హరిశ్చంద్ర నాటకం కాటిసీను ఆడియో|| jr డి వి.సుబ్బారావు & కిలారు లక్ష్మి

  Рет қаралды 713,812

GODDALLA

GODDALLA

4 жыл бұрын

హరిశ్చంద్రుడు:డీవీ సుబ్బారావు( jr)
చంద్రమతి. :శ్రీమతి కిలారు లక్ష్మి
ఆర్కెస్ట్రా. : K.చంటి బాబు
క్లార్నెట్. : జి. కృష్ణ
కీ బోర్డు ప్లేయర్:నర్సీపట్నం శ్రీనివాస్
పరిచయ స్వరం:అజయ్ ఘోష్ (సినీ నటులు)
నిర్మాత. :DV Subbarao (jr)
శ్రీ శ్రీనివాస సాయి నాట్యమండలి( వేటపాలెం)
🚫గమనిక🚫 : ఈ వీడియో ని ఏ ఛానెల్ లోనైనా upload
___________ చేసినట్లైతే ఆ channel వారికి copy right strike పంపబడును
🎶🎶మన channel నుండి అప్లోడ్ చేసిన Top videos jr,dv గారివి🎶🎶 """""""""""""""""""
1️⃣HARISCHANDRA DRAMA //తిరమై సంపదలెల్ల..//DV.Subbarao Garu ( jr )
• HARISCHANDRA DRAMA //త...
2️⃣హరిశ్చంద్ర నాటకం కాటిసీను ఆడియో :: డీవీ.సుబ్బారావు jr & కిలారు లక్ష్మి
• హరిశ్చంద్ర నాటకం కాటిస...
3️⃣HARISCHANDRA DRAMA //. వారణాశి సీను full video..//DV.Subbarao Garu
• HARISCHANDRA DRAMA //....
4️⃣హరిశ్చంద్ర నాటకం :* కలత వహింపకయ్య * //నక్ష : నర్సీపట్నం శ్రీను.. హరిశ్చంద్ర : డీవీ సుబ్బారావు jr
• హరిశ్చంద్ర నాటకం :* కల...
5️⃣హరిశ్చంద్ర నాటకం వారణాసి ఆడియో::dv
• హరిశ్చంద్ర నాటకం వారణా...
👁️°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°👁️
📳 GODDALLA Channel ph no : 9705053377
________________________________
MY FACEBOOK link::
www.faceboock.com/venkata.god...
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🤳""""""""""""""""""""""""""""""""""""""""""""''🤳
🙏 T H A N K S F O R W A T C H I N G 🙏
"""""""""""""""""""""””""""""""""""""""""''''"""''''''"""''''''''""'''''''"""""'''""""""""""'”🎼🎤మన సంస్కృతి మన కళలని కాపాడుకుందాం🎶
🇮🇳 జైహింద్ 🇮🇳

Пікірлер: 252
@user-kj4us5fx3i
@user-kj4us5fx3i 5 ай бұрын
సంగీతం పూర్వజన్మ సుకృతం అంటే మూఢనమ్మకం అనుకున్న కాదు అది నిజమే పుర్వజమ్మ సుక్ర్కమే కాని అది మీ వంటి కోందరికె సాద్యం❤,
@vasuvanaja1434
@vasuvanaja1434 3 жыл бұрын
చాలరోజుల నుండి యుటూబ్ చూస్తున్నాను. ఈనాటికి కాటిసీను నాటక పద్యాలు దొరకాయి.. చాలసంతోషం అన్నగారు..!!
@bagathiramana1866
@bagathiramana1866 4 жыл бұрын
తెలుగుప్రజలు.ఉన్నoతవరకు.మనకలలు.బతికిoచుకునే.ప్రయత్నoచేద్దాము.దన్యవాదoలు.
@Goddalla
@Goddalla 4 жыл бұрын
kzfaq.info/get/bejne/q85ieKelktDQg6c.html
@vasuvanaja1434
@vasuvanaja1434 3 жыл бұрын
సత్యహరిచంద్ర పౌరాణిక నాటకం అద్బత్తం..!! ఎన్నిసార్లు చూసిన కొత్తగానే ఉంటుంది.. మళ్ళిమళ్ళి చూడాలనే ఉంటుంది..!!
@satyanarayanareddy402
@satyanarayanareddy402 3 жыл бұрын
¹¹¹¹1q
@tumaradasimhachalam1579
@tumaradasimhachalam1579 3 жыл бұрын
ఈ నాటకం వింటున్నంత సేపు ఏదో తెలియని అనుభూతి మీ ఈ చిన్ని ప్రయత్నం కు మా యొక్క అనేక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@srinivaskalla5007
@srinivaskalla5007 2 жыл бұрын
Harichandra Natakam NenuMa Gramalalo Venmo Charli Susanu NakuBaga istamu Meeru Padutunnantha sepu Kannulanta Kannillu Karutune Vunnai Mi Kanta Swaram Antha Goppaga vundhi Meeku Maruyu Kalamatalliki Padhabivandhanamulu 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@pratapsinghdoppalapudi7529
@pratapsinghdoppalapudi7529 Жыл бұрын
Pratap singh Doppalapudi Exlent superb Jr. DVSR garu
@suryaprakashnookala4151
@suryaprakashnookala4151 4 жыл бұрын
అద్భుతం, ఇది తెలుగువారి గుండె చప్పుడు, ఈ పౌరాణిక పద్య నాటకాలు. ప్రోత్సాహం కొరవడిన ఈరోజుల్లో మీరు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయము.
@balajimoravaneni1417
@balajimoravaneni1417 4 жыл бұрын
.
@gudapatisambasivarao2359
@gudapatisambasivarao2359 4 жыл бұрын
@@balajimoravaneni1417 g.Sabmasavirao
@koteswararaoharidas1677
@koteswararaoharidas1677 3 жыл бұрын
అద్భుతమైన పద్యాలు.
@gollakrishnamurthy7764
@gollakrishnamurthy7764 Жыл бұрын
సూపర్
@akellatalkies5485
@akellatalkies5485 4 жыл бұрын
జన్మ ధన్యం అయింది... సువర్ణం కి.. సుగంధం తోడు అయినట్లు.. మీ స్వరానికి ముందు.. అజయ్ ఘోష్ గారి పరిచయ స్వరం.. అద్భుతం భవిష్యత్ తరాలకు మీరు అందిస్తున్న (చేస్తున్న) కళా సేవ.. నిజం గా ముదావహం..🙏🙏🙏🙏🙏💐💐💐
@venkatakrishnapitta6577
@venkatakrishnapitta6577 4 жыл бұрын
Raichur
@MunnaFF12345
@MunnaFF12345 4 жыл бұрын
, 💞
@thedaravikumar2538
@thedaravikumar2538 4 жыл бұрын
ధర్మమూర్తి తమకు స్వస్తి హరిచంద్ర మహారాజ్ కీ జై రామ రామ రామ
@krishnapidikiti1621
@krishnapidikiti1621 4 жыл бұрын
23#0###
@krishnapidikiti1621
@krishnapidikiti1621 4 жыл бұрын
@venkithota1034
@venkithota1034 4 жыл бұрын
బ్రదర్ డి వి సుబ్బారావు గారు మీపద్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను
@srinuvasulukolluru4190
@srinuvasulukolluru4190 4 жыл бұрын
😈🙃🙃🙃😈
@kondalarao4369
@kondalarao4369 3 жыл бұрын
Super dv garu
@ganti6773
@ganti6773 3 жыл бұрын
మంచి పటుత్వము, అన్నీనిటికన్న చక్కని పరిపూర్ణత న్యాయం చేకూర్చేరు. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్‌ కన్నుల్‌ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్‌ లేచి రాడక్కటా ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం? బేతల్లు లల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్‌. "ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మనికలము నిప్పులలోన కరిగిపోయె ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రిక లంతరించె ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూ సల సౌరు గంగలో 'కలిసిపోయె' ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న చిత్రలేఖకుని కుంచియ నశించె ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ అవనిపాలించు భస్మ సింహాసనంబు" ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై బొదలు మిణుంగురుబురువు పోలిక వెల్గుచున్నదివ్వె,ఆ ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా? హృదయము సుమ్మి,నిల్పిచనియె న్గతపుత్రిక,యే యభాగ్యయో ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్ వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే యాకటి చిచ్చునన్ గుమిలి,యార్చి,గతించిన పేదవాని దౌ నో కద! వానికై వగవఁ డొక్కదండు; దాఁచదు కాటినేలయున్ Speechless. Excellent. Happy.
@Goddalla
@Goddalla 3 жыл бұрын
చక్కటి lyrics ఇచ్చారు tqs sir...
@kapureddi.sreenuvasarao4172
@kapureddi.sreenuvasarao4172 4 жыл бұрын
మీ స్వరము లలో తెలుగు జీవిస్తున్నది,ధన్యవాదాలు
@g.prabhakararao1639
@g.prabhakararao1639 3 жыл бұрын
Iam very happy to hear all the padyalu G .P prabhakar Rao
@uppadaramesh665
@uppadaramesh665 3 жыл бұрын
Excellent svaramu ragamu
@mahendraaralingam7470
@mahendraaralingam7470 3 жыл бұрын
నాంది ప్రస్థావన అద్భుతః.
@user-kj4us5fx3i
@user-kj4us5fx3i 5 ай бұрын
మీ పాదాల కు నమసులు
@vadamajogarao6661
@vadamajogarao6661 4 жыл бұрын
Super duper 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 elani soralu ippudulevu adbutam maha adbutham
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
స్వయం భో......వో...
@atechchannel9788
@atechchannel9788 4 жыл бұрын
అజయ్ ఘోష్ గారి వ్యాఖ్యానం బాగుంది
@g.vijayammag.vijayamma5403
@g.vijayammag.vijayamma5403 3 жыл бұрын
Good man
@varrihareesh6737
@varrihareesh6737 3 жыл бұрын
Me lanti anemutyaluuu enthooo mande mattilo kalisepoyaru 😭😭😭😭 old is gold antaruuu 🙏🙏🙏🙏
@bayipadmanabhaswamy1727
@bayipadmanabhaswamy1727 4 жыл бұрын
Super super super sir
@kotechenterprises8606
@kotechenterprises8606 3 жыл бұрын
PADYAM JEEVINCHE PRAYATNANIKI DHANYAVADALUY
@balabrahmamgangadharuni2689
@balabrahmamgangadharuni2689 4 жыл бұрын
కళాకారులు అందరికీ పాదాభివందనాలు
@komaragirivenkateswarlu4176
@komaragirivenkateswarlu4176 3 жыл бұрын
super.
@dhanadhonidhanaraju6293
@dhanadhonidhanaraju6293 3 жыл бұрын
మీరు మనిషా లేక మహాత్ముడువా మహానుభావా హరిచంద్ర
@atechchannel9788
@atechchannel9788 4 жыл бұрын
సంగీతం--కొంచెం ఫ్లాట్ గా ఉంది--any how వాయిస్ క్లియర్ గా ఉంది
@vasuvanaja1434
@vasuvanaja1434 3 жыл бұрын
మీరు చాల మంచిపని చేశారు..!! అందరికి అందుబాటులోకి తీసుకువచ్చారు.. మీకు దన్యవాదాలు అండి..!!
@vegurusreenivasulu9166
@vegurusreenivasulu9166 3 жыл бұрын
అయ్యా డి వి గారు మీకు🙏🙏🙏🙏🙏
@allinonechannel7322
@allinonechannel7322 3 жыл бұрын
.
@sambasivaraotrk9847
@sambasivaraotrk9847 Жыл бұрын
Gold.swaram
@sudhakarmallela5352
@sudhakarmallela5352 3 жыл бұрын
The world famous telugu poetry the name of Styaharichandra no doubt about it this credit goes to ghurram jhoshuva garu this one leads to D v subharao and ch nageswararao hatta up we r proud of Andhra people👍 👍 👍 👍 👍 👍
@pvchalapathirao1468
@pvchalapathirao1468 3 жыл бұрын
Great great, I am proud of you my son. Sr DV babai will bless you ever.
@rajasamudrala7272
@rajasamudrala7272 2 жыл бұрын
Subbarao garu wonderful voice. God bless you.
@atechchannel9788
@atechchannel9788 4 жыл бұрын
ఈ ఆడియో ని సుమారు 3 లక్షల మంది ఆదరించారు--మీశ్రమకి తగ్గ గుర్తింపు లభించింది--ఇలాగే కళలను మీరు ప్రజలందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ramaprasadbabuvaka3433
@ramaprasadbabuvaka3433 3 жыл бұрын
Good we must encourage telugu stories about Harichandra
@pallaraokatta112
@pallaraokatta112 Жыл бұрын
​@@ramaprasadbabuvaka3433 😊😊
@kommurusrinu1285
@kommurusrinu1285 2 жыл бұрын
Marala dv Subbarao garu puttaranipistundhi
@srinivasareddypatnana6733
@srinivasareddypatnana6733 3 жыл бұрын
Super anna
@satyamsripada1234
@satyamsripada1234 3 жыл бұрын
ఈ ఆడియో ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అని అనిపిస్తుంది 🙏🙏🙏
@ramamekala.ramadevi9429
@ramamekala.ramadevi9429 3 жыл бұрын
Nn==jj=
@padmaakula4177
@padmaakula4177 Жыл бұрын
అద్భుతంగా చాలా స్పష్టంగా శృతి శుద్ధంగా పాడారు సోదరా. మా భాగ్యం మీ గాన మాధుర్యం వినగలిగాము. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం .
@kadavakolluvgkprasad4312
@kadavakolluvgkprasad4312 4 жыл бұрын
Excellent super
@ganti6773
@ganti6773 3 жыл бұрын
This one is excellent sound track and recording, clarity in voice and supported by music instrument
@srinivaskalla5007
@srinivaskalla5007 2 жыл бұрын
Entha Manchi Padyalanu Goppa Kalakarulu Maku Parisayam Sethunna Channel Variki Dhanyavadhamulu
@grandhinammalwar9417
@grandhinammalwar9417 3 жыл бұрын
I am forced to remember your grand Father D.v. subba rao.ur performance is excellent.
@vegurusreenivasulu9166
@vegurusreenivasulu9166 3 жыл бұрын
Super...
@prabhakarrao8709
@prabhakarrao8709 3 жыл бұрын
Super babu
@kameswararaoperepu2332
@kameswararaoperepu2332 3 жыл бұрын
Venkat garu meeru elantivi enka anno natakalu maku andistarani koruchunna
@vuttirammohan3913
@vuttirammohan3913 3 жыл бұрын
Excellent sir
@venumandava5565
@venumandava5565 3 жыл бұрын
Super
@maheswaramveerachari9923
@maheswaramveerachari9923 3 жыл бұрын
Adbhutam.... Adbhutam......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Gurugaru naku e natakam script... Kavali dorukutundaaa......dayachesi cheppagalaru...... 🙏🙏🙏🙏
@rameshkatta7072
@rameshkatta7072 2 жыл бұрын
yyyyyyy
@srinivasaluchinnappa1692
@srinivasaluchinnappa1692 2 жыл бұрын
@vasuswamiiragavarapu4109
@vasuswamiiragavarapu4109 4 жыл бұрын
Excellent D.V Subbrao gari voice
@chimakurthilakshmikanthara1648
@chimakurthilakshmikanthara1648 4 жыл бұрын
Ghana ghadravedhu d v Subhadra Rao gharu
@ramakrishnakodrothu9061
@ramakrishnakodrothu9061 3 жыл бұрын
👌వాయిస్
@arjungoudp8482
@arjungoudp8482 4 жыл бұрын
పూర్వ జన్మలో మీరు చేసిన పుణ్యం కబోలు ,మా అందరి హృదయలు దోచుకున్నరు అన్న
@studyofsoul3763
@studyofsoul3763 4 жыл бұрын
భళారే భల తెలుగు
@lakshmanarao9842
@lakshmanarao9842 4 жыл бұрын
Ex lent Gatharam super
@naggeswarrao2643
@naggeswarrao2643 4 жыл бұрын
Andariki vandanam
@bnageswararao7880
@bnageswararao7880 2 жыл бұрын
Super!
@djgaming-gq7sj
@djgaming-gq7sj 4 жыл бұрын
Saraswathi.puthrudu.
@sankarbommali7563
@sankarbommali7563 4 жыл бұрын
Very beautiful voice jnr subbarao anna
@laxminarayanaddeya5133
@laxminarayanaddeya5133 4 жыл бұрын
Padhyan alkinchi dhanyam ayiipenamu ........Thank you sir
@prasadraguthu7592
@prasadraguthu7592 3 жыл бұрын
Superb 👌👌👌
@mohemmedrafi5034
@mohemmedrafi5034 4 жыл бұрын
DV.SUBBARAO GARI VOICE SUPERB SUBBARAO GARI ABHIMANINI NENU HATS OFF SUBBARAO GARU
@santhavankala2886
@santhavankala2886 4 жыл бұрын
Super..anna
@hemanthkumar5701
@hemanthkumar5701 3 жыл бұрын
Good recording ,controlled. sounds/ ,innallaki chakkani gatram vinagaligamu ,thank you very much sir,keep it up!
@vsuryanarayanatadala7703
@vsuryanarayanatadala7703 4 жыл бұрын
Super ..excellent. 👏👌👌 💓💓💓
@ramamohanreddy1684
@ramamohanreddy1684 4 жыл бұрын
Awesome👏✊👍 bro
@maheshvurabindi5112
@maheshvurabindi5112 4 жыл бұрын
Super 👌
@malisettijohitha9119
@malisettijohitha9119 4 жыл бұрын
Meeru Chala great venkat anna
@thummlurugangadhar267
@thummlurugangadhar267 4 жыл бұрын
Super 🙏🙏🙏🙏
@rambalasrinu5045
@rambalasrinu5045 3 жыл бұрын
Super bro👍👍..
@yadagirigoud717
@yadagirigoud717 4 жыл бұрын
Excellent
@srinivasreddy5555
@srinivasreddy5555 2 жыл бұрын
సీనియర్ డివి గారి కాటిసీను పద్యాలు విన్న తర్వాత మరొకరివి వినడం కష్టం
@jalashiva5595
@jalashiva5595 4 жыл бұрын
Super,sir
@Pneelakantu
@Pneelakantu 4 жыл бұрын
Mee gatram superb marvellous
@seenupola1037
@seenupola1037 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 నీకు పాదాభివందనం అన్న నరాలు తెగుతున్నై
@atechchannel9788
@atechchannel9788 4 жыл бұрын
సీనియర్ DVS is Legend -- అయినా జూనియర్ trying level best
@Goddalla
@Goddalla 4 жыл бұрын
Brother బాగున్నారా...?
@atechchannel9788
@atechchannel9788 4 жыл бұрын
@@Goddalla 👌👌
@CHANDRA.VLOGS21
@CHANDRA.VLOGS21 3 жыл бұрын
Legendary Seen by DVS
@negeswararao2501
@negeswararao2501 4 жыл бұрын
EA KALAM PILLALAKU CENIMA PAATALU TAPPA YEMI TELIYADU , MANA NAATAKA CHARITHRA, VOICE CHALA GOPPAGA VUNDI SIR
@vamsikrishanatadela737
@vamsikrishanatadela737 Жыл бұрын
Adbutam
@sankararaogulipalli9538
@sankararaogulipalli9538 3 жыл бұрын
జి శంకర్
@sankararaogulipalli9538
@sankararaogulipalli9538 3 жыл бұрын
Guru swamy manchi manchi
@AshokReddy-mf6fv
@AshokReddy-mf6fv 4 жыл бұрын
Very good voice bro
@basavasuryanarayana2717
@basavasuryanarayana2717 Жыл бұрын
Recarding is very nice Both combination is very excellent..
@manoharyadlapudi8948
@manoharyadlapudi8948 4 жыл бұрын
super
@kkxxx7133
@kkxxx7133 Жыл бұрын
Om Krishna
@gudimetlasrinivasarao8158
@gudimetlasrinivasarao8158 3 жыл бұрын
అద్భుతం. Andinchina neeku అభీనందనులు
@gudimetlasrinivasarao8158
@gudimetlasrinivasarao8158 3 жыл бұрын
Sorry meeku
@sivarao9246
@sivarao9246 4 жыл бұрын
Chala baga paadaru
@prasadkama7403
@prasadkama7403 3 жыл бұрын
Good
@nambulasivanarayana3298
@nambulasivanarayana3298 4 жыл бұрын
SUPER HIT
@madakasrinivasarao404
@madakasrinivasarao404 4 жыл бұрын
Super
@chandrasekharpatnaik4459
@chandrasekharpatnaik4459 4 жыл бұрын
ఇటువంటి భాషా సంస్కృతులను రక్షించక పోగా చంపనెంచే పాలకులు నేడు.
@guttapatihussanaiah7734
@guttapatihussanaiah7734 3 жыл бұрын
ఈఅంఅంఅంఅంచచ
@NaveenPeyyala
@NaveenPeyyala 4 жыл бұрын
Voice super sir My favrate seen sir thans
@suryanarayanabalaga3289
@suryanarayanabalaga3289 4 жыл бұрын
ధన్యవాదములు
@gorativenkanna9878
@gorativenkanna9878 4 жыл бұрын
Adbutham mahabavudu dv valene
@kumarvasamsetty3881
@kumarvasamsetty3881 4 жыл бұрын
ధర్మమూర్తి మనవడైన మీకు తిరుగులేదు
@ramukedhari9509
@ramukedhari9509 2 жыл бұрын
💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🌹
@govardhans3211
@govardhans3211 4 жыл бұрын
Nice
@chiranjeevipedhavegi2489
@chiranjeevipedhavegi2489 Жыл бұрын
🙏🙏🙏
@ChandraMohan-kg3pq
@ChandraMohan-kg3pq 4 жыл бұрын
Ee.audio very nice but harmonium bad .again clarnite superb. Eelanti.audioki devullu ane harmonium.maastar super.veerantaa .vaari. juniors. Anyway jr.d.v..super.
@raghupatrunivnraju4158
@raghupatrunivnraju4158 4 жыл бұрын
X lent guru🙏🙏
@nallabothulapullaiah7901
@nallabothulapullaiah7901 4 жыл бұрын
God bless you
@granganayakulu7649
@granganayakulu7649 3 жыл бұрын
🧡
@prabhavathiammlneni8719
@prabhavathiammlneni8719 4 жыл бұрын
Great dv
@govardhans3211
@govardhans3211 4 жыл бұрын
Great
@Search-myworld1296
@Search-myworld1296 4 жыл бұрын
తెలుగు భాషలో పద్యం అద్భుతం పద్యం పాడితే నోరు చేసుకున్న పుణ్యం,వినే వారికి చెవులు చేసుకోనే పుణ్యం ,ఏ భాషలోని లేని అత్యఅధ్భుతమైన కళ...మన తెలుగు భాష ను పద్యం ను ఇంతగా అందరినీ ఆకోట్టుకుంటుంది అంటే గుర్రం జాషువకు వేల పుష్పాంజిలి... సమర్పిస్తున్నాను...అలాగే సబ్బారావు గారికీ తెలుగు వారందరూ ఎంతో రుణపడి ఉన్నారు...ఎందుకంటే సత్యహరిచంద్ర పద్యం తెలుగువారి గుండెలలో నింపడం ఆయనకే సాద్యం ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
@Goddalla
@Goddalla 4 жыл бұрын
Tq brother🙏🙏🙏
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 2,6 МЛН
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 6 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 106 МЛН
Satya Harischandra Kati Seenu DV Subbarao Telugu
42:40
SR News
Рет қаралды 1,6 МЛН
Satya Harischandra Katiseenu Jr D V Subbarao Part 3 || Drama Padyalu || Musichouse27
25:52
Technical error 🤣😂 Daily life of a couple #couple #shorts
0:25
Random passerby 😱🤣 #demariki
0:18
Demariki
Рет қаралды 3,9 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
0:55
Stokes Twins
Рет қаралды 34 МЛН