First Ever Sensational Question Hour With Telangana CM Revanth Reddy l NTV

  Рет қаралды 596,373

NTV Telugu

NTV Telugu

Ай бұрын

#cmrevanthreddy #ntvquestionhour #questionhourwithrevanthreddy #ntv
First Ever Sensational Question Hour With Telangana CM Revanth Reddy l NTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Пікірлер: 825
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
ముఖ్యమంత్రి అయినంక నువ్వు కూడా ఆదాని అంబానీ కలిసి వచ్చినవు కదా అన్న మరి ఎందుకు కలిసి వచ్చినవే
@user-jl9yl5ev5l
@user-jl9yl5ev5l Ай бұрын
Dear CM sir, 1.రేషన్ కార్డు? 2. నిరుద్యోగ భృతి? 3. రైతు ఋణ మాపి? మళ్ళీ పెండింగ్? కెసిఆర్ పై విమర్శలు తగ్గించి.. మీరూ ఇచ్చిన హామీలు పై దృష్టిలో ఉంచి ప్రణాళిక చేయండి..
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
76 సంవత్సరాల లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలననే కదా అన్న జరిగింది మరి అయినను పేదవాళ్లు ఇండ్లు లేక ఇంకా ఎందుకు ఉన్నారు బియ్యం ఇంకా ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది మీరు ఇంత అద్భుతంగా పాలించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు
@sandysprojections4441
@sandysprojections4441 Ай бұрын
Eroju anni urlaki current , connectivity roads , schools , colleges , gvt offices ... total systemni evaru bro teeskochindi.... Ippudu modi garu poor people taggi poyaru... only 30 crores unnaru antunnadu. Mari nduku 80 crs people ki biyyam istunnadu
@venkatamanikanta1016
@venkatamanikanta1016 Ай бұрын
Accepted 💯💯💯💯
@TanukondaPrasangibabu
@TanukondaPrasangibabu 12 күн бұрын
Anna may be idhe prashna mana avva thatha lani adigithe manaki ans vachesthaadhi anna....ani nenu anukuntunnanu
@krishnakrk5128
@krishnakrk5128 Ай бұрын
అస్సలు బస్ ఫ్రీ అవసరం లేదు మహిళలకు ఓన్లీ స్కూల్ పిల్లలకు మాత్రమే ఫ్రీగా పెట్టాలి
@VINAYKUMAR-fu8cj
@VINAYKUMAR-fu8cj 13 күн бұрын
ఎవరికి పెట్టద్దు....అంతగా కావాలంటే వృద్దులకు ఒక 80% తగ్గింపు వృద్దులు మరియూ పెదవాలు అయితే 100%. మహిళలకు కూడా ఇవ్వాలంటే 50% తగ్గింపు ఇందులో మళ్ళీ విద్యార్దులకు అయితే ఇంకో 10% ...అంతే కానీ అసలు ఇలాంటి ఉచిత హామీలు మంచివి కాదు.ఇక్కడ నేను చెప్పినవి కూడా అంతాంచివి కాదు. విద్య , వైద్యం తప్ప ఇంకా ఎక్కడ ఉచితలు ఉండదు అని నా అభిప్రాయం.
@venkateshmaturi8942
@venkateshmaturi8942 Ай бұрын
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయ్ అడగండి ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా తెలియజేయండి
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
ఎంత దుబారా ఖర్చులు తగ్గించుకున్న 10% మిగులుతది అన్న రేవంత్ అన్న అంతేగాని 40 వేల కోట్ల మెలుగవు కదా ఒక్క రైతు రుణమాఫీ మీదనే 40 వేల కోట్లు కావాలి మరి ఆర్టీసీ కింద వచ్చే లాస్ ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా భరిస్తుంది దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు విద్యుత్ చార్జీలు పెరిగినాకనే కేసీఆర్ 80 వేల కోట్ల అప్పులు అప్పులు చూపించినప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అన్న నువ్వు ఆ ఆ భర్తకి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ఇది కూడా దుబారా ఖర్చులు తగ్గిస్తే అయితదా వృద్ధాప్య పింఛన్లు ఆలుమొగలకు భార్యాభర్తలకు ఇస్తా అన్నావ్ 4000 4000 మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావ్ అన్న దుబారా తగ్గిస్తే ఇది కూడా అయిపోతది ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నావ్ ఆ డబ్బు ఎక్కడ తీసుకొస్తావన్నా అది కూడా దుబార తగ్గిస్తే ఆ పథకం కూడా పూర్తవుతుందా కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు దీనికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది కూడా దుబారా తగ్గిస్తే అమలు అయ్యేపథకమేనా టోటల్ తెలంగాణ ఇన్కమ్ లో అప్పులకు ఉద్యోగ జీతాలకే సగం తెలంగాణ సంపాదన ఈ రెండిటికే సరిపోతుంది మరి అభివృద్ధి ఎక్కడ ఎట్లా జరుగుతది ఇన్ని అబద్ధాలు ఎందుకన్నా చెప్పడం వాస్తవాలు ఒప్పుకో ప్రజలను మభ్య పెట్టొద్దు అన్న ప్రజలు చాలా తెలియక అంతులు చైతన్యవంతులైనరు
@Asha-wm2uf
@Asha-wm2uf Ай бұрын
Pension Inka raledu ee month di.. vikarabad dist.. Also contract employees ki salary raledu.. Vikarabad dist
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
ధరణి రద్దు చేస్తా అన్నావ్ దాని విషయమే మాట్లాడతలేరు
@venkateshmaturi8942
@venkateshmaturi8942 Ай бұрын
అవుట్సోర్సింగ్ లేక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు ఎప్పుడు చేస్తారో అడగండి
@demorvie
@demorvie Ай бұрын
మీకు పెంచోదు..వాళ్ళకే తగ్గించాలి. దేన్గి తింటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.
@pothankarsrinivas750
@pothankarsrinivas750 Ай бұрын
సంసారాన్ని చెక్క దిద్దడానికి అవకాశం ఇచ్చారు దీద్ద చాతకాకపోతే ఇంటికి పంపిస్తారు
@vishureddy
@vishureddy Ай бұрын
ఒక్కదానికి కూడా సరిగ్గా ఆన్సర్ లేదు 🤦🏻‍♂️ MP ఎలక్షన్ తర్వాత తెలుస్తది
@ajaychinna888
@ajaychinna888 Ай бұрын
Modi tho polchunte chala best modi asal Ela debite kuda pette dammu ledu ga
@sk.rahimathulla7772
@sk.rahimathulla7772 Ай бұрын
@@ajaychinna888 🤣🤣🤣🤣WHAT A COMMENT
@balugoud7723
@balugoud7723 Ай бұрын
Revanthreddy laga samadanam ichey dammunnodu india lo evadu ledu
@pandureddy555
@pandureddy555 Ай бұрын
Ne bonda ra ne bonda
@YousfSd-uz6rf
@YousfSd-uz6rf Ай бұрын
​@@ajaychinna888😊
@gudishekar2338
@gudishekar2338 Ай бұрын
అసదుద్దీన్ ను తీసుకొని రండి. ఈ ఇంటర్యూ లో...
@pothankarsrinivas750
@pothankarsrinivas750 Ай бұрын
రాహుల్ బాబా ఆధార అంబానీ నీ తిడతాడు మీరేమో ఆయనతో వ్యాపారం చేస్తారు ఇక్కడ ఎవరూ మూర్ఖులు
@user-kx8nc6xd3i
@user-kx8nc6xd3i Ай бұрын
Neevo moorkidivi
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
200 యూనిట్లు ఎక్కడ వచ్చినాయి అన్న 100కు 10 మందికి వచ్చింది అంతే
@rameshvennam2740
@rameshvennam2740 Ай бұрын
100% కరెస్ట్
@muhammadadeelahmed8654
@muhammadadeelahmed8654 Ай бұрын
200 units 0 bill vastundi Anna 100%
@rishidevelopers
@rishidevelopers Ай бұрын
Niku vasthe saripothadhaaaaa
@user-mq9wb4jm2f
@user-mq9wb4jm2f Ай бұрын
​@@rishidevelopersnuvvu poi adugu apply chey vastadi intla kurchunte saripodu
@kundanapallyshekar9252
@kundanapallyshekar9252 Ай бұрын
100%
@j.narendharreddy9530
@j.narendharreddy9530 Ай бұрын
రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం నిన్న నేడు రేపు ఏళ్ల వేళలా మీరంటే అభిమానం ఉంటది. మీ మీ పైన అభిమానం తోనే ప్రశ్నిస్తున్నాను. మీరు దుబారా గురించి మాట్లాడుతున్నారు కదా ! మరి ఏమని చెప్పినారు రుణమాఫీ, రైతుబందు,ఫ్రీ బస్సు,కరెంటు,మహిళలకు 2500/- పింఛను....ఇలా మీ గైరెన్టీల పేరుతో ఎన్నో ఎన్నెన్నో చెప్పినారు కదా ! మీరు పదవి లో కి వచ్చినాక ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ వారి గురించి మాట్లాడడం మరిచి పోవాలి.రివేంజ్ పాలిటిక్స్ పక్కన కనీస మౌలిక సదుపాయాలు పైన దృష్టి ఉంచాలి.నాలుగు సంవత్సరాల తరవాత అప్పుడు ఎదుటి వారి యుద్ధం ప్రకటించండి. ఒకవేళ ఎదుటి వారి పైన మీ పార్టీ ప్రతినిధులతో యుద్ధం చేయించండి. కానీ ప్రతి దానికి మీరే మాట్లాడం సరికాదు.మీరు హుందాగా ఉండాలంటే విద్య, వైద్యం ,రోడ్డు, విద్యుత్తు,సాగు,త్రాగు నీటి వసతి పైన దృష్టి పెట్టండి. మీరు ఎదుటి వారితో యుద్ధం చేశారు గెలిచారు.....బాగుంది ఇంకా చచ్చిన పాము కొడుతూ ఉంటారా....!ప్రజల గురించి ఆలోచించండి.
@BabuRao-rs2zg
@BabuRao-rs2zg 27 күн бұрын
Pp
@satyanarayana8052
@satyanarayana8052 Ай бұрын
Revanth reddy congress party 58 years nundi peekindi emi ledu..ipudu peekedi emi ledu..revanth reddy poradedi ayana samajika vargam develop kavadanike
@Kannayadav123
@Kannayadav123 Ай бұрын
Correct chepinnav bhaiya
@user-mq9wb4jm2f
@user-mq9wb4jm2f Ай бұрын
Modi sanka Naku ra motham gujarat wala muddi kadugu
@AJcreations861
@AJcreations861 Ай бұрын
Okka question ki kuda answer Direct ga cheppalekapothunnaru
@NareshKawle-ji3bv
@NareshKawle-ji3bv Ай бұрын
Gas 500 evadu sir950 echanu sir
@user-mq9wb4jm2f
@user-mq9wb4jm2f Ай бұрын
450 back vastadi to bank account
@Gani.vlogs123
@Gani.vlogs123 Ай бұрын
Ma raghu anna lekka matladudham ani vellava 😂😂😂😂
@gudishekar2338
@gudishekar2338 Ай бұрын
500 ru సిలెండర్ యివ్వడం లేదు. 800 రు తీసుకుంటున్నారు.
@sssirilnithish2181
@sssirilnithish2181 Ай бұрын
No 900 thoskuttunnsr retain 400 vastundi
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw Ай бұрын
​@@sssirilnithish2181యెప్పుడు వచ్చేది
@srinuregu1982
@srinuregu1982 Ай бұрын
Yes
@malleshchetarasi168
@malleshchetarasi168 Ай бұрын
Retan300 vasthae
@Indian17755
@Indian17755 Ай бұрын
నాకు వచ్చాయి
@venkateshmaturi8942
@venkateshmaturi8942 Ай бұрын
నిరుద్యోగ భృతి గురించి అడగండి
@yesumanilingampally7739
@yesumanilingampally7739 Ай бұрын
ఉచితంగా అన్ని ఇచ్చాక మీరు ఏ పని చెయ్యకుండా తిరుగుదామనా. ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కదా. అయినా పది సంవత్సరాలు అప్పటి ముఖ్య మంత్రిని అడగలేదు మరి అతను కూడ చాలా ఉచితాలు ఇస్తానని హామీ ఇచ్చారు కదా
@venkatamanikanta1016
@venkatamanikanta1016 Ай бұрын
Paiysal kadh anna adagalsindhi job adagandi yeppudu marutharo ntooo
@trishul255
@trishul255 Ай бұрын
Free education,free treatment,free law ivvandi public ki
@gangarajama5271
@gangarajama5271 Ай бұрын
జర్నలిస్టు అడిగిన ప్రశ్న,గ్యారంటీ ల అమలు గురించి అడిగారు,ఫ్రీ bus, కరెంట్ అమలు అని అడిగారు. రేవంత్ గారు గ్యారంటీ లో అమలు గురించి మాట్లాడటం లేదు,పనికి మాలిన ముచ్చట్లు అన్ని చెప్పుతున్నారు
@user-bw7xl6yq7w
@user-bw7xl6yq7w Ай бұрын
Vaadu okka panikimaalinoodu kaabatti panikimaalina muchatlu chepthadu. Daantla eemundi bro
@bhavanasaikrish6964
@bhavanasaikrish6964 Ай бұрын
బస్ కి సగం చార్జ్ అయినా తస్కొండి అంత ఫ్రీ ఇస్తే దేనికి విలువ ఉండడు
@KRR3182
@KRR3182 Ай бұрын
అయ్య రెవంతు సారు, మేము తెలంగాణ లోనే ఉన్నాము..మీరు చెప్పిన ఒక్క పతకము కూడా మాకు వస్తలేదు..మరి మీరు ఏ రాష్ట్రం లొ ఈ పథకాలు అమలు చేస్తున్నారో చెప్తే అక్కడికి వెళ్లి తెచ్చుకుంటాం చెప్పు సారు
@YesurathanamMacherla
@YesurathanamMacherla 16 күн бұрын
😊 Uu
@DUshamma
@DUshamma 11 күн бұрын
aqq❤❤❤a great to be able to​@@YesurathanamMacherla
@bhavanasaikrish6964
@bhavanasaikrish6964 Ай бұрын
మాది పాలమూరు మేమూ ఇంకా కరెంట్ బిల్లు కడుతున్నాం గ్యాస్ సిలిండర్ 1000రూపాయలకే తీసుకుంటున్నాం🙆🤷
@Saini.1989
@Saini.1989 Ай бұрын
MLC code వల్ల కాలేదు, after code
@avinashreddy629
@avinashreddy629 Ай бұрын
@@Saini.1989mlc ,mp Satpanch Mptc, Municipality, Olaaa e year motham elections unnai so 7000 gas + 3000 current bill pakkaki petko e year varaki
@SandeepNakarikanti
@SandeepNakarikanti Ай бұрын
@@Saini.1989what about pensions bro
@gvk9102
@gvk9102 Ай бұрын
​@@Saini.1989 revanth ki code osthadi ani telise mundhe 100 days time adgindu, revanth kcr kanna peddha badmaashgadu.
@yourchoice2984
@yourchoice2984 Ай бұрын
నీ కరెంట్ బిల్ తీసుకుని మా వరంగల్ రా చేక్ చేసి ఫ్రీ చెపిస్త
@BalaKrishna-wq5rd
@BalaKrishna-wq5rd Ай бұрын
సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు లేనట్టుంది ఆశ్చర్యకరంగా మాట్లాడడం ఏంటి అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ కి ఇల్లు లేదని ఇల్లు లేదు అనడం చాలా ఆశ్చర్యం
@chowkatganeshchowkatganesh6391
@chowkatganeshchowkatganesh6391 Ай бұрын
మాలి అపులు ఎదుకు రేవంత్ రెడ్డి
@Meesala_Raju
@Meesala_Raju Ай бұрын
విద్యా భరోసా కార్డు , నిరుద్యోగ భృతి ఏది? ......
@sridhargoli5220
@sridhargoli5220 Ай бұрын
A matallo emanna subject unda chaari gaaru
@gangarajama5271
@gangarajama5271 Ай бұрын
పాత ముచ్చట చెప్పకండి,డిసెంబర్ 9, రుణ మాఫీ గురించి మాత్రమే చెప్పండి
@RAVICHANDRA-xo1jb
@RAVICHANDRA-xo1jb Ай бұрын
If Telangana is ATM for Congress...Then whole India is ATM for BJP
@sk.rahimathulla7772
@sk.rahimathulla7772 Ай бұрын
TAKE A BOW 😍😍😍
@user-mq9wb4jm2f
@user-mq9wb4jm2f Ай бұрын
Super sir
@venkatamanikanta1016
@venkatamanikanta1016 Ай бұрын
Over all the session I was hppie at 37:15. I wanna appreciate CM Revanth Reddy garu for facilitating Bapu and jaya shankar sir as Jathipitha 😊❤
@venkateshmaturi8942
@venkateshmaturi8942 Ай бұрын
కాలేశ్వరం ఎప్పుడు బాగు చేస్తారు అడగండి
@gangarajama5271
@gangarajama5271 Ай бұрын
జర్నలిస్టు అడిగినట్టు,గ్యారంటీ ల అమలులో ఫెయిల్ ఐనారు
@malleshyalamanchili2164
@malleshyalamanchili2164 Ай бұрын
రేటెంతరెడ్డి
@venkateshmaturi8942
@venkateshmaturi8942 Ай бұрын
ఎంతోమందిని ఫేస్ టు ఫేస్ ప్రశ్నలు సంధించిన ఎన్టీవీ జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ని అడగడానికి ప్రశ్నలు దొరకడం లేదా సోది వింటున్నారు పనికొచ్చే ప్రశ్నలు ఒకటి అడగడం లేదు కంప్లీట్ రేవంత్ రెడ్డి షో ఇది
@venkateshmaturi8942
@venkateshmaturi8942 Ай бұрын
డిసెంబర్ 9 కి రుణమాఫీ ఎందుకు చేయలేదు అని అడుగుతే చంద్రశేఖర్ రావని కేటీఆర్ అని డైవర్ట్ చేసి సోది చెప్తున్నాను
@sandysprojections4441
@sandysprojections4441 Ай бұрын
@venkateshmatuti8942 kcr, ktr 2018lo chestam anna 1 lakh runa mafi cheyyaleu... so apati appulaki intrest perigindi .. baram ekkuva aytundi... anduke late aytundi annadu....... idi answer kadu antava
@ktarun6275
@ktarun6275 Ай бұрын
Rastra aardhika paristhithi thelvakunda ndhk haamilu ivvali pikaniki ivvala ......malla date okati dec 9 anta
@talapellyanjaiah
@talapellyanjaiah Ай бұрын
​@@ktarun6275😢
@onepieceanime3114
@onepieceanime3114 Ай бұрын
Super interview awesome cm!
@BabuBh-vs4nc
@BabuBh-vs4nc Ай бұрын
Thankyou brother yours sincerely wishes to you 💐🌹💓🌹💯👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹
@RajuGogul
@RajuGogul Ай бұрын
First Time, I am seeing CM garu is on upper hand and most of the journalists are verri pappas - Third rated questions. Better possibilities and explorations are there. CM garu deserves great respects as he is more like teacher and mentor. We should be proud of him.
@manojkunde6437
@manojkunde6437 Ай бұрын
సిఎం పోస్ట్ కు నువ్వు సరిపోవు అని అర్థం అయింది......
@telanganaporadu7378
@telanganaporadu7378 Ай бұрын
Yes
@IslavathThirupathi
@IslavathThirupathi Ай бұрын
Exactly that's y I didn't vote for him..
@Games-uz2rd
@Games-uz2rd Ай бұрын
నిన్ను చేయాలా ఐతే😂
@gadwal
@gadwal Ай бұрын
esi ippudu gosa padthunnam
@mupendar5791
@mupendar5791 Ай бұрын
సర్పంచి కి తక్కువ వార్డు మెంబర్ కి ఎక్కువ... గుంపు మేస్త్రి
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 Ай бұрын
ఇంతచేటు ఏ ముఖ్య మంత్రి పాత్రికేయులకు వివరణ ఇవ్వలేదు. ప్రదానాం శాలకు వివరణ అడగవచ్చు. అప్రస్తుతాశాలను సిల్లి ప్రశ్నలు అడగడం పాత్రికేయుల అవ్యక్తత,అసమర్ధత తెల్పుతున్నది. ఐదు సం,కెసిఆర్ నీ అవసరమున్న సందర్భంగా ఒక్క ప్రశ్న అడగ లేని మీరు అసమర్డులు . ఈ విషయంలో రేవంత్ గారి ఓర్పు, ఓపిక శ్లాఘ నీయము.
@gangarajama5271
@gangarajama5271 Ай бұрын
రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధం చెప్పారు.5 గ్యారంటీ లు అమలు కాలేదు
@balugoud7723
@balugoud7723 Ай бұрын
Maku 5 guarantees vachai
@realityvideos1429
@realityvideos1429 Ай бұрын
​@@balugoud7723emocchay cheppu bro
@vijayvijju6204
@vijayvijju6204 23 күн бұрын
No jaragale... raithu bandhu .. 5acres varaku vachay .. migatha haamilu aithe devudu erugu ... gas vi ochindhi... bus dhi aithe goram asal travelling ki busses levu ekkuva ... rtc will get into loses ... govt nundi pedthunnaru
@gmallikarjunarao5239
@gmallikarjunarao5239 Ай бұрын
Congratulations to Hon’ble CM sir for his elaborated reply during question hour with supported evidence.
@user-gn7ex4zr7n
@user-gn7ex4zr7n 2 күн бұрын
Very nice CM speach Tq Sir 🙏
@bro.rajeshbabugs5981
@bro.rajeshbabugs5981 Ай бұрын
Super 🎉
@durgamalleswarrao1496
@durgamalleswarrao1496 Ай бұрын
Well. Speach
@prabhudaspasula8147
@prabhudaspasula8147 Ай бұрын
విలేఖరులు ఇంత లోపభూయిష్టంగా ప్రశ్నలు అడిగితే మీ విజ్ఞత ఏమైనట్టు
@chagantibhaskar1004
@chagantibhaskar1004 Ай бұрын
super answers from reventh sir
@vijaydba
@vijaydba Ай бұрын
Nammalem iyanni
@KothakondaMamatha-fu5hr
@KothakondaMamatha-fu5hr Ай бұрын
పెద్ద మనిషి కష్చితంగా ఏకు అనుకుంటే మేకు అయిండు అని మనసులో అనుకుంటారు.అధి సందర్భో చితం.🥰
@nmuralinaidu123
@nmuralinaidu123 Ай бұрын
Jai Revanthanna..... superb answers
@sreedharreddy9607
@sreedharreddy9607 Ай бұрын
Which ever the party giving less free schemes should be supported
@kethavathsreenunaik130
@kethavathsreenunaik130 Ай бұрын
Cm revanth sir thondarlo bjp loki jump avtharu
@Deepu_ram
@Deepu_ram Ай бұрын
Oh neku cheppadaaaa ??
@kethavathsreenunaik130
@kethavathsreenunaik130 Ай бұрын
Janalu cheparu, niku vinipinchaleda
@sandysprojections4441
@sandysprojections4441 Ай бұрын
​@@kethavathsreenunaik130janalu kadu bjp baktulu , brs dongku antunnaru
@kethavathsreenunaik130
@kethavathsreenunaik130 Ай бұрын
Let see
@kethavathsreenunaik130
@kethavathsreenunaik130 Ай бұрын
BRS IS KING JAI TELANGANA
@krishnanarayana1083
@krishnanarayana1083 26 күн бұрын
sir your interview super ❤🎉 really
@svs7235
@svs7235 Ай бұрын
All the best revanth garu
@krishnanarayana1083
@krishnanarayana1083 26 күн бұрын
మీ ముందు కూర్చుని question vese వాళ్ళు కళ్ళు మీద కళ్ళు వేసుకొని question చేయటం నాకు nachaalaa లేదు sir,why because u r the not ఓన్లీ person sir ,,, u r the main first person in tha Telangana state. sir , I am Andra Pradesh state person,and I appreciate sir , chalaa opicatho సమాధానం చెప్పినందుకు sir.....super sir and thanks sir...really great......❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shahistaanjum8320
@shahistaanjum8320 27 күн бұрын
Supeer speech
@KRR3182
@KRR3182 Ай бұрын
అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నిన్ను గెలిపించినం..నువ్వు కూడా వాళ్ళ లాగే అని నువ్వే ఒప్పుకుంటున్నావ్
@anilgaddamanil3197
@anilgaddamanil3197 Ай бұрын
Adi nora morA 5 గ్యారెంటి ekkada chesav c m
@yogeshchandrareddybyri422
@yogeshchandrareddybyri422 Ай бұрын
They delivered few before elections remaining will be done after elections one by one it's only 4 months bro give him some time mana economy ni oka darilo peddthundu mundu so please appreciate what he is delivered till now
@mancherialrexineworks7213
@mancherialrexineworks7213 Ай бұрын
ఇలా బ్రతుకులు జడ ఎందుకురా మీ బతుకు
@kishore_goud_madagoni
@kishore_goud_madagoni Ай бұрын
ఒక్క ప్రశ్నకు అయిన తిన్నగా సమాధానం చెప్తున్నారా మన సిఎం గారు...??😂🫣🫣
@gudishekar2338
@gudishekar2338 Ай бұрын
రైతు బంధు ఆగింది.
@user-mq9wb4jm2f
@user-mq9wb4jm2f Ай бұрын
Modi apindu ra babu election iponivu
@sudershangoudbommakanti
@sudershangoudbommakanti 8 күн бұрын
Tankuannacm
@KrishnaKumar-fb6eq
@KrishnaKumar-fb6eq Ай бұрын
Super sar 🔥🔥🔥🔥
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
మొన్న ఒక మీడియాలో మేము ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ 40 వేల కోట్లు రైతుబంధు అప్పు తీర్చిన లెక్కన అని చెప్పినవ్ అంటే అర్థమేంది అన్న
@ravindranaidu2389
@ravindranaidu2389 Ай бұрын
49:30 time lo super answer sir
@saluguvenkataramana1748
@saluguvenkataramana1748 Ай бұрын
అన్ని అబద్ధాలు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 Ай бұрын
cbn factory nunchi vachina weapon
@bhaskarbaachi445
@bhaskarbaachi445 Ай бұрын
Pittala dora
@Balakota95
@Balakota95 Ай бұрын
రేవంత్ రెడ్డి గారు,, తెలంగాణ లో కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయండి...ప్రతి 50 ఇళ్ళకి ఓ వాలంటీర్ ఉండేట్టుగా చూడండి సర్...మికిదే మా విన్నపం ..మీకు మీ ప్రభుత్వానికి , రాబోయే రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సర్
@girihari1600
@girihari1600 Ай бұрын
ఇండ్లు ఎక్కడ మంజూరు చేశారు అన్న ఎం మాట్లాడుతున్నావ్
@user-rd7ro2rk5c
@user-rd7ro2rk5c Ай бұрын
Mokam Vaishnav
@drmohangr1772
@drmohangr1772 Ай бұрын
Wonderful closing commitment sir
@indrareddypabbathireddy102
@indrareddypabbathireddy102 Ай бұрын
Oka CM question hour with multiple journalists… evadu vachadu…. One and only Revanth Anna…❤❤❤
@user-jl9yl5ev5l
@user-jl9yl5ev5l Ай бұрын
Dear CM Sir, గత ప్రభుత్వం పాలనా పై విమర్శలు ఆపి.. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి తెలిసి హామీ లు ఇచ్చి ఉంటారు,.. మీ హామీలు అధికారం కోసం ఇచ్చారు అనే విమర్శలు జనం నుంచి వస్తుంది.. ప్రజాపాలన దరఖాస్తులు అన్ని అమలు ఐనాయ? ఎన్నికల కోడ్ ముగియగానే.. హామీలు అమలు చేయగలరు? ఆగస్టు 15 సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అధికారం కోసం ఎత్తుగడ అనే విమర్శ జనం నుంచి వస్తుంది అధికారం రాగానే గత ప్రభుత్వం పై విమర్శలు పైసలు లేవు అనీ...
@naveedsyednaveed4255
@naveedsyednaveed4255 Ай бұрын
My CM Telangana state 15 years . Revanth Reddy Telangana state
@prasaddurga5866
@prasaddurga5866 Ай бұрын
Anna, good answers to these fellows.
@addukapudamodar9756
@addukapudamodar9756 21 күн бұрын
Sir your very very good sir your very good cm 💯 sir ❤❤❤❤❤❤❤
@praveenkumar-qd8kx
@praveenkumar-qd8kx Ай бұрын
2.18 (40 crores)women's ha anthamandhi mahilalu unnara telanganalo india lo janaba 145 crors andhulo telangana mahilalu 4 crores ha mari purushulu yentha mandhi unnaru telanganalo idhi mana cm chief minister hats off cm🎉
@sravanbhupathi5784
@sravanbhupathi5784 Ай бұрын
Revanth reddy❤
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 Ай бұрын
🎉❤ గొప్ప వ్యక్తి. మంచి భావాలు ఉన్నాయి.
@vidyasagarpalakurthy5925
@vidyasagarpalakurthy5925 Ай бұрын
Very useful Eyes open Live of CM Telangana to the public awareness.
@ravigummadivelli
@ravigummadivelli Ай бұрын
Ok sir tq
@rajashekharb6846
@rajashekharb6846 Ай бұрын
GM answers
@ssathishgoud2990
@ssathishgoud2990 Ай бұрын
జయహో సీఎం రేవంత్ అన్న
@govindadharavath1421
@govindadharavath1421 Ай бұрын
Moda chuku
@deepakrahul6517
@deepakrahul6517 Ай бұрын
Rey awle deniki jai ho ra em pikindu asal vidu😂 trs a better congress kana
@prabhakarR9830
@prabhakarR9830 Ай бұрын
గుంపు మేస్త్రీ
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
రోజు ఉప్పల్ పిర్జాదిగూడ ఏరియాలో కరెంటు పోతుందన్న
@RaoGaru0071
@RaoGaru0071 Ай бұрын
Lb nagar Hastinapur lo daily chupistunnaru 10 times potundi
@rishidevelopers
@rishidevelopers Ай бұрын
​@@RaoGaru0071 anni areas lo pothundhiii
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 күн бұрын
ప్రజాస్వామయంలో ప్రజల ఆర్ధిక స్థితిని మెరుగు పరచడం చాలా కష్టం/
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
చాలా చక్కగా వివరించారు HATSOFF To ,CM రేవంత్ రెడ్డి గారు 🎉🎉🎉🎉🎉🎉
@sridhargoli5220
@sridhargoli5220 Ай бұрын
Rajeev arogya sri old scheme kada sir
@bhogeshwaraparisi6149
@bhogeshwaraparisi6149 9 күн бұрын
Revantha reddy CM garu chala baga samadanalu chepparu.
@KrishnaReddy-xl3gf
@KrishnaReddy-xl3gf Ай бұрын
Super
@ptirumalreddy2062
@ptirumalreddy2062 Ай бұрын
You are great sir
@Vlogtopper123
@Vlogtopper123 Ай бұрын
Nv CM ga sariga suit avuthav anna ekkada tadabadakunda maatladinav anni questions ki answers ichavu
@shivarathpasula5412
@shivarathpasula5412 Ай бұрын
excellent debate with RR cm
@yuuer6124
@yuuer6124 Ай бұрын
రేవంత్ రెడ్డి కి తెలిసింది ఒక్కటే.శ్వేత పాత్రలు...అమర వీరుల స్తూపం వద్ద ప్రమాణం...వీడు మాటలతో జనానికి,నాయకులను భయపెట్టడం బాగా తెలుసు
@ramaiahrayalaseema9218
@ramaiahrayalaseema9218 Ай бұрын
Great sir
@nagarajuneelapu9774
@nagarajuneelapu9774 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
@madhuteacher5447
@madhuteacher5447 Ай бұрын
Free bus ఎవరు అడగలేదు ఇప్పుడు కూడా కావాలని అడుగుతలేరు
@SrinuGoud-ri9do
@SrinuGoud-ri9do 14 күн бұрын
Super sarjaireantha na
WHY IS A CAR MORE EXPENSIVE THAN A GIRL?
00:37
Levsob
Рет қаралды 21 МЛН
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 107 МЛН
Stupid Barry Find Mellstroy in Escape From Prison Challenge
00:29
Garri Creative
Рет қаралды 11 МЛН
9 PM | ETV Telugu News | 16th June 2024
25:52
ETV Andhra Pradesh
Рет қаралды 88 М.
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 838 М.
Shyamala Rao Takes Charge as TTD EO | NTV
1:26
NTV Telugu
Рет қаралды 354
WHY IS A CAR MORE EXPENSIVE THAN A GIRL?
00:37
Levsob
Рет қаралды 21 МЛН