గరుడ పురాణం కల్పితమా ? | IS GARUDA PURANA TRUE ?

  Рет қаралды 6,165

Vastavam

Vastavam

11 ай бұрын

#prasadthota #vastavam
నమ్మకం మూఢనమ్మకమైతే - 5 | భగవద్గీత నిజమా గరుడ పురాణం నిజమా ? వాస్తవం ఏమిటీ ?
గమనిక: ఆ కాలంలో వారు అలా పురాణాల్లో కొన్ని కధలు కల్పించి చెప్పడం లో చెడ్డ ఆలోచన లేదు, మంచి ఉద్దేశ్యమే వుంది. అలాంటి కల్పితాలు ఆ కాలానికి పనికి వచ్చాయి, కానీ ఈ ప్రస్తుత ఆధునిక యుగానికి, విద్యా వేత్త లు పెరుగుతున్న ఈ తరాల కు అవి పనికి రాక పోగా హాని చేస్తాయి.
అలాంటి హేతు బద్దం కాని విషయాలు మన పిల్లలకు, కొత్త తరాలకు అర్ధం అయ్యే లా చెప్పడం కూడా చాలా కష్టం. ముందు మనలో లోపాలు మనం సరిదిద్దు కోవాలి, అప్పుడే మన ధర్మం మీద, మన నమ్మకాల మీద దాడి చేసే వారికి సరిగ్గా సమాధానం చెప్పగలము.
ఆ విషయం మనం అందరం గ్రహించాలి.
Clarification from Venkat Chaganti garu:
• గరుడ పురాణం - భగవద్గీత...
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Пікірлер: 99
@sravanthadishetty4400
@sravanthadishetty4400 11 ай бұрын
పండితులు ఎందరు ఉన్నా, గ్రంధాలు ఎన్ని ఉన్నా... అన్నిటికీ మూలం మరియు ప్రామాణికత వేదం. వేదం సకల సత్య విద్యల గ్రంధం. వేదం ఈశ్వర ప్రసాదం🙏🔥
@Sriharihara777
@Sriharihara777 11 ай бұрын
వ్యాస మహర్షి రచించిన ఎది కాదు కల్పితం కాదు..... వాళ్ల వాళ్ల జ్ఞానాని బట్టి వాళ్లకు అర్థం అవుతుంది....వ్యాసోచిస్టం జగత్ సర్వం🙏🙏🙏మీరు చెప్పినట్టు వేదం మాత్రం మనుషులు రచించింది కాదు....శ్రీ హరి బ్రహ్మ దేవునికి ఇచ్చిన శాస్త్ర నియమాల పరంపర
@sravanthadishetty4400
@sravanthadishetty4400 10 ай бұрын
నిజమే తెలిపారు వ్యాస మహర్షి స్వహస్తాలతో రాసినది ప్రామాణికమే...కానీ చరిత్ర క్రమం లో వ్యాస మహర్షి పేరుతో అనేక కథలు కల్పితాలు తయారు చేశారు. బోజ రాజ చరిత్ర చదవండి
@rajubaimidia8475
@rajubaimidia8475 11 ай бұрын
అత్మ నరకలోకనికి వేల్లే టప్పుడు వేరే శరిరం ఇస్తారు
@kittukittu1995
@kittukittu1995 11 ай бұрын
కేవలం ఒక రిఫరెన్స్ సరిపోదు అని నా అభిప్రాయం sir, వీలైతే సిద్దేశ్వరానంద భారతీ మహా స్వామి వారిని కూడా అడగండి, మనకి పూర్తి కన్ఫర్మేషన్ వస్తుంది
@satheesh7sai419
@satheesh7sai419 11 ай бұрын
సిద్దేశ్వరనంద భారతి స్వామి అడగాలి కంచి స్వామి వారు .. శృంగేరి పీఠాధిపతులను అడగాలి కానీ .. వెంకట్ చాగంటి కేవలం పండితుడు ఆయన కి ఏమైనా .. third eye master కాదు
@Arunachalaraman
@Arunachalaraman 11 ай бұрын
నమస్కారం ప్రసాద్ గారూ,మీరూ చెప్పింది సరైనధీ భగవద్గీత ప్రకారం ఆత్మ ని ఎమి చేయలేము. శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు గరుడ పురాణం ప్రకారం ఆత్మ ని "యథానా శరీరం" లో ప్రవేశ పెట్టి శిక్షలు వేస్తారు. పూర్తిగా శిక్షించరు చేసిన పాపాలకి శిక్ష కొంత భాగం అలాగే పెట్టి మరియు చేసిన పుణ్యానికి స్వర్గం లో పుణ్యాo పూర్తిగా అనుభవించకుండా కొంత భాగం అలాగే పెట్టి ఆ జీవికి తరువాత జన్మ లో తగినా జన్మ(మనిషి, పిల్లి, కుక్క,.........) ఇస్తారు . ఈ జన్మ లో ఆ జీవీ కర్మలు( కష్టసుఖాలు ) అనుభవిస్తాడు.
@kittukittu1995
@kittukittu1995 11 ай бұрын
Yes, chala mandhi pandithulu Ila cheppadam vinnanu, bhumi meeda kalamanam ithara lokalalo kalamanam different ga vuntundhi kabatti bhootha bavisyath varthamanalu mariyu gatha janmalanu chavagalige mahaniyulu mathrame sarigga cheppagalaru, migilina varantha Garuda puranannani pramanikam ga theeskuntaru
@Rajendra9771
@Rajendra9771 11 ай бұрын
నేను మొన్న మా స్నేహితునితో వాదించాను. చేసిన చిన్న తప్పులకు అంత పెద్ద శిక్షలు వేసి, మళ్ళీ జన్మలో మళ్ళీ శిక్షలు వేయడం ఏమిటి అసలు అని. దొంగతనం అనేది తప్పు. దానికి నూనెలో వేయించడం అనేది, లక్ష రెట్ల శిక్ష. మళ్ళీ అధి సరిపోదు అని... వచ్చే జన్మలో అనుభవించడం అనేది సరికాదు అని వాదించాను. ఇవ్వాళ మీరు చాలా అద్భుతంగా అనుమానాల నివృత్తి చేశారు. పురాణాల్లో అలా చెప్పడం వల్ల పాప భీతి ఉండి, ధర్మ మార్గం లో నడుస్తారు అని ఆలోచించి ఉండవచ్చు అనేది నా భావన. ధన్యవాదాలు❤
@rajum2436
@rajum2436 11 ай бұрын
RP Rao ❤
@himajahimaja1466
@himajahimaja1466 11 ай бұрын
Exactly oo tappu cheyadaniki bayapadali Ane ala rasi untaru
@eswar1lak735
@eswar1lak735 11 ай бұрын
You should be follow. Vedamu Darmamu Ethihasamu Puranamu
@vastavam
@vastavam 11 ай бұрын
ఆ కాలంలో వారు అలా కల్పించి చెప్పడం లో చెడ్డ ఆలోచన లేదు, మంచి ఉద్దేశ్యమే వుంది. కానీ అలాంటి కల్పితాలు ఆ కాలానికి పనికి వచ్చాయి, కానీ ఈ ప్రస్తుత ఆధునిక యుగానికి, విద్యా వేత్త లు పెరుగుతున్న ఈ తరాల కు అవి పనికి రాక పోగా హాని చేస్తాయి. ఆ విషయం మనం అందరం అర్ధం చేసుకోవాలి.
@sravanthadishetty4400
@sravanthadishetty4400 11 ай бұрын
@@vastavam చాలా నిర్భయంగా, వాస్తవాన్ని తెలియ చేస్తున్నారు. చరిత్రలో కొందరు రాసిన కల్పిత కథల కారణంగా సనాతన వైదిక ధర్మం అసలు మూలం ఏమిటో అనేకులు తెలుసుకోలేక పోతున్నారు పైగా ఇతర మతాల వారి చేత అభాసుపాలు జరుగుతుంది. సనాతన లో అజ్ఞానం, అపోహ, కల్పితాలు అనువంతైన చోటు లేదు. 🙏
@kvlakshmi5563
@kvlakshmi5563 11 ай бұрын
కొందరు సజీవ దహనం అవుతారు, కొందరు వ్యాధుల వలన ఒళ్ళంతా సూదులతో పొడుస్తారు. కొందరు బోరు బావిలో పడిపోతారు, కొందరికి ఎదురుగా ఆహారం ఉన్నా తినలేరు ఇవన్నీ శిక్ష లే ఇంకా జాగ్రత్తగా చూస్తే ఎన్నో కనబడ తాయి. అన్నీ ఇక్కడే శరీరంతో అనుభవిస్తాము. మరు జన్మలో కి కూడా మోసుకు వెళ్తాము. డౌట్ లేదు.
@reddytechtalk
@reddytechtalk 9 ай бұрын
This is why swamy Viveka Nanada said, when the technology is growing our Sanatana Dharma will be proved. I had this doubt, now cleared 🎉
@map9299
@map9299 11 ай бұрын
కానీ ఆత్మకి నశించని,,నూనెలో వేసినా కూడా కాలని భౌతిక శరీరం ఇచ్చి శిక్షిస్తారని ఆత్మ భాదను మాత్రమే అనుభవిస్తుంది కానీ ఆ శరీరానికి ఏమి కాదని కొందరి నమ్మకం ...
@sravanthadishetty4400
@sravanthadishetty4400 10 ай бұрын
చాలా నిర్భయంగా, వాస్తవాన్ని తెలియ చేస్తున్నారు. చరిత్రలో కొందరు రాసిన కల్పిత కథల కారణంగా సనాతన వైదిక ధర్మం అసలు మూలం ఏమిటో అనేకులు తెలుసుకోలేక పోతున్నారు పైగా ఇతర మతాల వారి చేత అభాసుపాలు జరుగుతుంది. సనాతన లో అజ్ఞానం, అపోహ, కల్పితాలు అనువంతైన చోటు లేదు. వేదాలను, 11 ఉపనిషత్తులను, 6 దర్శనాలను, వేదానుకుల శాస్త్రాలను మాత్రమే ప్రామాణికం... పురాణాల లో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయి మరియు వాటిని పిలవడమే పురాణ కథలు అంటారు. అంటే అవి కల్పిత కథలే. వాటిని సానతన వైదిక ధర్మం లో ప్రమాణాలు గ తీసుకోరాదు. 🙏🔥🕉️
@israsultana1178
@israsultana1178 11 ай бұрын
When man dies he immediately doesn't loose his memory and attraction towards his body, for that reason we do all tharpanas, but after that the soul is given a temporary body with out any features but feelings at that his good and bad deeds are calculated, than punished than the soul is set free to set into another life .this all process takes certain period of time that's why one year ceremonies are done with all rituals. Maybe like that I read like that
@sreddy3067
@sreddy3067 11 ай бұрын
Yaatana sareeram create chestaru yama Raju. Adi punishment anubhavistundi andi. Garuda puranam kalpitam kaadu
@jagadeeshkuruba5571
@jagadeeshkuruba5571 11 ай бұрын
Super sir . Mee knowledge ni share chesinanduku. Thanks sir
@VennkateswaaraMustipalli-fr3vm
@VennkateswaaraMustipalli-fr3vm 10 ай бұрын
సార్ మీ అభిప్రాయం మీ సాంప్రదయం మీకున్న దేవుని భక్తి మాకు బాగా నచ్చింది🙏🙏🙏🙏
@vastavam
@vastavam 10 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@jyothipagadala3297
@jyothipagadala3297 11 ай бұрын
Super sir, thank you
@DanduLinganna
@DanduLinganna 11 ай бұрын
వెంకట చాగంటి గారు అన్నట్లు మరుజన్మలో అనుభవిస్తాం అన్నట్లయితే నేను ఈ జన్మలో అంత కాలేచ ని శ్లోకం చదువుకొని ఈ దేహాన్ని విడుస్తాను అప్పుడు నేను కోరుకున్నట్లు నాకు జన్మ లభిస్తుంది. కానీ గత జన్మలో పాపానికి. అప్పుడు నేను పొందిన జన్మకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కదా. సరే ఒకరకంగా మీ వీడియో కొద్దిగా రకంగా ఉపయోగకరంగానే ఉంది
@shakunthalabasani2690
@shakunthalabasani2690 11 ай бұрын
శ్రీ మాత్రే నమః🙏 చాల విపులంగ చెప్పారు చాల థాంక్యూ మాస్టార్🙏
@raghunandhan8317
@raghunandhan8317 11 ай бұрын
Read full bagwatgeeta if soul is free of pleasures and sorrow then who will enjoy veera swarga who die in battle? According to u soul is free from pleasure and sorrows
@accessibletechviews5406
@accessibletechviews5406 10 ай бұрын
What about Samavarthi Yamadharmaraju and Chatragupptha ?
@swapnagubba753
@swapnagubba753 11 ай бұрын
Sir meeku namaskaramulu Ma papaki fits lo one type sezirus vastunnai enni mandulu vadutunna taggadam ledu inter 2year chaduvutundi chala ibbandi padutundi enni pujalu chesina Dani bada teeradam ledu andi emi cheyyalo ardam kavatledu andi please andi edaina parishkarm cheppandi pleass
@KalkiPrabhu-cj2nk
@KalkiPrabhu-cj2nk 11 ай бұрын
Geetha lo cheppindi pure atma.karma antukunna atma kadu.pure atma or clean body .veetiki maranam ledu .ante gaani andariki kaadu
@ITsMYVlogz_5286
@ITsMYVlogz_5286 11 ай бұрын
గురూ గారికి వందనాలు
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 11 ай бұрын
Namskaram 🙏🏻nenu mail petanu naku ala chepalo ardemkaledu sir okati matram telusthundi eppudu manam bajar velamu mana dagara money levu appudu manam antha kangaru padatam, amicheyalo ardemkadu appudu manam oka swichuvation face chestham alane naku oka time lo na dagara ami power ledu motham kali aneypisthundi alane na power avaro tisukuntunaru telusthundi anduku ala jaruguthundio teledu ala manam control chesukovali telusukovali sir 🙏🏻
@accessibletechviews5406
@accessibletechviews5406 10 ай бұрын
What about different kinds of bodies ? Suskma sariram stula sariram
@prasantapatro597
@prasantapatro597 11 ай бұрын
Contradictory!
@venkatakrishnasista6631
@venkatakrishnasista6631 11 ай бұрын
Perfect.. All our hindu life style are best practices followed from generations. But few of ignorant thoughts are also being added into our lives.. one more best thing in our sanatana dharma is TARKAM- with which we can choose the best route whichis applicabletocurrentlifestyle.. Sree Maatre Namaha🙏
@Nageshideas
@Nageshideas 11 ай бұрын
Agreed your point. Bagavuntudi Shakti kuda Atmani emi cheyaleda. Cheste, Yamudu karthavyam emiti (oka pranalu thisuku veladam tappa). Boolokamlo Man thapulaki Shani eswara Swami sikshalu vestadu. Yamudu karthavyalu kuda chepagalaru. Narakam, swargam avastavama?. a bit confusion on this
@srinivastirukkovalluri5325
@srinivastirukkovalluri5325 11 ай бұрын
హిందూధర్మంలోనే ఉంటూ , ఏ విధమైన మతతత్వ పోకడలకు పోకుండా నిజాయితీగా పురాణాలలోని లాజిక్ లేని విషయాలను తేటతెల్లం చేయడమనేది చాలా మంచి విషయమండి. ధన్యవాదములు
@DeviKrupa.
@DeviKrupa. 11 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
@vijayadurgachaitanya2450
@vijayadurgachaitanya2450 11 ай бұрын
Namaste Prasad garu. Sama vedamlo murthi ni pujinchadam vasthavika puja kadu ani undhi kadandi. Mari dheenipaina naku daya chesi vivarana ivvagalaru. Oka video cheyandi sir. Plz
@sumanaprasad3622
@sumanaprasad3622 11 ай бұрын
U have the cutest child.God bless her and ur family🙏💐
@vastavam
@vastavam 11 ай бұрын
🙏
@purushothamaraodindi6609
@purushothamaraodindi6609 11 ай бұрын
Edo sareeramlo pravesapetti sikshitaranta?
@arunakumari2708
@arunakumari2708 11 ай бұрын
🙏🙏🙏 sree gurubhoyo namaha
@himajahimaja1466
@himajahimaja1466 11 ай бұрын
Chala manchi video andi.....assalu oka manishi chanipoyi atma ga Marina taruvata aatmani paunish chesina vupayogam entadi.....bumi mide Anni anubavinchali adi manchi r chedu
@luckysuri8790
@luckysuri8790 11 ай бұрын
నమస్కారం గురువుగారు 🕉️🙏🏻
@sreddy3067
@sreddy3067 11 ай бұрын
Papa chala cute ga cheptundi sir
@seelamhemanth5636
@seelamhemanth5636 11 ай бұрын
🙏🙏🙏👌
@priyataara4992
@priyataara4992 11 ай бұрын
Respected Sir, I have gone through some western writers books on astral projection, astral travel, and talking with Souls, even with the subject of "judgement day", and in that conversation a Soul said that she waited for long for that event, which never happened to her. Thus, she construed that there's nothing like "judgement day". When there is the Karma Siddhantam is going on applying, the argument of heaven and hell is rubbish. You have rightly brushed aside Garud Puran. But, horrendously, some people, who were waiting for death, are telling about seeing (invisible to others) two or three mysterious persons to catch and carry the person to some invisible lokam ? What is this ? Thank you, (K Daulat Kumar, -- I 'm commenting, though, please note that this phone is mine, & not of the above mentioned ID)
@kittukittu1995
@kittukittu1995 11 ай бұрын
Please understand, astral travel is not considered as Death. Going to hell/heaven and taking another body is only possible after death only.
@sunkaraumaparvathi-bh5pf
@sunkaraumaparvathi-bh5pf 11 ай бұрын
OCD taggadaniki 8 years numdi medicine vadutunna
@Raj_Official007
@Raj_Official007 11 ай бұрын
@srinivasareddy403
@srinivasareddy403 11 ай бұрын
🙏🙏🙏
@sskumarji
@sskumarji 11 ай бұрын
❤🙇‍♂️🙏
@Mithu9900
@Mithu9900 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@map9299
@map9299 11 ай бұрын
వెంకట చాగంటి గారిని మీరు ఈ ప్రశ్న అడిగారు...నేను ఆ వీడియో చూసాను
@srivasaraosingu5689
@srivasaraosingu5689 10 ай бұрын
Yatana sariram vuntundi daniloki atmanu prayesa peti sikshma lu amalu chestaru Ani dedda lu chepagavinnani
@mahidhfc3710
@mahidhfc3710 11 ай бұрын
Venkata chaganti gaaru vigraha aradhna cheyaru anduku ayna opposite meeru ippudu idol worship manesthara ayana Vedas lo cheppaledu ante ayana okappudu puranas ni kattu kathalu annaru ippudu vayu puranam base chesukoni ramayna time ki budha graham ledu antunnaru venkata chaganti gaaru great but matter ni tanaki anukulanga change chesukuntaru
@sunkaraumaparvathi-bh5pf
@sunkaraumaparvathi-bh5pf 11 ай бұрын
Manaki sambadam lekumda vache otlu ki manam Karanam avutama umdi
@s.b.kreddy7110
@s.b.kreddy7110 11 ай бұрын
రెండు పురాణాలు వాస్తవం అని నేను నమ్ముతాను. గరుడ పురాణం ప్రకారం ఆత్మకి యాతన శరీరం కల్పించి దానికి శిక్షలు వేయడం జరుగుతుంది. యాతన శరీరం కేవలం బాధల్ని అనుభవిస్తుంది కానీ మరణించడం జరగదు. ఒకవేళ గరుడ పురాణం నిజం కాకపోతే వేద పండితులు దానిని ప్రామినికంగా చేసుకొని శ్రద్ధ కర్మలు చేయరు కదా. ఇది కేవలం నా నమ్మకం.
@vastavam
@vastavam 11 ай бұрын
భగవద్గీత పురాణం కాదు. ఆ గ్రంధాన్ని వక్రీకరించే శక్తి ఎవరికీ లేదు.
@booster6757
@booster6757 10 ай бұрын
​@@vastavamBhagavadgitalo aatma gurinchi matrame cheptaru...ikada vakrikarinchatledhu...yatana deham atma ki istaru anedi undi...atmaki emkadhu...kani yatana dehamtho anubhavistaru...yama dharmaraju ane devudi role eh adi...meru adi marchipotunaru
@eswarkn
@eswarkn 10 ай бұрын
athma can enter one body to another body.those are level of pain like 1st degreee or 2nd degree
@sitaarasitaara2930
@sitaarasitaara2930 11 ай бұрын
Anni visayalu baaga cheppi , garudapuranam gurinchi chepte ika entha varaku vaarini nammalo teliyatledu .konni visayalu correct gane untayi . but ila cheppinapudu nammakam potundi EDI nammalo nammakudado ani .
@PraveenN-gn1mf
@PraveenN-gn1mf 11 ай бұрын
Om sri matre namaha
@jiteshallincreations8188
@jiteshallincreations8188 10 ай бұрын
Mari chanipoina vyakthi epudu janma tesukuntadu?
@vivekg2560
@vivekg2560 11 ай бұрын
What is true... What is wrong. No one knows.. Just go in flow
@sunkaraumaparvathi-bh5pf
@sunkaraumaparvathi-bh5pf 11 ай бұрын
Sir Naku devudu meeda otlu vastai sir danito chala bayapadutunna oka adugu munduku veyadaniki kuda eado oka devudu devata meeda otlu vastai sir
@user-dx4qc3dy8x
@user-dx4qc3dy8x 11 ай бұрын
Sir namasthe
@Tejas-lq2lm
@Tejas-lq2lm 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhairavvvv
@Bhairavvvv 11 ай бұрын
When the body dies the soul comes out of the body, it cannot be destroyed by five elements however it still moves with tendencies otherwise called vasanas. These vasanas are subjected to the beings compulsions in his lifetime . Suppose the living being lived with so much fear on this planet and dies , he would Live in the same state after death but with 100 x fear because the time is relative in other realms which is otherwise called as narak or hell . If the human being attains peace during his lifetime and dies, his peace gets multiplied 100x after his death which is called swarg or heaven .
@prash646
@prash646 10 ай бұрын
Meeru cheppindi vastavam ekkada chesinavi ekkade anubhavinchali Good and bad both
@ohmydogs3015
@ohmydogs3015 11 ай бұрын
Enni vela samvastaraalu nunchi avvaru cheppani vishayam edhi nijam ga ఫస్ట్ time vinna me vastavam vardhillale
@sitaarasitaara2930
@sitaarasitaara2930 11 ай бұрын
Chala mandi panditulu kuda garudapuranam gurinchina visayalu cheptaru .intha gnanam kaligina vallu ila enduku think cheyyatledu teliyatledu naaku .antha confusion .
@user-do1no1gx4z
@user-do1no1gx4z 11 ай бұрын
యాతన శరీరంలోని కి ఆత్మ ను ప్రవేశపెట్టం
@jyothipagadala3297
@jyothipagadala3297 11 ай бұрын
Asalu maranam antene body ni vadileydam, after that alantivi feel avadaniki body lenapudu elaa feel avtaru
@shithaajnath4093
@shithaajnath4093 11 ай бұрын
Devudu unnadu ante Daiyyam kuda undi swargam undi ante narakam kuda undi pagalu raatri
@user-kl8ku6nh5f
@user-kl8ku6nh5f 11 ай бұрын
యాతనా శరీరం ఉంటుంది
@user-my7ee5dx2w
@user-my7ee5dx2w 11 ай бұрын
Nijaniki swarga narakalu eam levu
@sripriyahari3149
@sripriyahari3149 10 ай бұрын
Chanipoyina ventane yaatana sareeram ichhi yemabatulu teesukeltaaru . Aa taruvata 10 days karma cheste vallaki angusta pramanam sareeram vastundi papalu anubhavinchataaniki.
@mahikommathoti
@mahikommathoti 11 ай бұрын
భయపెట్టి బ్రతకాలని చూసారు ఆరోజులలో ఈరోజుల్లో కూడా
@deepthipriya8573
@deepthipriya8573 11 ай бұрын
Sir, if u reveal this secret, nobody will be afraid of crime😅
@vastavam
@vastavam 11 ай бұрын
As per vedas, criminals/paapulu will be punished in the next life. That’s what we call as karma falitam. And no one can escape from it.
@gopinaidu8681
@gopinaidu8681 10 ай бұрын
అమ్మ వారికి బలి ఇవ్వవచ్చా
@vaheedasameer5725
@vaheedasameer5725 11 ай бұрын
Puranalu anni manava kalpithalu
@user-my7ee5dx2w
@user-my7ee5dx2w 11 ай бұрын
Manishini sanmargamlo nadipinchadaniki puttina laws evvi Nijaniki swarga narakaalu emi levu Endhukante bagawath geethalo krishna bagawanudu arjunuditho clearga chepparu Naa chetha eppudo champabaddaru Nuvvu kevalam nee karthavyam cheyyu Annadu ante Geetha prakaram Ee bowthika kayam anedhi Ee maya prapanchamlo karthvyani nervechadaniki vochina oka chinna moolakam Ante devuni katha lo vadabadina cherecter anthe
@santoshmuniganti3910
@santoshmuniganti3910 11 ай бұрын
India lo unde panditulathu cherchisthe vishaya parognanam labisthundhi...Atma gurinchi Bagavat Gita lo cheppindhi, Garuda puranam lo kuda cheppindhi nutiki nutu parlu nijam...Garuda puranam lo clear ga cheppindhi atma gurinchi kadu, yatana sariram gurinchi..11 rojula tharuvatha atma ku yatana sariram evva baduthundhi...dhani dwara papa laku sikhsha anubhavinchavale...swargam lo kuda atma ku vere serirani estharu. Idhi neerupincha badhindhi..
@rams509
@rams509 10 ай бұрын
Puranalu motham kalpithale. Avi nammithe anthe. Only vedas and upanishads are true and reliable
@narayanae3768
@narayanae3768 8 ай бұрын
పొరపాటుపధితున్నారు స్వామి
@Ch.Sagar1810
@Ch.Sagar1810 10 ай бұрын
Asalu Athma enti...jeevudu anubavistadu.. shikshalu.. Athma sakshigaa chustundhi..asalu athmaku eadhi antadhu... Dhukkalu Anubhavinchedhi jevudu.
@sitaarasitaara2930
@sitaarasitaara2930 11 ай бұрын
Garuda puranam oka apadam ani eppati numcho naku doubt undi . already janma teesukuni karma anubhavistunnam .malli Ila extraga sikhalu ela anubhavistaru ani naa doubt ...
@krishnahyd22
@krishnahyd22 10 ай бұрын
Karmalu 3types. First u should know these 3 karmas.
@aravindasahukar9544
@aravindasahukar9544 11 ай бұрын
Ala ante swargam kooda ledu ... obly karma and janma ....
@adipurush559
@adipurush559 11 ай бұрын
Aithe yama dharmaraju, chitra guptha fake characters aa?
@vastavam
@vastavam 11 ай бұрын
No.. those characters are not fake.
@whattodowithlife9
@whattodowithlife9 10 ай бұрын
​@@vastavamgarudapuram kalipitam ante e characters kuda fake kada sir
@narayanae3768
@narayanae3768 8 ай бұрын
మీకు అమ్మయ్య కనిపించడం లేదా
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 24 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 47 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 58 М.
about karma | law of karma pravachanam
23:26
Moksha Margam
Рет қаралды 183 М.
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 24 МЛН