గమ్యం చేరాలని || Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Song

  Рет қаралды 12,470,611

John Wesly Ministries

John Wesly Ministries

6 жыл бұрын

Lyric, Tune & Voice: Dr John Wesly
Music: Jonah Samuel
Song Lyrics:
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
Watch other Inspirational songs from Dr John Wesly:
Click Here To Watch:
1. భేదం ఏమి లేదు- • Bhedam Emi Ledhu || B...
2. నశియించెడి లోకంలో- • Video
3. సుందరమైన దేహాలెన్నో- • సుందరమైన దేహాలెన్నో | ...
4. గమ్యం చేరాలని- • గమ్యం చేరాలని || Gamya...
5. ఎందరికో స్ఫూర్తిని- • ఎందరికో స్ఫూర్తిని|| D...
6. నన్నాకర్షించిన నీ స్నేహబంధం- • నన్నాకర్షించిన నీ స్నే...
7. లేవనెత్తు శుద్ధాత్ముడా- • లేవనెత్తు శుద్ధాత్ముడా...
8. తలవంచకు నేస్తమా- • తలవంచకు నేస్తమా || Dr ...
9. ప్రకటింతును- • ప్రకటింతును|| Latest T...
10. ప్రేమలేని లోకమా- • Video
11. దుర్దినములు రాకముందే- • Video
12. సజీవ సాక్షులుగా- • Family Song || Dr John...
13. ఇంతలోనే కనబడి - • ఇంతలోనే కనబడి || హృదయా...
For more information visit our website: www.johnwesly.com
Call us: 0091-9000 333 555, 9000 333 777, 9618111888
Facebook: John Wesly Ministries
Subscribe to our channel for more Bible Videos
If you would like to support this noble ministry, Our account details are:
Name: John Wesly International Ministries
A.C No: 34571768377
State bank of India
IFSC Code: SBIN0007954

Пікірлер: 3 200
@Kranthikranthi7002
@Kranthikranthi7002 3 жыл бұрын
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని|| భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||
@m.kalpana547
@m.kalpana547 3 жыл бұрын
Super🎵 songs🎵🎵🎵🎵🎵
@mordhanavanitha4068
@mordhanavanitha4068 3 жыл бұрын
Super
@mordhanavanitha4068
@mordhanavanitha4068 3 жыл бұрын
Super sang Anna
@buskavenkateswararao9051
@buskavenkateswararao9051 3 жыл бұрын
Super
@mandapallineelamma1911
@mandapallineelamma1911 3 жыл бұрын
Nice anna
@manachanaltelugamye6904
@manachanaltelugamye6904 3 жыл бұрын
గమ్యం చేరాలని నితో ఉడలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పోందలని సాగిపోతున్నాను నిన్ను చుడలని నిరీక్షిస్తున్న ను నిన్ను చేరాలని 2 గమ్యం భువియంత తిరిగి జగమంతా నడిచి నీజ్ఞనముకు స్పందించాలని నాకున్నవని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కోలవలని అది ఎంత ఎత్తులొ ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటలో ఉందో ,సాగి, అలలెన్నో రెగినా శ్రమలెనొ వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు విలువను మెయలని నా గుండె కోవెల లోన నినె ని ప్రతిష్ఠించి నీ సేవలోననే ఇలలో నా తుదిశ్వాసను విడవాలని సాగిపోతున్నాను,,గమ్యం,,
@PSoni-ti2bw
@PSoni-ti2bw 3 жыл бұрын
𝐍𝐞𝐞𝐝𝐡𝐮 𝐬𝐢𝐥𝐮𝐯𝐚𝐧𝐮 𝐦𝐨𝐲𝐚𝐥𝐚𝐧𝐢 𝐧𝐞𝐞𝐝𝐡𝐮 𝐯𝐢𝐥𝐮𝐯𝐚𝐧𝐮 𝐦𝐨𝐲𝐚𝐥𝐚𝐧𝐢 𝐤𝐚𝐝𝐡𝐮 🙄🙄🙄
@manachanaltelugamye6904
@manachanaltelugamye6904 3 жыл бұрын
Soni avunu ninu chusanu నిను సరిగ్గా నే టైప్ చేసాను కానీ ok chesinapudu marepoyendhe sorry
@laxmibalam6380
@laxmibalam6380 3 жыл бұрын
థాంక్యూ so much..👍
@balubs1774
@balubs1774 Жыл бұрын
Pop uôk n Izdz fir se i cc q1éxç Adbutal
@lalithaakkabathula6556
@lalithaakkabathula6556 Жыл бұрын
Super
@rameshrajsdt517
@rameshrajsdt517 3 жыл бұрын
దేవుని పరిశుద్ధ నామానికి దైవ జనులకు వందనాలు నా యొక్క మనవి ఏమనగా ఆర్థిక ఇబ్బందులు నలిగి పోతున్నాను సొంత పనులు చేయలేక అడుగుతున్నాను చిరస్థాయి పని కొరకు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి కొరకు ప్రారంభిస్తారని🙏🙏🙏🙏🙏🙏🙏
@sylviadayana4251
@sylviadayana4251 Жыл бұрын
ఇపుడు ఈలాంటి మధురమైన పాటలు వినడం చాలా అరుదుగా ఉన్నది....
@sujith143bujji
@sujith143bujji 3 жыл бұрын
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని 1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని నకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తులో ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| 2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరసును వంచి నమస్కరించాలనీ వేదన బాధలు గుండెని పిండిన నీదు సిలువను మోయాలని నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలో ఇలలో నా తుది శ్వాసను వడవాలని ||సాగిపోతున్నాను||
@balajitiyyalabalajitiyyala8144
@balajitiyyalabalajitiyyala8144 4 ай бұрын
Nice
@kyerayya5042
@kyerayya5042 4 ай бұрын
Nice song
@user-ic8lp9dt5l
@user-ic8lp9dt5l Ай бұрын
Nice bro pls brother naku kosma meru prayer chalaye nannu hostel safe undhi
@karthikeyani8487
@karthikeyani8487 4 жыл бұрын
Plzz ma nanna kosam preyar cheyandi thyroid cancer 4th stage ea hospital ki vellina treatment evvatledu devunimide baram vesam ayane ma nanna ni brathikinchagaladu plzz andaru preyar cheyandi ma nanna badhani chudalekapotuna
@VaraLakshmi-ms6vo
@VaraLakshmi-ms6vo 3 жыл бұрын
God will help to your father.. now how is your father
@Ammuammu-mo6uv
@Ammuammu-mo6uv 3 жыл бұрын
How is ur father now
@akshayasanthiaddagalla5249
@akshayasanthiaddagalla5249 3 жыл бұрын
Eppudu ela undhi brother father ki
@cricketer341
@cricketer341 3 жыл бұрын
🤍🤍🤍
@VijiViji-os6ee
@VijiViji-os6ee Жыл бұрын
Me nanaku emi kadu
@eswarbellary3668
@eswarbellary3668 Жыл бұрын
అవునూ దేవా please నన్ను కరునించమని వేడుకుంటున్నాను🙏🙏
@user-bt4yh2yp6p
@user-bt4yh2yp6p Ай бұрын
😊
@chinthalarajeshwari7151
@chinthalarajeshwari7151 2 жыл бұрын
🙌👏🛐🙏 అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక
@gangadharak.y1174
@gangadharak.y1174 Жыл бұрын
Ggghit
@user-mr6ue5mh4o
@user-mr6ue5mh4o 7 күн бұрын
Amen 🙌
@gedamjaya3736
@gedamjaya3736 4 жыл бұрын
ఆమెన్ నిజముగా నేను నిరీక్షణ తో wait చేస్తున్నాను తండ్రి! మిమ్మల్ని చూడాలని. త్వరగా ఆ రోజు రావాలి. John anna ను ఇంకా దీవించండి lord
@sirisha2967
@sirisha2967 3 жыл бұрын
Amen
@vijayakumarimamidi6605
@vijayakumarimamidi6605 2 жыл бұрын
Q
@pashuvulusantha8416
@pashuvulusantha8416 2 жыл бұрын
@@vijayakumarimamidi6605 hi
@rajinirajinib5862
@rajinirajinib5862 2 жыл бұрын
Amen
@LICAgentVAMSHI
@LICAgentVAMSHI 2 жыл бұрын
😊 All Glory to JESUS CHRIST
@durgaprasad6553
@durgaprasad6553 4 жыл бұрын
Iam hindhu but i love jejus one of the my favorite songg🥰🥰🥰
@suneelbabu4128
@suneelbabu4128 3 жыл бұрын
Brother, Jesus loves you that's why he died on cross for you..
@krupabagssuppliers9517
@krupabagssuppliers9517 3 жыл бұрын
may god bless u
@prasannapress3847
@prasannapress3847 3 жыл бұрын
Good
@drakshamahi9919
@drakshamahi9919 3 жыл бұрын
but u should pray every day jesus will help you
@rajendrakolagani5540
@rajendrakolagani5540 3 жыл бұрын
Your inspiration to all people who hate christ bro super bro god bless you a lot
@kavadikiran5394
@kavadikiran5394 2 жыл бұрын
నా క్రీస్తు పేరట నా తండ్రి కి వందనాలు మీకు వందనాలు anna
@sridevikatari2951
@sridevikatari2951 Жыл бұрын
యేసు మిమ్మలని నీ గమ్యం వైపు చేర్చుటడు మరియు ఆయన జన్మలో విడువని దేవుడు మనకు అలపుడు ఆయన తొడువుందేను. ఆయన నీకు సంపూర్ణమైన భహుమతి ఇచ్చును (రూతువు 2:12)
@jyothirmayigudikandula7427
@jyothirmayigudikandula7427 5 жыл бұрын
one of my favourite song.....naa gunde kovelalona....ninne ne prathstinchi..ne sevalo ne yilalo.. na thudhi swasanu vidavalani...🙏
@Rajbannu
@Rajbannu 4 жыл бұрын
Just linked what i m listening and what i read.
@Cruise_sailor_ravi
@Cruise_sailor_ravi 4 жыл бұрын
Exactly I em really loved that lyrics..tq wesly sir...
@malalaxmi461
@malalaxmi461 2 жыл бұрын
Ik iko
@chendumadhura7514
@chendumadhura7514 2 жыл бұрын
🙏🙏🙏
@venkateshvenkatesh8532
@venkateshvenkatesh8532 2 жыл бұрын
,m
@kumarioman4612
@kumarioman4612 3 жыл бұрын
జాన్ అన్నా వందనాలు యేసయ్యా నామంలో యేసయ్యా పతి ఒకరిని కృపా లొ ఉంచును గాక అమేన్
@ramesh3038
@ramesh3038 2 жыл бұрын
alltime my ఫేవరెట్ song nice singing ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@nares642
@nares642 2 жыл бұрын
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకు నప్పుడు సంతోషించి ఆనందించండి
@johnpaul1532
@johnpaul1532 6 жыл бұрын
దేవునికి స్తోత్రం.
@rameshramesh7941
@rameshramesh7941 2 жыл бұрын
Fjrrbd
@dasaripremkumar3754
@dasaripremkumar3754 2 жыл бұрын
Fool
@hosannarayavarapu1315
@hosannarayavarapu1315 6 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@bommasrinivas3620
@bommasrinivas3620 5 жыл бұрын
Jesus gurichi yentha chepina chaladu devuniki stutram haleluy
@bontharamu6058
@bontharamu6058 5 жыл бұрын
hosanna rayavarapu kr
@pinkydolly2523
@pinkydolly2523 5 жыл бұрын
hosanna rayavarapu I
@siyadriassis9663
@siyadriassis9663 5 жыл бұрын
Amen
@prasadsinde7720
@prasadsinde7720 5 жыл бұрын
hosanna rayavarapu the UK for
@bonivinaykumar5766
@bonivinaykumar5766 2 жыл бұрын
అన్నయ్య దేవుడు ప్రేమను మీరు ఇంత చక్కగా వివరించింది నీ యొక్క నిజమైన దేవునియందు ప్రేమ.ఇంకా ఎన్నో పాటలు రాసి దేవుని మహిమపరచలని దేవునికి ప్రార్ధిస్తున్నాను .,,
@bokkalasadhanandham9713
@bokkalasadhanandham9713 Жыл бұрын
Yo u to tu p cc bzgy 6
@rvijay4724
@rvijay4724 3 жыл бұрын
annaya chala baga padaru song 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏
@ashokv3303
@ashokv3303 6 жыл бұрын
Gamyam cheraalani neetho vundaalani korika yesayya...
@mohammedsalem8938
@mohammedsalem8938 6 жыл бұрын
very
@munesulavenkatamma3929
@munesulavenkatamma3929 6 жыл бұрын
My favorite song
@venkyvelpula9936
@venkyvelpula9936 5 жыл бұрын
hearttouching song prese the Lord
@hemanthkumar4988
@hemanthkumar4988 6 жыл бұрын
జాన్ వెస్లీ అన్న మీకు వందనములు, దేవుని కృప మన వెంట మన దేశం వెంట ఉండాలి. అమెన్.
@tarunisesetti1067
@tarunisesetti1067 6 жыл бұрын
hemanth kumar
@ramaraon4608
@ramaraon4608 5 жыл бұрын
hemanth kumar Brother nice song
@srinusrinu2367
@srinusrinu2367 5 жыл бұрын
Nice song brother
@swathigopavaram4908
@swathigopavaram4908 5 жыл бұрын
Super anna
@Chiranjeevi.kakara
@Chiranjeevi.kakara 5 жыл бұрын
మరి మన ప్రపంచం మాటేంటి బ్రదర్
@ChittetiKishorekumar
@ChittetiKishorekumar Жыл бұрын
అద్భుతమైన పాట ఇది ♥️
@dr.prasadandhrauniversity3316
@dr.prasadandhrauniversity3316 3 жыл бұрын
I LOVE JESUS SONGS I LOVE THIS SONG AND MY FAVORITE SONG
@chittiveluthejosunaina4873
@chittiveluthejosunaina4873 4 жыл бұрын
Yes, so many members are waiting for seeing Jesus.
@upscdream4209
@upscdream4209 3 жыл бұрын
Praise the Lord! Heart touching song Anna. TQ:
@VaraLakshmi-zv5nm
@VaraLakshmi-zv5nm 3 жыл бұрын
కదా
@sridharullengala3039
@sridharullengala3039 6 жыл бұрын
అలలెన్నొ రేగినా.... శ్రమలెన్నో వచ్చిన.... శిరమును వంచి సహించాలని.....👌👌 super anna....
@amaravathikona9430
@amaravathikona9430 6 жыл бұрын
sridhar ullengala Annayya naku e song ante chaala istam
@suchikp8569
@suchikp8569 6 жыл бұрын
sridhar ullengala hj xbhx
@sivakotimary3320
@sivakotimary3320 6 жыл бұрын
hot ful song
@chandrapinki1515
@chandrapinki1515 6 жыл бұрын
Super brother Garu l love Jesus
@praveenpreveen7082
@praveenpreveen7082 6 жыл бұрын
sridhar ullengala
@RockStar-eg2xm
@RockStar-eg2xm 3 жыл бұрын
The most inspiring gospel song ever!
@chinnarichakkani5528
@chinnarichakkani5528 Жыл бұрын
అద్భుతమైన పాట పాడారు అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@mynapatisupriya1172
@mynapatisupriya1172 4 жыл бұрын
Johnwesly sir God bless you
@kalurimanesh1697
@kalurimanesh1697 4 жыл бұрын
వెల్డన్ sir. దేవుడు మిమల్ని తన మహిమకొరకు బహుగా వాడుకోవాలి ఆమెన్ ;
@jyothijohnmendem7286
@jyothijohnmendem7286 2 жыл бұрын
Praise the lord..Very good god bless all
@nirmalkrishna5293
@nirmalkrishna5293 2 жыл бұрын
@@jyothijohnmendem7286 .
@nirmalkrishna5293
@nirmalkrishna5293 2 жыл бұрын
@@jyothijohnmendem7286 🐩
@mahaveer4958
@mahaveer4958 Жыл бұрын
Praise the Lord brother 🙏suer song
@sodagirikishor3753
@sodagirikishor3753 Жыл бұрын
​@@jyothijohnmendem7286 .hvicccc
@uday9060
@uday9060 2 жыл бұрын
దేవుని కృప
@hublimusicbox1480
@hublimusicbox1480 2 жыл бұрын
Praise The Lord 🙏🙇‍♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
@surmpalliramya2834
@surmpalliramya2834 4 жыл бұрын
Na marriage set aiendhii amount dorakalani andaru prayer chayndii pleasee bless me medha😣😣😓😔😔😕😭😭😭😭😩😩😩😩😩😩
@anilmiriyala422
@anilmiriyala422 3 жыл бұрын
Katnam rwnthha sister
@Jj-uu3vt
@Jj-uu3vt 3 жыл бұрын
Pray urself pure heartedly🙏🙏🙏🙏god will defently help u
@anilmiriyala422
@anilmiriyala422 3 жыл бұрын
@@Jj-uu3vt marriage ayyinsdha Madam
@rajaraonukapogu2986
@rajaraonukapogu2986 3 жыл бұрын
Ok
@sindhiyaj9204
@sindhiyaj9204 2 жыл бұрын
Ok madam
@yash1619
@yash1619 4 жыл бұрын
This song is my inspiration one of the best song is this
@priyagurindagunta3064
@priyagurindagunta3064 3 жыл бұрын
Wonderful song brother
@srinup6370
@srinup6370 Жыл бұрын
Jesus makes man perfect ❤❤❤❤❤❤❤🙏🌹🙏🙏🙏🥰😍
@eliza4392
@eliza4392 3 жыл бұрын
Praise the lord 🙏😍
@metrijohnson527
@metrijohnson527 2 жыл бұрын
Hi
@rajvollala5834
@rajvollala5834 2 жыл бұрын
Praise the World 🌍🌍 Amen
@geyakuwait3956
@geyakuwait3956 6 жыл бұрын
My life is my Jesus...eee song antee nakuuu praaanammmm. Thank you brother John Wesly..god bless you
@mounikadenny2354
@mounikadenny2354 5 жыл бұрын
Geya Kuwait
@kiransuseel7703
@kiransuseel7703 4 жыл бұрын
Bro Excellent Song
@kneelu7982
@kneelu7982 5 жыл бұрын
Gamyam cheralani nito undalani pagalu reyi Paravasinchalani e ningi nela kanu marugina saswatha Jevam pondalani. sagipotunanu ninnu chudalani nerishistunanu ninnu cheralani (2) 1)Bhuvi ànta terigi jagam ànta nadachi Ne jnanamuku spandinchalani Nakunnavanni samastam vechinchi Ne prema ento kolavalani. Adi enta ettuna undo adi enta lotuna undo Adi a rupam lo undo adi e matalo undo Sagipotunanu ninnu chudalani Nerishistunanu ninnu cheralani (2) gamyam 2) Alalu enno regina sremalenno vochina Siramunu vanchina sahinchalani Vendana badalu gundenu pindina Nidu siluvane moyalani Na gunde kovalalona ninne ne prastinchi Ne seva lone ilalo Na tudi swasanu vidavani Sagipotunanu ninnu chudalani Nerishistunanu ninnu cheralani (2) gamyam
@varshithasolagiri5180
@varshithasolagiri5180 4 жыл бұрын
John
@Financial_2024
@Financial_2024 4 жыл бұрын
Nice lyrics me native akkada andi
@samudrakancharla8554
@samudrakancharla8554 4 жыл бұрын
q
@saralajayrao5824
@saralajayrao5824 3 жыл бұрын
Tq
@vinode7659
@vinode7659 3 жыл бұрын
Super bro
@vijaytendulkar3490
@vijaytendulkar3490 Жыл бұрын
నాగుండ కోవెల లోన నినే నేప్రతిష్ఠించి...నీసేవలోనె ఇలలో నాతుది శ్వాసను విడవాలని.....ఈరెండు లైన్లు నాలో ఎప్పుడూ జీవాన్ని పుట్టిస్తూనే ఉంటున్నాయ్ అన్నయ్య thank u soo much lord and thanks wesly annaya love u
@kullayammakullayamma1514
@kullayammakullayamma1514 7 ай бұрын
Amen Amen Amen Amen Amen Amen🙏 Amen Amen Amen Amen🙏 Amen Amen Amen Amen✝️ brother god bless you✝️❤🛐🎉🎉🎉🎉 naku e song entha vinna ga ni malli venalani vunthundhi brother nice song✝️✝️✝️✝️✝️✝️❤❤❤🎉🎉
@jyothipriyankawithjesus7
@jyothipriyankawithjesus7 5 жыл бұрын
Na gunde lothulalona ninne ne prathistinchi, nee sevalone ilalo naa thudi swasanu vidavalani. My favorite lines. Thank you brother
@nohirilalitha7651
@nohirilalitha7651 4 жыл бұрын
S akka
@Nagaraj-ro7mf
@Nagaraj-ro7mf 4 жыл бұрын
Jyothipriyanka Withjesus7 Hi
@chinnakeshoju8844
@chinnakeshoju8844 6 жыл бұрын
I love this song bro
@KinthaliVasantha
@KinthaliVasantha 5 жыл бұрын
Rock star chinna very nice
@vjforgod8487
@vjforgod8487 2 жыл бұрын
I love Jesus Christ 😍 I love this song ❤️🙏
@wilson3605
@wilson3605 3 жыл бұрын
Love this song. All Glory to Almighty God Alone! 🙌 Hallelujah! 🙏
@emmanuelministryalwalminis4979
@emmanuelministryalwalminis4979 5 жыл бұрын
Su su su su super song brother may god bless you and your family and this world thanks brother
@peddirajuch7483
@peddirajuch7483 5 жыл бұрын
దేవునికే మహిమ చాలా మంచి పాట అందించారు వందనాలు అన్నయ్య గారు 👏👏👏
@user-um3we3ou1n
@user-um3we3ou1n 2 жыл бұрын
ఎంతో అర్థవంతమైన పాట ఏంతో ఆదరణ కలిగిస్తుంది
@kotepaparao5270
@kotepaparao5270 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@snehamallarapu1897
@snehamallarapu1897 5 жыл бұрын
Jesus coming soon so preyed for jesus
@madhukaturi5760
@madhukaturi5760 4 жыл бұрын
Hi
@madhukaturi5760
@madhukaturi5760 4 жыл бұрын
Yes jesus coming soon
@m.kalpana547
@m.kalpana547 3 жыл бұрын
@@madhukaturi5760 jh
@madhukaturi5760
@madhukaturi5760 3 жыл бұрын
@@m.kalpana547 hi
@saripaliraji4328
@saripaliraji4328 3 жыл бұрын
Jesus coming soon so preyed for Jesus 🎈🎄✝️
@asrithakondepudi5056
@asrithakondepudi5056 6 жыл бұрын
rakshana gurchina manchi song annaya maa frnds andariki chupisthunna andaru aduguthunnaru SAASWATHA JEEVAM ante emiti ani praise the Lord anna
@prashanthprashu2200
@prashanthprashu2200 5 жыл бұрын
Piyyamina
@ShyamKumar-ck8no
@ShyamKumar-ck8no 5 жыл бұрын
Asritha Kondepudi good
@ulamparthiudaykiran7034
@ulamparthiudaykiran7034 5 жыл бұрын
Hi
@halginooranil2983
@halginooranil2983 4 жыл бұрын
@@ShyamKumar-ck8no dhxhsmdn1nsn0 00,n0Mqmwkfizia92odoqo2pdo12osoqoeowoesiqidiwidowow9dodjdwodowoodosjcjdjjfisjrj
@y.erappaerappa9231
@y.erappaerappa9231 4 жыл бұрын
S mallikarjuna my phone
@mallepriyalathamallepriyal8891
@mallepriyalathamallepriyal8891 Жыл бұрын
Hallelujah 🙌🙏 devudhiki mahima kallugunu gaka Amen Amen Amen Amen 🙏🙏🙏
@lachaiahgarisubbamma9981
@lachaiahgarisubbamma9981 2 жыл бұрын
జాన్ జాన్ వెస్లీ అన్న వందనాలు అన్న మీ సాంగ్స్ చాలా బాగుంటాయి ఆత్మీయంగా ఉంటాయి అన్న
@surya9218
@surya9218 6 жыл бұрын
ఐ లవ్ థిస్ సాంగ్
@prasadgracegrace5990
@prasadgracegrace5990 5 жыл бұрын
I've
@pastordevkumarhosannaminis2693
@pastordevkumarhosannaminis2693 4 жыл бұрын
Wonderful song Praise the lord
@vajjaparthiparvathi2920
@vajjaparthiparvathi2920 5 ай бұрын
Praise the Lord e song na life ni marindhi
@kashapoguviplav855
@kashapoguviplav855 Жыл бұрын
నా గుండెల్లో నిన్ను ప్రతిష్టించి సాగిపోతున్నను నిను చూడాలని నీరీక్షిస్తున్నాను నిను చేరాలని 👌👌👌సాంగ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sp-gc7xs
@sp-gc7xs 5 жыл бұрын
This song changed my life love u #jesus
@mounikadenny2354
@mounikadenny2354 5 жыл бұрын
s p
@thrivarn_arjun_9569
@thrivarn_arjun_9569 5 жыл бұрын
I don't have words to describe you
@sharadamulyabhi3053
@sharadamulyabhi3053 3 жыл бұрын
Alaleno vachicina sremalenni kaligina shiramu vanchi sahinchalani Sagipothunnanu ninu chudalani .....nirkshistunnanu ninu cheralani😇
@ratnambattula3691
@ratnambattula3691 2 жыл бұрын
I am very very love this song 🤩🤩🤩🥰🥰🥰🥰🥰🥰
@krithika6219
@krithika6219 6 жыл бұрын
really awesome and spiritual song pastorgaru
@AshokAshok-cc4te
@AshokAshok-cc4te 5 жыл бұрын
PETTA KRITHIKAA I love
@sadhunagababu6145
@sadhunagababu6145 4 жыл бұрын
Praise the lord Anna sagipothunanu nennu chuadalani.........naa jesus ni
@user-mf9qu7ex6x
@user-mf9qu7ex6x 4 жыл бұрын
❤️ touching song ....andhichinanndhuku... Thanq annayya
@Bezawada_rowdy_
@Bezawada_rowdy_ 3 жыл бұрын
Hai
@jesuslove2921
@jesuslove2921 7 ай бұрын
Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻
@PraveenKumar-uj2ih
@PraveenKumar-uj2ih 3 жыл бұрын
My fav song in Whole Album....While I Listening this song Every Lyrics says Real meaning of life...We will do so many things for god... like we will say greatness of god to our relatives....
@jasmingona1710
@jasmingona1710 5 жыл бұрын
I love this song ❤️👏👏👏👏👏👏👏
@ganeshsuma9929
@ganeshsuma9929 4 жыл бұрын
I too love this song
@rajuramya8292
@rajuramya8292 3 жыл бұрын
Souper
@kavithavinny1669
@kavithavinny1669 4 жыл бұрын
One of the beautiful song forever, thank you and praise the lord..
@saibujji265
@saibujji265 4 жыл бұрын
👌
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Hi Vinny sister praise the Lord🙏 Many more happy returns of the day my dear little sister@ Vinny 🎉😍🎂🎂🍰🍫❤ I am blessed to have such a caring sister . Who loves me unconditionally wishing you all the best On this Special day yours Happy birthday sister😊 ❤💐💐
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
I feel lucky to have a sister like you I thank god to bring you in my life and brighten my life with your love support. Best wishes to you on your birthday🎂 once again have a blast HBD my adorable sister @Vinny 😍❤💐💐
@sangeetakori6977
@sangeetakori6977 2 жыл бұрын
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.narasimharajunarasimhara3192
@b.narasimharajunarasimhara3192 Жыл бұрын
దేవునికి మహిమకలుగునుగాక.ఈ ప్రపంచ ములోని. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నిజ.దేవుడిని.ఎరిగి.వారి కుటుంబాలకు.ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి అని. ఏ. ఒక్క. ఆత్మ. నరకంలోపడకుండా. ప్రతి ఒక్కరని.కాపాడు.. తండ్రీ.
@darananibabu5347
@darananibabu5347 5 жыл бұрын
i love```JHON WESLY young holy team
@chittyjesus3845
@chittyjesus3845 6 жыл бұрын
Waiting for my Jesus thnq Lord & thnq brother nice song👌👌
@kkala6843
@kkala6843 10 ай бұрын
అద్భుతంగా పాడారు Brother🙏యేసయ్య మీకే స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@therocketguy18
@therocketguy18 3 жыл бұрын
this is a wonderful song when ever i heard this song i will get so much hope and inspiration
@rajeshgodi3791
@rajeshgodi3791 4 жыл бұрын
My Favourite song
@stellamaryb1154
@stellamaryb1154 6 жыл бұрын
Ptl brother thank you for giving me the song towards the god way
@arunavutukuru6964
@arunavutukuru6964 3 жыл бұрын
My favourite song and I have danced for this song good bless everyone
@praviisuresh....1470
@praviisuresh....1470 3 жыл бұрын
Naku ee song antee chala istam ♥️♥️
@rajuar5895
@rajuar5895 2 жыл бұрын
Yes
@salivinodkumar5904
@salivinodkumar5904 2 жыл бұрын
L P
@ymounika7779
@ymounika7779 2 жыл бұрын
Naku kuda eaa song ante chala istam.....🙏 praise the lord 🙏🙏
@saligommularama3565
@saligommularama3565 5 жыл бұрын
Unmeasurable... Infinity love is only by Dad Jesus
@ravichandrang1018
@ravichandrang1018 5 жыл бұрын
Saligommula Rama hi
@surisurya9029
@surisurya9029 3 жыл бұрын
super Song
@chintarameshbabu5577
@chintarameshbabu5577 5 жыл бұрын
Really I love this song very much...
@myjuliememories1494
@myjuliememories1494 Жыл бұрын
Praise the lord brother 🙏🙌👏 God bless you brother and sister Ur family 💐🥰🤗✌️🙌👏 God bless 🙏💐😊🙏💐💐💐
@karthikatadepalli2072
@karthikatadepalli2072 Жыл бұрын
Deviniki mahima kalugunu gaka Amen☺
@munnachoppala397
@munnachoppala397 6 жыл бұрын
Lord please forgive our sins whatever we do in daily life , lead us to grow in spiritual life Amen😭
@parimalachalamalasetty7823
@parimalachalamalasetty7823 5 жыл бұрын
My favourite song brother
@hanumanthug3758
@hanumanthug3758 4 жыл бұрын
Wonderful song
@jhansichilukuri827
@jhansichilukuri827 4 жыл бұрын
Love you Jesse
@priyankachukka8499
@priyankachukka8499 3 жыл бұрын
By this song na pranam lo thrana puttincharu Anna🙏🙏 thank you lord for ua grace 🙏🙏Thanq wesly anna🙏 all glory to God 🙏🙏🙏🙏🙏
@sravanthinalukurthi8811
@sravanthinalukurthi8811 3 жыл бұрын
This song will change the lives who is not worshiping jesus
@darlapramod7943
@darlapramod7943 4 жыл бұрын
The songs is very beautiful
@usharaniperapu3770
@usharaniperapu3770 5 жыл бұрын
na gunde kovela lona nenne ne prathistenchi ni sevalone elalo naa twudhi swasanu vidavalani: THANKS TO YOUNG HOLY TEAM.(usha)
@honeymorapaka9708
@honeymorapaka9708 4 жыл бұрын
Ok sir
@chandrammae744
@chandrammae744 3 жыл бұрын
Very encouraging song ... All glory to Jesus Christ ... May God bless u brother and your family 🙌 ... Tq brother❤️.. Praise the lord.🙏
@sulosarath3805
@sulosarath3805 2 жыл бұрын
Dt jonhe wesly chala manch pata lilikeverymuch sulochana tankyou verymuch praisethelord
@dileeprock7636
@dileeprock7636 4 жыл бұрын
December lo chustunnavallu like kottandiii God bless you All❤
@jhugt1035
@jhugt1035 4 жыл бұрын
God blessu
@venkatalaxmivenkatalaxmi8654
@venkatalaxmivenkatalaxmi8654 4 жыл бұрын
Supper
@nandhu6091
@nandhu6091 4 жыл бұрын
dileep rock Dileep meeru asalu Christian ena enduku asalu Ila behave chestunaru moveis chudadam Tappu ante as movei poster Ni KZfaq profile ga pedatara konchem kuda shame ga leda meeku ilanti bakthi devudiki nachadu ilane vunte meeru lokam drustilo Christian emo Gani devudi drustilo Kadu.
@dileeprock7636
@dileeprock7636 4 жыл бұрын
@@nandhu6091 thanks
@pradeepdarling8755
@pradeepdarling8755 4 жыл бұрын
Price Lord bro nice song
@joelvinodkumarreddypogu2005
@joelvinodkumarreddypogu2005 6 жыл бұрын
Yes...am very feeling about this song... brother wesley sir... Thank you God.. from inspiration to listing this..song
@charumaniamen3074
@charumaniamen3074 4 жыл бұрын
Amen
@maheshmcdee1055
@maheshmcdee1055 3 жыл бұрын
I,love,this,song
@tholendrababu8679
@tholendrababu8679 3 жыл бұрын
Song super ayyagaru , praise the Lord 🙏
@varaprasadvaram6059
@varaprasadvaram6059 2 жыл бұрын
Devuneki stuthi ghanatha.. Amen 🙏🙏🙏
@dineshvkumarangapandu07
@dineshvkumarangapandu07 4 жыл бұрын
Beautiful song ✝️👏
@divyameesala8102
@divyameesala8102 5 жыл бұрын
Whenever I hear this song, I always cry Hail to our Lord, praise him ever, my savior.🙂🙂🙂
@sanjanamarku2814
@sanjanamarku2814 3 жыл бұрын
I like this song 🙏Hallelujah 🙏Amen🙏🙏🙏🙏🙏
@dipthydia
@dipthydia Жыл бұрын
Best evergreen solo by Brother...Never tired of hearing another time..God bless 🙌
@kewlchinna1
@kewlchinna1 6 жыл бұрын
my favorite song tqqq anna
@padamatimoses4274
@padamatimoses4274 4 жыл бұрын
Amen all glory to jesus what a wonderful lyrics God bless you pastar garu
@soldiersofchrist6799
@soldiersofchrist6799 3 жыл бұрын
This song is dedicated to spiritual growth tq anna for this song 👌👌
@SrinivasaraoSatyala
@SrinivasaraoSatyala 8 ай бұрын
అన్న పాట అద్భుతంగా ఉంది దేవుని పాటలు ఇంకా పడలని కోరుతూ కుంటునము
Bhedam Emi Ledhu ||  Best Gospel Song || Dr John Wesly & Blessie Wesly
6:18
John Wesly Ministries
Рет қаралды 15 МЛН
John Wesley Songs 2022 | Jukebox | #teluguchristiansongs
49:23
Christian Life
Рет қаралды 337 М.
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 79 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Okasari Nee Swaramu || John Wesly Song || Best Telugu Christian Song || Must Watch
7:06
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 7 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 883 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 91 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 7 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 975 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 51 МЛН