ఘుమ ఘుమలాడే పచ్చి రొయ్యల పులుసు || Vijaya Durga || Strikers

  Рет қаралды 160,521

Vijaya Durga

Vijaya Durga

Жыл бұрын

#VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
ఘుమ ఘుమలాడే పచ్చి రొయ్యల పులుసు || Vijaya Durga || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 575
@kavitha.p8530
@kavitha.p8530 Жыл бұрын
ఏడ్చే వాళ్ళను చూసి నవ్వటం,నవ్వే వాళ్ళను చూసి ఏడవటం కొంత మంది కి అలవాటు.మీరు బాధ పడకండి.
@malathirayapu4051
@malathirayapu4051 Жыл бұрын
మీ ఓపిక కి జోహార్ అమ్మా..🙏🙏🙏🙏🙏ఎవరో అన్న మాటలు పట్టించుకోకండి...👌👌👌👌🌹🌹🌹🌹♥♥♥♥♥♥👏👏👏👏👏👏love u ma
@mahimahindra9721
@mahimahindra9721 Жыл бұрын
Valavarma mividio sudakudau atamansiga saputunro nanu vasta tanu miru badapadodu amma miru super thalli
@dhanagosu
@dhanagosu Жыл бұрын
అమ్మ బాగున్నారా? మీరు చెప్పే మాటలు బాగా నచ్చుతున్నాయి. మీరు ఇంట్లో ఉన్నా అమ్మా నాన్న వాళ్లతో తరచు మాట్లాడమని చెప్పిన మాట బాగా నచ్చింది. బాగా చెప్తున్నారు.
@tannirusujatha3057
@tannirusujatha3057 Жыл бұрын
అమ్మ మనుషుల్లో జాలి దయ కరుణ ప్రేమ సంస్కారము ఇవన్నీ లేవమ్మా ఇప్పుడు చాలా తగ్గి పోయి ఉన్నాయి .. కలికాలం. మీరు బాధపడవద్దు మీరు చెప్పే ప్రతి మంచి మాటను వినడానికి పాటించడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మీరు పట్టించుకోవద్దు అమ్మా పనికిమాలిన మాటలు. సంతోషంగా ఉండండి అమ్మ ❤
@sailajalifestyle-pvk
@sailajalifestyle-pvk Жыл бұрын
మీరు బాధపడొద్దు please ఎవరో ఒకరు అన్నారు అని మీరు ఇంత బాధ పడుతున్నారు.మీ vidio గురించి చాలా మంది ఎంత ఎదురుచూస్తూ ఉన్నారో మీకు తెలుసా! మీరు బాధ పడితే మీ పిల్లలతో పాటు మేము కూడా బాధ పడతాము. ఈ రోజుల్లో మంచి చెప్పేవారు అసలు లేరు ఇలాంటీ time లో ఆణిముత్యం లాగా మీరు దొరికారు . మిమ్మల్ని, మీ ముత్యపు మాటల్ని మేము దూరం చేసుకోలేము మాటలుఅనే వాళ్ళని ఆపలేవు. మీరు మా గురించి ఇంకా మంచి మంచి వీడియోలు మాటలు చెప్పాలి. మేము పొదుపు నేర్చుకొనీ మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి .❤❤❤❤❤❤❤❤❤❤ మా అమ్మ అమ్మమ్మ లాగా మంచి మాటలు చెబుతున్నారు😊😊😊😊😊😊😊😊 ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి
@PAVAN-oz6tu
@PAVAN-oz6tu Жыл бұрын
మీరు పెద్దవాళ్ళ అండి మీరు మీ అనుభవాలు మాకు తెలియపరచండి అందుకు మీకు ధన్యవాదాలు ముందుగా. మి లాంటి పెద్దవారు చెప్తేనే కదా మాకు తెలిసేది. మేము ఏమి అనుకోము , మీరు బాధ పడకండి అమ్మ ❤.
@srilakshmikandukuru2875
@srilakshmikandukuru2875 Жыл бұрын
అమ్మ మీరు బాద పడకండి .....మీరు సంతోషం గా ఉండాలి అని దేవునిని కోరుకుంటున్నాను...రొయ్యల పులుసు బాగుంటుంది!!!! మేము చాల సార్లు తిన్నాము...మీరు నవ్వుతూ ఉండాలి..తల్లి
@kumaritulasi6497
@kumaritulasi6497 Жыл бұрын
అమ్మా....సమాజంలో negitivity ఎక్కువయిపోయిందమ్మా.....జాగ్రత్తగా ఉండండి....luv u అమ్మా♥️మీరు పరిచయం అయినందుకు నేను సంతోషపడుతున్నాను....
@jyothikitchenstyle192
@jyothikitchenstyle192 Жыл бұрын
ఈ వయసులో కూడా మీ ముఖం చాలా బాగుంది ఎందుకంటే మీరు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఏమో మీరు చాలా బాగా కోరలు చేస్తున్నారు చాలా మంచిగా చెప్తున్నారు మీరు అయితే నాకు చాలా బాగా నచ్చారు
@jayar3826
@jayar3826 Жыл бұрын
ఈ వయసు లో మీరు అంత హుషారుగా మా అందరికి ఎన్నో గొప్ప విషయాలు చెప్పుతు వుంటే మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలని మేము అనుకుంటుంటే , ఎవరమ్మా ఇలాంటి పిచ్చిమాటలు మాట్లడి మిమ్మల్ని బాదపెట్టిన వాళ్ళు , చాల బాద గా వుందమ్మ , plz మీరు బాద పడకండి
@user-pl6ys2ei6q
@user-pl6ys2ei6q Жыл бұрын
బాధపడకండి అమ్మ. మీ వీడియోస్ మీ వంటలు చాలా బావుంటాయి.
@prabhak6947
@prabhak6947 Жыл бұрын
అమ్మ మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు అలాంటిది షాప్ లు గురించి తెలుస్తుంది. బాధ పడకండి అంధరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు సంతోషంగా వుండండి.ధన్యవాదాలు.🙏
@lakshmim369
@lakshmim369 Жыл бұрын
అమ్మ మీరు చెప్పిన ల్యాండ్ ప్లానింగ్ చాలా బాగుంది నేను ట్రై చేస్తున్నాను చాలా థాంక్స్❤ మా ఇంటి గృహప్రవేశానికి తప్పకుండా రావాలి అమ్మ మీరూ ❤ అమ్మ హరిత లాగే నేను కూడా నీ బిడ్డని గుర్తుపెట్టుకోండి❤❤❤ థాంక్యూ అమ్మ ఐ లవ్ యు 💞😘😘🙏🙏🙏🙏
@psridevipsridevi3147
@psridevipsridevi3147 Жыл бұрын
అమ్మ వంట చేసినా పద్దతి చాలా బాగుంది నాకు నచ్చిన ధమ్ బిరియాని చేయండి అమ్మ మీరు చేసిన వంట ఆరోగ్యానికి ఎంతో మంచిది ❤❤❤❤❤❤❤
@sailusailu8428
@sailusailu8428 Жыл бұрын
కుక్కలు మొరుగొతాయి. పట్టించుకోవదు అమ్మ. నిజాయితీ అనె పదం కి అర్థం తెలియని వారు మాట్లాడుతారు. భలె చెప్పారు అమ్మ. జీవితంలో ఇంక ఎవరు జొలికి పొరు.
@kothapallijagadeesh6622
@kothapallijagadeesh6622 Жыл бұрын
అమ్మా మీరు చెప్పేమాటలు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు యూట్యూబ్ కి రావటం మాకు వరం మీ పిల్లలకి చెప్పినట్లు చెపుతున్నారు మీ అనుభవం లో నుండి థాంక్స్ మా మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అమ్మా 😍
@MrKamisetty
@MrKamisetty Жыл бұрын
Mee సామెతలు చాలా బాగున్నాయి అమ్మ ,ఇలానే మంచి సామెతలు చెపుతా ఉండండి ..మీరు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు అమ్మ ❤ మీ మనసు చాలా స్వచ మినది ,మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి..
@tejuteja7397
@tejuteja7397 Жыл бұрын
మీరు చక్కగా మాట్లాడుతారు మీ మాటల్లో నిజాయితీ మీరు వుండె విధానం చక్కగా అనిపిస్తుంది.నాకు మీరు అమ్మామ్మా వయసు మీరు అలా బాద పడకండి. నేను మొదటినుంచి మీ ఛానల్ ను చూస్తున్నాను, మీరు మీ కుటుంబo ఎంత మర్యాద గల వారో అందరికి తెలిసిన విషయమే😊,మీరు పూజ videos చేయండి మీరు బాద పడకండి నా comment చదివి మీకు ఏం అనిపించింది? చెప్పాగలరు😊🙏🙏
@srilathagogam8333
@srilathagogam8333 Жыл бұрын
అమ్మ నమస్తే మీరు బాధపడొద్దు అమ్మ నీ లాంటి మాటలు మాలాంటివారికి ఎంతో అవసరం మీరు బాధపడవద్దు మీ వీడియోలు చూసి నేను ఎంతో నేర్చుకుంటున్నాను
@SatyaGollapalli-ki7ro
@SatyaGollapalli-ki7ro Жыл бұрын
అమ్మ మీరు మంచి మంచి విషయాలు మా కోసం చెప్తున్నారు 👌👌🥰🥰
@manasayeruva1407
@manasayeruva1407 Жыл бұрын
Amama please dont worry .please ignore the negative comments. We all are there for you amama.
@prasannapalanki1495
@prasannapalanki1495 Жыл бұрын
Hi amma naku chala happy ga undi amma meru e age lo kuda entha heldi ga undi meru elagane machi msg evandi vari gurinchi patinchukovaddu happy ga undandi. Meru chala stragulus anubhavinchi e roju elaunnaru vallaku emitelusu megurinchi
@guttivankaya
@guttivankaya Жыл бұрын
Meerante naku chala chala ishtam first mi matlade vidanam chuse nenu chala inspai ayyanu dhairyanga undatam lo first episode nunchi nenu prathi vedio fallow ayyamu memu ravulapalem godarollam aay miru anta chinna vishayalu patichukokandi mi family lo andaru chala sabyatha samskaralatho untaru personality lone kanipistundi be happy miru inka chala santhoshanga undalini hartfull ga korukuntunnanu
@dshetempple
@dshetempple Жыл бұрын
U r a benchmark to womanhood ma......forget about those one or two......consider thousands of admirers...god bless u ma...❤
@govardhankalla1882
@govardhankalla1882 Жыл бұрын
అమ్మ మీరు వేడి పల్లెంలో అన్నం తింటుంటే అన్నపూర్ణదేవి లాగ అనిపిస్తోంది
@g.s.lakshmi7753
@g.s.lakshmi7753 Жыл бұрын
Super amma kakara Kai pachi royyalu. Machilipatnam side ekkuva chestaru ee combinations. Meeru rock chestunnaramma vantalu.keep it up amma. Venukati ruchule ruchulu. 🙏👍
@sitaravamma6
@sitaravamma6 Жыл бұрын
amma dont worry meedi longlife mee life experinces share chayandi mee jwellery mee sarees chuenchandi mee rececipies very good all the best amma god bless you amma ❤❤🙏🌹
@harithayalamuri7160
@harithayalamuri7160 Жыл бұрын
Amma silver plate wash chesthe malli black ga ayipothundi. Edaina tips cheppandamma
@sadalaxmi364
@sadalaxmi364 Жыл бұрын
Thanks for the delicious recipe, Andi. Watching your videos from New Jersey. You remind me of my dear mother. Please don't take the mean comments to heart written by immature people.🙏🙏❤❤
@nirmalach755
@nirmalach755 Жыл бұрын
అమ్మ namaskaram meru badha padadam eandhuku నిజాయితీ అంటే అర్థం తెలియని వాళ్లకు మీరు సమాధానం చెప్పక్కర్లేదు మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం మీరు ఇంకా ఎప్పుడూ ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు , I love you amma ❤❤
@anithab7596
@anithab7596 Жыл бұрын
Iam waiting for u r video amma. Prawns curry 👌super. Thanks amma chala manchi matalu nerpistu vunnaru.
@pravalikakistagadda9481
@pravalikakistagadda9481 Жыл бұрын
Nenu yepudu prawn ila try cheyaledhu ea roju me video chudagane ea recipe nak kothaga anipinchi try chesa.... Chala chala bagundhi thank you so much for recipe amma❤
@kapulurulikhitha417
@kapulurulikhitha417 Жыл бұрын
Super recipe.chala manchi vishayalu cheptunnaramma meru❤❤.💐💐👍👍 Edche vallanu pattinchukokandi amma
@padmasumathidattada2598
@padmasumathidattada2598 Жыл бұрын
Amma valla matalu pattinchukovaddu meeru chaala baga vantalu chesthunnaru meru happy gaa undali amma garu❤
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 Жыл бұрын
బెండ కాయి లో, వంకాయలో కూడా వేస్తార 0 డి. మీరు చేసిన పులుసు చూస్తే అమ్మ చేసిన కూర గుర్తోచ్చింది . చాలా బాగుంటుంది . 🙏
@anushakanaparthy3713
@anushakanaparthy3713 Жыл бұрын
Meeru chaala beautiful ga vuntaru Amma in and out okalage vuntaru..we enjoy all your videos..keep going mama…we love you n follow u..❤
@malathi7530
@malathi7530 Жыл бұрын
Amma bagunnara teliyani vishayalu kuda chalabagacheptunnaramma adapillalaki oka ammalaga Baga nerputunnaru meevalana elanti ammayilina manchi alavatlu manchi paddatulu nerchukuntaru love u amma ❤❤
@prasadrao3987
@prasadrao3987 Жыл бұрын
Amma, you are amazing, your sincerity is beyond doubt. Long Live.
@peddarapuanjanidevi9130
@peddarapuanjanidevi9130 Жыл бұрын
Amma,negative comments pattinchukovaddu, meeru super ga vanta chestunnaru, manchi maatalu chebutunnaru ,meeru jewellery vesukunte chaala bagunnaru
@teluguaesthetic8934
@teluguaesthetic8934 Жыл бұрын
ఏనుగు వెళ్తుంటే కుకలు మోరుగుతై అమ్మ, అలాంటివి negetive comments పటించుకోవదు అమ్మ. ❤
@thebolt1806
@thebolt1806 Жыл бұрын
Love the way you eat and talk I wish I was living in your apartment community I could learn so many things
@mounikamedidi106
@mounikamedidi106 Жыл бұрын
Beauty tips cheppandi
@lakshmimadapaka5245
@lakshmimadapaka5245 Жыл бұрын
Good sagerion savings andharu okte sarees konandi 1gram jwelleri gold kondi ani meru genunega cheparu great
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Namskaram amma🙏🏻🙏🏻🙏🏻 nice recipe yummy 😋😋😋😋😋👌🏻👌🏻👌🏻👌🏻 mungaaaku thelga pimde curry chupimchamdi please 🙏🏻🙏🏻😍 neenu download chesukuni mari chusthanu 🥰
@anandhikuchikuchi7598
@anandhikuchikuchi7598 Жыл бұрын
Amma super curry I will try this curry ur a good person amma please aloo tomato curry cheyindi Amma please Naku radu
@jmuralidharreddy8175
@jmuralidharreddy8175 Жыл бұрын
Glass jars yakada thisukunaru amma garu please cheypandi vedio lo cheypandi please
@vegan_water_
@vegan_water_ Жыл бұрын
amma don't worry forget all these .you are really motivating so many people. I became fan of yours.Wishing you all the best,I really want to follow your advice about savings.Thankyou
@allaarunakumari2554
@allaarunakumari2554 Жыл бұрын
Enno manchi matalu chepthu అందరికి motivation chesthunnaru. Mi అనుబవల ganini maku panchuthunnaru❤🎉. Collaboration అనేసరికి commercial way lo ki velthadi ani cheppamu 😢Don't misunderstand ma.
@padmavathidevi9925
@padmavathidevi9925 Жыл бұрын
Amma okka second kuda skip cheyyakunda chustanu meerante antha estam, negetive comments pattinchukovaddu please amma ❤️❤️
@vceeramadala2590
@vceeramadala2590 Жыл бұрын
Don't care Amma. Pichivalla maatalu pattinchukokandi. Mee maatalu anna, vantalu anna chaala bagunnavi. Neenu mee vantalu anni try chesanu chaala baaga vachayi.
@padmapriya8499
@padmapriya8499 Жыл бұрын
Chala Baga chesaru Amma pulusu fry telusu kani pulusu chestarani naaku telidu Amma kani chala bagundi nice video manam strong ga unthata varaku evaru emmana pattichikovaddu be strong amma
@mv1899
@mv1899 Жыл бұрын
Manchi maatale chepparu Amma ..meeru evarini pattinchukovaddu meeru maaku chaalaa istamm ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulasiirri8632
@tulasiirri8632 Жыл бұрын
Amma badha padakandi miru Emi cheisina maku nachutundi miru manchi matalu cheiputaru curry super ga cheisaru happy ga vundandi
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Illu Ela pettukovalo bhalega chepparu ,ma attayagare gurtukostunaru,hats off to you
@hapesibaijyothi2204
@hapesibaijyothi2204 Жыл бұрын
Yes it's true world's maa don't vary maa ❤️ your strong mother' amma 🙏
@VBNplays
@VBNplays Жыл бұрын
Me vayasu entha vundho me anubhavam antha kanna ekkuva anthe kadu...me mata me Pani me padikattu..me dressing anni andamga nijayathiga connectivega vuntay... Meeru chala maturedga matladatharu...mimmlni annarani feel avakandi❤
@pavaniy6504
@pavaniy6504 Жыл бұрын
Please don't worry .. what ever she said it's so true let's enjoy while seeing ❤ be happy forever 😊
@Anjaneyamaggamworks
@Anjaneyamaggamworks Жыл бұрын
Curry super undhi mi matalu chala baguntayi and persons ki respect evvali ani baga chepparu
@Cwsnleelabhanu2598
@Cwsnleelabhanu2598 Жыл бұрын
Cleaning gurunchi correct ga chepparu.
@satyavatichilamakuri1476
@satyavatichilamakuri1476 Жыл бұрын
Meeru chala anubhvamtho cheppina matalu vintuntae jeevitha dhanyaminatlu undhi. Nijanga meeru devudichina Amma. Meeru challaga undali. Mee kadupuna puttina pillalu dhanyulu.
@sarithabandaru2342
@sarithabandaru2342 Жыл бұрын
Amma pl ignore negative comments We r all there to encourage u Pl carry on ur good work 👍👍👍
@sowjithota1214
@sowjithota1214 Жыл бұрын
Amma meru am feel avvoddu.meru matladutunte chala vishayalu telustunnai maku.thank for your vedioes
@asmaqhamer3575
@asmaqhamer3575 Жыл бұрын
Amma meru vase karam podi yala chesaru pls capandi...
@sujibajinki610
@sujibajinki610 Жыл бұрын
Yes amma start chesanu podhupu gurinchi cheparu ga
@vishanavivishu5898
@vishanavivishu5898 Жыл бұрын
Amma me vantalu ane try chesthanu amma me kuralu chala chala nachi meru chepinatulu amunt daskuntunanu chala thanks amma love you ❤
@sumalatha8518
@sumalatha8518 Жыл бұрын
Amma meru badha padodu......meru ani Manchi matale cheputharu..........meru super Amma........
@vettiaruna6888
@vettiaruna6888 Жыл бұрын
Amma miru cheppe vishayalu kosame chustanu amma dont warrey bi happy 😁🎉❤
@bkparthu2732
@bkparthu2732 Жыл бұрын
Amma nenu start chesa meru chepinatle money savings thanks amma
@sukanya11111
@sukanya11111 Жыл бұрын
Aunty, I love your videos and looking forward for more and more ❤
@yedlapallibhagavadgeeta1821
@yedlapallibhagavadgeeta1821 Жыл бұрын
Kothimeeraki manchi chitka chepparandi tq andi
@GopichandKoganti-ws6cx
@GopichandKoganti-ws6cx Жыл бұрын
Chalabagacheparu
@billakavitha839
@billakavitha839 Жыл бұрын
Meeru malli videolo happyga kanpinchalamma❤meeru badhapadithe maku badhaga undi amma❤
@gvbhaskar1
@gvbhaskar1 Жыл бұрын
Amma Mee vantalu baguntaii amma meru chepena vishayalu chaala baguntaii, memu Brahmins ayunaa Mee gurunchi Mee videos. Tapakunda chusthamu meeru chaala mandhi ke inspiration ayunandhuku kruthagnathalu
@aravetiramesh9448
@aravetiramesh9448 Жыл бұрын
Don't worry Mam..We really appreciate your energy at this age. We are showing your videos to our family members and they are really liking your videos
@indiraboddu1239
@indiraboddu1239 11 ай бұрын
Nice curry amma mee cooking pot which company amma
@kumariipadubidrii710
@kumariipadubidrii710 Жыл бұрын
Badapadakandi amma,meerante makandariki chala respect ❤😊
@PavaniSuresh-ci8fg
@PavaniSuresh-ci8fg Жыл бұрын
Super recipe
@sujathakota3864
@sujathakota3864 Жыл бұрын
Amma meru chese vantalu chala bagunai nenu try chesanu ma vallaku Baga nachai tqu amma
@cooltalks2011
@cooltalks2011 Жыл бұрын
Promotions tappem ledu,inka ekkuva pramotions raavali kontha mandi pichi comments enduku pedatharo ento, badha padakandi amma,mee nundi chala vishayalu telusukovali amma,meeru malli act cheyali memu chudali,mee old cinemalu sutradaarulu chusa mee kosam natural ga act chesaru❤
@ashwithakoka4659
@ashwithakoka4659 Жыл бұрын
Meeru super Amma...meeru, Mee vantalu,Mee sarees Anni super...Mee videos chuste chala happy ga untundi...Negative valla gurinchi pattinchukovadu amma...vallu ante...meeru bada padutunte maku badaga undi...meeru epudu happy ga undali😊
@M0hith.c
@M0hith.c Жыл бұрын
Wow sweets 😋 amma , jewellery shop vallu mimmalni select chasaru 👌🥰👍 ,meru chakkaga matladaru shop lo e.
@jalajarani6684
@jalajarani6684 Жыл бұрын
శ్రీ కృష్ణ శరణం మమః. అమ్మ నమస్తే అమ్మ.
@sridevichowdary3324
@sridevichowdary3324 Жыл бұрын
Amma mi cooking nd mi thinks Anni 👌👌👌
@shyamalavupendram273
@shyamalavupendram273 Жыл бұрын
Chala mukku suti ga matladaru very great amma
@KrishnaMurthy-yh2df
@KrishnaMurthy-yh2df Жыл бұрын
Amma dont feel about that , u and ur family is too good we all know u r sooo fullhearted human being .I love u soo much amma
@kushaaliya
@kushaaliya Жыл бұрын
Aunty mee vatalu vakapakkana ayte mee matalaki mee mucchatlaki mee vedio chudalanipistadi naaku... Meeru cheppedi 100% correct ga untayi mee matalu. .😊
@bhavanijampani3055
@bhavanijampani3055 Жыл бұрын
Mee sarees Chala baguntayi mee blouselu stiching Chala baguntundi
@laxmik3079
@laxmik3079 Жыл бұрын
Correct ga cheparu Amma 👏
@umakr6103
@umakr6103 Жыл бұрын
Ayyo amma meeru aa video lo chala hundaga ga matladaru shop ammai chala actev ga matladuthunte meeru chakkaga neet ga matladaru ekkada over avvaledu nenu e video chusaka avideo chusanu super amma meeru happy ga undandi .mi vantalu chala bagunnayi same ma amma kuda elane chestharu patakalapu vantalu pedda ga emi ekkuva masala vadaru super amma
@laxmiLaxmiii
@laxmiLaxmiii Жыл бұрын
Pattichukokandi ammaa...mellaga mee videos ki addict ayyamu..please leave it love your confidence ❤
@jyothipuli1830
@jyothipuli1830 Жыл бұрын
Very well said amma, proud of you❤
@padmakodela4108
@padmakodela4108 Жыл бұрын
Akka meru badapadakodi. Kukkalu alaga moruguthotayye Elefant valluthotta 😊
@mungarabalakrishna9308
@mungarabalakrishna9308 Жыл бұрын
koddiga jeeera powder veyyandi manchi smell and good vastundi taste
@vijayalaxmi4515
@vijayalaxmi4515 Жыл бұрын
Amma meeru explanation ivvalsina avasarame ledu ledu leduuu, malli inko vishyamu meeru kuda annavalaku nenu cheppanani cheppanndi cheste meerre cheyyali alanti yads fools matallaku worry avakudadu❤
@SamsungA13-xl9io
@SamsungA13-xl9io Жыл бұрын
BS.LathaRavi from chennai amma yours receipies all are very very nice .Your words are very valuable 😅😅you don't feel bad comments be happy always. God bless you and yours children families.
@shaikbasheerun5761
@shaikbasheerun5761 Жыл бұрын
Mi matalu. Chala baguni.
@user-oo4mb8rv2w
@user-oo4mb8rv2w Жыл бұрын
Amma meru caractuga mahaduthunaru Amma meru badhapadakande Amma me vantalu bagunai Amma meru chesena ad kuda bagundhi Amma naku ma Amma chanipoyaru naku meru ma Amma laga kanipestunaru Amma 🙏🙏🙏
@thebolt1806
@thebolt1806 Жыл бұрын
You should guide us where to invest in Hyderabad please
@VasuDeva-mv3qv
@VasuDeva-mv3qv Жыл бұрын
Adki.amount thisunarani Ala anagram o.amma
@mamathasannidhi2694
@mamathasannidhi2694 Жыл бұрын
Royal ga untaru… mimalni chusi entho nerchukovachu.. main ga Ela ready avalo .. thank you so much for your suggestions about savings… previously Manasu balekunte shopping ani online shopping ani chesedhanni but after your words mood off ainapudala friends ki parents ki in-laws ki calls chesi matladuthunnanu ala matladatam valla relax aipothunna n shopping thought Mind lonuninchi delete aipothundhi…. Human bonding strong aithundhi Dabbulu save aipothunnai thank you so much for your valuable words👸..!
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 24 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 12 МЛН