Government School Student Amazing Speech Infront Of CM Jagan | Kurupam Public Meeting

  Рет қаралды 992,843

Sakshi TV Live

Sakshi TV Live

Жыл бұрын

Government School Student Amazing Speech Infront Of CM Jagan | Kurupam Public Meeting @SakshiTVLIVE
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
#StudentSpeech #cmjagan #ammavadi #sakshitvlive #KurupamPublicMeeting #pushpasrivani ​
ఈ విద్యార్థిని స్పీచ్ కు సీఎం జగన్ ఫిదా
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 957
@Culturedcreators9876
@Culturedcreators9876 11 ай бұрын
అంత మందిలో ఆంగ్లములో అదరకొడుతుంది మన ప్రభుత్వ పాఠశాల అమ్మాయి,ఎంత మంది ఆ అమ్మాయి బాగా మాట్లాడిందని అనుకుంటున్నారు,ఈ మాటలు ఆ పెత్తందారులకు గట్టిగా వినపడతాయేమో😊😅😊
@sivamallika346
@sivamallika346 11 ай бұрын
💯 correct
@tathapudiravikumar7257
@tathapudiravikumar7257 11 ай бұрын
కోర్ట్ లో పిల్ వేస్తారేమో
@jayalaxmig9786
@jayalaxmig9786 11 ай бұрын
Kgbv valla students life change ayindi kani andulo pani chese staff matram😢
@ruthmercybandikolla
@ruthmercybandikolla 8 ай бұрын
😮💯💯💯💯💯💯
@bandarusrinivash4284
@bandarusrinivash4284 4 ай бұрын
​@@sivamallika346❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉😢😢😢
@Mohan-qp9ds
@Mohan-qp9ds 11 ай бұрын
ఏం మాట్లాడవు తల్లీ! దేవుడు చల్లగా చూడుగాక 💯👏👏👏👏
@Rajasekhar71475
@Rajasekhar71475 11 ай бұрын
CM గారు మట్టిలో మాణిక్యాలను బయటకు లాగుతున్నాడు. Hatsoff to you sir.👏👏👏👏
@user-sp5he6yp9x
@user-sp5he6yp9x 11 ай бұрын
Mattilo kadu isuka aythe correct ha untadi ankunta😂
@user-sp5he6yp9x
@user-sp5he6yp9x 11 ай бұрын
A maata ki ah mate bale byheart chesindi kada andi speech 🫡
@Bura_gunta
@Bura_gunta 11 ай бұрын
Enthaku mundu govt school pillalu ela English maatladaaraa
@Rajasekhar71475
@Rajasekhar71475 11 ай бұрын
@@user-sp5he6yp9x eeno త్రాగు ఎక్కువైనట్టుంది.
@pikaachu2779
@pikaachu2779 11 ай бұрын
​@@user-sp5he6yp9x kadupu Manta tho chachhela VUNNAV 😂😂😂😂 ... Arogyam jagrathha Nanna ... Jagan Anna village clinic Ki poyi free Ga chupinchuko 😂
@viswateja8828
@viswateja8828 11 ай бұрын
మేము చదివేటప్పుడు ఇలాంటి సంస్కరణలు స్కూల్ లో ఉండి ఉంటే..ఈ పాటికి ఉద్యోగం లో ఉండేవాణ్ణి...😓 ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా చదువులో జగనన్న చేసిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తోంది..చదువులో ఒక విప్లవాన్ని సృష్టించారు...జై జగన్...
@siddusri204
@siddusri204 11 ай бұрын
Yes
@bapatlaanandkumaranand821
@bapatlaanandkumaranand821 11 ай бұрын
నేను హాస్టల్ లో
@spandhanapandu3594
@spandhanapandu3594 11 ай бұрын
Yes
@sivamallika346
@sivamallika346 11 ай бұрын
💯 correct
@phanikumar292
@phanikumar292 11 ай бұрын
Correct
@Vinay_82612
@Vinay_82612 11 ай бұрын
ఈ meeting లో నేను వున్నాను...... చాలా happy అనిపించింది.... జై జగన్....
@dandeshantharaju7713
@dandeshantharaju7713 11 ай бұрын
మేము చాలా కోల్పోయాము మేము చదినప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు పిల్లలు వారి తల్లి తండ్రుల అదృష్టం. చాలా సంతోషంగా ఉంది జై జగన్ మోహన్ రెడ్డి గారు
@srimajjigowripress8906
@srimajjigowripress8906 11 ай бұрын
థాంక్యూ సీఎం సార్ మీరు తెచ్చిన అమ్మ ఒడి మరియు నాడు నేడు పధకం ద్వారా అందరి పిల్లలు కూడా సంతోషం గా ఉన్నారు....TQ
@sudhirgoud2271
@sudhirgoud2271 11 ай бұрын
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కమ్యూనికేషన్ లేక పనికిరాకుండా పోయిన వాళ్లు ఎంతోమందిని చూసా!! ఇంగ్లీష్ అనేది తప్పనిసరి ఇప్పుడు వున్న పోటీ ప్రపంచంలో!!
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd 11 ай бұрын
ITS. TRUE. SIR. LACK. OF. COMMUNICATION. SKILLS .IN. ENGLISH. LANG. IS. ST
@iamrular3051
@iamrular3051 11 ай бұрын
మార్పు కనిపిస్తుంది 🙏🏻🙏🏻🙏🏻 💯💯 థాంక్స్ సీఎం గారూ
@OzoneRam
@OzoneRam 10 ай бұрын
వైసీపీ వాలంటీర్ ఉద్యోగాలు కాకుండా ఏపీలో చివరి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు సృష్టించబడ్డాయో చెప్పండి
@prasanthbaddipudi2532
@prasanthbaddipudi2532 6 ай бұрын
వింటున్న మకే ఇంత హాపీ గ ఉంది వల్ల అమ్మ న్నన ఇంకా ఎంత హాపీ గా ఫీల్ అవుతున్నారు sir really appreciate cm sir
@keshav-gn2xj
@keshav-gn2xj 11 ай бұрын
ఎమ్ మాటల్ తల్లి బాగా మాట్లాడుతున్నారు 👏👏👏
@fullmoon1546
@fullmoon1546 11 ай бұрын
ఒకేఒక్కడు సీఎం సీట్ కి అర్హుడు సీఎం ల లో మొన్నగాడు ఏపీ సీఎం జై జగనన్నా 🙏
@gowthambabi2279
@gowthambabi2279 11 ай бұрын
S
@ravikotireddysomu1912
@ravikotireddysomu1912 11 ай бұрын
🙏🙏🙏
@sureshbabu-cp6lf
@sureshbabu-cp6lf 11 ай бұрын
Adangi matlau chepi gelisinavadini magadu ani ela anagaluthunaru
@fullmoon1546
@fullmoon1546 11 ай бұрын
Bro మీ ఇంటికి నీకు మా గౌరవనీయులైన గౌరవ ప్రజలచే నియమితుడైనా cm ఏమైనా తక్కువ చేశారా పోనీ cm అమలు చేసిన ఏ పద్దకలైనా మీకు అందట్లేదా వాటి కోసం మీరు ఇల్లా మాట్లాడుతున్నారా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి క్లియర్ చేద్దాం. మా సీఎం లక్ష్యం ఇక్క పై లోకాజ్ఞానము లేని ఎదుటి మనిషికి సరిగా తెలుగులో రిప్లై టైపు చెయ్యలేని వారు ఉండకూడదు అనే సంకల్పం తో అక్షరాభ్యాసం చేయించి చదువులు నేర్పించి విద్యార్థులు ఉన్నతస్థానం లో ఉండేలా కృషి చేస్తున్నారు.
@sureshbabu-cp6lf
@sureshbabu-cp6lf 11 ай бұрын
@@fullmoon1546 jobs ekada.. Bro.. Faculty kisi salary lu ekada... Bro... Sana beam ekada bro..auto valaki 10000 /- endhuku..sare valaki esthy.. Lory driver's ki ekada bro.... Inka chala unay
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 11 ай бұрын
Super speech తల్లి... మీ ఇంగ్లిష్ టీచర్ కు ప్రత్యేక వందనాలు.
@Siva_nemali
@Siva_nemali 11 ай бұрын
💖 "జగనన్న" 👏👏 నీ లాంటి నాయకుడు నేటి రాజకీయాలకు ఎంతో అవసరం అన్న...😍 🎯2024 కూడా నీ వెంటే మేమంతా...💪 #AmmaVodi
@mullahajihkd
@mullahajihkd 11 ай бұрын
ఒక మారుమూల వెనుక బడిన ప్రాంతం నుండి గిరిజన ప్రాంతం వచ్చిన బాలిక ఇంగ్లీష్ స్పీచ్ గుడ్. 👌👌👌👌👌.
@bantupalliramudu2696
@bantupalliramudu2696 11 ай бұрын
నువ్వు సూపర్ గా చెప్పవు తల్లి నువ్వు సూపర్ జై జగన్ అన్నకి జై
@subbarayudukothavula
@subbarayudukothavula 11 ай бұрын
Last లో ఆ అమ్మాయి ఎదో CM Sir తో చెప్పింది చాలా దగ్గరి & తెలిసిన బంధువులతో వాళ్ళతో చెప్పి నట్లు చెప్పింది.... జగన్ మోహన్ రెడ్డి దగ్గర అంత ప్రేమ ఆప్యాయత ఆ పాప పొందింది
@devaramesh2359
@devaramesh2359 11 ай бұрын
Very good speech tali 💐💐💐💐 నిజం గా మట్టిలో ముత్యాలు Very good job jagan anaa Jai jagan 💞💞💞
@Eswarareddy-sk2ck
@Eswarareddy-sk2ck 11 ай бұрын
Very good bujji❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vegireddi_Ganesh
@vegireddi_Ganesh 11 ай бұрын
వెనకబడిన జిల్లాల నుండి ఒక గిరిజన మహిళ ఇంగ్లీష్ లో అట అడుకుంటుండ్డి అంట్టే విద్యావిధానంలో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో గమనించాలి 🤩❤ji jagan
@purushothamrao9428
@purushothamrao9428 11 ай бұрын
మా తెలంగాణ GOVT స్కూల్ పిల్లలు ఎపుడు మాట్లాడుతారో...?
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 11 ай бұрын
Mee telangana ki ANDHRA CMJAGAN lanti CM undali sir
@shivasr.6485
@shivasr.6485 11 ай бұрын
TS lo education system mida KCR ki interest undali ka
@udayrajthota454
@udayrajthota454 11 ай бұрын
Parama daridrudu oka cm ila matladakudady oka telengana vadiga badapaduthunna kcr land mida unna intrest hyd mida ivet ayan kallaku kanapaduthunay education nasanam chesaru hats off to jagan garu ur know how to future .ap childrens blessed have such a great cm thank u for great efforts on health,education👌👌👌🙏
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd 11 ай бұрын
RESPECTED. SIR. TELANGANA. CM. AND. PUBLIC. REPRASENTAVES. NOT. ON. ADMINISTRATION. THEY. ARE. CONSENTRASHION. ON. AGRICULTURE. NOT. ON. EDUCATION. Thanks VANDE MATARAM
@Pmsaikumar
@Pmsaikumar 11 ай бұрын
Nijame bayya kasatmeno తెలంగాణలో 😢😢
@pramodthecommunist1108
@pramodthecommunist1108 11 ай бұрын
విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నయినా ఉండొచ్చు కానీ తెలుగు జాతి ముద్దు బిడ్డలు ఈ విద్యార్థిని, విద్యార్థులు ప్రపంచంలో ఏ మూలకి అయినా వెళ్లి మంచి entrepreneurs గా స్థిరపడి పుట్టిన గడ్డ కి ఏదైనా మేలు చేయాలి. ఈ విద్యార్థిని ఎంత ఆత్మ విశ్వాసంతో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది, చాలా ఆనందపడాల్సిన విషయం. పిల్లలకు స్టేజి ఫియర్ పోయి తమ వాదనని మనసుకు హత్తుకునేలా వినిపించడం రేపు కెరీర్ లో వివిధ వర్గాలు, వ్యవస్థలు, వ్యక్తులని coordinate చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పిల్లల ఆత్మస్థైర్యాన్ని నింపి స్వశక్తితో ఎదిగేలా ప్రేరణ కలిగించడం భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తుంది.
@JayalakshmiMetta
@JayalakshmiMetta 11 ай бұрын
జై జగన్ 🙏 దయచేసి సహకరించండి, కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే చెప్తున్నా అంటే మీరందరూ చేతులు గుండెల మీద వేసుకొని చెప్పండి కార్పొరేట్ స్కూల్ లో ప్రతీ సామాన్యుడి రెక్కలు ముక్కలు చేసుకొని ఫీజ్లు కట్టాం. కానీ ఈ రకంగా మన పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడగలర, దీని గురించి ఎంత మంది ఆలోచించవలసి న అవసరం ఉంది, ఆ విషయం కార్పొరేట్ స్కూల్ లో ఫీజ్ లు కట్టిన మనకే తెలియాలి, జై జగన్ ❤🎉
@srinuvasvasu2724
@srinuvasvasu2724 11 ай бұрын
Jai Jagan jay ycp
@bravindra9219
@bravindra9219 11 ай бұрын
Though Mother tongue is great, English is window to the World. Thank you C M sir.
@routhusatyasai3029
@routhusatyasai3029 11 ай бұрын
Gummalaxmi puram studentaa, majaka. Gud speech baby. God bless you
@JAISHIVAYYA
@JAISHIVAYYA 11 ай бұрын
not gummalaxmipuram Mondemkhallu village girl
@valli406
@valli406 11 ай бұрын
నీలాంటి బంగారు తల్లి అందరికీ మంచి చదువునిస్తున్న జగనన్నకి కృతజ్ఞతలు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం జగనన్న జై జగనన్న 🥰👍👍
@sunilkatari1
@sunilkatari1 11 ай бұрын
Single parent child from ST community… awesome 👏 👏👏👏👏 All those who are opposing Jagan anna should be ashamed. Idena rakshasa paalana? Idena araachakamu? Nizame meeku ilantivi araachakale. Surely all these schemes will be very successful and fruitful. God help Jagan anna.
@Jeevanamedia
@Jeevanamedia 11 ай бұрын
చంద్రగాడు గుద్ధ అంతా చింతకాయ పచ్చడి చేసి ప్రియ స్టిక్కర్ అండ్ పెట్టి సింగపూర్ పంపించండి
@mk41243
@mk41243 11 ай бұрын
అదిరా జగన్ అంటే..ఒక ముఖ్యమంత్రి గారిని ఒక చిన్నపిల్ల ఆవిధంగా పొగడటం అదికూడా ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ చెప్పటం అది ఆంగ్ల భాషలో... ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి నయినా ఇలా చూసి ఉంటామా. గొప్ప మార్పులు తెచ్చాడు జగన్. ఇదే అభివృద్ధి అంటే. ఈ మార్పు వల్ల ఒక 10 లేక 15 సంవత్సరాల తరువాత ఆంధ్ర ప్రదేశ్లో చదువుకున్న పిల్లల కోసం ఉద్యోగాలు ఇస్తామని ప్రపంచం ఎగబడుతుంది. ఒక సీనియర్ సిటిజెన్ గా ఒక విశ్రాంత పభుత్వ ఉద్యోగిగా ఆంగ్ల భాష అవసరం తెలిసిన వాడుగా చెపుతున్నాను. రాసిపెట్టుకొండి.
@rajapabbati9229
@rajapabbati9229 11 ай бұрын
Taruvatha maa laaga Telugu uyedavali kadhaa...job calender annudu tussss...ippudu chadivana vaallaku job ledhu...repu veelaki yemi vuntundhii...income generation state kosam cheyyakunda vaalla sonthaniki generate chesukune ee politicians vunnanta varaku yenta chadivina waste...aa paapa ki ten years taruvatha telustundhi....
@snahahdjfksk408
@snahahdjfksk408 11 ай бұрын
Yes sss
@anushareddy1598
@anushareddy1598 11 ай бұрын
@@rajapabbati9229 after 15 years job calendar avasaram ledu job lu echedaniki poti untundi
@rajapabbati9229
@rajapabbati9229 11 ай бұрын
@@anushareddy1598 ippudu vunna vaari paristhithi yemiti....yela jobs vastai...poverty control cheyyali ante poor people ni champesthe control avutundhi ani ardham chesukune sheem vunna state manadhi...Mee comment lo tappu ledhu le...
@OzoneRam
@OzoneRam 10 ай бұрын
వైసీపీ వాలంటీర్ ఉద్యోగాలు కాకుండా ఏపీలో చివరి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు సృష్టించబడ్డాయో చెప్పండి
@komuraiahpothula6434
@komuraiahpothula6434 11 ай бұрын
అమ్మాయి విద్యార్థి పదాలు చాలా బాగుంది
@susmithasharasamala1985
@susmithasharasamala1985 11 ай бұрын
Plus 1
@yerrarapusudheerkumar855
@yerrarapusudheerkumar855 11 ай бұрын
చాలా థాంక్స్ చిట్టీ తల్లి మన జగనన్న కోసం చాలా baga👍cheppav రా 🙏🙏🙏🙏🙏🙏🙏y because జగనన్న లాంటి మనసున్న మహారాజు మన పేద ప్రజలకి అవసరం, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో, పేద ప్రజల ఆకలి కేకలు పట్టించుకోలేని నారా రూప రాక్షసులు ఉన్న ఈ రాజకీయాలలో పేద ప్రజల ఆకలి badhalu వారి కష్టాలు అర్ధం చేసుకున్న వ్యక్తుల్లో ఒకే ఒక్కడు మన జగనన్న ra
@sivamallika346
@sivamallika346 11 ай бұрын
💯 correct
@NALLASURYARAO-cp9lk
@NALLASURYARAO-cp9lk 11 ай бұрын
Good God bless you and all students and Teachers of AP.🎉❤❤❤❤❤❤❤❤
@nageswar88
@nageswar88 11 ай бұрын
I am just frightened to speak with my manager because of lac of confidence just because of my English,but this little angel speaking not only with confidencein but with joy in presence of chief minister with other deligaates this so appreciatable
@vijaykambham6239
@vijaykambham6239 11 ай бұрын
వైస్సార్, జగన్ గార్లకే సాధ్యం. చదువుకోవాలనే పేద పిల్లలకు కల్పించిన సౌకర్యలకు వారు ఎంతో ఎత్తుకు ఎక్కటానికి దోహద పడతాయి.
@charmeljoseph5637
@charmeljoseph5637 11 ай бұрын
Study well maa .you are so blessed to be a part in this tenure of jagananna as CM. Superb speech 🎉🎉🎉🎉❤❤❤❤
@abbashaasan60
@abbashaasan60 11 ай бұрын
Ahaa😂
@charmeljoseph5637
@charmeljoseph5637 11 ай бұрын
@@abbashaasan60 yah its good to laugh at yourself for being so misfortunate in your times where your parents sent you to school with full tension every yr to pay for your books uniform fees etc including your food for school .have a good laugh cause your eyes and mind aee closed to see any good in others .its ok too cause people like you are useless to the society and dont make any difference as you are stagnated in your useless way of thinking.good luck to you.when you were given an opportunity like now you made fun of it but jagan was given an opportunity look at what he has done for the poor and needy .laugh at yourself happily .
@mk41243
@mk41243 11 ай бұрын
​@@abbashaasan60ఓహో..మీకు నచ్చలేదా. పోనీ ఆ అమ్మాయి ఏ భాష లో మాట్లాడితే నచ్చుతుంది. ఎవరిని పొగిడితే నచ్చుతుందో చెప్పండి
@abbashaasan60
@abbashaasan60 11 ай бұрын
@@mk41243 puka Pelli kala Inka
@vinodkumarbommali5934
@vinodkumarbommali5934 11 ай бұрын
సూపర్ స్పీచ్ చిన్న, జగన్నన్న ఫుల్ హ్యాపీ
@chakravyuh7835
@chakravyuh7835 11 ай бұрын
జై జగన్ అన్నా...జై ఆంధ్రప్రదేశ్ జై భారత్
@vallapureddyramreddy302
@vallapureddyramreddy302 11 ай бұрын
Good CM
@AbdulRaheem-dt5if
@AbdulRaheem-dt5if 11 ай бұрын
Super English speech ok thank you CM Sahab Jai Jagan Mohan Reddy
@its_my_life143
@its_my_life143 11 ай бұрын
ఈ విధం గా ఇంగ్లీష్ మాట్లాడితే నాకు manager post ఇస్తారు దీనెమ్మ english లేక develop కాలేక పోతున్న
@jesusgraceelishaarjunch5898
@jesusgraceelishaarjunch5898 11 ай бұрын
Im also bro BA chesina no English 😂😢😂😂😂😂😂😂
@neelambaramrayani4974
@neelambaramrayani4974 11 ай бұрын
Very good explanation and speech my dear baby. May God bless you my child.
@susmithasharasamala1985
@susmithasharasamala1985 11 ай бұрын
Thanks for the blessings for that girl
@vijayathannickal4580
@vijayathannickal4580 11 ай бұрын
ONE Who dedicated for the Services of the people, are ALWAYS ON the TOP, ....
@ganeprasadarao210
@ganeprasadarao210 11 ай бұрын
What a wonderful speech. Super papa God bless you.
@susmithasharasamala1985
@susmithasharasamala1985 11 ай бұрын
Thank you sir
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 11 ай бұрын
జై జగన్ అన్న 🇺🇿🇺🇿🇺🇿🙏🙏🙏🙏
@tms1378
@tms1378 11 ай бұрын
👏God bless to Cm sir and all officers sirs, all 👏👏👏👏👏
@benkeyfayaz6555
@benkeyfayaz6555 11 ай бұрын
Suuuuuper ra chitti thalli Telugu entha goppado adevidamga mana Telugu jaathi endulonu thakkuva kaadu ane nammakanni balapariche vidamga English lo speech ichhav Amma🎉🎉🎉😊😊
@YandrapuSuresh
@YandrapuSuresh 11 ай бұрын
జై జగన్ సార్
@jagas226
@jagas226 11 ай бұрын
Jagan sir, revolutionary changes in AP education field... Wonderful kids
@jayakumar8457
@jayakumar8457 11 ай бұрын
God bless you thalli and jagan sir ❤
@pasumarthyvenkataratnakuma4267
@pasumarthyvenkataratnakuma4267 11 ай бұрын
Infront of large Gather without fear her speech in english is Excellent .Wish you all the best chinna ❤
@LaxmiKancharla-pu9lp
@LaxmiKancharla-pu9lp 11 ай бұрын
జగన్ భయ్య పులకించి పోతుండు... ఎన్ని కోట్లు ఇచ్చిన జగన్ భయ్యా మొఖం లో అంతా ఆనందం దొరకదు... మీరు విద్య మీద పెట్టే ఒక్క రూపాయి కూడా వృధా కాదు...❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 11 ай бұрын
Great Cm jagan schemes super. The best CM in india.Every state NEED JAGAN including telangana
@uppuupendra2503
@uppuupendra2503 11 ай бұрын
Super raa thalli what a confident in ur speech raa , super raa❤
@susmithasharasamala1985
@susmithasharasamala1985 11 ай бұрын
Happy that someone can recognise her confidence. Thanks
@indiatoday300
@indiatoday300 11 ай бұрын
నిజంగా నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వ స్కూల్లో ఉంటే ఈ రోజు నేను ఆర్మీ లో ఆఫీసర్ గా ఉండేవాడిని, ఇపుడు ఆర్మీ లో క్లర్క్ గా మాత్రమే పరిమితం అయ్యాను, జగన్ మోహన్ రెడ్డి sir is the great leader, మేము చదువుకునే రోజుల్లో నాతోటి చదువుకునే సోదరీమణులకు కాల కృత్యాలు బయట చేసేవారు, అలాంటిది జగన్ sir government school la రూపు రేఖలు మార్చేశారు, నేను ఒక సోల్జర్ గా చెపుతున్న మీరు great sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@praveenrathod6853
@praveenrathod6853 11 ай бұрын
That fluency 👏👏👏 Great CM❤
@attitudequeen7420
@attitudequeen7420 11 ай бұрын
As a student iam requesting that please vote him in 2024 elections he will make student lives very luxuriously
@saisurya794
@saisurya794 11 ай бұрын
Jagan navvu lo edo magic umdi 😂
@suryaboddu5872
@suryaboddu5872 11 ай бұрын
Super thalli❤
@DrBRReddy-sp5uc
@DrBRReddy-sp5uc 11 ай бұрын
Her English speech encouraging and role model. She has great future. May God Bless her with great future.
@krishd7722
@krishd7722 11 ай бұрын
It's show time. This is one of the legendary speeches she has an excellent opportunity to join in meetings with her colleagues depending on books next time-consuming if you want a scholarship....
@themohanmoses
@themohanmoses 11 ай бұрын
I can see happiness and proudness in jagan eyes. ❤❤
@jhansiranigopathoti9762
@jhansiranigopathoti9762 11 ай бұрын
Nenu chaduvukune time lo note Book uniform okka jatha kuda konaleni paristhithi vesukodaniki cheppulu kuda undevi kavu .nijamga AP lo unna students lucky fellows.mee lanti manchi manasunna CM undadam valla adrustham ❤❤❤❤❤❤you so much Sir JAGAN Mohan garu ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@manoharreddymanu2064
@manoharreddymanu2064 11 ай бұрын
I am super happy this girl super duper speech
@SaikumarVallepu-so9ub
@SaikumarVallepu-so9ub 11 ай бұрын
Supar nanna chala Baga matladavu
@susmithasharasamala1985
@susmithasharasamala1985 11 ай бұрын
+1
@sureshreddy5074
@sureshreddy5074 11 ай бұрын
amazing talent for this kid. great to watch.
@susmithasharasamala1985
@susmithasharasamala1985 11 ай бұрын
Thankyou sir
@BonieswarraoEswar
@BonieswarraoEswar 11 ай бұрын
Super amma
@purnachandraraobulla9364
@purnachandraraobulla9364 11 ай бұрын
This is the VISION of C.M.JAGAN SIR towards upcoming generation.With this quality education every child in A.P.will bag a wonderful life.Thanks very many JAGAN sir.
@vamsireddy8539
@vamsireddy8539 10 ай бұрын
Jagan anna we didnt hear Sri chaitanya and narayana in your ruling we people hearing our zptc nd govt junior clg students in the top our states.. Tq so much jagan anna ❤❤❤❤ love from plvd ...
@saivenkatesh182
@saivenkatesh182 11 ай бұрын
Kudos 🎉 God bless you.....
@sunkaraluxmi
@sunkaraluxmi 11 ай бұрын
What a development Just wow and salute to the great leader
@sriramsukeshkurella3379
@sriramsukeshkurella3379 11 ай бұрын
Great change in Govt schools due to only our Dare CM sir,Anything possible to one and only our great CM sir Not only AP Legend 🌾India🌾 legend , there is no one in India like him, Hats of CM sir🙏🙏🙏🙏👌👌👌👌
@rayavarapunarendra1070
@rayavarapunarendra1070 11 ай бұрын
Schools Development and Education లో New Books ఛాలా బాగుంధి. సఛివాలయం కాకుండా మిగిలిన ఉద్యోగాలు ( JOB CALENDAR) ఇవ్వాలి.
@lathajeseslatha7448
@lathajeseslatha7448 11 ай бұрын
Jagan Mohan Reddy anna meeru super anna God bless you anna
@saiammy353
@saiammy353 11 ай бұрын
దీనికోసం అయిన ఓట్ వేయాలి
@chukkapradeeppradeep3244
@chukkapradeeppradeep3244 11 ай бұрын
Na feeling kuda adhey anna idhi chalu ga Anna mana pillalu intha chakkaga matladuthunnaru
@palanip5523
@palanip5523 11 ай бұрын
Super chitti thali ❤❤❤❤
@Swapna-pv1cp
@Swapna-pv1cp 11 ай бұрын
Very Good Amma. Your Speech Very Supar. God Bless you Amma 👌👌👌👌👌👌👌👌
@subhashyadav6150
@subhashyadav6150 11 ай бұрын
Regardless politics ....what a confident and development in ap school students ❤❤❤ great
@neelamrao4225
@neelamrao4225 11 ай бұрын
Very good speech. ..🎉
@prasadyeeli
@prasadyeeli 11 ай бұрын
Long live child GOD BLESS U THALLEE👍🙏
@susmithasharasamala1985
@susmithasharasamala1985 11 ай бұрын
Thanks for your blessings for her
@satyanarayanameda5928
@satyanarayanameda5928 11 ай бұрын
Super👭👭👭👭 Information. Very Very congrats.
@srinivaslectures7310
@srinivaslectures7310 9 ай бұрын
Super thalli❤❤❤❤ wonderful English God bless you &C.M mavayya gari ki
@nareshrachamalla224
@nareshrachamalla224 11 ай бұрын
Woww great
@vegireddi_Ganesh
@vegireddi_Ganesh 11 ай бұрын
This is the change❤
@a.chandraa.chandra-mp1id
@a.chandraa.chandra-mp1id 11 ай бұрын
అమ్మ చిట్టితల్లి ఈ ఆంధ్రాలో పుట్టి ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడింది అందుకు నీకు ధన్యవాదాలు తల్లి ఇది మీ తల్లిదండ్రుల కష్టం మాకు తెలియదు తల్లి సూపర్ గా మాట్లాడావ్ అమ్మ
@prasaddancerinrajumaster6785
@prasaddancerinrajumaster6785 11 ай бұрын
మిమ్మల్ని ఒక్కసారి కలిసి మా కష్టాలు చెప్పాలి అనుకుంటున్నాను సార్ ప్లీజ్
@kargaaru.3202
@kargaaru.3202 11 ай бұрын
GOD YOU GOD YOU BROTHER. JAI JAGAN. JAI YSRCP
@repalleallinone4485
@repalleallinone4485 11 ай бұрын
🎉🎉🎉Great CM sir in AP🎉🎉🎉🎉
@varajacob4292
@varajacob4292 11 ай бұрын
Nice Speaking అమ్మా
@silvanusaraku
@silvanusaraku 11 ай бұрын
What a speech ma. God bless you. Jai Jagan
@ramuramulu9781
@ramuramulu9781 11 ай бұрын
Ys Jagan Anna Die_Hurd_Fan ❤
@Riteesh_chandrasakarni_123
@Riteesh_chandrasakarni_123 11 ай бұрын
సూపర్ సూపర్
@SaiSankarKonathala
@SaiSankarKonathala 11 ай бұрын
Give a big Aplouge to that girl. Superb presentation before state cm, tall leaders, huge crowd with out any minute mistake also, good pronounced, good base voice, good body language.
@ramavarhraju165
@ramavarhraju165 3 ай бұрын
ఒక మారుమూల వెనుకబడిన ప్రాంతం నుండి గిరిజన ప్రాంతం వచ్చిన బాలిక ఇంగ్లీష్ స్విచ్ గుడ్.
@rvnagamani3671
@rvnagamani3671 11 ай бұрын
Memorable moments.
@yashodaganugaoilmill8961
@yashodaganugaoilmill8961 11 ай бұрын
సూపర్ అన్న 🙏
@suryanarayanaraju8803
@suryanarayanaraju8803 11 ай бұрын
super CM JAGAN sir garu
@kondasanikrishnareddy6318
@kondasanikrishnareddy6318 11 ай бұрын
What a speech 👍
@syamsudhakarbabuchadalavad5634
@syamsudhakarbabuchadalavad5634 11 ай бұрын
Private schools లో చదివే వారు financial గా బాగున్నట్లు కదా మరి వారికి అమ్మ ఒడి ఎందుకు అని చాలా మంది అభిప్రాయం. పేదలు govt school లో చదువు తున్నారు. వారికి ఇస్తే సరిపోతుంది కదా.
@rummyram9479
@rummyram9479 11 ай бұрын
Super speaking English god bless you
@rambabugudavalli2010
@rambabugudavalli2010 11 ай бұрын
చక్కగా మాట్లాడావు . ప్రభుత్వ పాఠశాలల సంస్కరణలకు నిలువెత్తు నిదర్శనం.
@Infradbr77
@Infradbr77 11 ай бұрын
Super speech excellent ❤❤sister and god bless you 🎉
YS Jagan Mohan Reddy Impressed By This Kid English Speech | Manastars
4:22
7 AM | ETV Telugu News | 21st June 2024
25:25
ETV Andhra Pradesh
Рет қаралды 121 М.
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 54 МЛН
PINK STEERING STEERING CAR
00:31
Levsob
Рет қаралды 21 МЛН
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 184 МЛН
9 PM | ETV Telugu News | 20th June '2024
23:12
ETV Andhra Pradesh
Рет қаралды 376 М.
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 54 МЛН