Gampa Nageshwer Rao Life Journey | Idi Naa Katha | hmtv Self Help

  Рет қаралды 118,816

hmtv Life

hmtv Life

3 жыл бұрын

Gampa Nageshwer Rao is a Psychologist, SoftSkill Trainer, Master Motivator, Development Officer-LIC. He is a Master Graduate in MA (Psychology), MS-Counseling & Psychotherapy, MBA, M.Phil (Psychology). Gampa Nageshwer Rao has organized IMPACT Free Training to unemployed youth since 1996, more than 60000 youth benefitted out of this program. Gampa Nageshwer Rao has organized more than 60 Telugu trainers trained youth under his coordination.
#GampaNageshwerRao #IdiNaaKatha #hmtvSelfHelp

Пікірлер: 293
@prabhakarakula9391
@prabhakarakula9391 3 жыл бұрын
ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకోవడం ఎలా అనేది మీ జీవిత పయనంచూస్తే అర్థం అవుతుంది ఇది ఈ కాలపు యువతకు ఎంతొ అవసరం.
@nageshgundlapalli4972
@nageshgundlapalli4972 Жыл бұрын
మీరు మా కేశవరం గ్రామ సభ్యులు అయినందుకు గర్వపడుతున్నాను.. 👌👌👌
@jagantatikonda8673
@jagantatikonda8673 2 жыл бұрын
గురూజీ తరతరాల తలరాతలు మార్చే విధాత మీరు..మీ జీవితం ఆదర్శనీయం,ఆచరణీయం. నేను IMPACT సభ్యుడిని అయినందుకు గర్వడుతున్నాను.. మీ నిస్వార్థ సేవలకు మా సలామ్ గురూజీ💐💐🙏🙏🙏
@bandhamfamily
@bandhamfamily 2 жыл бұрын
25 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఉచిత సేవలందిస్తున్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు గురువుగారు, ఇంతకాలంగా నిస్వార్థ సేవ చేస్తున్న మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించి పద్మ అవార్డు ప్రకటించాలని ఆకాంక్షిస్తున్న మీ శిష్యుడు. సుధీర్ బంధంరావురి జై హింద్ జై భారత్ వందేమాతరం.
@omprakashkolanu1216
@omprakashkolanu1216 3 жыл бұрын
మీ ఆత్మకథ ఎందరికో ఆదర్శం, స్ఫూర్తి సర్....ఎందరో మహానుభావులు- మీలాంటి వాళ్ళు కొందరే ఉంటారు ...... 🙏🙏🙏
@laxmaiahgudivada1068
@laxmaiahgudivada1068 2 жыл бұрын
Really we have to appreciate your achievements and enthusiasm and setting impact programs which are most useful for our young generation specially prosperous Students youth congratulations and thank for your endeavours
@laxmaiahgudivada1068
@laxmaiahgudivada1068 2 жыл бұрын
I am not so happy that you didn't get the seat in the College due to Reservations only 22 percent reserved for Sc/St remaining 78 percent left general Students you hearted Reserved population who have suffered a lot in the Society since years together sorry excuse me
@arkrao8325
@arkrao8325 2 жыл бұрын
Is p
@thoomuramarao5235
@thoomuramarao5235 2 жыл бұрын
గురువు గారు, మీ మాటల ద్వారా మీ ఆత్మ కథ వింటుంటే, నాలో ఏదో చలనం, శక్తి ప్రవహించి నట్టు అనిపించింది, మీరు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత, మీలో మరో ఏకలవ్యుడు, Bhaghirathuduni కనపడుతున్నారు కనుల ముందే 🙏🙏🙏🙏
@phani242274
@phani242274 3 жыл бұрын
నమస్తే sir 🙏 inspiring sir mi జీవితం, అంతే కాదు మీరు కష్టాలనుండి పోరాడి ఈ స్థితికి వచ్చారు, కాని ఆ పరిస్థితిలో కూడా మీరు సమాజానికి ఏదో సేవ చేయాలనే మి సంకల్పం గట్టిది అందుకే ఈరోజు ఇంతమందికి ఆదర్శవంతులు అయినారు. కానీ అప్పట్లో కూడా మీరు ఎవరైనా హెల్ప్ అడిగితే మీరు హెల్ప్ చేసేవారట great sir. Mi tttws batch lo nenu kuda student ni. I am happy sir TQ
@kasturirajanna4187
@kasturirajanna4187 2 жыл бұрын
Congratulations Gampa Nageshwar Rao Guruji . You are the inspiration to all trainers . We are Proud of IMPACT Family Members . Thank you sir 🙏
@VenkateshReddy-hz9wj
@VenkateshReddy-hz9wj 2 жыл бұрын
Guruji... U r some of life incidents are really connected to me and u r inspiration to all youth ........ Thanks for sharing u r journey...guruji......
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 жыл бұрын
నీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తి నిస్తుంది సార్ ధన్యవాదాలు
@lakshmanbandaru528
@lakshmanbandaru528 2 жыл бұрын
మీరు & మీ జీవితం ఎందరికో ఆదర్శం సర్... నేను కూడా impact లో చేరి trainer గా కోర్సు చేసాను..మీరు దార్శనికులు..మార్గదర్శకులు..ధన్యజీవులు..జైహింద్...
@nareshgoud9491
@nareshgoud9491 2 жыл бұрын
Endukante nenu cheralanukuntunnanu but I have confusion
@nareshgoud9491
@nareshgoud9491 2 жыл бұрын
My number pls give suggestions about joining in impact
@srinivasaraoterli7701
@srinivasaraoterli7701 3 жыл бұрын
He's Only The Best Citizen Who Have Been Serving The Nation To Uplifting The Youth In Around The 2 TELUGU states 👌💐👍
@mschannel7456
@mschannel7456 3 жыл бұрын
I am very happy to say . I am Impact family member and My Guru Gampa sir. Thank you God . 🙏🙏🙏
@shraddanandmLecturer
@shraddanandmLecturer 2 жыл бұрын
మీ కథ ఓ సందేశం.. నేను ఇటీవలే TTTWS 36 KNR BATCH లో TRAINING పూర్తి చేశాను..హృదయాన్ని తట్టింది.. అత్యంత అరుదైన హృదయం మీది. You Proved, " Man is Sake for Others"...హృదయ పూర్వక కృతజ్ఞతలు.
@sathish___afficial__9026
@sathish___afficial__9026 Жыл бұрын
Hii .sir..nenu .kuda.tttw..program lo..unnanu..name .sathish
@janardanbarigela3285
@janardanbarigela3285 3 жыл бұрын
ఇంతటి గొప్ప వ్యక్తితో కలవడం, మాట్లాడ్డం, కరచాలనం చేయడం, మీ సారధ్యంలో ట్రైనింగ్ తీసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. మీరు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకంటూ .... మీ శిష్యుడు జనార్దన్
@pallavithedla6470
@pallavithedla6470 2 жыл бұрын
జై hindh జై వాసవి సర్ 🙏🙏🙏ఈ రోజు ల లో పిల్లలు మీ జీవితం గురించి తెలుకుంటె వాళ్లు చాలా బాగుపడతారు సర్. Grate సర్ మీరు 👌👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@sugunagopikrishnakola8872
@sugunagopikrishnakola8872 3 жыл бұрын
Guruvugaru ఉత్సహవంత మైన మీ జీవితం చాలామందికి ఆదర్శం sir🙏🙏🙏🙏💐💐💐💐💐
@sugunagopikrishnakola8872
@sugunagopikrishnakola8872 3 жыл бұрын
Tq u guruvugaru 🙏
@pallavithedla6470
@pallavithedla6470 2 жыл бұрын
మీ వల్ల మీ ట్రైనింగ్ వల్ల మా లాంటి వాళ్ళు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం సర్ ధన్యవాదములు సర్ 🙏🙏🙏🙏🙏🙏
@VRK_Creations
@VRK_Creations 3 жыл бұрын
Great Success Story sir. You are the Role Model to the Present Youth. Im very thankful to you Sir for introducing the new life style to lakhs of people including me. 🙏🙏🙏🙏 Realy very inspiring words "నిన్ను నువ్వు వాడుకోకుంటే, నిన్ను ఇంకొకడు వాడుకుంటాడు. and ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, స్వతంత్రంగా చెసుకునే చిన్న పని అయిన గొప్పదే." 🙏🙏🙏
@nivedithag3322
@nivedithag3322 3 жыл бұрын
Sir you are sincerely directing youth to serve Nation and motivating people by inspiring from life of celebrities.
@natureandworld2875
@natureandworld2875 3 жыл бұрын
I am a proud Impact member and feel lucky to be associated with this great Mahatma who motivated so many young minds
@owljohn1706
@owljohn1706 2 жыл бұрын
Sir you told that because of Reservation you couldn't get seat in Engg...Highly educated person like you say this..... because of Reservation....what others say..... Sir how it effected you ...Sir. please....🙏
@mfor6520
@mfor6520 3 жыл бұрын
Iam Proud to be an Impactian
@elitepropertiestirupati8793
@elitepropertiestirupati8793 3 жыл бұрын
Wow Wow wow excellent excellent sir, Heart touching bio pic sir, Gampa sir u inspired me a lot Thk u sir 🤝👏👏🙏
@RAMNaryana-bb7gw
@RAMNaryana-bb7gw 2 ай бұрын
మీ Vioce తెలుగుతనం, Confidance, సూపూర్తిదాయకంగా ఉంది ❤️❤️❤️👌👌👌👌👌
@bodlashashidhargupta5114
@bodlashashidhargupta5114 2 жыл бұрын
మీ జీవితం ఒక తెరిచిన పుస్తకం... మీ అనుభవ సారాన్ని మా అందరితో పంచుకొన్నందుకు ధన్యవాదాలు. మీ మాటలు మాకు దిశానిర్దేశం చేస్తున్నాయి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.🙏🙏
@priyamvada3165
@priyamvada3165 2 жыл бұрын
Inspirational story for further generations also. Great sir 🙏🙏🙏🙏🙏
@svasahealthcare
@svasahealthcare 3 жыл бұрын
నాకు మాటలు నేర్పిన వ్యవస్థ, గురువుగారు గంపా గారు
@shareefskshareef6605
@shareefskshareef6605 2 жыл бұрын
Anti brother asalu edi
@coachnarendra
@coachnarendra 3 жыл бұрын
Only Few People in the World are here to Create History and Gampa Sir is the One... Love You Gampa Sir, You Always inspire us with Your Actions and Words 🙏🙏
@SureshKumar-lc5ie
@SureshKumar-lc5ie 2 жыл бұрын
Your are very smart man. Helping others. Great
@sudhakarnagamalla8873
@sudhakarnagamalla8873 3 жыл бұрын
సార్ మీ జీవితం ఏంతో ఏంతో మందికి ఆదర్శం. మీ లాంటి లీడర్ రోజుకు ఒక్కరు తయారైన మనదేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది మీ ద్వారా విజ్ఞాము పొందిన శిష్యుల్లో ఒక్కన్ని అయినందుకు గర్వ పడుతున్నాను.. దన్యవాదాములు🙏🙏🙏🙏🙏
@gampasambamurthy4859
@gampasambamurthy4859 2 жыл бұрын
ఎంతో మంది యువకులకు స్ఫూర్తి మీరు గ్రేట్ సర్ 👍👍
@dtnreddy9
@dtnreddy9 3 жыл бұрын
I am Very proud An IMPACT FOUNDATIO Trainer family A Great journey 👍
@kamalakarthatipamula3046
@kamalakarthatipamula3046 2 жыл бұрын
Our Telugu states Dynamic master motivator guruvu garu. Excellent inspired story for our younger generation. Mee gurinchi entha cheppina thakkuve Sir. My big salute for your extreme service for society and our Impact foundation Itlu, Mee Shreyobhilaashi, 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraoterli7701
@srinivasaraoterli7701 2 жыл бұрын
స్వతంత్ర భారతావనిలో ఒక గొప్ప సంఘ్ సంస్కర్త, మెంటార్, గైడ్ & ఫిలోసఫర్ 🙏🏻🇮🇳🙏🏻
@chandanmansani8996
@chandanmansani8996 3 жыл бұрын
Gampa Sir, very grateful to you. Thank you sir for the wonderful speech. Thank you HMTV. For giving platform to Gampa sir to share his story.
@srilakshmivenkateswaraindu3111
@srilakshmivenkateswaraindu3111 3 жыл бұрын
జై వాసవి సార్ ఇది నా కథ చాలా అద్భుతంగా ఉందో మీ వెనుక కూడా ఇంత ఉందా ఆశ్చర్యపోయాను సార్ చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను సార్
@VijayaLakshmi-bh3jk
@VijayaLakshmi-bh3jk 3 жыл бұрын
Great sir, mi speech exxallent, nijayithiga akasham vaipu choosi mana sankslpam kosam krishi chesthe deffinate ga dakkuthundi anna word very inspirational word sir... Great sir
@kalaruseenaiah1632
@kalaruseenaiah1632 2 жыл бұрын
Sir , today I seen your auto-biography video, I really appreciate you sir, your the great motivator to our Indian youth society, if by grace GOD I want to participate your IMPACTS PROGRAM.🙏
@radhakrishnathota3323
@radhakrishnathota3323 Жыл бұрын
;
@radhakrishnathota3323
@radhakrishnathota3323 Жыл бұрын
Miy 0
@dsperpula5178
@dsperpula5178 2 жыл бұрын
Thank you Sir 🙏🙏🌺🌺 Thank you to universe 🙏🙏🌺🙏
@omkareshwarkarike4461
@omkareshwarkarike4461 3 жыл бұрын
10,000 Speakers...1,400... trainers....JAI IMPACT JAYAHO IMPACT...JAI GAMPA SIR
@shaikabduljawahar9731
@shaikabduljawahar9731 3 жыл бұрын
Very good , inspired life
@rams5082
@rams5082 2 жыл бұрын
I am proud to be LIC development Officer
@srilakshminidhissk4298
@srilakshminidhissk4298 3 жыл бұрын
Extraordinary words guruji great words guruji Thank you guruji.... Danyavadalu guruji ✨✨✨💯💯💯🙏🙏🙏🙏🙏
@jcnarasimharaopureti8173
@jcnarasimharaopureti8173 3 жыл бұрын
Anna Garu... you are role a wonderful role model for all of us... your life inspires millions of people. Thank you Anna
@rakeshk5205
@rakeshk5205 2 жыл бұрын
సూపర్ గా చేప్పారూ గాంప్పా నాగేశ్వరా రావు గారు....., నా పేరు రాకేష్.., వయస్సు 30..., గాంప్పా గారు నా జీవితం షాట్ కట్ చేప్పాలంటే 2005 లో మా అమ్మ చనిపోయిందీ..., 2006 లో మా నాన్న తన పేద్దమనషులను తిసుకుపోయి పేళ్ళి చేసుకోని ఇంట్టికీ వచ్చాడు..., 2007 లో మా నాన్న ఇచ్చిన మాట తప్పీ కూతురును కన్నాడు..., 2008 మేత్తం పంచాయితీ & పోలిస్ కేసు ల తోనే గడీచిందీ..., 2009 లో మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఏవరీకీ చేప్పాకుండా..., 2010 లో మా అక్కకు పేళ్ళీ చేసీ పంపీంచారు..., 2010 కీ నా వయస్సు 19.., ఈ ఓంటరీతనం & ఇంట్లో గోడవలు & నా పీడుసు రోగం వల్ల నాకు తేలవకూండానే డీప్రేషన్ లోకీ వేళ్ళి 2015 తరువాత డీప్రేషన్ & మేంటల్ స్రేస్ నుండీ భయటకు వచ్చాను..., స్కూల్ లో మా సార్ నా పరీస్థీతిని పసిగట్టి. డా,, బీ.వి పట్టాభీరాం బుక్ ను పరీచయం చేశాడు & గంప్పా నాగేశ్వర రావు గారి ఇంప్పాట్ చూడడం వల్ల నన్ను నేను ఇప్రు చేసుకూన్నాను..., ప్రస్తుతం నా పీడుసు రోగం & ఓంటరీతనం వల్ల నాకు 30 వచ్చిన ఏం చేయ్యలేకపోతున్నాను..., నా పీడుసు & నా ఫ్యామిలి గోడవల్ల వల్ల చూట్టాలు & ఫ్రేండ్స్ అందరూ నన్ను ఓంటరీగానే ఓదీలేశారు.., నా ఏదూటీ మనుషులతో నేను ఏలా కలావాలి గంప్పా నాగేశ్వర రావు గారు...., ప్లీజ్ దయచేసీ ఏమైన సలహలు గాని సూచనాలు ఇవ్వండీ ప్లీజ్ సార్............, @* ధన్యవాదాములు *@
@manoharreddy351
@manoharreddy351 3 жыл бұрын
Sir, You are Living Legend. Learn a lot and so much to inspire. Thank you Sir for your Helping try to the Society. Thank you HMTV
@srisaiinstituteoftechnolog6745
@srisaiinstituteoftechnolog6745 6 ай бұрын
Beautiful and more informative చిరంజీవి సార్.. 🙏 Thanks to HM TV... 🙏
@subuddisvsvk2316
@subuddisvsvk2316 3 жыл бұрын
IAM VERY PROUD TO IMPACTIAN...... G N R SIRS LIFE JOURNEY GOOD BOOK IN OUR LIFE..
@durgaprasadarao9416
@durgaprasadarao9416 2 жыл бұрын
Happy morning Sir, Great to hear your story through TV Channel. Truly inspirational and eagerly waiting to see such programs in National and even in International Channels too. You are my role model. Happy to associate with IMPACT Foundation.
@user-jc7ru6rb3i
@user-jc7ru6rb3i 4 ай бұрын
A real, excellent, amazing 💕 powerful 🌟🎇 history 🌞 If everyone could be following this type of great mindset, success in goals what we have great dreams. Hearty Congratulations to Sri Gampa Nageshwar Rao Sir. Thanks to HmTV organisation . Jaihind. Jai mera Bharat Mahan 🇮🇳💕🙏🎇🌞
@k.rajasubramaniyamk7077
@k.rajasubramaniyamk7077 3 жыл бұрын
Excellent Sir...you are inspiration to us... proud to be an impactian 👍🙏
@ganeshpv5435
@ganeshpv5435 2 жыл бұрын
Your gaven great message Sir, thanks for shere some ideas with public
@rks8474
@rks8474 3 жыл бұрын
What a man he is hats off to you sir, thanks a lot im am your follower and im your fan sir
@durgaprasadyaragunta9702
@durgaprasadyaragunta9702 2 жыл бұрын
Your life is an inspiration Sir!!! As JF Kennedy said, "Ask not what the country did for you, ask yourself what you did for the country" you have touched the lives of millions positively Sir!!!
@shankerneelam5233
@shankerneelam5233 2 жыл бұрын
Really wonderful,you are inspiration to today's Youth &everyone
@yaddanapoodiarudra1975
@yaddanapoodiarudra1975 3 жыл бұрын
Excellent life example for youth. Tq verymuch Sir Nageswararao garu
@malleboinanagaraju6360
@malleboinanagaraju6360 2 жыл бұрын
మిమ్మల్ని కలవడానికి వేచి చూస్తున్నాను సార్ విశ్వం ఎప్పుడు కలుపుతుందో
@rameshguduvandhula
@rameshguduvandhula 3 жыл бұрын
Thank you Guruji.. I'm proud to IMPACT trainer
@srinivasrajupothumanchi1250
@srinivasrajupothumanchi1250 3 жыл бұрын
అదిరింది sir Excellent 👌
@harichandankotyada3600
@harichandankotyada3600 3 жыл бұрын
I am very proud to be an impact family member
@e-mentorsacademy7894
@e-mentorsacademy7894 3 жыл бұрын
Well presentation గురూజీ 🙏🌹🙏
@emmadilaxminarayana868
@emmadilaxminarayana868 2 жыл бұрын
Very inspirative life. I was 1st batch commerce student of SP COLLEGE.
@harshikruthi6820
@harshikruthi6820 3 жыл бұрын
Thank you very much Gampa garu and HMTV
@palakurthi2013
@palakurthi2013 2 жыл бұрын
I am proud to be an impactian. Thank you Guruji
@gantaveena6969
@gantaveena6969 2 жыл бұрын
I learnt many new things from your impact sir tq somuch sir 🙏🙏
@mandanageswararao335
@mandanageswararao335 2 жыл бұрын
Sir mee mata ajaramaram thank u sir
@FriendlyMotivators
@FriendlyMotivators 3 жыл бұрын
🙏🙏🙏 Leader is the one who knows the way goes the way and shows the way .... Proud to be an IMPACTION 👍👍
@ravikumarannavarapu4087
@ravikumarannavarapu4087 3 жыл бұрын
Great Inspiration to the watchers. 🙏
@pasupuletisubbaiahh3643
@pasupuletisubbaiahh3643 3 жыл бұрын
నీ ధైర్యమే విజయానికి పునాది సర్
@harshikruthi6820
@harshikruthi6820 3 жыл бұрын
Sir please disti is theeyuchukondi,still you are inspiring so many...
@prudhvirajmentor7242
@prudhvirajmentor7242 3 жыл бұрын
Excellent 👌 sir very inspiring life journey
@bindureddy7812
@bindureddy7812 2 жыл бұрын
Real Inspiration to many, Sir Hats off 🙏
@sharanbasappadesaiarthisto3768
@sharanbasappadesaiarthisto3768 2 жыл бұрын
Thank you hmtv and Gampa Sir 🙏😊
@world_of_motivation125
@world_of_motivation125 3 жыл бұрын
I am proud to be an impactian
@mamidalavenkatrajam1632
@mamidalavenkatrajam1632 3 жыл бұрын
Sir ,You are true and Life is as so simple But you proved what's what and being unique
@karnakarburugupally
@karnakarburugupally 2 жыл бұрын
It’s an inspiration for us sir. Thank you so much 🙏🙏🙏
@ponnapallibhaskarram707
@ponnapallibhaskarram707 Жыл бұрын
Not to stop quality of yours is a great contribution and inspiration for all. Hats off
@nutisaibabu8754
@nutisaibabu8754 2 жыл бұрын
ఈశ్వర రీతిలో వర ప్రదాత, మాలో కంఠం లో ఉండే ఘనీభవించిన గరళం(మాట్లాడలేని భీకర భీతిని) తా వెలికితీసి, తీసేసి తానే, విరిసిన కమనీయ కమలంలా, సభా సరస్వతి, మెచ్చుకొనేలా తీర్చిదిద్దే తీరికున్న ఆదునిక త్రినేత్రుడు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐🇮🇳🇮🇳.
@knagendra9851
@knagendra9851 2 жыл бұрын
Iam big fan of gampa nageswar sir
@dpandu9012
@dpandu9012 3 жыл бұрын
Very inspirational biography of Gampa Nageshwar Rao sir.
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 2 жыл бұрын
8 + 8 + 8 సూపర్ సార్ మీ కథ చాలా సింపుల్ గా చెప్పారు చాలా విలువైన ఆచరించదగినవి. భాద్యతాయుతమైనవి. ఎందరికో ఆదర్శనీయులు మీరు ధన్యవాదములు💐🤝🙏
@shaikmastanvali320
@shaikmastanvali320 3 жыл бұрын
Sthitha pragnata.....! Amazing adventure life story
@vinodvc7527
@vinodvc7527 2 жыл бұрын
Sir you are inspirational person Frank n very humble person You Gv never give up attitude plus an open book 🙏Dr Vinod
@shaikmehar5215
@shaikmehar5215 5 ай бұрын
Excellent, superb.. Your speech is inspirational Sir! Hats off to you
@brlakkojianilkumar5100
@brlakkojianilkumar5100 2 жыл бұрын
Super sir... I am happy.....
@ramalakshmikoralla5094
@ramalakshmikoralla5094 3 жыл бұрын
JAYAGURUDATTA TAMMUDU,GOD BLESS YOU ALL THE BEST 👍
@rajeshwarjadi7792
@rajeshwarjadi7792 3 жыл бұрын
Inspiring to millions of people 🙏🙏
@phanipep
@phanipep 2 жыл бұрын
nice to hear such a wonderful real life story of gampa sir
@JMRTECHSOLUTIONS
@JMRTECHSOLUTIONS 3 жыл бұрын
Very happy to listen 👂 the Guruji Biography.👌👌👌👌👌
@manjulakondapalli7755
@manjulakondapalli7755 3 жыл бұрын
Excellent sir 🎉🙏🙏
@thotasworld5148
@thotasworld5148 2 жыл бұрын
Thank you very much gampa sir . i learned many things from your impact
@dpandu9012
@dpandu9012 3 жыл бұрын
Thanks to TV channel for the coverage of this views.
@studytime.482
@studytime.482 3 жыл бұрын
స్థితప్రజ్ఞత ❤️❤️🌹
@RRYtalks
@RRYtalks 2 жыл бұрын
Great guruji.....
@srinu2455
@srinu2455 2 жыл бұрын
మీరు కలియుగ పరమ శివుడు ke ప్రతి రూపం guruji mi వంటి గొప్ప vallanu Kalavatam ma పూర్వ జన్మ సుకృతం
@meenaommi2047
@meenaommi2047 Жыл бұрын
Thank you sir,your valuable speech
@katakamraju6092
@katakamraju6092 2 жыл бұрын
Very nice sir.... Thank you sir
@dhilleswararaokarumoju4807
@dhilleswararaokarumoju4807 Жыл бұрын
Sir, మీ motivational speech maa వరకు వస్థే బాగుంటుంది.మాది శ్రీకాకుళం జిల్లా,సోంపేట గ్రామం.
@shiningstarsinwellth8737
@shiningstarsinwellth8737 2 жыл бұрын
Great sir your inspiration to all sir thank you very much sir 🙏
@richlife9691
@richlife9691 3 жыл бұрын
Wonderful sir tq u sir more power to u sir 🙏😀
@malleshmallesh8539
@malleshmallesh8539 3 жыл бұрын
Good evening sir your video exalentood sir my life change stating sir thanks you sir tq you so much sir
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 165 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 126 МЛН
Success secrets by Gampa Nageshwer Rao | Gampa Nageshwer Rao
38:05
Gampa Nageshwer Rao
Рет қаралды 252 М.
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 165 МЛН