No video

Garikapati Narasimha Rao about Bramaramba Tatvam #4 | భ్రమరాంబతత్వం #4 | 2020

  Рет қаралды 829,168

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

#Garikapati Narasimha Rao latest speech about Bramaramba Tatvam.
మీరు ఎల్లప్పుడూ సిరిసంపదలతో ఉండాలా? అందుకు ఏం చెయ్యాలో చూడండి.
"భ్రమరాంబతత్వం"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
భ్రమరాంబతత్వం
Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
#Pravachanalu
#BramarambaTatvam #BhaktaKannappa #Devotee
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 280
@Garikipati_Offl
@Garikipati_Offl 4 жыл бұрын
ఈ ప్రసంగం సమాజంలోని పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలను కులాలు, వర్గాల మధ్య వైషమ్యాలను రూపుమాపేలా ఉందని మీరు భావిస్తున్నారా?
@vshwatejas1884
@vshwatejas1884 4 жыл бұрын
యువత కి నచ్చే ఆధునిక జీవన బాషా ప్రయోగ విధానం ఉంటే మీ ప్రసంగ సారాంశం యువత లో కి వెళుతుంది... ఏ పరిస్థితుల్లో కూడా కుల వర్గ వర్ణ ప్రస్తావన వద్దు...
@satishbabu1183
@satishbabu1183 4 жыл бұрын
భావిస్తున్నాం.... జై జగన్మాత
@kalyanborige9236
@kalyanborige9236 4 жыл бұрын
Guruvugaru maku meru 🙏🙏🙏🙏
@jyoshnapulikinti33
@jyoshnapulikinti33 4 жыл бұрын
Artm chesukune terunubatti untundi adaina
@sudhasistla4956
@sudhasistla4956 4 жыл бұрын
Please upload all episodes of navajeevanavedam
@vshwatejas1884
@vshwatejas1884 4 жыл бұрын
తెలుగు జాతి గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తుంది మీ అద్భుత ప్రసంగం మీకు ధన్యవాదాలు
@updatenews8652
@updatenews8652 4 жыл бұрын
లేదు sir . అన్ని భాషల్లో అనువాదం చేస్తే యావత్ భారత దేశం గర్వించదగ్గ ప్రసంగం.
@ratnakumari9872
@ratnakumari9872 4 жыл бұрын
చిన్న చిన్న గ్రామాలలో కూడా మీ ప్రసంగం అంటే పనులన్నీ వదిలి వినేవాళ్ళని నేను చూసాను సార్, మీ ప్రసంగాలు సమాజంలో చాలా మంచి మార్పు తీసుకుని వచ్చాయి, మీరు ఇలాగే నిర్భయంగా మంచి విషయాలు చెప్తూ ఉండండి, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి,🙏
@krishnareddy9895
@krishnareddy9895 4 жыл бұрын
తుమ్మెద పూల నుండి తేనే సేకరించే విధానం చాలా అద్భుతంగా చెప్పారు. అలానే వారి అమ్మగారు పనివాళ్ళను ఆదరించిన తీరు నాకు నా చిన్నతనంలో మా అమ్మగారు జ్ఞాపకం వచ్చారు
@kumar-sz7wl
@kumar-sz7wl 3 жыл бұрын
మీలాంటి గురువులు నేటిసమజానికి అవసరం🙏🙏🙏
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
మీ లాంటి వాళ్లు ఈ సమాజానికి చాలా అవసరం గురువు గారు, కనీసం మీ ప్రవచనాల వలన అయినా ప్రజల్లో మార్పు రావాలి శత కోటి పాదాభి వందనం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
@alagarivenkatesh4907
@alagarivenkatesh4907 3 жыл бұрын
గురువు గారు మీ, ప్రసంగం చాలా చాలా బాగుంటుంది విన్నంత,సెపు, ప్రశాంత, ఉంటుంది కులం,తో, రాజకీయ,చెసె వాళ్ళంతా,సావరద,పరులు
@jampachandramoulisankar9675
@jampachandramoulisankar9675 3 жыл бұрын
ప్రస్తుత కాలంలో మీలాంటి పండితుల అవసరం ఈ సమాజానికి ఎంతో వుంది గురువుగారు మీకు నా యొక్క పాదాభివందనాలు
@sramanaidu1646
@sramanaidu1646 4 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
@user-vd5wc5ns1h
@user-vd5wc5ns1h 4 жыл бұрын
ఇందువల్లనే మీరంటే శ్రీ మాతకు ప్రాణం గురూజీ స్వార్థంతో ప్రతిదీ నాదే అనుకునే వారికి మీరు అస్సలు నచ్చరు కలికాలం నమస్సుమాంజలులు మీ శ్రీ చరణములకు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rajapravalli2059
@rajapravalli2059 3 жыл бұрын
T. ,,,.
@sivaboya7263
@sivaboya7263 2 жыл бұрын
@@rajapravalli2059 p
@srinupalle8698
@srinupalle8698 4 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం .ధన్యవాదాలు గురూజీ
@nanipadidela7118
@nanipadidela7118 3 жыл бұрын
Super gurugi
@user-vd5wc5ns1h
@user-vd5wc5ns1h 4 жыл бұрын
అయినా సరే మీరు చెప్తూనే ఉండాలి ఇంకా పుణ్యాత్ములు ఉన్నారు కనుక నే ఈ భూమాత ఉన్నది(భాదలున్నాకూడా)💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@kistagoud3783
@kistagoud3783 2 жыл бұрын
మీరు చెప్పు ట ప్రవచనం అనంతం వినటం మా అదృష్టం 🙏🙏🌹🌹
@SriRam-zx4tk
@SriRam-zx4tk 2 жыл бұрын
జై గరికపాటి. మీకు శ్రీరాముని అనుగ్రహం ఉంటుంది.
@Itsmeswapna14
@Itsmeswapna14 4 жыл бұрын
Saraswathi putrulu miru mi padhalaki shatakoti vandhanalu guruvu garu 🙏 mi maatalu mi pravachanalu ee naati kaalaniki avasaram 🙏
@vshwatejas1884
@vshwatejas1884 4 жыл бұрын
ప్రతి కాలేజీ ప్రతి యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కాలేజీలలో మీ యొక్క ప్రసంగాలు ఏర్పాటుచేసి సనాతన ధర్మంలో ఉన్న సైన్స్ టెక్నాలజీ ల గురించి వివరిస్తే ఇంకా బాగుంటుంది ఈషా ఫౌండేషన్ వారు ఈ విధంగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తి ని క్రియేట్ చేసారు మీవంటి బహుభాషా కోవిదులు మాత్రమే దీనికి సమర్థులు
@Garikipati_Offl
@Garikipati_Offl 4 жыл бұрын
srigarikipati.com/program.html
@rajanaren322
@rajanaren322 4 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు, 🙏🙏🙏
@krishnashanmukh1997
@krishnashanmukh1997 Жыл бұрын
Om guru deva koti koti pranaam guru deva🙏🙏🙏🙏🙏
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 4 жыл бұрын
I got tears when you are telling about your mother Guruji.
@rohanvenkata1000
@rohanvenkata1000 2 жыл бұрын
గురువుగారికి కోటి వందనాలు
@kumariveda2070
@kumariveda2070 2 жыл бұрын
దేవస్వరూపులు గురువుగారికి పాదాభివందనం
@Allinone-xt2qn
@Allinone-xt2qn 4 жыл бұрын
కృతజ్ఞతలు మీకు
@Hemachandrat
@Hemachandrat 4 жыл бұрын
ఇది నిజం... నా స్వానుభవం. ధనం విషయం లో సరిగ్గా చెప్పారు
@guntisathishpandu441
@guntisathishpandu441 2 жыл бұрын
9ppyour p
@sureshbabucheedella8147
@sureshbabucheedella8147 4 жыл бұрын
కేవలం కులం ఒక్కటే కాదు ప్రాంతీయ బావం కూడా వుంది ప్రతి పనిలో ప్రతి మాటలో 🙏
@Cutieee38
@Cutieee38 3 жыл бұрын
Super 👌 sir
@morumpallenarasimha8460
@morumpallenarasimha8460 2 жыл бұрын
చాలా మంచి విషయాలు అందరికి సులువుగా అర్థమయ్యేటట్టు ఉన్నది ఉన్నట్టు చెబుతారు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@nenusri1
@nenusri1 3 жыл бұрын
Adbhutham sir,, kulala gurinchi cheppetappu kannillu aagaled sir... dhanyosmi🙏
@bandameediashokgoud6056
@bandameediashokgoud6056 4 жыл бұрын
🙏🙏🙏🙏 baga cheparu guruvu garu....
@pachikarlalakshmi480
@pachikarlalakshmi480 4 жыл бұрын
Chala baga chepparu guruvugaaru meeku padhabhivandanalu
@yerapothupadmavathi2394
@yerapothupadmavathi2394 4 жыл бұрын
You are the best for this generation
@satyamgollapalli6480
@satyamgollapalli6480 3 жыл бұрын
👍👍👍👌👌👌💐💐💐🙏🙏 కృతజ్ఞతలు గురూజీ..
@vijayabhaktul3134
@vijayabhaktul3134 4 жыл бұрын
Meeru Samata ni prakatistunte veenula vinduga undi.dhanya vadamulu.
@durganeel4360
@durganeel4360 4 жыл бұрын
Namaskaram sir dhanika panda vargalaku kula mathalaku meru chappina matalu amrutamayena 2 honey lanti matalu happy ga bratakataniki manchi manavtham ga vundataniki intakanna thandri la evaru chabutharu sir chala baga chapparu sir and thank you sir
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 4 жыл бұрын
Entire Andhra Pradesh loves garigapati Garu jai hind
@narayanarao6267
@narayanarao6267 2 жыл бұрын
Chal baga cheppru gurujii
@anussimplethings3610
@anussimplethings3610 2 жыл бұрын
Lovely Speech... Ammathanam gurinchi chepparu, Manishi Manasu yentha Pure ga vundalo chepparu. Dhanyavadalu 🙏...
@nalamupender8337
@nalamupender8337 2 жыл бұрын
Thanks for videos
@chnani9995
@chnani9995 3 жыл бұрын
Om good information Swami Garu 🙏
@inguvaramu9202
@inguvaramu9202 2 жыл бұрын
Very nice Guruvu garu 🙏🙏🙏
@hithasrikota3569
@hithasrikota3569 3 жыл бұрын
Good and nice presentation. Namasthe
@VSCREATIVEIDEAS
@VSCREATIVEIDEAS 3 жыл бұрын
Chaala bags chepparu guruvugaru,mee deara chala visayaalu nerchukuntunnamu
@kishoresharma6113
@kishoresharma6113 4 жыл бұрын
Guruvu gariki Namaskaralu 🙏🙏
@padmaplayschool6567
@padmaplayschool6567 3 жыл бұрын
Guvugariki padha namaskaramulu🙏🙏🙏🙏🙏🙏👌👌
@sarathchandramnv3234
@sarathchandramnv3234 2 жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvgariki Namskaram 🙏 🙏 🙏 👏 👏 🌹 🌹 🚩 🚩 👌 👌
@mlumudidargah6275
@mlumudidargah6275 4 жыл бұрын
Guruwegaru meru great
@nithintwoff3728
@nithintwoff3728 2 жыл бұрын
Guruji meeru cheppina matalaku 🙏🙏🙏🙏🙏🙏🙏
@annarapusandeep4705
@annarapusandeep4705 4 жыл бұрын
Guruvu Garu🙏🙏🙏🙏🙏🙏
@kvenkatasiva6855
@kvenkatasiva6855 4 жыл бұрын
guruvu gari gnananiki 🙏🙏🙏
@cooki4903
@cooki4903 3 жыл бұрын
🙏🇮🇳💐Sir, we should use things timely...where needed.🙏.Good eye opener speech.
@sembaruthi4695
@sembaruthi4695 3 жыл бұрын
Yentha manchi mattalu chepparandi, dhanyavathamulu ayya
@arajitha1452
@arajitha1452 2 жыл бұрын
Correct sir.... Unna nagalu pettukovali sir.... Chala baga cheppinaru.......
@krishnakumari4427
@krishnakumari4427 4 жыл бұрын
Guruvu gariki 🙏🙏🙏🙏
@krishnareddy9895
@krishnareddy9895 4 жыл бұрын
Beautifully explained
@surekhakallem9482
@surekhakallem9482 4 жыл бұрын
Chala baga chepparu guruvu garu 🌹🙏🌹🕉
@p.ravinderreddyreddys8029
@p.ravinderreddyreddys8029 3 жыл бұрын
Chala manchi mesege padhabivandanam guruji tq
@kalavathidanda111
@kalavathidanda111 4 жыл бұрын
Padabhi vandanam Guruji garu
@updatenews8652
@updatenews8652 4 жыл бұрын
ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టని గురూజీ ప్రసంగం.
@arajitha1452
@arajitha1452 2 жыл бұрын
Guruvu gariki namaskaramulu sir.
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏 గురువుగారికి పాదాభివందనం🙏 నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@vakhilsaabvijayvijay2340
@vakhilsaabvijayvijay2340 2 жыл бұрын
Super chala Baga chepparu guruvu garandi
@srividyavidya5708
@srividyavidya5708 4 жыл бұрын
God bless you
@durgab3836
@durgab3836 4 жыл бұрын
We proud of indians Sir
@i.satyanarayaraju6069
@i.satyanarayaraju6069 3 жыл бұрын
👏👏👏👏👏🙏🙏🤝 super sir India Lo andaru elaanee unnaru
@srinivasarao7917
@srinivasarao7917 3 жыл бұрын
Sir. Ever person hard . But life enjoy. Donet small Amount. Poor people. Sir speech very good.
@pulimuralikrishna2185
@pulimuralikrishna2185 2 жыл бұрын
That's telugu lessa wonderful speech guruvu garu
@nagarajutm6668
@nagarajutm6668 4 жыл бұрын
Guruvu gariki paadabhivandanalu
@palagirihaleema4119
@palagirihaleema4119 4 жыл бұрын
Guruvu gariki padabhivandanalu
@krishnavenireddy6916
@krishnavenireddy6916 2 жыл бұрын
Super explanation sir tkqq
@musiclovr
@musiclovr 4 жыл бұрын
Namaskaram guruvugaru
@Ramakrishna-nh3mq
@Ramakrishna-nh3mq Жыл бұрын
Good massage
@bhavanidurga3333
@bhavanidurga3333 4 жыл бұрын
Excellent sir🙏
@s.n.rs.n.r9982
@s.n.rs.n.r9982 2 жыл бұрын
Sir very very happy words.. tq 👌🏼
@Pranav2311
@Pranav2311 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు నమస్కారం
@venkateswarlurampangu6203
@venkateswarlurampangu6203 3 жыл бұрын
Excellent speech sir
@AnuRadha-hs5pn
@AnuRadha-hs5pn 4 жыл бұрын
Gareka palukulu...Chelaka Palukulu🙏🙏🙏🙏🙏
@balarangaiah2876
@balarangaiah2876 4 жыл бұрын
Guruji gariki vandhanm
@inguvaramu9202
@inguvaramu9202 2 жыл бұрын
Meeru chala great 🙏🙏🙏
@k.ramacharyramu4602
@k.ramacharyramu4602 2 жыл бұрын
Guruvugaru🙏
@chariadimulam9233
@chariadimulam9233 4 жыл бұрын
Exclent speech for public
@princespriya4234
@princespriya4234 Жыл бұрын
🙏🙏🙏🙏
@tatajik8495
@tatajik8495 4 жыл бұрын
Guruvaugari ni kanna thalli ki padhabhivandhanam
@yagnatulasiyagnatulasi3875
@yagnatulasiyagnatulasi3875 3 жыл бұрын
nenu chala money ichanu mosapoyanu meeru sariga chepparu tq gurigi
@sivagandham8121
@sivagandham8121 3 жыл бұрын
నమాక్షరం గురువు గారు చాలా చక్కగా చెప్పారు
@sivaganeshpyla5495
@sivaganeshpyla5495 3 жыл бұрын
Sri Gurubhyonamaha🥀 🌸🌹🌼🌻🌹🌹🙏🙏🙏
@manjumanju-md3ff
@manjumanju-md3ff 2 жыл бұрын
Eppudu avaru wife nu adigi dhanalu chestharu wife ku Valve ledhu guruvu gaaru
@gogulamurthy8344
@gogulamurthy8344 2 жыл бұрын
అమ్మ గురించి చాలా బాగా చెప్పారు గురువుగా రు
@gkvlakshmi6433
@gkvlakshmi6433 4 жыл бұрын
Super speech sir
@unmurthy6696
@unmurthy6696 3 жыл бұрын
Baga chepparu guruvugaru
@kiranmaitelaprolu6591
@kiranmaitelaprolu6591 4 жыл бұрын
Very good speach sir...iam big fan of u...
@vshwatejas1884
@vshwatejas1884 4 жыл бұрын
ఈషా ఫౌండేషన్ వారి జగ్గి వాసుదేవ్ గారి youth n truth videos follo avutuntanu... Mana telugu lo meeru hindava dharmmani కాపాడుతున్నారు.... మీరు మీ ప్రసంగాలు ప్రపంచానికే వెలుగు కావాలి..
@gnagendra1889
@gnagendra1889 4 жыл бұрын
Excellent 👍👌 speach sir
@krishnarayala738
@krishnarayala738 2 жыл бұрын
Namaste
@a.kmetaldetector7937
@a.kmetaldetector7937 3 жыл бұрын
Meeru challan gatti varu sar meeku davudu thodu unddu gaka om
@madugulanagamani3578
@madugulanagamani3578 3 жыл бұрын
Supar sir👏👏💐💐
@surendarvemula2700
@surendarvemula2700 4 жыл бұрын
సూపర్ గురూజీ.🙏🙏🙏
@sivayyachintapalli6516
@sivayyachintapalli6516 2 жыл бұрын
Challa baggunam air
@ramaganta3462
@ramaganta3462 4 жыл бұрын
Kula gaggi gurichi baga chepparu guruvu garu
@nyalakondashailaja4724
@nyalakondashailaja4724 2 жыл бұрын
Baga chiy pparu guravv garu
@varalaxmi596
@varalaxmi596 3 жыл бұрын
Meru baga cheparu guru Garu
@bhargavijegan5386
@bhargavijegan5386 3 жыл бұрын
Super ga chepparu
@lasyakamatam6416
@lasyakamatam6416 Жыл бұрын
🙏🙏🙏
@vakitibeesaiah7580
@vakitibeesaiah7580 4 жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరి
Garikapati Narasimha Rao about Bramaramba Tatvam #5 | భ్రమరాంబతత్వం #5 | 2020
18:25
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 40 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 11 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 168 МЛН
Garikapati Narasimha Rao about Bramaramba Tatvam #3 | భ్రమరాంబతత్వం #3 | 2020
25:16
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 40 МЛН