bavunnadhi.
@govardhansammeta3884
@govardhansammeta3884 2 жыл бұрын
Super. You touched the agriculture life of Sri Lanka farmers. It seems they are growing many crops.
@ranjithkumargade
@ranjithkumargade 2 жыл бұрын
Sri Lanka banned importing usage of chemical fertilizers and pesticides so yielding of production is decreased so rates increased Ask the people about india and china. Want their reactions
@ramakantharao842
@ramakantharao842 2 жыл бұрын
ఉల్లికోవులు అంటారు రాయలసీమ మరియు బెంగలూరు లో బాగ తింటారు
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 2 жыл бұрын
ప్రకృతిలో మమేకమై చూపించినందుకు కృతజ్ఞతాభినందనలు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త,👍
@ranipayamma2524
@ranipayamma2524 2 жыл бұрын
శ్రీలంక సినిమాల గురించి కొంచెం చెప్పండి హీరోస్ గురించి కూడా చెప్పండి
@veeraraghavuluramagiri662
@veeraraghavuluramagiri662 2 жыл бұрын
In any country...Nela nu nammithene jeevanam. Keep going.
@girijalb3578
@girijalb3578 2 жыл бұрын
It's called spring onion U can make Fry by cutting like beans Can be used in masala vada Can use in sambar
@veereshamch960
@veereshamch960 2 жыл бұрын
ప్రపంచ యాత్రికుడు అని తెలుగు పుస్తకాలలో ముద్రించలి ఉమా గారి స్వీయచరిత్ర ను..10th లోపు ఉన్న అన్ని పాఠ్యపుస్తకాల్లో ఉమా గారి చరిత్ర ను రాయాలి..
@ranielizabeth6297
@ranielizabeth6297 2 жыл бұрын
Goodmorning uma babu....Srilanka vileges,fields chaala Amazing.....i advise u don't eat the vegetables &fruits without washing .....may be festicides spray chesi undochhu.....take care of ur health....beautiful fields&Amazing cultivation......👍
@vallabha12
@vallabha12 2 жыл бұрын
విదేశాల్లో బాగా వాడతారు వీటిని. Leeks, green onions are same family. Leeks have wide leaves. If u cook chicken with green onion very tasty . American uses in varies dishes.we don’t miss it. 😀
@user-ne2zu1qk1b
@user-ne2zu1qk1b 2 жыл бұрын
బ్రదర్ నీ వీడియోస్ మహోద్భ౫ుతం ,నేను రెగులర్ గా. చూస్తాను. నీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది.నీ వీడియోస్ వల్ల మాకు ప్రపంచ జ్ఞానం ఎంతో తెలుస్తుంది. చాలా దన్యవాదములు
@mazzafilms2993
@mazzafilms2993 2 жыл бұрын
ఉల్లి కాడలు మన ఆంధ్ర లో మా వైజాగ్ లో ఎక్కువగా తింటాం డైరెక్ట్ కూడా తినొచ్చు అండి అండ్ ఉప్మా అండ్ ఎగ్ కర్రీ లో వేసుకుంటే సుపెర్బ్ టెస్ట్
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 жыл бұрын
Love From Miryalaguda ❤️
Beautifull Thoddoo Island  Farming in Maldives 🇲🇻 | Uma Telugu Traveller
27:15
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Farming Life In Uzbekistan 🇺🇿 | Village Life | Uma Telugu Traveller
27:02
Uma Telugu Traveller
Рет қаралды 169 М.
Maldives 🇲🇻 Street Food | Telugu Vlogs | Uma Telugu Traveller
18:22
Uma Telugu Traveller
Рет қаралды 409 М.
pashupatinath Temple In Nepal 🇳🇵 | Uma Telugu Traveller
15:36
Uma Telugu Traveller
Рет қаралды 362 М.
Zanzibar Land Of Spices | Uma Telugu Traveller
34:06
Uma Telugu Traveller
Рет қаралды 533 М.
VEGETABLE MARKET of SRI LANKA during CRISIS! 🇱🇰
16:28
Passenger Paramvir
Рет қаралды 2,8 МЛН
First Day In Colombo Sri Lanka 🇱🇰 | Street Food | Uma Telugu Traveller
14:18