No video

Final Journey Unfortunately Bull Death So village people helping 4.20.000 owner antimyatra

  Рет қаралды 564,104

Raja Ongole Gittalu

Raja Ongole Gittalu

Күн бұрын

Пікірлер: 188
@ramunellutla7584
@ramunellutla7584 Жыл бұрын
మీర్జా పేట గ్రామ ప్రజలందరికీ బసవన్న పట్ల ఇంత ప్రేమ వున్న మీ అందరికీ కృతజ్ఞతలు శేత కోటి వందనాలు సూపర్ సూపర్ wonder nice Mee vuru grama ప్రజలందరికీ ఇంత మంచి గుణం వున్న మీ అందరికీ ఆ భగవంతుని కరుణ కటాక్షాలు వుండాలని కోరుకుంటున్నాము
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much
@venkatakagolanu4705
@venkatakagolanu4705 Жыл бұрын
Dragging heavy load is a hard entertainment. Youth doing strenuous exercise in gym are dying and killing voice less useful animals just like.
@rambabuvegaraju1890
@rambabuvegaraju1890 Жыл бұрын
మన ఆనందం గురించి ఒక ముగజీవాలని బలి చేయడం మానవత అని పించుకోదు,ఇకనుంచి అయిన ఇలాంటి పొటిలని ఆపాలని మనందరం ఈ బసవడుకి ఇచ్చే నీరాజనం,😢😢😢
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఈ పోటీలు ఆపేస్తే ఒంగోలు జాతిని మనం మ్యూజియంలో చూడాలి కాకపోతే కొన్ని నియమా నిబంధనలు పాటించాలి గాని పోటీలు ఆపేస్తే ఎలా
@ramunellutla7584
@ramunellutla7584 Жыл бұрын
జంతువు పట్ల ఇంత ప్రేమ వుండటం సూపర్ సూపర్ wonder బసవన్న ఇంత మంచి పేరు తెచ్చుకోవడం సూపర్ రా బసవ
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 3 ай бұрын
Avunu mithrama
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers Жыл бұрын
జంతువులను మన సరదాలకు బలి చేయొద్దు. పాపం ఏ ఆవు గారాబంగా పాలిచ్చి పెంచిందో. వాటికి నోరుంటే భావాలను బయటికి చెప్పేవి…🙏🌿
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
వీడియో పూర్తిగా చూశారా ఎవరు బాధ పెట్టారు అంటారు
@siddaseshaiah4635
@siddaseshaiah4635 Жыл бұрын
ఆయన చెప్పింది కరెక్టే కదా, మీరే కదా శక్తి మించిన బరువులు ( బండలు) లాగించడం తప్పే కదా మీరే ఆలోచించండి హార్ట్ ఎటాక్ రాదా, మీకు ఆర్టికంగా నష్టము, బాధ కదా.....ఇదొక వ్యసనమే
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే కాని వినే వారు ఎవరైనా ఉన్నారా
@vnreddy1986
@vnreddy1986 Жыл бұрын
అన్నా దయచేసి ప్రతి 50 లేదా 100 అడుగులకు ఒక బ్రేక్ ఇవ్వండి ఇలాంటివి జరగకుండా తోడ్పడండి. దీనినే ఆదర్శంగా తీసుకుని మనం అందరము మరలా ఈ తప్పు జరగకుండా జగర్తపడతారని ఆశిస్తూ మీ, మిత్రుడు.
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
మంచి మాట చెప్పావు తమ్ముడు
@dvrnaidu6064
@dvrnaidu6064 Жыл бұрын
Correct
@MrVenky64
@MrVenky64 Жыл бұрын
ఇకనైనా రికార్డుల కోసం ప్రెస్టేజ్ కోసం ప్రైజ్ మనీ కోసం గిత్తలని అవసరానికి మించి కష్టపెట్టకండి... అందరు డ్రైవర్లు యజమానులకు నా విన్నపం.😢 కాడి మెడ మీద పెట్టుకొని కడ తేరిన గిత్త కళ్ళల్లో మెదులుతుంది..తలచుకుంటే కళ్ళు చేమరుస్తున్నాయి..😢😢
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును నిజమే బ్రదర్
@narayanakakarla2861
@narayanakakarla2861 Жыл бұрын
Super sir 🙏🙏🙏🙏🙏
@myvillagefolk924
@myvillagefolk924 Жыл бұрын
మనసుని కదిలించే నివాళి...!! ఇంతమంది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొని అంతిమ యాత్రలో ఘనమైన నివాళులు అందుకొన్న ఈ రారాజు కి స్వర్గంలో కూడా అంతే ఘనమైన స్వాగతం లభిస్తుంది...!!🙏🙏🙏
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Avunu brother available comment 💗💗
@thokalamadhavi1544
@thokalamadhavi1544 Жыл бұрын
devudu dagara ayina happy ga undalani korukutuna basavadeva 😭
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రో
@kedaruma4511
@kedaruma4511 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం శాంతి
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
ఓం శాంతి ఓం ❤
@nirmalareddy2564
@nirmalareddy2564 Жыл бұрын
Aanduku swamy pranam teesaaru mee sarada kosam
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
మీకు ఒక దండం స్వామి
@shaiksetara4359
@shaiksetara4359 Жыл бұрын
Congratulations enjoy very Allah Blsee you good sir good morning sir thank you sir 🤲🤲
@muthyalayellaiah6214
@muthyalayellaiah6214 Жыл бұрын
Ee sangatana chustu unte guide thrakkupotundi . Rest in piece Basava. Ne athmaki shanthi ivvalani aa bagavantudini manasara namaskaristunna....
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭
@reddygariabbayee9865
@reddygariabbayee9865 Жыл бұрын
చాలా బాధగా ఉంది రాజు ఆన్న ... మనసుని కదిలించే వీడియో 😭😭😭😭😭..ఇలా ఏ ఎడ్డుకి జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును
@shankararitakularajampet1509
@shankararitakularajampet1509 Жыл бұрын
Veella paina animal act vaallu case pettali 💓😭
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
నువ్వు చేయొ వచ్చి
@ramunellutla7584
@ramunellutla7584 Жыл бұрын
Super super బసవన్న
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
అందరూ బంది లాగడం తప్పు అంటున్నారు కొందరు కని వాటిని పందానికి వడకుంటే వాటిని సాగడం కష్టం,ప్రభుత్యం దీన్ని గురించి సహాయం చేస్తే మంచిగా ఉంటుంది
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రదర్
@veeraprasad5609
@veeraprasad5609 Жыл бұрын
600 feet long distance water to gontu tadapaka stroke kottindi
@bhaskar8292
@bhaskar8292 Жыл бұрын
😢😢 కన్నీటి వీడ్కోలు...........
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Yes
@srinivasaraomadala7706
@srinivasaraomadala7706 Жыл бұрын
ప్రదర్శన చేస్తూ చనిపోవడం చాలా బాధాకరం ఓంనమఃశివాయ
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును
@kalevenkataramaiah5909
@kalevenkataramaiah5909 4 ай бұрын
Deera I Love you
@krishnaveni8161
@krishnaveni8161 Жыл бұрын
ఎంటో చూస్తుంటే కళ్ళు నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి , ఎందుకండీ ఇలా వాటికి పోటీలు పెడతారు ,... ఇప్పటికీ అయిన మానేయండి , మనుషులకే కాకుండా పోటీలు జంతువులకు కూడా నా , మనుషులు తెలిసి చేస్తారు , కానీ పాపం వాటికి కూడా పోటీలు పెట్టీ బాధ పెట్టడం అన్యాయం కదా , వాటిని వాటికి సమాధానం వాటికి తగ్గట్టుగా పని చేయించడం అంత వరకే , కానీ పోటీలను జంతువులు తట్టుకోలేవు , వాటికి శారీరక హింస కూడా ఉంటుంది అండి , వాటిపై మనుషులకు నిజం గా ప్రేమ ఉంటే ఇలా పోటీలు పెట్టరు ...
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఏం చెప్పాలండి ఏం చెప్పినా ఏం చేసినా కొన్ని కొన్ని పరిస్థితులు అలా వస్తాయి ఒంగోలు జాతి గిత్తలకి ఇలా ప్రదర్శన నిర్వహించకపోతే బహుశా అవి మనం భవిష్యత్తు తరాల్లో మనకి కనిపించవు ఇలా ప్రదర్శన నిర్వహిస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరు ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి తమ ఎడ్లను తీసుకొని ప్రదర్శనకు వస్తారు వాటిని అందంగా తయారుచేసుకుని ప్రదర్శనకు వస్తారు కానీ ఆ రైతుల ఉన్నంత కాలం ఒంగోలు జాతి మనగడ కు ఏమీ కాదు నాకు ఒంగోలు జాతి గిత్తలు అంటే చాలా ఇష్టం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనసులో చెప్పుకోలేనంత బాధ కలుగుతుంది అండి .. థాంక్యూ సో మచ్ అండి నా ఛానల్ చూస్తున్నందుకు వీడియోస్ నచ్చిన నచ్చకపోయినా కామెంట్ పెడుతున్నందుకు.. కానీ గిత్తలు అంటే మీకు కూడా ఎంతో అభిమానం అని మీరు పెట్టిన కామెంట్ ద్వారా అర్థమైంది థాంక్యూ సో మచ్ అండి
@krishnaveni8161
@krishnaveni8161 Жыл бұрын
@@RajaOngoleGittalu225 అలా కాదు అంది అన్ని జంతువులు ఇష్టమే , కానీ పోటీలు జంతువులతో అంటే భయం వేస్తుంది పాపం , భారీ కాయాలు కదా అవి , ఏవైనా జరిగితే పాపం అనిపిస్తుంది ...సరే లేని ఏమ్ చేస్తాం ఏవి మాయ అయిపోయిన ఏమ్ చేయలేము , మంచి మనుషులు అనే వాళ్ళే మాయ అయిపోతున్నారు నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు అయిపోతున్నm ఏమ్ చేస్తున్నాం, ఎదైన పరమాత్ముడు ఆడిస్తున్న అట ఇది , మనం అనవసరం గ ప్రతి దానికి బాధ పడతాము, ... మనకి అలా week nees పెట్టాడు , ఆయన ఇష్టం కదా ఇంకా ఏమ్ చేస్తాం
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును అండి
@pedaramaraodegala4537
@pedaramaraodegala4537 Жыл бұрын
Manavathyam parimalinchenu. Rip to the ox.😊
@shankararitakularajampet1509
@shankararitakularajampet1509 Жыл бұрын
Meee happiness kosam ongole bulls famous in world vaati ni champuthunnaru kada ra babu 🙏🏾🙏🏾
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
వాళ్లు చంపుతున్నారని నీకు చెప్పారా యూట్యూబ్లో ఇంతకంటే దారుణమైన వీడియోస్ ఉన్నాయి. నీకు కావాలంటే నీ నెంబర్ ఇస్తే నేను సెండ్ చేస్తా సబ్జెక్ట్ తెలియకపోతే మాట్లాడకు అర్థమైందా
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఎక్కడ కూర్చొని కామెంట్ పెట్టడం కాదు నువ్వొస్తానంటే ఇంతకంటే దారుణమైన వీడియోస్ నీకు చూపిస్తా కామెంట్ పెడితే సరిపోతుందా దానికి తగ్గట్టుగా యాక్షన్ కూడా ఉంటుంది మైండ్ దగ్గర పెట్టుకుని కామెంట్ చెయ్
@shankararitakularajampet1509
@shankararitakularajampet1509 Жыл бұрын
@@RajaOngoleGittalu225 Mind daggara pettukokunda comment cheste emavthadi ra nee valla 🤙 Nenu nee gurinchi bad ga matladite nuv feel avvali 💪🏽
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
నువ్వు నెంబర్ ఇవ్వు నీ సంగతేందో నేను చూస్తా ఈ మాటలతో అనవసరం ఒకరి గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకు ఎవరు ఇచ్చాడు రా బోడిలింగం వాళ్లు పెంచారు కష్టపడి వాళ్లు ఏదైనా చేసుకునే అర్హత వాళ్లకున్నది మధ్యలో నువ్వు ఎవడికి రా బోడిలింగం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ 🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫
@naveenmaharaj5396
@naveenmaharaj5396 Жыл бұрын
ఓం శాంతి 🙏🙏😭😭
@maqboolansari4822
@maqboolansari4822 Жыл бұрын
Nooru lani jivalu tho panndam vayardu jali daya prama vundali manavniki
@maqboolansari4822
@maqboolansari4822 Жыл бұрын
A P Government please take cear all animals stop and stop all pandalu humenbeen helps anims but human kill the anemls take cear give the Gods judgement you are a farmer save Ap ox kodyalu stop playing papamu
@sabbasaniniranjanreddy9633
@sabbasaniniranjanreddy9633 Жыл бұрын
Ela chanippvadam chala badhakaram.
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును
@sivakrishna1992
@sivakrishna1992 Жыл бұрын
Elaa A. raithu ki A yeddu ki jaragakudadhuu bro....om namasivaiah 🙏🙏🙏 Konchem owners and drivers chuskonii tholukondii.. Yekkuva pressure pettadduu.. 🙏🙏. Oka pandem rakunna enkoo pandem vasthadii...yeddhu mundhuku velladaniki ebbandi paduthunnapudu kastha rest evvandii 🙏
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭
@sujathagali1033
@sujathagali1033 Жыл бұрын
Praja Lord,
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్
@rajat5327
@rajat5327 Жыл бұрын
Mi santosam kosam pranam tisi epudu enni cheste emi labam
@vasanthakajuru2192
@vasanthakajuru2192 Жыл бұрын
🙏basavana om namasevaya santhi
@anilpeter8538
@anilpeter8538 Жыл бұрын
So.....Sad Before bandalagudu competition Doctors to do health checkup We don't know what problem they have
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Yes
@VinodKumar-gl7or
@VinodKumar-gl7or Жыл бұрын
Ni athma kalagalani ha devuniki manasara korukuntuna😢😢
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much
@naveenamarthapudi7211
@naveenamarthapudi7211 4 ай бұрын
Miss you dheera 😭😢😢
@lucky-jw7vh
@lucky-jw7vh 3 ай бұрын
Anna Anno bulls ki anthimayatram chusam Peru Leni chinna chinna company raitu la bulls ki kudaa anthimaytaralu chusam anthooo perunna antho Peru sampadinchuna Peru sanpadinchipettuna deera😢😢😢😢😢 yatra chudalakapoyyyam mana duradrustam brothers adi miss u deera
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 3 ай бұрын
Ok mithrama
@ramanjineyuluramanji864
@ramanjineyuluramanji864 Жыл бұрын
Rip. Basava 🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌹🌹🌷🌷
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭😭
@svk904
@svk904 Жыл бұрын
Sad to see this happened to the bull.. in between it was struggling to get breath but still the owners beaten that bull to pull the rock and finally it left breath totally...so sad
@papinenisravanichowdary1334
@papinenisravanichowdary1334 4 ай бұрын
Rest in peace dheera love u so much dheera miss u😢😢😢❤❤
@giriganta9486
@giriganta9486 Жыл бұрын
Jai Sri ram
@cinnaobullachaiahgari9538
@cinnaobullachaiahgari9538 Жыл бұрын
Soooooo sad moments andi
@manojchirumamilla1470
@manojchirumamilla1470 Жыл бұрын
Bro, paina oka manchi mokka ni veyamanadi bro Gurtu ga untadi epatiki And padi mandiki needani istadi
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Good comment brother ❤❤❤❤❤❤❤❤❤
@bhaskarputti6836
@bhaskarputti6836 Жыл бұрын
చాలా బాధగా ఉంది.. 😭😭😭😭
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭
@gopalguldas1134
@gopalguldas1134 Жыл бұрын
Om namaha shivaya 🙏🙏
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭
@karrisekhar9052
@karrisekhar9052 Жыл бұрын
ఓం శాంతి
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Thank you so much brother
@midhun_shilpa
@midhun_shilpa Жыл бұрын
Assalu mooga geevalapranalu potunnayi ee pandela valla veetini ban cheyyali government 🙏
@srinivasaraomadala7706
@srinivasaraomadala7706 Жыл бұрын
క్రికెట్ హాకి కబడ్డీ పోటీలలో ఆడేటప్పుడు క్రీడాకారుల ప్రానాలు పోతున్నాయి వాటినికూడా బ్యాన్ చేయాలా.అనుకోకుండా ప్రానాలు పోతుంటాయి.అలాఅని బ్యాన్ చేయాలంటం కరక్ట్ కాదని నాఅభిప్రాయం.
@VamsiKrishna-bt5nr
@VamsiKrishna-bt5nr Жыл бұрын
​@@srinivasaraomadala7706 avnu bro....ban cheste asalu kanumarugai pothay
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
మంచి మాట చెప్పావు బ్రదర్
@user-zg9dm7on4y
@user-zg9dm7on4y 4 ай бұрын
Om Shanti
@azizahmed5705
@azizahmed5705 11 ай бұрын
يا عباد البقر ألا تعرفون من خلقكم و خلق الكون كله و خلق ذلك الثور؟ ثم أمات اجدادكم و هذا الحيوان. إن الإسلام أصبح معروفا في أرضكم و على الصعيد العالمي فلا مهرب لكم من الله تعالى.
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 11 ай бұрын
Ok andi
@musunurupenchalalakshmmi4324
@musunurupenchalalakshmmi4324 Жыл бұрын
😢😢😢😢😢😢
@krishnafarming9255
@krishnafarming9255 Жыл бұрын
చాలా బాధగా ఉంది
@AshokreddyGurrala
@AshokreddyGurrala Жыл бұрын
Paapishti janalu champinaru Paapam aa gitta
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 11 ай бұрын
జనాలు చంపలేదు అది చనిపోయిన రైతుకి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది. అర్థమైందా బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత అమౌంట్ ఇచ్చిన దేశం లేదు రాష్ట్రం లేదు మండలం లేదు గ్రామం లేదు
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
🙏🙏🙏
@sivareddy3668
@sivareddy3668 Жыл бұрын
Om shanti Yedupu vachestundi Dani yejamani yentha badha padi vuntado
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Yes brother
@koletiravikumar6751
@koletiravikumar6751 Жыл бұрын
So sad
@dariyavalishaik723
@dariyavalishaik723 Жыл бұрын
😭😭
@Rameshroyal143
@Rameshroyal143 Жыл бұрын
Oom santhi
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭
@abuhafsajibril
@abuhafsajibril 11 ай бұрын
Where are her servants? Who protects another from death? Idol or weak worshiper? The answer is, neither of them can defend the death of another if it comes. I invite you to worship God who created everything, and then to Him you will be returned.
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 11 ай бұрын
Ok andi
@ShaikshoukathAli.999
@ShaikshoukathAli.999 Жыл бұрын
Rest in peace 😭😭😭
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭
@aramudu7982
@aramudu7982 2 ай бұрын
Om shanti
@RamakrishnaKrishna-dm7ve
@RamakrishnaKrishna-dm7ve 11 ай бұрын
Iam sorry
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 11 ай бұрын
😭😭😭
@devendranathreddy8523
@devendranathreddy8523 Жыл бұрын
On ahanthi
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭
@sugurukurumurthy8164
@sugurukurumurthy8164 Жыл бұрын
😢😢
@jessyprabhakar9671
@jessyprabhakar9671 Жыл бұрын
Anna namaste rendu chetulethi mee kallaku namaste animals nu badapettaddu gundepagilipodundi Anna italanti play cheyyavaddu ye animals thonu cheyyavaddu please Anna.
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 11 ай бұрын
Ok andi
@marypriya1326
@marypriya1326 Жыл бұрын
😢😢 Rip basava
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭
@pothireddyvenkatareddy2053
@pothireddyvenkatareddy2053 Жыл бұрын
Hai.ana
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Hi brother
@Y.LaalithyaJunnu-nw6vp
@Y.LaalithyaJunnu-nw6vp Жыл бұрын
😢😢🙏🙏🙏🙏🙏
@muralikadiyammurali2313
@muralikadiyammurali2313 Жыл бұрын
😢😢😢
@shaiknizamvali1283
@shaiknizamvali1283 Жыл бұрын
😭😭😭😭
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭
@subanbasha1236
@subanbasha1236 Жыл бұрын
😢😢🎉😢😢
@alapatikrishna2026
@alapatikrishna2026 Жыл бұрын
😢😢😢😢😢
@girinaveen6112
@girinaveen6112 4 ай бұрын
Bro is it dheera dead today, I'm seeing few posts ? Is it true
@ManitaBhatra-wr6wo
@ManitaBhatra-wr6wo 11 ай бұрын
Jay bala shankar😂😂😂😂😂
@rajareddy2317
@rajareddy2317 Жыл бұрын
పిడుగురాళ్ల తీసుకొని పోలేదా రాజ అన్న
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
కమిటీ వారు మా గ్రామంలో జరిగింది కాబట్టి మా గ్రామంలోని కార్యక్రమం జరిపారు
@basivireddymekapothu5012
@basivireddymekapothu5012 Жыл бұрын
@@RajaOngoleGittalu225 Good Camity anna
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి బ్రదర్
@basivireddymekapothu5012
@basivireddymekapothu5012 Жыл бұрын
@@RajaOngoleGittalu225 Ok anna
@PonnaiahVarun
@PonnaiahVarun 2 ай бұрын
Veeramaranapondinadheerudu
@maqboolansari4822
@maqboolansari4822 Жыл бұрын
Heart lo nopi
@user-yr2yi8nv8y
@user-yr2yi8nv8y 7 ай бұрын
😢😢😢😢
@yaramalamanohar-wv3pn
@yaramalamanohar-wv3pn Жыл бұрын
😭😭😭
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭
@prasannakumarreddyprasanna6327
@prasannakumarreddyprasanna6327 Жыл бұрын
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌾🌾😭
@govindrajugadula2053
@govindrajugadula2053 Жыл бұрын
🙈🙈🙈🤣🤣🎄🎄🎄🎄
@pothireddyvenkatareddy2053
@pothireddyvenkatareddy2053 Жыл бұрын
Ana.upload.cheye
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఏంటి
@pothireddyvenkatareddy2053
@pothireddyvenkatareddy2053 Жыл бұрын
Ana.nina.photo.tisavaga.night.ana.pls
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
@@pothireddyvenkatareddy2053 ha
@pothireddyvenkatareddy2053
@pothireddyvenkatareddy2053 Жыл бұрын
Yes.ok
@sudharshan648
@sudharshan648 Жыл бұрын
😞😞😞
@PavanKumar-pr7wi
@PavanKumar-pr7wi Жыл бұрын
One question Anna reply plzz
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Ha brother
@PavanKumar-pr7wi
@PavanKumar-pr7wi Жыл бұрын
One Round ki health Condition Ela umdii
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఫస్ట్ రెండు రౌండ్లు చాలా బాగుంది బ్రదర్
@user-wy3ue4gk5x
@user-wy3ue4gk5x 4 ай бұрын
😢😢o
@b.kurmaiahkurmaiah3761
@b.kurmaiahkurmaiah3761 Жыл бұрын
గ్రామస్తులు ఏమైనా ఆర్థికంగా help చేసారా అన్న
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
చేశారు బ్రదర్ ఒక వీడియో వస్తుంది చూడండి
@b.kurmaiahkurmaiah3761
@b.kurmaiahkurmaiah3761 Жыл бұрын
okay
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఇప్పుడు ఒక వీడియో వస్తుంది దానిపైన మీ అభిప్రాయం తెలియజేయండి బ్రదర్
@venkatakagolanu4705
@venkatakagolanu4705 Жыл бұрын
Buddi leni poteelu fools.
@MaramVenkateswarareddy-ie1ju
@MaramVenkateswarareddy-ie1ju Жыл бұрын
Parameswarudi dagaraku cherindi basavana
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
అవును బ్రో
@MaramVenkateswarareddy-ie1ju
@MaramVenkateswarareddy-ie1ju Жыл бұрын
Salabadaga undi raja
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭
@basnamonimanikyappabasnamo7293
@basnamonimanikyappabasnamo7293 11 ай бұрын
😂
@Rameshroyal143
@Rameshroyal143 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭
@nareshkothapalli9451
@nareshkothapalli9451 Жыл бұрын
😂😂😂😂😂😢😢😢😢😢
@maqboolansari4822
@maqboolansari4822 Жыл бұрын
Koday papamu eadu seven taralake sampadinchvu morcha roagamm vachidi poo
@RaviDhandu-si6pr
@RaviDhandu-si6pr Жыл бұрын
😂😂😂😂😂😂😂
@KANAKAMOBULAKRISHNA
@KANAKAMOBULAKRISHNA 3 ай бұрын
👏🥲🥲👏👏
@GaddaNani
@GaddaNani 11 ай бұрын
😂😂😂
@djdj-ys8fd
@djdj-ys8fd 11 ай бұрын
Rlp😂😂😂
@saraswatularambabu3750
@saraswatularambabu3750 3 ай бұрын
So bad
@nirmalareddy2564
@nirmalareddy2564 Жыл бұрын
Choodaleakunnamu
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
ఇంకా చెప్పాలంటే ఒంగోలు జాతి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కనుమరుగైపోతుంది బహుశా మీకు తెలిసే ఉంటుంది కానీ మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతే ఎవరిది తప్పు అంటారండి మన కుటుంబ సభ్యులద తప్పు మనదే తప్పు ఆరోగ్యం బాగా లేనప్పుడు మనం ఎందుకు వెళ్లాలి రోడ్డు మీదకి అది జరిగిన సంఘటన తర్వాత ఆ గ్రామ ప్రజలు అక్షరాల ఆ రైతుకి నాలుగు లక్షల ఆరు వేల రూపాయలు ఇచ్చారు చరిత్రలో ఏ గ్రామ ప్రజలు ఇవ్వలేదు . మీరు పెద్దవారు ఇదంతా గ్రహించే ఉంటారు మిమ్మల్ని ఏదో కించపరచాలని నేను మాట్లాడలేదు ఇక్కడ జరిగిన సిచువేషన్ మీకు చెప్పాను
@user-jg7dz6rt6w
@user-jg7dz6rt6w Жыл бұрын
Penchina vallaku entha bada undi untado.memu okkapdu avulu yeddulu unde poynapdu chala bada untadi
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
Yes
@tummalapallikameshgupta6803
@tummalapallikameshgupta6803 Жыл бұрын
So sad
@etikalasucharan2652
@etikalasucharan2652 Жыл бұрын
😢😢🎉😢😢
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭
@sanjeevuluchirr1354
@sanjeevuluchirr1354 Жыл бұрын
😭😭😭😭
@Vikky-cw5ut
@Vikky-cw5ut Жыл бұрын
😢😢😢
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 Жыл бұрын
😭😭😭😭
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,6 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 45 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3,3 МЛН
Babaladi bulls in Terabandi race | Yadawada maidan
6:38
Indian Cow
Рет қаралды 8 МЛН
About Bhadra DVR Memorial Bull Kanuru penamaluru mandalam Vijayawada
1:32
DVR Memorial farm house final part:4 Bull's details....#farmer junction
1:03:29
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,6 МЛН