Kanulatho Kaanalenu Full Video Song || Latest Telugu Good Friday Song 2022 || Jesus 7 Words Song

  Рет қаралды 127,006

Digital Gospel

Digital Gospel

2 жыл бұрын

Kanulatho Kaanalenu Full Video Song || Latest Telugu Good Friday Song 2022 || Jesus 7 Words Song || Nuthan Babu G , Prashanth Penumaka || Nissi john
కనులతో కానలేను ఆ ఘోర మరణం - యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలను గూర్చిన పాట
::: Song Credits :::
Lyrics&Video Edit : Bro.G.Nuthan Babu
Music : Prasanth Penumaka
Vocals : Nissi John Burre
Sponsor : Bro.K.Timothy
-----------------------------------
𝙇𝙮𝙧𝙞𝙘𝙨
కనులతో కానలేను ఆ ఘోర మరణం - కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం
ఎంత గొప్పదో తన త్యాగము ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము
తన దేహం చీల్చుతున్న వారికోసమే-తెలియక చేసిరి తండ్రి క్షమియించుమనెనే
ఎంత గొప్పదో తన ప్రార్థన ఎంతెంత గొప్పదో ఆ క్షమా ప్రార్థన
తన పాపం ఒప్పుకున్న పాపి తోడనే-పరదైసుకు వచ్చెదవని అభయమునే ఇచ్చెనే
ఎంత గొప్పదో తన రక్షణ ఎంతెంత గొప్పదో ఆ పాపి రక్షణ
ఒంటరైన కన్నతల్లి మరియను జూచి-శిష్యునికే అప్పగించి బాధ్యతనే తీర్చెనే
ఎంత గొప్పదో తన బాధ్యత ఎంతెంత గొప్పదో ఆ సుతుని బాధ్యత
కన్న తండ్రి చేయి విడువని ఈ ప్రేమ పుత్రుడే-నన్నెందుకు విడిచితివని వేదనతో అరిచెనే
ఎంత గొప్పదో తన బంధము ఎంతెంత గొప్పదో ఆ ప్రేమ బంధము
జీవజల ధారలను పంచిన ఇతనే-లేఖన నెరవేర్పుకై దప్పికగా ఉందనెనే
ఎంత గొప్పదో తన దాహము ఎంతెంత గొప్పదో ఆ ఆత్మ దాహము
జీవితకాలమంత సేవ చేయగా-ప్రాణమిచ్చుతోడనే సమాప్తమైనదనెనే
ఎంత గొప్పదో తన సేవ ఎంతెంత గొప్పదో ఆ సంపూర్ణ సేవ
అప్పగించే తన దేహం మన కోసమే-ఆత్మను తండ్రికి ఇచ్చి ప్రాణమునే విడిచెనే
ఎంత గొప్పదో తన అర్పణ ఎంతెంత గొప్పదో ఆ సమర్పణ
కనులతో కానలేను ఆ ఘోర మరణం-పాపము తుడువంగజేయ మనకై బలిదానం
ఎంత గొప్పదో తన త్యాగము ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము
-----------------------------------
Tune : Sis.Shylaja Nuthan
Rhythms - Nishanth Penumaka
Thabala, Tapes, Indian Percussions - Anil Robin
Flute - Ramesh K
Violin - Balaji T
Chorus - Priya, Feji
Title : Bro.Satish FX
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mixed and Mastered @ AD Music Studios by Arif Dani
-----------------------------------
Our Other Video Songs : kzfaq.info?list...
Watch and stay connected with us!!
► Contact us at 9494081943 , 9492188898
► Website www.digitalgospel.org/​
►Subscribe us: / gospelindigital​
►Like us: / gospelindigital​
►Follow us: / gospelindigital​
►Circle us: plus.google.com/+gospelindigi...
Latest Telugu Good Friday Songs , Latest Telugu Good Friday Song 2022 - Lent Songs 2022
#DigitalGospel telugu good friday songs lyrics, telugu good friday songs, good friday songs telugu 2022, latest telugu christian good friday songs 2022, latest telugu christian good friday songs 2021 good friday songs telugu whatsapp status, good friday songs telugu new, good friday songs telugu 2021, good friday songs telugu status, good friday songs telugu latest, good friday songs telugu 2020, good friday songs telugu hosanna ministries, latest telugu christian good friday songs, good friday songs telugu new 2022 siluva songs in telugu, siluva songs in telugu 2022, siluva songs in telugu 2022, siluva songs in telugu lyrics, siluva songs in telugu 2019 siluva songs whatsapp status, siluva songs telugu whatsapp status, siluva songs latest, siluva songs old, siluva songs 2022 siluvai songs in tamil siluva songs in telugu oldsiluva songs tamil siluva songs track గుడ్ ఫ్రైడే సాంగ్స్, గుడ్ ఫ్రైడే మెసేజ్, గుడ్ ఫ్రైడే పాటలు,గుడ్ ఫ్రైడే, telugu lent days songs telugu catholic lent days songs lent days songs telugu whatsapp status lent days songs telugu lo lent days songs in telugu 2022 jesus lent days songs telugu whatsapp status lent days songs in telugu new lent day songs in telugu lyrics lent days songs in telugu 2020 lent days songs in telugu rcm lent days songs in telugu latest lent days songs in telugu 2021 telugu lent songs telugu lent catholic songs telugu lent christian songs telugu lent season songs telugu lent songs whatsapp status telugu lent message telugu lent songs lyrics telugu lent telugu lent lent telugu whatsapp status telugu catholic lent days songs latest telugu lent songs good friday songs telugu 2022 good friday songs telugu whatsapp status good friday songs telugu new good friday songs telugu 2021 good friday songs telugu status good friday songs telugu lyrics good friday songs telugu jukebox good friday songs telugu tracks good friday songs telugu christian good friday songs telugu jesus good friday songs telugu latest good friday songs telugu hosanna ministries good friday songs telugu 2020 -good friday songs telugu catholic సిలువ పాటలు - క్రీస్తు సిలువ పాటలు - సిలువ ధ్యాన పాటలు - సిలువ శ్రమల పాటలు
Brother Nuthan babu Songs , Nuthan babu video Songs , nuthan babu editing Songs , nuthan babu jesus Songs , nuthan babu messages , Nuthan babu videos , nuthan babu christian Songs , nuthan babu Latest Songs , neekai vedana Song , yennenno vedanalu song , Ennenno vedanalu Song , nammakame nee thandri Song , Nee premalo chupinchava nammakam Song , kanna thandri kanneeru Song , ninnu kanna parama thandri Song, pashula Pakalo paraloka naadhudu Song, Kanulatho kanalenu Song ,

Пікірлер: 205
@sundarelipeoffical
@sundarelipeoffical Жыл бұрын
కనులతో కానలేను ఆ ఘోర మరణం కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం ॥2॥ ఎంత గొప్పదో తన త్యాగము ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము ॥2॥ ॥ కనులతో కానలేను ॥ 1॰ తన దేహం చీల్చుతున్న వారికోసమే తెలియక చేసిరి తండ్రి క్షమియించమనెనే ॥2॥ ఎంత గొప్పదో తన ప్రార్ధన ఎంతెంత గొప్పదో ఆ క్షమా ప్రార్ధన ॥2॥ ॥ కనులతో కానలేను ॥ 2॰ తన పాపం ఒప్పుకున్న పాపితోడనే పరదైసుకు వచ్చెదవని అభయమునే ఇచ్చెనే ఎంత గొప్పదో తన రక్షణ ఎంతెంత గొప్పదో ఆ పాపి రక్షణ ॥2॥ ॥ కనులతో కానలేను ॥ 3॰ ఒంటరైన కన్నతల్లి మరియను జూచి శిశ్యునికే అప్పగించి బాధ్యతనే తీర్చెనే ॥2॥ ఎంత గొప్పదో తన బాధ్యత ఎంతెంత గొప్పదో ఆ సుతుని బాధ్యత ॥2॥ ॥ కనులతో కానలేను ॥ 4॰ కన్న తండ్రి చేయి విడువని ఈ ప్రేమ పుత్రుడే నన్నెందుకు విడిచితివని వేధనతో అరిచెనే ఎంత గొప్పదో తన బంధము ఎంతెంత గొప్పదో ఆ ప్రేమ బంధము ॥2॥ ॥ కనులతో కానలేను ॥ 5॰ జీవజల ధారలను పంచిన ఇతనే లేఖన నెరవేర్పుకై దప్పికగా ఉందనెనే ॥2॥ ఎంత గొప్పదో తన దాహము ఎంతెంత గొప్పదో ఆ ఆత్మ దాహము ॥2॥ ॥ కనులతో కానలేను ॥ 6॰ జీవిత కాలమంత సేవ చేయగా ప్రాణమిచ్చు తోడనే సమాప్తమైనదనెనే ॥2॥ ఎంత గొప్పదో తన సేవ ఎంతెంత గొప్పదో ఆ సంపూర్ణ సేవ ॥2॥ ॥ కనులతో కానలేను ॥ 7॰ అప్పగించె తన దేహం మనకోసమే ఆత్మను తండ్రికి ఇచ్చి ప్రాణమునే విడిచెనే ॥2॥ ఎంత గొప్పదో తన అర్పణ ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము ॥2॥ ॥ కనులతో కానలేను ॥
@Digital-Gospel
@Digital-Gospel Жыл бұрын
Great Work Brother.. Praise the Lord 🙏
@cbmvisakha1429
@cbmvisakha1429 Жыл бұрын
Praise the Lord
@zionkingsministriesofficia8496
@zionkingsministriesofficia8496 Жыл бұрын
Praise the Lord
@tftprintersvsp9814
@tftprintersvsp9814 Жыл бұрын
Praise the Lord
@Cjcc_word
@Cjcc_word 9 ай бұрын
Thank you...vadanalu
@moturiramakrishnaramakrish7041
@moturiramakrishnaramakrish7041 3 ай бұрын
నేను చేసినా. ఘోరమైన తప్పులు, పాపముల కోసమే నాయనా... నీవు. అంత కటినమైన బలియాగము. చేశావు.. క్షమించు తండ్రీ 😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭😭
@jeevanbabutokali7168
@jeevanbabutokali7168 3 ай бұрын
Thank you for the song ❤
@pallapupremkumar1098
@pallapupremkumar1098 Жыл бұрын
ఈ పాట ఎంతో మంది గుండెలు కలిగించును గాక ఆమెన్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక
@rajuvanitha7117
@rajuvanitha7117 2 жыл бұрын
కన్నిరు తప్ప ఇక చెప్పలేను అన్నయ్య😭😭🙏🙏
@rrbbranddancersravichandra3303
@rrbbranddancersravichandra3303 Жыл бұрын
ఎదవడానికి కూడా గుండె ధైర్యం సరిపోవట్లేదు అయ్యా మరి అంత గోరంగ శిక్ష విధించి చంపారా అయ్యో దేవా నా వల్లే మీకు అంత దుస్తుతి నన్ను క్షమించు యేసయ్యా 😭😭😭😭😭😭😭😔😔😔😔🥲🥲🥲🥲🥲😔😔😔😔😕😕😕😕😕😕😕😭😭😭😭😭😭😭😭😭
@rameshbabu37999
@rameshbabu37999 2 жыл бұрын
ఈ పాట లో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను గుర్తుచేసుకోవాలి. ఆ బలిదానం యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి .
@Digital-Gospel
@Digital-Gospel Жыл бұрын
Yes Brother.. Glory to God Brother 🙏 Share with all
@rrbbranddancersravichandra3303
@rrbbranddancersravichandra3303 Жыл бұрын
బ్రదర్ వీడియో ని ఎడిట్ చేసిన వల్లకీ చాలా దాన్యవధాలు ఈ పాట వెనుక కష్టపడిన ప్రతి ఒక్కరిని దేవుడు తప్పకుండ దీవుస్తాడు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి మమ్మల్ని మారు మనసు పొందేలా చేయండి బ్రదర్
@gandhibabum1916
@gandhibabum1916 3 ай бұрын
Fine sir
@johnforjesusoffical
@johnforjesusoffical Жыл бұрын
కనులతో కానలేను ఆ ఘోర మరణం కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం "2" ఎంత గొప్పదో తన త్యాగము ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము "2" "కను" 1.తన దేహం చీల్చుతున్న వారికోసమే తెలియక చేసిరి తండ్రి క్షమియించుమనెనే "2" ఎంత గొప్పదో తన ప్రార్ధన ఎంతెంత గొప్పదో ఆ క్షమా ప్రార్ధన "కను" 2.తన పాపం ఒప్పుకున్న పాపితోడనే పరదైసుకు వచ్చెదవని అభయమునే ఇచ్చెనే "2" ఎంత గొప్పదో తన రక్షణ ఎంతెంత గొప్పదో ఆ పాపి రక్షణ "కను" 3.ఒంటరైన కన్నతల్లి మరియను జూచి శిశ్యునికే అప్పగించి బాధ్యతనే తీర్చెనే "2" ఎంత గొప్పదో తన బాధ్యత ఎంతెంత గొప్పదో ఆ సుతుని బాధ్యత "కను" 4.కన్న తండ్రి చేయి విడువనీ ప్రేమ పుత్రుడే నన్నెందుకు విడిచితివని వేధనతో అరిచెనే "2" ఎంత గొప్పదో తన బంధము ఎంతెంత గొప్పదో ఆ ప్రేమ బంధము "కను" 5.జీవజల ధారలను పంచిన ఇతనే లేఖన నెరవేర్పుకై దప్పికగా ఉందనెనే "2" ఎంత గొప్పదో తన దాహము ఎంతెంత గొప్పదో ఆ ఆత్మ దాహము "కను" 6.జీవిత కాలమంత సేవ చేయగా ప్రాణమిచ్చు తోడనే సమాప్తమైనదనెనే "2" ఎంత గొప్పదో తన సేవా ఎంతెంత గొప్పదో ఆ సంపూర్ణ సేవా "కను" 7.అప్పగించె తన దేహం మనకోసమే ఆత్మను తండ్రికి ఇచ్చి ప్రాణమునే విడచెనె"2" ఎంత గొప్పదో తన అర్పణ ఎంతెంత గొప్పదో ఆ సమర్పణ "కను"
@marymanjulaowk7339
@marymanjulaowk7339 2 жыл бұрын
ఈ పాట వింటూ, చూస్తున్నప్పుడు కన్నీరు ఆగడం ledu అన్నయ్య ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పది
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Yes Sister.. 🙏 Glory to God 🙏
@samudhrududerangula3004
@samudhrududerangula3004 Жыл бұрын
Avunu
@androidsamsung9652
@androidsamsung9652 3 ай бұрын
Vandanalu brothet
@mulaparthianilbabu6716
@mulaparthianilbabu6716 2 жыл бұрын
అన్నయ్య.....పాట చాలా చక్కగా పాడారు మన ప్రభువు యేసు పొందిన శ్రమలు, చేసిన బలియాగం గురించి చాల చక్కగా పాడారు పాటలోని ప్రతీ మాట హృదయాన్ని తాకాయి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమెన్
@tabithasubramanyam7503
@tabithasubramanyam7503 2 жыл бұрын
Really heart touching song nana.Through this song JESUS OPEN EVERYBODY'S HEART AND THEN THEY WILL GET SALVATION.AMEN HALLELUJAH.
@madhuvaddarapu9683
@madhuvaddarapu9683 2 жыл бұрын
I love Jesus amen praise the lord halleluya amen
@kingrathodsairam2891
@kingrathodsairam2891 2 жыл бұрын
ఏసు క్రీస్తు ప్రభువు వారు మన పాపాల నిమిత్తం తన శరీరాన్ని నలగా కొట్టుకునే విధానం గురించి wonderful అన్నయ్య సాంగ్
@Digital-Gospel
@Digital-Gospel Жыл бұрын
Yes Brother.. Glory to God 🙏 Share with all
@marajurayadurgam4536
@marajurayadurgam4536 2 жыл бұрын
Wonderful song Anna 🎊💐🎉💐🎊💐💐💐💐💐💐🎊🎉💐💐🙏🙏🙏🙏 ఇలాంటి పాటలు మరిన్ని రాయాలని ఆ దేవునికి మా ప్రార్థన 🎉🎉💐🎉🎊💐💐💐🎉🙏🙏🙏🙏🙏🙏⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Glory to God brother.. 🙏 Thank you
@mailaramchitti28
@mailaramchitti28 2 жыл бұрын
I got tears😭😭😭😭 when I was listen this song❤❤🙏🙏🙇
@bandurijyothi9084
@bandurijyothi9084 2 жыл бұрын
heart touching song👌👌
@BenuguAmosu
@BenuguAmosu 2 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 బ్రదర్ 👮👮👮అద్భుతమైన 💯💯💯సందేశం📚📚📚 పాట🎤🎤🎤 రూపములో✍️✍️✍️ ఇచ్చారు 💯💯💯యేసుక్రీస్తు🤴🤴🤴 సిలువ✝️✝️✝️ త్యాగాన్ని👏👏👏 వివరించారు ✍️✍️✍️దేవుని 🤴🤴🤴కి మహిమ🕊🕊🕊 కలుగును 💯💯💯గాక CHRIST CHURCH ⛪⛪⛪KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD dear brother 🙏🙏
@ajayaprakash1936
@ajayaprakash1936 2 жыл бұрын
Anna please track apload cheyandi please
@visionofgod2705
@visionofgod2705 2 жыл бұрын
Really heart tuching -love you love you my lord.god bless you nuthan anna
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏 Anna Thank You
@bontalaharibabu4160
@bontalaharibabu4160 Жыл бұрын
Praise the lord Prabhuva 😔😔😢😭😭😭😭🙏🙏🙏🙏 My heart ❤️❤️❤️ touching iam Big sinner please chenge me Prabhuva please prayar me brother and sisters
@shashipatha8657
@shashipatha8657 Жыл бұрын
Ennisarlu vinna Kanniru thappa maatalu ravatledu..... devunike mahima kalugunu gaaka!!! Amen
@praveenprince8408
@praveenprince8408 2 жыл бұрын
Truly this Song Touched My Heart Wonderful Song Annayya..🎶🎶😭😭
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Thank you Anna All the Glory to GOD 🙏
@chiranjeevictp
@chiranjeevictp 2 жыл бұрын
ఏమి చెప్పలేను అన్నా... ఏడ్పు తప్ప నాకేమి రావడం లేదు 😭
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
God Bless you brother.. glory to GOD🙏🙏
@nandinib4282
@nandinib4282 2 жыл бұрын
Yes brother. 😭😭😭
@rayappagude22
@rayappagude22 2 жыл бұрын
Heart touching love of Jesus towards our sins so good presentation May God bless the team 🙏🙏🙏
@RajuKumar-ip5db
@RajuKumar-ip5db 2 жыл бұрын
AMEN praise the lord 🙏🏻🙏🏻🙏🏻
@Munnamunna-ih7go
@Munnamunna-ih7go 2 жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koyyadaraghu6899
@koyyadaraghu6899 2 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక Amen🙏
@sivaramakrishnad6722
@sivaramakrishnad6722 2 жыл бұрын
Vanadhanalu Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kandijyothi7746
@kandijyothi7746 2 жыл бұрын
Wonderful lyrics and n voice , super music . Thank u Lord Jesus for me u died on cross. Thank u for ur love on me Jesus
@VasanthaSatarla-jh8bk
@VasanthaSatarla-jh8bk Жыл бұрын
Song chaalaa baagundhi iyethe prathiroju yakkuva sarlu chudali e song ! yandukante bapthisam thisukunnavaru marala thappulu cheyakunda vundalante ! Dhevuniki mahima kalugunu gaaka thank you
@nandininandini8789
@nandininandini8789 2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 thank you Jesus ✝️☦️🛐🛐🛐 love you Lord ❤️❤️
@rathnakarbandari1436
@rathnakarbandari1436 2 жыл бұрын
Praise the lord brother Superb Song 🙏🙏
@pasthamvenkat7986
@pasthamvenkat7986 2 жыл бұрын
చాలా గొప్ప పాటరాశారు మీకుక్రీస్తునామములో వందనాలు బల్లకార్యక్రమంలో ఈపాటవిన్నాను 🙏
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Thank you Mama garu 🙏🙏❤ దేవునికి మహిమ కలుగును గాక 🙏
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 4 ай бұрын
Can we imagine that torture He went through , for us our uplifting and salvation with God , obeying His father. He gave His life for us . Can we imagine the agony , hurt , pain Mary went through watching Him , on that cross.The world's Bright Star suffering, sacrificing His life for us.💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
@nsnrcreations
@nsnrcreations Жыл бұрын
ఎంత గొప్పదో ఆ త్యాగము
@divyajoy3790
@divyajoy3790 2 жыл бұрын
Praise the lord 🙏 very heart touching 😭😭😭😭😭😭😭
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Glory to God 🙏Thank you Sister
@akulachinna3553
@akulachinna3553 Жыл бұрын
🙏✝️ praise the lord Anna ✝️🙏🙏🙏🙏🙏🙏
@vemurijani5892
@vemurijani5892 2 жыл бұрын
Vandhanalu 🙏🙏🙏🙏🙏
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 2 жыл бұрын
కన్నీరు తప్ప మరేమీ చెప్పలేను బ్రదర్.❤️
@Cjcc_word
@Cjcc_word Жыл бұрын
Maru manasu podhadum.......
@bontalaharibabu4160
@bontalaharibabu4160 Жыл бұрын
Yes correct annayya
@ajaypastham1514
@ajaypastham1514 2 жыл бұрын
The song is turely written and and make leasn once again, wonderful song 🎵 🎶 ❤ anna
@divyach9164
@divyach9164 9 ай бұрын
What a Great Song, no words to describe this song excellent song with good lyrics.Thanks for gave to me a great song.
@pastor.abhishek.g4195
@pastor.abhishek.g4195 Жыл бұрын
😍🥰🥰🥰🥰🥰🥳
@subhashmanju755
@subhashmanju755 2 жыл бұрын
హల్లెలూయా వందనాలు అన్న గారు 🙏🙏👏
@user-nf4fu9mo4z
@user-nf4fu9mo4z 3 ай бұрын
ప్రభువా నేను నన్ను క్షమించు నాయనా 🙏🙏🙏🙏🙏
@dargupallyrajesh4330
@dargupallyrajesh4330 2 жыл бұрын
No words 🥺🙏
@dineshreings2376
@dineshreings2376 2 жыл бұрын
Hearts melted song heartful thanks to the singer
@sivapuramkarthik6465
@sivapuramkarthik6465 4 ай бұрын
Devunike mahima kalunugaka 🙏amen
@sailakshimisai1461
@sailakshimisai1461 2 жыл бұрын
Super... Prise the lord 🙏... Chala ante chala bagundhi editing
@nandininandini8789
@nandininandini8789 2 жыл бұрын
Fvrt song 🙏🙏🙏 thank you so much brother 🛐
@bmadhavi9363
@bmadhavi9363 3 ай бұрын
Praise the Lord brother good message prabhu ki veladi vandanalu
@bnani4272
@bnani4272 2 жыл бұрын
Praisethelord hallelujah amen 💖💖💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 brother thankyou god bless you all
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏Thank you Brother
@suvarnarani4852
@suvarnarani4852 2 жыл бұрын
Love you jesus
@sudhasudharani4538
@sudhasudharani4538 2 жыл бұрын
Vandhanalu annayya 🙏🙏🙏chusthunte goosboms vastunnayi annayya 😞😞😞😞
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Glory to God 🙏Thank you Sister
@sugunarao6785
@sugunarao6785 Жыл бұрын
ఎంత గొప్పదో ఆయన త్యాగం
@fmjcministries
@fmjcministries 2 жыл бұрын
Super song అన్న....చాలా బాగుంది అన్న
@vijayaofficial.9048
@vijayaofficial.9048 2 жыл бұрын
Wonderful lyrics, singing, music.... totally heart touching song 😞😓🙏🙏
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏Thank you Brother
@kiranevents1312
@kiranevents1312 Жыл бұрын
ఎంత ఫీల్ ఇచ్చరండి ఈ పాటకి 😢😢😢
@yohanarya3746
@yohanarya3746 4 ай бұрын
Chala manchii song rasaru anna video chustuntea kallallo kanniru tappa vere yemi radhuu God bless you anna
@jinkalavinitha7912
@jinkalavinitha7912 Жыл бұрын
Superb song👍🥺👌👌👌👌👏👏👏👏👏
@nagarathnamvallepu3596
@nagarathnamvallepu3596 2 жыл бұрын
Song and editing both are good god bless you brothers and sisters praise the lord 🙏
@srinujohnpeter8640
@srinujohnpeter8640 2 жыл бұрын
Excellent song anna. Nice voice and nice team work. Praise the lord.
@yessayaprema
@yessayaprema 2 жыл бұрын
superb song 🙏wonderful lyrics annaya👏👏👌👌🙏🙌🙌✝️✝️God bless u🙌
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏Thank you Sister
@crzkiran4u
@crzkiran4u Жыл бұрын
Praise the lord...its amazing love song about God......God will used to u. for in his purpose..
@gandhibabum1916
@gandhibabum1916 3 ай бұрын
Truly it's a very............,. It is tooo difficult to explain
@bandiyesaiah502
@bandiyesaiah502 Жыл бұрын
Amen🙏🙏🙏🙏🙏amen
@vinnusanu7315
@vinnusanu7315 2 жыл бұрын
Heart touching song brother tq very very much God bless you
@_Priyanka.K_
@_Priyanka.K_ 2 жыл бұрын
I can see that this is truly a prayerful song 🙏🙌.. this song is wonderful💖.. this really really touched my heart🥺😭😭.. 💘💝💓💗 .. may God bless you 🙌
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏
@manojkumarchinnapaga5164
@manojkumarchinnapaga5164 2 жыл бұрын
heart touching song....no Words❤
@crzkiran4u
@crzkiran4u Жыл бұрын
Glory to God
@sunnysmile2139
@sunnysmile2139 2 жыл бұрын
Wonderful Song brother 🙏🙏 All Glory to God😭😭
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏
@sarasatya499
@sarasatya499 2 жыл бұрын
Praise the Lord
@miriyalasravanthi519
@miriyalasravanthi519 4 ай бұрын
Female voice suited well for this song... Listen to that once
@jennythella8268
@jennythella8268 2 жыл бұрын
Wonderful Song...
@samudhrududerangula3004
@samudhrududerangula3004 Жыл бұрын
Jesuses great loves all
@ramyaangelgorsa3663
@ramyaangelgorsa3663 Жыл бұрын
Chala bavundhi brother chala Baga padaru
@uforonlymrajeshwords2542
@uforonlymrajeshwords2542 2 жыл бұрын
Wow very simple sweet lyrics anna
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Glory to God 🙏Thank you Brother
@gloryarunakumari2787
@gloryarunakumari2787 2 жыл бұрын
Praise the lord
@praveenjohnson5678
@praveenjohnson5678 2 жыл бұрын
Heart touching song annaya 🥺God bless your whole team 🙏
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏Thank you Brother
@ashoktudumu
@ashoktudumu 2 жыл бұрын
Nice song and music
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏
@maryphilip9505
@maryphilip9505 Жыл бұрын
God bless you 😭😭😭😭
@tennetisurya8196
@tennetisurya8196 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Zirithoughts
@Zirithoughts 2 жыл бұрын
చాలా చాలా అర్థవంతమైన పాట, .. పాటకు తగిన పిక్చర్ good editing.. Thanks
@mamiditrinadharao5733
@mamiditrinadharao5733 Жыл бұрын
Amen
@worldgospelministries369
@worldgospelministries369 2 жыл бұрын
MAY GOD BLESS YOU BROTHER GOOD SONG
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏Thank you Anna
@arikasatyaprasad1786
@arikasatyaprasad1786 2 жыл бұрын
ప్రజలకొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు
@Digital-Gospel
@Digital-Gospel Жыл бұрын
Yes Brother... Glory to God Brother 🙏 Share with all
@gloryarunakumari2787
@gloryarunakumari2787 2 жыл бұрын
God bless you ma
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
All the Glory to GOD 🙏
@lagudurajesh2189
@lagudurajesh2189 Жыл бұрын
Brother e video devuni gurunchi chesi nanduku 🙏annyya
@prasadcbt4097
@prasadcbt4097 2 жыл бұрын
Wonderful song, thanks for digital gospel team
@prasadetcherla6332
@prasadetcherla6332 2 жыл бұрын
Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌I miss you 💯💯💯💯💯💯💯😭😭😭😭
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 2 жыл бұрын
Prise the lord 🙏🙏🙏 brother. అసలు ఎంత అద్భుతంగా రాశారు ఈ పాటను... నాకు ఎలా వర్ణించడం రావట్లేదు...👏👏👏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Amazing యేసయ్యా.., పాట రాసిన వారిని, పాడిన వారిని,Music అందించిన వారిని, Background Editing చేసినవారిని ఇంకా రెట్టింపు దీవెనలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రీ... ఆమేన్. Digital Gospal వారి నుండి రిలీజ్ అయ్యే ప్రతీ పాట ద్వారా అందరూ విని ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను తండ్రీ... ఆమేన్. ట్రాక్ పెట్టండి ప్లీజ్.
@bhavanivendra3941
@bhavanivendra3941 2 жыл бұрын
hallelujah
@ps.premkumar8908
@ps.premkumar8908 2 жыл бұрын
అద్భుతమైన 7మాటల వివరణ పాట 🙏
@Digital-Gospel
@Digital-Gospel Жыл бұрын
Glory to God Brother 🙏 Share with all
@karthikkarthik6536
@karthikkarthik6536 2 жыл бұрын
Super lyrical song
@vallivalli403
@vallivalli403 2 жыл бұрын
Good lyrics.. Praise the Lord..... 👏👏👏👏
@palakakrishna3058
@palakakrishna3058 2 жыл бұрын
Deeply heart touching song
@grajugrajusiri2390
@grajugrajusiri2390 2 жыл бұрын
Kallalo kanneru thappa Vere yem ledu anna
@madhavigamidi9973
@madhavigamidi9973 2 жыл бұрын
Super song enta ardavantanga undi brother
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
Glory to God Sister 🙏.. Thank you
@danielcheekoti
@danielcheekoti 2 жыл бұрын
🙏🙏😭😭🙏🙏
@Digital-Gospel
@Digital-Gospel 2 жыл бұрын
🙏🙏🙏🙏
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 115 МЛН
Andhra Kraisthava Keerthanalu || Telugu Christian Worship Songs #christiansongs
40:22
Good Friday Songs In Telugu 2024 | Dinesh | New Lent Days song 2024 | Good Friday Song
12:29
RAVIKOTI THEJUDU | NISSY JOHN | HADLEE XAVIER | KRANTHI CHEPURI
7:34
Kranthi Chepuri
Рет қаралды 771 М.
POPULAR AND SELECTED GOOD FRIDAY SONGS | TELUGU GOOD FRIDAY SONGS 2022
38:01
Jesus Christ Songs Telugu
Рет қаралды 712 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 51 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,6 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,6 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 91 МЛН