గీతా ప్రకారం మాంసం, చేపలు తింటే పాపమో పుణ్యమో ఒక్కసారి చూడండి.। |According to Gita ।।

  Рет қаралды 1,116,409

Yasaswi thoughts

Yasaswi thoughts

7 ай бұрын

గీతా ప్రకారం మాంసం, చేపలు తింటే పాపమో పుణ్యమో ఒక్కసారి చూడండి.। |According to Gita ।।
Dharma is the first word in the Bhagavad-gita. The great work begins when the blind old king Dhritarashtra asks his secretary, Sanjaya, about the battle that was to take place at “the field of dharma” (dharma-kshetra). Dhritarashtra, knowing his sons to be evil, worried that the spiritual influence of the dharma field would favor the pious Pandavas. As the Gita’s first chapter unfolds, Arjuna also grows wary of the influence of dharma. He fears that his, and Krishna’s, participation in the war will lead to a violation of dharma and perpetual residence in hell.
In the name of dharma, Arjuna argues for nonviolence by assuming that to attack and kill so many leading men, nearly all of whom are fathers and husbands, will destabilize the important families and communities for which these men are responsible. The families themselves are vital to the peace and virtue of society. Arjuna’s argument, literally translated, proceeds as follows:
concept and Editing :- Bhanu
most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts,
#motivational Power# laziness# universal law# how to earn respect#
spirituality# universe# habits of highly spiritual people# what is spirituality# spiritual growth# power of Universe
podcast# indian podcast# ranveer allahbadia# beerbiceps# the ranveer show# the ranveer show podcast# the ranveer show beerbiceps# trs# spiritual mantra# spirituality# spirituality for beginners# meditation# meditation for beginners# spiritual journey# successful people# gaur gopal das# armaan malik# jay shetty# gaur gopal das beerbiceps# true purpose# win# beerbiceps spirituality# success# inspiration# win in life# big secret# winning in life# manifestation# motivation
Disclaimer-
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
yoshithoughts@gmail.com

Пікірлер: 469
@PK1707
@PK1707 6 ай бұрын
తిన కూడదు.పాపం వాటిని బ్రతక నీ యండి.
@prk6883
@prk6883 4 ай бұрын
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ పరమాత్మ జై భారత్ జై ఆర్య సంస్కృతి
@vinaymalkapuram3273
@vinaymalkapuram3273 4 ай бұрын
🙏🙏🙏
@saiGayathri-wm4sj
@saiGayathri-wm4sj Ай бұрын
🙏🙏🙏🙏
@yvr655
@yvr655 3 ай бұрын
అహింసా పరమో ధర్మః .. జీవ హింస మహా పాపమ్!!
@ItIsmad69xxx
@ItIsmad69xxx 2 ай бұрын
అహింసా పరమో ధర్మః ధర్మ హింస తదైవచ.
@NukalaSaroja
@NukalaSaroja 7 ай бұрын
జీవదయ ఎంత గొప్ప విషయం.విలువైన ఇటు వంటి కథలు నేటి సమాజానికి చాలా అవసరం.చక్కటివివరణతోకథచెప్పినవారికి ధన్యవాదాలు
@PARVATHAREDDYSAIKIRAN-hf5ql
@PARVATHAREDDYSAIKIRAN-hf5ql 3 ай бұрын
❤ఞఖ
@ShekarShekar-ch6ew
@ShekarShekar-ch6ew 3 ай бұрын
C to ​@@PARVATHAREDDYSAIKIRAN-hf5ql
@diwakarraogangu5415
@diwakarraogangu5415 7 ай бұрын
చక్కని సందేశం ఇచ్చారు!👌!🌹!🙏!
@temburutirupati5096
@temburutirupati5096 6 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం... 🙏🙏🙏
@m.ramanjineyulu7786
@m.ramanjineyulu7786 7 ай бұрын
హాయ్ సార్ మీ వాయిస్ కి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు ప్రతి ఒక్క వీడియోకి ❤ మీ వాయిస్ తో మహాభారతం స్టోర్ చెప్పిన బాగుండు🤗🙏🏻✨
@bbalu5001
@bbalu5001 5 ай бұрын
Yes
@pavanm4455
@pavanm4455 28 күн бұрын
ఫ్యాన్ కాకపోయినా వెజిటేరియన్ అయితే చాలు అనుకుంటారేమోసార్
@krishnakaliga254
@krishnakaliga254 2 ай бұрын
ఎమన్నా తినండి మోసం చేయకుండా ఇతరులు భాధించకుండా జీవితం గడపడం ఉచితం.
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 6 ай бұрын
బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 7 ай бұрын
జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏
@yamunaguduru8360
@yamunaguduru8360 7 ай бұрын
Stori 👌ga chepparujaisrikrishna🙏🙏
@glowgoutam6827
@glowgoutam6827 7 ай бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩 Jai shree krishna 🌷🌺🌷🌺
@Lokesh-gw4be
@Lokesh-gw4be 7 ай бұрын
Great lesson ❤❤👏👏
@pittasobha91
@pittasobha91 7 ай бұрын
Chala Baga Explain chesaru tq🙏
@aanag1010
@aanag1010 6 ай бұрын
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అలాంటిది ఇంతమంది మనుషులు ఇన్ని కోట్ల జంతువులు పుట్టి మనుషుల చేతిలో మాంసం వారికి ఆహారంగా మారే మళ్లీ పుట్టడం మళ్లీ ఆహారంగా మారడం ఇదంతా ఒక ప్రక్రియ లాగా సాగుతుంది కానీ అంతం అనేది లేదు కదా అటువంటి ప్రక్రియను ఆపితే భూమి మీద ఆ జీవరాసులు సంఖ్య పెరిగిపోతుంది మరియు భూమి కూడా సరిపోదు కాబట్టి కాలానుగుణంగా ఆ దేవుడే మీరు ఎలా జరగాలో అలా జరిపిస్తాడు
@AppuOmmi
@AppuOmmi 7 ай бұрын
NV రుచి కీ అలవాటు పడిన వారూ మానుకొలేరు అది చెప్పలేక రాముడు కృష్ణుడు తిన్నారు మేము ఎందుకు తినకూడదు అంటారు కానీ రాముడు కృష్ణుడు లా మనం బ్రతుకు తూన్నమా? అని ఆలోచించరు
@NagarajuBana-sd3kv
@NagarajuBana-sd3kv 6 ай бұрын
Super
@sain7517
@sain7517 7 ай бұрын
Andharu Jai shree krishna annadam kadhu non veg ni tagginchandi😢😢😢 Proud to vegetarian ❤
@arvindm1945
@arvindm1945 7 ай бұрын
avunu, convert to veg., from my childhood itself, feel., peace. alage.
@mamathathoutireddy6638
@mamathathoutireddy6638 6 ай бұрын
Yes I'm also vegetarian
@omakshMs.Krishna
@omakshMs.Krishna 4 ай бұрын
పాల ఉత్పత్తులు కూడా అంతే. వీగన్ ఆహారం ఉత్తమమైనది. Research about dairy industry horrors, especially in india because of the size of population and both vegetarians non-vegetarians consumption of milk products curd etc. There is lot of information outthere to learn how to eat and live more healthy as a vegan, avoiding any deficiencies like b12(vitamin supplement), iodine(just use iodized salt) etc.
@crazy-pl1mb
@crazy-pl1mb 7 ай бұрын
Beautiful story fentastic guys tq 🙏🏻🌺👍🏻🥳
@kolichalamvenkateswarlu2326
@kolichalamvenkateswarlu2326 5 ай бұрын
ప్రత్యక్షంగా,లేక పరోక్షంగా ఒక జీవిని, వేరొక జీవి తినక తప్పదు.ఆహార ధాన్యాలు,ఆకు కూరలు,పాలు లభించాలన్నా పంటలు పండించే రైతులు తెలిసి క్రిమి, కీటకాలను తెలియక జంతువులను చంపితేనే పంటలు పండుతాయి.శాఖాహారం లభిస్తుంది.
@naganandch4566
@naganandch4566 7 ай бұрын
Excellent & super explaination about mansaharam hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare
@seenu8889
@seenu8889 7 ай бұрын
Thank you sir Thank you universe 🙏🙏🙏
@bonammanibabu3616
@bonammanibabu3616 6 ай бұрын
ఓం నమః శివాయః🙏
@anilkumarkommanapally6341
@anilkumarkommanapally6341 7 ай бұрын
Great insightful message
@kiran5864
@kiran5864 7 ай бұрын
Excellent... outstanding.... i salute you... be a vegetarian be a hero..
@godavarisurya939
@godavarisurya939 7 ай бұрын
ఒక్క ముక్క లో చెప్పాలంటే చేపలు,కోళ్ళు, మేకలు,గొర్రెలు చంపుకు తినవచ్చుతప్పులేదు(అంటే తినేవారికి),పులి,సింహం,చిరుత,మొసలి,హైనా,తోడేలు లాంటి జంతువులు మనుషులను చంపి తింటే చాలా తప్పు,వాటిని కాల్చి చంపుతారు,😢వాటికి జ్ఞానం లేదు ఆకలి తీర్చుకోవడం కోసం చంపుకు తింటాయి,మనుషులకు జ్ఞానం ఉన్నా తినటానికి ఎన్నో ఉన్నా జీవులను చంపి తింటారు.😢 మంచి కథ,తిననివారికి నచ్చుతుంది,తినేవారికి నచ్చదు .
@sureshvarma4574
@sureshvarma4574 7 ай бұрын
🙄
@muralinkrishna1108
@muralinkrishna1108 7 ай бұрын
​@@tahirmohammed-ku3qrనిజమా,,😂 నీలాంటి వాళ్ళు రామాయణం చదివితె,,రాముడు మాంసం తినటమేకాదు ఇంకా చాలా అర్ధాలు చెప్పొచ్చుకాని,,ఇంతకి ఖురాన్ లొ, అల్లా నీలాంటి వాళ్ళకి పక్కలొ 72,మంది కంపెని కన్యలను పక్కలొ ఎందుకు పండ బెడాతో చెప్పు,,💃💃💃🤙🤙💥🐖🐖🐖😂😂😂😂
@tahirmohammed-ku3qr
@tahirmohammed-ku3qr 7 ай бұрын
​@@godavarisurya939ఒక అవతారం లో మాంసం తినొచ్చు అని.... మరొక అవతారం లో మాంసం తినకూడదు అని..... చెప్పటం విష్షుమూర్తికి తగునా.... దేవుడు అనే వాడు ఒకే మాట మీద ఉంటాడు ఒకే దారిలో నడుస్తాడు అని తెలుసు.... కానీ ఎందుకు అవతారం కి ఇంకో అవాతారం కి మార్పులు.... అయితే తినవచ్చు లేదా తినకూడదు ఏదో ఒకటే ఉండాలి కదా.... ఆవు మాంసం తినకూడదు అంటారు బాపనోళ్ళు మరి భీష్మడు టన్నుల కొద్దీ ఆవుమాంసం తిన్నాడు మరి.... కృష్ణుడి అవతారం లో
@VijayKumar-ke4wq
@VijayKumar-ke4wq 7 ай бұрын
​​@@tahirmohammed-ku3qr...oka devudu tinnaadu...inko devudu tinaledhu tinoddhu ani chepthadu...ippudu yemantav...ippudu ye devudi mata vintav ...neeku naachindhi ye devudu chepte ...aa devude correct antav...ade fallow avuthav...deenni nee ahamkaram antaru...nee jnanam anaru..idi nuvvu oppukunna oppukoka poyina...be kind..so don't eat animals for temporary taste of tounge otherwise u will got ur karma ...karma do all the work
@tahirmohammed-ku3qr
@tahirmohammed-ku3qr 7 ай бұрын
@@VijayKumar-ke4wq ఇలా ఆలోచన లేకుండా సరైన జ్ఞానం లేకుండా మాట్లాడడం మీకే చెడుబాటు అవుతుంది. సరే తినటం తినకపోవడం అది ఒక వ్యక్తి యొక్క సొంత విషయం ఆ విషయంలో ఎవరు ఎవరిని బలవంతం చేయకూడదు కానీ నేను చెప్పే విషయం ఏమిటంటే సరైన జ్ఞానం సమపర్జించి మాంసాహారం తినే వాళ్ళ మీద దౌర్జన్యం చేయకుండా మసలు కోవడం మంచిది కొంతమంది వెధవ సన్నాసులు ప్రతి మతంలో ఉన్నట్లు ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ బిజెపి మరియు బాపనోళ్ళు మాంసాహారం భుజించే వాళ్ళ పెత్తనం అధికారం చేయకూడదని అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను ప్రాణం ఉండదా ఒకవేళ కోళ్లు మేకలు ఇతర పశువుల కంటే ఎక్కువ రక్తం చిందిస్తే చెట్లని కూడా తినటం ఆపేస్తారా బాపనోళ్ళు
@bheemeshwarigodam9381
@bheemeshwarigodam9381 7 ай бұрын
Great lesson
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 7 ай бұрын
వేట వల్ల పాపం తప్పకుండా వస్తుంది.అది రాజు అయినా,వేట గాడు అయినా సరే.
@trinarhdevarapadradevarapa195
@trinarhdevarapadradevarapa195 4 ай бұрын
భక్త కన్నప్ప వేటగాడు కదా...అయ్యగారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 ай бұрын
​@@trinarhdevarapadradevarapa195ఎవరైనా పాపం వస్తుంది.
@rcreddy2020
@rcreddy2020 3 ай бұрын
Kannappa ku unna bhakthi manaki unte ok... ask your self... we quote others people life .but not entire life... ayana ah thegalo unna muda nammakalani theyadaniki prayathnichandu.. oka dhashalo devudu ledu ankunadu.. once he realised he himself surrendered... there is no point here what he eat... @@trinarhdevarapadradevarapa195
@godavarisurya939
@godavarisurya939 2 ай бұрын
@@trinarhdevarapadradevarapa195 కన్నప్ప వేటగాడే,శివ భక్తుడు శివలింగం నుండి రక్తం కారడం చూసి ఒక కన్ను బాణం తో తీసి పెట్టాడు,రెండవ కన్ను నుండి కూడా రక్తం వస్తుంటే ఆ కన్ను కూడా తీస్తే కన్ను కనపడదు కాబట్టి కాలు బొటన వేలు తో శివలింగాన్ని ఆనించి రెండవ కన్ను పెట్టాడు,అతని భక్తి కి శివుడు మెచ్చాడు, తన్నినా శివుడికి కోపం రాలేదు,అంటే భక్తి గొప్పది .
@Pushpa-yt2zl
@Pushpa-yt2zl 7 ай бұрын
Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🙏
@charan12351
@charan12351 7 ай бұрын
నమో క్రిష్ణ భగవాన్ ❤❤
@jsr9685
@jsr9685 5 ай бұрын
Can you explain the meaning in English or Hindi or Maithili or Punjabi .
@jsr9685
@jsr9685 5 ай бұрын
Govinda Hari Govinda Madhava Hari Madhava ❤❤❤❤
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 6 ай бұрын
మేడం గారు మంచి కోసం వేశారు అతనికి ఆన్సర్ దొరకట్లేదు సూపర్ మేడం గారు
@naveen9497
@naveen9497 7 ай бұрын
జై శ్రీకృష్ణ
@RC-pb2xf
@RC-pb2xf 3 ай бұрын
సర్వం కృష్ణ అర్పణం. Jai srikrishna 🙏🏻🙏🏻
@goud..sandhya...
@goud..sandhya... 7 ай бұрын
Jai sri krishna 🙏 jai sriram 🚩🙏 Hare Rama hare rama rama hare hare hare krishnaa hare krishna krishna krishna hare hare hare ramakrishna 🙏
@shudraraj4358
@shudraraj4358 6 ай бұрын
@tharunkumar5882
@tharunkumar5882 7 ай бұрын
Hare Krishna 🙏
@billakavitha839
@billakavitha839 6 ай бұрын
KRISHNAM VANDE JAGATHGURUM 🙏 ♥️
@razesh2352
@razesh2352 7 ай бұрын
Chala manchi msg
@hemavaaruni1816
@hemavaaruni1816 7 ай бұрын
Manchi vedios very useful to all. Thankyou good job 👌👏👏
@cnuactiva
@cnuactiva 23 күн бұрын
నీ వల్ల ఒక్క జీవికి మేలు జరిగినా అదే దేవదేవుని పూజ- విద్యా ప్రకాశానందగిరి స్వామీ
@anithamuralidharan9525
@anithamuralidharan9525 4 ай бұрын
Nice moral of this story. Mee voice super. Vina sumouga vundhi. God bless you.
@PrakashChaudhari-rj6cg
@PrakashChaudhari-rj6cg 2 ай бұрын
Nijam chepparu guru
@sathyavathi6648
@sathyavathi6648 7 ай бұрын
Thank you chala Baga chepparu
@shobanbabuchintapatla745
@shobanbabuchintapatla745 6 ай бұрын
Good story Jai sri krishna🙏
@lasaaravind18
@lasaaravind18 7 ай бұрын
Wonderful anna
@venkateshveluri8151
@venkateshveluri8151 7 ай бұрын
Nice sir, ur explanation is very good
@Devil.111
@Devil.111 7 ай бұрын
Nice sir 👌🏻👌🏻 story ♥️♥️
@sabkamalikekhai7597
@sabkamalikekhai7597 7 ай бұрын
Super super super super 👌 👌👌👌
@bhupathinaik7466
@bhupathinaik7466 6 ай бұрын
మంచి కథ
@rajadigreat
@rajadigreat 7 ай бұрын
Jai shree krishna
@prahladudupanthadi8138
@prahladudupanthadi8138 6 ай бұрын
మంచి విషయాన్ని తెలియ చేసారు సార్ 🙏🙏🙏
@user-hq9wv7kd4z
@user-hq9wv7kd4z Ай бұрын
Om jai krishna swamy super
@RRR27279
@RRR27279 7 ай бұрын
మాంసాహారం తినవలసిన అవసరం లేదు. మనం పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో వంటబట్టించుకొగల ఆరోగ్య స్థితి లో ఉండాలి.only homeopathy can fix. FREE HOMEOPATHY
@naveenparnani6260
@naveenparnani6260 6 ай бұрын
Jai Shree Krishna RadheShyam🕉💟
@madikantisrinivaspatel1492
@madikantisrinivaspatel1492 7 ай бұрын
Voice chala bagundi sir continue cheyandi
@bandariharish2666
@bandariharish2666 7 ай бұрын
V fantastic sir 🎉
@Bharath_TV
@Bharath_TV 5 ай бұрын
Hare krishna
@BangaruJaganNadham
@BangaruJaganNadham 6 ай бұрын
ఆదిమానవుడు బతకటానికి (వ్యవసాయం తెలియక)జంతువు వలె మాంసం తిని బతికారు.కానీ నేడు వందల రకాల విలువైన బలవర్ధకమైన ఆహారం శాఖాహార రూపంలో కలదు. జ్ఞానం ఉన్న మనం జంతువులను అనుసరించ వద్దు
@jsr9685
@jsr9685 5 ай бұрын
Can you explain the meaning in English or Hindi or Maithili or Punjabi .
@pulipatiswarna1673
@pulipatiswarna1673 Ай бұрын
In the past primitive men were for living ( don't know farming ) eat prefer to meat like animals. But nowadays there are hundreds of valuable and strongest foods in the type of vegetables so we have a lot of wisdom so don't follow animals.
@BayyapureddySeelam
@BayyapureddySeelam Ай бұрын
😅9
@shylajanagireddy
@shylajanagireddy Ай бұрын
❤❤❤aq
@user-vk7uo1jt6l
@user-vk7uo1jt6l 7 ай бұрын
Jai srikrishna
@hariharanallinone2015
@hariharanallinone2015 Ай бұрын
Thanks you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajarao7030
@rajarao7030 5 ай бұрын
HareKrishna HareKrishna HareKrishna
@Thewarrior01010
@Thewarrior01010 5 ай бұрын
Hare Krishna
@rajendradasari9051
@rajendradasari9051 7 ай бұрын
Sri Gurubhyo namaha
@user-ho6ln2nr7y
@user-ho6ln2nr7y 7 ай бұрын
Hi sir Okka sari mimmalni chuste chalu ❤
@Venkat12372
@Venkat12372 7 ай бұрын
Jai shree Krishna
@mallikarjunaraom5107
@mallikarjunaraom5107 19 күн бұрын
మాంసాహారం తింటే శవము లను తిన్నట్లే. ఒక దేహము లోనుండి ప్రాణము పోతే దానిని శవము అని పిలుస్తాము. శవాలను తినటము మానవ లక్షణము కాదు.
@sunilnaidu2785
@sunilnaidu2785 5 ай бұрын
Jay shree Krishna 🙏
@rajasreej5888
@rajasreej5888 2 ай бұрын
Hare Krishna 🎉🎉
@tharunkumar5882
@tharunkumar5882 7 ай бұрын
Super video
@sanjureddy4294
@sanjureddy4294 5 ай бұрын
Jai Sri Krishna
@user-so2fb1ih1c
@user-so2fb1ih1c 4 ай бұрын
Jai sri krishna
@teluguaptsinformation8804
@teluguaptsinformation8804 5 ай бұрын
Om namo bhagavate Vasudevaya
@Sagiraju-ro6bv
@Sagiraju-ro6bv 7 ай бұрын
Hi Brother mee voice ki fan.meevideos. Chala bagutayi.tq
@manilkumar5580
@manilkumar5580 5 ай бұрын
Jaya sree krishna.
@krishnakumari2959
@krishnakumari2959 7 ай бұрын
Namho bhagavathe vasudevaya
@sreerealvideos
@sreerealvideos 7 ай бұрын
మాంసం తినే మనుషులనే మృగాలు తింటాయి,
@ashokgaddam8996
@ashokgaddam8996 7 ай бұрын
మిమ్మల్ని తినవా?
@ntrntr3702
@ntrntr3702 3 күн бұрын
Jai shree krishna jai radhe 😊❤
@RamaKrishna-wu7jr
@RamaKrishna-wu7jr 5 ай бұрын
Good story. One should realise when the same incident comes to him.
@BandariMeenakshi
@BandariMeenakshi 6 ай бұрын
శ్రీదేవి భాగవతం ప్రకారం కూరగాయలు శతాక్షి దేవి అమ్మ వారు స్వరూపం మానవులకు జంతువులకు ఈ అమ్మ వారు ప్రసాదించింది కూరగాయలు.. శ్రీ మాత్రే నమః...
@REBEL_STAR_7
@REBEL_STAR_7 7 ай бұрын
Jai Sri Krishna ❤
@maheshmahi5674
@maheshmahi5674 6 ай бұрын
Om namo subramania devasana vallimatha 🙏🙏🙏🙏🙏🙏🙏
@balakiranjayanthi7885
@balakiranjayanthi7885 7 ай бұрын
సాత్విక ఆహారం మంచిదని గీత చెప్పింది. చికెన్, మటన్ ,చేపలు మనలా వండుకుని తినటం ఆరోజులలో వారికి తెలియదు. ఇన్ని మసాలా పొడుల కంపెనీలు అప్పుడులేవు.
@KasiyyaV
@KasiyyaV 4 ай бұрын
Jaisrikrishna
@999ntr29
@999ntr29 6 күн бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@pavarvijay4066
@pavarvijay4066 5 ай бұрын
Radha Krishna radhe ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lavanyajanaki4233
@lavanyajanaki4233 20 күн бұрын
Jai. Sri. Krishna
@Ramramram2023
@Ramramram2023 7 ай бұрын
Good story
@badarivisala5893
@badarivisala5893 6 ай бұрын
జంతువులు- ఇతర జంతువులను తింటాయి... .. వాటికి విచక్షణ లేదు... మనలాగ పంటలు పండించి వండుకోవడం తెలియదు కనుక. మనుషులు - పంటలు పండిస్తూ వండుకుంటూ తినగలడు. మంచవి, చెడ్డవి, పచ్చివి, పండినవి, కుళ్ళిపోయినవి... ఇలా వేరు చేసుకునే జ్ఞానం కలవాడు. ఇక ఆ పైన నిర్ణయం ఎవరికి వారికే వదిలేస్తున్నా.
@basheerbabu9768
@basheerbabu9768 5 ай бұрын
Mokkalaki pain vunde vateki praanam vunde
@TadipatriEvents
@TadipatriEvents 7 ай бұрын
Good speach sir
@kirankondamidi1942
@kirankondamidi1942 5 ай бұрын
Super🌸🌺🌻🌹🌷🌼💐
@shankarroyal4015
@shankarroyal4015 6 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం
@ramaraodungu9925
@ramaraodungu9925 23 күн бұрын
Jai Shree ram Jai Shree Krishna 🌹🙏☘️
@nancharammadurga5537
@nancharammadurga5537 6 ай бұрын
వాయిస్👌👌🙏🙏
@kls709
@kls709 4 ай бұрын
Very good story
@eshagoldskm1309
@eshagoldskm1309 7 ай бұрын
నేను చదివాను ఆవు ను చంపితే ఆ మరుక్షణమే మనిషి గా జన్మ వస్తుంది అని ఉంది...మాంసాన్ని తినే వాడి బుద్ది మందం అని చెప్పారు..మాంసం తినే వారు అలాంటి దేవతలు ను పూజించవచ్చు అని ఉంది....ఇప్పుడు మనం గమనిస్తే విజిటేరియన్ గా ఉండే వాళ్ళు లీడర్స్ గా ఉన్నారు ఉన్నత స్థాయి లో ఉన్నారు...గుజరాత్ వాళ్ళు జైన్ లు కొమిట్లు మార్వాడీ లు
@learnallinall2405
@learnallinall2405 7 ай бұрын
మన దేశం పుణ్య భూమి. ఇక్కడ మనము బ్రతుకుటకు ఎలాంటి ఇబ్బంది లేదూ. ఇక్కడ మనకు జీవించడానకి కావలసిన పంటలు పండే అకాశముంది. English మరియు ఆ ఎడారి అరబ్బు దేశాలలో బ్రతకడానికి కష్టం. ఎందుకు అంటే వారికీ మనమాదిరి జీవించడానికి కావసిన పంటలు పండవు. అందుకే వారు ఏది పడితే అది తింటారు. పూర్వ జన్మ పాప ఫలితంగా వారు అక్కడ పుట్టారు. మనము పుణ్య ఫలం తో ఇక్కడ పుటాము. ఈ వచ్చిన పుణ్య జన్మ ను సద్వినియోగం చేసుకోవాలి. వారి లాగా మనమూ పాపము చేస్తే మనకు అలాంటి జన్మే వస్తుంది. శాకాహారము మానవులకు కేటాయించిన ఆహారము. ఇది ధర్మ బద్ధమైన ఆహారం. అందుకే పూర్వం ఆ దేశాల వారు తిండి కోసం దేశాలు పట్టి తిరిగే వారూ. అవసరం అయితే దోపిడీలు, దోగతనాలు కూడా చేసేవారు. ఇక ఎక్కడ నివసించాలి అనే విషయానికి వస్తె ఎక్కడ సస్యశ్యామంగా ఉంటుందో అక్కడ మాత్రమే మనుషులు జీవించాలి. అది మానవులకు నివాస యోగ్యంగా భావించాలి. మానవులకు నివాస యోగ్యం కాని ప్రదేశాలకు పోను కూడదు అక్కడ నివసించే జీవులను చంపుక తిననూ కూడదు. ఈ భూమి మీద పుణ్యము మరియూ పాపము చేసే హక్కు మానవుడికి ఉంది. అయితే దాని ఫలతం కూడా అనుభవించక తప్పదు. పాపము చేస్తే పాప ఫలితం . పుణ్యము చేస్తే పుణ్య ఫలితం పొందవచ్చు. నిప్పుల్లో చెయ్యి పెట్టీ చేతిని కాల్చుకోవచ్చు లేదా అదే నిప్పు ని వంట వండుకోనికి ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటామో అలాంటి ఫలితాలు కలుగుతాయి.
@sowdhamaniv1601
@sowdhamaniv1601 7 ай бұрын
​@@learnallinall24059:25
@earollakarunakar2163
@earollakarunakar2163 5 ай бұрын
Nijam cheppinaru
@JAYABHARATTV
@JAYABHARATTV 4 ай бұрын
ఎవడు చెప్పాడు,ఎవడో లుచ్చా గాడు గోవు మాంసం తినాలని.వాడు తినాలని అలా అన్నాడు.
@srinukanchi4747
@srinukanchi4747 Ай бұрын
దానికి అదే చావాలి మనం చంపడం కాదు
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 Ай бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@lifedestiny
@lifedestiny 7 ай бұрын
Great message. Good naration. Be a vegetarian.
@user-xu5zm2zn7e
@user-xu5zm2zn7e 6 ай бұрын
, ఎక్స్లెంట్ సూపర్ ఓం
@komatlanagavenkataganapath4355
@komatlanagavenkataganapath4355 5 ай бұрын
మనం ప్రాక్టికల్ గా ఆలోచిచడం అవసరం పాప పుణ్యాలు నెక్స్ట్, 5 to 7 th standard lo వుండే food chine లేదా cycle లొ ఓకరు ఇంకొకరు మీద ఉంది, ఎలుకల్ని , పక్షుల్ని పాములు వాటిని గ్రద్దలు తింటాయి, అలాగే శాఖాహార జీవుల్ని మాంసాహార జీవులు ,ఇది ఒక natural system, మాంసాహార మనుషులు లేకపోతే మాతం మానవ జాతి 5 to 10 year's lo అంతం అవ్వుదీ, Exsampal కి మేకలు గొఱ్ఱెలు 6 months కి రెండు పిల్లలు అవి ఇంకో 6 th months కె తిరిగి multify అవుతాయి , పక్షులు కోడి రోజుకు ఒక గుడు మిగతా పక్షులూ కూ లెక్క వేయండి, పక్షులు అన్ని గింజలు పురుగులు తినేస్తాయి మేకలు గేదేలు మొక్కలు చెట్టుల్ని, వాటిని చంపక పోతే శాకాహారులు వాటి రొట్టలు తీని జీవించాలి, Border లో శత్రువుల్ని చంపాలి శాకాహారులు చంపగలరా ? భూమికి పైనా క్రిందా ఐస్ వుంది గడ్డి కూడా వుండదు మరి ఏమీ తినాలి , so శాఖాహారులు మేమే great అనుకొరాదు అది పోగరు నా లైన్ లో ఆ పొగరు తో హిందులను divided చేస్తారు veg and nonveg పేరుతో , నేను పక్కా హిందుని, నన్ను తప్పుగా అనుకోవద్దు వారు చిన్నపుడు వాల భామ్మ వాతాపి జీర్ణం కథ చదూకొండ్డి, అందులో భ్రమణ వర్ణం వారూ మాంసం తిన్నారని తెలుస్తుంది, Jai Hindhu Jai Sree Ram, be positive, Leave negative blind believe,
@venkataratnamnagandla6997
@venkataratnamnagandla6997 Ай бұрын
Excellent..
@user-dq5lt2ll3e
@user-dq5lt2ll3e 5 ай бұрын
Om namo shivay
@harthikharthik1698
@harthikharthik1698 7 ай бұрын
nice
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 6 ай бұрын
Tqsalot
Manchi Neethi Katha - దానఫలం    - Good Moral Stories - Best Prime Stori
18:02
Best prime stories telugu
Рет қаралды 523 М.
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 24 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 6 МЛН
Sri Chaganti Koteswara Rao speeches pravachanam latest
28:38
Vedanta
Рет қаралды 256 М.
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 24 МЛН