#గోరుచిక్కుడుకాయఆవపెట్టినకూర

  Рет қаралды 463,648

Palani Swamy

Palani Swamy

Жыл бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 326
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
మన రాజమండ్రిలో హోటల్ పెట్టండి స్వామి. సుబ్బయ్య హోటల్ మించి ప్రజాదారణ పొందుతుంది. అందరూ తృప్తిగా కడుపునిండా తింటారు. 🍎☘️👍
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Жыл бұрын
మీరన్న ఈ మాట నాకు చాలా ఆనందాన్ని,మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నది శ్రీనివాస్ గారు...!! తప్పకుండా...మీ మాటను దృష్టిలో పెట్టుకొని...హోటల్ పెట్టే ప్రయత్నం చేస్తాను అండి...!! మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి.ఈ విషయంలో నా అభిమాన,ఆత్మీయ కుటుంబసభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అండి..🙏🙏..!
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
@@PalaniSwamyVantalu చాలా మంచి ప్రయత్నం తప్పకుండా అవుతుంది. ఫుడ్ బిజినెస్ లో క్వాలిటీ, passion ఉంటే సక్సెస్ అవుతుంది. ఇంకా మీ వంటలు ప్రత్యేకంగా ఉండి అదొక ఫార్ములా అవుతుందండి. మీ రుచులు వెనుకటి తరాలను గుర్తుకు తెస్తాయి అవి తిన్నవాళ్లు మనస్సులో నిలిచి పోతాయండి.నేను హైదరాబాద్ లో ఎన్నో మంచి హోటల్స్ చూసిన అనుభవంతో చెబుతున్నాను.ప్లేస్ కూడా ముఖ్యం. తరువాత మెల్లగా కేటరింగ్ కూడా విజయవంతం అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు మంచి ఫుడ్ కోసం అన్వేషి స్తున్నారు. 🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
ఔను సర్
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Жыл бұрын
@@gurunadhmummani అలాగే అండి తప్పకుండా చేస్తాను 😊😊😊🙏🙏🙏
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Жыл бұрын
@@srinivasd5838 అలాగే అండి తప్పకుండా చేస్తాను...చాలా చాలా సంతోషం శ్రీనివాస్ గారు...!! మీరు ఇచ్చిన ఈ సలహా,సూచనను తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాను అండి..😊😊😊🙏🙏🙏
@varmamsvsp998
@varmamsvsp998 Жыл бұрын
శాక పాకములలో మీకు మీరే సాటి. అద్భుతమైన ప్రతిభ మీ స్వంతం. మీ వంట ,మాటలు ఆకలిని రెట్టింపు చేస్తాయి.
@madhavipeddibhotla7649
@madhavipeddibhotla7649 Жыл бұрын
తెలుగు ki తెగులు పట్టిన రోజులు ఇవి ఎంత బాగా మాట్లాడుతున్నారు 👏👏🙏
@durgapriya3897
@durgapriya3897 Жыл бұрын
గురువుగారు... వంట కంటే మీరు చెప్పిన విధానం, మీ భాష ప్రావీణ్యం గ్రేట్ sir 🙏
@kocherlakotanaga7545
@kocherlakotanaga7545 Жыл бұрын
VERY NICE
@bksrilakshmi116
@bksrilakshmi116 Жыл бұрын
నమస్తే బాబాయి గారు....మీ కూర కంటే ముందుగా మీరు మాట్లాడే మాటలే నోరు వూరేలాగా చేస్తాయి...సూపర్...మీకు మీరే సాటి...🙏🙏
@vshailaja2358
@vshailaja2358 Жыл бұрын
మీ వంటల్లో రుచి తో పాటు మంచి తీయని కొత్త కొత్త తెలుగు పదాలు వినే అదృష్టం కూడా వుంటుంది....🙏🙏
@lavanya5387
@lavanya5387 Жыл бұрын
గురువుగారు మీ చేతుల్లో ఎంత అద్బుతం ఉంది మాలాంటి ఆడపిల్లలకి మంచి తల్లి వల్లే వంటలు నేర్పుతున్నారు చూసారు ఎం చేసి మీ ఋణం తీర్చుకోగలం గురువుగారు మీకు మా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
బాగా చెప్పారు
@satyavathiteachervemparala2474
@satyavathiteachervemparala2474 4 ай бұрын
Chala baga cheputunnaru mavisakhapatnam lovoka curry point petite maku chalasantosham
@chaitanyaabburi4782
@chaitanyaabburi4782 Жыл бұрын
నలుడు, బీముడు గురుంచి విన్నాము. ఇపుడు చూడగలుగుతున్నాము
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
Yup
@manjuladevi360
@manjuladevi360 7 күн бұрын
ఓపికగా ఎంత బాగ చేసారు.భోజనం తిన్నట్లు వుంది.మీరు చెప్పే విధానం బాగుంది.👍😊
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 గోరుచిక్కుడుకాయ ఆవ పెట్టిన కూర చాలా బాగా చేసి చూపించారు. మీరు వంట చేస్తూ చెప్పే మీ కబుర్లు చాలా బావుoటాయి బాబాయి గారు ధన్యవాదములు 🙏
@gunturumariyamma8714
@gunturumariyamma8714 Жыл бұрын
🎉
@gunturumariyamma8714
@gunturumariyamma8714 Жыл бұрын
,😊,,
@gunturumariyamma8714
@gunturumariyamma8714 Жыл бұрын
S,,,,,,,,,,:25 15:25 15:25 15:25
@HemaLatha-hd1nf
@HemaLatha-hd1nf 2 күн бұрын
నమస్తే బాబాయిగారు... మీ వంటలు నాకు ఇష్టం. 💐🙏
@padmavathipappu3810
@padmavathipappu3810 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు చెప్తూ ఉంటే నోట్లో నీళ్ళు తిరిగాయి చాలా చాలా బాగుందండీ
@satyam7483
@satyam7483 Жыл бұрын
ఫలనీ స్వామి హోటల్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నాం బాబాయ్ గారు..
@ushah4939
@ushah4939 Жыл бұрын
ఫలని స్వామిగారు నేను ఈ కూర ఇదివరకు కూడా చేశాను . కానీ యిప్పుడు మీరు చెప్పిన విధంగా చేశాను చాలా బాగా వచ్చింది. రుచి అద్భుతంగా వున్నది . ధన్యవాదములు . 🙏
@mythreyimallela9773
@mythreyimallela9773 10 күн бұрын
Palaniswamy Vaariki mundugaa Namaskaaramulu. Mee gurinchi pedda vyaasam raayachchu. Two months gaa Mee vantalu Chandamaama kadhalu laagaa vintunnaanu. Yentha Prathibhaavanthulandi meeru. Really May God bless you 🙏🙏 Thank God. Meeru maaku parichayam avadam. Maadi Tenali. Present Hyderabad. 64 years. Memu bandhuvulam meeru Vandey vidhaanam gurinchi Santhosham gaa maatlaadukuntaamu. Thank you very much 🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅🛕🛕🛕🛕🛕🛕🛕🌋🌋🌋🌋🌋🍚🍚🍚🍚🍚🥥🥥🥥🥥🍌🍌🍌🌷🌷🌷🌷🌹🌹🌹🌺🌺🌺💐💐🍒🍒🍒🧆🧆🧆🍈🍈🍈🍑🍑🍑🍎🍎🍎🍍🍍🍍🍍🍍🍏🍏🍏🍓🍓🍓🍊🍊🍊🍊🍯🍯🍯🍯🍯🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰🥰
@Dasarisatishbabu
@Dasarisatishbabu 8 ай бұрын
పళని స్వామి గారు మీరు మాట్లాడుతున్న బ్రాహ్మణ భాష అక్కడక్కడ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాని వినడానికి చాలా సాంప్రదాయంగా ముద్దు ముద్దుగా ఉన్న మాటలు అర్థం కావటం లేదు మీరు వంటల్లో ఆ మాటలు భలే ఉపయోగిస్తున్నారు ఆ మాటలు వింటుంటేనే మాకు చాలా చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ కలుగుతుంది నాకా రక్తహీనత ఎన్ని చేసుకోలేకపోతున్నాను కానీ మీ వంటలను చూసి మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది చేయాలని కుతూహలం ఉబలాటం కలుగుతుంది నిజంగా మీ వంటలు తింటే నాకు రక్తహీనత కూడా పోతుంది అన్న ఒక చక్కటి ఆలోచన కలుగుతుంది నాకు అందుకే మీ వంటలన్నీ కూడా నేను ఘంటాపధంగా నేర్చుకుంటాను చేస్తాను చేయాలి కూడా అందరూ చేయాలి నేనే కాదు అందరూ చేయాలి అద్భుతం మహా
@rambabum6731
@rambabum6731 11 ай бұрын
మీరు చెప్పిన విధంగా కూరలుమా ఆవిడ చేస్తుంటే అబ్బో అమోఘం అద్భుతం 😋
@sujatad9033
@sujatad9033 Жыл бұрын
గోరు చిక్కుడు కాయ ఆవ పెట్టిన కూర చాల బాగా చూపించారు. ధన్య వాదాలు
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Жыл бұрын
🙏🏻🙏🏻👌😋 నోరూరే వంటలు చేస్తూ ఉంటారు 🙏🏻👌
@RS-fl8dh
@RS-fl8dh Жыл бұрын
TQ so.....much PalaniSwamy garu. Ur cooking is wonderful, the pucca traditional which I missed for many years, my heartfelt thanks to YOU. I tried ur aratikaaya aaga pindi it tasted heavenly & I enjoyed having with rice & felt so....HAPPY. Meeku chaala chaala DHANYAWAADAALU. GOD BLESS YOU.
@ramanji8004
@ramanji8004 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@rangarajumeena1669
@rangarajumeena1669 Жыл бұрын
అమోఘం గురువుగారు 🙏
@emmumikku8498
@emmumikku8498 Жыл бұрын
Sir iam Christian but i like your cooking and ingredients you use and the way you explain.thank you sir
@srinivasmakala3367
@srinivasmakala3367 Жыл бұрын
Ayana vanta vandaru adbhutamga ante.. Daniki Christian Brahmin wanting endi
@emmumikku8498
@emmumikku8498 Жыл бұрын
@@srinivasmakala3367 sir kondaru oka Christian vandina chudaru so that's what I say
@swarupa16
@swarupa16 11 күн бұрын
చాలా బాగా అచ్చ తెలుగులో భలే చెప్పారు😊 నాకు కూడా గోరుచిక్కుడు ఇష్టం😊
@nagendraprasadprasad8724
@nagendraprasadprasad8724 4 ай бұрын
మంచి రుచికరమైన కూరలు వండి చూపిస్తున్నారు సార్ ధన్యవాదములు
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 Жыл бұрын
మీరు వాడే భాష అంతా కోనసీమ వారిది .మా అమ్మగారు ఇలాగే మాట్లాడతారు. మాట వంట అన్ని అద్భుతం గా ఉన్నాయి నమస్కారాలు.
@varalamanipreeth3336
@varalamanipreeth3336 Жыл бұрын
😮😊
@sailajasailaja1921
@sailajasailaja1921 Жыл бұрын
Koora bagundi mee matalu chala maduranga vundi 😊🙏🙏
@govardhankalla1882
@govardhankalla1882 Жыл бұрын
గురువుగారు మేరు కురాణి వర్ణించే విధానం మమ్మల్ని ఉసిగొల్పుతోంది మీకు మరోసారి నా హృదయపూర్వక వందనాలు
@BharathiBharathi-bw5kh
@BharathiBharathi-bw5kh 8 ай бұрын
Arpudam Arpudam ayya nandrigal 🙏
@sujatagorantla8496
@sujatagorantla8496 14 күн бұрын
ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలకి ఛాలా demand వుంది. Thappakunda hotel pettandi
@padmarachuri1280
@padmarachuri1280 Жыл бұрын
Adbhutam ga undi. Mi vanta super guruvu garu.
@kamalakshimartha3445
@kamalakshimartha3445 Жыл бұрын
Amogham Ayyagaru Thank you so much for showing the method of cooking
@chandrayyareddy470
@chandrayyareddy470 Жыл бұрын
Meeru chsedanikante cheppe vidhanam chala bagundi chustuntene akali danchestundi super super super 🌲
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 Жыл бұрын
Palani Swamy Garu chala Baga chesi chupinncheru hat's off.Sarve Jana sukhino bhavantu 😍👏👏🎉😋😛🤪☺️🙏🙏🙏
@udaykiran1784
@udaykiran1784 Жыл бұрын
చాలా బాగా అర్థమైంది గురువుగారు
@Allari_heleena
@Allari_heleena Жыл бұрын
Guruvu garu noru vuripotundi. Miru cheptunna vidhanam vundi chusaru superb amrutam la vuntadi danyavadamulu
@satyaaparna4618
@satyaaparna4618 Жыл бұрын
Chala bagundi, kotta Ruchi. Guruchikkudikaya aava pettna koora. Dhanyosmi Swamy. Sreematre Namaha
@shujathamajumdar5614
@shujathamajumdar5614 11 ай бұрын
Top!!! very nice 👍 guru garu
@ranzithp4293
@ranzithp4293 11 ай бұрын
Guruvu gaaru, chakkati naa matru bhasha nu mi dwara vintunduku danyavadalu.
@kamalakshimartha3445
@kamalakshimartha3445 Жыл бұрын
Swamy ji Nsmaskaram Your Language Is So beautiful We so many Telugu people are their but no one speaks like This My maami also Telugu Brahmans also Tamil speakers Thank you for all the demo s
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 Жыл бұрын
భాషా బాద్షా/బాదుషా
@S4sadhanala
@S4sadhanala Жыл бұрын
Chala Chala super ga chesaru...
@mattaparthirevathi3937
@mattaparthirevathi3937 Жыл бұрын
Garu garu naku vantalu ravu kani me vantalu chusi vantakaya sambar nerchukuna challa baga vachindi e ava petna goru chikku super ga vachindi thank u so much guru garu
@chandhuvasista9990
@chandhuvasista9990 3 ай бұрын
Super swamy Mee vantalu. U r don of kitchen
@sridevipagadala695
@sridevipagadala695 Жыл бұрын
Swamy garu meku mache voice &nalabema pakam vidaya rendu saraswati kata kasam saraswati puturulu me vatalu chala bagutaye pata kalam vatalu gurutu chesenaduku 🙏
@nithyajyothi6405
@nithyajyothi6405 Жыл бұрын
VvNice Swamy Garu 🙏👍
@saipawan9138
@saipawan9138 Жыл бұрын
Super annaya.mi vantalu chala bagunayi.
@rameshpolavarapu9752
@rameshpolavarapu9752 Жыл бұрын
దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు
@narainvneni
@narainvneni Жыл бұрын
love ur channel. ur telugu. soooooooper. u will become a star
@lakshmikakarla7287
@lakshmikakarla7287 Жыл бұрын
Mee language super cheppe paddhati super ee roju vamtakam super
@suradasrisri7898
@suradasrisri7898 Жыл бұрын
Palami swamy garu meeru bhimudu supar
@lakshmimp1454
@lakshmimp1454 Ай бұрын
చెమాయింపు అనే పదం వినటం ఇదే మొదటిసారి. భలే
@nanini5386
@nanini5386 Жыл бұрын
Kuralu ruchiga cheysthunnaru.nanu kakarakaya,goruchikkullu kuralu chuseanu.chala bagunnaei.memu elage chusukumtamu thankq.p.sri lakshmisalomi.gnt.
@sudhabehara392
@sudhabehara392 Жыл бұрын
Chalaa baagundi swamy gaaru nenu tappakundaa chesthanu
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 Ай бұрын
చాలా చాలా బాగుంది స్వామి గారు.
@prasanthi1233
@prasanthi1233 Жыл бұрын
Swamy meeru chaala baaga explain chestharu
@padmavathiravipati3824
@padmavathiravipati3824 Жыл бұрын
గురువుగారు మీరు చేసిన గోరుచిక్కుడుకాయ కూర చాలా బాగుంది
@durgabhavani6594
@durgabhavani6594 Ай бұрын
సాంప్రదాయ వంటలండీ మీవన్నీ చాలా బాగుంటాయి
@sivajyothi8761
@sivajyothi8761 Жыл бұрын
Namasthe swamygaru...mee Bhasha kosam chusthanu...mee video
@ravivarma3449
@ravivarma3449 Жыл бұрын
Meeredi chesina excellent sir
@brahmavanisarvajna1816
@brahmavanisarvajna1816 Жыл бұрын
The most dravida desh good recipy,which is heart of Telugu Tamil,and so on.
@RajyalakshmiRamya1985.......
@RajyalakshmiRamya1985....... Жыл бұрын
చాలా బాగుంది
@harithagayathri7185
@harithagayathri7185 Жыл бұрын
Chala bagundi tinakundane tinnata bagundi
@sudhakameswari2813
@sudhakameswari2813 Жыл бұрын
అద్భుతః
@shireeshavasigala5432
@shireeshavasigala5432 18 күн бұрын
Your wife is soo lucky to have you cook for everyone ❤
@raviechandrabulusu4990
@raviechandrabulusu4990 Ай бұрын
Excellent recipe 😊.we make it often..
@pavankothalanka6075
@pavankothalanka6075 Жыл бұрын
Super peddanna garu
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Mee matalu madhuram guruvu garu
@devivarmamandapati6344
@devivarmamandapati6344 Жыл бұрын
నమస్తే అండి గురువు గారూ మీ వంటలు చూస్తుంటే నోరురి.పోతోంది ఇలా తింటే చాలా బలం గ. వుంటాం హెల్తీ
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 Жыл бұрын
Super guru
@lakshmaiahravella1095
@lakshmaiahravella1095 7 күн бұрын
మాంసాహారాలు చేయటానికి పెద్ద అనుభవం అవసరంలేదు. కాని శాఖాహారాలు చేసి మెప్పించాలంటే అంత తేలిక కాదు. ధన్యవాదాలు !😊😂
@Varadati
@Varadati Жыл бұрын
Super super 💐💐Babai
@SAMHITA123
@SAMHITA123 Жыл бұрын
Super explained
@pinapatruni
@pinapatruni Жыл бұрын
Guruvu Garu cheptuntune noru vooripotundi 🙏😋
@rameshpolavarapu9752
@rameshpolavarapu9752 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@mustafask1311
@mustafask1311 Жыл бұрын
life lo okasari ina me chethi vanta thinali ani vundhi guruvu garu ❤️
@SaiSai-jx1qd
@SaiSai-jx1qd Жыл бұрын
Aava pettina kurra ee roju Chesham bagundi
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 Жыл бұрын
Great Guruji 👍
@mahendrachowdary2501
@mahendrachowdary2501 7 ай бұрын
Super sir
@janakib6110
@janakib6110 Жыл бұрын
Rayalaseema lo e kayalni Cholekaayalu antarandi.Mee vanta super.👍
@padmap6177
@padmap6177 7 ай бұрын
చాలా బాగుందండి
@satyam7483
@satyam7483 Жыл бұрын
మీ అడ్రస్ చెప్పండి. మిమ్మల్ని కలవాలి అని వుంది బాబాయ్ గారు. 🙏 మీ వంట రుచి అద్భుతం. మీ వ్యాఖ్యానం అమోఘం. మీ శుభ్రత పరిశుభ్రత ప్తశంసనీయం. మీ శ్రద్ధ భక్తి ఆచరణీయం. 🙏.
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
జీవకారుణ్య సంఘాన్ని కానీ, వీరేశలింగ పంతులు సమాజాన్ని కానీ, వంటలు సమాజాన్ని కానీ, జాంపేట లో అడిగినా సమాచారం లభించదు ఆ నగరంలో.
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Super Swame 😃😃😃😃🙏🙏🙏🙏👏👏👏👏
@psuseela5137
@psuseela5137 Жыл бұрын
Mee vantalu super, memu kuda yekkuva aava, petti. Enka kotti meera karam petti chesukuntamu. Memu kuda sri vaishnavulam.
@pdamarnath3942
@pdamarnath3942 Жыл бұрын
Very pleasant Telugu. It is really sweet experience to listen to the pure Telugu without English. Great. God bless Sri. Palani swami sir.
@krishnasiddhardha4345
@krishnasiddhardha4345 Жыл бұрын
Guruvu garu mi vantalu chala baguntayi aadaina snacks items cheppandi
@ushasanagavarapu9192
@ushasanagavarapu9192 Жыл бұрын
🙏nice Ava curry 🤲🤲
@VikramSurendra
@VikramSurendra Жыл бұрын
Gurubhyonnamah:: First view guruji ,💙
@nelatursridhar2001
@nelatursridhar2001 3 ай бұрын
Paataku balu garu, vantaku mana swamy garu❤.
@parasavijayakumari375
@parasavijayakumari375 Жыл бұрын
Chalabagundi
@nanukaur2818
@nanukaur2818 Жыл бұрын
Bahut acchaa hai ji. Loved the recipe. Thanks a lot.
@lakshmiranim7033
@lakshmiranim7033 2 ай бұрын
Adbutam gurujii
@priyagovid6708
@priyagovid6708 10 ай бұрын
Me dialog super 👌 👍 😊
@lalithap9732
@lalithap9732 9 ай бұрын
Madhurathi madhuram,padabhivandhanam
@suryachandrasekharkalapala786
@suryachandrasekharkalapala786 Жыл бұрын
Thank you sir.
@vasusreenu6794
@vasusreenu6794 Жыл бұрын
Tnq swami ji
@prasadkota8249
@prasadkota8249 Жыл бұрын
అయ్యా, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఎక్కువ మోతాదులో వేరుశనగ నూనె లేదా మరేదైనా వంటనూనె వాడకం సమంజసమేనా . తెలుగు వారికి వారసత్వ రుచికరమైన ఇంటి వంటలు నేర్పుతున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏
@vineshkumar4963
@vineshkumar4963 Жыл бұрын
ఒక మనిషికి నూనె, నెయ్యిల మొత్తం పరిమాణం రెండూ కలిపి1 రోజుకి 90 గ్రాములువాడాలి.Refined oils వాడరాదు.గానుగలో ఆడిన నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వాడాలి.👍
@kondetisaroja1921
@kondetisaroja1921 Жыл бұрын
Wowsuper
@Usha4185
@Usha4185 Жыл бұрын
Namaste Babai garu
@rajyalaxmi3224
@rajyalaxmi3224 Жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 58 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 114 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 58 МЛН