No video

గద్దర్ చెబితే ఎన్టీఆర్ ఎన్ కౌంటర్ వద్దన్నారు| Advocate pattabhi on attack on Gaddar, Chandrababu

  Рет қаралды 70,177

iDream News

iDream News

Күн бұрын

Senior Advocate, Gaddar close associate, Pattabhi Vemulapati recollects memories with gaddar. Pattabhi comments on the attacks o the Gaddar. Pattabhi says, Identity with the Common Man. That's what Gaddar said. I learned that Gaddar Anna is not just a folk poet or a dancer, but a powerful force for change. In Nallamala, when unarmed Naxalites were surrounded by the Greyhounds, Gaddar called me. He asked for their protection. I reached out to CM NTR at midnight and made a request. Ten minutes later, CM NTR called back and assured that they were safe. That's the remarkable thing about Gaddar. Both Gaddar and Vangapandu used to visit our house together. They spent time together, and it was a wonderful experience. Both were extraordinary poets. Such people are rarely born. Encounters are unavoidable, but Gaddar argues against fake encounters. The police used to secretly cremate the deceased, and Gaddar criticized this practice. Gaddar was shot, i called then CM chandrababu and when asked how much money i needed to treat Gaddar survive, i didn't respond. Gaddar's survival was importanat to me. I believed it wasn't about money. I took Gaddar to a safer place. Being a revolutionary hero, despite taking six bullets, he survived. He carried one bullet in his body for 27 years."
#Gaddar #AdvocatePattabhi #PattabhiVemulapati #chandrababu #ntr #advocatepattabhi #pattabhi #gaddar
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost...

Пікірлер: 164
@munuswamymavallapati2150
@munuswamymavallapati2150 Жыл бұрын
పట్టాభి గారు చాలా విషయాలు చెప్పారు గద్దర్ గారిని గూర్చి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarsravan4602
@kumarsravan4602 11 ай бұрын
వాస్తవాలను చెప్పడం కూడా ఒక సాహసమే పట్టాభి గారికి జై భీం .......
@karthiknaidu7817
@karthiknaidu7817 Жыл бұрын
Excellent information by pattabhi sir. Everyone should watch this.
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 11 ай бұрын
పట్టాభి గారు.. ఎన్టీఆర్.. గద్దర్ లు ఇద్దరితో అనుబంధం గ్రేట్.. అదృష్టవంతులు
@bethalakrishanamohan534
@bethalakrishanamohan534 Жыл бұрын
వేమన జాషువా లాంటి వారి జీవితాలు పుస్తకాల్లో చదివాము కాని ఈ తరం మహాపురుషుడు గద్దర్ గారుజీవించి న కాలం లో నేను పుట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను వెలివాడ వాడినే
@mvkrishnaiah4771
@mvkrishnaiah4771 11 ай бұрын
పట్టాభి గారు చాలా విషయాలు తెలియనివి చెప్పారు మీకు వందనాలు మీ మాట చాల స్పష్టంగా వుంది యాంకర్ గారిని మీ జీవిత చరిత్ర ఇంటర్వ్యూ చేయాలని కోరుచున్నాను నాకుకమ్యూనిస్ట్ లంటే చెప్పలేని అభిమానం
@ramanamurtychandury3025
@ramanamurtychandury3025 11 ай бұрын
అంత విలువ, తెలివి ఉన్నా ఈ పట్టాభి గారు ఎంత simple గా ఉన్నారు
@balajipalleti7159
@balajipalleti7159 Жыл бұрын
నాతో పాటు చాలామంది నెల్లూరీయులకి తెలియని ఎన్నో విషయాలని పట్టాభి గారు చెప్పారు.
@kKasi-pt5lt
@kKasi-pt5lt 11 ай бұрын
అందరి పాటలు మనిషిని,మనసుని కదిలిస్తాయి కానీ గద్దరన్న పాటలు మాత్రమే గుండెను కదిలిస్తాయి జోహార్ గద్దరన్న జోహార్ 🙏🙏
@viswareviews4457
@viswareviews4457 Жыл бұрын
నిజాయితీగా గుండెలు ద్రవించే సంగతులు పంచుకున్న పట్టాభి గారికి వందనాలు
@dilipm7853
@dilipm7853 11 ай бұрын
సర్ మీరు గద్దర్ గారి గురించి బుక్ రాయండి సర్ మీరు
@jettyjairam6619
@jettyjairam6619 Жыл бұрын
గద్దర్ కవిగా గాయకుడుగా విప్లవ కారుడుగా చరిత్ర లో నిలిచిపోతాడు గద్దర్ ను విప్లవపార్టీలు ఓన్ చేసుకోవాలి లేకపోతే గద్దర్ బాడీ గాంధీభవన్ కు వెళ్తుంది గద్దర్ మీద కాల్పుల్ని ఖండిస్తూ అనంతపురం లో ఊరేగింపు చేసాము అప్పుడు నేను ఒక కవిత రా సికరపత్రాలు వేసాము దానిపేరు తూటా నుండి తప్పించుకున్న పాట గద్దర్ పై నయీముద్దీన్ గ్యాంగ్ హత్యప్రయత్నం చేసిందని అందరికీ తెలుసు పట్టాభి గారితో మంచి ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఛానల్ కి అభినందనలు జెట్టిజైరామ్
@gantibaburaoamalapuram6792
@gantibaburaoamalapuram6792 11 ай бұрын
Excellent message received and thank you Sri pattabhi garu
@sambashivaraoamaraneni8570
@sambashivaraoamaraneni8570 11 ай бұрын
Pattabi garu e me interview exlent facts of incident in Gaddar anna life 🙏
@pinnintisrinivasarao704
@pinnintisrinivasarao704 11 ай бұрын
మీ లాంటి స్ధితపఙనుడు ఈ సమాజానికి చాలా అవసరం
@ManavathaRai
@ManavathaRai Жыл бұрын
Thank you Sir Thanks for the interview ❤❤
@profengg03
@profengg03 Жыл бұрын
Really appreciate your commitment to the principles of the party. Historically great leaders like Gaddaranna emerge out of suppression and state violence. Unfortunately Gadaranna has been portrayed as the militant in a section of public.
@MIDRaju
@MIDRaju 11 ай бұрын
Great tribute!
@prameelav5250
@prameelav5250 11 ай бұрын
Hats off Pattabhi garu for your genuine interview..Johar Gaddar..
@ajayasamanthula6295
@ajayasamanthula6295 Жыл бұрын
మాకు తెలియని చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము. అడ్వకేట్ పట్టాభి గారికి అభినందనలు.
@s.bairagitr2490
@s.bairagitr2490 11 ай бұрын
6666666666666666666666666666666666666666666666666666666⁶666666666666666666666666666666666666
@ravinderr7932
@ravinderr7932 10 ай бұрын
Very good pattabhigaru Mee dharyaniki waatsoff
@erravellykanakasena8915
@erravellykanakasena8915 11 ай бұрын
❤thank you pattabi sir❤
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 11 ай бұрын
చంద్రబాబు పంప బట్టే హోమ్ మినిష్టర్ మీ కంటే ముందు హాస్పిటల్లో వున్నాడు అదే విధంగా మిగిలినవారు కాకి మాధవరావు లాంటి వారు హాస్పిటల్ కి వెళ్లారు నిమ్స్ డాక్టర్స్ కి ఫోన్ కూడా చేసి ఉంటాడు, ఎందుకంటే సీతక్క మదర్ ట్రీట్నెంట్ కోసం కాళహస్తి mla సర్జరీ కోసం చేసినట్లు డాక్టర్లు మీడియాలో చెప్పేరు, అందుకే నేను చేస్తే మీతో ఉన్న అనుబంధము వలన చనువుగా నీ గొప్పలేంటి అని అని ఉంటాడు, మీ ఏఫర్డ్ కి ఏప్రిసియేట్ చెయ్యటానికే పిలిచివుంటాడు గద్దర్ మీద ఉన్న అభిమానంతో మీరు మళ్ళీ వెళ్లి గద్దర్ హెల్త్ కోసం ఇగో చూపకుండా హెల్ప్అడిగి ఉంటే హెల్ప్ చేసేవాడు, చంద్రబాబు మీద బాంబులు పెట్టిన గంగిరెడ్డి తెలుగురాష్ట్రాలో ఫ్రీగా తిరుగుతున్నాడు వైచీప్ MP లు వెళ్లి కలుస్తున్నారు కూడా,మాధవరెడ్డి లాంటి ఎందరో మీద అటెంప్ట్ లు చేసినా కేస్ లు లేవు
@gopalmuppidi1870
@gopalmuppidi1870 11 ай бұрын
Sir meru chala bhaga matladaru super congrats sir good night sir
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 11 ай бұрын
Yes..
@thirupathilaqshya1760
@thirupathilaqshya1760 11 ай бұрын
యాంకర్ గారు మంచి విషయాలు రాబట్టారు
@lavanyalava5344
@lavanyalava5344 Жыл бұрын
Thank you for giving eye opening insights, thanks to pattabhi sir.
@iiigraghu
@iiigraghu 11 ай бұрын
This is just a monumental presentation in a certain category 💐🤝🙏
@ravinderr7932
@ravinderr7932 10 ай бұрын
Very good paytabhigaru inthadharyanga chebuthunnandhuku wastsoff
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 11 ай бұрын
పట్టాభి గారు.. మీలాంటి మంచి మానవత్వం వున్నా వాళ్ళను వెలికి తెస్తున్న ఛానల్ వాళ్లకు కృతఙ్ఞతలు
@sreenadhudukaila
@sreenadhudukaila Жыл бұрын
Sir Great interview with new vision.
@ShankerReddyGouthareddy-dg3qc
@ShankerReddyGouthareddy-dg3qc 10 ай бұрын
Very very great personality of advocate
@vijaykumarr6015
@vijaykumarr6015 11 ай бұрын
Excellent & honest views by Pattabhi
@ramadevi-xj1em
@ramadevi-xj1em 11 ай бұрын
Verygood chala carectga chepparu salut beta godbless you.
@karunakarparupalli7700
@karunakarparupalli7700 11 ай бұрын
Good you have clarified doubts in public mind
@rajahindustani6813
@rajahindustani6813 11 ай бұрын
Thank you pattabhi sir❤
@sureshkumar.s
@sureshkumar.s Жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది.
@W5TV
@W5TV 11 ай бұрын
Great peoples song he always with us 🎉
@djayasundararao1696
@djayasundararao1696 11 ай бұрын
TQ pattabhi sir about Gaddaranna life
@ChanchalaSupriya-mu4sm
@ChanchalaSupriya-mu4sm 11 ай бұрын
ఇదే pattabhi మా నాన్నకు 20 years బ్యాక్ 20 lakhs మోసం చేసాడు మాకు dikkevaru
@bommamallareddy9808
@bommamallareddy9808 10 ай бұрын
Edi nijama
@maddelaprabhakar-si9nd
@maddelaprabhakar-si9nd 11 ай бұрын
Sir super
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 11 ай бұрын
మహా మానవతా వాది గద్దర్
@shankarachary4607
@shankarachary4607 11 ай бұрын
Super sir, you are the legend
@prabhuvarma4860
@prabhuvarma4860 11 ай бұрын
Pattabi Garu you are very kind hearted person. Good information about Gaddar sir
@VishnuKumar-ju8ec
@VishnuKumar-ju8ec 11 ай бұрын
Pattabhi Sir was very close to Gaddaranna and what Sir spoke is the truth.
@annadhavasudha
@annadhavasudha Жыл бұрын
Appatlo..gaddarannani shoot chesinappudu..body lo bullets evarivo..vaamapakshaalu.. ..investigation ki demand chesunte.. encounter chesindi..evaro ..public ki thelisedi.. gummadi kaaya dongalevaro dorikevaaru..
@nayabrasool3574
@nayabrasool3574 11 ай бұрын
జై గద్దరన్న.. జై పట్టాభి bhayya
@endooribaburao3026
@endooribaburao3026 11 ай бұрын
Gadhar anna firing ayyi gandhi tecchinappudu nenu casuality lo duty lo unna...ventane vandalaadi mandi ...ventane nims theesukellinaru..great words about gadharanna....TQ sir
@narrasaidaiah9277
@narrasaidaiah9277 11 ай бұрын
You are very very kind hearted Sir 🙏
@seshadrikasturi1939
@seshadrikasturi1939 11 ай бұрын
Chandra Babu meeda kuda attack jarigindi kada
@skrahoof7600
@skrahoof7600 11 ай бұрын
Very good speech sir
@bhanukishoreg
@bhanukishoreg 11 ай бұрын
చాలా మంచి ఇంటెర్వు... పట్టాభి గారు ఇంటెర్వు లొ చెప్పిన విషయాలే కాదు చెప్పని/చెప్పలేని విషయాలు కూడ అర్ధం అయ్యాయి 🙏
@charpagopal5573
@charpagopal5573 11 ай бұрын
Excellent interview
@leelavathivelugodu8025
@leelavathivelugodu8025 11 ай бұрын
Nice in formation
@ysr1532
@ysr1532 11 ай бұрын
Pattabi garu miru great sir 🎉
@yakasirisivaji6602
@yakasirisivaji6602 11 ай бұрын
great personality ..... Vemulapati pattabhi sir .
@jksanti4331
@jksanti4331 10 ай бұрын
✊🇮🇳✊ SAVE DEMOCRACY ✊🇮🇳✊
@eltooriprasad4583
@eltooriprasad4583 11 ай бұрын
Thanking you sir
@nabisaheb6278
@nabisaheb6278 Жыл бұрын
అద్భుతమైన ఈ వీడియోలో 1997 ఏప్రిల్ 6 న గద్దరన్న ఇంటిపై దాడి చేసి గద్దరన్నపై కాల్పులు జరిపి భూస్థాపితమైన సంచలన సత్యాలు తెలుస్తాయి. అడ్వకేట్ పట్టాభి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరి దుర్మార్గం ఇది..? ఎవరి వెన్నుపోటు ఇది..? ఇంతకాలానికి అడ్వకేట్ పట్టాభి గారి ద్వారా బట్టబయలైనాయి.
@narsinghbonagiri1499
@narsinghbonagiri1499 Жыл бұрын
పట్టాభి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు. గద్దర్ అన్న పడిన కష్టాలు ఒకటొకటిగా ఇంటర్వ్యూలోమీరు చెప్తుంటే దుఃఖం ఆగుతాలేదు. ఆయన భావజాలం మనం బ్రతికున్నంత వరకు ఉంటుంది. ఆయన భౌతికంగా మన మధ్య లేడు కానీ ఆయన భావాల నేపథ్యన్ని సాటి మనుషుల పట్ల మనం కొనసాగిస్తే ఆయనకు నిజమైన నివాళిని అర్పించిన వాళ్లమవుతాం. జోహార్ గద్దర్ అన్న అమర్ రహే గద్దర్ అన్న.
@vijaykumarr6015
@vijaykumarr6015 11 ай бұрын
Pattabhi Gari opinion about Chandrababu is 100% correct, it's genuine
@BabuBabu-ej9mh
@BabuBabu-ej9mh Жыл бұрын
పట్టాభి గారి ఫ్యామిలీ కి ధన్యవాదాలు గద్దర్ గారి కి చేసిన సేవలకు
@karrisuresh826
@karrisuresh826 10 ай бұрын
చాలా visayaalu చెప్పారు పట్టాభి గారు
@user-qo9wf3si9i
@user-qo9wf3si9i 11 ай бұрын
Pattabhi sir gariki mariyu anchor madam gariki budha vandanamulu mariyu jai bheemulu.🙏🙏🙏
@Ravirocking88
@Ravirocking88 Жыл бұрын
This anchor is super.. such a intelligent.
@arunthokala1226
@arunthokala1226 Жыл бұрын
Bro tremendous interest information builders to society
@user-vq7ev9ji9n
@user-vq7ev9ji9n 10 ай бұрын
గద్దర్ పై కాల్పులు వెనుక నాటి cm హస్తం లేకుండా జరగదు.
@narrasaidaiah9277
@narrasaidaiah9277 11 ай бұрын
Great 👍 sir
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 11 ай бұрын
Comrade pattabhi garu.. Salute
@vempatisuresh8855
@vempatisuresh8855 11 ай бұрын
Great words. Pattabigaru
@pagillasrinivasmaths8250
@pagillasrinivasmaths8250 11 ай бұрын
Great job hatsaf
@mkrishna1424
@mkrishna1424 11 ай бұрын
🙏🙏. Vemulapati. Pattabi sir. gariki. namaskaram🙏🙏
@neelimaparameshwr9729
@neelimaparameshwr9729 11 ай бұрын
Naim gang
@jksanti4331
@jksanti4331 10 ай бұрын
✊🇮🇳✊ Fight for Right ✊🇮🇳✊
@jksanti4331
@jksanti4331 10 ай бұрын
🧡🇮🇳💚.... ✊🇮🇳✊
@jksanti4331
@jksanti4331 10 ай бұрын
😢😰😢..... 😢😰😢.... ✊🇮🇳✊
@kasaramsudhakar5273
@kasaramsudhakar5273 11 ай бұрын
😢😢😢
@jksanti4331
@jksanti4331 10 ай бұрын
🇮🇳🌺🙏 OM SHANTHI 🙏🌺🇮🇳 GADDAR ANNA 🙏🌺🇮🇳
@sivaprasad6040
@sivaprasad6040 11 ай бұрын
వెంకటగిరి కాదు పట్టాభి గారు వెంకటాపురం. మరిచిపోయి ఉంటారు. కరెక్ట్ గా చెప్పాలంటే భూడేవినగర్.
@sumanligampally3564
@sumanligampally3564 11 ай бұрын
Unha padutade vallaku andukea. Gaddar anna puli 🙏🙏🙏🙏💐💐💐💐🤝🤝🤝
@gjmofficegjmoffice2696
@gjmofficegjmoffice2696 Жыл бұрын
Anna mi interview tho.... Mi view chala chakkaga chepparu.... Adhrustavanthulam
@sekharbabu1699
@sekharbabu1699 11 ай бұрын
Great Leader and Praja Gayakudu Mr.Gaddar Anna❤ Thank you so much Mr.Pattabhi garu
@sivad3247
@sivad3247 11 ай бұрын
Sir,manchigaceperu
@bogekumar8287
@bogekumar8287 11 ай бұрын
Johar Gaddar Anna
@zarya331
@zarya331 11 ай бұрын
Endukamma antha force chestavu chandrababu ni valvu chestunnavu paytm batch
@sreenumarati7534
@sreenumarati7534 11 ай бұрын
🙏
@alishettytravelskorutla867
@alishettytravelskorutla867 11 ай бұрын
LAL SALAM PATTABI GARU
@ramulu.j1057
@ramulu.j1057 11 ай бұрын
Sir namaste Thamari nunchi chalavisayalu telisinadi
@venkatasaivs4898
@venkatasaivs4898 11 ай бұрын
Pl check the records /govt ordered sit investigation in Goddar shooting case, but outcome we don’t know😮
@dhanesh6568
@dhanesh6568 11 ай бұрын
Sir jalari sampath garidi vizianagaram
@gjmofficegjmoffice2696
@gjmofficegjmoffice2696 Жыл бұрын
Mi simplicity mamulu vishayamkadhu anna
@srinivassns9591
@srinivassns9591 11 ай бұрын
🙏🙏😓
@balakrishnareddithala8718
@balakrishnareddithala8718 11 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vasujakkampudi353
@vasujakkampudi353 11 ай бұрын
P❤❤❤
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 11 ай бұрын
With due respect to dedicated comrades, can we support greedy people .
@Ravi-xs5zz
@Ravi-xs5zz 11 ай бұрын
CBN cheyaledu ok next CM Rajasekar Reddy EMI chesinaru adikuda cheppandi sir
@narahari1970
@narahari1970 11 ай бұрын
Waste gaddar I have lost mu
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j 11 ай бұрын
Meeru adrustavanthulu ,You saw all types of human
@bhaskarraov9470
@bhaskarraov9470 11 ай бұрын
Yamkar chala vishayalu rabattaru
@bogekumar8287
@bogekumar8287 11 ай бұрын
Muralidhar garu interview chesiuntey verelevalo undedhi
@gadutulakrishna6678
@gadutulakrishna6678 Жыл бұрын
😂👍👍👍🙏🙏🙏🙏🙏
@govindarajulukalla3470
@govindarajulukalla3470 10 ай бұрын
Phenutuffan lo andhra jalari
@venkateshwararaouppalapati5054
@venkateshwararaouppalapati5054 11 ай бұрын
Pattabhigaru very clear that he respects on best. Amma meeru governments blame cheyataniki prayatnam chestunnaru. Meeddi vruda prayasa ayyindi. Atitelivi vaddu.
KCR Exclusive Flashback Interview | 15-10-2009 - Rajnikanth TV9
1:27:05
TV9 Telugu Live
Рет қаралды 46 М.
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 38 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН