Gongoora-Roti Pachchadi.

  Рет қаралды 177,445

Palani Swamy

Palani Swamy

3 жыл бұрын

Пікірлер: 320
@anand9500
@anand9500 2 жыл бұрын
ఆటవెలది,: ఆహ! పళనిగారు! ఆంధ్రశాఖాంబరి మాత నేత్రపర్వమావహించి జిహ్వ జలము పొంగి జీవుడుద్భవ ధృతై జన్మసార్థకంబు సాధ్యమయ్యె
@girijasrinivas6292
@girijasrinivas6292 3 жыл бұрын
గురువు గారు మీరు కొలతలతో చాలా బాగాచెప్తున్నారు వంట రానివాళ్ళు కూడా చేసుకోవచ్చు ధన్యవాదాలు, నమస్కారములు
@byreddypedda
@byreddypedda 3 жыл бұрын
ఇలా మనమే సొంతంగా చేసుకొని తింటే నోటికి రుచి వంటికి ఆరోగ్యం. వంట వండే వాళ్ళు ఒక డ్యూటీ లాగా కాకుండ , అందరూ మంచిగా తినాలి అని వండితే ఆ రుచే వేరుగ ఉంటుంది
@gumadeviomnamovenkatesayag223
@gumadeviomnamovenkatesayag223 3 жыл бұрын
గురువు గారు🙏 నోరూరుతుంది
@lakshmiburra1357
@lakshmiburra1357 2 жыл бұрын
అసలు మీరు పచ్చడి చేసే విధానం, చెప్పే విధానం చాలా బాగుంది guruvugaru 🙏🙏🙏🙏
@vimalanabi1448
@vimalanabi1448 2 жыл бұрын
Ayya gaaru meeru etuvanti vanta chesinaa chaala ante chaala ruchi thelisi pothundhi maaku. Mee శుభ్రత, మీరు చేసే విధానం nijanga Hatsoff ayya gaaru. Maa adhrushtaaniki dhorikaavu meeru. మీరు కలకాలం చల్లగా వుండాలి ayya గారు. 🙏🙏🙏💯💯💯💯💯💯💯👌👌👌👌👌👍👍👍👍😋😋😋😋😋😋😋😋🤗🤗🤗🤗
@vimalakodagi8703
@vimalakodagi8703 2 жыл бұрын
Mee vantalu choosi chesina tharuvatha vere channels choodatam ledandi Meeru chappevidhanam chese vidhanam chala baguntayi My respects to you
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
గోంగూర పచ్చడి అంటే గురు దేవులకు చాలా ఇష్టం ప్రాణమని అర్థం ఐంది గురుదేవా మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🥰🤗🥳🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🔥🔥🪔🪔🪔🍌🍌🍌🥥🥥🥥🍯🍯🍑🍑🥙🥙🥙🌹🌹🌹🥭🥭🌺💐💐🍨🍨🥀🍒🍒🍓🍏🍎🍎🍎🌻🌻🍈🍈🍈🍃🍃🍃🌼🌼🧆🧆🧆🌷🌷🥰🥳🤗🥰🥳🤗🥳
@padmavatinori9836
@padmavatinori9836 3 жыл бұрын
మీ మాటలు వింటూ ఉంటే బాబాయ్ మాట్లాడినట్టు అనిపిస్తుంది వంటలు అమోహం గా ఏం చేస్తున్నారు చాలా థాంక్స్
@santhalingamb.6564
@santhalingamb.6564 2 жыл бұрын
ఫలని స్వామి గారికి ముందుగా నమస్కారం 🙏 మీరు చేసే విధానం సూచి శుభ్రత అంతకుమించి మీ వాక్యానం చూపరులు కి మంచి వినోదం కలిగిస్తుంది 🙏🙏🙏ధన్యవాదములు 🙏
@polasalatha4320
@polasalatha4320 2 жыл бұрын
Pachadi chusthunte noruripothundandi guruvugaru super 😋😋
@geethalakshmi113
@geethalakshmi113 2 жыл бұрын
How cute and happy to do things 🙏🙏😘👍. I like your enthusiasm and happiness. Great 🙏🙏. God bless gurugaru 🙏🙏
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 жыл бұрын
చాలా బాగుంది మీరు చేసిన విధానం, చెప్పే పద్దతి. మేము కూడా చేసుకుంటాం. పోపులో ధనియాలు కూడా వేసుకుంటాం.
@sumalatha9254
@sumalatha9254 2 жыл бұрын
యీరోజు యీ పచ్చడి చేసాను బాబాయ్ గారు... నిజంగా అద్భుతమైన రుచితో వచ్చింది. ఇంతవరుకు ఇంత రుచికరమైన గోంగూర పచ్చడి తినలేదు అని ఇంట్లో అంతా అంటున్నారు. చాలా చాలా ధన్యవాదములు బాబాయ్ గారు 🙏🙏🙏
@nagumantrikodandagnanadev3477
@nagumantrikodandagnanadev3477 Жыл бұрын
మహానుభావులు. నిండు నూరేళ్లు బ్రతకాలి
@amalakotanagalakshmi9263
@amalakotanagalakshmi9263 Ай бұрын
Night I cooked kanda bachali.....like you sir...super ...first time I cooked.all likes that..thank u so much
@nirmalasreeramoju1764
@nirmalasreeramoju1764 2 жыл бұрын
ఈ రోజు ఈ పచ్చడిని తయారు చేసాను, చాలా బాగా వున్నది రుచిగా. మా అక్కయ్యకు గోంగూర కనిపించినదట కాలిఫోర్నియాలోని ఇండియన్ స్టోర్ లో, పోస్టలో పంపినది. ఇక మీరు చేసినట్లే మా చిన్ని రోలులో చేసాను, చాలా తృప్తిగా భోజనము చేసారు మా పిల్లలు. ధన్యవాదములు గురువు గారికి . రుచికరమైన పచ్చడిని చూపించారు 🙏🏼
@geethalakshmi113
@geethalakshmi113 2 жыл бұрын
You are a kind person so only you are happy sir. Seeing, we also feel the same 😘😘🙏🙏👍
@venkateswararaom5967
@venkateswararaom5967 2 жыл бұрын
AA
@muttalamuntaj8359
@muttalamuntaj8359 Жыл бұрын
Nenu chesanu sir eroju baga kudirindhi tq sir
@maryxavier3269
@maryxavier3269 3 жыл бұрын
Namaskaram guruvu gaaru mee lanti vaaru maaku dorakadam nijam ga maa adrustam andi.abba entha chakkaga vivaristhunnaru. Noru vooripothundhi antey nammandi.chala thanks andi.
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతిక పద్యము : ఆంధ్ర మాతకు గోంగూర అన్న పేరు వచ్చి ఉన్నది దానితో పచ్చడినిక చేసికొని తిన్న వారికి జిహ్వ లేచి వచ్చునట్లుగ మీరు చూపారు మాకు పళని స్వామి వారికి వేయి వందనములు
@VantalukaburlubySavitriIvaturi
@VantalukaburlubySavitriIvaturi 2 жыл бұрын
Sir ..Naa videos kuda chudandi
@muttalamuntaj8359
@muttalamuntaj8359 Жыл бұрын
Very nice👍
@amalakotanagalakshmi9263
@amalakotanagalakshmi9263 Ай бұрын
Telugu typing is difficult to me so I can't explain my happy ness when I saw....I miss you dad....you r great chef in the world
@lakshmichavali2685
@lakshmichavali2685 3 жыл бұрын
గురువుగారు, నమస్కారం చేసి, మీరు చూపించిన గోంగూరపచ్చడి ఎలాగ చేయాలి చాలా బాగా వుంది.ఆఖరు గా నల్ల మినప్శప్పు రెండు ‌స్పూన్లు నూనె లో ఎర్రగా వేయించి పచ్చడి పైన పోసి కలుపుతారు ఇష్టం వున్నవారు. గోదావరి జిల్లా గ్రామాలలో . అది కూడా కమ్మనైన రుచిగా ఉంటుంది కాబట్టి.పప్పు బద్దలు మెత్తపడవు ఎర్రగా వేయించి నట్లయితే. ఆంధ్రుల అభిమాన శాకం గోంగూర రోటి పచ్చడి చాలా బాగా వివరించారు , గురువుగారు నమస్కారం.
@gollakotajagannadharao6358
@gollakotajagannadharao6358 Жыл бұрын
Mee vedio.chustunnatasepu maa.chinnatanam.maa ammagari gurthuvastaru aarojulu malla.meeru chuistunnaru
@anjalireddy8101
@anjalireddy8101 3 жыл бұрын
Namakaram swamy🙏 chusthunte ne, notilo 😋😋 yummy. Mana telugu vantalu ani meru ma andhari ki chupinchali ,Nuthana samvasthra Subakanshalu swamy🙏😊
@varalakshmi999songs2
@varalakshmi999songs2 2 жыл бұрын
Noru uripothundi guruji 👏👏👏👌👌👌👌😁😁
@vardhan354
@vardhan354 2 жыл бұрын
గురువు గారు చాలా బాగా చూపించారు.మీ ఆశ్రివాదాలాలు కూడా చాలా బాగున్నాయి.చివరిలో "భారత మాత కి జై " అని చెప్పకలుస్తే ఇంకా సంతోషిస్తాం
@vijayadatla6885
@vijayadatla6885 2 жыл бұрын
Mouth is watering Guruvu garu brahamana vuntaalu chala baaguntaayi thank u
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురుదేవా మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🔥🔥🔥🔥🔥🍯🍯🍯🍯🌺💐💐💐🍨🍨🍑🍑🥙🥙🥙🌽🌹🌹🌹🌹🍎🍎🍎🍏🍏🍏🍏🍓🍓🍓🍒🍒🥀🥀🌷🌷🌷🌷🧆🧆🧆🌼🌼🍃🍃🍃🍃🍈🍈🌻🌻🥭🥭🥭🥭🤗🥳🤗🥳🤗🥳
@modumpuramvamshi666
@modumpuramvamshi666 3 жыл бұрын
😁😁😄 super 👌 guruji manchi smile
@pramivlogs9619
@pramivlogs9619 3 жыл бұрын
Naku chaalaa istamaina vanta thank you so much 😍 andi
@pankajakumari6255
@pankajakumari6255 2 жыл бұрын
Namasthe guruvu garu. Chala baga chesthunnaru. Gongoora pahadi adbhuthaha. Gunturu valla kante baga chesaru, chepparu. Dhanyavadalu
@syamalagunturu6800
@syamalagunturu6800 3 жыл бұрын
Guruvugaru manadievuru.Mee matalu maa matallage unnayi.Chala anandangaundandi.
@pavanakumari9021
@pavanakumari9021 2 жыл бұрын
Kakarakaya vullikaaram sooper guruji
@hasiniyasmitha7450
@hasiniyasmitha7450 Жыл бұрын
Noru uri pothundandi naku gongura ante chala estam daily vandina thenestha meeru chala baga chupincharu
@syamalan1867
@syamalan1867 Жыл бұрын
Meeku🙏🏻sathakoti vandanaalu...dhanyavaadalu
@adityasharma845
@adityasharma845 2 жыл бұрын
Chala chala bagunde gurugaru meru nerpe e pachadi memu try chesem
@ushakumar8588
@ushakumar8588 3 жыл бұрын
Guruvu garu Chaala bagha chesaru.entha chakkaga chupicharu, danyawadamulu
@meenuseepana6829
@meenuseepana6829 3 жыл бұрын
Namaste guruvu garu me andariki kuda advance happy new year receipe super
@laasyabandaru8433
@laasyabandaru8433 3 жыл бұрын
Guruvu gaaru meeru cheppe vidhanam.. Chese vidhanam.. Adbutham... Namasakaralu.. Meeku...
@divyab6886
@divyab6886 3 жыл бұрын
Aaha Adbhutam babai 🙏
@mykidschannel7450
@mykidschannel7450 2 жыл бұрын
chala chala bagundi,guruvu garu, pogadataniki matallevu andi mimmalni vantakalanu. danyosmi
@user-lx8fl6wj5x
@user-lx8fl6wj5x 3 жыл бұрын
అన్నా..... మీ వంటలు చూస్తూ ఉంటే కడుపు నిండుతుంది 🙏
@polasalatha4320
@polasalatha4320 2 жыл бұрын
Risk lekunda chala baga chesthunnaru guruvugaru 🙏🙏🙏🙏🙏
@p.v.vsatyanarayana1620
@p.v.vsatyanarayana1620 2 жыл бұрын
Q
@dheerthafunandnature6887
@dheerthafunandnature6887 2 жыл бұрын
ayya vanakam, presentation is soo nice , Muruga saranam
@lakshmideviperepa8651
@lakshmideviperepa8651 3 жыл бұрын
Thank you baabai for your narration.
@madhavimaddula
@madhavimaddula 3 жыл бұрын
Namaste guruvu garu.gongura pachadi chesukunnamu.. Chala Chala bagundi... 🙏
@ramvlogs7365
@ramvlogs7365 3 жыл бұрын
స్వామి నమస్కారం స్వామి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ స్వామి
@vijjinelluri4193
@vijjinelluri4193 3 жыл бұрын
🙏 gurujii mudda pappu combination👌👌👌
@naniv7971
@naniv7971 3 жыл бұрын
Devuda chustunte mouth watering,, super swamigaru
@harinathkanamarlapudi4597
@harinathkanamarlapudi4597 2 жыл бұрын
Me too 😋
@naguvattem3005
@naguvattem3005 5 ай бұрын
Gongura adbhutha ha 😅❤😊
@rania3107
@rania3107 3 жыл бұрын
me vatalani chala bagutunai chsla baga vivaramga chebutunaru tq soooomuch
@Umarajeswari104
@Umarajeswari104 2 жыл бұрын
Meeru cheppevidanum cheppevidanum.mee vantalu anni entho.baguntai swamy
@sridevibhattam8221
@sridevibhattam8221 3 жыл бұрын
నేను ఇప్పుడే చేశానండి చాలా బాగుంది పచ్చడి
@vasundharag7522
@vasundharag7522 3 жыл бұрын
Chala baga chepparu🙏🙏
@kanakadurga4036
@kanakadurga4036 2 жыл бұрын
ఈ రోలు పోత్రం చాలా బావున్నాయి.. ఎక్కడ దొరికిందండి.. ఈ రోజుల్లో. చెప్పండి దయచేసి
@vippartiambica4005
@vippartiambica4005 3 жыл бұрын
You are a wonderful person 👍
@youtubeyoutube1611
@youtubeyoutube1611 3 жыл бұрын
బాబయ్గ్య గారు మీమాటలతో కడుపు నిండిపోతోంది. 30 ఏళ్ళుగ దూరంగ అమెరికాలో బెంగతోవున్న నాకు ఆరోగ్య ం కూడ పోయింది. భగవంతుడుపంపిన దేవదూత మీరు. India వస్తే మీయింటికి తప్పక వస్త. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 4 ай бұрын
Andaram bagunnamu meeru meekutumba sabyulu andharu bagundali ani memu kuda koru kuntunnamu.
@venkatrazesh
@venkatrazesh 3 жыл бұрын
guruvu garu vanta vishayam taruvatha gani mee narration super..keep it up
@chlakshmisowjanya2010
@chlakshmisowjanya2010 Жыл бұрын
Enta baagaa avaru chepparu maaku thank you sir
@tcgoud1996
@tcgoud1996 3 жыл бұрын
Mee rolu Mee pachadi adhbuthaha adbhuthasya naku gongoora ante pranam
@KarriRanjith
@KarriRanjith 3 жыл бұрын
Noooru ooripotundi Swamy garu ❤️
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 жыл бұрын
Yee Kalamlo Yee agelo kinda koorchoni rotilo chaala opikaga rubbutoo choopincharu . Many many thanks andi 👌
@pallavimedia5058
@pallavimedia5058 3 жыл бұрын
Mahanubhava mi cheti vanta tine bhagyam untunda..ilalo amrutam🙏
@bindureddyudumala7294
@bindureddyudumala7294 2 жыл бұрын
గురుగారు మేము UK లో నివాసము ఉంటున్నాము మాకు గోంగూర రోటి పచ్చడి చేసి పంపగలరు మీకు వీలనంత లో డబ్బులు పంపుతమూ సామగ్రి కి కావలసినంత . మాకు కూడా గోంగూర అంట్టే చాలా ఇష్టం
@tirumalarajupadmavathidevi6005
@tirumalarajupadmavathidevi6005 Жыл бұрын
అబ్బ అబ్బా ఏమి వంటలూ బాబాయి గారు నభూతో నభవిష్యతి
@swetha875
@swetha875 3 жыл бұрын
Guru Garu mee blessings day ni fresh chesethundandi thank you
@sisterrajeswarinakka4401
@sisterrajeswarinakka4401 Жыл бұрын
Super
@sktunisha3056
@sktunisha3056 2 жыл бұрын
Ayya gaaru baaga chesaru🙏🙏🙏🙏
@varalakshmigurumurthy9745
@varalakshmigurumurthy9745 2 жыл бұрын
Soooooper ji
@cbireddy.delhi.704
@cbireddy.delhi.704 3 жыл бұрын
🏵️🏵️ Thank you guru gaaru 🏵️🏵️ 🏵️🏵️ This is the first time 🏵️🏵️ 🏵️🏵️ Smile 😁😁 Face. 🏵️🏵️
@pathaneniannapurna6696
@pathaneniannapurna6696 Жыл бұрын
Mee matapadikattutho maa konaseemaku theesukelluthunnaru. Thanks.
@lakshmivuyyuri6134
@lakshmivuyyuri6134 3 жыл бұрын
Swamy namskaralu.gongura pachadi Adbhuthaha
@bhagyalaxmi3996
@bhagyalaxmi3996 2 жыл бұрын
Ayya garu chala baga cheparu
@vhlvutukurilatha6024
@vhlvutukurilatha6024 3 жыл бұрын
అద్భుతః....
@kalyanchakravarthy1010
@kalyanchakravarthy1010 Жыл бұрын
Excellent guruvu garu
@prasadkranthi3255
@prasadkranthi3255 Жыл бұрын
Hi p swamy mi vantalu chala baguntae Andi miru pulli hora gongura vedio chyandi
@nalinichakravaltula1489
@nalinichakravaltula1489 3 жыл бұрын
Meeru cheptuntene nooru ooripotondi masteru kanchamlo Annam pettukuni vachi mee mundu kurchunta 😂😂
@sreedevi858
@sreedevi858 3 жыл бұрын
Mi vantalu chese vidhanan anni chaala bagunnayi andi, memu kuda mi lane chesukuntamu
@galijairudra4641
@galijairudra4641 2 жыл бұрын
teepi ooragaya chopinchand guruvugaru 😍👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@binduvarma9564
@binduvarma9564 2 жыл бұрын
Sooo tempting man
@srikalanagaraja2096
@srikalanagaraja2096 2 жыл бұрын
Naaku gongura ante pranam. Maa intiki swagatam, santhoshamga chesi pedatamu, aithe mee antha baaga vanta cheyyalemu, maatladalemu.
@UmaDevi-sl6bm
@UmaDevi-sl6bm 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@tanujagali3226
@tanujagali3226 2 жыл бұрын
Nana me matalu dhisti thaguluthundi nana😍
@atmakuripadmalatha6598
@atmakuripadmalatha6598 2 жыл бұрын
Haha baga enjoy chesamu
@swathi1509
@swathi1509 3 жыл бұрын
Goomgura pachadi neyyi vedi vedi annam pakkana ullipaya adhbhutham nenu kuda chalabhagha thayaru chesthanu maa frends andharu bhagha chesthavu sathya amdharu guruvugharu
@tdhasharathprasanna4981
@tdhasharathprasanna4981 Жыл бұрын
Meeru chupinchina vidamgane nenu kuda chesanandi.antha baga kudirindante.matallo cheppalenandi.ma pillalu kuda chala baga thinnaru pachaditho.intha manchi ruchikaramaina roti pachadini chupinchi nanduku meeku ma kruthagnathalu thelupukuntunnam.ayyagaru.meeru appudu bagundali ayyagaru.
@bhanumathivaranasi8368
@bhanumathivaranasi8368 2 жыл бұрын
Mouth watering 😋😋😋
@vanajrao9210
@vanajrao9210 3 жыл бұрын
Very tasty very yami
@kirankunapuli4485
@kirankunapuli4485 3 жыл бұрын
Namaste Guruvugaru🙏🙏 Chala Santhosham guruvugaru, adigina ventane chesi chupincharu.
@gayathrilanka1982
@gayathrilanka1982 3 жыл бұрын
సార్ మీరు వీడియోలు లెంత్ కొంచెం కొంచెం తగ్గించు. చెప్పిందే పదిసార్లు చెబుతున్నారు. కానీ మీరు చేసే విధానం బావుంటుంది. కంటిన్యూ చెయ్యండి .
@kunchalagowri6721
@kunchalagowri6721 3 жыл бұрын
Chaala chakka chepparu Swamy
@yedidipremalatha1660
@yedidipremalatha1660 3 жыл бұрын
Excellent
@srinivasgarimella4063
@srinivasgarimella4063 Жыл бұрын
అయ్యా మీకు నమస్కారములు.మీరు తయారు చేసి చూపించిన గోంగూర పచ్చడి విధానం చాలా బాగుంది.వీడియో చూస్తున్నంతసేపు నోరూరుతునేఉంది.నేను కూడా ఆ గోంగూర పచ్చడి ప్రియుడినే గురువుగారు.బొబ్బట్లు చేసే విధానం వీడియో పెట్టండి .ఇది నా యొక్క అభ్యర్థన.మరోలా భావించవద్దు.మేము కూడా వైదికవెలనాడు బ్రాహ్మణులం. మాఇంటి పేరు గరిమెళ్ళ వారు.
@vegetarianvedas500
@vegetarianvedas500 3 жыл бұрын
Wonderful narration
@sailajakandukuri8248
@sailajakandukuri8248 3 жыл бұрын
Super Annayya garu
@itsourheaven2814
@itsourheaven2814 3 жыл бұрын
Ahaa maa adrustam swamy 🙏🙏🙏
@bhavanipothala5530
@bhavanipothala5530 Жыл бұрын
Nice sir 👍👍
@annapurnab3376
@annapurnab3376 2 жыл бұрын
గోంగూర గురించి చాలాబాగా చెప్పారు అలాగే మీ ఫ్యామిలీ నీ మాకు పరిచయం చేయండి
@vinodkumar-fk5kd
@vinodkumar-fk5kd 2 жыл бұрын
Andhra maatha, sakhambari prasadam gongura pachadi adbhuthaha 👌👌👌👌👌👌
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 жыл бұрын
నాకు చాలా,చాలా ఇష్టమండి.
Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..!
18:20
Palani Swamy
Рет қаралды 503 М.
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 19 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 86 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 42 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 199 МЛН
Tamaata-Roti Pachchadi.
17:05
Palani Swamy
Рет қаралды 235 М.
Pulla Gongoora Roti Pachchadi.
7:56
Palani Swamy
Рет қаралды 55 М.
Gongoora Pulusu.
15:02
Palani Swamy
Рет қаралды 90 М.
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 19 МЛН