Goreti Venkanna | Performance | Padutha Theeyaga | 2nd July 2017 | ETV Telugu

  Рет қаралды 8,042,324

etvteluguindia

etvteluguindia

7 жыл бұрын

Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight.
Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 1 500
@nareshreddimalle7227
@nareshreddimalle7227 3 жыл бұрын
నాకు తెలిసినంత వరకు సర్ పాడినది పాట కాదు..... మన బ్రతుకు వ్యధ..... మనం పడుతున్న బాధ..... అప్పటికప్పుడు అల్లిన కథ..... తెలుగు వాడి నాడి...... తెలంగాణ వడి..... తెలుగు యాస పస..... జానపద పాట ప్రతిభ...... మీకు సహస్ర వందనాలు గోరేటి వెంకన్న గారు. 🙏🙏🙏🙏🙏
@prakashit5181
@prakashit5181 3 жыл бұрын
3:07 దగ్గర బాలు గారు కల్మషం లేని నవ్వు నవ్వుతుర్రు ఆ నువ్వు నచ్చినోళ్ళు ఓ లైక్ ఏసుకోండ్రి
@harinenavath5679
@harinenavath5679 4 жыл бұрын
కోటీ రూపాలు పెట్టిన ఈ లాంటి పాటలు దొరకవు sir. Super sir...
@shaikshamshu112
@shaikshamshu112 3 жыл бұрын
Ya hats off
@harsha-saiforyoutelugu5690
@harsha-saiforyoutelugu5690 3 жыл бұрын
Yes exactly
@budegpakaanjaiahanjaiah6706
@budegpakaanjaiahanjaiah6706 3 жыл бұрын
Koti kaadanna ilanti manishini enni kotlu ichina konkkolem.athani goppa kaavyam
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 Жыл бұрын
TRUE
@Sahumerchant
@Sahumerchant 5 жыл бұрын
నేను బెజవాడ వాడిని.... వెంకన్న గారికి వీరాభిమానిని....ఈయన శ్వాసించిన కాలంలో నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది
@AM-sl7pn
@AM-sl7pn 2 жыл бұрын
జై తెలుగు.... ఏం జెస్తాం.................అన్నా తెలంగాణ అంటేనే వేరే అనే ఫీలింగ్ తెచ్చిండ్రు TRS వాళ్ళు... కానీతెలుగు వాళ్ళం ఒక్కటే రా ktr 🙏🤭❤️😄🙈🙈🙈🙈
@RamaKrishna-jp5rn
@RamaKrishna-jp5rn 2 жыл бұрын
Crct
@sulochanadevi2235
@sulochanadevi2235 Жыл бұрын
L W
@dr.adityadasari4625
@dr.adityadasari4625 Жыл бұрын
🙏🏻🙏🏻
@ramakrishnaramakrishna6336
@ramakrishnaramakrishna6336 Жыл бұрын
EDI emana ma Telangana vallu patalu Evadu padaru rayaru
@stardustbj5365
@stardustbj5365 6 жыл бұрын
ఏడు కొండలు లేని ఎంకన్న స్వామి మన గోరటి వెంకన్న
@asaat7520
@asaat7520 4 жыл бұрын
Superga cheppinavu anna
@sainathmodhumpalli7240
@sainathmodhumpalli7240 3 жыл бұрын
❤️
@suryakumard2735
@suryakumard2735 2 жыл бұрын
@@sankararaoganta5983 nee ayya dha ?
@gsaikumargoud1676
@gsaikumargoud1676 2 жыл бұрын
What a comment ..super
@haribabupabboju5406
@haribabupabboju5406 6 жыл бұрын
నస్కారం గోరేటి వెంకన్న మీకు మీ గాత్రనికి మీ జనపదానికి తెలంగాణ అంటే జానపదం,జానపదం అంటే గోరేటి వెంకన్న గారు
@kapacharikapachari5612
@kapacharikapachari5612 5 жыл бұрын
haribabu pabboju
@cocanadaboy
@cocanadaboy 2 жыл бұрын
చాలా కొద్ది మందికి మాత్రమే వెంకన్న గారి గురించి తెలస్తుంది ఆయన పాట ఆయన మనస్సులో ఆలోచన నుండి బయటకు అప్పటి కప్పుడు వస్తుంది. పాదాభివందనాలు
@dandugulaharishanu2493
@dandugulaharishanu2493 3 жыл бұрын
2021 లో చూసే వాళ్ళు లైక్ వేసుకోండి మన గోరంటి వెంకన్న కోసం మన తెలుగు ఆణిముత్యాల కోసం
@sowjanyabehara840
@sowjanyabehara840 Жыл бұрын
2022
@harshavardhanjoga7479
@harshavardhanjoga7479 6 жыл бұрын
ఆహా...పాట పాడుతున్న వ్యక్తి తో పాటు...ప్రేక్షకులు..శ్రోతలు..మ్యూజిషన్స్ ...అందరూ...ఏదో ఒక తెలియని ఆనందంలో...తెలియాడుతున్నారు...అది తెలంగాణా జానపదం గొప్పదనం...ఒక తెలుగు వాడిగా నేను నా సోదర రాష్ట్రం అయిన తెలంగాణా చూసి గర్వపడుతున్న...
@championmba7491
@championmba7491 6 жыл бұрын
harsha vardhan joga 0
@abhiramreddy6356
@abhiramreddy6356 6 жыл бұрын
harsha vardhan joga 👌👌👍👍👍
@ramprasadkytham7481
@ramprasadkytham7481 6 жыл бұрын
janapada geetalaku maro Peru telangana a .....I respect ap ....
@banothsrinivas1562
@banothsrinivas1562 6 жыл бұрын
So super goreti
@peddishivareddy4502
@peddishivareddy4502 6 жыл бұрын
harsha vardhan joga Chala baga cheppav bro..we might be frm dfrnt states but we should be united for recognizing the talent👍🏻
@belakantikashinath6100
@belakantikashinath6100 4 жыл бұрын
గోరేటి వెంకన్న పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపించే అధ్బుత రచయిత మరియు గాయకుడు..🙏🙏🙏🙏🙏
@satyarajaka50
@satyarajaka50 5 жыл бұрын
సూపర్ గురువు గారు జీవితం లో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని వుంది sir
@mallareddy747
@mallareddy747 5 жыл бұрын
Hats off venkanna👌
@a2zallinone9
@a2zallinone9 3 жыл бұрын
I'm also Waiting for that moment Brother 🙏🏼🙏🏼
@urnaveenjatoth3600
@urnaveenjatoth3600 4 жыл бұрын
2020లో విన్నవారు గోరేటి వెంకన్న సర్ కి ఆయన పాడిన గొప్ప గీతానికి ఒక లైక్ వేసుకోండి 💯💯
@BaluBalu-sk5pd
@BaluBalu-sk5pd 4 жыл бұрын
Raju banavath
@BaluBalu-sk5pd
@BaluBalu-sk5pd 4 жыл бұрын
Raju banavath 9550063751
@harishbandari000
@harishbandari000 4 жыл бұрын
S
@RavitejaRayapureddy077
@RavitejaRayapureddy077 3 жыл бұрын
1000 like nadee
@urnaveenjatoth3600
@urnaveenjatoth3600 3 жыл бұрын
@@RavitejaRayapureddy077 💖
@heck2137
@heck2137 5 жыл бұрын
అందరి ముఖాల్లో ఏదో తెలియని ఆనందం , చెప్పలేనంత energy , అది గోరేటి వెంకన్న గారి పాట అంటే .
@ravik5774
@ravik5774 2 жыл бұрын
నేటి సమాజంలో జరుగుతున్న మార్కెట్ సంప్రదాయాన్ని మీ పాట లో చాలా బాగా వ్యక్తపరిచారు. మీరు సూపర్ గోరేటి వెంకన్న గారు
@uduthaswamyswamy7021
@uduthaswamyswamy7021 6 жыл бұрын
తెలంగాణ మురిసె గొప్ప రచయిత గొప్ప గాయకుడు మిరు అన్న.
@naveenpalnati2874
@naveenpalnati2874 3 жыл бұрын
బాలు గారి మొఖం లో ఆ ఆనందం ,గర్వం తెలుగు పట్ల🙏
@jayreddy6702
@jayreddy6702 3 жыл бұрын
@rameshp3788
@rameshp3788 6 жыл бұрын
I am from Vizag but something is special and emotional in Telangana slang songs hats off sir
@kolapuri1
@kolapuri1 5 жыл бұрын
Really thanks bhayya.
@laxmannarla24
@laxmannarla24 5 жыл бұрын
Good Bro...
@RaghuPowerstar03
@RaghuPowerstar03 5 жыл бұрын
Thanks bro.. ☺☺🙏🙏
@rameshparipalli815
@rameshparipalli815 4 жыл бұрын
👍👍
@abhishekkrishna3902
@abhishekkrishna3902 4 жыл бұрын
I'm from Bengaluru and I really like folk songs
@krishnasbj234
@krishnasbj234 7 жыл бұрын
ఈ అద్దాల అంగడిలో కాలేయానికి గుండెకు తిండి పెట్టే రైతు బ్రతుకు మారదు .నీ పాటకు ఒక రైతుగా నా సెల్యూట్
@kanumuru143
@kanumuru143 6 жыл бұрын
Krishna Madiga e
@MdAnwar-hv7cx
@MdAnwar-hv7cx 6 жыл бұрын
Krishna Madiga
@MdAnwar-hv7cx
@MdAnwar-hv7cx 6 жыл бұрын
Krishna Mad
@ramprasadkytham7481
@ramprasadkytham7481 6 жыл бұрын
bro currect ....Farmers situations are not good ...
@boinerajulu5404
@boinerajulu5404 6 жыл бұрын
Krishna Madiga
@MdRiyaz-ch5di
@MdRiyaz-ch5di 5 жыл бұрын
జీవితంలో మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది సార్ మీరు చాలాబాగా పాడుతారు ఒకసారి మీ ముందుకు వచ్చి వినాలని ఉంది
@medipalligowtham4044
@medipalligowtham4044 4 жыл бұрын
ఆ తబల వాయించే అన్న మొహం లో ఆనందం చుడు ఆది రా నా తెలుగు ...
@bigb7860
@bigb7860 3 жыл бұрын
Nice observation
@naidustudycirclevzm
@naidustudycirclevzm 3 жыл бұрын
Thank you bro.... I love telugu..
@nizammahammad2255
@nizammahammad2255 3 жыл бұрын
Yes bro
@cherukurusuresh9614
@cherukurusuresh9614 3 жыл бұрын
అవును బ్రో
@venkatacharya
@venkatacharya 3 жыл бұрын
Superr anna
@chinthalyrics8717
@chinthalyrics8717 5 жыл бұрын
నేను చాలా ప్రోగ్రాములు చూసినా ..ఇలా ప్రేక్షకులు , సంగీత వాయిద్యకారులు సైతం మైమరిచి పోయే లాంటి పాటలు పాడడంలో గోరెటి వెంకన్నని మించిన గాయకులు మరొకరు ఉండరు. అదీ తెలంగాణ జానపదం యొక్క గొప్పదనం. మీ గాత్రానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్.
@rinksai2072
@rinksai2072 7 жыл бұрын
గోరేటి వెంకన్న నీకు దండాలన్నా
@sampathkumarmulugu
@sampathkumarmulugu 4 жыл бұрын
వెంకన్న స్వీయ రచన లో పాట పాడుతుంటే అల మనసు పులరిస్తుంది అందులోని ఆత్మీయత అభిమానం ఆదరణ అన్నీ కలిసి మనసు ఉత్తేజం కలుగుతుంది 🙏🙏.......
@gangamahesh8086
@gangamahesh8086 5 жыл бұрын
Telugu janapadam songs vintunte yenta bagunnayi. Thanks telangana from rayalaseema.... Jai telugu talli...
@vishnumanukavijay4721
@vishnumanukavijay4721 5 жыл бұрын
Ganga Maheshrr
@vishnumanukavijay4721
@vishnumanukavijay4721 5 жыл бұрын
rangasthalum movie songs
@bvenkateswarareddy8536
@bvenkateswarareddy8536 3 жыл бұрын
👌👌♥️♥️
@natureexplorer364
@natureexplorer364 4 жыл бұрын
ఈ పాత వింటున్నంత సేపు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, వెంకన్న గారు మీకు రైతులపై ఉన్న అభిమానానికి మీ పాదాలకి శత కోటి నమస్కారాలు!!!
@srikanthsudagani4374
@srikanthsudagani4374 5 жыл бұрын
అన్న నాకు ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నిన్ను అభిమానిస్తూ🙏🙏🙏
@bujjigadu8237
@bujjigadu8237 4 жыл бұрын
Chala meaningful lyrics by our own venkanna. Ekkada kuda ilanti lyrics our life time never find like him. Hat's up sir meeku vela vela dhandalu venkanna
@kumarpolimerakoulampet8205
@kumarpolimerakoulampet8205 5 жыл бұрын
గోరేటి వెంకన్న పాట చాలా బాగా పాడారు
@TheNaveenhon
@TheNaveenhon Жыл бұрын
మీలాంటి గొప్ప వ్యక్తుల మధ్య మేము ఉన్నందుకు ఆ భగవంతుడికి మీకు ధన్య వాదాలు 🙏🙏🙏
@mothiram.athrams483
@mothiram.athrams483 Жыл бұрын
గోరటి వెంకన్న మీకు రైతుల మీద ఉన్న ప్రేమకు, అభిమానానికి , కృతజ్ఞతలు అన్న.
@prasaderla7863
@prasaderla7863 3 жыл бұрын
Venkanna Gaari patalu vinnappudalla Goosebumps vasthayi .Great word's
@anildevanaboina9019
@anildevanaboina9019 6 жыл бұрын
అందరూ ఏదో తెలియని ఆనందం లో ఉన్నారు.
@shaikshamshu112
@shaikshamshu112 3 жыл бұрын
Ha
@NikhilKumar-dg7mx
@NikhilKumar-dg7mx 3 жыл бұрын
I can feel his emotion in his voice.. Loved it sir ❣️❣️❣️
@brahmajimallipudi3133
@brahmajimallipudi3133 3 жыл бұрын
అన్న గోరేటి వెంకన్న నేను ఆంధ్రుడు నైనా ని గళ్ల నికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సుమ ఆ జలి నిండు నూరేళ్లు చల్ల గావుండాలని భగవంతుడ నీకోరుకుంటున్నాను
@brahmajimallipudi4921
@brahmajimallipudi4921 2 жыл бұрын
Tq
@malleshyadav2886
@malleshyadav2886 4 жыл бұрын
గోరేటి వెంకన్న మీకు శతకోటి వందనాలు అన్న నీ పతి పాటకు సలాం సలాం🙏🙏🙏🙏🙏
@divakartatapudi9759
@divakartatapudi9759 7 жыл бұрын
అన్న మీరు పాడిన పాటలు చాలా ఇష్టం ఈ ఆధునిక కాలంలో కూడా రైతులకు కూలి పనులు చేస్తున్న ధళితుల పరిస్థితి గురించి నీ గళం ద్వారా వారి బతుకులు మారేలా చూడు నీ పాటకు పాదాభి వందనం
@venkatramana7977
@venkatramana7977 7 жыл бұрын
Ya its true and well said...We needed those kind of songs which shows the backwardness.
@lovarajumeka7202
@lovarajumeka7202 7 жыл бұрын
Super Anna
@jnarsimulu1513
@jnarsimulu1513 6 жыл бұрын
divakar tatapudi స్
@MrRamana55
@MrRamana55 6 жыл бұрын
raaithuluaa paristhithi raithu kulilaa kanna dharunangaa undhi
@thirumaleshgandam2846
@thirumaleshgandam2846 4 жыл бұрын
ఈ కాలం నాటి కవి, ఆ కాలం నాటి కవి..కోటి వందనాలు మీకు..మీ పాట తో మరిచా ప్రపంచం...love u sir
@sanjukumar580
@sanjukumar580 4 жыл бұрын
పాట మధ్యలో వెంక్కన డాన్స్ నాకు నచ్చుతుంది👌
@gurus2966
@gurus2966 5 жыл бұрын
Oh my goodness...Goosebumps vachai. Kannellu kuda vachai last lo..Salute
@VinayG13695
@VinayG13695 6 жыл бұрын
abbabbaa assalu lyrics ultimate andi😍🙏
@AkhilYoutubeChannel-nk6lr
@AkhilYoutubeChannel-nk6lr 6 жыл бұрын
Vinay G .__correct
@munikumarbalusu6124
@munikumarbalusu6124 6 жыл бұрын
మధురానుభూతిని పంచింది మీ పాట గోరేటి వెంకన్నగారు
@amarbanavath62
@amarbanavath62 5 жыл бұрын
మీలాంటి గాయకులను మరల చూడలేం
@naveenbembadi5027
@naveenbembadi5027 5 жыл бұрын
Super annna ne songes
@vishalvardhan2894
@vishalvardhan2894 8 ай бұрын
Goreti venkanna very good person
@sirivennelasastry
@sirivennelasastry 7 ай бұрын
తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన అందరి గోరేటి వెంకన్న❤❤❤
@sandeepvemula421
@sandeepvemula421 6 жыл бұрын
ఏడ ఏ ప్రోగ్రాంల సూడలే వాయిద్యకారులు మైమరిచిపోవుడు....గొప్పోడు గోరేటేంకన్న
@devindreppam3952
@devindreppam3952 3 жыл бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@NareshKumar-ov1lf
@NareshKumar-ov1lf 3 жыл бұрын
Neku dammu undara natho matladuthav ra
@indur369
@indur369 3 жыл бұрын
Nee comment ఆప్పుడు ok ఇప్పుడు ok kadhu raa haulaaa
@shankaracharikn1512
@shankaracharikn1512 3 жыл бұрын
Good
@rajeshpotnuri3769
@rajeshpotnuri3769 2 жыл бұрын
@@devindreppam3952 1
@sweetya918
@sweetya918 5 жыл бұрын
2019 lo Nthamadhi chusaru
@ramavathnareshnaik5047
@ramavathnareshnaik5047 6 жыл бұрын
My all time favorite singer venkanna sir👌👌👌👌💐
@kolipakapavankalyan8278
@kolipakapavankalyan8278 6 жыл бұрын
Involved in Lyrics Sir 👌👌
@V7Nwes
@V7Nwes 6 жыл бұрын
జీవితంలో ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్ అలా
@anjaneyuluabba7937
@anjaneyuluabba7937 6 жыл бұрын
jagrrdd
@anjaneyuluanjaneyulu3069
@anjaneyuluanjaneyulu3069 6 жыл бұрын
Ramavath Vinod kalustava annae my namber 9618606409
@lakshmipathipathi4044
@lakshmipathipathi4044 6 жыл бұрын
Anna nenu kalavalli
@samalaarun1557
@samalaarun1557 5 жыл бұрын
నా కోరిక కూడా అదే ఒక్కసారైనా ఆయన్ని కలవాలి
@syedabbas4349
@syedabbas4349 5 жыл бұрын
7093406734 whatsapp lo msg chey bro.... Anna ni kalavalani undi annav kada
@Ravikumar-dt9md
@Ravikumar-dt9md 5 жыл бұрын
Veru proud of Telangana...and also very proud of Sri Goreti Venkanna sir.
@mramchander2592
@mramchander2592 Жыл бұрын
పదిసార్లు విన్నపాట 👌👌👌👌👌👌💞
@tirupathireddy3000
@tirupathireddy3000 5 жыл бұрын
రైతు గురించి చాల బాగా చెప్పారు కానీ మన నాయకులకు ఇవి ఏమి పట్టవు కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చి సరికి రైతు ల మీద ఎదో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు
@vishwaroopreddyyelma5185
@vishwaroopreddyyelma5185 5 жыл бұрын
Best lyrics goreti venkanna mi songs super best folk Lyricist in Telugu goreti venkanna garu
@praveenkumarganta8556
@praveenkumarganta8556 6 жыл бұрын
మీ పాటల సీడీలు బెంగళూరు లో ఎక్కడ దొరుకుతాయో ......మీ జానపదుల పాటలు వినాలి
@prabhakarreddynayini5489
@prabhakarreddynayini5489 5 жыл бұрын
cd lu enduku bro anni youtube lo ne unte
@icreations9039
@icreations9039 4 жыл бұрын
Internet undiga
@MrJohn-ms8xq
@MrJohn-ms8xq Жыл бұрын
2023 ఇప్పుడు యూత్ తెలిసికోవలసిన మాటలు 🙏🙏 జై హో వెంకన్నా sir 🙏😘
@sravankumar-so9vw
@sravankumar-so9vw 5 жыл бұрын
Eaxh and everyone in live enjoying the song... There are rich, poor, singers, band group in live.. Every one enjoyed.... U r great sir. ..
@harishkaleru1399
@harishkaleru1399 7 жыл бұрын
Devalapment పేరుతో మనిషి మనిషి కి దూరం అవుతున్నాడు....
@Preethinaresh
@Preethinaresh 6 жыл бұрын
కాలేరు హరీష్ right
@chandrakumarchoppari3279
@chandrakumarchoppari3279 5 жыл бұрын
Good
@konarinagaraju1511
@konarinagaraju1511 4 жыл бұрын
1000000000000000right sir
@ipraju6576
@ipraju6576 4 жыл бұрын
Love u venkanna sir Who listening still 2019 Hands up
@akmohandoss7207
@akmohandoss7207 3 жыл бұрын
Super gorient vankana
@sudhappreddy3198
@sudhappreddy3198 3 жыл бұрын
Correct song dedicated to our current market culture... so beautifully sung
@purnachandarreddy6876
@purnachandarreddy6876 3 жыл бұрын
ప్రజల జీవితం నుండి పుట్టిన పాట " జానపదం "
@subramanyansuba4088
@subramanyansuba4088 7 жыл бұрын
Anna ne pataku sirassu vanchi namaskaristunna prati okkaru Raithannaku andaga vundalani korukuntunna jai Kisan
@sahasmarru1232
@sahasmarru1232 6 жыл бұрын
Subramanyan Suba uh hi hi
@manoharmanchoju2935
@manoharmanchoju2935 5 жыл бұрын
👳👳👌
@raghuvislavath4934
@raghuvislavath4934 7 жыл бұрын
gorati venkanna tamaru goppa kavi Mee lanti vallu e samajamulo undali
@rajarao.arasavillirajarao9074
@rajarao.arasavillirajarao9074 7 жыл бұрын
Raghu Vislavath hfiyuo
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 Жыл бұрын
❤❤❤🎉 salute to goreti sir 🎉❤❤❤ greatest legendary social reformer and poet🎉❤❤❤ wonderful singing 🎉🎉❤❤ fantastic performance 🎉🎉🎉❤❤❤❤
@supriyashyam6192
@supriyashyam6192 3 жыл бұрын
Mee Pata vinte manasantha nto haiga vundho...really great venkannagaru🙏
@user-sm8iy3yh5t
@user-sm8iy3yh5t 6 жыл бұрын
What a meaningful song .. It amazing..hatsup
@prakash669audivaa
@prakash669audivaa 5 жыл бұрын
Legendary goreti venkanna garu 🙏
@ashokachakrasashok7217
@ashokachakrasashok7217 6 жыл бұрын
గోరేటి అన్నా నీకు లేరు సాటి లాల్ సలాం
@rajuelaboina424
@rajuelaboina424 3 жыл бұрын
ఒకటైతే నిజం మీలాంటి సహజమైన కవి మరొకరు ఉండరు వెంకన్న గారు.. మీ కళ అందరికంటే ప్రత్యేకమైంది మరొకరు పూర్తి న్యాయం చేయలేనిది మీకు మీరే సాటి అనేదానికి మీరే ఉదాహరణ🙏🙏 🙏🙏🙏
@nemonemo7058
@nemonemo7058 3 жыл бұрын
Natural singer goreti venkanna garu😍
@maheshb5550
@maheshb5550 5 жыл бұрын
Telangana legendary person
@SriHarii
@SriHarii 3 жыл бұрын
For a reason old is gold❤️
@afrozaffu2241
@afrozaffu2241 3 жыл бұрын
My all time favourite venkanna ❤
@sridharkoppireddy900
@sridharkoppireddy900 6 жыл бұрын
Heart touching song....reality about formers life...great
@gayathritvtelugu2477
@gayathritvtelugu2477 5 жыл бұрын
Gorinta Anna vandalu
@DileepKumar-if6yn
@DileepKumar-if6yn 6 жыл бұрын
I don't understand really what kind of people on the earth dislike the video...no body can save them.
@srikanthbarigala566
@srikanthbarigala566 4 жыл бұрын
You are big hole
@bharikrishna3694
@bharikrishna3694 5 жыл бұрын
"mana modern aashukavi" nuvvanna
@shankargopal9865
@shankargopal9865 5 жыл бұрын
Nijam cheduga untai anna entha chopina entha padina vinni cheseda chestaru. Hatsoff anna nee pataki
@druvateja6538
@druvateja6538 3 жыл бұрын
A singer like you is necessary to enlighten this world venkanna garu.. Meaningful Lyrics
@prathapveera7076
@prathapveera7076 6 жыл бұрын
Superb talent from Telangana.... Hats off sir....... I'm always respect ur thoughts
@avinashteja1620
@avinashteja1620 2 жыл бұрын
My lecturer brother venkanna garu 👍 always we listen these 👍
@ranjeetheddla6654
@ranjeetheddla6654 4 жыл бұрын
తెలంగాణ ఆణిముత్యం మా గోరేటి వెంకన్న గారు మీకు అభినందనలు
@subhodayaenterprises7564
@subhodayaenterprises7564 5 жыл бұрын
What a wonderful song....
@krishnareddypeddakama1243
@krishnareddypeddakama1243 6 жыл бұрын
Goreti enkanna ever great.
@DailyNewz365
@DailyNewz365 3 жыл бұрын
Ee paataki andaru stand ovation ivvali
@janardhanramagiri1393
@janardhanramagiri1393 2 жыл бұрын
సూపర్ గోరేటి వెంకన్న 👍🏻👍🏻🌹🌹
@srikanthpabbathi
@srikanthpabbathi 7 жыл бұрын
Motivational, inspirational, Awsome
@user-bx9ov8qf4r
@user-bx9ov8qf4r 4 жыл бұрын
రైతు యొక్క సందేశాన్ని చాలా చక్కగా పాట రూపం లో చెప్పారు సర్
@bharathk385
@bharathk385 3 жыл бұрын
ప్రతి ఒక్కరి మొహం లో ఆ ఆనందం ఆ పరవశం తెలుగు సాహిత్యానికి ఉన్న కమ్మదనం
@srinivassanthi5763
@srinivassanthi5763 4 жыл бұрын
Super vennkannagaru
@ravindar_reddy2109
@ravindar_reddy2109 6 жыл бұрын
super lyrics goretiekanna 👌👌👌
@sravankumar-so9vw
@sravankumar-so9vw 5 жыл бұрын
Wat a meening in this song.. It explains abt worst life of human beings of the life presently.. Hats off to u.. Ur da best lyrisist and singer. Ur gerat venkanna garu.. Atleast once in a life i wana meet u and i wana bow my head in front of u..
@angurujogarao2313
@angurujogarao2313 4 жыл бұрын
మనిషిని కదిలించే శక్తి అక్షరానికి మాత్రమే వుంటది..హాట్స్ ఆఫ్
@Rowdypillacreator
@Rowdypillacreator 2 жыл бұрын
E song....mathram naku baga nachindhi
@naveenpodisetty8479
@naveenpodisetty8479 4 жыл бұрын
I am shot of words to praise this great man.
@naveenpatel5423
@naveenpatel5423 5 жыл бұрын
Anna garu ni pata super
@mottaramakrishna3205
@mottaramakrishna3205 4 жыл бұрын
Chala manchi vishayanni inka manchiga cheppavu anna super
@sra1sravscreations
@sra1sravscreations 4 жыл бұрын
Thabala vainche athani smile super 😍👌
@khajavali4062
@khajavali4062 4 жыл бұрын
Very Nice Message Song. 💚💙💜💖💓💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@lavanyaharishraj7012
@lavanyaharishraj7012 4 жыл бұрын
Thnq for this meaningfull songs for our socity
@srinivasnarapangi5190
@srinivasnarapangi5190 3 жыл бұрын
Miss u Balu sir..great performance goreti Venkanna garu
@sateeshnandi3177
@sateeshnandi3177 2 жыл бұрын
Goreti venkanna gari pata vintae enni kastalu aina marchipovachu ...me pata chusae adrustam maku unnandhuku ❤️
@chalapaitrips
@chalapaitrips 7 жыл бұрын
వెంకన్న గారు మీరు గొప్పోరు అన్నా..
@sallaramu2319
@sallaramu2319 6 жыл бұрын
Supar Kaka..
@RajKumar-hx1dr
@RajKumar-hx1dr 5 жыл бұрын
Daga
Alitho Saradaga | 23rd July 2018 | Goreti Venkanna | ETV Telugu
45:10
etvteluguindia
Рет қаралды 2,2 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 2 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 15 МЛН
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 8 || Part 02
19:11
Mayami Pothunnadamma Song  Performance By Andesri  | Padutha Theeyaga | ETV
10:10
Nenusaitham  Song | Ashrith Raghava Performance | Padutha Theeyaga | ETV
8:28
Rela Re Rela 5   Episode 7
7:41
prashanth chary
Рет қаралды 3,8 МЛН
Palle Kanneru Pedutundo Video Song || Kubusam Movie || Sri Hari, Swapna
10:31
Banisalara Lendira Lyrical Song | Gaddar | MM Keeravani | V6 Entertainment
6:53
I suspect someone is playing tricks, but I have no evidence
0:27
Хотела обмануть робота, но попала
0:58
Почему?
Рет қаралды 8 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
0:33
CRAZY GREAPA
Рет қаралды 17 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
0:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
Тигра в команде Вафельки! А ты? 🐯#симбочка #тигра #симба
0:42