No video

Sri Manasa Devi temple

  Рет қаралды 67,394

Nagasree Vlogs

Nagasree Vlogs

Күн бұрын

శ్రీరస్థు
శుభమస్థు
ఆవిఘ్నమస్థు
శ్రీ గణేశాయ నమః
శ్రీ సుబ్రహ్మణ్యయ నమః
శ్రీ నాగ దేవతాయ నమః
శ్రీ శ్రీ శ్రీ మానసాదేవి నాగదేవత
నాగ పంచమి ఉత్సవ ఆహ్వాన శుభ పత్రిక
శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామీ వారి మహా సంస్థానం
శ్లో!! దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిదేవి పరంసుకం!
రూపందేహి జయందేహి యశోదేహి ద్వీషాజహి!!
శ్లో!!ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశికరాయ సర్వ అరిష్ఠ వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష చ్చెదనాయ త్రైలోక్యం వశమానాయ నమః
కార్యస్థలం.... శ్రీ మానసాదేవి ( నాగదేవత)దేవాలయం
క్లాక్ టవర్ సికింద్రాబాద్-500003
భక్తులకు విజ్ఞప్తి!
భారతీయులకు నాగపంచమి కడు పవిత్రమైన దినము, మన శాస్త్ర పురాణమూల ప్రకారం దేవతలకు,సర్పములకు అవినాభావ సంబంధం కలదు. లయకారకుడైన పరమేశ్వరునికి కంఠము నందు అబరణముగా, విశ్వమును సంరక్షించు శ్రీ మహా విష్ణువుకు అదిశేషువు తల్పముగా, గౌరి పుత్రుడైన గణనాధునకు నాగ యాజ్నోపవితముగా ఉంటున్నాయి.మానవుని కాలమునుండి సర్పములు మానవజాతికి ఆరాధ్యదైవంగా విలసిల్లుచుండెను. మన దేశమున చైతన్యవంత మూర్తియగు నాగదేవతలకు మహిళలోకం పూజలు సలిపి ప్రత్యక్ష దైవంగా కొలుచుచున్నారు. నాగులపంచమి (గారుడపంచమి) రోజున మానసాదేవి (నాగదేవత) కు మహిళలు పూజలు సలిపి పాలాభిషేకం పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి జొన్నపేలాలు పరమాన్నం పాయసాలు బూరెలు నారికేళం సమర్పించి తీర్థప్రసాదం స్వీకరించి, మానసాదేవి (నాగదేవత) ఆశీస్సులు పొందుతారు. నాగులపంచమి (గరుడపంచమి)దినమును పురస్కరించుకుని మన క్లాక్ టవర్ సికింద్రాబాద్ నందున సనాతనముగా వేలసియున్న శ్రీ శ్రీ శ్రీ మానసాదేవి(నాగదేవత) మందిరంలో రెండు రోజులు విశేష పూజలు జరుగును.
ఓం స్వస్తి శ్రీ వర్థమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సర శ్రావణమాస శుక్ల పక్ష చవితి సరియగు తేదీ, 01.08.2022 సోమవారం మొదలుకొని 02.08.2022 మంగళవారం వరకు మానసాదేవి(నాగదేవత) మరియు నవనాగులకు విశేష పూజలు జరుగును. కావున భక్తమహాశయులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావలసిందిగా మనవి.
పూజ కార్యక్రమములు
తేదీ : 01.08.2022 సోమవారం రోజున ఉదయం 06.00 గం .లకు మహా బలాభిషేకం ఉదయం 08.00 గం. లకు అమ్మవారి విశ్వరూప దర్శనం- నిత్యార్చనలు.హారతి తీర్థ ప్రసాద వితరణ.
తేదీ 02.08.2022 మంగళవారం ఉదయం 04.30 ని.లకు గణపతిపూజ, పుణ్యాహవచనం, అమ్మవారికి శతౌషధియుక్త,సహిత క్షిరాభిషేకం, చతుషష్ఠి సహిత మహపూజ, సర్వతోభద్ర మండప సహిత మహాపూజ మానసాదేవి నాగదేవత మరియు నవనాగులకు హావనం .పూర్ణహుతి. హారతి, తీర్ధ ప్రసాద వితరణ.
మరియు
తేదీ 09.08.2022 మంగళవారం ఉదయం 06.30 ని.లకు మహా అభిషేకము,09.00 గం.లకు అమ్మవారి దివ్య దర్శనం.మధ్యాహ్నం 12.00 గ.లకు మహిళ భక్తులకు పసుపు కుంకుమ బొట్టు అందించి అమ్మవారి చీరల పంపిణీ జరుగును.అనంతరము అన్నసంతర్పణ జరుగును.
గమనిక.......
ఈ కార్యక్రమమును పురస్కరించుకుని, భక్తమహాశయులు ధనరూపేన కానీ వస్తురూపేన కానీ సహాయ సహకారాలు అందించి అమ్మవారికృపకు పాత్రులు కాగలరు.
ఇట్లు...
ఆలయ ఫౌండర్
గోకుల్ కుమార్ ముదిరాజ్
9393833442
For Any Copyrighted Matters Contact us: besttrendingtv1998@gmail.com
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 79
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
మాకు సర్ప నాగ దోషాలను తొలగించు శ్రీ మానసా దేవి 🐍🐍🙏🐍🐍
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
ఓం శ్రీ మానసా దైవ్య నమః
@maheshbussa7490
@maheshbussa7490 Ай бұрын
Ammaaaaaa..... Jai Manasa Devi , Jai jai Manasa Devi......
@NagasreeVlogs
@NagasreeVlogs Ай бұрын
Jai mata
@nageshwargoud4700
@nageshwargoud4700 2 жыл бұрын
OM 🕉 SRI NAGA MATHA NAGA DEVATHA OM 🕉 🙏 SRI MAANASHA DEVI MATHA
@PrasadPrasad-bg7bn
@PrasadPrasad-bg7bn 2 жыл бұрын
Sri maathree namah Sri maathree namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@gayathrisonti3108
@gayathrisonti3108 2 жыл бұрын
ఓం మనసాయనమః ఓం మనసాయనమః ఓం మనసాయనమః 🙏🙏🙏
@yashugillala9175
@yashugillala9175 Жыл бұрын
Om Shree Manasa Matha Namaha 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@NagasreeVlogs
@NagasreeVlogs Жыл бұрын
Plzz like and share
@kammaniruchulu890
@kammaniruchulu890 9 ай бұрын
🌺 Om 🙏 namo 🌺 sri 🙏 Manasa 🌺 devi 🙏 namah 🌺🙏
@yanamalabhadra9928
@yanamalabhadra9928 2 жыл бұрын
ఓం నమో శ్రీ మానసదేవియే నమః
@lakshmiduvvuri9101
@lakshmiduvvuri9101 2 жыл бұрын
ఓం శ్రీ మానసా దేవ్యై నమః 🙏🙏
@rajyalakshmidronadula1562
@rajyalakshmidronadula1562 2 жыл бұрын
Me first video chuse temple ki vachamu🙏🙏
@RavinuneRnune
@RavinuneRnune 2 ай бұрын
Sarpadhosham povali thalli
@kadiyamjyothi2662
@kadiyamjyothi2662 2 жыл бұрын
Om sri manasa Devi namaha🙏🙏🙏🌹🌹🌹
@rajyalaxmikorakokkula2891
@rajyalaxmikorakokkula2891 Жыл бұрын
Om sree maanasadevye namonamaha
@gayathrisonti3108
@gayathrisonti3108 2 жыл бұрын
హైదరాబాద్ లోనే ఉన్నా ఆ దేవి దర్శించుకునే అదృష్టాన్ని పొందలేకపోయాను దూరదృష్టవంతురాల్ని. ఆ తల్లి ఆశీస్సులు కోరుకుంటున్నాను దూరంనుంచి.🙏🙏🙏
@iamgirish6041
@iamgirish6041 Жыл бұрын
Thank u for ur devotional time..
@NagasreeVlogs
@NagasreeVlogs Жыл бұрын
Plzz like and share
@uzumakigamingyt8890
@uzumakigamingyt8890 2 жыл бұрын
Om sree manasadeviye namaha
@nidhinadupalli2606
@nidhinadupalli2606 2 жыл бұрын
Thanks amma
@SVL.Tejasri
@SVL.Tejasri 10 ай бұрын
Most powerful goddess to overcome Kala sarpa dosha ,🌹🌹🌹🌹🌹👍👍
@NagasreeVlogs
@NagasreeVlogs 9 ай бұрын
TQ andi
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
🐍🐍🙏🐍🐍 🐍🐍🙏🐍🐍 🐍🐍🙏🐍🐍
@5999praveen
@5999praveen 2 жыл бұрын
Very powerful temple.
@Vinnu_model_
@Vinnu_model_ 2 жыл бұрын
Tqqqq soooooooo much amma
@vanajabhargavi5779
@vanajabhargavi5779 Жыл бұрын
Thank you so much information akka
@iamindian3017
@iamindian3017 Жыл бұрын
🙏
@shailajasurineni2528
@shailajasurineni2528 2 жыл бұрын
Ok sri matre namaha.......me voice chala baga undi amma......
@miriyalavaralakshmi525
@miriyalavaralakshmi525 2 жыл бұрын
V good andi
@lalithyamunigala7447
@lalithyamunigala7447 11 ай бұрын
🙏🙏👌
@dabbulasujatha2576
@dabbulasujatha2576 2 жыл бұрын
Great video
@nagasrinadupalli4071
@nagasrinadupalli4071 Жыл бұрын
ధన్యవాదాలు అండీ
@vijayalakshmiy3764
@vijayalakshmiy3764 2 жыл бұрын
Thanks amma 🙏🙏🙏
@nagasrinadupalli4071
@nagasrinadupalli4071 Жыл бұрын
ధన్యవాదాలు మేడం
@anuchoudary7337
@anuchoudary7337 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@nagendermanchikatla5804
@nagendermanchikatla5804 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@krishnavobilishetty5755
@krishnavobilishetty5755 2 жыл бұрын
🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@nagavellisampath5098
@nagavellisampath5098 2 жыл бұрын
🙏om namah shivaya jai maanasaa maatha.good video.
@lakshmiteluguhousewife1080
@lakshmiteluguhousewife1080 2 жыл бұрын
🙏🙏🙏🙏
@ashokkasarapu6804
@ashokkasarapu6804 2 жыл бұрын
🚩🙏
@sumathib5258
@sumathib5258 2 жыл бұрын
Please tell me where is is this temple located
@sravanthijakkula5795
@sravanthijakkula5795 20 күн бұрын
Santhanam ki Panchami thithi antte eh roju anddi
@manishgupta8639
@manishgupta8639 2 жыл бұрын
Nenu secunderabad lo untanu me first video chusi velanu temple ki ma wife and family ni teksoni feel chana bagundi aa temple mudupu katukunam kani aa temple owners ankunta.. mudupu kataganey Abhishek nka annadanam ani mny adgutaru idi em nachaledu chana commercial temple owners pantlu chana manchiga response istaru na problems chapte
@nagasrinadupalli4071
@nagasrinadupalli4071 2 жыл бұрын
Ala adiginaa ..Miku possible aithene ivvandi .. Lekapothe ..ievvoddhu 😊👍👍
@nagasrinadupalli4071
@nagasrinadupalli4071 Жыл бұрын
TQ andi ... Sri matha
@vamshisn9744
@vamshisn9744 2 жыл бұрын
Exactly at secundrabad,clock tower
@RajuGupta-ou7sn
@RajuGupta-ou7sn 2 жыл бұрын
అమ్మా మీరు చూపించే ప్రతీ వీడియో చాలా అద్భుతం ,మాకు చాలా నచ్చింది ,ఒక్క మనవి ప్రతి గుడి కి సంభాంచి cell నం ఇవండీ(office,,పంతులు గారి నంబరు) దయచేసి ఈ విషయం కూడా అల్లో చించండి
@nagasrinadupalli4071
@nagasrinadupalli4071 Жыл бұрын
తప్పకుండా .మీ సూచనలు పాటిస్తాను ధన్యవాదాలు
@korebeeramma4022
@korebeeramma4022 3 ай бұрын
ఓం మానస దేవియే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@lakshmiprasanna1130
@lakshmiprasanna1130 2 жыл бұрын
Google maps lo location కూడా share చేస్తే బాగుంటుంది
@haribabu3140
@haribabu3140 2 жыл бұрын
Temple ekhada undhi
@madhuriinani9739
@madhuriinani9739 2 жыл бұрын
Where is this temple located
@niveditakamuni8708
@niveditakamuni8708 2 жыл бұрын
Near clock tower, Secunderabad
@srinivasaraovanama4227
@srinivasaraovanama4227 2 жыл бұрын
camicals to kalesena palu vegrahalu padu avutai gadha madam
@b.s116
@b.s116 8 ай бұрын
Temple adress and. Poojari no pettandi
@narmadakadiyala9008
@narmadakadiyala9008 Жыл бұрын
Location
@vanikoppula2189
@vanikoppula2189 2 жыл бұрын
Mam ee first video petandi please
@sanjailade7285
@sanjailade7285 2 жыл бұрын
Secunderabad clock tower mundu untundi epudu mundu nunde veltaam enno saarlu chudali ankuna chuudaleka poya
@ryedukondalu8736
@ryedukondalu8736 2 жыл бұрын
Eakkda address
@maheshwariu6627
@maheshwariu6627 2 жыл бұрын
Mi guruvu garu evarandi
@nagasrinadupalli4071
@nagasrinadupalli4071 Жыл бұрын
ఒక వీడియో ఆయనతో చేస్తాను
@user-my7nn4ig2d
@user-my7nn4ig2d 5 ай бұрын
Address chepandi
@NagasreeVlogs
@NagasreeVlogs 5 ай бұрын
Phns iechhanu call cheyandi plzz
@vanikoppula2189
@vanikoppula2189 2 жыл бұрын
Clear address mam
@tharuniashok9888
@tharuniashok9888 2 жыл бұрын
Ekda edi madam
@sanjailade7285
@sanjailade7285 2 жыл бұрын
E alayam eppudu kattaaro cheppaledu,leka swayambhu na chepaledu
@nagasrinadupalli4071
@nagasrinadupalli4071 Жыл бұрын
Swayambhu kadhu ..
@lakshmishashidharkandukuri7320
@lakshmishashidharkandukuri7320 2 жыл бұрын
Please tell me where is this temple
@cshaina9577
@cshaina9577 2 жыл бұрын
Secunderabad clock tower
@rajyalakshmidronadula1562
@rajyalakshmidronadula1562 2 жыл бұрын
Hi
@sravspandu7356
@sravspandu7356 2 жыл бұрын
Clear address cheppandi
@miriyalavaralakshmi525
@miriyalavaralakshmi525 2 жыл бұрын
Shall I meet u mam
@miriyalavaralakshmi525
@miriyalavaralakshmi525 2 жыл бұрын
Ur Voice is excellent mam
@saradamukkavalli1274
@saradamukkavalli1274 2 жыл бұрын
Mam, location please🙏🏻
@thaniyabeedila3289
@thaniyabeedila3289 2 жыл бұрын
CFRX+G89 Sri Manasa Devi and Nagadevata Temple, SD Road, Clock Tower, Secunderabad, Hyderabad, Telangana 500003
@maheshwariu6627
@maheshwariu6627 2 жыл бұрын
Ekkadadi ea gudi
@amanagantitejasri2763
@amanagantitejasri2763 2 жыл бұрын
🙏🙏🙏🙏
@janani--santoshi
@janani--santoshi 2 жыл бұрын
🙏
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 4,1 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,8 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Narasimha Avataram by Sri Chaganti Koteswara Rao 2023 || SBL Bhakthi
2:06:18
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 4,1 МЛН