Free Dental Checkup | Newly Started Dental Clinic | Teeth | Enamel Damage | Dr. Ravikanth Kongara

  Рет қаралды 186,911

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Жыл бұрын

Free Dental Checkup | Newly Started Dental Clinic | Teeth | Enamel Damage | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#dentalcheckup #dentalclinic #teeth #drravihospital #drravikanthkongara

Пікірлер: 499
@shankarkalamata7649
@shankarkalamata7649 Жыл бұрын
మాలాంటి పేదవారికి ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉంటే మీ హాస్పిటల్ లో .మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్ .దేవుళ్ల దగ్గరికి కూడా వెళ్ళనవసరం లేదు సార్. మేము ఆరోగ్యంగా ఉన్నా మిమ్మల్ని కలిసి వెళ్ళిపోతే చాలు అని అనుకుంటాం సార్
@rajareddy1928
@rajareddy1928 Жыл бұрын
P.Raja Reddy.congratulations and Thankyou
@ajumallupolaboina5658
@ajumallupolaboina5658 Жыл бұрын
Sir Hyderabad eppudu vastharu I'm from nizamabad Telangana state sir
@vijayawadalifestyle1633
@vijayawadalifestyle1633 Жыл бұрын
Bro.... మేము మిమాల్ని ఎప్పుడు నమ్ముతాము ఎందుకంటే మీ మాటలు చాల genuine ga వుంటాయి మీ వీడియోస్ అన్నీ కూడ చూస్తుంటాము👍 ...... ఒక చిన్న మాట మీరు కామెంట్స్ చదువుతున్నారు కాని మీ విలువ మీకన్నా. మాకే బాగ తెలుసు...... 😀😀😀
@umamaheswari5853
@umamaheswari5853 Жыл бұрын
ఈ రోజుల్లో ఇలా ఆలోచించే డాక్టర్లు కూడా ఉన్నారా ఆశ్చర్యంగా అనిపించింది కానీ చాలా మంచి విషయాలు చెప్తున్నారు. చాలా మంచి పని చేశారు మీలాంటి వారికి ఆ దేవుడు పూర్ణాయిషు ఇవ్వాలని ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. 🙏🙏🙏🙏🤝🤝🤝
@palerunageswararao459
@palerunageswararao459 Жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు
@kaleshanunna7808
@kaleshanunna7808 Жыл бұрын
Meeru chala manchi chistunaru sir namaskharam
@tavvagopal2341
@tavvagopal2341 Жыл бұрын
డాక్టర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ మంచితనానికి నా జోహార్లు సార్
@jayakrupa388
@jayakrupa388 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీ ప్రతి వీడియో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చదువు లేని మాలాంటి వారికే ఎంతో ఉపయోగకరంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్తున్నా మీకు మా ధన్యవాదాలు వయసులో చిన్నవారైనప్పటికీ కూడా మీరు చేస్తున్న ఈ గొప్ప సేవ కొరకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఏ ఒక్క విషయం గురించి అయినా సరే మీరు చెప్తున్నా విధానం చాలా బాగుంది మీలాంటి డాక్టర్లు ఏ దేశానికి వెన్నుముకల్లాగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@rojakari908
@rojakari908 Жыл бұрын
Tq Doctor annayya gaaru 🙏
@pavanisrinu5776
@pavanisrinu5776 Жыл бұрын
చాలా బాగా చెప్ప్తునారు tq so much🙏
@narayanamv9757
@narayanamv9757 Жыл бұрын
Super sir chalamanchi aalochana sir thank you .
@gudipudigovind9260
@gudipudigovind9260 Жыл бұрын
Meeru excellent sir super information istaru
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf Жыл бұрын
Great sir miru bhale cheptaru anni vishayalu.
@venkateshbabutummala4276
@venkateshbabutummala4276 Жыл бұрын
Meeru great dr garu
@hanumanthumadhavarao2518
@hanumanthumadhavarao2518 Жыл бұрын
Super sir Meru cheppindi karract sir thank you
@happypotter09121983
@happypotter09121983 Жыл бұрын
Super sir meeru chala. Manchi mansu to alochicharu
@eswarimandala4991
@eswarimandala4991 Жыл бұрын
Great idea Annaiah gaaru👏👏
@tataraobotta6679
@tataraobotta6679 Жыл бұрын
Thanks and Dr garu,manchi suggestions isthunnaru
@happypotter09121983
@happypotter09121983 Жыл бұрын
Mee videos. Chala help avutunayi tq so much sir meeru happy ga vundali sir
@jinkssharath7516
@jinkssharath7516 Жыл бұрын
చాలా బాగు చెప్పినారు డాక్టర్ గారు
@bhagyanuli390
@bhagyanuli390 Жыл бұрын
Super sir tq friend laga cepthunnaru doctors money kosam chustaru .chala care ful ga cepthunnaru
@veerababukvb5419
@veerababukvb5419 Жыл бұрын
Thank you My dear DOCTOR GARU GOOD INFORMATION
@srinivasrao4353
@srinivasrao4353 Жыл бұрын
Great Idea Dr.kongara Ravikanth, you are great.
@rameshmoodi6698
@rameshmoodi6698 Жыл бұрын
గొప్ప నిర్ణయం సార్.
@lakshmichegi2095
@lakshmichegi2095 Жыл бұрын
Tq Ravi Tq very much 100 years challa ga vundale meru
@Anusha-dg5ov
@Anusha-dg5ov Жыл бұрын
Doctor garu meru chala gret..andari manchi kore Meru appudu bagundali....
@chgiri4025
@chgiri4025 Жыл бұрын
Chala manchi desission sir
@bhavanimajji7861
@bhavanimajji7861 Жыл бұрын
Chala baga chepperu andi 🙏
@padmasrigadagotti7951
@padmasrigadagotti7951 Жыл бұрын
Superb sir meeru
@yamunarani6190
@yamunarani6190 Жыл бұрын
Great idea, thank you doctor sir.
@anithaanitha1538
@anithaanitha1538 Жыл бұрын
Meelaanti doctor prasent chala avasaramandi thank you enno vishayaalu chebutharu.
@vimalakorra4250
@vimalakorra4250 Жыл бұрын
Super doctor garu👌👌🙏🙏
@skseenabhi6307
@skseenabhi6307 Жыл бұрын
సూపర్ డాక్టర్ సార్ మీ ఆలొచనలు కీ🙏🙏🙏🙏 ఇంతా మాంచి గా ఆలొచనలు చాలా తక్కువ మంది వుంటారు
@jyothik4659
@jyothik4659 Жыл бұрын
Mee alochana super doctor
@chekuriroja1086
@chekuriroja1086 Жыл бұрын
Meeru super sir...
@bokinalaissacbabu9487
@bokinalaissacbabu9487 Жыл бұрын
God bless you sir your very good d r.
@rehanabegum7008
@rehanabegum7008 Жыл бұрын
Thank u sir chala Baga chepthunnaru. Ur not a doctor ur realy god
@sureshg2519
@sureshg2519 Жыл бұрын
Meeru great, manchi vishayalu cheptunaru, adi kuda me busy and valuebul time ma kosam, love u sir
@ravisreemamidi8807
@ravisreemamidi8807 Жыл бұрын
Thank you sir super God bless you
@ricky0062
@ricky0062 Жыл бұрын
God bless you doctor garu
@baby-qy2rq
@baby-qy2rq Жыл бұрын
Good job Doctor Gaaru 👍
@kesavarao2547
@kesavarao2547 5 ай бұрын
Tooth gurinchiy Baga cepparu doctar garu thanks Sar
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Super Dr Maa Mee Videyos Kosam Prathe Roju Weting Maa Reyalle TQ Somach God Blessings For You Your Family Amma 🙏🙏🙏🙏👍👍👏👏🙋‍♀️🇺🇸
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 Жыл бұрын
చాల విలువయిన దంత సంరక్షణ గుర్చి చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏
@mahendergundeti7715
@mahendergundeti7715 Жыл бұрын
really great service sir 🙏💐
@indraphotography999
@indraphotography999 Жыл бұрын
మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు
@ramakarempudi199
@ramakarempudi199 Жыл бұрын
Nijanga దేవుడు sir meeru Janaala గురించి ఇంత positive ga think chestuunnarante GOD sir
@kannarao3137
@kannarao3137 Жыл бұрын
Super sir, you are a friendly doctor
@jayalakshmimaddala1500
@jayalakshmimaddala1500 Жыл бұрын
Chala baga chepparu sir
@gowthamiginna1359
@gowthamiginna1359 Жыл бұрын
Nice explanation sir...u r simply amazing
@sreenivasulut1900
@sreenivasulut1900 Жыл бұрын
Excellent decession sir .What you said with the same.problems Iam suffrring sir .Thank you sir
@pushpavalli434
@pushpavalli434 Жыл бұрын
Thanks for your valuable suggestions doctor
@sathishkumar-ud8hp
@sathishkumar-ud8hp Жыл бұрын
Great initiative of dental check up for patients waiting
@yashyashi0630
@yashyashi0630 Жыл бұрын
Hi sir Namaste pls hyperhidrosis gurinchi cheppandhi sir
@siri-kh6dp
@siri-kh6dp Жыл бұрын
Good service and Helping for society.
@prupaannapurna8042
@prupaannapurna8042 Жыл бұрын
Very good initiative Ravi garu...
@ranik9699
@ranik9699 Жыл бұрын
Very happy & useful concept 🙏🙏👍
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 10 ай бұрын
Dental gu బాగా చెప్పారు thank u
@sailajakiran7732
@sailajakiran7732 Жыл бұрын
Enthi manchi thinking sir meedi hatts of u sir take a 🙇‍♂️ sir meelanti vallu 100yrs undali sir meeru happy life lead chestu maaku suggestions ivali sir mee videos anni miss avvakunda choostunanu sir
@sharmak2746
@sharmak2746 Жыл бұрын
Very good informative video Doctor garu...
@ponkalamanikanteswarreddy2232
@ponkalamanikanteswarreddy2232 Жыл бұрын
chala great sir meru
@mamathagurram3445
@mamathagurram3445 Жыл бұрын
Super idea dr.garu... samayam vrudga kakunda manchi alochana.. Enthaina samayam viluva thelisinollu kadha Dr. Garu meeru🙏👌👏
@rajithavandhith431
@rajithavandhith431 Жыл бұрын
Meeru great sir
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
Patients యొక్క సమయం, సంతృప్తి కోసం మీరు ఆలోచన చేసి నందు కు ధన్య వాదములు sir
@srivalli3296
@srivalli3296 9 ай бұрын
Wow... superb. Very useful information. Thank u sir 🙏
@kavithabalaga5047
@kavithabalaga5047 Жыл бұрын
నమస్తే సార్ ఎంత బాగా ఆలోసించారు సార్ డెంటల్ సెకప్ అని మీఆలోచన చాలా బాగుంది అందరి మంచి కోరే మీరు ఎప్పుడు బాగుండాలి సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jvvteam3082
@jvvteam3082 Жыл бұрын
Very good idea and service. Best wishes.
@kvnarasimhareddy412
@kvnarasimhareddy412 Жыл бұрын
You are a wonderful Dr
@srimanjunadha6123
@srimanjunadha6123 Жыл бұрын
Sir me manchi manasuku big thankes
@mahamoodshaik9511
@mahamoodshaik9511 Жыл бұрын
Unbelievable!! You are a Doctor with not having business mentality. 🙏
@sureshprasadtiwari7704
@sureshprasadtiwari7704 Жыл бұрын
Grateful Sir
@siyonulalitha8298
@siyonulalitha8298 Жыл бұрын
థాంక్యూ డాక్టర్ గారు దంతాల గురించి మంచి వివరణ మాకు అందించారు థాంక్యూ వెరీ మచ్ నాకు తెలియనటువంటి చాలా విషయాలు తెలియపరిచారు
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
Free dental checkup good job sir....yenta care ga vundalo super ga explain saysaru...tq somuch Doctor garu...
@jyothii947
@jyothii947 Жыл бұрын
Hi sir 🙏🏿🙏🏿 chala బాగా చెప్పారు ధన్య వాదములు చాల మంచి పని చేస్తున్న రు👋👋👋👋
@vallabhanenipadmaja1450
@vallabhanenipadmaja1450 Жыл бұрын
Tammudu super Docter with heart Treatment with humanity Meelaanti vaallu ...rare ga vuntaaru God bless u brother
@meeaadabidda6126
@meeaadabidda6126 Жыл бұрын
Meru, mee navvu, vere level, 👌 👍
@balu7852i
@balu7852i Жыл бұрын
Thank you sir.....Good information 👍
@koteswaripotula6028
@koteswaripotula6028 Жыл бұрын
Thanks for ur heath awerness
@ramukanu728
@ramukanu728 Жыл бұрын
Thank you sir good information👍👍👍🌹🌹🌹🌹🙏🙏🙏
@jyothikankanala2251
@jyothikankanala2251 Жыл бұрын
You are so good sir 🙏🙏🙏🙏🙏
@Naresh.Kanathala_07
@Naresh.Kanathala_07 Жыл бұрын
VERY EXPENSIVE INFORMATION THANK U
@vimaladakoju6925
@vimaladakoju6925 Жыл бұрын
Namaste Dr.
@chamundeswaridevi1424
@chamundeswaridevi1424 Жыл бұрын
Meeku Mee thought process ki👋🌹🌷🌺
@sashikala2229
@sashikala2229 Жыл бұрын
Doctor you are great as you are explaining abt dental health also so precisely so thank you doctor 👏🏻
@sriramchowdary8119
@sriramchowdary8119 Жыл бұрын
మీ సలహాలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.🙏
@Kingsofocean795
@Kingsofocean795 Жыл бұрын
Sir meeru corona tharvatha kuda front line warrior la bhale explain chesthu manchi manchi sahalisthunnaru .meeku maa claps sir 👏👏👏👏👏💐🙏👌🙏🙏🙏
@phaneendrarvr1656
@phaneendrarvr1656 Жыл бұрын
Thanks a lot...you are good good docter! వైద్యో నారాయణా హరిః మీ కు. .. వర్తిస్తుంది!🙏🙏🙏❤️👍👍👍
@arunakumari5553
@arunakumari5553 Жыл бұрын
Good idea thank you sir
@nutalapatisujata8061
@nutalapatisujata8061 Жыл бұрын
నమస్తే సర్. మంచి ఆలోచన. ప్రతి వారి కి ఏదో ఒక డెంన్టల్ సమస్య ఉంటుంది.
@srinivasarao.m
@srinivasarao.m Жыл бұрын
విలువైన సమాచారం అందించారు. ధన్య వాదములు
@psrilu5682
@psrilu5682 Жыл бұрын
Great idea sir.
@sudhirravuri5623
@sudhirravuri5623 Жыл бұрын
Very good idea 👏🙏🙏🙏
@jaipal007
@jaipal007 Жыл бұрын
ఇలాంటి సమాచారాన్ని అందరికి చెబుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు అన్నా 😍
@lathasyam7615
@lathasyam7615 Жыл бұрын
👌👏👏చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ బాబు 🌹🙏🙏🙏
@bsr11156
@bsr11156 Жыл бұрын
Good afternoon doctor garu🙏🙏🙏
@ramchandernune8465
@ramchandernune8465 Жыл бұрын
No coment. You are our living GOD. GOD BLESS YOU 🙏
@gangaraju7542
@gangaraju7542 Жыл бұрын
Good information sir, Thank you
@nageshwaraob4760
@nageshwaraob4760 Жыл бұрын
🙏 thank you sir very good information
@ksuni2019
@ksuni2019 Жыл бұрын
Good suggestion sir 👍
@santoshv7165
@santoshv7165 Жыл бұрын
Super sir meeru....👌
@mohammadaslam387
@mohammadaslam387 7 ай бұрын
Thanq good information
@vpgamingyt9710
@vpgamingyt9710 Жыл бұрын
Brilliant decision like you sir
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 497 М.
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 9 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН