గరుడ పురాణంలో ఏముంది | Garuda Puranam | Rajan PTSK

  Рет қаралды 9,381

Ajagava

Ajagava

9 ай бұрын

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. గరుడ పురాణం పేరు వినని వారుండరు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాల్సిన పుస్తకమని కొందరు, ఆ పుస్తకం ఇంట్లో ఉంటే అరిష్టమని ఇంకొందరు, అయినా అందులో నరకంలో వేసే శిక్షల కోసమే ఉంటుందిగానీ ఇంకేమీ ఉండదని మరికొందరు ఇలా ఎందరో ఎన్నో రకాలుగా చెబుతుంటారు. మరి నిజానికి గరుడపురాణంలో అసలేముంది. అది అందరం చదవతగ్గ పుస్తకమేనా, ఒకవేళ చదివితే ఏమవుతుంది? దానిని విజ్ఞాన సర్వస్వంగా కొందరు పండితులు ఎందుకు అంటారు.. .మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం.
Rajan PTSK
#garudapuranam #ajagava #puranam

Пікірлер: 36
@HKsReelsReview
@HKsReelsReview 5 ай бұрын
ఓ ప్రభూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా....ఎందుకు ప్రభూ మీకు నేనంటే అంత దయ? ఏ పురాణాలు శాస్త్రాలు చదవకముందే వాటిలోని అతిముఖ్య అంశాలన్నీ నాకుచిన్నప్పుడే ప్రసాదించి ఉన్నారు. ఇప్పుడు శాస్త్రాలలో ఉన్న విషయాలు తెలుసుకుంటూ ఉంటే....నామీద మీకు ఉన్న దయకు ఆనందబాష్పాలు వస్తున్నాయి ప్రభూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikishore9095
@ravikishore9095 9 ай бұрын
ఈ గరుడ పురాణం గురించి పూర్తిగా తెలుసుకోవాలని వుంది. వీలైతే మీరు వివరించగలరు అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.🙏
@Kumar-vr4er
@Kumar-vr4er 8 ай бұрын
రాజన్ గారు! మీరు నిర్వహిస్తున్న ఈ ఛానల్ మరియు ఇందులోని వివరణలు చాలా బాగుంటున్నాయి. ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాము. మీరు గరుడపురాణం గురించి చేసిన ఈ వీడియో ద్వారా ఎన్నో తెలీని విషయాలను తెలుసుకున్నాను. దయచేసి మిగతా పురాణాలపై కూడా మీ సమయానుకూలతను బట్టి వీడియో చేయమని మనవి. ధన్యవాదములు 🙏
@HKsReelsReview
@HKsReelsReview 5 ай бұрын
గరుడ పురాణం గురించి విన్న తర్వాత అనిపిస్తుంది..... "ఈ పురాణ శ్రవణం ప్రపంచంలోని అన్ని సమస్యలకూ పరిష్కారం" అని🙏🙏🙏🙏🙏
@kowsiksomasi1017
@kowsiksomasi1017 9 ай бұрын
గరుడపురాణం సంపూర్ణంగా చదవి, తెలుసుకోవాలంటే.. ఒరిజినల్ మరియు సరైన పుస్తకం ఏది గురువుగారు..
@srinivasgurram3586
@srinivasgurram3586 9 ай бұрын
Geeta press వారి పుస్తకము
@pr5359
@pr5359 9 ай бұрын
Thank you
@verticalcutshorts5568
@verticalcutshorts5568 9 ай бұрын
గురువు గారి కి నమస్కారం... ఒరిజినల్ మరియు సరైన పుస్తకం ఏది గురువుగారు?
@BentwikBRO
@BentwikBRO 8 ай бұрын
Meeru ilaaney continue cheyyandi madhyalo aapa vadhu future lo manchi aadharana vasthundhi meeku mee saahithi gnananiki
@siddirajuanand3371
@siddirajuanand3371 9 ай бұрын
మీరు గరుడపురాణం గురించి తెలిపినందులకు ధన్యవాదాలు. రచయితను, గ్రంథం యొక్క పేరును తెలుపగలరని ఆశిస్తున్నాను. 🙏
@PriyaSoorya
@PriyaSoorya Ай бұрын
🙏🏻entha baga chepparu
@saradakesavan2038
@saradakesavan2038 9 ай бұрын
Mee Telugu malli malli vinalinipistundi. ❤ yavalu ante barley na sajjala?
@madhavaraos4812
@madhavaraos4812 9 ай бұрын
గురువు గారి కి నమస్కారం, చాలా బాగుంది. ధన్య వాదాలు
@kvr8137
@kvr8137 3 ай бұрын
గరుడప్రకారంగురించిచాలాబాగాచెప్పారు
@lakshmipmk1659
@lakshmipmk1659 9 ай бұрын
🙏🙏
@usharanimysore9922
@usharanimysore9922 5 ай бұрын
చాలా బాగ చెప్పారు థాంక్స్ అండీ
@durgaprasannavasamsetti5394
@durgaprasannavasamsetti5394 9 ай бұрын
👣🙏🙏🙏🙏🙏
@kblakshmi1
@kblakshmi1 9 ай бұрын
Chala baga chapparu dhnyvadalu.
@user-sh7cg8po1p
@user-sh7cg8po1p 9 ай бұрын
ఓం నమో నారాయణాయ.. గరుడ వాహన గోవిందా
@user-wr3vc1xv8y
@user-wr3vc1xv8y 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhurasrivanam7580
@madhurasrivanam7580 9 ай бұрын
Super sir
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 9 ай бұрын
చాలా అధ్బుతమైన విశ్లేషణ 👌👌🙏
@siddamanga5851
@siddamanga5851 9 ай бұрын
Your great sir
@siddamanga5851
@siddamanga5851 9 ай бұрын
Super sir thank you for your information
@sheela.sheela7787
@sheela.sheela7787 9 ай бұрын
🙏🙏🙏🙏
@asamardhudu8921
@asamardhudu8921 9 ай бұрын
Jai Shree Ram....
@venugoalvenugopal2130
@venugoalvenugopal2130 9 ай бұрын
Garuda Purana Super Excellent Thanks for information. Om Namo Narayanaya Namaha. Om Tat sat.
@ProfitMogambo
@ProfitMogambo 9 ай бұрын
🚩🚩🚩🙏
@venkataraopinninti9244
@venkataraopinninti9244 9 ай бұрын
🙏 Guru Garu
@naraharirajagopal7793
@naraharirajagopal7793 9 ай бұрын
వివరణ చాలా బాగా చెప్పారు.నమోనమః
@siddamanga5851
@siddamanga5851 9 ай бұрын
Give me more details for puranalu
@deemeeakpavd
@deemeeakpavd 9 ай бұрын
Garuda puranam pdf file pettagalaru
@deemeeakpavd
@deemeeakpavd 9 ай бұрын
Desi Garuda puranam pustakam ekkado cheppagalaru
@vijayabhaskar6746
@vijayabhaskar6746 9 ай бұрын
వీపులము ga chepandi sir
@rajarajeswarikotti3307
@rajarajeswarikotti3307 4 ай бұрын
నరకం మరియు స్వర్గాలలో జీవుడు పాప పుణ్యాల ఫలం అనుభవించేస్తే , మరల పుట్టిన తర్వాత అనుభవించ వలసినది ఏమీ వుండదు కదా ? నరకం స్వర్గం అనేవి కేవలం కల్పితం అని అంటే దానికి మీ సమాధానం ఏమిటి ?
@venkataraopinninti9244
@venkataraopinninti9244 9 ай бұрын
🙏
ALEAnsHackathon24
11:55:00
ALEA IT SOLUTIONS
Рет қаралды 540
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 26 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 64 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 7 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
గరుడ పురాణం Part-4 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
43:24
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 285 М.
GiGaMoN! 5 🗿 #gigachad #sigma
0:53
The Logan Chitwood
Рет қаралды 11 МЛН
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 61 МЛН
НИЧЕГО СЛОЖНОГО
0:21
KINO KAIF
Рет қаралды 5 МЛН
КАРОЧЕ НЕУДОБНАЯ СИТУАЦИЯ😱🔥 #shorts
0:45
ПОПОВИЧИ
Рет қаралды 6 МЛН
Крокодил получил по-заслугам! 😱
0:32
КиноСклад
Рет қаралды 17 МЛН