గంటసాల గురించి నేను మాట్లాడాను.. | M Balamuralikrishna About Gantasala

  Рет қаралды 141,000

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Жыл бұрын

గంటసాల గురించి నేను మాట్లాడాను.. | M Balamuralikrishna About Gantasala | Sakshi TV FlashBack
#MBalamuraliKirshna #Gantasala #SakshiTVFlashback

Пікірлер: 406
@kkirankumar4767
@kkirankumar4767 Жыл бұрын
గురువు గారి విద్వత్తు అజరామరం కానీ నేపథ్యం గానంలో ఘంటసాల గారి తరువాతే ఎవరైనా... మాస్టారి గాత్ర మాధుర్యం అజరామరం
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
కరెక్ట్!!!
@sriharimusic1343
@sriharimusic1343 8 ай бұрын
Nijame sir
@66663064
@66663064 7 ай бұрын
Exactly
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 7 ай бұрын
నిజం చెప్పారు
@mbgtilakmarty671
@mbgtilakmarty671 5 ай бұрын
👌👌👌
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 7 ай бұрын
మది శారదాదేవి మందిరమే, కుదురైన నీమమున కొలిచే వారికి,.... అద్భుతం, అనన్య సామాన్యం. ... ఘంటసాల వారి పతాకస్థాయి గాత్రం..🙏🙏🙏
@AnilKumar-gj1fc
@AnilKumar-gj1fc 4 ай бұрын
Ilanti Okka pata BMK ni padamanali, talakindula tappasu cheyyali... intha garvama... jiddu moham BMK
@prasadsm56
@prasadsm56 10 ай бұрын
ఘంటసాల మాస్టారు ఆ మహనీయుడు ఎంతో సున్నిత, గర్వాహంకారా రహితమైన సద్భావము, మానవత్వం కలిగిన గాన గంధర్వుడు. ఏ శ్రేణికి చెందిన గాత్రములోనైనా ఆయనను మించిన గాయకుడు ఎవరు లేరు ఇక రారు. నా విగ్యప్తి ఆంతటి మహోన్నతమైన వ్యక్తిని కించ పరచకండి. మాస్టారు లలిత సంగీతము, నేపధ్య గానములోనే కాదు, శాస్త్రీయ సంగీతములో కూడా అఖండ ప్రజ్ఞాశాలి. శాస్త్రీయ సంగీత నిపుణులనే కాక సమస్త ప్రజలని తన గాత్ర మాధుర్యముతో మైమరపించాలనే ఏకైక దీక్షతో ఆయన లలిత సంగీతమునకు నేపధ్య గానానికి ప్రాముఖ్యత ఇచ్చారు. శాస్త్రీయ సంగీతమునకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, అపర త్యాగరాజు అయ్యేవారు. నాలాగ సంగీతములో పరిమిత జ్ఞానము కాలవారే ఈ విషయాన్ని క్షుణ్ణముగా అర్ధము చేసుకోగలరు. సంగీతములో విద్వత్తు ఉన్న వారు ఇది గ్రహించ లేరా? మాస్టారు గాత్రానికి మంత్ర ముగ్ధుడనైపోతాను ఆమోఘమైన ప్రశాంతత పొందుతాను. ఆయన గాత్రము వర్ణనాతీతము అనితర సాధ్యము. అందుకే కేవలం నా బాధని వ్యక్తపరుస్తున్నాను. శాస్త్రీయ సంగీతములో అఖండ విద్వత్తు గల తెలుగు ప్రజలు గర్వించే ప్రజ్ఞయా శాలి బాలమురళి గారి ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశము కించిత్తయినా లేదు. ఆయన శాస్త్రీయ గాత్రము విని నేను పరవశించి పోతాను.
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 Ай бұрын
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఘంట సాల మాస్టారు గారి గాత్రం ఆయన పాడే శైలి ' భావ వ్యక్తీకరణ ' నవరసాలను ఆయన తన గాత్రంలో పలికించే తీరు అద్భుతం . ఇక పద్యా లు ,శ్లోకాలు ఐతే అమోఘం. పద్యాలు ' శ్లోకాలు ఆయన కన్నా ముందు ఆయన తర్వాత ఎందరో పాడారు. కానీ వాటిని అద్భుతమైన రాగం తో ఆయన పాడిన తీరు*" నభూతో నభవిష్యతి*"_ ఉదా:_ . నర్తనశాల, శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణ పాండవీయం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, పాండవ వనవాసము ఇలా పౌరాణిక చిత్రరాజములన్నీ ' . ఆయన పాడిన లలిత గీతాలు కానీ, శ్లోకాలు, దేశభక్తి గీతాలు కానీ, భగవద్గీత ఇలా ప్రతిదీ వినసొంపుగా వుండి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. ఆయనను ఇతర ఏ గాయకునితో పోల్చలేము ఎందుకంటే మనకు భూమిపైన /లోపల ఎన్నో లోహాలున్నా కాంచనం/ కనకం/బంగారం అనే లోహానికున్న ఆదరణ , మక్కువ ప్రపంచాన ఇతర ఏ లో ' హని కీలేదు . ఒక వేళ ప్లాటినం మరింత విలువ ఐనదే ఐనా బంగారాని కున్న ఆదరణ అందం , మెరుపు లేదు కదా అలాగే ఘంటసాల మాస్టారు గారి విలువ , బంగారం విలువ ఒకటే అని నా వ్యక్తిగత అభిప్రాయం . ( బంగారం కూడా 04 యుగాల లోను అనగా త్రేతా యుగము ద్వాపర యుగము , కృత యుగము మరియు ఈ కలి యుగం లో ఘనంగా తన ఉనికిని తానుచాటుకొంటున్నది.)మరియు అంచేతనే ఆయనను వేరివ్వరితోను పోల్చలేము 28-03-23///// బెంగళూరు .🙏🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు!👌👌👌👌👌
@swarnapalla4691
@swarnapalla4691 Жыл бұрын
Chala baga chepparu
@p.s.j.prasad1358
@p.s.j.prasad1358 Жыл бұрын
🎉
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 Жыл бұрын
chala baga chepparu andi
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
@@venkatasivaprasadtangirala8535 🙏🙏🙏
@series134
@series134 5 ай бұрын
శ్రీ ఘంటసాల వెంకటేశ్వర్రావు గారు 🙏🙏ఆ పేరు వింటేనే ఒక తీయదనం, మాధుర్యం, ఉత్తేజం, గాంభీర్యం...! అన్ని పాత్రలకు ఇమిడిపోయే స్వరాన్ని అందించగల గొప్ప గాయక చక్రవర్తి 🙏🌹🙏. ఎవ్వరైనా వారి తరువాతే 🙏. సకల సద్గుణ సంపన్నుడు మా (మన ) ఘంటసాల మాష్టారు గారు 🙏🙏🙏❤❤🌹🌹🌹🙏🙏🙏🙏
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 5 ай бұрын
ఆహా! ఎంత గొప్పగా చెప్పారు కోహినూరు వజ్రాల రాశి కన్నా విలువైన ఆ గాయక దిగ్గజం గురించి. ఆ మానవతావాది, నిగర్వి, సుగుణాల సంపన్నుని గూర్చి👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@raoravikumar6850
@raoravikumar6850 4 ай бұрын
Great singer correct but compulsive alcoholic while composing songs
@AnilKumar-gj1fc
@AnilKumar-gj1fc 4 ай бұрын
You are absolutely right. No doubt.
@Krish_0667
@Krish_0667 Жыл бұрын
ఈయన పాండిత్యం అపారం. కీర్తనలను రాసిన వారి భావానికి తగినట్లు పాడడంలో ఆయనకు ఆయనే సాటి. శాస్త్రీయ సంగీతం ఇష్టమయినవారికి ఈయన పాట ఒక మార్గదర్శకం. కాని సినీ సంగీతం ఈయన గాత్రానికి సరి అయినది కాదు. S.P. బాలు గొంతు సినీ సంగీతానికి అనుగుణంగా ఉంటుంది. శాస్త్రీయ సంగీతం కి కాదు. ఘంటసాల మాస్టారు గారే రెంటినీ కలిపి పాత పాటలకు అందం తెచ్చారు.
@sreenivasbrindavanam8453
@sreenivasbrindavanam8453 5 ай бұрын
True😊
@Umapathy1964
@Umapathy1964 5 ай бұрын
Correct ga chepparu. Thanks brother
@srinivasrameswar6642
@srinivasrameswar6642 3 ай бұрын
ఒకానొక సందర్భంలో బాలమురళీ గారే అన్నారు, శంకరాభరణం పాటలు హిట్ అయిన తరువాత. సాధనచేస్తే బాలు నాలాగా పాడగలడు కానీ నేను ఎంత ప్రయత్నించినా నేను బాలు లాగా పాడలేను అని
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 7 ай бұрын
ఎంత గొప్ప గాయకుడైనా ఘంటసాల తర్వాతే
@mbgtilakmarty671
@mbgtilakmarty671 5 ай бұрын
100% correct sir!
@sonar451
@sonar451 5 ай бұрын
SPB
@AnilKumar-gj1fc
@AnilKumar-gj1fc 4 ай бұрын
NO DOUBT. Ghantasala garu Gandharva gayakulu. Balamurali krishna is jiddu ... ANR Balamurali Krishna's voice
@mbgtilakmarty671
@mbgtilakmarty671 4 ай бұрын
True,Anilji,Balamurali is equally a greateast personality in Karnataka music ,but prudish,showy,While Gantasalagaari overall personality, just exemplary,if marks are to be awarded to both personalities, Gantalasalagaaru gets 100% while Balamurali garu gets 98!%,in my opinion!( my comment need not necessarily be correct!,with due regards to both stalwarts in Karnataka music)
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 2 ай бұрын
బాలూగారు కూడా గొప్ప గాయకుడు
@nagarajmreddy878
@nagarajmreddy878 5 ай бұрын
We cannot compare anyone with Ghantasala the great. A great human being. Voice of Ghantasala is unique ❤
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 ай бұрын
Ghantasala maestaru was a legend singer ,no any other singer can't come a little bit nearer to him.
@swamiviswanathan1618
@swamiviswanathan1618 4 ай бұрын
MBK shouldn't have spoken highly of himself. By doing so he has belittled himself.
@arjulaneelakanteswararao6413
@arjulaneelakanteswararao6413 5 ай бұрын
సంగీతం... విద్వత్తు పక్కన పెట్టేద్దాం. ఘంటసాల గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన గురించి కనీసం రెండు మాటలు చెప్పకపోవడం వెలితి అనిపించింది.
@sreenivasbrindavanam8453
@sreenivasbrindavanam8453 5 ай бұрын
True 😊
@vattemmallibabu7500
@vattemmallibabu7500 5 ай бұрын
Aunu
@AnilKumar-gj1fc
@AnilKumar-gj1fc 4 ай бұрын
Madam yekkinna vallu chepparu... BMK adi vantinida unnattu undi.
@rajamouli9395
@rajamouli9395 5 ай бұрын
ఘంటశాల పాటలు ఎవరు రేటింగ్ ఇవ్వలేనంత గొప్పవి. ఆయన పాటలకు పోటీ ఎవరు లేరు రారు. బాల మురళీకృష్ణ ఒక మంచి గాయకుడు మరియు ప్రత్యేకలు కలవారు. ఒక మనసుకు స్వాంతన కలిగించే వైవిద్యం గల గొంతు గల సంగీత విధ్వాంసుడు. కొంత గర్వి.
@krishnapeddi8346
@krishnapeddi8346 5 ай бұрын
Bala Murali is a scholar, his contribution mainly at higher circle of music, but Ghantasala is ultimate. Standard for light music songs. His songs are highly melodious for ordinary people & standard text for public to sing.. Telugu Industry & Telugu people are lucy to have Ghantasala especially, his design on Telugu padam is ultimate & marvelous . Till that time ragaa is more important in all types of dramas, but Ghantasala designed the balance approch of raaga, bhava, tala are in perfect harmony and made highly melodious for cinema. From last 100 years no one surpassed Ghantasala even crores of people are taking birth. That is the greatness of Ghantasala..As long as Telugu language exists, his song will remain eternally..
@Umapathy1964
@Umapathy1964 5 ай бұрын
You said it correctly. The master is the master.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 ай бұрын
Well said n it is100% true.
@poornanandamjammalamadaka3932
@poornanandamjammalamadaka3932 Жыл бұрын
ఈర్ష్య దాచుకోలేక పోయారు . సినిమా పాటలకు సంబంధించి , బాల మురళికి ఘంటసాల కు పోలికే లేదు.
@nagahariprasad1061
@nagahariprasad1061 4 ай бұрын
Absolutely true.
@gadesubbu
@gadesubbu Жыл бұрын
ఘంటసాల మాస్టారు లలిత సంగీత చక్రవర్తి! మహా మానవతా మూర్తి! పెండ్యాల లాంటి మహా గొప్ప సంగీత దర్శకుని మాటల్లో " యావత్భారత దేశంలో త్రిస్థాయిల్లో ఘంటసాల గారిలా అద్భుతంగా పాడగలిగే గాయకుడు ఇంకొకడు లేడు!" అయినా కూడా ఆయన ఎంత వినయ సంపన్నుడో! ఎంతటి అమాయకుడో! బాల మురళీ ఒక శాస్త్రీయ సంగీత శాస్త్రవేత్త! అందుకే ఆయన సంగీతంతో మంత్ర ముగ్ధులయిన వాళ్ళు తక్కువ! నవరసాలు అద్భుతంగా తన గాత్రంలో పలికించిన మహా గాయక శిఖామణి మన మాస్టారు! ఆయన ముందు బాలమురళీలు, బాల సుబ్రహ్మణ్యాలు సూర్యుడి ముందు డివిటీల వంటి వారు! జయహో ఘంటసాల! నమో నమః!
@prasadpakkivsss5276
@prasadpakkivsss5276 6 ай бұрын
Its true👌👌
@sreekanth5035
@sreekanth5035 5 ай бұрын
Baalasubrahmanyam garu Ghantasala la padalekapoinaa spb sir vari gatram evariki radhu.spb ki spb yee saati.maree gayakunitho ayanani polachalemuu.
@VaradhiTv
@VaradhiTv 5 ай бұрын
ఘంటసాల గారి గొప్పతనం గురించి చెప్పండి. కానీ, బాలు గారిని తక్కువ చేసి మాట్లాడటం సరి కాదు అనేది నా భావన. ఘంటసాల గారి అమర గానామృతం ప్రతి తెలుగువాడు రుచిచూసిన వాడే, దయచేసి అభిమానుల్ని హర్ట్ చేసేలా, బాలు గారు గురించి మరొక్కసారి ఇలా వ్యాఖ్యానించరని ఆశిస్తున్నాం.
@akkinapalliseshagiri3793
@akkinapalliseshagiri3793 5 ай бұрын
Well said. Before Ghantasala can't be compared to anyone in this world.
@kurimellanarsimhamurthy4028
@kurimellanarsimhamurthy4028 5 ай бұрын
If people speak about the greatness of Ghantasala it is not that others don't know; it's for our satisfaction.Every singer whether classical or cinima never praised Ghantasala wholeheartedly except Ramakrishna because of their ego.people know but they would be happy if contemporary greats express the greatness.
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 Жыл бұрын
మహనుభావులు శ్రీ ఘంటసాల వారు, నిగర్వి, మంచికి మారు పేరు ఆయన ఎక్కడ బాలమురళి ఎక్కడ. విద్యకి ప్రధానంగా వినయం తోడుంటేనే ప్రజాధారణ ఉంటుంది. నరనరానాఅహం భావం, గర్వం, నా అంతటి వాడు లేడు అనుకునే బాల మురళీకృష్ణని మహనుభావుడు ఘంటసాల వారితో పోల్చకూడదు. బాలమురలీ కంఠాన్ని నాగేశ్వరరావు గారికి నేపథ్య గానం కి కొనసాగించం ఉంటే తెలుగు వారం ఘంటసాల వారి శ్రావ్యమైన పాటలను ఆశ్వాసదించడం మరిచిపోయే పాపాత్ములం అయేవాళ్లం. చిత్రనిర్మాతలు కూడా బాలమురలీ గర్వానికి బలి అయిపోయేవారు. బుధ్ధిమంతుడు సినిమా లో నను పాలింపా పాట వారు భక్తి తో గానం చేస్తుంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడు వారికి ప్రత్యక్ష మై ఉంటాడు. ఆ మహనుభావుని మంచి తనం మొదలైన వాటి గురించి వ్రాయాలంటే గ్రంథాలు వ్రాయిచ్చు. ప్రజాధారణ
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
నూరు శాతం నిజం సారూ! భలేగా చెప్పారు.🙏🙏🙏 బాలమురళిగారు కృష్ణ గారు శాస్త్రీయ సంగీతానికి ఓకే. సినీ నేపధ్య సంగీతానికి ఆయన గళం ఎంత మాత్రం నప్పదు. కాదు కూడదు అని పాడించివుంటే నిర్మాతలు తలపైన తెల్ల గుడ్డవేసుకొని చిప్పచేత పట్టుకొని అడుక్కోనేవారు .
@user-wq8jp1ww3k
@user-wq8jp1ww3k Жыл бұрын
చాలా కరెక్ట్
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు మాస్టారు మన ఘంటసాల మాస్టారు గారి గురించి . ఆయనకు వేరెవరితోను పోలికే లేదు. గత 50 ఏళ్ళుగా నేను ఆయనకు తొలినాళ్ళలో అభిమానిని నేడు భక్తుడ ను నింగిలోన కాంతులీనుచూ ప్రపంచానికి వెలుగు నిస్తు తొంగి చూసే సూర్య భగవానుని వంటి వారు ఘంటసాల మాస్టారు గారు ఒక గొప్ప సంగీత దర్శకుడుగా, మహా మధుర గాయకుడుగా, మానవత్వం . సంస్కారం , వినయ విధే యతల టంకశాల ఘంటసాల మాస్టారు గారు వ్యక్తిత్వ వికాసం ఎలాంటిదో ఆయనను చూసే నేర్చుకోవాలి . ఆయన గొప్పతనం గూర్చి వ్రాస్తూ పోతే ఒక పెద్ద గ్రంధమే కాగలదు. పాటలే కాదు , పద్యాలు శ్లోకాలు 'లలిత గీతాలు, భగవద్గత స్వాతంత్ర్య సమరగీతాలు ఇలా ప్రతిదీ గుడిగంట లామ్రోగే ఆయన మధుర గంభీర గాత్రంలో నేవినాలి . విని తరించి జన్మలను సార్ధకం చేసుకోవాలి . చంద్రునికో నూలుపోగు అన్నట్లు ఆయనను గూర్చి ఎంత వ్రాసినా తక్కువే. నేను 4 మాటలు వ్రాస్తున్నాను అంటే అది ఆయన మహిమే సార్ గారూ! ఆ దగ్గజానికి నా అనంత కోటి శిరసాభి వందనాలు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 11 ай бұрын
chala correct ga chepparu
@sriramamurthyri3497
@sriramamurthyri3497 11 ай бұрын
​@@mallikarjunaalavala3992OK
@vamsivelala8936
@vamsivelala8936 8 ай бұрын
ఘంటసాల Master గారితో evvaru even ఒక కోటి kilometers dooram lo kooda ఉండలేరు. Best Example నర్తనశాల Movie.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 5 ай бұрын
👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanukuppa456
@bhanukuppa456 4 ай бұрын
బాలమురళికృష్ణ గారు వాగ్గేయకారులు. త్యాగయ్య గారు మొదలైన సంగీత త్రిమూర్తులతో సమానులు. భారతరత్నకు అర్హులు. వారి గురించి విమర్శలు చేసేవారు అజ్ఞానులు, మూర్ఖులు. ఈ రోజున ఘంటసాల వారు బతికి ఉన్నా ఈ మాటే చెబుతారు.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 ай бұрын
ఏవ్యక్తి అయినా గొప్పస్థాయికి చేరుకొంటే ఆయన గొప్పదనాన్ని పదుగురూ గుర్తించి ఆయనను పొగడాలి పొగిడారు. ఆకోవకు చెందిన వ్యక్తి ఘంటసాల గారు ఇక్కడ ఒక వ్యక్తి తన గురించి తాను గొప్పగా చెప్పుకొచ్చాడు. తను నటిస్తి హీరోయిన్లు తన ప్రక్కన వుండాలి అని కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భానికి వేమనగారి ఈ క్రింది పద్యం సరిగ్గా సరిపోతుంది. ** అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ!**.
@bhanukuppa456
@bhanukuppa456 4 ай бұрын
@@mallikarjunaalavala3992 దానిని హాస్య చతురత అంటారు. అది మీలాగా తీర్పులిచ్చేవారికి అర్థం కాదు.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 ай бұрын
@@bhanukuppa456 క్రింద పడ్డా మాదే పైచేయి అనే మీలాటి పండితులకు మాత్రమే అర్థం అవుతుంది. సమర్థించుకోవడంలో మీ అంతటి పాండిత్యం మాకు లేదు లెండి.🙏
@padmashre6081
@padmashre6081 5 ай бұрын
ఘంటసాల మాస్టారిలో ఉన్న ప్రత్యేకత అదే.శాస్త్రీయ సంగీతం ఆధారంగా స్వరాలు కూర్చబడిన పాట గానం చేస్తున్నప్పుడు ఆయన కంఠ స్వరం సంగీతం లో రాటు దేలిన,పండిపోయిన విద్వాంసుడి స్వరంలా మారిపోతుంది. లలిత సంగీతం లో పాటలు పాడేటప్పుడు కోమలంగా మార్దవం గా మారుతుంది. అమ్మాయి లను ఆటపట్టించటం లాంటి హుషారైన పాటలు పాడినప్పుడు ఆ గొంతులో అల్లరి,చిలిపితనం ఒలుకుతాయి.దుఃఖం, విషాదం పాడేటప్పుడు ఆ కంఠం జీరవోయి మన కళ్ళు చెమరుస్తాయి.వేదాంతం,విషాదం కలగలిపిన జగమే మాయ,కుడి ఎడమైతే లాంటి పాటలు విషాదాన్ని ఇన్ని రకాలుగా వ్యక్తం చేస్తూ పాడవచ్చునా అని మనల్ని అబ్బుర పరుచుతాయి.ఇంక ప్రేమ గీతాలు, విరహ గీతాలు,చెప్పనక్కర్లేదు. ఆయన స్వరం ఒలికించిన విన్యాసాలు విని ఆనందించ వలసిందే.ఇక రౌద్రమూ ,బీభత్సం అంటారా?అమ్మో!మాస్టారి దరిదాపుల్లోకి ఎవరైనా రాగలరా?ధారుణి రాజ్య సంపద అనే పాండవ వనవాసం పద్యం గుర్తు చేసుకోండి.కేవలం రేడియోలో మాత్రమే వినే సౌకర్యం ఉన్న ఆ రోజుల్లో ఘంటసాల మాస్టారు పాడిన తీరును బట్టే రామారావు గారు ఎంత ఆగ్రహం తో ఊగిపోతూ నటించారో మేము ఊహించగలిగాము.అన్ని రసాలు బాల మురళి గారి గొంతు లో పుట్టవు.అలాగని వారి ప్రతిభను కించ పరచి మాట్లాడటం లేదు. వారు శాస్త్రీయ సంగీతం లో అసామాన్య ప్రతిభ కలవారు.స్వతహాగా కీర్తనలు రచించిన మహానుభావులు. కాని వారి గాత్రం సంగీత కచేరీలకు,భక్తి పాటలు,తత్త్వ పదాలు పాడటానికే సరిపోతుంది. ఆయన వసంత గాలికి తనువులు ఊగ అనే డ్యుయెట్ నాకు ఏ కీర్తనో పాడుతున్నట్లు అనిపించింది కానీ ప్రేమ గీతం లా అనిపించలేదు.ఆ ఫీలింగ్ రాలేదు.బాల మురళి గారికి,ఘంటసాల మాస్టారి కి ఉన్న వ్యత్యాసం ఇదే.
@srinivasvajhala294
@srinivasvajhala294 5 ай бұрын
Very good analysis
@Umapathy1964
@Umapathy1964 5 ай бұрын
Sir, you had explained the difference perfectly.
@user-rb8vg2sx3r
@user-rb8vg2sx3r 5 ай бұрын
No comparison balamurali garu with gantasalagau,may be he is great in kàrnataka sangeet after master entry only sweetness of Telugu sangeetam known by people of all .
@thipparthimangacharyulu1480
@thipparthimangacharyulu1480 5 ай бұрын
Yes
@chggkksarma5926
@chggkksarma5926 4 ай бұрын
అద్భుతమైన కామెంట్❤
@maneeshpasumarthi8698
@maneeshpasumarthi8698 5 ай бұрын
ఘంటసాలగారి మధురమైన కంఠం విన్న తరువాత ఇంకెవరిదైనా వినగలమా.
@venkatanarasimharaoannamra8120
@venkatanarasimharaoannamra8120 5 ай бұрын
ఘంటసాల ఒక యుగ పురుషుడు. వారు లలిత సంగీతాన్ని గొప్ప స్థాయికి చేర్చి శాస్త్రీయ సంగీతానికి సమ ఉజ్జీ హోదాను కల్పించారు. జయభేరి సినిమాలో లాగా సంగీతాన్ని సామాన్యులకు అందించారు. ఘంటసాల లాంటి గాయకుడు న భూతో న భవిష్యతి.
@AnilKumar-gj1fc
@AnilKumar-gj1fc 4 ай бұрын
I love you comments Sir
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
ప్రపంచంలో ఉన్న బాధని ఘంటసాల గారు తన గళంలో పలికిస్తే,బాల మురళి గారు తన గానంతో ప్రపంచాన్ని బాధించి,వేధిస్తూ ఉంటారు.......మహానుభావుడు, నయ వినయ సంపన్నుడు, ఘంటసాల గారు ఎక్కడ....బాల మురళి గారు ఎక్కడ......బాల మురళి గారికి విద్వత్ ఉంటే ఉండొచ్చు .....కానీ విద్వేషం కూడా అంతే ఉన్నట్లు ఉంది..... .ఘంటసాల గారికి బాల మురళి గారు ఏమాత్రం సరిసాటి కాదు....దంతి ఎక్కడ మశకంబెక్కడ....ప్రపంచ వ్యాప్త యశమార్జించిన ఘంటసాల గారిని ఇలా తక్కువ చేసి మాట్లాడటం కేవలం అసూయతో అని ప్రజలు అనుకోవటం వారి తప్పు కాదనుకుంటా...!!!
@PradeepKumar-gs6sv
@PradeepKumar-gs6sv 5 ай бұрын
Gantasala Master gari ki yevvaru Satileru
@arunabhavaraju703
@arunabhavaraju703 5 ай бұрын
Exactly
@maheshgh3663
@maheshgh3663 5 ай бұрын
Ghantasala is Ghantasala
@Umapathy1964
@Umapathy1964 5 ай бұрын
Well said bro. Thanks
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 5 ай бұрын
వీరికి చెప్పుకోదగ్గ శిష్యులు కూడాలేరు ఘంటసాల గారిని విమర్శించడం చాలా విచారకరం
@sridharchetlapalli5493
@sridharchetlapalli5493 Жыл бұрын
గాన గంధర్వుడు .మన అదృష్టం. వారి నీ చూసే భాగ్యం . మరియు కచేరీ లు వినే జన్మ జన్మల విశేష యోగం స్వామి
@chanrasekharkaranam2980
@chanrasekharkaranam2980 5 ай бұрын
మధుర గాయకులు మన ఘంటసాల గారు. వారికి ఎవరు సాటిరారు. ఘంటసాల మాస్టారు అన్నివిధాల లెజెండ్ 🎉
@smkanugu8540
@smkanugu8540 Жыл бұрын
యేదో అసంత్రృప్తి ఉన్నట్టుంది. చాలా ధ్రృఢమైనటువంటి అసంత్రృప్తి .
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
అవును, మిత్రమా..!! ప్రతిభ వేరు.. తృప్తిగా వుండటం వేరు..!! తృప్తిగా బ్రతకటం ఓ కళ.. ఓ అదృష్టం..!!
@venkat6260
@venkat6260 10 ай бұрын
​@@jaggarao2312BMK lived a ripe 86 years old and sang in concerts till his 80s.
@jaggarao2312
@jaggarao2312 10 ай бұрын
@@venkat6260 Yes, dear..!! I am not questioning his talent or his long life..!! He was NOT happy/satisfied with his life, it seems.. It was my observation/analysis of his interview..!!
@shaiksankeertanam4746
@shaiksankeertanam4746 Жыл бұрын
Ippatiki Ghantasala gari bhakti geetalu prati Gullo vinipistundi
@avssarma5743
@avssarma5743 4 ай бұрын
ఘంటసాల మాస్టారు గొంతులో ఒక గొప్ప అనిర్వచనీయమైన మాధుర్యం ఆ తీయదనం ఎవరీ గొంతులో కనపడదు
@Krish_0667
@Krish_0667 5 ай бұрын
బాల మురళి కృష్ణ గారిది అలనాటి వాగ్గేయ కారుల వంటి గాత్రం . తమిళల వల్ల శాస్త్రీయ సంగీతం బ్రతికివుంది కాని వారు రాగానికి, స్వరాలకు ఇచ్చిన ప్రాధాన్యత భావానికి ఇవ్వరు. ఈ తేడా వారు త్యాగయ్య కీర్తనలు పాడేటపుడు తెలుస్తుంది. బాలమురళిగార రాగానికి పాటలోని భావాన్ని చక్కగా జత చేసి , కొత్త ప్రయోగాలు చేసిన వారు . వారికి భారత రత్న ఇవ్వకపోడం శోచనీయం. అయితే సినిమా పాట మాధుర్య ప్రధానం. రాగం సాధన చేస్తే వస్తుంది కాని మాధుర్యం రావాలంటే భగవదత్త మైన స్వరం , ఆర్ధ్రత కావాలి అవి ఘంటసాల గారి స్వంతం. ఎవరి గొప్ప వారిది. ఇలా కించపరిచే మాటలు తగవు
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 Жыл бұрын
బలమురళి గారి సంగీతం అమోఘం. శాస్ట్రీయ సంగీతం లో ఆయన గొప్పవాడే. కానీ నేనే గొప్ప అనుకోవడం అహంకారం. ఇలాంటి శాస్త్ర్రేయ సంగీత్స్ విద్వాన్సులు చాలా మంది ఉన్నారు ఆయన కాలంలో. అంటే గాని ఘంటసాల కి ఆయనకీ పోలిక.ఘంటసాల లాంటి వారు నభూతో న భవిష్యతి.1956 లో వచ్చిన సతీసావిత్రి సినిమా లో పాటలు పద్యాలు పాడినందుకే ఆయన నా అంత వాడు లేడు అనుకుంటే ఘంటసాల గారు కొన్ని వందల సినిమాలలో పాడేరు. ఆయన ఎంత గొప్పవారో. ఆయన గాత్రాన్ని, మీ గాత్రం తో పోల్చడం అవివేకం. ఆయన అమర గాయకుడు ఆయనది గంధర్వ గానం.బాల మురళి గారి సంగీతం, పాటలు కొంత మందే వినటారు . కానీ ఘంటసాల గానం కోట్ల మంది వింటారు.
@arunabhavaraju703
@arunabhavaraju703 5 ай бұрын
Correct. Very well said
@saralarao8207
@saralarao8207 Жыл бұрын
అక్కినేని గారు చెప్పే వారు.. popularity is Sin అని...ఘంటసాల గారి విద్వత్తు ప్రఖ్యాతులు పరిశ్రమలో చాలా మందికి ఈర్ష..ముఖ్యన్గా యాభయ్ దశకాల్లో నిర్మాతలు యితర గాయకులను బాగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నించారు..అందుకు మాష్టారు కృంగిపోక బయటి ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు..అలా ఒక రెండుమూడు సంవత్సరాల తర్వాత అందరు ఆయననే ఆశ్రయించారు..ఒకవేళ బాలమురళి,రాజా,శ్రీనివాస్ గారలే పాడి ఉంటె తెలుగు ప్రజలు ఎంత పోగొట్టుకొని ఉండే వాళ్ళమో? ఏం? బాలమురళి గారు ఘంటసాల చేత ఒక పాటో పద్యమో సతిసావిత్రిలో పాడించి ఉండొచ్చు కదా? ఈర్ష! అదే,ఘంటసాల గారు అతనిచే స్వీయ సంగీత దర్శకత్వంలో"పాండవ వనవాసం"లో రెండు పద్యాలు పాడించారు..అది మాస్టారి సంస్కారం,గొప్పతనం..నర్తనశాల లో కూడా మాస్టారు తల్లి అనారోగ్యం వలన వారు చెన్నై లో అందుబాటులో లేకపోవడం వలన సలలిత రాగ అనే పాటను బాలమురళి పాడారు..తర్వాత మాస్టారును పిలిచి ఆ పాటను పాడమంటే బాగుండదని సున్నితంగా తిరస్కరించారు ...ఇలాంటివి ఎన్నో...ఈ రోజు ఘంటసాల గారికి ప్రపంచంలో ఎవ్వరికీ లేని ఆదరణ అభిమాన భక్తి ప్రపత్తులు ఆయన పయిన ఉన్నాయంటే ఆయన వ్యక్తిత్వము కూడా కారణము....ఇక బాలమురళి గారు సతీసావిత్రి లో అక్కినేని గారు దుశ్యంతుడి పాత్ర వేశారన్నారు..కానీ అది సత్యవంతుడి పాత్ర...ఇక బాలమురళి గారి శిష్యులు శ్రీ కర్లపాలెం చంద్రమౌళి గారు కర్నూల్ లో స్థిరనివాసం ఏర్పరచుకుని స్వంతంగా"శారద సంగీత కళాశాల"నెలకొల్పి చాలామందికి శాస్త్రీయ సంగీతం నేర్పారు..తర్వాత ప్రభుత్వకళాశాల గా శ్రీ చంద్రమౌళి గారే ప్రథమ ప్రిన్సిపాల్ గా రూపాంతరం చెందింది...వారికి ఘంటసాల అంటే ఎంతో గౌరవం..అభిమానం. కళాశాలలో ఘంటసాల గారి ఫోటో ఉండెడిది.నేను వారిని ఒకటిరెండు సార్లు కలిసాను.....ఇక మా కర్నూలు లోనే ఉన్న మరో సంగీత మేరు పర్వతం సంగీతనిధి పద్మభూషణులు శ్రీ పినాకపాణి గారిని ఒకసారి కల్సి ఘంటసాల గారిపై తమ అభిప్రాయం చెప్పమంటే 'సినిమా పాటకు దాన్ని మించిన గాత్రం లేదు'అని ప్రశంసించారు .అప్పుడో తర్వాతనో శ్రీమతి. స్వప్న గారిని(బాలమురళి గారిని ఇంటర్వ్యూ చేసిన) వారి ఇంట చూసాను..BS Rao,Kurnool
@venkataramanamurthy1073
@venkataramanamurthy1073 Жыл бұрын
We accept them as two points in circle
@kvsnmoorthy3851
@kvsnmoorthy3851 Жыл бұрын
👍🙏💐
@kkirankumar4767
@kkirankumar4767 Жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
శాస్త్రీయ సంగీతం సినిమాలో సంగీతమ్ముకు లలిత సంగీతం base కావచ్చును. కానీ సినిమాకు ఎక్కువ ఆధారం లలిత సంగీతం.అంటే ఎక్కువ భావము మీద ఆధారపడినది. అందుకని ఘంటాసాల సినిమాలో అగ్రగమిగా వున్నారు సంగీతం
@mohanite
@mohanite Жыл бұрын
రావు గారూ, ఎంత మంచి విషయాలు ఎంత సుస్పష్టంగా చెప్పారు. మీరన్నట్టు మాస్టారు, బాల మురళి గారినీ తన సంగీత దర్శకత్వంలో పాడించారు. ఆ కంఠశాల ముందు ఎవరి కంఠం నిలువ లేదు. అదే కాకుండా ఆయన వ్యక్తిత్వమూ మహోన్నత మవ్వటముతో ఆయన కీర్తి - మనకు భౌతికంగా దూరమయి దాదాపు 50 సంవత్సరాలు కావస్తున్నా - అంతకంతకూ పెరిగి పోవటం మనం గమనిస్తూనే ఉన్నాం. అంచేత వాగ్గేయకారుడు అయిన బాలమురళి గారిని బాలమురళి గానే చూసి తెలుగు వారు గర్వపడాలి. అనవసరంగా మాస్టారి ప్రసక్తి తీసుకు వచ్చి కొందరికి అసంతృప్తి కలిగించినవార మౌతాం. ఛానెల్ వారు కూడా వ్యూయర్ షిప్ పెంచటానికి మరో మార్గం ఎంచు కోవాలి కానీ, మాస్టారి పేరు తెచ్చి అనవసర మనస్పర్థలకు తావు ఇవ్వకూడదు.
@rs_edhaloyalalo-63
@rs_edhaloyalalo-63 5 ай бұрын
సార్ కి చాలా గర్వం!! ఈయన స్థానం ఘంటసాల తర్వాతనే!! 1980 ప్రాంతాలలో నాగపూర్ లో ఉన్నప్పుడు ఈయన రాసిన 72 మేళకర్త రాగాలకు తెలుగు లిపి సమకూర్చినది నేనే! అప్పట్లో dtp లేదు! జింక్ షీట్స్ మీద ఓ ప్రత్యేకమయిన ఇంకుతో రాసి వాటితో నెగటివ్స్ చేసి ప్రింట్ తీశారు. ఆ జింక్ షిట్ల మీద వ్రాయడానికి నేనెంతో శ్రమించాను! మంచిపని చేశామని అదొక తృప్తి!
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d 5 ай бұрын
మీకు అభినందనలు , నమస్కారాలు , ధన్యవాదాలు. _ చామర్తి శ్రీనివాస గోపాలరావు , తెలుగు పండిట్ , హైస్కూల్ , పసలపూడి , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా.
@rs_edhaloyalalo-63
@rs_edhaloyalalo-63 5 ай бұрын
@@user-lv9lm3vf7d థాంక్యూ సార్!!
@AnilKumar-gj1fc
@AnilKumar-gj1fc 4 ай бұрын
Matallo aa movement lo thelisipothundi ayyagariki baga Garvam ani.
@jayjeekayjay2377
@jayjeekayjay2377 4 ай бұрын
అభినందనలు❤
@bhanukuppa456
@bhanukuppa456 4 ай бұрын
బాలమురళికృష్ణ గారు వాగ్గేయకారులు. త్యాగయ్య గారు మొదలైన సంగీత త్రిమూర్తులతో సమానులు. భారతరత్నకు అర్హులు. వారి గురించి విమర్శలు చేసేవారు అజ్ఞానులు, మూర్ఖులు. ఈ రోజున ఘంటసాల వారు బతికి ఉన్నా ఈ మాటే చెబుతారు.
@madhavpusapati5872
@madhavpusapati5872 Жыл бұрын
ఘంటసాల వారి పాట కోటిమందికి ఆనందాన్నిస్తే బాలమురళి గారి పాట వందమందికి ఆనందాన్నిస్తుంది. ఘంటసాల గొంతులో మాధుర్యం నభూతో నభవిష్యతి.
@BalancedThinker31
@BalancedThinker31 Жыл бұрын
Nee bonda le…… sangeetha soonyudivi neekem telusu MBK gaari greatness
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
Yes. మీరు చెప్పింది నూటికి నూరు శాతం సత్యం! ఘంటసాల పుట్టక పోతే అంతటి గాత్ర మాధుర్యం ఉండడానికి అవకాశం ఉంటుందని గూడా ఉహించలేం. శాస్త్రీయంగా ఎంతో మంది పాడారు. గాత్రమాధుర్యం మాత్రం ఘంటసాలకే సొంతం.
@avinashteja1620
@avinashteja1620 Жыл бұрын
​@@BalancedThinker31bochura jaffa
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 Жыл бұрын
@@BalancedThinker31maatlladatam nerchukora bevakoof
@user-wq8jp1ww3k
@user-wq8jp1ww3k Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు. బలమురళీకృష్ణ గారు గొప్పవారే కానీ ఘాంటసాల మీద ఈర్ష్య చాటుకున్నారు. ఘాంటసాల గారిది మాజీస్టిక్ వాయిస్. ఈయనది ముక్కు లోంచి వస్తుంది.
@saraswathivaddepalli4817
@saraswathivaddepalli4817 6 ай бұрын
Gantasala is a great singer
@winabc
@winabc 5 ай бұрын
As I have been saying time and again ghantasala mastaru garu cannot be compared.he ia very simple and ordinary person with qualified classical background. He came for his livelihood as a cinema singer. He gave need based performance according to the situation in realistic manner which was ( is ) outstanding. He himself has stated that he has not mimic any actors voice and only modulated the way they speak. God has given him the best voice which cannot be diminished by past present or future singers.
@vasudevarao24
@vasudevarao24 Жыл бұрын
5:02 సతీసావిత్రి కథలో దుష్యంతుడు ఏమిటి? తను సినిమాల నుండీ తప్పుకుంటే ఘంటసాల పైకి వచ్చారా? సతీసావిత్రి చిత్రం నాటికే ఘంటసాల మొదటిస్థానంలో ఉన్నారు. బాలమురళిగారికి కొంత అహంకారం ఎక్కువ.
@gvinodkumar2967
@gvinodkumar2967 Жыл бұрын
మీరు తప్పుగా అర్తం చేసుకున్నారు సార్.
@vasudevarao24
@vasudevarao24 Жыл бұрын
@@gvinodkumar2967 ఏమి తప్పు చెప్పాను? సావిత్రి భర్త దుష్యంతుడు అనుకుంటున్నారా? బాలమురళి సినిమాల్లో పాడకపోవడం వల్ల ఘంటసాల వృద్ధి చెందారు అనుకుంటున్నారా?
@glprasad4586
@glprasad4586 Жыл бұрын
​@@vasudevarao24 💯% correct sir
@ckamalakanth9532
@ckamalakanth9532 6 ай бұрын
కొంతేనా!
@lnmukund6152
@lnmukund6152 5 ай бұрын
కొం త కాదు, కొంత వదలి మిగిలినద ంతా,అని నుడవండి ముకుంద
@paturulakshmi2601
@paturulakshmi2601 5 ай бұрын
Gantasala is divine singar
@VENKATESWARLU_NUTHALAPATI
@VENKATESWARLU_NUTHALAPATI 5 ай бұрын
మిమ్మల్ని ఎవరు పాడ వద్దు అన్నారు. ఆ తర్వాత ఘంటసాల పైకి వస్తారో రారో తెలిసేది.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 5 ай бұрын
ఆయన గొంతు సినిమా పాటలకు ఏమాత్రం నప్పదు ఓటు డబ్బాలో గులకరాళ్ళు వేసి గిలకరిస్తే వచ్చేశబ్దం లాగా వుంటది ఆయన గళం అందుకే అవకాశాలు ఇవ్వలేదు నిర్మాతలు ఇచ్చివుంటే ఖాళీ డబ్బాలు తిరిగి వచ్చేవి వారి తల పైన తెల్లటి చల్లటి బట్ట వేసుకోవాల్సి వచ్చేది. అయినా తాను గొప్ప అని డబ్బా కొట్టుకోవడం బాలేదు. అది ఎదుటి వారి నుండి రావాలి' వినయశీలి మాస్టారు గారు ఎక్కడ అహంకారి, అసూయాగ్రేసరుడైన ఈయన ఎక్కడ ఈయన గూర్చి ఏ సంగీత దర్శకుడు ఏనాడైనా నాలుగు మాటలు గొప్పగా చెప్పాడా? ఇతరులు చెప్తే అది ప్రతిభ స్వయంగా చెప్పకుంటే అది** బాకా**.
@AnilKumar-gj1fc
@AnilKumar-gj1fc 4 ай бұрын
Yem chepparu... very nice. Jiddu patalu Jiddu avatharam BMK
@VENKATESWARLU_NUTHALAPATI
@VENKATESWARLU_NUTHALAPATI 4 ай бұрын
@@AnilKumar-gj1fc thank you
@VVinayakaRamBPHC
@VVinayakaRamBPHC Ай бұрын
​@@AnilKumar-gj1fc Balamurali gaarini ghantasala gaarithi polchadam chaalaa thappu...ghantasaala vaaru Amara chalana chitra gayakudu mariyu Balamurali vaaru evaroo andukoleni ethulo edhiginatuvanti Sangeetha vaaggeyakaarulu, vidwansulu. Sangeetha saamraayaaniki maha chakravarthi. Vaari gurinchi koncham maryada tho maatlaadatam baaguntundhemo guruvu gaaroo
@ramarao7512
@ramarao7512 8 ай бұрын
ప్రతివత పరమనం వండితే తెలారిందకా చలరాలేదంట్టా అలా వునది మీ సంభాషణ 😂
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 5 ай бұрын
❤Bharata Ratna Ghantasala
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 9 ай бұрын
Ntr anr gaarikee ghantasala gaaru padutu untey vari lip moments chalaa chalaa baaguntundee
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 9 ай бұрын
Ghantasala venkateswara Rao voice of god Ayan bhaghavatgeeta vintu untey Manashanthi gaa untundee
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
సినిమా సంగీతం రసప్రధానం శాస్త్రేయ సంగీతం రాగ ప్రధానం అందుకే ఘంటసాల వారు శాస్ట్రీయ సంగీతము మేళవించి సినిమాను ఏలారు.
@krishkrish7574
@krishkrish7574 5 ай бұрын
చాల బాగా చెప్పారు. "ఘంటసాలకు తెలియని రాగం లేదు" అని సాలూరి వారు అన్నారట
@srinin4600
@srinin4600 5 ай бұрын
బాలమురళిగారిలో ఎంతో కొంత అసంతృప్తి ధ్వనిస్తుంది. "నేను పాడకపోవడం వల్లనే ఘంటసాలగారు పైకొచ్చారు" అనడంలో దురహంకారం వ్యక్తమవుతుంది. ప్రతిభలేకుండా ఎవ్వరో పాడడం మానేస్తేనే పైకొస్తారా ఎవ్వరైనా ఎప్పుడైనా ఎక్కడైనా?! ఎన్ని అవార్డులు తనకు వచ్చాయో చెప్పి "ఏం లాభం" అని సత్యాన్ని అప్రయత్నంగా చెప్పి సరిపెట్టుకున్నారు. నిజమే, ఏం లాభం అని మనకు కూడా అనిపిస్తుంది!
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 5 ай бұрын
బాలమురళికృష్ణ గారు గొప్ప సంగీత విధ్వంసులు కాని సాటి గాయకుని గౌరవించని కూ సంస్కారం మంచిది కాదు అయినా ఘంటసాల గారి గాన మాధుర్యం ఎవ్వరికి రాదు ఈయన పాడకపోతే ఘంటసాల గారి ఆవకాశం వచ్చింది అనడం అహంకారం ఘంటసాల గారేక్కడ వీరేక్కడ ఆయన కంఠమాధూర్యం వీరిక్కెడిది ? 😂
@srinin4600
@srinin4600 5 ай бұрын
@@renukachinthamchetty3447 అయ్యయ్యో బాలమూరళిగారిని "విధ్వంసులు" అని అనేసారా?!! "విద్వాంసులు" అని అనుకున్నానింతకాలం :-)
@jaganmohanreddykoyya7925
@jaganmohanreddykoyya7925 4 ай бұрын
అన్నీ నేనే నేనే అని చెప్పు కో నక్కరలేదు ఘంటసాల గారు ఘంటసాల గారు మాత్రమే కీర్తి శేషులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sirisharacharla3572
@sirisharacharla3572 Жыл бұрын
🙏🙏 మహానుభావుడు
@sreenivasaraosomisetty7179
@sreenivasaraosomisetty7179 Ай бұрын
Ghantasala The Legend Na Bhutho Na Bhavishyathi His Body, Mind and Soul are completely involved on the song whenever he is singing and he is having complete command on the words of the song, how much to press each word and express the same He was singing Lalitha Sangeetham in All India Radio and that also helped him to reach this high level above all.
@prabhakarkmv4135
@prabhakarkmv4135 5 ай бұрын
I still love his song from నర్తనశాల ..salalita raga sudharasa saram... 🎶 🎵 Wonderful song! 🙏 👍But I tell u one joke: In my school days I used to play with two guys in their house but I never knew their mother was Ravu(Rao) Balasaraswati garu whom I used to see so often from close quarters! Only after a year or so I came to know about her& she was a great singer!OMG! 😮 Now I'm glad to see her interviews thanks to today's media though I'm not able to be in touch with her sons who were really good guys&quite encouraging!❤ 🏏
@shanthabsmanian6967
@shanthabsmanian6967 4 ай бұрын
I had the privilege of attending Bala Murali Krishna gari musical concert. He is a singer par excellence. Ghantasala garu is unique and there are no enough words to describe his voice. Every song is unique and will last till this world exists
@satyadevmodumudi1560
@satyadevmodumudi1560 5 ай бұрын
Ghantasala was and is the greatest singer ever and one of the greatest music directors who enthralled the Telugu music lover for decades. Bala Murali was a great Carnatic classical singer but his minus point is his vanity and ego. Ghantasala was the ultimate singer with no comparisons.Balamurali did sing a few Telugu songs but could he gain enough popularity to continue. His popularity rested with only a few classically based songs. Ghantasala could essay any song with ease. He could take u to a different world of pleasure with his rendition. That’s why he was and will continue to be the ultimate singer.
@narahari8821
@narahari8821 5 ай бұрын
Siva shankari siva nanda lahari by ghantasala cures many illness Jai ghantasala master
@rramedia7663
@rramedia7663 5 ай бұрын
Ghantasala gari pataku sati evaru leru undaru karana janmulu ayanaku maru janma unte baguntundi goppa vyaktitwam ayana sottu.mahanu bhavulu.nigarvi.
@sharathm7665
@sharathm7665 Күн бұрын
Balamurali gaariki namskaaram Ghantasala gaariki sathakoti namaskaaraalu
@gudduwrites2521
@gudduwrites2521 4 ай бұрын
విశ్వవిఖ్యాత విద్వాంసుడైన ఎందుకో గురూగారి మాటల్లో ‘నేను, నాకు, నాకే’ అనే అహం తొణికిసలాడుతోంది!!! స్వాతికిరణంలో అనంత రామ శర్మ గారిలా…
@vykuntaraghumandla8657
@vykuntaraghumandla8657 Жыл бұрын
Swapana garu e video chala beautiful ga vunnaru
@kurimellanarsimhamurthy4028
@kurimellanarsimhamurthy4028 4 ай бұрын
He inadvertently brought Ghantasala name into discussion.People place him where he belongs.People's heart is important, not awards.they go into records.
@sivasankar7890
@sivasankar7890 5 ай бұрын
Telugu songs Legender Ghantasala tarvaathe evvarynaa
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 Жыл бұрын
ఏడుపు....ఏడుపు..అందుకే మీకు ఎంత విద్వత్తు ఉన్నా ప్రజల గుండెల్ని తాకలేక పోయారు.😢
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 11 ай бұрын
correct ga chepparu
@sricharansharma7853
@sricharansharma7853 10 ай бұрын
Ledhu....ayana goppavaru kabatti mana Telugu varu antaru...kani Telugu vallu ayanaki chesindhi emee ledhu...ayana anthati merushikharam mana daggara unnaa...manam gurtincham....ghantasala garu mahamahulu...kanee cinee Sangeetham karanamgaa ekkuva prachuryam labhinchindhi
@k.v.n.sbhagavan3632
@k.v.n.sbhagavan3632 5 ай бұрын
నిజం..ఏడుపే కాదు..సిగ్గులేనితనం.. ఘంటసాల ఎక్కడ? ఈ డాష్ ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.. ఏ మాత్రం సిగ్గులేకుండా మాస్టారు వాయిస్ కన్నా ఈన వాయిస్ నాగేశ్వరరావు కి సూట్ అయ్యిందట..పాపం..యాంకర్ ఎం చెప్పాలో తెలియక పిచ్చి మొహంతో కూర్చుంది!
@satyanarayanamurty5177
@satyanarayanamurty5177 5 ай бұрын
ప్రజల గుండె లోతుల్లోకి వెళ్ళగలిగే ఏకైక గాయకుడు ఘంటసాల మాస్టారు ఒక్కరే.
@prabhakarkmv4135
@prabhakarkmv4135 3 ай бұрын
Yes! I never forget the song " Salalita raga sudha..rasa saram" ! Wonderful song& Wonderful movie! 👍 👌 ❤🎉 🙏
@tadepallymanasvi2464
@tadepallymanasvi2464 6 ай бұрын
Bala Murali is nothing before ghantasala with regard to the film songs
@chirravurivijaykumar52
@chirravurivijaykumar52 18 күн бұрын
GHANTA SHALA PERU RAYADAM KUDA TELUGU LO KHUUUNI CHESESTHUNNARU...GOD BLESS URS TELUGU WRITING TEAM SIR✌✊✊✊
@VenkatReddy-ti4ge
@VenkatReddy-ti4ge 5 ай бұрын
Ghantasala garu great singer
@mohanmks15368
@mohanmks15368 Жыл бұрын
Nuvvu matladanantha matrana master ku vachina nastam ledu. Nenu eenaku EKAVACHANAM vaddam ide first time. Master nu takkuva chesthe nenu ilage vadatha.
@chudutv3986
@chudutv3986 5 ай бұрын
సరస్వతీ పుత్రులు మీరు.. కానీ ఎంతైనా మానవమాత్రులు లేగా.. వాసన పోలా.. జరిగిన సత్యాలు అసత్యాలతో ఎప్పుడు నిజం కావు.. మీ విద్వత్తును తగ్గించ లేవేమో కానీ.. దీనివల్ల మీ విలువ తగ్గుతుంది.. తెలిసి చెప్పకపోతే అధర్మం అవుతుంది..
@sathishbabu342
@sathishbabu342 5 ай бұрын
Only ghantasaala great 👍
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 4 ай бұрын
ఎంత గొప్ప గాయకులు కావచ్చు కాని, కీర్తి కండూతి,అహంకారం, ఈర్ష్య వారి స్థాయిని దిగజారుస్తాయి. ఘంటసాల గారు అజరామరులు. ఈయన వారి గురించి ప్రస్తావన కూడా తేననడం ఈయన గారి ఈర్ష్య ప్రస్ఫుటంగా కని పిస్తున్నాయి, వీరి స్థాయిని దిగజారుస్తున్నాయి కదా; సాటి గాయకులను ప్రశంసించక పోయినా కనీసం అభినందన కాదు కదా కనీసం ప్రస్తావన కూడా తేననడం ఈయన గారి నేమనాలి. మనమధ్యనలేనివారి గురించి, ప్రస్తావించకూడదు, మరీ ముఖ్యంగా అభిశంసించనూ కూడదు; పాపం శమించుగాక
@kamalaseenavalluru9522
@kamalaseenavalluru9522 4 ай бұрын
Rasikaraaja taguvaaramu kaama great songby Ghantasaala garu
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 5 ай бұрын
Ilanti ego , attitude unnnayi kaa batti , ee yana garu maraninchi napudu padi mandi koodaa anthima yaathra low palgona ledu..Yentha Vidvansudainaa , goppa paandithyam kala vaadainaa odigi untene raanimpu vasthundi. Thoti vidvaansudini kincha parachetatlu maatladadam sobhakrutham anipinchu kodu. Ghantasaala ante Ghantasaale...ajaraamarudu, ajeyudu ❤
@tamvadasantharam4693
@tamvadasantharam4693 6 ай бұрын
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు శాస్త్రీయసంగీతం లో దిట్ట కానీ అంత గొప్ప వ్యక్తి ఎంతో హుందాగా ఉండాలి అంత గొప్పగా ప్రవర్తించాలి. కానీ అలా లేరు..అక్కినేని నాగేశ్వరరావు కు పాడే ను నాగేశ్వరరావు పాడినట్టు ఉందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఘంటసాల మాస్టారు పాడితే ఎ.ఎన్.ఆర్ ,ఎన్.టి.ఆర్ లు పాడినట్టు ఉండేది. ఘంటసాల మాస్టారు అంటే బాలమురళీకృష్ణ కు అసూయ. మాస్టారి ది గొప్ప వ్యక్తిత్వం. నిగర్వి.అందరినీ గౌరవించేవారు. ఇద్దరూ భౌతికంగా మన మధ్య లేరు. బాలమురళీకృష్ణ గారిని కించపరచడం నా ఉద్దేశం కాదు. పోయి నోళ్ళు అందరూ.మంచి వారు. ఇది నా.అభిప్రాయం మాత్రమే.
@cprao4814
@cprao4814 2 ай бұрын
నవరసాలను అలవోకగా, వినసొంపుగా పలికించిన అమర గాయకుడు ఘంటసాల గారి తో పోటీ లో నిలబడగలవారు మరిలేరు ఈ జగత్తులో, అందుకే ఆయనంటే ఈర్ష్య.
@shaiksankeertanam4746
@shaiksankeertanam4746 Жыл бұрын
New generation Sangeetam neerchukovadaniki kaaranam none other than GANTASALA and SPB gare inspiration
@user-mn7ev8dq6d
@user-mn7ev8dq6d 3 ай бұрын
Bala murali gariki enthati pandthyamu undho anthakanna ekkuvaga bhava dharidryamu, sankuchitha manasu unnayi.
@dr.vikrambhoomi-scientist
@dr.vikrambhoomi-scientist 5 ай бұрын
Great human being born for 🎶 music.
@kalluruvenkatasubbaiah8959
@kalluruvenkatasubbaiah8959 2 ай бұрын
సంగీతానికి కొంచం స్వార్థ వుంటుంటిది,కొంచం గర్వం కూడా! ఘంటసాల గారి గురించి...... చెప్పకపోవడమేమిటి ?
@saraswathivaddepalli4817
@saraswathivaddepalli4817 Ай бұрын
Jayaho gantasala
@Sriram-pt3qm
@Sriram-pt3qm 5 ай бұрын
sati savithri movie 1957 lo vachhindi. Appatike Ghantasala established singer
@venkatasubbaiahkalluri-kt4nr
@venkatasubbaiahkalluri-kt4nr 5 ай бұрын
ఘంటసాల మాస్టర్ గారి గురించి చేపివుంటే బావుండేది.
@mparvathi466
@mparvathi466 Жыл бұрын
Thanq sakshi inturyou dwara legends nichuse bhagam kaliginaduku 🙏🙏🙏🙏🙏
@sayinadhashastrychivukula6020
@sayinadhashastrychivukula6020 5 ай бұрын
Ghantasala.So far no one can match his voice now and future too.
@radhakrishnaajjarapu
@radhakrishnaajjarapu 4 ай бұрын
దేవుడు ఇచ్చిన పాట ను ఘంటసాల గారు భగవద్గీత పాడి చిరంజీవి అయ్యారు. ఘంటసాల గారు అందరి వాడు, బలమురళి గారు కొందరి వారు మాత్రమే
@usharajender9825
@usharajender9825 Жыл бұрын
Ghantasala swaraniki.bala murali khantaniki.police ledu Aadangi gontu vaadunuu
@sreenivasaraor6809
@sreenivasaraor6809 5 ай бұрын
Great soul rest in peace. 🙏 to your vidvat.
@drnvramanareddy5660
@drnvramanareddy5660 Жыл бұрын
Mr mangalam palli is man with vanity.he is ruthless to talk about a super human being,sri mastaru.by the time of Sathi savthri move what he sung to sriANR, Mastaru reached pinnacles of glory.in my view he is idiot ic,rediculous to talk like that, in addition it's quite unfortunate to see that interview.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
గంటసాల కాదు ఘంటసాల.
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Avi anni anawasaram ani cover chesthunnaru ghantasala ki iyanaki chala teda undi ghantasala garu voice gandharva lokam nunchi vachi padinattu untadi
@vasireddyveerabhadram316
@vasireddyveerabhadram316 4 ай бұрын
అయ్యా, బాలమురliగారు, మీరు మంచి సంగీత విద్వాంసులే, కానీ మీ స్వర మాధుర్యాన్ని ఘంటసాల మాష్టారి స్వర మాధుర్యంతో పోల్చలేము. ఎందుకంటే ఆయానగారిది అమృత గానం. మరి మీది కొంచెం జలుబు గొంతుకదా.
@nagahariprasad1061
@nagahariprasad1061 4 ай бұрын
He's such a great singer. His work talks about his greatness. Don't understand why he has to boast about his work.
@user-pj4hs5gr4y
@user-pj4hs5gr4y 5 ай бұрын
🙏
@narahari8821
@narahari8821 5 ай бұрын
Still none has born better singer than ghantasala master
@br75857
@br75857 5 ай бұрын
Ayya meeru goppavaare. But gantasaala vaaru devudu.
@dpvprasad1384
@dpvprasad1384 9 ай бұрын
Jealousy is very clear in his mannerisms.
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 5 ай бұрын
Ghantasala is a great musician no body need to tell about ghantasala gaaru
@koteswararaosrimandri9171
@koteswararaosrimandri9171 5 ай бұрын
ఈయన నాకు తెలియదు కానీ ఘంటసాల గారంటే సాక్షాత్తు దేవుని గాత్రం తో జన్మించిన వారు. అవార్డ్స్ ఎన్ని వచ్చిన కుచల మనస్తత్వం ఉన్నప్పుడు ఉపయోగం లేదు. ఆఁ ఇంగ్లీష్ ఏందీ కంపరంగా ఉంది. ఘంటసాల గారు వారి గాత్రం అజరామరం.
@vnagabhushanam
@vnagabhushanam 5 ай бұрын
Love you sir ❤❤❤
@stanleyvijayakumar
@stanleyvijayakumar 5 ай бұрын
స్వోత్కర్ష!
@nimmakayalavenkatadurgapra8015
@nimmakayalavenkatadurgapra8015 5 ай бұрын
ముందుగా ఇరువురు సంగీత స్రష్టలకు నమస్కారములు, ప్రజాభిమానమే ఎవరికైనా కొలమానం! ఘంటసాల గారిని స్మరించడమే పుణ్యప్రదం !
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 Жыл бұрын
Sathi saavithri lo dushyanthudu kaadu sathyavanthudu mathimarupuraajaa meeru classical lo goppa vaaru kani ghantasala gaaru light music, classical music lo kuda goppa vaaru meeru jayabheri cinema chudaledaa ? Meeru chachhi poyi brathikipoyaaru lekunte jayabheriloni patalu,leka sivasankari paatagaani padamani nenu adige vaadini mee prathibha thelisedi???????.
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e 4 ай бұрын
మీ లాంటి వాళ్ళు ఎందరో వున్నారు, వస్తారు. ఘంటసాల ఒక్కరే, మళ్ళీ అలాంటి వారు రారు. అది తేడా! అంతే!
@subramanyamsastryvajupayaj331
@subramanyamsastryvajupayaj331 5 ай бұрын
Gurubhyonamha
@prasadkbr9330
@prasadkbr9330 5 ай бұрын
Cine singing is different from classical singing. Balamurali sir stick to his classical nature even in cine sings.where as Ghantasala master adopted himself to cine style and layad path for today singers.
@durgakocherlakota3897
@durgakocherlakota3897 5 ай бұрын
Gantasa taravathe Evarena.komcham parayatnithe.bala murali gari Laga.gantasala.padagalaru kani bala murali garu gantasala gari laga padaleru
@RAMGOPAL100
@RAMGOPAL100 5 ай бұрын
Ghantasala is Ghantasala , he lives forever in the hearts of Telugu people, if somebody talks or not talks, makes no difference.😂
@jsnartcreations2276
@jsnartcreations2276 5 ай бұрын
ఘంటసాలగారి కంఠ స్వరం మాధుర్యం ముందు యితని స్వరము పదోవంతు కూడా కాదు
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 5 ай бұрын
Jai ghantasala 🙏
@padmavaddamani8158
@padmavaddamani8158 5 ай бұрын
🙇🙇🙇🙇🙇👏👏👏👏👏
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 5 ай бұрын
ఘంటసాల గారి తరువాతే ఎవరైనా
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 34 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Ghantasala's Last Speech about Baghavadgita
8:43
Simha K
Рет қаралды 132 М.
Murali Mohan About Superstar Krishna Greatness | ID Celebrity Masti
8:39
iDream Celebrity Masti
Рет қаралды 50 М.
Thatwams - Vol I  | Sung By: Dr. M. Balamuralikrishna | Telugu Bhakthi Geethalu
45:04
MRT Music - Bhakthi Sagara
Рет қаралды 115 М.
Дымок или Симбочка?? 🤔 #симба #симбочка #mydeerfriendnokotan
0:19
Симбочка Пимпочка
Рет қаралды 2,7 МЛН
Это ежегодное настроение 😉 #tiktok #юмор #жиза #funny
0:10
Ангелина и Тая
Рет қаралды 4,6 МЛН
как попасть в закулисье в schoolboy runaway
0:51
Собака не хотела чтобы так вышло...❤️
0:24