No video

గ్రూప్ 2, గ్రూప్ 3పై జరుగుతున్న కుట్ర ఇదే!! | Group 2 Aspirant Fires Congress Govt | ManaTolivelugu

  Рет қаралды 17,174

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

TRUE STORIES Channel LINK : / @truestories-f9l
• KZfaqr Harsha Sai Re...
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
గ్రూప్ 2, గ్రూప్ 3పై జరుగుతున్న కుట్ర ఇదే !!! | Group 2 Aspirant Fires Congress Govt | ManaTolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 119
@suryammaharaj1307
@suryammaharaj1307 Ай бұрын
నిరుద్యోగుల బాధ చాలా స్పష్టంగా వివరించారు అన్న ధన్యవాదాలు అన్న.. ప్రభుత్వ విధానాలని సపోర్ట్ చేసే మేదావులు వినండి బ్రదర్స్.. మా డిమాండ్..
@puchakayalakrishna1229
@puchakayalakrishna1229 Ай бұрын
Group 2 and 3 లో పోస్టులు పెంచి, డిసెంబర్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చెయ్యాలి.
@nareshgandam954
@nareshgandam954 Ай бұрын
సూపర్ బ్రదర్ మీరూ గ్రూప్ 1 మైన్స్ చాల సులువుగా clear చేయగలరు All the best ☺️☺️
@lalamma-bp9gr
@lalamma-bp9gr Ай бұрын
Group1 1:100 cheyandi sir
@devender231
@devender231 Ай бұрын
Group 2 exam postpone cheyyali
@user-cz7qk8yu2j
@user-cz7qk8yu2j Ай бұрын
Group1 lo 1:100 cheyyali sir ❤❤❤❤❤❤❤❤
@satyasodhak9848
@satyasodhak9848 Ай бұрын
1:100 వల్ల మనకు జాబ్ వస్తదా😊😊😊 వస్తది అంటే 1: 200చేద్దాం
@tchinna4783
@tchinna4783 Ай бұрын
​@@satyasodhak9848osthada ledha tarwatha... Avakasham ivvadam valla nastam em ledhu kada Bro
@sonu-2
@sonu-2 Ай бұрын
పుష్కరానికి పెట్టే group 1 కోసం మెయిన్స్ రాయడం ఎంతో మందికి కల.. జాబ్ వస్తాడా లేదా అన్నది దేవుడి దయ.. మన ప్రయత్నం మనం చేయడం లో తప్పు ఉండొద్దు కదా... 1:100 ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి..
@VijayKumar-qn4hl
@VijayKumar-qn4hl Ай бұрын
😂😂😂😂😂😂😂​@@satyasodhak9848
@saidanaik9965
@saidanaik9965 Ай бұрын
Group-2 postponed Hon'ble cm గారు పిల్లలు request చేయండి సర్.
@SangukomalaSangu
@SangukomalaSangu Ай бұрын
Group 2,3 post lu penchi December lo Exam PETAALLI 🙏🙏🙏🙏🙏
@Creators_universe24
@Creators_universe24 Ай бұрын
Do justice for social equality Group1 1:100
@StraightDrive786
@StraightDrive786 Ай бұрын
1:50 అంటే... ఆ 50లో 49 మందికే ఉద్యోగాలు రావు... ఇంకా 1:100 అడగటం హాస్యాస్పదం... 1:50లోనే లేనివాళ్ళు groyp-1 సాధించడం అసంభవం... 😮
@ramappaacademy140
@ramappaacademy140 Ай бұрын
🎉
@Sarojana616
@Sarojana616 Ай бұрын
అలాంటప్పుడు 1:1 తీస్తే చాలా బాగుంటది కదా! అసలు రేషియో అదే
@m.gfoundation9172
@m.gfoundation9172 Ай бұрын
అయ్యా 15ఇయర్స్ తరువాత వచ్చిన notification. 2times క్వాలిఫై అయ్యి,,మళ్ళీ ఎగ్జామ్ అప్పటి fanacial , కండిషన్స్,,మిగతా swithawation 😊😊
@sagarpatel8298
@sagarpatel8298 Ай бұрын
@@StraightDrive786 కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ నీ డిసైడ్ చెయ్యదు లాస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు కొందరు ఈసారి కాలేదు కొందరు ఒకటి రెండు మార్కులతో మిస్ అయ్యారు వేరే వాళ్ళ బాధను ఎమోషన్స్ ను కొట్టిపడేయడం తప్పు ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో తొంగి చూడలేం 1:50 లో లేకపోయినా గ్రూప్ 2 రాద్దాం అని సర్ధుకోకుండా మెయిన్స్ కోసం అడుగుతున్నారు అంటే వాళ్ళ తపన వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టుకున్న నమ్మకం కన్పిస్తుంది
@shivajiraj7390
@shivajiraj7390 Ай бұрын
😂😂😂​@@Sarojana616
@dharavathsathish28
@dharavathsathish28 Ай бұрын
Postpone group 2
@ParmeshAnamgalla
@ParmeshAnamgalla Ай бұрын
Gropu 1 lo 1:100 ఇవ్వాలి
@mamathachary168
@mamathachary168 Ай бұрын
Coaching centarla mapia 1:100
@Madhav1806
@Madhav1806 Ай бұрын
As per DPSP govt can any decision to protect ppls life and for social justice. ఒకరి కంటే ఎక్కువ మంది కి న్యాయం జరుగుతుంది అంటే govt ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. Govt ఎప్పుడైనా G.O విడుదల చేయొచ్చు స్టూడెంట్స్ అంద్దరికీ న్యాయం చేయొచ్చు గ్రూప్ 1 కి 1:50 ఇస్తాం అని నోటిఫికేషన్ లో ఇచ్చాము కదా అని ఇప్పుడు భట్టి గారు అన్నారు మేం ఏము అంటున్నాం అంటే G.O ని ఇవ్వండి... అవి ఇవ్వడినికే గవర్నర్ని state కి పెట్టేది. నాయకులు అంటే చదువుకోలేదు Govt లో అసలు లాయర్స్ లేరా అందరు గమ్మాగుతగా సచ్చిరా ఏందీ?!?! అని డౌట్. Group 1 mains కి Qualify ఐన Chala మంది GRP2 aspirants eppudu Grp 1 mains exam రాయము అంటున్నారు లాస్ట్ 2 times exam బాగా రాసిన వాళ్లు 16t June ఆ week లో వున్న సెంట్రల్ govt exams మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. Last 2 times exam రాసి mains కి select ఐన వాళ్లు ఇప్పుడు కాలేదు...Balmur వెంకట్, Riyaz వచ్చి కాంగ్రెస్ support తో case వేసి సీనియర్స్ బ్రతుకులని రోడుపాలు చేశారు. Grp1 officers అయ్యేటోలని అవలేగాలని చేశారు. ఎన్నో yrs కష్టం బూడిద పాలు అయింది... మా ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి. Assembly లో 1:100 list ఇస్తాం అన్న భట్టి మాట మరిచిండు. CM, మల్లిగాడు లాంటి నాయకులు మా ఉసురు పోసుకొని పుట్టగతుల లేకుండా నాశనం అయిపోవాలి. *నిండు Assembly లో 1:100 list ఇస్తాం అన్న Congress మాట తప్పిండ్రు* ***మా group 1 Aspirents ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి*** AP లో ఒక School లేదు clg లేదు , ఒక University లేదు మన TG లో వున్నన్ని. All CMs focused to develop HYd ఓన్లీ, So అన్నీ schls, clgs ఇక్కడే ఉన్నాయి . 2 states లో మొత్తం ఎంతమంది Invigilators, టీచర్స్ వున్నారో ఒక hyd లోనే అంత మంది వున్నారు. ఐన కానీ AP govt స్టూడెంట్స్ అడిగినట్లు exam పెడుతున్నారు. ఒక్కరికి ఐన న్యాయం జరిగి job రావాలి అని.p
@jyothirmaisirra-ji2rx
@jyothirmaisirra-ji2rx Ай бұрын
Gr 11:100
@babubangari1645
@babubangari1645 Ай бұрын
Group 1 1:100 ivvali
@singh52494
@singh52494 Ай бұрын
Group 1 1:100
@m.gfoundation9172
@m.gfoundation9172 Ай бұрын
Group 1,1,:100 ఇవ్వాలి
@madhuva7735
@madhuva7735 Ай бұрын
Group 2&3 postlu penchi same syllabus kavuna November lo exams pettandi dayachesi
@prag3093
@prag3093 Ай бұрын
Raghu Anna 👏👏
@kondlepuvijaykumar7736
@kondlepuvijaykumar7736 Ай бұрын
జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి
@nagammakanakarajunagammaka8079
@nagammakanakarajunagammaka8079 Ай бұрын
Please sir group 1 1:100 evvali.
@vijaysalver8051
@vijaysalver8051 Ай бұрын
Group2 exam DECEMBER lo conduct cheyalani request chesthunamu Sir plz
@user-ts2ct3wi6y
@user-ts2ct3wi6y Ай бұрын
Mee lanti channels support very essential Thank you Anna
@mahesharra3148
@mahesharra3148 Ай бұрын
Legal issues వస్తాయి అని ఆ నోటిఫికేషన్ నీ కంటిన్యూ చేస్తున్నారు Next notification లో క్లియర్ గా ఉంటుందేమో
@mohammedgouse1814
@mohammedgouse1814 Ай бұрын
Grp1 1:100 ivvaali
@shyam9609
@shyam9609 Ай бұрын
మిత్రులారామళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా తొక్కేదాం.... మీరేం బాధ పడవద్దు వీళ్ళుమనల్ని చాలా బాధ పెడుతున్నారు పదవి అహకారం తో వీర్ర విగుతున్నారు..... వీళ్లకు పోయే కాలం దగ్గర లో నే ఉన్నది.....
@nikhilkumarthippathri2246
@nikhilkumarthippathri2246 Ай бұрын
గ్రూప్ 2 లో పోస్టులు పెంచాలి డిసెంబర్ నెలలో పరీక్ష పెట్టాలి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మోసం చేస్తున్నారు బ్రో
@user-td2zv3sd8n
@user-td2zv3sd8n Ай бұрын
Group2 exam DECEMBER lo conduct cheyandi sir plz
@shreayanch3032
@shreayanch3032 Ай бұрын
Increase GROUP 2 3 posts and conduct both exams in Nov-dec
@ganjishirisha8583
@ganjishirisha8583 Ай бұрын
Group 2 post pone cheyandi,ivanni tharavatha
@sandhyaswearo4377
@sandhyaswearo4377 Ай бұрын
Good morning Sir 🙏🙏 Group 2 post pone cheyali
@mahesharra3148
@mahesharra3148 Ай бұрын
ఒకేసారి నాకు అన్ని జాబ్స్ రావాలి దానిలో బెస్ట్ ది choose చేసుకోవాలని అని ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ ఇంతలా ఉండొద్దు
@SV-fk2rd
@SV-fk2rd Ай бұрын
DSC పోస్టుపోన్ చెయ్యరూ , ఈ ప్రభుత్వం యథాతథంగా DSC నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వర్షన్ ఎంటంటే "మేము గెలిచింది నారుద్యోగుల వల్ల కాదు, కాంగ్రెస్ ని, రెడ్డిని, గాంధీ ని చూసి మాత్రమే ఓట్లు వేసారు" నిరుద్యోగులతో మాకు ఒరిగిందేమీ లేదు అని కాంగ్రెస్ అభిప్రాయం.
@swathikhammamapati9501
@swathikhammamapati9501 Ай бұрын
Please exam as per schedule pettandi
@shrujannkumar456
@shrujannkumar456 Ай бұрын
1:100 iste bagundu
@rameshchary1142
@rameshchary1142 Ай бұрын
1:100 cheste e group1 malli cancel autadi a telivi leda chaduvukunna ela matladadam endi bro . notification lo ichina vidamga 1:50 icharu .
@narsaiyanarsaiya8160
@narsaiyanarsaiya8160 Ай бұрын
👍👍👍👍👍👍👌
@varshasaivideos
@varshasaivideos Ай бұрын
Group 2 postpone cheyali December lo exam conduct cheyali
@DSRupdates
@DSRupdates Ай бұрын
Don't postponed any exams... ippatiki 2yrs indhi notification ochi 2laks appu indhi istara mirantha Dec ante malli oka 40k kavali intiki ochey antunaru intlo dayachesi dandam pedtha exams ravali.... oka 500 members kosam 5laks la mandhini Bali cheyodhu.....
@BNReddy-je5zg
@BNReddy-je5zg Ай бұрын
Enka enniyears chaduvutaru...3months avutundi date echi....postpone cheste years padutundi...
@EnglishRamesh
@EnglishRamesh Ай бұрын
ఈ రఘు గాడు కాంగ్రెస్ బానిస బ్రో.వాడు మీ దగ్గరకి వొచ్చింది మీ గొంతు వినిపించడానికి కాదు,మీ గొంతు పిసికెయ్యటానికి, జర్నలిజం ముసుగులో పార్టీల సంకలు నాకే ఇసొంటి బ్రోకర్ గాళ్లను నమ్మకండి బ్రో
@vask9676
@vask9676 Ай бұрын
We want Group 1 1:100
@ganeshtechs3038
@ganeshtechs3038 Ай бұрын
1:100 cheyyandi plz plz naku 75 adilabad bc-a open valla valla naku miss ayindhi reservation patincha ledhu 😭😭😭😭😭😭😭😭
@maheshkurapati2417
@maheshkurapati2417 Ай бұрын
GROUP 2 & 3 POSTS PENCHI DECEMBER LO EXAM PETTALI JAI #TELANGANA
@iamwayrs5040
@iamwayrs5040 Ай бұрын
❤❤❤❤❤❤❤ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ ❤❤❤❤❤
@machanarasimha3408
@machanarasimha3408 Ай бұрын
గ్రూప్ 1 1:100 పిలవాలి
@rajkumarkodari6444
@rajkumarkodari6444 Ай бұрын
University lo regular PG lu chesthu groups prepare avuthunaru, memu PG lu complete chesi brathuku koraku chaduvuthunav, postpone cheyadam valla malati jivitham lo sirapadali anukune varri ki challa ebandi , epati varraku postpone chesindi challu enka, Raghu anna pls dont encourage students those who are studying regular PG with groups, here we completed education and waiting for settlement
@banothsujatha1489
@banothsujatha1489 Ай бұрын
1: 100 cheyandi sir
@shaiktajminoddin84
@shaiktajminoddin84 Ай бұрын
👨🏻‍🏫We Want 🌟Mega 📚Dsc 25,000 Posts&Dsc Postpones For 3 Months&increase Group _2 Posts 🌟Conduct Exam in December ✊✊✊
@mahesharra3148
@mahesharra3148 Ай бұрын
వాన్ని దింపినం విన్ని దింపుతం మరి ఎవడు ఇవ్వాలి జాబ్స్ మరి ఐన తెలంగాణలో ఒక ట్రెండ్ నడుస్తోంది నిరుద్యోగులు అనే ట్రెండ్ అతనే చెప్పాడు ఇప్పటిది కాదు నోటిఫికేషన్ అని ఆ నోటిఫికేషన్ లో 1:50 ఉన్నది ఇది మారిస్తే
@nagarajulellala3758
@nagarajulellala3758 Ай бұрын
Raghu గాడు కాంగ్రెస్ పార్టీ చెమ్మచగాడు విద్యార్థులు జాగ్రత్త
@SrivaaniReddyKandi
@SrivaaniReddyKandi Ай бұрын
Sir.. already exams conduct cheshna vatiki kuda results levu anna tpbo, polytechnic lecturers ,ae .. ivani.. Dayachesi e problms mida kuda focus petandi through mi channel.. plz plz
@user-tq5kz5fe2x
@user-tq5kz5fe2x Ай бұрын
Group 2 postpone cheyali Group 2 postpone cheyali Group 2 postpone cheyali Group 2 postpone cheyali Group 2 postpone cheyali Group 2 postpone cheyali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SangukomalaSangu
@SangukomalaSangu Ай бұрын
DSC post Phone Cheyali 🙏🙏🙏
@sagarpatel8298
@sagarpatel8298 Ай бұрын
Correct abyarthula portamlo rajakiya nayakulaku avakasham ivvakudadu
@gullerajkumar7720
@gullerajkumar7720 Ай бұрын
DSC postpone cheyyali
@rrr-2016
@rrr-2016 Ай бұрын
Group11:100 ఇవ్వాలి
@naveenbollampally5056
@naveenbollampally5056 Ай бұрын
Postlu ammukunnaru antha reddy mayam
@bhukyaramesh7040
@bhukyaramesh7040 Ай бұрын
Gr2 post phone cheyali
@BinduKanakam
@BinduKanakam Ай бұрын
Plz dont postpone exams
@anjannasitaram7880
@anjannasitaram7880 Ай бұрын
All Job aspirants ki jobs phillap chestamu ani cheppi votes veyinchukuni gelichi ippudu Mata tapputara so malli elections pettali justice cheyali
@sharanya994
@sharanya994 Ай бұрын
Postponed cheyyale balisi congress ni gelipinchale maku jobs vastaye anna nammakam tho gelipincham
@karnadubbakula352
@karnadubbakula352 Ай бұрын
Dsc post pone cheyali DSC post pone
@chaitanyachaitu5075
@chaitanyachaitu5075 Ай бұрын
Postpone group23 in december
@saikrishnaanigathala6552
@saikrishnaanigathala6552 Ай бұрын
Group 2 phost phone cheyali December lo exam pettali
@ChinniMummydaddy
@ChinniMummydaddy Ай бұрын
Please group 2 to post pohn chiyalli
@user-ym3mt6ds2q
@user-ym3mt6ds2q Ай бұрын
Asalu m chestha better ala cheyalo Mera chepandhi asalu m ardham aythalee
@mudavathrenuchavan1466
@mudavathrenuchavan1466 Ай бұрын
Grp 2 post pone please
@rakudubheemudu
@rakudubheemudu Ай бұрын
Postpone grp2
@sandyanelson6963
@sandyanelson6963 Ай бұрын
Groop. 1 exam raasukpndy.. Groop. 2 okkati vaidha veyyandy
@SrinuProfessional
@SrinuProfessional Ай бұрын
Job calendar ventaney evali
@nageshbayya1071
@nageshbayya1071 Ай бұрын
Please stop these type of videos...
@sudheerkumarpunm1016
@sudheerkumarpunm1016 Ай бұрын
Dsc postpone cheyali🙏🙏🙏
@rajibi7863
@rajibi7863 Ай бұрын
DSC post pone cheyali sir
@bakkarenuka3761
@bakkarenuka3761 Ай бұрын
Dsc post pone
@arunkumargunaganti6711
@arunkumargunaganti6711 Ай бұрын
ఎందుకు పెడతారా అప్లోడ్ చేసిన వీడియో లె మళ్ళీ మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చెయ్యడానికి కాకపోతే రేపో ఎల్లుండో ప్రెస్ నోట్ వస్తది గా
@tchinna4783
@tchinna4783 Ай бұрын
Nirudyogulu andaru kalisi oka chetha prabutwam ni ennukunnaru....maa Karma
@mohammedazeem3116
@mohammedazeem3116 Ай бұрын
😃😃
@rajketawath8359
@rajketawath8359 Ай бұрын
Job calender ivvali ra nayana em matladthunnav emaina Ardham avthundha neeku
@kumaryadav6114
@kumaryadav6114 Ай бұрын
Gumpu mesthri
@venkataiah7220
@venkataiah7220 Ай бұрын
Post phone group 2
@shivashiv-ii9qq
@shivashiv-ii9qq Ай бұрын
Uh ante Congress ni gelipincham antaruuu Mir lekapote odipoyedaaa ???
@bholeshas4066
@bholeshas4066 Ай бұрын
Group1 &group2 same syllabus kada bro
@Hydhandsome
@Hydhandsome Ай бұрын
Plz bro. Theliyakunda comment pettakandi. Gr 1 lo 6 papers. Descriptive method. Chala theda untundi bro
@kalyankt4801
@kalyankt4801 Ай бұрын
Raghu jagrata don't loose your credibility , slowly nuvvu kuda qnews laga ayitunav, please be on public side , we funded for your channel.
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
Congess completely failure
@srisaiyadi9964
@srisaiyadi9964 Ай бұрын
Nevu mallana unnaru kada Revanthreddy ki andaga
@pandrevaranda9195
@pandrevaranda9195 Ай бұрын
Dsc chesinaru ega groups chestharu chevulo pettinaru pedda kaly flower
@herworld2710
@herworld2710 Ай бұрын
Asalu ni pogarento ne anchoring ento ni presentation entoooo ninnu arrest chesi BRS vallu oencharuleeee
@bsg1176
@bsg1176 Ай бұрын
Old videos petti malli...modatiki voddu anna ...
@Shm-hw1bn
@Shm-hw1bn Ай бұрын
No postpone pls... conduct exams as per schedule
@bsg1176
@bsg1176 Ай бұрын
Old videos ...kada ivanni ...
@pandrevaranda9195
@pandrevaranda9195 Ай бұрын
Midea vallu mi wives pergadame gani samasyalaku pariskaralu lev waste
@BinduKanakam
@BinduKanakam Ай бұрын
Exam postpone aithe 3 nelallo miru sadhinchedi Enti? 10 yrs nunchi notifications levu.. elections mundu vachai.. andulo paper leakage.. entho mandi nirudyogulu sthomatha lekunna hyd ki vachi velallo hostel feez velallo coaching feez katti prepare aithunte.. chitiki matiki postpone chesyamantu miru demand chesthunnaru.. ante miru inni rojulu prepare kaleda? Prepare aithe exam eppudu pettina rayagalagali.. rase capacity miku leda.. rajakeeya rangu pulumukoni malanti nirudyogula potta kottakandi.. we are prepared.. we are willing to write the exam any time.. konni yrs nunchi prepare aithunna valla badhalu chundandi.. exams kosam job resign chesi prepare avuthunnaru okkokkaru.. artham leni nirasanalatho vari jeevithalatho adukovadhu.. 3 nelalu postpone ainantha mathrana origedi em ledu.. chadivinodi manchiga prepare aina vadiki etla aina job vasthadi.. exam postpone chesi inka mental tension.. financial problems samanyula, nirupedala badalu miku artham kada? Miru exam postpone chesi evariki melu cheyalanukuntunnaru.. okkasari mimmalni miru prashninchukondi.. plz🙏 artham leni nirasanalu vadu.. vati valla coaching centers ki thappa evariki upayogam ledu..
@swathikhammamapati9501
@swathikhammamapati9501 Ай бұрын
No postpone
@Poratam80
@Poratam80 Ай бұрын
Nuvvu congress kukkava ... Nijam gaa chadhuvkuna dhanivi ithe ... Ee videos chudav ...
@swathikhammamapati9501
@swathikhammamapati9501 Ай бұрын
Inka 10 years chaduvutara please as per schedule exam conducted cheyandi
@ashwiniaavula8199
@ashwiniaavula8199 Ай бұрын
Nek group 2postpone enduku cheyyali 2 years saripoleda chadavadanki inka enni years saripothadi chadavadanki
@nageshbayya1071
@nageshbayya1071 Ай бұрын
Raghu Anna Inka meeru groups paina Inka video cheyakandi please..... prathi okkadu group paina videos cheyadam maanu kondi..... maaku in time lone exam jaragali jaruguthadhi brother.... thank you
@rajkumarkodari6444
@rajkumarkodari6444 Ай бұрын
Group 2 eni sarllu postpone cheyali babu, enka,
@BNReddy-je5zg
@BNReddy-je5zg Ай бұрын
Don't post pone group2...
@Kumuramprasad
@Kumuramprasad Ай бұрын
Group 1 1:100
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 22 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,3 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
Harish Rao Press meet LIVE - TV9
2:59:24
TV9 Telugu Live
Рет қаралды 24 М.
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 22 МЛН