No video

Fraud Through Digital Weighing Machine In Ramnagar Fish Market | Hyderabad | V6 News

  Рет қаралды 1,823,336

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Fraud Through Digital Weighing Machine In Ramnagar Fish Market | Hyderabad | V6 News
దసరా రోజే జాతీయ పార్టీ| అట్లుంటది మల్లన్నతోటి..
• CM KCR To Announce Nat...
దసరాకు మందు రెడీ
• Liquor Stocks Increase...
అట్లుంటది మల్లన్నతోటి..
• Minister Malla Reddy M...
పొద్దాక పొట్టుపొట్టు కొట్టింది
• Heavy Rain Hits Severa...
లక్ష మందికి రాజుగారి భోజనం
• Prabhas Visits Mogaltu...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#RamnagarFishMarket #Digitalweighing #Hyderabad
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 1 700
@valabojubhishma762
@valabojubhishma762 Жыл бұрын
చాలా బాగా చూపించారు sir 🙏 మన ప్రభత్వానికి కూడా
@kanneboinadev1493
@kanneboinadev1493 Жыл бұрын
హైద్రాబాద్ లో కొన్ని షాపు లలో మటన్, చికెన్ సెంటర్ లలో ఇలానే ఉంది .
@johnkolakaluri7586
@johnkolakaluri7586 Жыл бұрын
ఫిక్స్డ్ రేటు పెట్టి అమ్మితే, ఇష్టo ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు! మోసం చేస్తూ దొరికిపోయి కూడా మేము మోసం చేయటంలేదు అని సిగ్గు లేకుండా, ఏ మాత్రం భయపడకుండా చెబుతున్నారు అంటే, వీళ్లు తూనికలు కొలతల అధికారులను ఎంత మేపుతున్నారో అర్దమవుతుంది!!
@bike_rider1104
@bike_rider1104 Жыл бұрын
Hello sir fix rate road midha vallu pedithe godava pettukuntaru sir ade pedda pedda shop vallu fix rate pedithe kontaru
@buggaswamymaredu8503
@buggaswamymaredu8503 Жыл бұрын
V6 athanu em chesthunnadu bro ... Thappu chesinadanni cheppu thisukoni kottakunda..
@user-cl4bp7sk4n
@user-cl4bp7sk4n Жыл бұрын
Banghaaru telengana...no response after complaint
@thameesthamees9570
@thameesthamees9570 Жыл бұрын
Sagareddy.lo.kuda.eyeda.parestete.
@thameesthamees9570
@thameesthamees9570 Жыл бұрын
Fish.dalarulu.marpally.lo.eyeda.parestete.
@bhaskararaonalamothu4338
@bhaskararaonalamothu4338 Жыл бұрын
కంపు వ్యాపారం లో అంతా కంపేనని వారే ఒప్పేసుకుంటున్నా ఎవరూ ఏమీ చేయలేరని తెలుస్తుంది.🙏
@sanodreddy
@sanodreddy Жыл бұрын
అలాంటప్పుడు fixed rate పెట్టి క్వాలిటీ అమ్మండి, అప్పుడు బేరాలు ఉండవు, ఎందుకు ఈ మోసం
@kalavathik6014
@kalavathik6014 Жыл бұрын
Yes 👍
@SRpatelelectrical
@SRpatelelectrical Жыл бұрын
Yes Andharu beralu adaruga Chala mandhi cheppina price ke kontaru Chala mandhi loss
@Madhuri2827
@Madhuri2827 Жыл бұрын
Vallu chyppina rate ki ammutharu andi assalu thaggaru beralu assalu adanivaru velli pomantaru memu 20 years nuchi akkaday madi akkaday thechukuntamu anni rakala sea food dorukuthundi anduku vastharu andaru rate akkuvayina
@likedvideos8909
@likedvideos8909 Жыл бұрын
Okadu 100,170 chepthadu price evari daggara pothav,100 iche vadi ki pothav kabatti vallu kuda ade pani chesthunnaru
@likedvideos8909
@likedvideos8909 Жыл бұрын
@@SRpatelelectrical shop daggara 2 days vunte telusthadi
@venkataiahgoudmantrigari8828
@venkataiahgoudmantrigari8828 Жыл бұрын
ఇలాంటి తుకాలు మొత్తం నిషేదించండి మంచి విషయాలు తెలియ పరిచినందుకు v 6 ఛానల్ కు ధన్యవాదాలు🙏
@janardhanaraogutti8866
@janardhanaraogutti8866 Жыл бұрын
q 11. ,,,
@rsureshsingh1845
@rsureshsingh1845 Жыл бұрын
అసలు అన్ని శాఖల వారు సక్రమంగా పనిచేస్తే ఎక్కడ కూడా ఇలాంటి మోసాలు జరగవు ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించి ప్రజలను దళారుల మోసాల నుంచి కాపాడాలంటూ కోరుచున్నాము... V6 కి మా ధన్యవాదములు మరియు పెట్రోల్ బంక్ లలో కూడా ఇలాంటివి తరహా మోసాలు జరుగుతున్నాయి ఒక లీటర్ క్యాన్ లో పెట్రోల్ పోయమంటే పోయడం లేదు కొన్ని బంకులు పెట్రోల్ పంపులు మీద కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరుచున్నాము..
@srinivasaraoamaresu2613
@srinivasaraoamaresu2613 Жыл бұрын
Good
@srinivasgandi8954
@srinivasgandi8954 Жыл бұрын
Aadhikarulu correct gaa Pani cheystye. Aadhikarulu nastam..
@indlachinnaiah9918
@indlachinnaiah9918 Жыл бұрын
ఇప్పుడు చూడండి అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు కాదు అధికారులు సిగ్గుపడాలి ఎందుకంటే అంత డేర్ గా అమ్మ చెబుతోంది వ్యవస్థ మొత్తం అలాగే నడుస్తుందని అంటే అధికారులు ఎంత లంచాలు తీసుకుంటారో అర్థం అవుతుంది
@cherukuvijay9354
@cherukuvijay9354 Жыл бұрын
తునికలు కొలతల శాఖ నిద్ర పోతున్నారు
@mivenkatmusicalworld5969
@mivenkatmusicalworld5969 Жыл бұрын
Aa shakha okati undani government kuda marchipoindi brother....em chesthamu mana kharma....
@mivenkatmusicalworld5969
@mivenkatmusicalworld5969 Жыл бұрын
Adhikara dhongalu....thini padukovadam alavayaipoindi....
@sandeep3890
@sandeep3890 Жыл бұрын
Vaalu amount tesukuntaru bro
@chandrashekhar9725
@chandrashekhar9725 Жыл бұрын
Super
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Thunikala. Kolathala Department yemi Chesthundhi.
@Kirankumar-ze8ug
@Kirankumar-ze8ug Жыл бұрын
మనల్ని మనం మోసం చేసుకోవడంలొ....... మనమే టాప్ 👏👏👍🙏
@Sandeep-pq7jt
@Sandeep-pq7jt Жыл бұрын
అట్ల ఉంటది మనతోని that is India 🤣
@vijayvj1700
@vijayvj1700 Жыл бұрын
@@Sandeep-pq7jt not india ....తెలంగాణ
@kadarichiranjeevi2998
@kadarichiranjeevi2998 Жыл бұрын
చాలా మంచి పని చేశారు వి6 న్యూస్ వారు ఇలాంటి తూకాలు మోసాలు చేసే వారిని కనిపెట్టి ఇలాగే లంచాలు తీసుకునే వారిని కూడా కనిపెట్టి సమాజానికి మేలు చేయండి ప్లీజ్
@pmr-123
@pmr-123 Жыл бұрын
100 సరుకు మీకు 10 రూపాయలు కి రావాలంటే ఇలాగే వుంటాది
@v.shivakeshavulu6497
@v.shivakeshavulu6497 Жыл бұрын
మోసం చేయడం తప్పు కాదు కలికాలం మోసపోవడం ఏ తప్పు 🤭
@cherukuvijay9354
@cherukuvijay9354 Жыл бұрын
సామాన్య ప్రజలకు. మచ్చా శాఖ ఒక చేపల విక్రయా శాల ఏర్పాటు చేయాలి
@narasimhanpastham5549
@narasimhanpastham5549 Жыл бұрын
వీళ్లు తక్కువ కి అడగడం వాళ్ళు దానికి దగ్గట్లే చెయ్యడం రెండు సమానంగా సరిపోయినయ్ పో!! ఏది యేమైన తేలవకుండా తప్పుతూకం వెయ్యడం క్షమించారని నేరం! ఈ సంబందిత శాఖ ఎం చేస్తుంది మరి!?? V6👌
@vijayvj1700
@vijayvj1700 Жыл бұрын
Takkuvaki adugudu tappu kaadu mosam chesudu tappu
@nareshtelugu5764
@nareshtelugu5764 Жыл бұрын
అధికారులు ఎవ్వరూ పట్టించుకోరు ప్రతి వారం ఒక సారి తనిఖీ చేస్తే తెలుస్తుంది
@nageswararaokamarsu8185
@nageswararaokamarsu8185 Жыл бұрын
ప్రస్తుతం రేషన్ షాపుల్లో మార్కెట్లో దుకాణాలు లోను ప్రతి వస్తువు లోను మోసం తాండవిస్తోంది అధికారులు వేలు లక్షలు లంచాలతో చూసీచూడనట్లు అలవాటు పడ్డారు యధారజా తధా ఈరోగానికి మందు మౌనంగా అనుభవించడం స్రరిచేసేవాడుఎప్పుడొస్తాడో అని ‌ఎదుచూడలి
@venkatrajkonda1709
@venkatrajkonda1709 Жыл бұрын
ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్ వాళ్ళ దగ్గర చెక్ చేస్తారు..ఇంకా fine లా మీద ఫైన్ వేస్తారు.. ఇలా మార్కెట్లో అమ్మే ప్రతి ఒక్కరి దగ్గర వెళితే రోజుకి ఒక ఆటో నిండా త్రాసులు, బాట్లు దొరుకుతాయి..కూరగాయలు , పండ్లు , పాత సామాన్లు.చికెన్, మట్టాన్, ఇలా రోడ్డు మీద అమ్మే ప్రతిదీ మోసం చేసి అమ్ముతారు కానీ వాళ్ళని పట్టుకొరు
@balaco1154
@balaco1154 Жыл бұрын
Rents undavu, inka ilantivi....fruits aithe inka ghoram. Erragaddalo godamlu kuda roadla pine kattesukunnaru. gHMc, traffic police emchesthunnaro teliyadu. 2kms esi to erragadda footpath side mottam occupied by single community. Godowns, shops.... Free ga...
@dhanrajbommidi5098
@dhanrajbommidi5098 Жыл бұрын
This department failed not only fish Market each every market This department total corruption results is this news
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Жыл бұрын
నిజం ఇది
@lallipops6544
@lallipops6544 Жыл бұрын
బేరాలు ఆడుతారని తూకాల్లో మోసం చేస్తరా.. గిదేం దందా రా భయ్
@blazefire8976
@blazefire8976 Жыл бұрын
T_ _Dhandha
@pavankumar-dr7eq
@pavankumar-dr7eq Жыл бұрын
My Respect to Reliance, Dmart, and heritage
@vivekcandy
@vivekcandy Жыл бұрын
ఇగ ఎవడి weighing machine వాడే తీసుకుపోయే రోజులు వస్తాయేమో😂😂😂
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 Жыл бұрын
దాన్ని చెప్పు తీసుకొని కొట్టండి భోగముండని
@ashokmudhiraj4341
@ashokmudhiraj4341 Жыл бұрын
Idhe super market lo aite Anni musukoni istaru. Thu Mee bratukulu.
@mrkl2680
@mrkl2680 Жыл бұрын
సిగ్గు లేదురా బడకావు ఎన్ని వేల కోట్ల నష్టపోయావు వేల కోట్ల కోట్ల కుంబకోణాలు చెసే చేసే వాడిని అడుగు నీకు సత్తఉంటే బ్రదుకు దెరువు కోసం కష్టపడెవాల్ల దగ్గర మార్కెట్ లో కష్టపడెవాల్ల దగ్గర రా నీ ప్రతాపం
@likedvideos8909
@likedvideos8909 Жыл бұрын
Okkaru kadu andaru chese pani adi,200 koni 100 ki ela ammutharu ani meeru aalochinchukovali
@onoex786
@onoex786 Жыл бұрын
@@likedvideos8909 ammadu appudu
@krishnareddy9895
@krishnareddy9895 Жыл бұрын
సర్ మీరు చాల ఆవేశ పడుతున్నారు. మీ ఆవేశాన్ని ప్రభుత్వ ఉద్యోగం చేస్తు పెద్ద అధికార హోదాలో అన్ని సౌకర్యాలు పొందుతూ ఇంకా లంచాల కోసం సామాన్యులను పీడిస్తున్న అధికారులపై చూపండి. కాని పొట్ట గడువనికి చిన్న పాటి పని చేసుకుంటున్న ఆమెను అంత మాట అనడం మీ సంస్కార హీనతకు చిహ్నం.
@vivekkulkarni6105
@vivekkulkarni6105 Жыл бұрын
Arrest her and also that area inspector (weight and measure)dept. and his boss for not protecting citizens.
@rajukadari9513
@rajukadari9513 Жыл бұрын
As per her argument she is absolutely right
@likedvideos8909
@likedvideos8909 Жыл бұрын
Konna rate ki half ivvamate emi chestharu,meeru konna kuda adagaleru,food return ivvaledu kada customer , vallu news lo vesi adagali idi joke
@jdtvnews9271
@jdtvnews9271 Жыл бұрын
నీ బొంద, దొంగ నా కొడుకులు వేల కోట్లు దోచుకొటున్నారు వాళ్ళని పట్టారు అ పెద్ద అమ్మని పట్టుకో మంటావా
@krishnareddy9895
@krishnareddy9895 Жыл бұрын
సర్ వాస్తవం కొనే వారు కూడా అగ్వ అగ్వ అనగానే పరుగెత్తుతారు. వాళ్లకు పడ్డ రేటు కంటే తక్కువ అడుగుతారు.
@tvsatya3
@tvsatya3 Жыл бұрын
@@rajukadari9513 she is not right, selling by cheating is not acceptable
@user-if3mn3jl4l
@user-if3mn3jl4l Жыл бұрын
గవర్నమెంట్ వాళ్ళు immediately యాక్షన్ తీసుకోవాలి
@shivakumarkorra4131
@shivakumarkorra4131 Жыл бұрын
Customer 250/- ichinaa kuda adhe chupistadi weighing machine. So customer is losing both ways.... Instead merchants should form association to fix prices and not sell their goods at low price.
@sris.rengineers7573
@sris.rengineers7573 Жыл бұрын
అందరు కలిసి ఒకే రేట్ కచ్చితమైన తుకం ఇవ్వండి.
@nocompromise9000
@nocompromise9000 Жыл бұрын
Great V6 news channel 👉🙏 Mosalu jarugutuna evaru pattichukovadam ledhu
@balakrishnadubbakabalakris155
@balakrishnadubbakabalakris155 Жыл бұрын
Takkuva retlu adigithe thakkuve vuntundhi saru vunna retu isthe evvadaina carect ga istharu mari mudu me newes vallu riyalestet mosalameeda leedarla mosalameeda drusti pettandy
@SRpatelelectrical
@SRpatelelectrical Жыл бұрын
@@balakrishnadubbakabalakris155Aha price vasthe evvali lekunte ledhu ala ani thakkuva thukam vasthara
@nocompromise9000
@nocompromise9000 Жыл бұрын
Police arrest cheyali brother Great repotar 🫡
@jacobdavid5117
@jacobdavid5117 Жыл бұрын
This is in practice for the past several years. Even it's customers are aware of it. Nothing has been done till now
@saikrishnakommidi8573
@saikrishnakommidi8573 Жыл бұрын
Auntie's confidence 🤣🤣
@kamalaramesh4787
@kamalaramesh4787 Жыл бұрын
Not only at Fish Market, Ramnagar. At Every Weekly Market Vegetable Vendors looting common public, it is a Syndicate. If we question they all form group and manhandle common public. Government must see permanent solution and to take action as per the law.
@Sani644
@Sani644 Жыл бұрын
Government bzy in new party
@raghunandampathi538
@raghunandampathi538 Жыл бұрын
Politicians are looting so what's difference public also taking bribes to vote no justification
@RudraRasa
@RudraRasa Жыл бұрын
Swiggy lo entha rate Aina pette vallu market ki pothey gisi gisi beram adatharu .... I don't know which side the wrong is....I don't belong to market in any way.
@nagarajkittu4498
@nagarajkittu4498 Жыл бұрын
Maa Area daily mosaaputhunaru 100ki 5kgs onions koni.. 😂🤣
@amareshkattamuri4235
@amareshkattamuri4235 Жыл бұрын
Yeah bargain the more
@fullmoon770
@fullmoon770 Жыл бұрын
Sir this is the great work I salute and appreciate I request రోజు రైతు లు ఎంతో మంది కష్టపడి పండిస్తున్న సరుకులు మార్కెట్ కు అమ్మకానికి తెచ్చి ఇల్లా దళారులతో చెత్త కానీ లేక మోస పురిత వ్యాపారస్థులతో కానివండి రైతులకు వారు మోసపోయే విధానం గురించి అవగాహనా తెలపండి నేను అందర్నీ ఉదేశo తో అనట్లేదు కానీ జరుగుతున్నాయి అందుకే, పేమెంట్ త్వరగా అయిపోతుంది అన్ని ఆలోచించకుండా కష్టపడి పడించిన పత్తి సరుకులు లాంటివి మార్కెట్ కమిటీ లకు తే కుండా డైరెక్ట్ మిల్లులకు తోళ్లుతున్నారు కమిటీ అనేది ఒక్క వ్యవస్థ అక్కడ సరుకులకు గిట్టుబాటు ధర కచ్చితంగా దొరుకుంది, వీటిని మాయ మాటలతో మధ్యావర్థుల ద్వారా నేరుగా మీలుకు సరుకులను చేర్చుకొని మధ్యావర్థులకు మధ్యo విందులు పంచి రైతులకు వారి వేళ్ళతో వాళ్ళ కనులే పొడిచి దోచుకుంటున్నారు దయచేసి రైతన్నలకు అవగాహనా కల్పించి మెల్లు చేయండి జై జవాన్, జై కిసాన్, జై మీడియా ఆర్ సోషలమీడియా Because now a days it is only by మీడియా Its improve i hope
@marojusravanthi3838
@marojusravanthi3838 Ай бұрын
In
@sankararjun7303
@sankararjun7303 4 ай бұрын
చేపలు కట్ చేసిన తర్వాత వైట్ తగ్గుతుంది కదా..,చికెన్ మటన్ మీద చేయండి.....
@TSreedev
@TSreedev 6 ай бұрын
Even Fish Market Association person encourage cheating. Inka emi cheppalli. Mahanubhavulu andaru ikkadey vunnarru.
@kancharlaakhil
@kancharlaakhil Жыл бұрын
good news better than tv9 and ntv
@nareshchowdary136
@nareshchowdary136 Жыл бұрын
రోజు చూస్తూనే ఉన్నా..... నాది స్క్రాప్ వ్యాపారమే మీరు తక్కువ ధర ఇస్తారు పక్క రోడ్ మీద డైలీ ఆటో వాళ్ళు ఎక్కువ ధర ఇస్తారు అంటారు మాకు వచ్చేది కేజీ కి 2 రూపాయలు ఎక్కువ 5 రూపాయలు ఎలా ఇస్తారు అని చెక్ చేస్తే వాడి దెగ్గర 2 కేజీ వేస్తే 1 కేజీ చూపిస్తోంది....... అర్థం చేసుకునే వారికి అర్థం అయ్యే ల చెప్తామ్ లేదంటే వల్లా ఇష్టానికే వదిలేస్తాం......
@nikitharepani56
@nikitharepani56 Жыл бұрын
correct
@vijayreddy1382
@vijayreddy1382 Жыл бұрын
Yes,it's correct 👍
@shivanature8381
@shivanature8381 Жыл бұрын
మంచి ప్రయత్నం సార్ ధన్యవాదాలు
@vinaygoud761
@vinaygoud761 4 ай бұрын
Vaaa what a unity super...uncle kuda anthey antunaduu great asalu
@pureheartalwayswins209
@pureheartalwayswins209 Жыл бұрын
They are cheating in the name of Bargain but how far this can be justified That lady is so bold in issuing statements
@dannyhi4865
@dannyhi4865 Жыл бұрын
Great news thank you
@vramaraju8343
@vramaraju8343 Жыл бұрын
మీరు మీడియా కాబట్టి వాళ్ళు ఏదో చెబుతున్నారు కానీ కస్టమర్ గ్రహించి,, లేదా గుర్తించి అడిగితె అందరూ చేపలు అమ్మే వారు ఆ కస్టమర్ ని కొట్టి పంపించిన సంఘటనలు చాలా వున్నాయి థాంక్యూ ఫర్ వి సిక్స్ ఛానెల్ ......
@yadagiriavisha9324
@yadagiriavisha9324 Жыл бұрын
ఫిక్స్డ్ రేట్ పెట్టండి. కానీ తూకంలో మోసం చేయకండి. కొంటె కొంటారు లేకుంటే లేదు 🙏🙏🙏🙏🙏😂
@warriorsinternationalkarat3853
@warriorsinternationalkarat3853 Жыл бұрын
ఇలాంటి ఎలక్ట్రిక్ డౌన్లోడ్ మోసపోకండి, దీని పైన కట్టిన చర్య తీసుకోవాలి, మరి ఇంతమొసమ్మ😡😡😡😡😡😡
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
Not only fishmarket but entire business field meddles weighing and it requires always a vigilants inspection
@seetharamaiahsalika9435
@seetharamaiahsalika9435 Жыл бұрын
ఎవరికీ కంప్లైంట్ చేయాలి వారి ఫోన్ నంబర్స్ ప్రజలకు అందుబాటులో ఉంచండి
@bootexcel5122
@bootexcel5122 Жыл бұрын
Customers తక్కువేం కాదు. తగిన ధర ఇవ్వరు. అలా అని వ్యాపారస్తులు తక్కువ తూకం ఇవ్వ కూడదు. జనాలు మారాలి....వారి ఆలోచనా విధానం మారాలి. మీరు షోరూమ్ లో ఎంతో మోసపోతున్నారు. అక్కడ ఏమి ఈ విలేకరులు గాని, అధికారులు గాని ఏం మాట్లాడారు. బలవంతుడు బలహీనుణ్ణి దోచుకోవడమే ఈనాటి సూత్రం. అమాయకులు బలిపశువులు కొందరు....
@danbenny3847
@danbenny3847 Жыл бұрын
Weights and measures department should be alert
@NN-tv9oj
@NN-tv9oj Жыл бұрын
ఒక్క ఫిష్ మార్కెట్ లో నే కాదు sir ప్రతి రేషన్ షాపులో Hyderabad మొత్తం మీద fraud జరుగుతుంది దానిమీద చర్య తీసుకోండి.60kg ల బియ్యానికి 57kg ల బియ్యమే వస్తున్నాయి
@pendyalasrinivas8869
@pendyalasrinivas8869 Жыл бұрын
Yes
@tigeryadanna6054
@tigeryadanna6054 Жыл бұрын
వి6 న్యూస్ అండ్ అదర్ న్యూస్ వారికి నా యొక్క విజ్ఞప్తి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి తూనికలు కొలతల వల్ల దోపిడి చాలా జరుగుతున్నాయి మన రాష్ట్రంలో దేశంలో ఇలాంటివారిని నివారించినప్పుడు దేశం ముందుకు నడవడానికి ఆస్కారం ఉంది ఇలాంటి తప్పుడు తూనికలు జరిగినప్పుడు తప్పనిసరి కేసు ప్రతి ఒక్కరిపై పెడితే వారికి భయం నిజాయితీగ నడుచుకుని అలవాటు వస్తుంది అలాంటప్పుడు దేశం మొత్తం మీద ఇలాంటి కొలతలు ఎంక్వయిరీ చేసి కేసులు పెడితే అప్పుడు మిగతా వాటికి అన్నిటికి సులభంగా మార్పు వస్తుంది ధన్యవాదములు అలాగే లీగల్ మెట్రోలోజి అపార్ట్మెంట్ వారుప్రతి ఒక్కరు చర్యలు చేపడితే చాలా బాగుంటుంది
@samasandeep901
@samasandeep901 Жыл бұрын
Competitive marketlo brathakali ante ala cheyaka thappatam ledu. Customerki rate thagginchaka pothe pakkana shopki velthadu akkad kuda same rate chepthe malli venakki vachi manadeggara thesukodu akkade thisukuntadu so customer divert kavaddu ante thagginchali thaggisthe workout kadu so cheat cheyaka thappadu..
@madhavareddyguduru5395
@madhavareddyguduru5395 Жыл бұрын
Not only in Ramnagar all retail fish market and allmost chicken shops are doing this type business.
@manoharmadishetti436
@manoharmadishetti436 Жыл бұрын
Telangana lo mosam chesthene right antunaru 🤣🤣
@surabhikishore5313
@surabhikishore5313 6 ай бұрын
ఇలాంటి మోసాలు ఎక్కువగా చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ లనే ఎక్కువగా జరుగుతాయి నేను డిమార్ట్ లో గ్రోసరీ సామాను ఒక 6 సం||ల నుండి కొంటున్నాను ఎ ఒక్కసారి కూడా తూనికలో మోసం జరుగులేదు పైగా మంచి క్వాలిటి సటిస్ పై 100%
@YSRCP175-
@YSRCP175- Жыл бұрын
రాజకీయ పార్టీలు మోసాలు బయటపెట్టండి ...పెద్దవాళ్ళ చాలా ఉన్నారు
@veenap5170
@veenap5170 Жыл бұрын
Even fruits also they r giving less around 300gms to 500gm, I experienced with fruits
@ramrajsrikanth
@ramrajsrikanth Жыл бұрын
Appreciate it. Pls do this on Petrol bunks.
@mettasatishkumar
@mettasatishkumar Ай бұрын
తునికలు కొలతల శాఖలో కొంత మంది కరప్టెడ్ (Corrupted) ఆఫీసర్స్ లంచం తిని నిద్రపోతున్నారు
@user-rz4te3js7k
@user-rz4te3js7k Жыл бұрын
షాపులు క్లియర్ గా ఉన్నారు తీసుకుని వల్లే క్లియర్ గా లేరు
@udaysavio1985
@udaysavio1985 Жыл бұрын
In fish shops it actually happening from my childhood..most of them don’t know
@rameshmettu8883
@rameshmettu8883 Жыл бұрын
There is no riding no measurement officer it's a great achievement you have done sir social awareness really appreciating you sir
@rprajendraprasad4121
@rprajendraprasad4121 Ай бұрын
ఈ తూనికలు కొలతల డిపార్ట్మెంట్లో మనుషులు బతికే ఉన్నారా
@ArunkumarNaguluri
@ArunkumarNaguluri Ай бұрын
ఫిక్స్ రేట్ పెట్టండి ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు
@raviteja.2101
@raviteja.2101 Жыл бұрын
How publicly they are accepting the fault. And the fish market members support them. Very good. Keept it up.
@varunsingh4285
@varunsingh4285 Жыл бұрын
Great job V6, hope action will be taken by govt , to this soon
@ShivKumar-mw3rd
@ShivKumar-mw3rd Жыл бұрын
just showing the news is not important... solution to be brought to both sellers and buyers....no one should get loss....
@venkataprasad6789
@venkataprasad6789 Жыл бұрын
Appreciate afforts.very awareness video coverage
@mohammadrahmathkhan7517
@mohammadrahmathkhan7517 Жыл бұрын
Very Good Job Sir I am requesting to Concerned Department Official Authority to take necessary action in this matter early as possible.
@GhouseIncb
@GhouseIncb Жыл бұрын
Arrest those merchants who cheats customers..criminal cases pettandi
@pdurgaprasad3877
@pdurgaprasad3877 Жыл бұрын
మోసము వ్యాపారుల జన్మహక్కు లంచము ఉద్యోగస్తుల జన్మహక్కు. అవనీతి రాజకీయ నాయకులు జన్మహక్కు. మోసపోవడం ప్రజల జన్మ హక్కు.
@Ravi_Rapelli
@Ravi_Rapelli Жыл бұрын
చిరు వ్యాపారుల మీద కాదు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లలో చూడండి... కోట్లు సంపాదించే కార్పొరేట్లను విడిచిపెట్టి చిరు వ్యాపారుల మీద ప్రతాపం చూపెడుతుంది మీ మీడియా.... ఆన్లైన్ వ్యవస్థ వల్ల చిరు వ్యాపారాలు మధ్యతరగతి వ్యాపారాలు చాలా నష్టపోతున్నాయి వీటి పైన ఫోకస్ చేసి కార్పొరేట్ వ్యవస్థను రాకుండా రద్దు అయ్యేలా చూడండి.....
@naveen123476
@naveen123476 Жыл бұрын
So after buying any items or things, we should keep one hand fixed weighing strip with us.
@rajkumarmangwani3176
@rajkumarmangwani3176 Жыл бұрын
Hello anchor you did a great job hat’s of you
@girivibudhi0gmail
@girivibudhi0gmail Жыл бұрын
ఎలక్ట్రానిక్స్ కాకుండా పాత సిస్టం పెట్టండి సార్ బాగుంటది వాటి గురించి చెప్పండి పాత సిస్టం పెడితే ప్రజలకు అనేది మోసం జరగదు
@tekumalleshmtekumallesham9709
@tekumalleshmtekumallesham9709 Жыл бұрын
V6 న్యూస్ వారికీ ధన్యవాదములు ఎందుకంటే కెసిఆర్ గురించి నిజాలు బయట పెడుతున్నందుకు అప్పుడు కెసిఆర్ గురించి గొప్పలు చెప్పారు ఇప్పుడు నిజాలు బయట పెడుతుందుకు ఎం పీకుతుంది ఈ ప్రభుత్వం 👌👌🙏🙏
@donfox6012
@donfox6012 Жыл бұрын
She is right in a way. Why do these people bargain with small vendors who are trying to make decent living? Will they go and bargain with JIO or in 5-star hotel or at big retail shopping outlets.
@venkatrathod1025
@venkatrathod1025 Жыл бұрын
Hello bro that customers also middle class peoples Rich people always goes to 5 star hotels
@saiprasad5857
@saiprasad5857 Жыл бұрын
@@venkatrathod1025 yeah
@donfox6012
@donfox6012 Жыл бұрын
@@venkatrathod1025 I guess you are right.
@shobanbabu1510
@shobanbabu1510 Жыл бұрын
Almost all nonveg shop's doing black mail to everyone customers in Telangana state 🤦🤦🤦🤦🤦🤦🤦
@rangakarne4236
@rangakarne4236 Жыл бұрын
ఇది కొలతల మినిష్టర్ నీ కలిసి సిజ్ చేయండి మార్కిట్లో ఉన్న అన్ని తూకలు ఇంత మోసమా మరీ కిలో నరకు కిలోన వామ్మో 🙏🏻
@kommukanakaraju3614
@kommukanakaraju3614 Жыл бұрын
మీరు చెప్తున్నది నిజమే సర్,ఇదే విధంగా అన్ని వ్యాపార కిరణాలలో సూపర్ మార్కెట్ లలో సంతలలో చెక్ చేయండి.
@daripallisrinivasrao4009
@daripallisrinivasrao4009 Жыл бұрын
V6 good Job.... please drive atleast weekly once in hyd
@manyscenes1478
@manyscenes1478 Жыл бұрын
Business vallake naa support
@karimbasha4375
@karimbasha4375 Жыл бұрын
అసలు మనలను పరిపాలించే నాయకులను ఎన్ను కోవడానికి కూడా ఇలాంటి మెషిన్ లే వాడుతున్నారు ఇలాంటి మోసాలు ఎన్నో రకాల please ఓటింగ్ మెషిన్ ను కూడా రద్దు చయడానికి ముందుకు రoడి
@chicharapidugulu209
@chicharapidugulu209 Жыл бұрын
మోతీనగర్ fish అమ్మేవారిని కూడా చూడండి.కిలోన్నర కొనుక్కుని ఇంటికి వచ్చి చూస్తే అరకిలో కూడా ఉండదు చాలా మోసం
@rakeshgoud8043
@rakeshgoud8043 Жыл бұрын
Hi v6 team ( good work brother) One s go to chengicherla mutton Location : Goat market chengicherla, Unnamed Road, Narepally, Secunderabad, Telangana
@magbulpasha4720
@magbulpasha4720 Жыл бұрын
Desham anthata elanea vundi.. Annitlo mosam droham... Any department not working Only Comeshan bases working
@user-hq4js9qv5k
@user-hq4js9qv5k Жыл бұрын
వాళ్లు చెప్పే రేట్ కి కొనే వల్లే ఎక్కువ మంది ఉంటారు.వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నారు. ఫిక్సెడ్ రేట్ మరువకండి.జనాలని మోసం చేయకండి
@Vikkistar1
@Vikkistar1 Жыл бұрын
గట్టిగా సమాధానం ఇచ్చేవాడు ఒక్కడు లేడు అక్కడ 🤦🏻‍♂️
@subhashch7581
@subhashch7581 Жыл бұрын
Electronics weight anntae nae mosam...it's know 😩
@rajr1608
@rajr1608 Жыл бұрын
They should weight TRS leaders and corrupt babus bank lockers and see how much the gold weights. The guy who purchased it is asking below the cost price.
@ravitejathestranger5587
@ravitejathestranger5587 Жыл бұрын
No one sells without profit
@sreenivasulum350
@sreenivasulum350 5 ай бұрын
గుడ్ 'గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేశారు. ఆహారం కల్తీ ,తూకాలలో మోసం, హోటల్స్ లో తనిఖీలు వంటివి నెలకు ఒకసారైన చేసి కఠిన శిక్షలు జరిమానాలు వేయాలి .ఒకరి ప్రాణం తీస్తే తీవ్రమైన నేరం కానీ ఆహారం కల్తి చేసి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న వారి కెందుకు లేవు అంత కఠిన శిక్షలు ప్రజలు ఆలోచించాలి
@bennydolly6387
@bennydolly6387 Жыл бұрын
ఇది దందా. ఇది ఇట్లాగే నడుస్తది 🤩
@kotaarunkumar9907
@kotaarunkumar9907 Жыл бұрын
Karimnagar lo kuda same. Alane chestaru fish market lo
@vyk9815
@vyk9815 Жыл бұрын
Well done V6
@thokalavenkatesh4122
@thokalavenkatesh4122 5 ай бұрын
ప్రజలే మోసాన్ని సమర్టిదించడం కరెక్ట్ కాదు
@VijayKumar-zn3to
@VijayKumar-zn3to Жыл бұрын
Sir . It is happening on every where in the Hyderabad like road side sellers also doing same.
@venukumar3758
@venukumar3758 Жыл бұрын
అన్నిటిలోనూ అంతే
@srinivasvakapelli5040
@srinivasvakapelli5040 Жыл бұрын
Govt to take action immediately.They should initiate the raids all over the state and help people. It's our die hard earned money.These people are simply looking our pockets. Punishments are to be in such a way they should fear to do once again.
@Pilli.maddiletiMaddileti
@Pilli.maddiletiMaddileti Ай бұрын
ఇదే బ్రాండెడ్ షోరూమ్ లో ఉంటే ఇదే రొయ్యలు 500 పెట్టాలి
@mallikemmadi5812
@mallikemmadi5812 6 ай бұрын
మీరు మంచి పని చేస్తున్నారు సార్ ఈ కూరగాయల వాళ్లు చాపల వాళ్ళు కాకుండా లక్షలు దోచుకుని లోపల వేసుకునే వాళ్లను ఇలా చూపించండి ఇంకా కొద్దిగా బాగుంటుంది
@youjenxavier181
@youjenxavier181 Жыл бұрын
This is not new from so many years all the vendors are doing same., Even in khairatabad chintal basti vegetable and fish market vendors are also doing the same.. bargaining is common between vendors and customers then how come they can cheat and fool customers.. government should take strict action against them..
@bandarugiriraju5497
@bandarugiriraju5497 Жыл бұрын
అలా చేయడం కన్నా నాకు గిట్టు బాటు కాదు అని చెప్పాలి అంతే కానీ ఇలా నే చేస్తాము అంటె తప్పు
@kalavathik6014
@kalavathik6014 Жыл бұрын
Thappunu sardinchukovadam
@sbalubalu3178
@sbalubalu3178 Жыл бұрын
మటన్ షాపలో రోగాలు వచ్చినా గొర్లను కోసి , ఎక్కువ రెట్టుకు అమూతరు అందులో బారే దూడల మాంసం కూడా కలిపి అనుతున్నారు వారి పరిస్థితి ఏమిటి v6 గారు , మ గొర్ల మంద దగ్గర కేవలం 2000 రూ, కే తీసుకపోయి 8000 రూ, అమూతరు మరీ దికేమంటారు సార్ తోరలోనే చూపల్లని కోరుకుంటున్న , పాపం చేపలు అమ్మవారు చిన్న యపారులు వారు 40 లేదా 50 రూపాయల వరకు మాత్రమే .
@nagarajusistu6697
@nagarajusistu6697 Жыл бұрын
నెల్లూరు జిల్లా లో 99% వ్యాపారులు ఇలాగే చేస్తుంటారు ముఖ్యంగా కూరగాయల మార్కెట్,చేపల మార్కెట్ లో అయితే kg తీసుకుంటే 700గ్రాములు మాత్రమే ఉంటుంది
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 2,2 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 21 МЛН
Tragedy Incident In Uppal Little Flower School | V6 News
1:52
V6 News Telugu
Рет қаралды 124 М.
Teenmaar Chandravva Visits Charlapalli Railway Terminal | V6 News
12:26
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН