ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu

  Рет қаралды 588,224

Mylu Rams

Mylu Rams

8 ай бұрын

ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu ‎@MyluRams
Paderu Location: maps.app.goo.gl/rTsMUxna32WD2...
#arakutribal
#mylurams
#telugu
#tribalvillage
#market
#villagelife
#hill food
#organic food
#tribal culture
#natural food
#vegetables
#fresh vegetables
#paderu
.
In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. Also, I will show the lifestyle of the tribals in the beautiful nature of Soyaga. In this video we see a market selling rare natural crops grown in the forest by the Araku tribe. It is special that this market starts at midnight. A completely tribal market.
If you like the videos in our channel please subscribe.
--------------------------------------------------------------------

Пікірлер: 229
@manikola6789
@manikola6789 8 ай бұрын
రామ్ గారు గిరిజనుల లైఫ్స్టైల్ చూపించారు తెల్లవారుజామున పాడేరు సంత చాలాబాగుంది ఆర్గానిక్ విజిటేబుల్పై చాల చీప్ కానీ కొండకందులే హైరేంజ్ వీడియొ చేసినందుకు ధన్యవాదాలు మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you so much sir..kondakandhula retu chala high
@Kjayasree-bf5ep
@Kjayasree-bf5ep 7 ай бұрын
😢
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 3 ай бұрын
అదృష్టం ఉండాలీ ఆ ఆహారం తినడానికి.
@kelothvinayak4631
@kelothvinayak4631 8 ай бұрын
పాడేరు సంత చాలా బాగుంది రామ్ గారూ.. ధన్యవాదాలు
@user-pz6dz2ei7v
@user-pz6dz2ei7v 8 ай бұрын
పాడేరు సంత చాలా బాగుంది👌👌👌
@mounikamouni6721
@mounikamouni6721 8 ай бұрын
Fresh kuragayalu, flowers chala bagundhi paderu santha.. kani avaru konaka povatame badhaga undhi.
@nannimadhuri
@nannimadhuri 8 ай бұрын
చాలా బాగుంది నాన్న మీ ఈ వీడియో👌👌❤❤..కొత్తపల్లి waterfalls కి రెండు సార్లు వెళ్ళాము.. పాడేరు లో ఈ సంత జరిగే విషయం అప్పుడే తెలిసింది 👍.. గిరి puthrulu ఎంత కష్టజీవులో 🙏🙏❤❤..
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you so much మేడం...సంత మాత్రం చాలా వైవిద్యం గా ఉంటుంది..
@sreedharpasupuleti3278
@sreedharpasupuleti3278 3 ай бұрын
అత్యంత సాంప్రదాయమైన, అమాయకపు భారతదేశం ప్రజల జీవన విధానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు
@MyluRams
@MyluRams 3 ай бұрын
Thank you అండి
@user-vr2vm8sw5m
@user-vr2vm8sw5m 4 ай бұрын
వివిధ రకాల వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి అన్న చూపించినందుకు థాంక్స్
@AshaAsha-999
@AshaAsha-999 3 ай бұрын
సూపర్ ఉందన్న వీడియో థాంక్యూ
@mabbutulasi5069
@mabbutulasi5069 8 ай бұрын
సంత చాలా బాగుంది చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది న పూర్తి అడ్రస్ పెట్టగలరు
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి.. Location discription లో ఇచ్చాను.. please visit once
@sandhyaponnur-of4jm
@sandhyaponnur-of4jm 2 ай бұрын
Elantivi chestene miru ma pillalaki knowledge vostundhi... carrion bro ...1st time mi vedio chudatum memu😊
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 5 ай бұрын
టిఫిన్ ఇచ్చి వారి కొంత ఆకలి తీర్చారు.
@srinivasaraorao4339
@srinivasaraorao4339 7 ай бұрын
వాళ్ళ కష్టానికి, అమాకాత్వానికి బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది,రేటు ఎంత చెప్పిన కొనాలి అనిపిస్తుంది,వీడియో కి 🙏
@MyluRams
@MyluRams 7 ай бұрын
Thank you అండి
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 7 ай бұрын
Beautiful paderu Friday Santa, All fresh vegetables and organic Agriculture products
@bandlakrishnaveni9280
@bandlakrishnaveni9280 7 ай бұрын
wow brother chala bagundhi
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 2 ай бұрын
చాలా బాగుంది. అమాయక ప్రజలు. ఎంతో చవుక గా అమ్ముతారు.
@prakashayyagari5418
@prakashayyagari5418 8 ай бұрын
Wow beautiful thanks for good information 🎉
@rpasupureddy
@rpasupureddy 8 ай бұрын
Bro meeru chala lucky maaku alanti life dorakadu manchi food dorukutundi freshga kaani varu bagupadalante manchi rate vundali andaru coperate cheyyali farmers ki chala hard work chestunnaru
@palleturiammayi5556
@palleturiammayi5556 8 ай бұрын
నైస్ వీడియో రామ్ గారు.. 💐💐
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you rachana గారు
@prasadadmin2662
@prasadadmin2662 4 ай бұрын
Ram Brother Baga explain chesaru
@gollorisarath5327
@gollorisarath5327 7 ай бұрын
Nice video brother chaala bavundi ma paderu santha 🎉
@meghanadhreddywelder6562
@meghanadhreddywelder6562 5 ай бұрын
Anna Chalaa manchi video
@mallasnehalata2513
@mallasnehalata2513 8 ай бұрын
super it gives valuable information.
@MurthypatnaikGoberu
@MurthypatnaikGoberu Ай бұрын
వండర్, బాగుంది 🎉😢🎉😮🎉😊
@mercinaisrael7221
@mercinaisrael7221 8 ай бұрын
Super and tq anna maku elantivani realga chupisthunanduku.
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@harishbujji9494
@harishbujji9494 3 ай бұрын
నిజాం గా చాల మంచి వీడియో
@PanduqwalityBags
@PanduqwalityBags 7 ай бұрын
సూపర్ సూపర్ ❤❤❤💐💐💐💐👌🏽👌🏽👌🏽
@NAGALAKSHMIKASUKURTHI-us9hv
@NAGALAKSHMIKASUKURTHI-us9hv 8 ай бұрын
Wow ani fresh ga vunae organic items
@MrPoornakumar
@MrPoornakumar 7 ай бұрын
సంత బాగుంది. ఒకసారి విజిట్ చేయాలనిపిస్తుంది. దీనితో వారి జీవనం సుఖంగా గడిచిపోతే, అంతేచాలు.
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 6 ай бұрын
Very innocent people Andi,,, god bless them Andi 🙏🙏
@mercinaisrael7221
@mercinaisrael7221 8 ай бұрын
God bless you anna from karnataka (kolar )
@pujarivarun203
@pujarivarun203 8 ай бұрын
ఈ సంత గురించి చల్లా మందికి తెలీదు అన్న
@MyluRams
@MyluRams 8 ай бұрын
మీది ఎక్కడా తమ్ముడూ
@mothiramTekam
@mothiramTekam Ай бұрын
రామ్ గారు గిరిజన సంత మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది పాడేరు సంత చాలా బ్యూటీ పుల్ గా కనబడుతుంది. రామ్ గారు.... Coment.. Mothiram Adilabad.. TG.. Utnoor Mandal..🙏🙏❤️❤️❤️❤️❤️❤️.....!
@MyluRams
@MyluRams Ай бұрын
నమస్తే అండి... నేను ఇప్పటి వరకు చేసిన సంతలన్నిటి లోకి నాకు చాలా ఇష్టం, ప్రత్యేకం ఐనా సంత ఈ పాడేరు సంత... తెల్లవారు జామునే చలికి ముసుగులు ధరించి నెత్తిన మోతలు.. ఎంత బాగుందో.....
@mothiramTekam
@mothiramTekam Ай бұрын
రామ్ గారు మీకు మా తరపున కోటి కోటి ధన్యవాదములు... పాడేరు యొక్క ప్రకృతి అందాలు.అందమైన వాతావరణం.. మంచుతో కూడిన గుట్టలు చల్ల చల్లగా వీసే గాలి. పచ్చ పచ్చని చెట్లతో కనిపించే అందమైన.. పాడేరు సంత.. రామ్ సర్.. చాలా చాలా.. బాగుంది... 🙏🙏.. 🌹🌹.... 💞💞💞💞....!
@MyluRams
@MyluRams Ай бұрын
Thank you అండి
@raviinguva8554
@raviinguva8554 8 ай бұрын
చాలా బాగుంటుంది పాడేరు సంత .. రాము బ్రో మంచి వీడియో తో వచ్చారు అభినందనలు. .. ..
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@user-eh6ed8oi6q
@user-eh6ed8oi6q 3 ай бұрын
​@@MyluRamsitdsaa
@user-eh6ed8oi6q
@user-eh6ed8oi6q 3 ай бұрын
Itda
@gvenkateswarlu8346
@gvenkateswarlu8346 5 күн бұрын
వాళ్ళ కష్టం కి తగిన ధర వస్తె బాగుంటుంది
@usrinu6497
@usrinu6497 7 ай бұрын
Very beautiful 🎉👍
@user-ih3kr6fk2w
@user-ih3kr6fk2w 4 ай бұрын
Super brother. Vvv Nice. Good Job
@prasannavamsisai2825
@prasannavamsisai2825 8 ай бұрын
Natu tamalu super
@rimshasana9266
@rimshasana9266 13 күн бұрын
Superb video
@user-ku2vn2hu2d
@user-ku2vn2hu2d 4 ай бұрын
సూపర్ సూపర్ 🌹🌹💞💞
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 8 ай бұрын
Ramu from thirupati super brother
@maddukurirajani90
@maddukurirajani90 8 ай бұрын
Hi brother pachi kandulu salt vesi udakapetdthe superb ga untadi
@chodipallipydithalli-wp6zg
@chodipallipydithalli-wp6zg 8 ай бұрын
Me vedios chustente chala peacefulga anipisthundi anna
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you
@elisettysaibabu1588
@elisettysaibabu1588 4 ай бұрын
video bagundi bro
@subhakarp1270
@subhakarp1270 8 күн бұрын
100% Super super super
@LengesLenges-dd7cw
@LengesLenges-dd7cw 6 ай бұрын
Me videos.rojuchustunanu.chalabhaga.nachindi.meru.super.anna.
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you తమ్ముడూ
@anjalitmBlr
@anjalitmBlr 7 ай бұрын
Beautiful video andi chaala bagundhi banglore nundi 🙏🙏
@MyluRams
@MyluRams 7 ай бұрын
Thank you so much అండి
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 4 ай бұрын
Beautiful....
@JaiBajRangiWildlifeRescueTeam
@JaiBajRangiWildlifeRescueTeam 8 ай бұрын
రాము గారు వీడియో చాలా చాలా బాగుంది.❤😊 సూపర్బ్
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@jyothieeshitha4792
@jyothieeshitha4792 8 ай бұрын
Chala fresh ga unnay kaani valla kastaniki pratiphalam kudaa dakkanamduku badhagaa umde sir super sir elanti farmers kastalu chupimchinamduku super video sir town loo ayete 50 kg 60 Anna komtaaru elantivalla daggara konaru
@MyluRams
@MyluRams 8 ай бұрын
సాటిమనిషి బాధను అర్దం చేసుకున్న మీ మనసు చాలా మంచిది..వారికి సరైన ధర రావడం లేదు..చాలా సార్లు వచ్చిన డబ్బులు ఆటో అతనికి ఇవ్వడానికే సరిపోతాయి అన్నారు..అందుకే కొందరు ఎంత దూరం ఐనా నడిచి వస్తం అన్నారు..చాలా బాధాకరం
@menakajogi4121
@menakajogi4121 7 ай бұрын
@@MyluRams anna organic store vallaaki vellani conect cheyyandi veriki dabbuluekkuva vasthavi pls
@gvrao7870
@gvrao7870 8 ай бұрын
Ram garu Mee video bavundhi
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you sir
@aashavlogs2892
@aashavlogs2892 7 ай бұрын
I am impressed
@shivappar3113
@shivappar3113 7 ай бұрын
ಅಣ್ಣ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು
@kiranmahankali1846
@kiranmahankali1846 8 ай бұрын
excellant tammudu
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అన్న
@Villageallides
@Villageallides 12 күн бұрын
Super
@user-fz7xk9mv1b
@user-fz7xk9mv1b 4 ай бұрын
Baguntadhi thammudu video
@MyluRams
@MyluRams 4 ай бұрын
Thank you అండి..సంతలన్నిటి లోకి ఈ సంత వేరయా...అన్నట్టు నాకు కూడా నచ్చింది
@BabyMastiUSA
@BabyMastiUSA 3 ай бұрын
Beautiful 😍
@ameethas5908
@ameethas5908 8 ай бұрын
Very nice video Ran GARU . God bless you and your family . From Mumbai
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి....
@MurthypatnaikGoberu
@MurthypatnaikGoberu Ай бұрын
Nagalidumpalu= పెండళం 😊🎉😢🎉😊
@saisharman3344
@saisharman3344 8 ай бұрын
Super ram garu, vallani chusthe chala badhaga undi 😢
@MyluRams
@MyluRams 8 ай бұрын
అవును అండి చాలా మంది ఇదే మాట చెప్తున్నారు...
@anuradhaerukumbattu9425
@anuradhaerukumbattu9425 6 ай бұрын
Thank you bro
@Varalakshmi-yk7qc
@Varalakshmi-yk7qc 5 ай бұрын
Super anna
@shailajamylaram2217
@shailajamylaram2217 8 ай бұрын
Super 👌👌
@krishnaraojohnvideos3686
@krishnaraojohnvideos3686 8 ай бұрын
👌
@VillegeCoockingVan
@VillegeCoockingVan 8 ай бұрын
Hi Mylu Ramu Bro i am K.Rajesh from Chittoor district and KZfaqr "Villege Coocking Van" Superb vedios I Love Your Vedios TQ .
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి..
@ramumudhiraj9
@ramumudhiraj9 3 ай бұрын
Nice anna
@user-bt1ft6pv5v
@user-bt1ft6pv5v Ай бұрын
Nice market
@naseemasyed8371
@naseemasyed8371 7 ай бұрын
Nakento elanti santha lu chusthe, anni konukovali anipistadhi, thiragali anipistadhi, anni chuse dhaka na pranam aagadhu. 😢😂😊. Elanti tribal places lo undali anipisthadhi , but job opportunity atu side vosthe entha baguntundhoo happy ga vundachu elanti places lo 🥲😊. Nen KZfaq open chesa ante, anni elanti tribal places a chustu untanu, ee santhalu, places nak chala istam. Aa manushulu , places vunde illu, baguntai ❤
@MyluRams
@MyluRams 7 ай бұрын
Nature lo brathakadam chala బాగుంటుంది..కానీ చుట్టూ మనవాళ్ళు ఉంటేనే హ్యాపీ గా అక్కడ ఉండగలం.. నా అభిప్రాయం మీరు మా ప్రాంతంలో ఎక్కువకాలం ఉండలేరు.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ..అలాగే మీ ప్రకృతి బ్రతుకు ఆలోచన బాగుంది..thank you అండి
@vijaydannys8086
@vijaydannys8086 4 ай бұрын
super.... ❤❤❤❤❤
@sreenivasulureddy4388
@sreenivasulureddy4388 6 ай бұрын
Good experience
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 6 ай бұрын
Hi Tami, I love you for your personality and language .You can arrange write a request to the government to make less the problems of your tribal families .
@kapperasrinuvasulu7035
@kapperasrinuvasulu7035 8 ай бұрын
Thanku ram annaya maa paderu vellinanduku maa pinni kuda santhaku vachindhi
@MyluRams
@MyluRams 8 ай бұрын
పిన్ని వీడియో లో ఉన్నారా???
@sujatha6808
@sujatha6808 8 ай бұрын
Nice
@rakshitharakshi6879
@rakshitharakshi6879 Ай бұрын
Praise the lord❤😅 🙏 bro ramugaru my nemalso ramkumar from Hyderabad epudu Bangalore lo untunamufamele.gereganulaku sereganulaku manandareke dvdu yesuprabuh Jesus
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 8 ай бұрын
Good video super
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you so much అండి
@baskarcv9362
@baskarcv9362 7 ай бұрын
Very Nise
@DORA64873
@DORA64873 8 ай бұрын
Ram garu Nice video chala bagundi 👍👍👍💐💐💐💐
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you so much అండి
@gangadharparisika
@gangadharparisika 8 ай бұрын
👌👌👌👌
@user-yf3jo5fr4c
@user-yf3jo5fr4c 6 ай бұрын
Paderu ekkada. Eriaaa idi
@mpadmavathi8781
@mpadmavathi8781 8 ай бұрын
Hi ramu nithopate nenu vachi nuvvu velle oorulannni nenu kuda chudalianipisthundi chamandi ilanti vidios youtube lo chesina kuda ni videos chusthe ma kallatho chusina feeling vasthundi very natural videos excellent
@MyluRams
@MyluRams 8 ай бұрын
మీ ఈ అభిమానమే నన్ను మరింత ప్రోత్సహిస్తుంది మేడం...చాలా villages, చాలా వైవిధ్యాలు... కొత్త కొత్త అనుభవాలు...బాగుంది ఈ ప్రయాణం..కొన్ని సంతోషాలు కొన్ని బాధలు, కొన్ని ఆత్మీయ పలకరింపులు కొన్ని ఈశాడింపులు అన్ని దాటుకుంటూ అలా సాగిపోతుంది లైఫ్.
@mpadmavathi8781
@mpadmavathi8781 8 ай бұрын
@@MyluRams good ramu ni videos ki views Baga paragalani masupurthi korukuntunna endhuku ante andarilaga rojuki rundu leka oka video Aina pettali anukuntaru kani nuvvu selecting videos pettadam chala bagunnai anthe kakunda ni exprletion superga untundhi na mobile lo ne kadu na hasband mobile lo kuda ni video malli chusthanu thelusa🙂🙂
@MyluRams
@MyluRams 8 ай бұрын
Wow.. చాలా థాంక్స్ అండి..
@SwethaSunkara-mp6oe
@SwethaSunkara-mp6oe 8 ай бұрын
Baaga chupincharu ramgaru
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@Puvvada.sai-143
@Puvvada.sai-143 8 ай бұрын
❤❤❤
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 6 ай бұрын
Hi Ramu , I love you very much for your personality and language .
@MyluRams
@MyluRams 6 ай бұрын
Thank you...
@venkataseshagiri4499
@venkataseshagiri4499 8 ай бұрын
Ram garu excellent
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you
@MyluRams
@MyluRams 8 ай бұрын
Sir
@cs5255
@cs5255 7 ай бұрын
Good
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 8 ай бұрын
Manasuku prasantata iche mee title music tho ushodayana sagina santa video chala bagundi.giriputrula kastam dalarulaku varam.varu yemi tinaledu anagane meeru tiffen testaru ani naku anipinchindi.alaney meeru techaru.manchi manasu unna meeku aa devuni deevenalu pratinimusham undalani korukuntunnanu Ramu garu....... vijayalakshmi
@MyluRams
@MyluRams 8 ай бұрын
నమస్తే అండి...నిజంగా దళారుల చేతుల్లో మోసపోతున్నారు..తక్కువ ధర..నేను ఏలేశ్వరం లో మూడు చామంతి పూలు 20/- కొన్నాను..ఇక్కడ బుట్ట 10/- 20/- 30/-....అలాగే 120/- పూలు అమ్మి 60/- ఆటో కి ఇంకో 60/- సంత లో సబ్బులు కొనుక్కోవడానికి....చాలా బాధాకరం ....ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడానికే చాలా శ్రమ పడల్సివస్తుంది..కానీ కొండపొడుల్లో ఎర్రని ఎండల్లో శ్రమ పడి పండిస్తారు..
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 8 ай бұрын
@@MyluRams Ram garu varu dalarulaku ivvakunda aa santa loneykakunda videga kuda ammavachu kada?ala enduku cheyaru?dalarulu kontarani telusu kani inta darunama?chala badha anipinchindandi...... vijayalakshmi
@MamidiGopinadh-tc8iu
@MamidiGopinadh-tc8iu 7 ай бұрын
Nice babu
@MADHAVINELLOREVLOGS
@MADHAVINELLOREVLOGS 8 ай бұрын
హాయ్ రామ్ గారు బాగున్నారా మి విడియో చాలా బాగుంది 👌
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you so much madhavi garu.... first comment...
@user-ss5ir5uz3f
@user-ss5ir5uz3f 7 ай бұрын
ఇవి తింటే 100ఇయర్స్ లైఫ్ ఉంటుంది
@nanibabum7561
@nanibabum7561 8 ай бұрын
సంత లో ఇటమ్స్ క్లోజ్ పెట్టు కానీ వాళ్ళ పేస్ లు క్లోజ్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది
@nagalaxmisode7567
@nagalaxmisode7567 2 ай бұрын
Hi Ram garu ❤
@nuthalapatisridevi5550
@nuthalapatisridevi5550 8 ай бұрын
Hiramugaruexcelent
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@RamaKrishna-kf6zj
@RamaKrishna-kf6zj 14 күн бұрын
♥️♥️♥️♥️👌👌👌🙏🙏🙏
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 7 ай бұрын
బయట పట్టణాల్లో ఉన్న వివిధ రకాల వస్తువులు కూరగాయల, పువ్వుల రేట్లు , ఈ సంతల్లో ఉన్న రేట్లు compare చేస్తున్న విడియో పోస్టు చేస్తే బాగుంటుంది
@user-gh1jz4on7t
@user-gh1jz4on7t 8 ай бұрын
Hiii brother video chala bagundi nenu kothaga mee videoki subscribe ayyanu Date :3-12-2023: time:8:30PM
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you so much తమ్ముడూ..
@seshuseshu2457
@seshuseshu2457 5 ай бұрын
నమస్తే సోదర
@sumithrasumithra9891
@sumithrasumithra9891 8 ай бұрын
Annaya pandagala vidiyo, pendly vidiyo cheyi anna
@MyluRams
@MyluRams 8 ай бұрын
Hi చెల్లి...కొన్ని పండగ వీడియోలు , ఒక mature function వీడియో మన ఛానల్ లో ఉన్నాయి రా...ఒక్కసారి search చెయ్ రా...
@xdevil9726
@xdevil9726 5 ай бұрын
వాళ్లు అమ్ముకోలేక పోయారు, మేము కొనుక్కోలేకపోతున్నాం
@user-ml7uo7ed8t
@user-ml7uo7ed8t 7 ай бұрын
కానీ అక్కడ గిరిజన ప్రజలు పండించిన పంటకు మాత్రం ధరలు తక్కువ ఉన్నది. అది ఒక్కటి సరిగ్గా ఉంటే బాగుండు
@tungaanitha1232
@tungaanitha1232 7 ай бұрын
Me video s supper sri
@MyluRams
@MyluRams 7 ай бұрын
Thank you అండి
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 15 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 69 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 21 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН