No video

Vividha Devathala

  Рет қаралды 325,010

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 133
@rameshkurnool7232
@rameshkurnool7232 2 жыл бұрын
వివిధ దేవతల విమల చరణముల అవనతునిగ నేనర్థించెదను శివ పద భక్తియె సిరి వరముగ నా కవితథముగ నిక అమరుగాక యని సాంబ శివునకై సకల జీవితము సమర్పించు బల మీయుమని అంబ గౌరి పాదాలనంటుకొని అహరమ్ము నీ కొలిచెదను త్ర్యంబకుని కనులార కనగలుగు దండి భాగ్య మందించు మని అంబరమణి భాస్కరుని పలు మారు అంజలించినతి చేసెదను అగజాపతి వత్సలత నా పై న అనవరతము నలరించు గాత యని అగణితార్చనల గణనాథుని నేనడిగెద తడయక విడువకను జగమునేలు షణ్ముఖ నుతు పదముల సమర్పించ గల కలిమి నీయుమని నగ ధారిణి నారాయణ మూర్తిని తగిన రీతులను నుతింతును
@rameshkurnool7232
@rameshkurnool7232 2 жыл бұрын
slight correction on one line: అంబ గౌరి పాదాలనంటుకొని అహరహమ్ము నీ కొలిచెదను
@rameshkurnool7232
@rameshkurnool7232 Жыл бұрын
Thanks Andi
@mohanraorekha7073
@mohanraorekha7073 Жыл бұрын
Super
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు. మీ గాత్రంలో ,గానం లో మధుర సుధలు జాలువారుతూ, మృదువుగా మనసుల్లో భక్తి భావ పుష్పాలు వికసింప చేస్తున్నాయి.
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 2 жыл бұрын
🌹☘️ *శివ సంకీర్తన*☘️🌹 *వివిధ దేవతల విమలచరణముల -* *అవనతునిగ నే నర్ధించెదను !* *శివపదభక్తియె సిరివరముగ నా -* *కమితధముగ నిక అమరుగాక యని !!* 🌹☘️🌹 *సాంబశివునకై సకలజీవితము -* *సమర్పించు బలమీయుమని !* *అంబగౌరి పాదాలనంటుకొని-* *అహరహమ్ము నే కొలిచెదను !!* *త్ర్యంబకుని కనులార గనగలగు* *దండి భాగ్యమందించుమని !* *అంబరమణి భాస్కరుని పలుమారు -* *అంజలించి నతి చేసెదను !!* 🌹☘️🌹 *వివిధ దేవతల !!*🌹 🌹☘️🌹 *అగజాపతి వత్సలత నాపైన* *అనవరతము నలరించు గాత యని !* *అగణితార్చనల గణనాధుని నే* *నడిగెద తడయక విడువకను !* *జగమునేలు షణ్ముఖ నుతు పదముల* *సమర్పించగల కలిమినీయుమని !* *నగధారిని నారాయణముర్తిని* *తగిన రీతుల నుతింతును !* 🌹☘️🌹 *వివిధ దేవతల !!* 🌹 ✍️ *--బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు* 🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ Respected, గౌరవ నీ యులయిన శ్రీ వెన్నపూస సుదర్శన్ రెడ్డి గారి కి నమస్కరించి, శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి "శివ సంకీర్తన" మాకు అందించిన మీకు కృతజ్ఞత పూర్వక నమస్కారములు, ధన్య వాదములు.
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
వెన్నపూస సుదర్శన్ రెడ్డి గారు, పుష్పాలతో, మారేడు దళాలతో,మా కనుల విందు చేస్తూ,శివ కీర్తన సాహిత్యాన్ని,మన అన్నమయ్య వారి గళం నుండి వచ్చిన యీ కీర్తన ,మనసుకు, ఎంతో ప్రశాంతంగా,ఆహా అనిపించే తన్మయత్వం కలిగింది. మారేడు దళాలు పుష్పాలు ఆహా అద్భుతం. నమస్కారం మీకు. శివ దేవుని దీవెనలు ఎప్పుడూ వుండాలని కోరు కుంటూ,
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 2 жыл бұрын
@@swarnagowri6047 జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదాములు మీకు కూడా అమ్మ గారు 🙏💐💐💐
@shivanandalaharisowndaryal1976
@shivanandalaharisowndaryal1976 2 жыл бұрын
THANK YOU SIR 🕉️🪔🔯
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
శ్రీ సుదర్శన రెడ్డి గారికి ధన్యాదములు, గురుతుల్యులు శ్రీ సామవేదం ష్ముఖశర్మ గారి పాద పద్మముల కు సాష్టాంగ ప్రనామంలు,పాడిన గరిమెళ్ళ వారికి సాష్టాంగ ప్రణామములు.
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
షణ్ముఖ శర్మ గారి రచన మహా అధ్భుతం. పూవు నకు తావి అబ్బినట్టూన్నది. మీ ఉభయులకు కోటి కోటి ప్రణామాలు.
@srinivaslakshmi123
@srinivaslakshmi123 5 ай бұрын
🙏🙏🙏🙏ప) వివిధ దేవతల విమల చరణముల ఆవన తునిగ నేనర్దించేదను శివ పద భక్తియే సిరి వరముగా నా కవితధముగనిక అమరుగాగయని........// చ 1) సాంబశివునికై సకల జీవితము సమర్పించు బలమీయమని అంబగౌరీ పాదాలనంటుకొని అహరహమునే కొలిచెదము త్రయంబకుని కనులార కనగలగు దండి భాగ్యమందించమని అంబరమణి భాస్కరుని పలుమార్లు అంజలించి నతి చేసెదను.. // చ 2) అగజాపతి వస్తలత నాపైన అనవరతము అలరించు గాతయని అగణితాంచనల గణనాధుని నే నడిగెద తడయక విడువకనూ జగమునేలు షణ్ముఖనుత పదముల సమర్పించగల కలిమినీయ్యమని నగదారిని నారాయణ మూర్తిని తగిన రీతులను నృతింతును .....// రాగం: హిందోళం, పాడినవారు: బాలకృష్ణ ప్రసాద్ గురువుగారు రచన: సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు
@sarasvathy3470
@sarasvathy3470 16 күн бұрын
Everyone super iyaaaaa.romba arumai.pakkavathiyamgal floot violin mirudhangam and other.allllllllllllllllllllllllsuperoooooooooooosuperallllllllllllllllllllllll
@statisticalofficerso3203
@statisticalofficerso3203 5 ай бұрын
చాలా బాగా పాడారు గురువుగారు - ఎంత బాగా పాడారో అంత బాగా రచించారు గురువుగారు వారి ఇరువురుకూ పాదాభివందనాలు 🙏🙏🙏🙏 ప) వివిధ దేవతల విమల చరణముల ఆవన తునిగ నేనర్దించేదను శివ పద పద భక్తియే సిరి వరముగా నా కవితధముగనిక అమరుగాగయని........// చ 1) సాంబశివునికై సకల జీవితము సమర్పించు బలమీయమని అంబగౌరీ పాదాలనంటుకొని అహరహమునే కొలిచెదము త్రయంబకుని కనులార కనగలగు దండి భాగ్యమందించమని అంబరమణి భాస్కరుని పలుమార్లు అంజలించి నతి చేసెదను.. // చ 2) అగజాపతి వస్తలత నాపైన అనవరతము అలరించు గాతయని అగణితాంచనల గణనాధుని నే నడిగెద తడయక విడువకనూ జగమునేలు షణ్ముఖనుత పదముల సమర్పించగల కలిమినీయ్యమని నగదారిని నారాయణ మూర్తిని తగిన రీతులను నృతింతును .....// రాగం: హిందోళం, పాడినవారు: బాలకృష్ణ ప్రసాద్ గురువుగారు రచన: సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు
@josyulavsrkrishnasarma9307
@josyulavsrkrishnasarma9307 2 жыл бұрын
మీకు కోటి కోటి ప్రణామములు. మీరు కారణ జన్ములు. 🙏🏻🙏🏻🙏🏻
@munikrishnaiah.n6701
@munikrishnaiah.n6701 2 жыл бұрын
అద్భుతమైన గాత్రం ధన్యవాదాలు 👌👌👌👌👍👍👍🎂🎂
@munikrishnaiah.n6701
@munikrishnaiah.n6701 2 жыл бұрын
What a wonderful voice. Is always in my heart...,👌👍👏👏👏👏
@blalbahadur3121
@blalbahadur3121 7 ай бұрын
❤😂
@namilakondajayanth1633
@namilakondajayanth1633 2 жыл бұрын
అద్భుతం గురువుగారు మనసు ఉప్పొంగి పోయే ఇందులోని ప్రతి బాణీలన్నీకూడ అమోఘమైనవిగా ఉన్నవి ఆహా మనసు పులకించే గురువుగారు మీరు మరో అన్నమయ్యే మీ పాద పద్మములకు శతకోటి వందనాలు సామ వారి రచన అమోఘం అనిర్వచనీయం🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍
@Srinivassharma-tv1ww
@Srinivassharma-tv1ww 4 ай бұрын
Never before I heard such a sweet voice❤🎉👌👍🙏🙏🙏
@aruna_lifestyle3538
@aruna_lifestyle3538 2 жыл бұрын
Divine as Allways Gurugaru. Bless my family Guruji. You are directly blessed by God Gurugaru. Wat a voice swamy
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 2 жыл бұрын
సులభపదసమ్మేళనం తో రచయిత చేసిన కృషి మీ గాత్రంతో మరింత మధురంగా ఉంది. 🙏🏻🙏🏻🙏🏻
@maheshswamymaheshsamymanup9926
@maheshswamymaheshsamymanup9926 Жыл бұрын
Bob
@maheshswamymaheshsamymanup9926
@maheshswamymaheshsamymanup9926 Жыл бұрын
Bc
@gaddamsrinivas7635
@gaddamsrinivas7635 9 ай бұрын
Adhbutam guruvu garu 🙏🙏🙏
@lekhanirvana5334
@lekhanirvana5334 Жыл бұрын
Ento goppa baguamu adigivacharaa gata janmalo gaana gandarva meeru Swami namaskaram
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari Жыл бұрын
Chala రోజుల నుంచి గురువు గారి పాటలు వింటున్న but ee roje subscribe చేసుకొన్న
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం బ్రహ్మ శ్రీ సరస్వతీ పుత్రులైన సామవేదం షణ్ముఖశర్మ గారికి ,శ్రీ గరి మెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి యిరువురు గురువు లకు, పాదాభివందనములు. శ్రీ గురుభ్యోనమః .
@kalidassai5608
@kalidassai5608 7 ай бұрын
మీ గాత్రం, సామవేదం గారి కవనం, అహా, అద్భుతం, రాబోయే కీర్తనలు దయ చేసి కేవలం హిందోళం, మోహన, ఉదయ రవి చంద్రిక రాగాల్లో మాత్రమే tune చెయ్యగలరు 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@chukkalaganesh6888
@chukkalaganesh6888 5 күн бұрын
చాలా బాగుందండి
@miryalamahesh8570
@miryalamahesh8570 Ай бұрын
మధుర గాన రసమృతం
@koteswararaoatluri1492
@koteswararaoatluri1492 11 күн бұрын
Shanmukhasarma gari Rachana ku garimella Balakrishna prasad gari Swaram shivunaku pujakudumslu Annamayya keerthanala Valle bhakthi ni penchuthunnayi
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️🙏🌿
@shivanandalaharisowndaryal1976
@shivanandalaharisowndaryal1976 2 жыл бұрын
ఓం నమః శివాయ 🕉️🪔🙏
@srinivaslakshmi123
@srinivaslakshmi123 5 ай бұрын
చాలా బాగా పాడారు గురువుగారు - ఎంత బాగా పాడారో అంత బాగా రచించారు గురువుగారు వారి ఇరువురుకూ పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@sitakumarinemani4359
@sitakumarinemani4359 Ай бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు ఓం నమఃశివాయ.
@lavanyapadam9082
@lavanyapadam9082 2 жыл бұрын
అద్బుతం గురువుగారు మరో అన్నమయ్య మీరు కలియుగములో🙏🙏🙏🙏🙏
@meenakshichunduri941
@meenakshichunduri941 2 жыл бұрын
My day starts abd ends with these songs Divinely magical
@13MViews3daysAgo
@13MViews3daysAgo 2 жыл бұрын
sir meru padina patalu chala baguntundi adhi prapanchame marichi poyetatluntundi🙏🙏
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari Жыл бұрын
ఆహా!! అద్భుతం గురువు గారు. నేను sathulala o sathulala chudare ani meeru శ్రీ కృష్ణ భగవానునిపై చేసిన అమృత గానాన్ని విని నేర్చుకొని నా అకౌంట్ లో పోస్ట్ చేశాను. మా అమ్మకి కూడా ఆ పాట చాలా నచ్చింది. తను కూడా నేర్చుకుంటుంది ఇపుడు. ఈ సాంగ్ కూడా నేర్చుకొని పాడి మా అమ్మకి నేర్పుతా
@shivanandalaharisowndaryal1976
@shivanandalaharisowndaryal1976 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ॐ नमः शिवाय ॐ नमो भगवते रुद्राय नमः शिवाय। ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ. శ్రీ గురుభ్యోనమః .వేద మూర్తులు శ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ గారి ఎన్నో మారేడు దళ మో కదా యీ శివ కీర్తన. ఏమో.సామ వేదం పేరు లోనే వేదాన్ని నింపుకున్న వారి కీర్తనలు ,మన అన్నమయ్య గారి గాత్రం నుండి వినాలని ,ఆనందించాలని, కోరిక. పాడుకోవాలని ,కూడా కోరిక. కానీ ఆ ఈశ్వరుడు నా చక్కని కంఠాన్ని ,కొన్ని సం .నిద్ర లేమి తో ,ఒక్క నిద్ర మాత్ర నా గాత్రాన్ని పోగొట్టింది. చెవి లో ,మాట్లాడు తున్నా,పాడుతున్న ఒకటే శబ్దం బైట శబ్దం అయిన , t v .lo దైనా కూడా.భగవంతుడా! ఎందుకు.బ్రతికిస్తున్నావయ్యా?.
@p.sambasivarao7073
@p.sambasivarao7073 10 ай бұрын
Dhanyavadamulu Guruvugaru merru aalapinchina Sankeertanu vini nerchukuntunnanu,Once agin thank you Sir
@gaddamsrinivas7635
@gaddamsrinivas7635 9 ай бұрын
Chaala baagundi sir Meenota eepaata Adhbutam ga undi❤
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 2 жыл бұрын
🌷జై శ్రీమన్నారాయణ🌷 గురువు గారు నమస్కారము గురువు గారు 🙏 ఈ సంకీర్తన నిను వీడియో చూశాక ఎన్ని సార్లు విన్నానో అంత బాగా నచ్చింది సంకీర్తన సంగీతం చాలా అద్భుతంగా ఉంది గురువుగారు🙏💐💐💐🙏
@sangeethareddy4703
@sangeethareddy4703 Жыл бұрын
Guruvulaku naa namaskaramulu 🙏🙏mee kirtanalu mesmerising very soothing its our pleasure leasen
@user-xt4rb7ve5d
@user-xt4rb7ve5d 2 жыл бұрын
Every Ganam this is the way to Sung Anmya rachna Sweet madhu dhara me Gana Galaki Anekakana Abindhnadnyavadanjalulu. Amramgumu me gan.
@dasariprabhakaramurthy2207
@dasariprabhakaramurthy2207 Жыл бұрын
అద్భుత గానామృతం. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన మరీమరీ వినాలనిపించేంతగా ఉంది. 🙏🏾
@venkateshh6108
@venkateshh6108 7 ай бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
@TANGIRALASITARAMAIAH-pn6ok
@TANGIRALASITARAMAIAH-pn6ok Жыл бұрын
Meeru shanumukha sarrma karanajanumulu meeku aayanaku koti namarsaramulu
@ashokkarne9147
@ashokkarne9147 Жыл бұрын
Super guruvu gaaru
@subbua5287
@subbua5287 2 жыл бұрын
మధుర రచన మధుర గాత్ర సమ్మేళనం అద్భుతం గురుదేవులకు 🙏🙏🙏
@RaoBonala
@RaoBonala 2 жыл бұрын
షణ్ముఖనుతునికి శుభ మంగళం... హర హర మహాదేవ....
@surekhakallem9482
@surekhakallem9482 2 жыл бұрын
Me Rachana gaanam Vinadam ma adrushtam 🙏🙇🙇🙏
@durgaprasanna.s6538
@durgaprasanna.s6538 2 жыл бұрын
🙏👏Chaala prasanthamga undhi Gurujii mee Paatalu Vintuntae 🙏
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 11 ай бұрын
🙏 ఓం నమః శివాయ నమః 🙏
@kimudukrishna6119
@kimudukrishna6119 Жыл бұрын
మీ సంకీర్తన లు వింటుంటే చెవిలో తేనే పోసి నట్టు ఉంటుంది
@sujathatrinadh
@sujathatrinadh Жыл бұрын
అద్భుతం గురువుగారు మీ స్వరం సాహిత్యం అద్భుతం
@jathinnaidu7960
@jathinnaidu7960 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmi-yt1zc
@vijayalakshmi-yt1zc 2 жыл бұрын
Wow👌👌👌👏👏👏🙏🙏🙏
@statisticalofficerso3203
@statisticalofficerso3203 5 ай бұрын
🙏🙏🙏
@krajendar3697
@krajendar3697 10 ай бұрын
❤❤❤❤❤❤
@TANGIRALASITARAMAIAH-pn6ok
@TANGIRALASITARAMAIAH-pn6ok Жыл бұрын
Mee gathram bhavanthuduchina bhavatha swarupam
@ramakrishnaiaha3433
@ramakrishnaiaha3433 Жыл бұрын
ಸಾರ್ ನಿಮ್ಮ ‌ಪಾಧಕೆ ಕೋಟಿ ಕೋಟಿ ಪ್ರಣಾಮಗಳು
@satyas7004
@satyas7004 2 жыл бұрын
Spiritual Gurus GBP. and SSSarma Combined great Song
@tunedivya
@tunedivya Жыл бұрын
adbhutham sir
@rajeshdharmabotla448
@rajeshdharmabotla448 Жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@aartipathak315
@aartipathak315 2 жыл бұрын
What a Great voice………? Guruvu Garu’s voice in my Heart & will remain so. 🌹👏👏👏🌹
@anasuyasastrytadepalli884
@anasuyasastrytadepalli884 2 жыл бұрын
సంగీత సాహిత్యాలకు దాసోహం
@aartipathak315
@aartipathak315 2 жыл бұрын
@@anasuyasastrytadepalli884 Madam I am from Maharashtra Pune city. Actually I don’t know Telugu language at all. Can you please send me reply in Hindi or English…? Please 🙏🏻
@anasuyasastrytadepalli884
@anasuyasastrytadepalli884 2 жыл бұрын
I bow to the music n lyric
@karthik88318
@karthik88318 2 жыл бұрын
@@aartipathak315 she was telling that you are addicted to the music and the lyrics. Btw how come you got to know bout him and his songs?
@aartipathak315
@aartipathak315 2 жыл бұрын
@@karthik88318 one day I listened “ vinaro Bhagyamu Vishnu katha “Sankeertana on svbc channel. I liked that Bhajan so …. Last four years I am only listening to Guruvu Garu & Anilakumar Garrimella Garu. 🌹🙏🏻🙏🏻🌹
@ashokmarisarla4458
@ashokmarisarla4458 Жыл бұрын
Wonderful voice super
@revathit9003
@revathit9003 2 жыл бұрын
Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RaoBonala
@RaoBonala 2 жыл бұрын
ఓం నమః శివాయ
@rajasekharkillari3664
@rajasekharkillari3664 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@annuradhang7273
@annuradhang7273 2 жыл бұрын
Voice v.v.sweet plseant.wonderful always Like Markandeya always mee voice ku vayasu 16.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramalakshmi1238
@ramalakshmi1238 2 жыл бұрын
Lll07f
@suryabhagavanulubhattiprol2393
@suryabhagavanulubhattiprol2393 2 жыл бұрын
Excellent sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@puranakathalubyprasadvolet3958
@puranakathalubyprasadvolet3958 Жыл бұрын
adbhutam
@revathit9003
@revathit9003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏Om Namasivayaa 🙏🙏🙏🙏🙏
@shankarraovetcha8424
@shankarraovetcha8424 2 жыл бұрын
🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏
@pcrthalakola
@pcrthalakola 2 жыл бұрын
Wonderful voice and janma danyamainadi
@neelam.malleshamneelam9546
@neelam.malleshamneelam9546 2 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏
@user-hq4wd2sh8e
@user-hq4wd2sh8e 2 жыл бұрын
Namasthe Guruvu garu
@bhagyalaxmi8162
@bhagyalaxmi8162 Жыл бұрын
చాలా బాగుంది
@gopalrao6559
@gopalrao6559 2 жыл бұрын
Vividha Devathala aassisulu meeku
@rsatish6607
@rsatish6607 2 жыл бұрын
Sumanohara Gatram
@maruthibongoni7480
@maruthibongoni7480 2 жыл бұрын
మీకు శివుడి కటాక్షం మరియు నారాయణుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీమీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏🙏
@shivakumars1310
@shivakumars1310 Жыл бұрын
Oum Namah Shivay Oum
@prasadaraov9961
@prasadaraov9961 2 жыл бұрын
అద్భుతం
@lakshmirao7375
@lakshmirao7375 Жыл бұрын
Divine ❤
@chandankondapaka2308
@chandankondapaka2308 Жыл бұрын
So divine and peaceful
@jyothimadasu8018
@jyothimadasu8018 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lillybose2515
@lillybose2515 2 жыл бұрын
Extremely nice
@venugopalbadrakanti2040
@venugopalbadrakanti2040 2 жыл бұрын
Sivarupaya vishnurupaya
@venkatvenkat-qi4it
@venkatvenkat-qi4it 2 жыл бұрын
Great voice
@sampatkariladieshostel5288
@sampatkariladieshostel5288 2 жыл бұрын
Thank you guru'garu
@annagownimukundagowd5778
@annagownimukundagowd5778 2 жыл бұрын
Atimadura Swaram
@rkvslakshmi8583
@rkvslakshmi8583 Жыл бұрын
🙏🙏🙏🙏👌
@ksramakrishna5869
@ksramakrishna5869 Жыл бұрын
🙏🙏🙏👌👌👌💐💐
@rishithesigma
@rishithesigma Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamsusomesh5186
@kamsusomesh5186 Жыл бұрын
Super
@jungariravi3094
@jungariravi3094 2 жыл бұрын
ఈ పాట లిరిక్స్ పంపండి సార్
@hari1v8
@hari1v8 2 жыл бұрын
🙏🌺🙏
@nageswararaokellampalli3124
@nageswararaokellampalli3124 2 жыл бұрын
👌👌👌👌
@b.lavarjuraju1335
@b.lavarjuraju1335 2 жыл бұрын
Namaskaramumu guruvulaku
@krishnatanikonda5506
@krishnatanikonda5506 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍💐
@sujathatrinadhtadi8731
@sujathatrinadhtadi8731 2 жыл бұрын
Adbutam prathi keerthana keerthanalu swaraparadamlo mi yandu aa swami puni cheyinchukuntareme tanaki kavalisina reethilo kani guruvugaru mi keerthana laku description lo sahithyam share cheyyandi telugulo please🙏🙏🙏
@shobharani1619
@shobharani1619 Жыл бұрын
mee patallo edo mahimundi
@ramakrishnaiaha3433
@ramakrishnaiaha3433 Жыл бұрын
Sir i don't have any word tell anything
@rangaswamy7052
@rangaswamy7052 Жыл бұрын
Hu pr
@manjulasistlam6733
@manjulasistlam6733 Жыл бұрын
🙏🙏🙏
@lillybose2515
@lillybose2515 2 жыл бұрын
Extremely nice
@sreenivasuluchintagunta9793
@sreenivasuluchintagunta9793 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@annapurnadevaguptham6971
@annapurnadevaguptham6971 Жыл бұрын
🙏🙏🙏
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Manasuna masaluma.......
5:36
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,8 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 33 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН
Brahma Kadigina Paadamu.
8:02
Balakrishna Prasad Garimella
Рет қаралды 140 М.
Sai Bhajan -  by Ranjani Babu -   Radhika Jeevana
5:12
Lakshmi Jagadish
Рет қаралды 76 М.
Madanuni Thalliki Mangalam
5:36
Balakrishna Prasad Garimella
Рет қаралды 57 М.
మరకత మణిమయ చేలా marakatha manimayachela
9:31
అడుగు కలిపెను - Adugu Kalipenu - Sivapadam
4:47
Balakrishna Prasad Garimella
Рет қаралды 82 М.
Hari Nee pratapamu-Priya sisters
5:15
CPL
Рет қаралды 1,8 МЛН
Ennadu Vignanam
6:17
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,4 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН