No video

Fidgeting: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపితే శరీరంలో ఏమవుతుంది? అలా చేయడం మంచిదా, కాదా? | BBC Telugu

  Рет қаралды 175,137

BBC News Telugu

BBC News Telugu

11 ай бұрын

చాలా మంది ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు కాలు ఊపడం మనం చూస్తుంటాం. కొంతమంది అసలు విరామం లేకుండా కాళ్లు కదిలిస్తూనే ఉంటారు. కాళ్లు ఊపడం దరిద్రం అంటూ మన చిన్నతనంలో తల్లిదండ్రులు, టీచర్లు కోప్పడిన సందర్భాలు కూడా ఉంటాయి. కాళ్లు అదే పనిగా ఊపుతుంటే చేస్తున్న పని మీద దృష్టి నిలవదని కూడా అంటుంటారు. కానీ, ఇంకొక విషయం కూడా ఉంది. ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు కూడా కొంతమంది ఇలా చేస్తారట. ఇలా చేయడాన్ని ఇంగ్లీష్‌లో ఫిజెటింగ్ అంటారు. దీనిపై అంతకుముందు ఉన్న వాదనకు భిన్నమైన అభిప్రాయాన్ని సరికొత్త అధ్యయనం వెల్లడించింది.
#Fidgeting #health #lifestyle #sitting
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 33
@ramramu341
@ramramu341 11 ай бұрын
ఆ దరిద్రపు అలవాటు నాకూ కూడా వుంది ఇప్పుడు కూడా ఊపుతున్న☹️☹️☹️
@mdhanunjay8503
@mdhanunjay8503 11 ай бұрын
నేను కూడా అంతే . మా పేరెంట్స్ అరుస్తూ ఉన్న కూడా నాకు తెలియకుండా అలా ఊపుతూ ఉంటాను ..😢
@mahendrakumarparuchuri3586
@mahendrakumarparuchuri3586 11 ай бұрын
అవును ఇది ఆరోగ్యానికి మంచిది.... నేనే ఉదాహరణ
@chiranjeevikeerthi2567
@chiranjeevikeerthi2567 11 ай бұрын
అవును అవును😅😅మరి
@DkDk-ek9wm
@DkDk-ek9wm 11 ай бұрын
😅😅
@jakkautube
@jakkautube 11 ай бұрын
Kallu oopinappudu brain active ga undadu. Cheppindi focus undadu. As activity is okay. But while in class and meetings it’s not recommended.
@njvijay3
@njvijay3 11 ай бұрын
Thanks to BBC
@sekharsekhar670
@sekharsekhar670 11 ай бұрын
Hi your information and explanation super 😍
@patavindia4306
@patavindia4306 11 ай бұрын
Naaku Alawatu undedi ...kaani ippudu cheyatam ledu idi... Malli start chestha😊
@srikanthch5815
@srikanthch5815 11 ай бұрын
Interesting information
@venugopal-cn6eb
@venugopal-cn6eb 3 ай бұрын
BBC❤
@venkyram2347
@venkyram2347 11 ай бұрын
నా రూం లో.. గోవా వాడు ఒకడున్నాడు... 3నెలలుగా వాడు కూర్చోవడం నేనూ చూడలేదు... రూం లోకి రావడం పడుకుని కాళ్ళు ఊపుతూనే ఉంటాడు... వాడిని చూస్తే నాకు చిరాకు వస్తుంది...
@VinayKumar-78do
@VinayKumar-78do 11 ай бұрын
😂
@karunakararaoch4507
@karunakararaoch4507 11 ай бұрын
😄😄😄
@user-eo1sf8jq8t
@user-eo1sf8jq8t 11 ай бұрын
😂
@sudharanipakalapati4967
@sudharanipakalapati4967 11 ай бұрын
Domalu kuttakunda kuda ala kallu vupavachu
@mahenderraomesineni
@mahenderraomesineni 11 ай бұрын
Good video 😮
@apparaodasari2453
@apparaodasari2453 11 ай бұрын
నాకు నిద్రలో కూడా కాళ్ళు కదిలిస్తూ ఉంటాను.
@DkDk-ek9wm
@DkDk-ek9wm 11 ай бұрын
😅
@bhaskarjetla8872
@bhaskarjetla8872 11 ай бұрын
మంచానికి కట్టేసి పడుకో
@DkDk-ek9wm
@DkDk-ek9wm 11 ай бұрын
@@bhaskarjetla8872 😂
@vamsikrishna8608
@vamsikrishna8608 11 ай бұрын
Nenu 8 hours lo 4 hours chestha
@bathinialluri4601
@bathinialluri4601 11 ай бұрын
Hi
@boddulokesh1
@boddulokesh1 11 ай бұрын
Is restless leg syndrome called figiting now?
@KB-sz9lu
@KB-sz9lu 11 ай бұрын
Restless leg syndrome is a sleeping disorder, the urge to move your legs or walk when you are trying sleep/laying down and feeling of heaviness and hot/cold legs Where as Fidgeting moving your legs when sitting with or without consciousness
@boddulokesh1
@boddulokesh1 11 ай бұрын
@@KB-sz9lu RLS happens when someone is awake too and moves legs uncontrollably!
@ramanareddy8224
@ramanareddy8224 11 ай бұрын
BBC ni kevalam non political news kosam chudandi....villa political news yellow journalism....kevalam Britain ki manchi anipincheve political news lo cheptaru
@h.v.s.s.ramamohan5656
@h.v.s.s.ramamohan5656 11 ай бұрын
ఈ విషయంలో KCR అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తారని చెప్పవచ్చు!
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 32 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 35 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 35 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 32 МЛН