Feroz Khan Emotional about Tanya | Congress Leader Feroz Khan Exclusive Interview | @SumanTV Telugu

  Рет қаралды 810,544

SumanTV Telugu

SumanTV Telugu

Жыл бұрын

Feroz Khan Emotional about Tanya | Congress Leader Feroz Khan Exclusive Interview | @SumanTV Telugu
#ferozkhan #sumantvtelugu

Пікірлер: 1 000
@MS-nf7qo
@MS-nf7qo Жыл бұрын
ఎవడెవడో గెలుస్తున్నాడు ఈసారి మీరు గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్న గ్రేట్ పర్సన్ మీరు
@balumaharaj1397
@balumaharaj1397 Жыл бұрын
మీరు గొప్ప మానవతా వాది.. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనే పదానికి నిర్వచనం.. గ్రేట్ లీడర్
@annarapuvimala9136
@annarapuvimala9136 Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ 🙏🏻 మీ లాంటి వాళ్ళు అసెంబ్లీ లో ఉండాలి, మీలో ఉన్న గొప్ప భావాలు సమాజం కి చాలా అవసరం...2023 ఎలక్షన్ లో మీరు గెలిచి తప్పకుండ అసెంబ్లీ లో అడుగు పెట్టాలి 🌹🙏🏻
@chandrakala2043
@chandrakala2043 Жыл бұрын
Sir చాల రోజులకు ఒక దేవుణ్ని భూమి మీద చూస్తున్న
@VijayKumargoori
@VijayKumargoori Жыл бұрын
Anna chala estam nuvvante nee lanti vallu politics lo undalanna nee lanti vallu unte inka nammakam untadhi sorry anna mee family ki devudu anyam chesadu kani adho cheathadu anna meeku nenu ap anna kani meeru assembly lo chudali
@athramsayudha5749
@athramsayudha5749 Жыл бұрын
Great sir ✊✊✊✊✊🙏🙏
@gvrcollections5912
@gvrcollections5912 Жыл бұрын
Meellanti varu tappakunda gelustaru sir 💯 live long
@satyavanidaparthi9020
@satyavanidaparthi9020 Жыл бұрын
No Politics ki ravadhu plz
@VinayKumarYCN
@VinayKumarYCN Жыл бұрын
నువ్వు నిజమైన భారతీయ ముస్లిం సోదరుడివి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరుడు, అందరికీ శుభాకాంక్షలు.
@madhukarreddy7418
@madhukarreddy7418 Жыл бұрын
Anna ni samskaram ki dandam... Hindu muslim bhai bhai.. Feroz anna mi matalaku nenu full happy . Ur real hero....
@FOUZAN532
@FOUZAN532 Жыл бұрын
Yem Vinay Kumar garu, Na laga 5 putla namaz chese vaadu Manchi bharateeyudu avvaleda?
@asiddi821
@asiddi821 Жыл бұрын
@@FOUZAN532 5 times namaz chesi, beard undi baaga faithful unna vallu kudaa secular muslim avocchu. Video lo aayana flow lo atla annadu ante.
@FOUZAN532
@FOUZAN532 Жыл бұрын
@@asiddi821 nenu anindi video lo unna feroz khan ki kaadu brother , Ee comment chesina brother aayanaku nuvvu nijamaina bharatiya Muslim Ani ante daaniki nenu comment chesundi
@asiddi821
@asiddi821 Жыл бұрын
@@FOUZAN532 yeah. Chala mandiki asalu secular ante meaning sariga telidu. Evari religion vallu follow avvali and vere religions ki respect ivvali. India lo putti ee mattini nammukoni unna vallu prati okkaru bharateeyulu. Adi muslim, hindu, christian evaraina sare.
@g.r.v.channel645
@g.r.v.channel645 Жыл бұрын
ఒకటి రెండు సినిమాలు చూసి ఏడవడం తెలుసు కానీ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చూసి ఏడ్చేసా కన్నీళ్లు ఆగలేదు
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
స్వర్గీయ తానియా గారి కి నా ప్రగాఢ సంతాపం🌹🙏🙏అలాగే ఫిరోజ్ ఖాన్ గారు మరియు యాంకర్ నిరుపమ గారు ఇద్దరు మానవత్వం, మానవ విలువ లు తెలిసిన వ్యక్తులు 🙏🙏🙏
@gurramyadaiah9742
@gurramyadaiah9742 Жыл бұрын
Really grate
@kashinathbejgam5034
@kashinathbejgam5034 Жыл бұрын
Jai indian
@indurisrikanth456
@indurisrikanth456 Жыл бұрын
9l py0y
@sudharibangaramofficial733
@sudharibangaramofficial733 Жыл бұрын
సార్ మీరు నిజంగా గ్రేట్ సార్ సెల్యూట్ ఫిరోజ్ ఖాన్ 🙏🙏🙏🙏🙏
@knrediting9749
@knrediting9749 Жыл бұрын
ప్రతియొక్క తండ్రికి కూతురు అంటె పంచ ప్రాణం అలాగె ప్రతి యొక్క కూతురు కు తండ్రి అంటె ప్రాణం కన్న ఎక్కువ అన్నవాళు ఒక్క లైక్ ప్లీస్..
@boddupallymonika9849
@boddupallymonika9849 Жыл бұрын
Yes ❤️
@prakashreddi5278
@prakashreddi5278 Жыл бұрын
నాకు ముస్లిం రాజకీయ నాయకులు రెండు రాష్ట్ర లో ఇంతవరకు ఒక్కరు కూడా నచ్చలేదు సార్, ఫస్ట్ టైం మీరు నచ్చారు. మీరు mla ఏమిటి సార్ మినిస్టర్ కూడా అవ్వుతారు.
@raangnambar8816
@raangnambar8816 Жыл бұрын
నాకు కూడ ఇంత వరకు హిందూ రాజకీయ నేతలు నచ్చలేదు
@Ammulu_dancer
@Ammulu_dancer Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ గారు చాల మంచి క్రమశిక్షణ గల నాయకుడు ఆయన కష్టం కచ్చితంగా ఫలిస్తుంది
@madhavimateti9755
@madhavimateti9755 Жыл бұрын
మీలాంటివారు కాంగ్రెస్ లో ఉండటం కాంగ్రెస్కు ఎంతో గర్వకారణం ఫిరోజ్ ఖాన్ నమస్కారాలు
@khajarafiyuddin6532
@khajarafiyuddin6532 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే నిజంగా కన్నీళ్లు ఆగలేదు
@sagarvarun6
@sagarvarun6 Жыл бұрын
నీ మంచితనం అందరికి నచ్చుతుంది భాయ్.... రాజకీయ నాయకులు నీలాగా ఉండాలని కోరుకొంటున్నాము
@prasadpamarthi4387
@prasadpamarthi4387 Жыл бұрын
నేను చూసిన వీడియోలలో ది బెస్ట్ వీడియో. ఇది చూసిన చాలా సమయం వరకు నా కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి.🙏🙏🙏
@boddupallyraju9689
@boddupallyraju9689 Жыл бұрын
ఫిరోజ్ కాను అంటే మహనీయుడు ఫిరోజ్ కాను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి
@rajub6737
@rajub6737 Жыл бұрын
మీరు గెలిచిన గెలవకపోయినా మా గుండెల్లో లీడర్ గా ఉంటారు కచ్చితంగా మీరు చిరస్థాయిగా ఒక లీడర్ గా
@boddupallyraju9689
@boddupallyraju9689 Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ అన్నకు🙏ఆ దేవుడు🙏🙏🙏 ఆశీస్సులు ఇవ్వాలి 🙏🙏🙏
@janardhannaidu7752
@janardhannaidu7752 Жыл бұрын
మీరు ఒక్కసారి అయిన గెలవకుండా,చావరు, మిమ్మల్ని గెలిపించకపోతే ఆ ప్రజలకి విలువలు లేవని అర్థం, మీరు 2023 లో రేవంత్ అన్న సారథ్యంలో అసెంబ్లీలో అడుగిపెట్టాలని వేంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాను
@satyahariaddagatla4699
@satyahariaddagatla4699 Жыл бұрын
ఫిరోజ్ భాయ్ ! మీరు తాన్య గురించి పడే బాధ మామూలిది కాదు, ఇంటర్వ్యూ చూస్తూ నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి . మీ మానవత్వానికి నా నమస్సులు . మీరు రాబోయే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నేను నిత్యం ధ్యానించే దేవత ను ప్రార్థిస్తున్నాను . ఫిరోజ్ భాయ్ విజయీభవ. దిగ్విజయీభవ.
@Kavya_Nani899
@Kavya_Nani899 Жыл бұрын
Ne chaala మంది Muslims ni chusina But firoz khan laanti.great leader ni Intha varaku chulleedu.... Bathikithe firoz Khan bhai laaga bathakali Perfect leader
@manoharguntuka8124
@manoharguntuka8124 Жыл бұрын
చాలా బాధాకరం సార్. కళ్ల లో, నీళ్లు తిరిగాయి.
@khudadudekula2731
@khudadudekula2731 Жыл бұрын
ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత ఫీల్ అయ్యాను. ఫిరోజ్ ఖాన్ గారి విశ్వాసం చాలా గొప్పది
@kondaforever5587
@kondaforever5587 Жыл бұрын
Yes bro
@Vishal-mi2br
@Vishal-mi2br Жыл бұрын
Appu ra babu pitina Dagina pawan kalyan ni madyalo testaru
@manavatvam1
@manavatvam1 Жыл бұрын
పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఎవరికీ నష్టం లేదు , వాళ్ళు కోటీశ్వరులు , వాళ్ళకి లేనిది లేదు , నువ్వు ఓడిపోతే నీ కుటుంబానికీ , నీ తలిదండ్రులకీ నష్టం
@khudadudekula2731
@khudadudekula2731 Жыл бұрын
@@manavatvam1 ప్రవచనాలు చెప్పే వాళ్లు సన్యాసులు . ఏదైనా ఊరు బయట ఆశ్రమం పెట్టుకొని సూక్తులు సామెతలు చెప్పుకో
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati Жыл бұрын
ఒక ఆంధ్ర ప్రదేశ్ అభిమానిగా చెప్తున్నా ఫిరోజ్ ఖాన్ గెలవాలి .
@ammaanasuya235
@ammaanasuya235 Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ sir🙏 మీరు చాలా గ్రేట్, మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం sir 🙏👍
@suribabunanduri7011
@suribabunanduri7011 Жыл бұрын
I don't like Congress at all, But a True Leader like him is really needed for these States. God bless You.....
@shameemahmed7079
@shameemahmed7079 Жыл бұрын
whatever fortunes we are witnessing today is because of congress.bjp has done nothing in 8 years.except polarization.mim,bjp both are danger for the nations harmony and unity.
@vSaiteja577
@vSaiteja577 Жыл бұрын
Jai congress 🔥🤟
@haripeace8503
@haripeace8503 Жыл бұрын
Heart touching...అన్నం పెట్టే వాడికి...ఆకలి ఉన్న వాడికి నిజంగా మతం ఉండదు...
@koteshburle2412
@koteshburle2412 Жыл бұрын
Super broooo love 💕💕💕❤️❤️🥰💕💕💕
@vasun4948
@vasun4948 Жыл бұрын
Really u r great whole muslim community should be proud of this kind of great person sir
@user-hd1yc3dn9d
@user-hd1yc3dn9d Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ అన్న మీకు సెల్యూట్ నిరూపమ గారు మీకు సెల్యూట్...
@subashchandrabose3942
@subashchandrabose3942 Жыл бұрын
స్వర్గీయ తానియ గారికి నా ప్రగాఢ సంతాపం అలాగే ఆమె ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను phirojukhan గారు చాలా మంచి వ్యక్తి అతనికి దేవుడు సాయం చేస్తాడు
@mogilisuresh9264
@mogilisuresh9264 Жыл бұрын
ఫిరోజ్ భాయ్ మీలాంటి వాలు బయట ఉండి అడ్డమైన కోడుకులు అసెంబ్లీలో ఉండటం భాదకరం అన్ని మతముల గౌరవించే నివ్వు అసలైన ముస్లిం
@allepusampath8967
@allepusampath8967 Жыл бұрын
అన్నగారు ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఎందుకంటే మీలాంటి మంచి మనిషి ఈ దేశానికి అవసరం మిలాంటి వ్యక్తితో ఉన్న మనిషి ఎవరు లేరు అన్న మీరు మంచి మనసున్న మనసు సూపర్ సూపర్ అన్న నీ కూతురు గురించి ఎక్కువ బాధపడొద్దు థాంక్యూ
@srilatabhure8016
@srilatabhure8016 Жыл бұрын
మీరు ప్రజల దేవుడు.నిజమైన భారతీయులు
@krtunga-572
@krtunga-572 Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ మీరు చాల గ్రేట్ మీలాంటి వారే కావాలి ఈ సమాజానికి!
@kirankumar-ko2he
@kirankumar-ko2he Жыл бұрын
Really great person and leader.. appreciate him lot...came to know about him recently with some interviews, but this interview has made me his fan...👏👌👍
@ragallaethirupathi2142
@ragallaethirupathi2142 Жыл бұрын
This man is Awesome 🙌🏻
@Krishnab3157
@Krishnab3157 Жыл бұрын
మీరు మాట్లాడుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి
@ramram-fd6cs
@ramram-fd6cs Жыл бұрын
this year meru pakka MLA avvali anna... guy's please support ❤❤❤ ...
@bandithirupathi8581
@bandithirupathi8581 Жыл бұрын
God bless u అన్నా.. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. మీలాంటి వాళ్ళు నేటి సమాజానికి ఎంతో అవసరం....అన్నా
@mudasirkhan4517
@mudasirkhan4517 Жыл бұрын
@Suman Tv Wonderful Interview He really is a gentlemen Hope he will be in Assembly next time Love from AP to Feroz Khan
@anandkoninti6824
@anandkoninti6824 Жыл бұрын
ఫిరోజ్ భాయ్ మీరు రియల్ ఇండియన్ ముస్లిం, మీకు మతం కన్న మానవత్వం గొప్పది
@ghanapuramvenkateshwarlu5824
@ghanapuramvenkateshwarlu5824 Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ అన్నా, మీ లాంటి గొప్ప లౌకిక వాదం ,మానవత్వం, ఉన్న వ్యక్తి ఈ సమాజానికి అవసరం అన్నా.
@kpnaidu9999
@kpnaidu9999 Жыл бұрын
ఫిరోజ్.... నిజాయితీ పరుడు.దేశభక్తుడు...
@irfanmunna2229
@irfanmunna2229 Жыл бұрын
Certificate ichinanduku thanks 🙏
@4karthikm
@4karthikm Жыл бұрын
Full on respect man. Be strong.
@vasukothuri
@vasukothuri Жыл бұрын
వీడియో చూస్తున్నంత సేపు తెలియకుండా కళ్ళు చమర్చినాయి 😭😭
@surekhajohn6040
@surekhajohn6040 Жыл бұрын
God bless u feroz bayya abubdently God bless u we will pray fr u r winning
@jabalavasu628
@jabalavasu628 Жыл бұрын
Super telugu matladaru telugu vallu matladadaniki sigu padatharu your great 👍🏻
@gurunadhmummani
@gurunadhmummani Жыл бұрын
Firoz sir, you are a great Indian politician.GOD will gives you better choice to service people.
@gousepeershaik9124
@gousepeershaik9124 Жыл бұрын
Firoz khan bhaya r u great leader in Indian national Congress party politics 👍
@nvk668
@nvk668 Жыл бұрын
Proud to be an indian
@satyamdandem1418
@satyamdandem1418 Жыл бұрын
I also got tears Sir by seeing this interview.Thanks to suman TV
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Жыл бұрын
బాధ ఎవరిదైనా ఒకటే. RIP తానియా
@suseelamoka2035
@suseelamoka2035 Жыл бұрын
ఫిరోజ్ భాయ్... మీ దేశభక్తి... పేదల పట్ల ప్రేమ గ్రేట్ భాయ్. మంచివాళ్ళ కు కష్టాలు ఎక్కువ. ఓర్పు ఎక్కువ ఉంటుంది. అందుకే జీ 🙏
@kattaveerareddy336
@kattaveerareddy336 Жыл бұрын
మీరు నిజమైన భారతీయ ముస్లిం సోదరుడివి ,దేవుడు నిన్ను ఆశీర్వదించాలి ఖచ్చితంగా మీరు మళ్ళీ రాజకియల్లో మంచి పోజిషన్ లో ఉంటారు భయ్యా
@MrKiranGaming-sp2lw
@MrKiranGaming-sp2lw Жыл бұрын
అన్న.... లోపల ఎంత బాధ పెట్టుకొని ప్రజల కోసం ఆలోచించే మీరు చాలా గొప్పవారు...ఓం శాంతి తాన్య గారు
@thetorch3014
@thetorch3014 Жыл бұрын
Feroz Khan ji speaks like a genuine person. God bless him. 🙏
@mettasatishkumar
@mettasatishkumar Жыл бұрын
NEVER SEEN SUCH A GENTLE MAN; Hats off FEROZ BHAI; FEROZ BHAI SHOULD LEAD ALL MUSLIM COMMUNITY.
@pesalasivakumar8044
@pesalasivakumar8044 Жыл бұрын
Firoz Khan గారు మీరు మీ ఆదర్శ భావాలు నీటి యుతకు చాలా చాలా స్ఫూర్తి దాయకం మీ రు దేశానికి ప్రజలకు ఎంతో ఆవసరం మీరు కొత్త కోణం లో కొత్త ఆలోచనలతో మీ రాజకీయా జీవితం ప్రారంభించండి...sir మరింత ఉత్సాహం గా.
@saideepu7912
@saideepu7912 Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ గారు మీ ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు కళ్ళం నీళ్లు వస్తుంది ఐ యాం రామ్ గుంటూరు మీలాంటి మంచి వాళ్ళు ఎప్పుడూ ఉండాలి నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడండి మాలాంటి వాళ్ళందరూ మీకు మద్దతు ఇస్తారు ఆల్ ది బెస్ట్
@sandeepYadav-ru3it
@sandeepYadav-ru3it Жыл бұрын
I am khattar hindu But this interview make me emotional
@jaihind8245
@jaihind8245 Жыл бұрын
Same here
@kishorevonguru5700
@kishorevonguru5700 Жыл бұрын
Khattar aa 🤣🤣🤣bithre annakapoyava
@prakashbabugundupu3560
@prakashbabugundupu3560 Жыл бұрын
@@kishorevonguru5700 😂😂😂😂
@rajubanavath1376
@rajubanavath1376 Жыл бұрын
I am also brother
@sulakesureshbabu
@sulakesureshbabu Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే నిజంగా కన్నీళ్లు ఆగలేదు god has already decided that feroz khan sir is the MLA of nampally in 2023
@TruthisLIFE-tf9xr
@TruthisLIFE-tf9xr 7 ай бұрын
he lost bro but he fights for people sure in future he became MLa
@rajesm22
@rajesm22 Жыл бұрын
GOD bless you ఫిరోజ్ భాయ్ ❤️U
@viewsofthewonder2712
@viewsofthewonder2712 Жыл бұрын
Salute sir u r the real Indian and Jai India
@shindetech2116
@shindetech2116 Жыл бұрын
I am against muslim leader but One dailoge 'kastham vasthe naku evvu kani nenu preminche vallaki vaddu' simply super....loved it ..
@ahmedshaikh2893
@ahmedshaikh2893 Жыл бұрын
Ethics.. Truth.. Open mindset..fire brand unna leader feroz bhai...
@mallikargunakwt2398
@mallikargunakwt2398 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳JAI HIND FEROZ KHAN 🇮🇳🇮🇳🇮🇳
@gsgoud5353
@gsgoud5353 Жыл бұрын
ఒకసారి కలవాలి సిర్ మేమలిని మీరు అంటే చాలా ఎస్తం జై ఫైర్కన్
@inthaxavier2671
@inthaxavier2671 Жыл бұрын
04:58 👌😞😭but Rip @tanya ji i can't control my tears
@muralikrishna799
@muralikrishna799 Жыл бұрын
He is a gem. He can handle any issue and problem singlehandedly. He has the drive, excellent presentation and commanding personality. If the party doesn't utilize him properly, it would be a big loss to the party. He is charismatic and can win independent of any party.
@pallapukoti9874
@pallapukoti9874 Жыл бұрын
ఫిరోజ్ ఖాన్ గారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండాలి సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము మీరు ఇలాగే మంచి కార్యక్రమాలు మంచి పనులు చేయాలను కోరుకుంటూ జైహింద్
@arunaanu2265
@arunaanu2265 Жыл бұрын
Tanya avari papa asal
@vijaykumar-tj6vr
@vijaykumar-tj6vr Жыл бұрын
u r equal to 1000 God's feroz bhaiya❤️
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 Жыл бұрын
Really he is great personality , very good human being . I never saw such a wonderful person
@harikrishna5666
@harikrishna5666 Жыл бұрын
He is one of my favourite leader Be brave sir Love from AP
@shyamreddy6797
@shyamreddy6797 Жыл бұрын
Leader ante Feroz Khan Raa ..❤️❤️❤️.. Pure open Hearted .. Kullam Kulla Rohith Anna Digged out this gem Thanks to him
@subashsharma2673
@subashsharma2673 Жыл бұрын
Feroz bhai as usual you have stolen many HEARTS once again. Most of the secular Indians are supporting you and follow you. Jai Hind
@swapnateja1766
@swapnateja1766 Жыл бұрын
Really great sir meeru…world lo amma place lo vachi amma ga chusukoni love echevallu vuntaru bcz women can accept kids from husband but very rare real love vunde father on wife daughter salute sir meeku..mimmalni chusi chala mandhi Men inspire ayyi single mothers ki support chese vallu ravali society change avvali ani korukuntunna
@Shinning769
@Shinning769 Жыл бұрын
You are a great fellow brother 👏🏻👏🏻
@janardhanreddykothe4214
@janardhanreddykothe4214 Жыл бұрын
I love you anna మీ లాంటి గొప్ప వ్యక్తి 2023 అసెంబ్లీ లో ఉండాలని ఆ భగవంతునికి కోరుతున్నాను అన్న
@enjoytheuniverse2689
@enjoytheuniverse2689 Жыл бұрын
స్వర్గీయ తానియ గారికి నా ప్రగాఢ సంతాపం అలాగే ఆమె ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను phirojukhan గారు చాలా మంచి వ్యక్తి అతనికి దేవుడు సాయం చేస్తాడు. phirojukhan నిజమైన భారతీయ ముస్లిం సోదరుడివి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అందరికీ శుభాకాంక్షలు.
@BalajiVlogs07
@BalajiVlogs07 Жыл бұрын
🙏😭 తానియ గారు Rest In Peace 🙏 చాలా భాద అనిపించింది
@ravikumarkote52
@ravikumarkote52 Жыл бұрын
REALLEY YOU ARE GREAT BHAYYA.AND ILOVE YOU.KEEP IT UP.
@SAIRYTv
@SAIRYTv 11 ай бұрын
దురదృష్టకరం ముస్లిం వర్గంలో నిజాయితీ గల మనిషి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి దేశం పట్ల భక్తి ఉన్న నిజమైన భారతీయ ముస్లిం ఫిరోజ్ ఖాన్ గారు
@buntykumar2912
@buntykumar2912 Жыл бұрын
Feroz khan Real Hero he's good person 🙏🙏
@gangapathi8427
@gangapathi8427 Жыл бұрын
నాకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క ముస్లిం నాయకుడు నచ్చలేదు కానీ మీరు మాత్రమే గ్రేట్ సార్ rip thaniya😋
@venuya1002
@venuya1002 Жыл бұрын
Feroz khan=100% genuine and Dare person
@Sanketh.Spyder
@Sanketh.Spyder Жыл бұрын
I లవ్ యూ భాయ్ 🙏🏻🙏🏻🙏🏻రఘునాధన్ రావు, మీరు నిజాయితీ ఉన్న నాయకులు 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
@nuthalapatisugunrao6855
@nuthalapatisugunrao6855 Жыл бұрын
Great father and great leader 🙏🙏🙏
@rameshmallam2506
@rameshmallam2506 Жыл бұрын
చాలా చాలా బాధాకరం. చాలా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి చనిపోవడం ఫిరోజ్ ఖాన్ గారికి మాత్రమే కాదు. సమాజానికి కూడా లోటు. ఫిరోజ్ ఖాన్ గారికి మా సానుభూతి.
@jaipalayyamolla8118
@jaipalayyamolla8118 Жыл бұрын
You are a best role model of all indians
@chanduprince23
@chanduprince23 Жыл бұрын
జైశ్రీరామ్ మీకు అంతా మంచి జరగాలని భగవంతుడిని వేడుకుంటున్నాను
@hanmanthukamera1487
@hanmanthukamera1487 Жыл бұрын
ఈరోజు ఖాన్ మీలాంటి ముస్లిం నాయకుడు మా తెలంగాణలో అందులో కాంగ్రెస్ లో ఉండడం మా అదృష్టం 2024 సంవత్సరంలో అత్య ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి అసెంబ్లీలో మంత్రిగా మీరు కొనసాగాలని మీ అల్లాను ప్రార్థిస్తాను
@madugonduamar658
@madugonduamar658 Жыл бұрын
మనకు వస్తే కష్టం .... అదే మనకి కావల్సిన వాళ్ళకి వస్తే నరకం
@rathnakarbarre4598
@rathnakarbarre4598 Жыл бұрын
Anna nv nijamina leader nv next pakka gelustavu god bless you
@tejusvihaan
@tejusvihaan Жыл бұрын
I wish and pray he should win in next elections. This interview is so emotional
@dsrk8707
@dsrk8707 Жыл бұрын
Big salute To Feroze Khan, Nampally Voters please vote for Feroz Khan in 2023 Elections
@deepaknayak3185
@deepaknayak3185 Жыл бұрын
Great leader God bless u
@kodandaramuankam6163
@kodandaramuankam6163 Жыл бұрын
Sir what a leader you are Love you brother.
@rajboda1
@rajboda1 Жыл бұрын
Excellent Brother!!👏👏👏👏
@satyamdandem1418
@satyamdandem1418 Жыл бұрын
Really, Feroz Khan is one of the good human being in hyd.He should be in the assembly for serving poor people.HATSOFF BOY❤️❤️❤️🙏🙏🙏
@khathijabegumshaik1924
@khathijabegumshaik1924 Жыл бұрын
Great leader. Allah bless you Feroz beta.
@rameshgudia3403
@rameshgudia3403 Жыл бұрын
He is true person ,god on Earth🙏🙏
@rajendharchekkala7259
@rajendharchekkala7259 Жыл бұрын
Great we proud of you.. As a hyderabadi🤝
@shashankmyneni
@shashankmyneni Жыл бұрын
Ithanu yevaro naku teledhu.. but no words..! 🥺🥺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 41 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 47 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 21 МЛН
Kardeşlerim 62. Bölüm @atv
2:13:03
KARDEŞLERİM
Рет қаралды 4,6 МЛН
great comedy very nice video👻🧚‍♂️♥️
1:01
Gültekin Ailesi
Рет қаралды 5 МЛН
ALWAYS LOVE YOUR MOM! ❤️ #shorts
0:55
LankyBox
Рет қаралды 23 МЛН
Kidnapped Boy Found In Fridge | #Shorts | PD TV
0:59
PD TV
Рет қаралды 9 МЛН