గిరిజన కుటుంబాన్ని పోషిస్తున్న చెట్టు - How about "Might of the Wild:Tribal Legacy"?

  Рет қаралды 447,778

Mylu Rams

Mylu Rams

3 ай бұрын

గిరిజన కుటుంబాన్ని పోషిస్తున్న చెట్టు - How about "Might of the Wild:Tribal Legacy"?‎@MyluRams
#arakutribalculture #tribalvillage #mylurams #wildlife #forest #kondareddy #maredumilli #andhra #కల్లు
"Might of the Wild: The Tribal Legacy" delves into the unyielding strength and enduring spirit of a tribal family, bound by ancient traditions and fierce loyalty. As they navigate the untamed wilderness, their legacy is etched in every battle won, every bond forged, and every tale whispered among the winds. Theirs is a saga of resilience, courage, and the primal essence of survival, echoing through the ages as a testament to the indomitable power of the human spirit intertwined with nature's raw beauty.
నలుగురు కొడుకుల్ని పెంచే కంటే ఒక చెట్టు పెంచుకో ముసలికాలం లో నిన్ను పెంచుతుంది అని మా ఊరులో సామెత.. అది నిజమే అనేలా ఈ వీడియో ఉంధి..గిరి బిడ్డల జీవన విధానం ఈ వీడియోలో చూడవచ్చు.
---------------------------------------------------------------------------

Пікірлер: 119
@kondadoraraju
@kondadoraraju 3 ай бұрын
అన్న విడియో బాగుంది ఒకసారి ఫోన్ చేయన్నా
@MyluRams
@MyluRams 3 ай бұрын
Hello తమ్ముడూ....బాగున్నారా?? మీరు last time ఇలాగే call చెయ్యమని మెసేజ్ పెట్టేరు.. నా దగ్గర మీనంబర్ ఉంధి ..నేను call చేస్తే" ఏమో నాకు తెలీదు నేను కామెంట్ పెట్టలేదు " అన్నారు. ఒకవేళ మీ పేరు తో ఫేక్ అకౌంట్ ఉందేమో అనుకున్నాను. ఇప్పుడు కూడా అదే కావచ్చు..ఒకవేళ మీరు Raju తమ్ముడు ఐతే మీతో మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. Plz reply me
@jadasuvarthamma7070
@jadasuvarthamma7070 3 ай бұрын
Ni ni hu🎉​@@MyluRams
@varigetiramesh5134
@varigetiramesh5134 3 ай бұрын
​@@MyluRams❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JuttakasingaramSingaram
@JuttakasingaramSingaram 3 ай бұрын
I​@@jadasuvarthamma7070
@latakarishankar4321
@latakarishankar4321 2 ай бұрын
1​@@MyluRams
@aminaabdulla5854
@aminaabdulla5854 27 күн бұрын
స్వచ్ఛమైన కళ్ళు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మీరు అంతగా ఇద్దరు పడవలిసిన అవసరం లేదు
@shankarbandi5284
@shankarbandi5284 3 ай бұрын
రాము గారు వీడియో బాగా చేశారండీ మీ యాంకరింగ్ కూడా నైస్ గా ఉంది కొండరెడ్ల జీవన విధానం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఆవిడ వండిన వట్టి చేపలు వంకాయ కూర చాలా బాగుంది మొత్తం మీద ఒక ఇంటిలోనే వీడియో పూర్తి చేశారు ఇలాంటి చక్కని వీడియోలు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి
@MyluRams
@MyluRams 3 ай бұрын
Thank you అండి
@kondaboinavenkatesh1454
@kondaboinavenkatesh1454 3 ай бұрын
Beautiful. Village Super Like 👍
@M.R.Ratnam
@M.R.Ratnam 3 ай бұрын
హాయ్ రాము అన్న మకొండ్డ ల జీవన విధానం చాలా బాగా చుపిన్సారు t.q కల్లు అతిగా తాగటం మంచిది కాదు కానీ వాళ్ళ కష్టము మరియు ఆ లసట మరిచిపోవటేటికి తాగు తారు
@MyluRams
@MyluRams 3 ай бұрын
అవునూ అండి..
@venkateshvenky7306
@venkateshvenky7306 3 ай бұрын
Village super ga vundhi video anna😍
@nandhuprabha4078
@nandhuprabha4078 2 ай бұрын
Super undhi video ❤
@muralipasunuri6896
@muralipasunuri6896 3 ай бұрын
Super ayya,👍👍👍
@jayapradakrishna4186
@jayapradakrishna4186 3 ай бұрын
Bavundi ramu garu video
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 3 ай бұрын
సూపర్ 👍
@ramthuramthu
@ramthuramthu 3 ай бұрын
హాయ్ రాము గారు చాలా బాగుందండి
@vegulapudisanthosh4530
@vegulapudisanthosh4530 3 ай бұрын
Very nice video
@gangadharparisika
@gangadharparisika 3 ай бұрын
తమ్ముడు 👌👌👌
@Balakrishna-gd3tm
@Balakrishna-gd3tm 3 ай бұрын
Super guru
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 3 ай бұрын
Nice Annayya ❤
@chinkuk581
@chinkuk581 3 ай бұрын
Super..
@user-mw1eg9bk2h
@user-mw1eg9bk2h 3 ай бұрын
Kallu super 👈🙎👈👌👌👌👌👍👍
@sarveshlanda5479
@sarveshlanda5479 Ай бұрын
Gud బాగా చూపించారు
@Siri143-id1wr
@Siri143-id1wr 25 күн бұрын
Nenu first time chusanu mokkajonna rice 🙏🙏
@SusiDeekshu
@SusiDeekshu 2 ай бұрын
👌👌👌 తమ్ముడు
@rudratej9483
@rudratej9483 3 ай бұрын
Hi nice video 🎉
@jejerameshkumar9978
@jejerameshkumar9978 2 ай бұрын
Good bro and natural village and natural jirugkallu I like it anna🙏
@narsinghgoud
@narsinghgoud 3 ай бұрын
Excellent video thammudu
@MyluRams
@MyluRams 2 ай бұрын
Thanks 👍🏻
@seethu3063
@seethu3063 3 ай бұрын
Chala baga chupincharu ramgaru.okasari nenu kuda veltha a santhaku
@shailajamylaram2217
@shailajamylaram2217 3 ай бұрын
👌👌
@nehasridigitals206
@nehasridigitals206 3 ай бұрын
స్క్రీన్ ప్లే సూపర్ అండి 💕
@dandavenishekar5410
@dandavenishekar5410 3 ай бұрын
I like this village❤❤❤
@vijayanirmala6331
@vijayanirmala6331 3 ай бұрын
Hai tammudu nii videos chaala baaguntai
@MyluRams
@MyluRams 3 ай бұрын
Thank you అక్కా.. ఎలా ఉన్నారు??
@syamalasyamala4908
@syamalasyamala4908 3 ай бұрын
Super ramgaru
@MyluRams
@MyluRams 3 ай бұрын
Thank you అండి
@prasadreddyakuleti9120
@prasadreddyakuleti9120 Ай бұрын
Super sampradayam
@venkataseshagiri4499
@venkataseshagiri4499 3 ай бұрын
Excellent brother innocent people
@rajeshkingvolladam5160
@rajeshkingvolladam5160 3 ай бұрын
super
@palleturiammayi5556
@palleturiammayi5556 3 ай бұрын
నైస్ వీడియో రామ్ గారు.. జీరుగు కల్లు వేడి చేసుకొని తాగుతారంట మా సైడ్ ఉండదు.. మా సైడ్ తాటి కల్లు ఎక్కువ.. వాళ్ల తాటకు ఇల్లు బాగుంది.. ♥️😍💐
@MyluRams
@MyluRams 3 ай бұрын
Thank you అండి మా తాత తాటి కల్లు కూడా వేడి చేసి తాగేవారు .ఇప్పటికీ చాలా మం ది తాటి కల్లు జీరుగా కల్లు కూడా వేడి చేసి తాగుతారు.. మీ ఆరోగ్యం బాగుందా??
@elizabethranialladi558
@elizabethranialladi558 3 ай бұрын
Jeeluga Kalle is called Cariopatm IT was mentioned in 6 th old social books abut kinda Reddies
@pentabalajee4250
@pentabalajee4250 3 ай бұрын
Bro ..oka Vela okka roju datite vedi chesukoni tagutaru.. fresh vi aithe as usual ga tagei ochu
@Devadasu-lp6tg
@Devadasu-lp6tg 3 ай бұрын
Hii Mmm Mmm mmm❤❤❤❤G​@@pentabalajee4250
@raghucharukesi8289
@raghucharukesi8289 3 ай бұрын
Bless u prudvika ❤❤❤❤
@FATHIMA78695
@FATHIMA78695 3 ай бұрын
Hi friend God bless you Nature is great
@dandavenishekar5410
@dandavenishekar5410 3 ай бұрын
Bro super
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 3 ай бұрын
Nice cooking
@seshuseshu2457
@seshuseshu2457 3 ай бұрын
Namaste 👍👍👍
@bhavimbhavi3762
@bhavimbhavi3762 2 ай бұрын
Super anna
@raju.t5143
@raju.t5143 3 ай бұрын
సూపర్ 👍❤️🌹అన్న
@user-yt1nv6mz7c
@user-yt1nv6mz7c 3 ай бұрын
👍
@PavaniAkula-sx8mn
@PavaniAkula-sx8mn Ай бұрын
👌👌👌👌Anna
@mangadevipandiri1479
@mangadevipandiri1479 3 ай бұрын
Naku A kallu tagutunna Garitelu super unnay❤ . especially I love them very much
@MyluRams
@MyluRams 3 ай бұрын
Thank you అండి.. అవి garitelu కాదు..దోకి అంటారు
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 Ай бұрын
👌👌👌👌👍💯👏👏👏
@srisailmgoud5623
@srisailmgoud5623 Ай бұрын
❤❤❤❤
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 3 ай бұрын
Ram garu adavi babiraju gari adavimalle la ame chakkaga undi.pruthvika name bagundi. negetive chudaka poyina a patralu neet ga levu.mee. Village kuda video cheyandi..prasantamaina location tho manchvideo chupinchinanduku thank u ram garu.&, God bless u...... vijayalakshmi
@MyluRams
@MyluRams 3 ай бұрын
నమస్తే మేడం.. పృత్విక పేరు నాకు కూడా నచ్చింది.. మా ఊరు ఇంత అందంగా ఉండదు మేడం అందుకే వీడియో చెయ్యడం లేదు... అవునూ మేడం ఆ డబ్బాలు కొంచెం మురికిగా ఉన్నాయి ..and thank you so much ma'am
@p.veenaveena4592
@p.veenaveena4592 22 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ravikumarsagina6788
@ravikumarsagina6788 3 ай бұрын
రాముగారు కళ్ళు అనేది మన గిరిజన సాంప్రదాయ, సంస్కృతిక , వ్యవహారిక భాగములలో ఒక భాగము..., ఏదేమైనా మద్యపానం ఆరోగ్యానికిని హానికరం..., కళ్ళు వల్ల కలిగే నష్టాలు కూడా కొంచెం వివరించే ప్రయత్నం చెయ్యండి 🙏
@sujatha6808
@sujatha6808 3 ай бұрын
She is beautiful innocent women video bagundi andi ram garu
@santhiasha9071
@santhiasha9071 2 ай бұрын
Correct chepav anna pure Kalu girijana prantham lone dorukuthundi
@KapilKapilshinde-rc5gk
@KapilKapilshinde-rc5gk 2 ай бұрын
superb awesome video anna ekkada anna adress midi 😊😊 santha aithe chala bagundi bro ekkada uru cheppandi
@laxminarayana4449
@laxminarayana4449 3 ай бұрын
Kallu limit ga thaguthe health ku manchidhi...girijanula jeevana vidhanam chupinchavu... positive gane chusthamu...evarini mosam chestha leru vaallu...vokari midha vokkaram depend ga brathukuthamu...manam puttindhi nirupedha kutumbam lo Ram gaaru 👌👌👍👍💐
@sirisiri4204
@sirisiri4204 3 ай бұрын
Hai ram gaaru...
@MyluRams
@MyluRams 3 ай бұрын
Hi అండి
@ambidilaxmanarao5542
@ambidilaxmanarao5542 Ай бұрын
మన ఏజెస్సి సంప్రదాయం చుట్టలకి వస్తే డ్రింక్ బదులు కళ్ళు
@salmabajisalmabajisb
@salmabajisalmabajisb 3 ай бұрын
Video సూపర్ అన్న ఇంకా ఎలాంటి వీడియోస్ తీయండి 👌👌👌
@srigayatri1211
@srigayatri1211 3 ай бұрын
hi Ram గారు ఈ video నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆ place కూడా చాలా బావుంది మీరు తాగారా మరి కలు
@rejentalajyothi6077
@rejentalajyothi6077 3 ай бұрын
Hi Anna ❤
@polinavenkanna8001
@polinavenkanna8001 3 ай бұрын
Hai.ramugaru,🎉🎉
@MyluRams
@MyluRams 3 ай бұрын
Hi అండి
@Pokie_grilll
@Pokie_grilll 3 ай бұрын
Hai.ramugaru 17:55
@rejentalajyothi6077
@rejentalajyothi6077 3 ай бұрын
Hi anna
@chandukumarmca1241
@chandukumarmca1241 2 ай бұрын
Video baga thesav bro
@SreekanthKorali
@SreekanthKorali Ай бұрын
Can you tell me the place
@sonukumar-ti8oq
@sonukumar-ti8oq 3 ай бұрын
పల్లాల సుగ్గిరెడ్డి గురమామిడి విల్లెజ్ కళ్ళు పోసే అతను మా ఏజెన్సీ నే
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 Ай бұрын
కల్లు ఆరోగ్యానికి మంచిది....అదేదో. చీప్ గా అనుకుంటారు.దానితోనే తాటి బెల్లం తయారుచేస్తారు.
@elisettysaibabu1588
@elisettysaibabu1588 3 ай бұрын
limited always no wrong bro
@MyluRams
@MyluRams 3 ай бұрын
Thank you అండి
@KolakaAnjali
@KolakaAnjali 14 күн бұрын
Avvuru bro Village name cheppu
@sangeetamraveeswarasange-br3cc
@sangeetamraveeswarasange-br3cc 3 ай бұрын
హాయ్
@MyluRams
@MyluRams 3 ай бұрын
Hello అండి
@saisharman3344
@saisharman3344 3 ай бұрын
Dabbalu muriki ga unnayi ani andaru antunaru adhi vaari jeevana vidanam, water ki kuda vallu chala ibbandi padtunaru ika dabbalu ela kadugutharu, vaari problems evaru gamanincharu
@kumari_1985
@kumari_1985 2 ай бұрын
Naku valatho vundi povalli ani vundi
@nehasridigitals206
@nehasridigitals206 3 ай бұрын
Hi Ram గారు ఎలా ఉన్నారు. ......🎉🎉
@MyluRams
@MyluRams 3 ай бұрын
బాగున్నాను అండి... మీరు ఎలా ఉన్నారు??
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 3 ай бұрын
Hiiii Ram garu ne nenbar kavali na friends Rachana neku telusu madi addategala.
@pchanduram7767
@pchanduram7767 3 ай бұрын
ఎందుకు అక్క
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 3 ай бұрын
Mana uri valam kada Ram garu.mamuluga matladaniki . friends.
@sornapudisravankumar
@sornapudisravankumar 2 ай бұрын
Akkada in andhra pradesh?
@MyluRams
@MyluRams 2 ай бұрын
Alluri district near RAMPACHODAVARAM
@vishnumarkanti2286
@vishnumarkanti2286 3 ай бұрын
భయ్యా ఇది ఎక్కడ గ్రామం విలేజ్ ఎక్కడ తాలూకా ఎక్కడ
@GLeela-mk4io
@GLeela-mk4io 3 ай бұрын
Dabbalu clean cheyyali brother,chala murky ga unnai
@MyluRams
@MyluRams 3 ай бұрын
అవును అండి
@mohammadyakubjohnny8230
@mohammadyakubjohnny8230 3 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😰😰😰😰😰😰😰😰😰😰👍👍👍👍👍👍👌👌👌👌
@mungallark8862
@mungallark8862 2 ай бұрын
బాబూ రాము నేను ప్రెసెంట్ USA లో వున్నాను నేను ఇండియా కి వచ్చిన తరువాత మీరు చెప్పిన ఈ వూరికి వస్తాను ఈ జీలుగు కళ్ళు తాగుతాను.కానీ నేను ఆగస్టు లో వస్తాను. అప్పటికి జీలగు కళ్ళు వుంటుందా?...మిమ్మల్ని కలవడానికి మీ మొబైల్ NO తో మీ అడ్రస్ పెట్టండి.మావురు పెద్దాపురం.
@MyluRams
@MyluRams 2 ай бұрын
నమస్తే అండి.. ఆగస్టు లో ఏ కల్లు కూడా దొరకదు.. Mylurams 24insta లొ text చెయ్యండి sir,
@mungallark8862
@mungallark8862 2 ай бұрын
Ok thank you
@PK1234_1
@PK1234_1 3 ай бұрын
అక్కడ కూడా చేతి ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారు. అడవులు లో ఉన్న వాళ్లు ప్లాస్టిక్ వాడుకో రాదు
@naveenpasagada1638
@naveenpasagada1638 2 ай бұрын
Super
@gangadharparisika
@gangadharparisika 3 ай бұрын
తమ్ముడు వచ్చేటప్పుడు కళ్ళు తీసుకొని రా
@venkatcharidandamudi5655
@venkatcharidandamudi5655 Күн бұрын
Akada bro
@user-gh3jr1xo7s
@user-gh3jr1xo7s 3 ай бұрын
Me number kavali
@sriramasairam1475
@sriramasairam1475 3 ай бұрын
Mi number evvandi
@BalakrishnaSundru
@BalakrishnaSundru 3 ай бұрын
Ramu garu mi phone number petandi plz
@MyluRams
@MyluRams 3 ай бұрын
Sir ఇక్కడ కామెంట్స్ లో నంబర్ పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను..unwanted, useless calls ... మీరు MYLURAMS 24insta లో మెసేజ్ చెయ్యండి..
@NagaRajuThirumalasetty
@NagaRajuThirumalasetty 3 ай бұрын
Hi anna
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 14 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
See How Hadzabe Successful Hunt and Cook Their Prey | Tradition
32:59
HADZABE TRIBE ADVENTURES
Рет қаралды 10 МЛН
వేటాడి వంట చేశాం | Wild hunting | birds hunting |
17:14
Wilderness Telugu Cooking channel
Рет қаралды 1,4 МЛН