No video

KTR And Harish Rao Satirical Comments On CM Revanth Reddy In Telangana Assembly 2023 | Filmylooks

  Рет қаралды 1,906,499

Filmylooks

Filmylooks

Күн бұрын

#KTR And #HarishRao Satirical Comments On #CMRevanthReddy In #TelanganaAssembly2023
For Movie Promotions & Promotional Interviews
Email Us: filmylookslive@gmail.com
Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
Like Filmylooks on FB: filmylooks
Follow Filmylooks on Twitter: filmylooks
Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

Пікірлер: 1 500
@daraboyinalingamlingam4085
@daraboyinalingamlingam4085 8 ай бұрын
సూపర్ 👌కేటీర్ అన్న 🚗✊
@rameshgoud4992
@rameshgoud4992 8 ай бұрын
హరీష్ రావు మీద income tax , it రైడ్ చేసి మంత్రి కాక ముందు ఆస్తులు ఎన్ని తెలంగాణా ప్రజలు కట్టిన పన్నులతో మంత్రి గారి జీతం ఎంత , అప్పుడు ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎంత ఆస్థి ఉంది వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి దయచేసి ఒక్కసారి ఎంక్వారీ చెయ్యాలి ఆ కుటుంబాన్ని ఉరి తియ్యాలి ఎందుకంటే తెలంగాణా ప్రజల బ్రతుకులతో ఆడుకున్నందుకు , వీళ్ళ జీతం ఎంత , ఖర్చులు ఎంత మిగిలిన ది ఎంత trs ప్రతి mla లను చర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టాలి అని నా అభిప్రాయం ,, అందరు ఆలోచన చెయ్యండి 🙏🙏🙏
@Gauri-009
@Gauri-009 8 ай бұрын
Ninnu tiyyali uri
@shaikzakirhussain4453
@shaikzakirhussain4453 8 ай бұрын
You are 100%
@SuryanarayanamudhirajReg-un9ud
@SuryanarayanamudhirajReg-un9ud 8 ай бұрын
మైనంపల్లి హనుమంత్ అన్న ఉంటే బాగుండు
@skumarskumar8572
@skumarskumar8572 8 ай бұрын
Harish gani midhi veyyali adho pv Narasimha gari Gurinchi mattaduthadu 9 years lo ami pikado Chepu antey ami amo cheputhunadu
@k.jagadish2916
@k.jagadish2916 8 ай бұрын
Ninnu uri tistham ra andhroda
@tvramana306
@tvramana306 8 ай бұрын
కేవలం అభివృద్ధి, సంస్కరణ ల గురించి మాత్రమే చర్చ జరగాలి
@raviuduta9020
@raviuduta9020 6 ай бұрын
Ha
@eslavathramesh3366
@eslavathramesh3366 5 ай бұрын
. Ok ok ji o ok​
@brahmamaathmakuri843
@brahmamaathmakuri843 8 ай бұрын
Harish anna good question 😅😅vallaki answers levu
@SanaSana-vh4zu
@SanaSana-vh4zu 8 ай бұрын
ఎంతమంది చనిపోయారు తెలంగాణ గురించి మరి మీరు దిగిపోయిన గా గుర్తుకొస్తున్నారు😂 తెలంగాణ వీరుల కోసం ఏమిచ్చారో చెప్పండి😂
@giribabu5481
@giribabu5481 8 ай бұрын
Chanipina vari intlo dadapu intiko undyagam 1000000icharu idi nijam
@pradeepsap6229
@pradeepsap6229 8 ай бұрын
Avignanam tho matladaku,,,
@Devansh9390
@Devansh9390 8 ай бұрын
​@@giribabu5481yes
@saikatrala
@saikatrala 8 ай бұрын
అంతమంది చనిపోయే వరకు కాంగ్రెస్ govt నిద్రపోయిందా... ముందే ఇవ్వచ్చుగా? చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ govt.. ఇప్పుడేమో ఇచ్చినం,తెచ్చినం అని కొట్టుకోవడం
@gaddamsaraswathi4974
@gaddamsaraswathi4974 8 ай бұрын
Thelanga poratamlo prajalu amarulu ayyaru kaani kcr kutumbamlo okkaru poleedu mari
@krishnavenireddy5747
@krishnavenireddy5747 8 ай бұрын
ఎప్పుడో జరిగినవి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఉన్న సమస్యలకు పరిష్కారాలు చూడండి.సభలోమీరు పొందుతున్న సౌకర్యాలకు ప్రతి పైసా ప్రజలదే.కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేయండి.
@lakshmiprasanna9867
@lakshmiprasanna9867 8 ай бұрын
Abhivrudhi jaragalani ledu vodipoyaranna badha ekkuva undi BRS ki
@velupulasammaiah4036
@velupulasammaiah4036 8 ай бұрын
Sir dont discus vaste issues
@maheshguptha9796
@maheshguptha9796 8 ай бұрын
mari vallu enduk theesaru bro avi
@satya4716
@satya4716 8 ай бұрын
​@@maheshguptha9796 vallu correct ga ne theesaru. Veelle samadhanam leka addadiddam ga vaguthunnaru. Revanth n congress mla lu enduku soft ga untunnaro ardham kavatla, ee kcr gadiki tenki jella ichi noru muyinchi kudeyakunda.
@satya4716
@satya4716 8 ай бұрын
​@@maheshguptha9796​​@maheshguptha9796 vallu correct ga ne theesaru. Veelle samadhanam leka addadiddam ga vaguthunnaru. Revanth n congress mla lu enduku soft ga untunnaro ardham kavatla, ee kcr gadiki tenki jella ichi noru muyinchi kudeyakunda. Chusthadu chusthadu Revanth anna. Kcr ki malli kamuku debba thinatam thappadu😂
@daraboyinalingamlingam4085
@daraboyinalingamlingam4085 8 ай бұрын
జై హరీష్ అన్న❤✊🚗
@pk.praveenkalyan
@pk.praveenkalyan 8 ай бұрын
Harish Rao ✌️🔥🔥🔥
@balwanthrangineni8035
@balwanthrangineni8035 8 ай бұрын
ప్రజా సమస్యలు మాట్లాడాలి mla లు
@syamprasadchowdary6531
@syamprasadchowdary6531 8 ай бұрын
మరి ఆరోజు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ జై అన్నావు కదరా హరీష్ రావు
@sakhamurivenkat944
@sakhamurivenkat944 8 ай бұрын
Brilliant haresh
@PavanGoudYuvasena
@PavanGoudYuvasena 8 ай бұрын
తెలంగాణ ఏయ్యలే తెచ్చుకున్నాం ఎంతో మంది బలిదానాలు
@hanumanthareddyg7759
@hanumanthareddyg7759 8 ай бұрын
Harish rao Guntakal nakka
@Praveenchokki
@Praveenchokki 8 ай бұрын
Telangana iyyaniki adhemmanna cack aa bro revanth reddy bali dhevatha annadu bro adhe bali devatanu ippudu dhevatha antunadu Cm aindu madhayala nuvvu nene pi..... Pu galaam
@kumraramesh7914
@kumraramesh7914 8 ай бұрын
Ktr & harishrao me mida nammakam poyindi antha mere. Dochukuntunnaru dammunte prajala madya meeting pettandi chusukundam em em chesinfro chuddam dare unda replay
@sudhakarsouram8343
@sudhakarsouram8343 8 ай бұрын
హరీష్ రావు గారు తెలంగాణ సొమ్మంతా సిద్దిపేటలో పెట్టుకున్నారు తెలంగాణ సొమ్మంతా దోచుకున్నారు ఇప్పుడు పీవీ నరసింహారావు గురించి మాట్లాడుతున్నారు జరగబోయే దాని గురించి మాట్లాడండి సార్ జరగవలసిన దాని గురించి మాట్లాడండి ఎందుకంటే ఇలా గుర్రం ఎక్కిన మాటలు మాట్లాడకండి సార్. మీరు సీనియర్ నాయకులు మీ జిల్లాలగా ఏ జిల్లా కూడా సిద్దిపేట లాగా మారలే అంటే ఎంత సంపాదించింది ఎంత డెవలప్ చేసుకున్నారో మీ ఏరియాను గుర్తుంచుకోండి...
@rathodgokul4253
@rathodgokul4253 8 ай бұрын
Ktr Anna garu good speech
@shaikabdulnabi7870
@shaikabdulnabi7870 8 ай бұрын
మీరు ప్రతిపక్షంలో ఓపికగా కూర్చుంటే మళ్లీ గెలిచే అవకాశం ఉంది ఇంతే సోది వాగుడు వాగితే పది కాలాలపాటు ప్రతిపక్షంలోనే
@rajendarrajendar3117
@rajendarrajendar3117 8 ай бұрын
😂
@sureshbabu7377
@sureshbabu7377 8 ай бұрын
True
@s.vihaanchinnukiraakvideos6701
@s.vihaanchinnukiraakvideos6701 8 ай бұрын
S
@manjulakasa5190
@manjulakasa5190 8 ай бұрын
Opika ante prajala pakshana matladodda mari
@venkateshm870
@venkateshm870 8 ай бұрын
Super
@aravindbandala8871
@aravindbandala8871 8 ай бұрын
హరీష్ రావు మాటలకు నమ్మవద్దు, హరీశ్ రావు ఇప్పుడు change అయ్యాడు
@maheshrachakonda4322
@maheshrachakonda4322 8 ай бұрын
Em nammodu.. Central lo unna CONGRESS chesina lucha panulu chala unnay... Just Reventh reddy valla congress ki vote vesam.. Gandhi's Dynasty vallu chala mandi emerging leaders credibility ni nashanam chesar... PV narasimha rao and Man mohan singh and Atal vajapayee are one of them.. If they are not in Indian politics.. Country would been DESTROYed by economic collapse
@mamidisubhash4207
@mamidisubhash4207 8 ай бұрын
Lowdala congress party ni revanth gadini nammala
@b.srinivassrinu2181
@b.srinivassrinu2181 8 ай бұрын
హరీష్ అన్న 👌👌👌🙏🙏🙏👍👍👍
@vijaybushan5548
@vijaybushan5548 8 ай бұрын
Jai harish anna
@Telugumemespage
@Telugumemespage 8 ай бұрын
Haresuravunu jaeluku pampade
@anjineyulugunda8042
@anjineyulugunda8042 8 ай бұрын
అది కాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఇరు వర్గాలు రైతులకు విద్యార్థులకువుద్యోగాలు రోగులకు వైద్యం విద్య విదానము దృష్టిపై కౌలిటిగా ఏమాత్రం అవ నీతి రహితంగా ప్రభుత్వం పనిని గమనించి సహక రిసుతు గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసి ధనాన్ని ప్రభుత్వ పరము చేయాలని ప్రజలు కోరుతున్నారు అటులనే శిక్ష విధిస్తూ కోర్టు న్యాయమూర్తులనుప్రజలు కోరుతునారు
@dubbakapraveen8865
@dubbakapraveen8865 8 ай бұрын
West BRS ...చి ktr ..హరీష్ రావు ..మీకు ఉంది రేవంత్ చేతుల్లో ...ఇక దాబిడి దీబిడే...పరిపోరి....జై రేవంత్ అన్నా.. జై కాంగ్రెస్
@krishnavenireddy5747
@krishnavenireddy5747 8 ай бұрын
🤣🤣🤣🤣👍
@aravindbandala8871
@aravindbandala8871 8 ай бұрын
Haule leaders తెలంగాణ గురించి చనిపోయిన అమరవీరుల కు ఏమి చేసినారు, నాటకాలు extra చేస్తున్నారు,
@akaramdattasai8445
@akaramdattasai8445 8 ай бұрын
అవన్నీ మనం అడగొద్దు మనకు హక్కు ledu అని పది ఏళ్ళు ఆగం chesinaru
@sathyanarayana8771
@sathyanarayana8771 8 ай бұрын
👌 కరెక్ట్ గా చెప్పారు తెలంగాణా వాధు లంతా కూడా సిగ్గు పడకుండా ఉండ లేరు సిగ్గు సిగ్గు రేవంత్ సీఎం సిగ్గు సిగ్గూ 😮 కాంగ్రెస్ పార్టీకి
@Bharath_007
@Bharath_007 8 ай бұрын
Harish Rao ❤
@swamymamillapalli3133
@swamymamillapalli3133 8 ай бұрын
అందరూ ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజా ప్రతినిధులు అవుతారు.
@user-du9pf9bw3g
@user-du9pf9bw3g 8 ай бұрын
Vote ku dongalu kuda mla lu autaru
@kuntalasuryanarayana8684
@kuntalasuryanarayana8684 8 ай бұрын
❤​@@user-du9pf9bw3g
@praveenbyroji7384
@praveenbyroji7384 8 ай бұрын
Seat isthe gaali vunte dummy candidate kuda mla avutharu.
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 8 ай бұрын
😂😂😂😂😂👌👌👌well said.🙏🙏🙏
@lakshmiprasanna9867
@lakshmiprasanna9867 8 ай бұрын
Papam family ki nidra pattatledu
@GJSR2023
@GJSR2023 8 ай бұрын
ప్రజలు ఇబ్బంద్దుల్లో ఉంటే form హౌస్ పండుకోలేదు
@RTFC.123
@RTFC.123 8 ай бұрын
Jai harish anna 🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@ravikari1233
@ravikari1233 8 ай бұрын
KTR should reflect on the language used by KCR in the assembly before criticizing others . Charity begins at home.
@flyingeagle4837
@flyingeagle4837 8 ай бұрын
100% true bro
@user-je5tm7eb5k
@user-je5tm7eb5k 8 ай бұрын
Ktr tickka kuderendi arrogance kcr family crying now 😂😂😂
@embadimahesh7924
@embadimahesh7924 8 ай бұрын
Vadu malli America lo study
@jaaieshwarjaaieshwar6971
@jaaieshwarjaaieshwar6971 8 ай бұрын
Yes 💯
@kumaryadav1368
@kumaryadav1368 8 ай бұрын
Excellent point cheppindu pv gurinchi
@mayandurr.c
@mayandurr.c 8 ай бұрын
ఒక్క శాసనసభా సభ్యులు మాట్లాడే సమయంలో మిగిలిన సభ్యులంతా మౌనం గా ఉండాలని మనవి
@srinivasacharrythota6803
@srinivasacharrythota6803 8 ай бұрын
Gowrava HArish Rao garu Chala Baga cheppau
@srinivasacharrythota6803
@srinivasacharrythota6803 8 ай бұрын
KTR garu bhaga chepparu
@rajeshsalpalaa4022
@rajeshsalpalaa4022 8 ай бұрын
Ktr super
@somabuchaiah4904
@somabuchaiah4904 8 ай бұрын
❤garish.wrst
@sreenujarupula9584
@sreenujarupula9584 8 ай бұрын
Nuve super Anna Jai telangana
@nagarajveeraNAG116
@nagarajveeraNAG116 8 ай бұрын
మిరు ఎంత మంది యువత ల ప్రాణాలు తిసినరు మీ అధికారం కోసం. ఇప్పుడు ts ప్రజలు తంతే అన్ని గుర్తుకు వస్తున్నాయా.
@sampathnagelli4011
@sampathnagelli4011 8 ай бұрын
హరీష్ రావు ఫై ఐటీ రైడ్ జరిపించాలి...
@goundlapradeep6705
@goundlapradeep6705 8 ай бұрын
Revanth Reddy cheyanichali
@maninarasimha7761
@maninarasimha7761 8 ай бұрын
Ni puku le ..... revanth reddy gadu addanga vote ki note lo dorikipoyyadu
@nari3525
@nari3525 8 ай бұрын
Ni gudda mmida kuda chedam
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 8 ай бұрын
S
@aravindbandala8871
@aravindbandala8871 8 ай бұрын
చట్టం తన పని చేస్తుంది, బీజేపీ కి అయితే ఇలాంటివి pattinchukodu
@raamrangu9516
@raamrangu9516 8 ай бұрын
గడియారాలు ఇచ్చి గెలిసిన వారికి మైక్ ఇస్తే ఇలాగే ఉంటది
@cherryghafoor
@cherryghafoor 8 ай бұрын
Last KTR punch was superb..panta bheema ki rytu bheema ki teda teliyani Mukyamantri....🔥🔥🔥
@ImIndia123
@ImIndia123 8 ай бұрын
Bongu le 2018 lo chepina runamafi Inka cheya brs vallu mathladthunaru raithu gurinchi 😅
@user-tu8tt6gp6k
@user-tu8tt6gp6k 8 ай бұрын
Ktr waist matalu avi, panta nastam vachinapudu, panta beema iste manchiga untadi kaani, raithu chanipoyaka raithu beema emcheskuntadu, panta nastam kattiste raithu bathukuthadu kada. Cm annadantlo thappemundi,
@ravipallela2347
@ravipallela2347 8 ай бұрын
Revanth Reddy garu is perfect person and suitable one for CM role... From Andhra
@Usercode111common
@Usercode111common 8 ай бұрын
nekenduku ts gi poi ap lo kuduvu
@SatyamPuppala
@SatyamPuppala 8 ай бұрын
హరీష్ అన్న నమస్తే నువ్వు తోపు
@MPASS71
@MPASS71 8 ай бұрын
పాతవి తొవ్వుకుంటారు ఎంటి రా? 😢
@osatish5848
@osatish5848 8 ай бұрын
Super anna. Haris garu
@rameshlakavath4621
@rameshlakavath4621 8 ай бұрын
2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమాధానం గతంలో జరిగిన సమాధానాలు తెచ్చి ముంగట పెట్టకండి హరీష్ రావు గారు నీకు దమ్ముంటే
@vishnuvari1390
@vishnuvari1390 8 ай бұрын
ఓడలు బండ్లు అయ్యాక కూడా , బలుపు మాటలు ఎందుకు హరీష్ గారు
@junnuthanvi-fp8ls
@junnuthanvi-fp8ls 8 ай бұрын
Super hareesh anna
@myselfprava217
@myselfprava217 8 ай бұрын
Harisha rao garu correct, n this point
@CHANDRASEKHARDrR-ce6ql
@CHANDRASEKHARDrR-ce6ql 8 ай бұрын
Why asking Congress Congress You should reply for corruption This point escaping Bsr full corruption??
@psrinivas192
@psrinivas192 8 ай бұрын
Haresh అన్న ను మాట్లాడకుండ చేస్తునరూ,, యెందుకు బయం.
@kondlepuvijaykumar7736
@kondlepuvijaykumar7736 8 ай бұрын
వాడో (హరీష్ రావు) పెద్ద బోకుగడు
@shashidharthumula6927
@shashidharthumula6927 8 ай бұрын
​@@eehhhjohoo revanth indirama antey okay but Harish Rao pv narsimha Rao antey tapha
@sandeep-ph4od
@sandeep-ph4od 8 ай бұрын
Match box gadu kodiga balupu tagginchukovali
@baburenkala5905
@baburenkala5905 8 ай бұрын
ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకోవలసిన సభ ఇది
@dhanalaxmi7855
@dhanalaxmi7855 8 ай бұрын
S
@sadurajaiah1174
@sadurajaiah1174 8 ай бұрын
ఈ పొగరుబోతుతనంవల్లనే తెలంగాణవోటర్లు టీఆరెస్ ఛ బీఆరెస్ పార్టీని ప్రజలు ఓడించారు
@banothraju3980
@banothraju3980 8 ай бұрын
Super 👌👌 KTR anna
@mayandurr.c
@mayandurr.c 8 ай бұрын
Sr.Leader Harish Rao గారిని మాట్లాడనివ్వలేదు.
@ahmedhaqqani9469
@ahmedhaqqani9469 8 ай бұрын
కాంగ్రెస్, నెహ్రూల కాలంతో తప్పులు వెతుక్కునే తండ్రి కేసీఆర్ లేదా గాడ్ ఫాదర్ మోడీ వ్యూహాన్ని కేటీఆర్ హరీష్ అనుసరించకూడదు. ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబం ప్రజల ఆదేశాన్ని మరియు కుటుంబ రాజ్ ముగింపును సునాయాసంగా అంగీకరించాలి.
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 8 ай бұрын
😂😂😂😂😂💯👌👌👌👌
@nagasayanareddy2721
@nagasayanareddy2721 8 ай бұрын
ఎన్నో ఆటుపోటులను అధికమించి పూర్తి కాలము పనిచేసిన ఏకైక వ్యక్తి పి. వి. నరసింహారావు గారు. దేవేగౌడ గారు పూర్తిగా ఒక్క ఏడాది కూడా ప్రధానమంత్రి పదవిని నిర్వహించలేక పోయారు. దక్షిణ భారతదేశీయులలో కేవలం పి. వి. నరసింహారావు గారు తన చతురతతో పూర్తి కాలము ప్రధానమంత్రిగా పని చేయగలిగారు. ఈ ఘనతను వేరెవరూ సాధించలేరు.
@Rightwa
@Rightwa 8 ай бұрын
Very interesting😊
@D.suneendra
@D.suneendra 8 ай бұрын
Give respect to cm sir
@edigiraju4908
@edigiraju4908 8 ай бұрын
ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చి రా మీ ప్రభుత్వం
@gudururajeswari1051
@gudururajeswari1051 8 ай бұрын
ప్రజల వినలేక తలనొప్పి వస్తుంది మీ వీడియో చూస్తూ ఉంటే
@darapuveeranna8468
@darapuveeranna8468 8 ай бұрын
Super Anna gar okay 👍🏻🆗 టైగర్ సూపర్ టైగర్ 💯💯💯👍
@kashinathbandi7428
@kashinathbandi7428 8 ай бұрын
Super Punch Hareesh గారూ
@PrashanthGummadi-kb5fh
@PrashanthGummadi-kb5fh 8 ай бұрын
maa ramanna bangaram
@sunny98725
@sunny98725 8 ай бұрын
పీవీ గారి మీద మీకు ప్రేమ ఉంటే ఒక జిల్లాకు ఆయన ఎందుకు పెట్టలేదో
@biscuit5973
@biscuit5973 8 ай бұрын
Arey babu pv ghat undi hyd lo thelusuko . Erripuku comments pettaku half knowledge tho
@rakeshsvr876
@rakeshsvr876 8 ай бұрын
PV ghat sthapinche Kcr Garu
@SRIKANTH...
@SRIKANTH... 8 ай бұрын
సోనియాగాంధీ లేకపోతే ,,ఈ కల్వకుంట్ల పార్టీ ఏ పాతాళానికి వెళ్ళిపోయేది..
@saidanaik9965
@saidanaik9965 8 ай бұрын
Ennka మార్పు రాలేదు సంభా. అసెంబ్లీ లో ఒక mla హోదా ఉండి ముఖ్యమంత్రి అయిదుకు సిగ్గు అనడం కరెక్ట్ కాదు. చర్య తీసుకోవాలి స్పీకర్ సర్
@venkateshyagandla-to7uq
@venkateshyagandla-to7uq 8 ай бұрын
ఢిల్లీ లొ దోస్తీ గల్లి లో కుస్తీ మీ డ్రామాలు 😅
@nayuss6629
@nayuss6629 8 ай бұрын
BRS పార్టీ మాజీ మంత్రులు, నేతలు, అధికారం రాక ముందర ఆస్తులు ఎన్ని ఉన్నాయి?? అధికారం లో వచ్చిన తరువాత ఎన్ని ఉన్నాయి అని ఇన్కమ్ టాక్స్ ఐటీ రెడ్ చేసి నిగ్గు తెల్చాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎంత వరకు సహాయం అందించారో ప్రజాస్వామ్యనికి తెలియాలి
@krishnareddychimarla2010
@krishnareddychimarla2010 8 ай бұрын
ఎంత మంది మాట్లాడితే అభ్యంతరం ఎందుకు.కచ్చితంగా ప్రతి పక్షం ఎంత మాట్లాడితే ఏదైనా పొరపాటు ఉంటే బయట పడుతుంది
@kothapalliisaiah1614
@kothapalliisaiah1614 8 ай бұрын
హరీష్ గారు నోరు కుదరలేదు
@subbalakshmiyellaturu2485
@subbalakshmiyellaturu2485 8 ай бұрын
పోనిలే హరీష్ గారు, మీరే కరెక్టే, tempte కావడు. గురిగింజ గురించి మీకు తెలుసు.
@shadullahbabaqawwalies5666
@shadullahbabaqawwalies5666 8 ай бұрын
Ktr j🎉
@budidhalavanya6821
@budidhalavanya6821 8 ай бұрын
సూపర్
@MamathaFaheel-fe6ux
@MamathaFaheel-fe6ux 8 ай бұрын
Good speech Harish rao
@angadkumarsheelam
@angadkumarsheelam 8 ай бұрын
నీ mam😂వున్నప్పుడు మాట్లాడలే ఇప్పుడు వచ్చిందా వాయిస్
@chandarashekar2411
@chandarashekar2411 6 ай бұрын
Harish Anna correct 💯💯💯
@keshavrao7273
@keshavrao7273 8 ай бұрын
పీవీ నరసింహారావు గారు చనిపోతే ఆయన పార్థివదేహాన్ని గాంధీభవన్ లోకి రానివ్వలేదు, ఏపీజే అబ్దుల్ కలం గారు రాష్ట్రపతిగా మేము మద్దతు ఇవ్వము అని చెప్పిన పార్టీ ఖాంగ్రెస్, అధికారంలో ఉన్నాన్ని రోజులు నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుల గోడుకూడా వినలేదు. బిఆర్ఎస్ వచ్చాక ఫ్లోరోసిస్ బాధిరులు లేరు. ఫ్రీ బస్ ఆడవాళ్లకే అంటే మగవాళ్లు మనుషులు కాదా సమన్యాయం అంటారు ఏం చేస్తున్నారు ఈ విషయంలో. అవినీతి చేశారు అని నిరూపించి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయండి దానికంటే ముందు పాతబస్తీలో ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టని వాళ్లని కూడా అరెస్ట్ చేయండి
@laxmaiah794Singarapu-pv4qm
@laxmaiah794Singarapu-pv4qm 8 ай бұрын
వస్తామే పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ అవమానం చేశారు
@burujasathaiah3207
@burujasathaiah3207 8 ай бұрын
చేయించింది కేసీర్ రా పిచ్చి పుల్కా ఈ హరిష్ వన్నీ లపంగి మాటలు వీళ్ళని ఎవ్వరు నమ్మరు
@PraveenKumar-xx1vq
@PraveenKumar-xx1vq 8 ай бұрын
Eppudu andi next 5years gurinchi matladatara leda pathavi anni tavvukuntara
@bunnyadla1458
@bunnyadla1458 8 ай бұрын
​@@PraveenKumar-xx1vq brother past marchipovaddu future think cheyali prasent nu batti...jai hind
@theerthagiri9784
@theerthagiri9784 8 ай бұрын
Eppudo poyyena lolli enddukura ippudu brs party West anipisthumddi
@anilkambham4388
@anilkambham4388 8 ай бұрын
Bro pv Narshimma Rao mana Telugu valu gopaga chepukune vyakthi athanuni avamanichindhi correct bro,trs party gopa vyakthi vishayam lo am pikale , Congress avamanichindhi 💯 nijam
@shekhars2496
@shekhars2496 8 ай бұрын
KTR & HARISH RAO garu , please allow / co operate with new government to settle down. Then you can raise points pls
@MVN686
@MVN686 8 ай бұрын
ఎల్లకాలం పాత కథలు చెప్పుకుంటూ పబ్బం గడపడమే ఈ BRS బానిసల పని
@srimudhiraj7013
@srimudhiraj7013 8 ай бұрын
మాట్లాడితే ఏం అవుతుంది బయం అవుతుంది
@gundalakshminarayana9086
@gundalakshminarayana9086 8 ай бұрын
ఇవన్నీ election time lo matladali..
@kondlepuvijaykumar7736
@kondlepuvijaykumar7736 8 ай бұрын
సిగ్గూ లేని కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడూ తప్పించు కోవడం కోసమే చూస్తాడు
@hussainshaik1682
@hussainshaik1682 8 ай бұрын
Super Anna
@budalamohan3173
@budalamohan3173 8 ай бұрын
కేటీఆర్ సార్ మరి రెండుసార్లు గెలిపించారు అన్నారు కదా మరి మూడోసారి ఎందుకు గెలవలేదు😅😅😅😅😅
@gangadharchatla3873
@gangadharchatla3873 8 ай бұрын
Cm. Revanthgariki. దీవించి తెపునాది. నీవు తెలంగాణ ను దోచుకున్న ఎవ్వడుని వదలకు.5ఇయర్స్ తావాత కూడా నీవే సీఎం. ప్రజలు కోరుకుంటూ న్నారు. ఎవ్వ రి బయపడకు. వాడికీయమన్నా తేలుద్ది. ప్రజలకు మేలుచ్చేసే పనులు చెయ్. బస్సు లేడీస్ అందరికి కాకుండా.55ఇయర్ వాళ్లకు అండ్ వికలాంగులకు చేయగలవు. ఆటో వాళ్ళను వాళ్ళ కుటుంబాలను బజారున పదనీయకు.. జై తెలంగానా
@muraliuppula
@muraliuppula 8 ай бұрын
ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం కావాలి అని భట్టి విక్రమ భట్టి విక్రమార్క గారు 1000 సార్లు అయినా చెప్పొచ్చు కానీ మా ప్రతిపక్ష నాయకుడు అడుగుతే మాత్రం తప్పనిపిస్తే ఎట్లన్న ప్రతిపక్ష నాయకుడు అడుగుతే
@II-vs9lk
@II-vs9lk 8 ай бұрын
Asalu vellu 10years lo okkarini aina matladanichara arrogant people
@Gauri-009
@Gauri-009 8 ай бұрын
​@@II-vs9lkEra fake account
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 8 ай бұрын
Chuthe ktr
@shashidharthumula6927
@shashidharthumula6927 8 ай бұрын
​@@II-vs9lkasalu congress vallu matladara vallu opposition lo unapudu kaliga musukoni unaru elections mundu active yarau
@simhadrivignachary3554
@simhadrivignachary3554 8 ай бұрын
TS amaraveerulani pattinchukoledu kaani PV daggaraki pothaaru Harishsir
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 8 ай бұрын
బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించక, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారిని ఎంత గౌరవించారో,వారి పేరెంట్స్ ని ఎంత బాగా చూశారో అందరికీ తెలుసు.అగ్గిపెట్టె దొరకలేదు కానీ ,,,
@hussainshaik8017
@hussainshaik8017 8 ай бұрын
రేవంతన్న కూడా ఓట్లు వేస్తేనే గెలిచాడు రిగ్గింగ్ చేయలేదు
@zkchannel6908
@zkchannel6908 8 ай бұрын
Vuchitham anni vuchitam anduke gelichadu
@readywatertech2600
@readywatertech2600 8 ай бұрын
Vallu 15000 ante brs 16000 Annadi Vallu- 2500 ante brs 3000 annadi
@zkchannel6908
@zkchannel6908 8 ай бұрын
@@readywatertech2600 memaithe ekkada vinale 🫢
@Entertainment-yq8hw
@Entertainment-yq8hw 8 ай бұрын
​@@zkchannel6908congress ki votes vesina vallalo maximum voters congress party ichhe uchitaalanu chusi vote veyyaledu. Gata govt midha unna vyathirekatha tho votes vesaru.
@zkchannel6908
@zkchannel6908 8 ай бұрын
@@Entertainment-yq8hw ma telanganavallu aithe free or schemes chuse vesaru.revanthreddy ni chusi kadu.
@user-tz8br8mb8c
@user-tz8br8mb8c 8 ай бұрын
Seper
@subramanyammatturao5408
@subramanyammatturao5408 8 ай бұрын
super harish sir
@bhasker.g2598
@bhasker.g2598 8 ай бұрын
Jai Harish Anna 👌
@siricreations1831
@siricreations1831 8 ай бұрын
హరీష్ రావు కి ఎందుకు జై కొడుతున్నారు..
@nareshkdm3403
@nareshkdm3403 8 ай бұрын
మీకు ప్రజలు చింపినరాడు బుద్ది రాదు
@RamaKrishna-qp9im
@RamaKrishna-qp9im 8 ай бұрын
పశ్చాత్తాపం లేని ప్రతిపక్ష నాయకులు ఉంటే ఎంత పోతే ఎంత😂😂
@Srinivas-mb3mx
@Srinivas-mb3mx 8 ай бұрын
Super anna
@ImranImran-yd9ik
@ImranImran-yd9ik 8 ай бұрын
Jai brs haresh anna❤
@vishwasamrat2420
@vishwasamrat2420 8 ай бұрын
Thuu😂
@rammohanraonayakula5800
@rammohanraonayakula5800 8 ай бұрын
Tiger Harish
@user-vi7bn4sm2z
@user-vi7bn4sm2z 8 ай бұрын
MARK MY WORDS IF TDP WILL COME TO POWER IN AP THEN LOT OF IT COMPANIES WILL SHIFT TO AP THATS GOOD FOR AP COZ TELANGANA WILL GO BACK 20 years in CONGRESS RULING
@ramakrishnakokku7702
@ramakrishnakokku7702 8 ай бұрын
Udhyamam lo 1:38 Aggipetta dhorakani harish rao, ktr. Vorvani gunam unna meeku revanth garu baaga istharu return gift
@anumakondaganesh3733
@anumakondaganesh3733 8 ай бұрын
అగ్గిపెట్టె దొరకని హరీష్😂😂😂
@pradeepsap6229
@pradeepsap6229 8 ай бұрын
Telangana udhyamakarula meedhiki raipil tho Kalchapoinavadi samgathi yenti
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 8 ай бұрын
Pv Narasimha Rao is only one PM in India No one beat him He changed India Now what we earnings, facilities indystry Education all his Econamic changes Only 2 persons telugu leaders are PV NARASIMHA RAO and CBN
@Gauri-009
@Gauri-009 8 ай бұрын
CBN for India's economic change? 🙏😂😜
@RupeshReddy-io6ty
@RupeshReddy-io6ty 8 ай бұрын
Areyy Raju ga deentla kuda CBN gaani thesthav endhi ra
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 8 ай бұрын
@@Gauri-009abbo yemi FERLINGS. Chadavadam kaadu artham chesuko, telugu leaders anna Indian econamic అనలే PV indian econamic, telugu grate leaders anna Neeko dandam tallo. ।।🤭
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 7 ай бұрын
kula pichoda Reddy okkade rowdy na, development nerchukondi raa avule gallara dochukovadam Maanandi ....ippatiki marakapote kustigallu antaru....kulam gunam leda janala VUSURU vaddu l@@RupeshReddy-io6ty
@adminofficer3509
@adminofficer3509 8 ай бұрын
తమ అవినీతి గురించి నిరాశతో BRS బ్యాలెన్స్ కోల్పోతోంది.
@sitapatinudurupati5199
@sitapatinudurupati5199 8 ай бұрын
గురివింద లు రెండు...ఒకదానినొకటి దొర్లించుకుంటున్నాయి...కుటుంబ పాలకుల, కుటుంబ కబాడీ కూతలు..😂😂😂😂
@rakeshm7748
@rakeshm7748 8 ай бұрын
Harish Anna supper merru
@user-du9pf9bw3g
@user-du9pf9bw3g 8 ай бұрын
అందరిదీ అదే అభిప్రాయం హరీష్ సార్
@chsrmcreater
@chsrmcreater 8 ай бұрын
తెలుగు వాన్ని అపహాస్యం చేసినా కాంగ్రెస్ నే సపోర్టు చేస్తున్న తెలుగోడా మీకు జోహార్
@SHAIKCHANDPASHA-le3kz
@SHAIKCHANDPASHA-le3kz 8 ай бұрын
హరీష్ నువ్వు ఈ ఐదు సంవ్సరాలపాటు ఇలానే అరవాలే...
@vs-ix4lm
@vs-ix4lm 8 ай бұрын
Mr harish already Prajalu vodincharu inka buddi raledu
@TRisaiah-ff4um
@TRisaiah-ff4um 8 ай бұрын
Super ktr sir
@gollanagesh1580
@gollanagesh1580 8 ай бұрын
సార్ ప్రతి డిస్టిక్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది ఒకసారి అడగండి సార్ వాళ్ళు ఇందాక టిఆర్ఎస్ను
@raghupatrunipradeep8668
@raghupatrunipradeep8668 8 ай бұрын
కేటీఆర్ SIR మీ నాన్న గారు చాలా ఇర్ రెస్పెక్టి్ ఫుల్ గా క్రింద సిబ్బంది తో ఉంటారు అంటా ఎందుకు అంత ఇరిటేషన్ సింపుల్ గా ఉండవచ్చు గా రేవంత్ SIR లా గా
@MohammedChandPashaPasha-nc2rx
@MohammedChandPashaPasha-nc2rx 8 ай бұрын
Harish rao meeda manchi openin undedi ippudu eena kuda sannase ani arthamaindi
CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU
5:36
RED TV TELUGU
Рет қаралды 753 М.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 151 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 46 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
my friend Laxman
1:04
MENDIS
Рет қаралды 51 М.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН