బాబాయ్ గారు మీరు కదా నిజమైన కోటీశ్వరులు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారు మీరు కుక్క పిల్లలకు పాలు పోసే సన్నివేశం నాకు బాగా నచ్చింది
@nareshkattamanchi22765 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మన కుటుంబ సభ్యులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మీరు చేసిన లడ్డు విధానం చాలా బాగుంది బాబాయ్ గారు👍👍👍❤❤❤
@shaikalihyder82605 ай бұрын
చాలా బాగా చేశారు బాబాయ్ మా ఊరి లడ్డు అన్నమయ్య తాళ్లపాక 👍👍
@mounikasangam775 ай бұрын
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బాబాయి గారు 🌺👍
@MahaLakshmi-ty4hu5 ай бұрын
సూపర్ బాబాయ్ 🥰మీరు మా నాన్న లాగా వున్నారు 🥰లడ్డు రెసిపీ superrrr👌👌
@user-ce3tp9db6f5 ай бұрын
బాబాయ్ మీరు ఏమి చేసినా సూపర్ నా ఫేవరెట్ స్వీట్ లడ్డు చాలా బాగా చేశారు బాబాయ్ ఎప్పుడు మీరే తింటారా బాబాయ్ పిన్నిగారికి కెమెరా కెమెరా మ్యాన్ కూడా వాళ్లు తినేది మాకు చూపించండి లడ్డు సూపర్ 👌👌🥰🥰
Meeru laddu tayari chesi na vidhanam chala bagundi babai Garu
@pavankumar-vd9qe5 ай бұрын
Super babai garu Mee vantakalu anii super gaa untayyi
@shravyanaimisha76125 ай бұрын
Yummy 😋 yummy babbi garu
@sivachari27755 ай бұрын
sankranthi shubhakanshalu babai garu...
@arunab08305 ай бұрын
Nice laddu😊😊❤
@gantachakri12905 ай бұрын
❤❤❤ super uncle garu
@gbalaiah15305 ай бұрын
Super brother 🎉🎉🎉🎉🎉🎉
@yaminimahanty5115 ай бұрын
Mi video lo vinapade aa nature sound uff entha happy ga untadho.videoo sooperrrr uncle garu.❤❤
@nithyavenky98205 ай бұрын
Soo nice Babai 🙏👌👌Sooo Nice Puppies 💕👌
@sheetalprattipati7895 ай бұрын
Annamayya laddu super pedananna garu👌😋. Meeru laddu chestundagane thinali anipinchindi. Laddu chustuntene stomach full ayipoindi. Mee pappaya and banana leaves super👌. Thank you for the recipes🙏.
@manjusham57325 ай бұрын
Baga chesaru anu
@archanathota95294 ай бұрын
Hi Babai garu, i have been huge fan of your channel love the way you execute each recipe, i have followed this recipe, made and now came back to write my comment. Chala bagochai andi laddulu temple prasadam laga.😊