No video

గ్రూప్ 2 వాయిదా వేయాల్సిందే ..!! Journalist Raghu In OU For Groups And Dsc Aspirants Demands

  Рет қаралды 26,934

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Ай бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
గ్రూప్ 2 వాయిదా వేయాల్సిందే ..!! గ్రూప్ 2 , గ్రూప్ 3కి గ్యాప్ అక్కర్లేదు !!నిరుద్యోగుల డిమాండ్స్ | Journalist Raghu In OU For Groups And Dsc Aspirants Demands
groups aspirants | dsc aspirants demands | revanth reddy | ou leaders | dsc post pone | telangana uneployees | balmoor venkat |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 367
@Arjun-kq3bq
@Arjun-kq3bq Ай бұрын
గ్రూప్2,3 పోస్టులు పెంచమని గత 5 నెలల నుండి అడుగుతున్నం.. పోస్టులు పెంచాలి, ఓకే సిలబస్ కాబట్టి NOV & DEC నెలల్లో ఎగ్జామ్స్ పెట్టాలి
@keerthiraviteja9810
@keerthiraviteja9810 Ай бұрын
G2, 3 Postlu penchi December lo xms pettali 🙏
@venkateshchekuta468
@venkateshchekuta468 Ай бұрын
Dsc కి గ్రూప్ 2 కి 2 రోజుల సమయం మాత్రమే ఉంది దయచేసి గ్రూప్ 2 డిసెంబర్ లో నిర్వహించిండీ
@NallalaNavaneetha
@NallalaNavaneetha Ай бұрын
Rendu rojulu ekkada bro madyalo one day ne gaa 5 ki aipothe 7 ki grp2 kada
@TeluguATM
@TeluguATM Ай бұрын
తెలంగాణ బంద్ ప్రకటిస్తే ఆగష్టు 7, 8 న గ్రూప్ - 2 అన్నీ మూసుకొని పోస్టుపోన్ చేస్తారు. అన్నీ రాజకీయ పార్టీలు , విద్యార్థి సంఘాలు సంఘాలు మరో తెలంగాణ ఉద్యమం లెక్క చేయాలి
@Yadhavprashanth
@Yadhavprashanth Ай бұрын
Aunu Anna
@Delhi1Stories
@Delhi1Stories Ай бұрын
Good idea 👍
@dlgcreations5023
@dlgcreations5023 Ай бұрын
Pakka yevaro okkaru mundu adugu vesi cheyyali.. Prathi okkaru sahakaristharu
@dlgcreations5023
@dlgcreations5023 Ай бұрын
Pakka yevaro okkaru mundu adugu vesi cheyyali.. Prathi okkaru sahakaristharu
@dheeravathjhansi4825
@dheeravathjhansi4825 Ай бұрын
Kanisam gr2 aina postpone cheyinchandi sir plz
@iamkonthammahender5247
@iamkonthammahender5247 Ай бұрын
# postpone group 2 # Down down revanth Reddy
@kondaramesh3889
@kondaramesh3889 Ай бұрын
Pls postpone gr2
@BALANNA
@BALANNA Ай бұрын
అనుభవ రాహిత్యం,ప్రభుత్వ తప్పిదం
@sridharmerugu754
@sridharmerugu754 Ай бұрын
Postpone group 2
@daanineeru3764
@daanineeru3764 Ай бұрын
సూపర్ బ్లాక్ షర్ట్, గ్రూప్ 1కొడతాడు, ఎనాలిసిస్ సూపర్
@yadagirireddy961
@yadagirireddy961 Ай бұрын
**నిరుద్యోగులకు ఒక భరోసా కావాలి* ? తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు Dsc పరీక్షలను ముందుకు జరపండి అని ఉద్యమిస్తున్నారు. అసలు ఈ నూతన ప్రభుత్వంలో నిరుద్యోగులు ఇంతగా ఉద్యమించడానికి కారణాలేమిటి ?నిరుద్యోగుల కోరికలు తీర్చలేనివా ? అధికారంలోకి వస్తే 25000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది . దానికి అనుగుణంగా పాత నోటిఫికేషన్ రద్దుచేసి ఉన్న ఖాళీలతో సుమారు 11000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు TET టెట్ నిర్వహించారు. అసలు సమస్య ఇక్కడనే మొదలైంది . గత ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించడం వల్ల ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. ఈసారి తొలిసారిగా ONLINE లో నిర్వహించడం. ఒక్కొక్క రోజు పేపర్ ఒకరకంగా ఉండడంతోని ముఖ్యంగా పేపర్ -2 అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. సాధారణంగా ONLINE పరీక్షలు నిర్వహించినప్పుడు జాతీయస్థాయిలో నార్మలైజేషన్ తప్పక చేస్తారు ఇక్కడ చేయకపోవడం వల్ల అనేకమంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు. నిజంగా నార్మలైజేషన్ చేయడం వల్ల జరిగే నష్టం ఏమిటో ఇంతవరకు అర్థం కావడం లేదు? TET ఒక అర్హత పరీక్ష కదా దానిలో నార్బలైజేషన్ చేయడం వల్ల జరిగే ఇబ్బంది ఏమిటి? ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి? ఇక రెండవ సమస్య DSC కన్నా ముందు TET నిర్వహించింది కొత్త అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగం రాసుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే కదా? మరి అలాంటప్పుడు నూతన అభ్యర్థులకు డీఎస్సీకి ప్రిపరేషన్ కొనసాగించడానికి సమయం ఉండాలి కదా? ఇప్పుడు ఉపాధ్యాయ అభ్యర్థుల డిమాండ్ కూడా డీఎస్సీ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయండి మేము కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తాము. నిన్న మొన్ననే HWO &DAO పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాము కొద్దిగా వాయిదా వేయడం వల్ల మాకు కూడా సమయం దొరుకుతుందని వారు కోరుతున్నారు. వారి కోరికలో నిజంగా న్యాయం కనబడుతుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా డీఎస్సీ నిర్వహించ లేదు ఇప్పుడు మూడు నెలలు వాయిదా వేయడం వల్ల పెద్దగా నష్టం జరిగేది కూడా ఏమీ లేదు .దీని మీద ప్రభుత్వ పెద్దలు అధికారులు ఆలోచించాలి. గత 10 సంవత్సరాలుగా లేని ఉపాధ్యాయ పదోన్నతులను మరియు బదిలీలను విజయవంతం చేసిన ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను జరగబోయే డీఎస్సీలో కలపమనడం నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తుంది దీన్ని కూడా ప్రభుత్వ పరిశీలించాలి. ముఖ్యంగా B ED పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ డీఎస్సీలో కొన్ని జిల్లాలలో ఖాళీలు లేకపోవడం ఉన్న ఖాళీలలో చాలా తక్కువగా ఉండడంతోనే పదోన్నతి ద్వారా ఏర్పడ్డ ఖాళీలను ఈ డీఎస్సీలో కలపమనడం న్యాయబద్ధమైన అంశమే. ప్రభుత్వ నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వ ఏర్పాట్లు నిరుద్యోగుల పాత్ర చెప్పలేనిది .వారిని సంతృప్తి పరచడం ప్రస్తుత ఉన్న ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగులు గంపెడు ఆశతో ఉన్నారు. ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యమంటారు తప్ప ఖాళీలు లేకుండా పోస్టులు కలపని అడగరు. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి? నిరుద్యోగుల డిమాండ్ ఏమిటో పరిశీలించాలి .ప్రతి పరీక్షకు పరీక్షకు మధ్య నిర్ణీత కాలవ్యవధిని సూచించాలి. ఒకప్పుడు నోటిఫికేషన్ లేక అనావృష్టి ఉంటే ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇచ్చి అతివృష్టి లాగా ఉంది. ఏ ఉద్యోగానికి ప్రిపరేషన్ కొనసాగించాలో తెలియక అభ్యర్థులు తికమకపడే అవకాశం ఉంది. ఒక నిరుద్యోగి బాధ, ఆక్రోషం ,ఆవేదనను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమన్వయం పాటించాలి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకొని వారికి ఒక భరోసా ఇవ్వగలిగితే వారు తిరిగి పుస్తకాల వైపు మల్లుతారు. చదువుకునే వయసులో ఇలాంటి ఉద్యమాల వల్ల అమూల్యమైన కాలాన్ని కోల్పోతున్న నిరుద్యోగులు ఈ కాలాన్ని తిరిగి తేగలమా ?ఇకనైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేసి, నిరుద్యోగులకు భరోసా కల్పించి. ప్రజా ప్రభుత్వం గల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు ఫలించే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ...
@user-ki4uj6yq9l
@user-ki4uj6yq9l Ай бұрын
E చవట వల్ల మేమూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసినాం
@rajuking-dy7md
@rajuking-dy7md Ай бұрын
డిసెంబర్ లో గ్రూప్ 2 పెట్టాలి,,, లేకపోతే కాంగ్రెస్ ఘోరి కడతాం
@bharathreddythummeti
@bharathreddythummeti Ай бұрын
group 2 exam సిలబస్ group 3 సిలబస్ same... group 1 మెయిన్స్ అయిపోయాక decemebr లో group2 exam pedithe ఉపయోగకరంగా ఉంటుంది
@Infinitygameing17
@Infinitygameing17 Ай бұрын
Group 2 post pone cheyyandi😢😢
@sonuranadheer480
@sonuranadheer480 Ай бұрын
Group-2 group-3 posts penchi exam December lo pettali
@user-cn7io6nu9x
@user-cn7io6nu9x Ай бұрын
Group 2 postpone cheyyali
@maheshkurapati2417
@maheshkurapati2417 Ай бұрын
GROUP 2 &3 POSTS PENCHI EXAM DECEMBER LO PETTALI JAI #TELANGANA
@panduganaveen6539
@panduganaveen6539 Ай бұрын
Group 2 group 3 post penchi exam December lo conduct cheyali
@naninanndhanreddy719
@naninanndhanreddy719 Ай бұрын
Nee penchudu munigiponu Nuvvu aagura babu.Asaluke mosam occhetattu undhi
@mounika3198
@mounika3198 Ай бұрын
😂😂​@@naninanndhanreddy719
@laxmireddy7089
@laxmireddy7089 Ай бұрын
Web note isthe anni manesi peaceful ga chadukuntam
@tamakamalakumari2647
@tamakamalakumari2647 Ай бұрын
Group 2and3 posts pachali December eaxma patali
@MBABUNAIKBabu
@MBABUNAIKBabu Ай бұрын
Group-1 vallaki asalaina tension start aindhi ippudu
@sanathkumar1526
@sanathkumar1526 Ай бұрын
Gtoup2 postpone
@b.nareshkumar1840
@b.nareshkumar1840 Ай бұрын
రఘు అన్ననీకు దండం పెడతాను గ్రూప్స్ డిఎస్సి కి మధ్య టైం చాలా తక్కువగా ఉంటుంది నాకు గ్రూప్ టు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేటట్టు చూడండి అన్న మాకు ఏ చానల్ సపోర్ట్ చేయదు మీ ఛానల్ అయినా మా పక్షాన ఉండి మా సమస్య పరిష్కారం అయ్యేటట్లు చూడండి మాకు నవంబర్ ఎగ్జామ్ పెట్టిన పర్వాలేదు
@pandasGarden
@pandasGarden Ай бұрын
Group1 1:100 make it plz
@varshasaivideos
@varshasaivideos Ай бұрын
Group 2 Postpone
@AryaAru9
@AryaAru9 Ай бұрын
Group 2 postponed cheyalsinde
@palamallikharjun9113
@palamallikharjun9113 Ай бұрын
Black dress thammudu, super matladuvu❤❤❤
@vijayB-t9c
@vijayB-t9c Ай бұрын
Group1 lo 1:100 evvandi please 🙏
@1289l7
@1289l7 Ай бұрын
Increase group2 and group 3 posts and postpone to dec
@the_name_iz_rakesh_R.K
@the_name_iz_rakesh_R.K Ай бұрын
Group 2 exam postpone cheyyandi e okkasari group 2 exam postpone cheyyandi December lo pettandi Jara ardham chesukondi sir
@nareshmode530
@nareshmode530 Ай бұрын
Group 2 postpone cheyali
@naseer8928
@naseer8928 Ай бұрын
1:100
@eheiskjsisnsjjwkek
@eheiskjsisnsjjwkek Ай бұрын
postpone group 2 December lo exm
@chanduvallepu6443
@chanduvallepu6443 Ай бұрын
G 2&3 Syllabus Same Anna Please Postponed The Group 2
@pogula.laxmaiah3062
@pogula.laxmaiah3062 Ай бұрын
Postpone group 2 exam
@pradeepsunkari696
@pradeepsunkari696 Ай бұрын
Increase group 2, 3 posts and conduct the exams in December.
@Susmithapaani
@Susmithapaani Ай бұрын
Raghu anna...plz Government ki meeru aina cheppandi Group 2 postpone cheyinchandi...🙏
@rajashekar2243
@rajashekar2243 Ай бұрын
1:100 is pakka 💯% pakka cheyali and reasonable request adhi
@pailladeepa3815
@pailladeepa3815 Ай бұрын
Madyalo gr 1 mains ,so gr 2,3 postpone chesi nov r dec lo conduct cheste unemploies ki nyam jaruguthadi.ee batch ni happy ga exams rasi bayatiki pampinchali plz
@Ram-l1z
@Ram-l1z Ай бұрын
Postpone group 2 posts
@harishkondeti3855
@harishkondeti3855 Ай бұрын
Raghu Anna genuine undi students demands.group 2 postlu penchi December lo exam pettali Anna dsc postulu cm gaaru 5000 pencharu.group 2 lo penchali Anna
@gollapellimaruthi5356
@gollapellimaruthi5356 Ай бұрын
Group 2 post penchi December lo exam pettali
@shashannkkamugari
@shashannkkamugari Ай бұрын
bro..s chala clear ga chepparu..
@suma6421
@suma6421 Ай бұрын
Group 2 postpone chesi group 1 mains ke time ivvande
@ganjishirisha8583
@ganjishirisha8583 Ай бұрын
Group 2 post pone cheyandi, group 2,DSC okesari pedithe ela rastharu miru rasthara ala pedithe okasari alochinchandi , government ki okasari chepthe artham kada group 2 post pone cheyandi sir plzz
@anithagugulothu2281
@anithagugulothu2281 Ай бұрын
Group 2 Postponed chayali
@sathwikshaganti
@sathwikshaganti Ай бұрын
Group 2 పోస్టులు పెంచాలి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి
@jaanuj6575
@jaanuj6575 Ай бұрын
Group 2,3 postlu pecnchi same syllabus kabbatti 15 days loo exams pettamani government ni demand chesthunnam
@pandirisanthosh2325
@pandirisanthosh2325 Ай бұрын
ముందు dsc పోస్ట్ పోన్ కావాలి అన్న
@srinivaskarre7650
@srinivaskarre7650 Ай бұрын
వాళ్ళు పిలువరు రఘు అన్న..నిరుద్యోగులను పిలువరు.. ప్రతీ అభ్యర్థి.. ఆగమగమయిండు..ఇన్నిడేస్..వాయిదా పడుతుందా లేదా..అని..సోయి ఉన్న c.m gaaru ఆరోజే చెప్తే అయిపోయేది కదా..మేము వాయిదా వేయం అని
@skrworld1978
@skrworld1978 Ай бұрын
రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు నియామక పత్రాలు ఇస్తివి ఇది సరైనదేనా... గురుకుల relinquishment ఎప్పుడు మరీ!
@saileshkumarkodas6085
@saileshkumarkodas6085 Ай бұрын
Group 1 mains ki 1:100 ivvali...chala aspirants ki next chance undadu...
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 Ай бұрын
అరె గ్రూప్ 2 & 3 merge చేయమని అడగడం లేదు.... అలా చేస్తే 2000 పోస్ట్ లు అవుతాయి...
@vijaysalver8051
@vijaysalver8051 Ай бұрын
Group2 exam december lo conduct cheyandi sir plz
@jyoshnad1405
@jyoshnad1405 Ай бұрын
Group 2 group 3 postpone cheshi exam December lo petali.
@sk-sg4pl
@sk-sg4pl Ай бұрын
G2 postpone cheyandi sir chala ibbandi ga undi
@sravanthikumbhajada7554
@sravanthikumbhajada7554 Ай бұрын
Post pone group 2
@entertainu3822
@entertainu3822 Ай бұрын
Group 2 GROUP3 post lu, penchuthamani valle chepparu, post lu penchi, december lo exam pettaliii
@akkanapallylaxmaiah7436
@akkanapallylaxmaiah7436 Ай бұрын
Tgps ద్వారా పరీక్షలు నిర్వహించిన aee, ae ,polytechnic lecturer, tspbo, ఇతర ఉద్యోగాల వెంటనే నింపండి..
@ganeshnayak7044
@ganeshnayak7044 Ай бұрын
We want group 2 exam postpone and conduct exam in december
@anithadhadi9650
@anithadhadi9650 Ай бұрын
Group 2,3 okesari pettandi
@swapnapittala5990
@swapnapittala5990 Ай бұрын
Congress thondarlone koolipothadi.. Congress ki poye kaalam daggarki vacchindi.. Kuppakooluthundi.. Students tho pettukannollu a government undadhu.. Madhyalo vacchindi madhyalone pothundi.. Congress kooda anthe
@palamallikharjun9113
@palamallikharjun9113 Ай бұрын
Gr2 december lo pettandi
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 Ай бұрын
G2&g3 పోస్టులు పెంచాలి.. Exam డిసెంబర్ లో పెట్టాలి
@sravanthikumbhajada7554
@sravanthikumbhajada7554 Ай бұрын
Postpone group2
@prag3093
@prag3093 Ай бұрын
Raghu anna Plz postpone group2 exam
@puppireddyravindher3547
@puppireddyravindher3547 Ай бұрын
Group 2 post pone chesi November or december lo pettuthe emavuthundi same syllabus aa kadaa dsc@ group 2 venta ventane unte ela rayadam tharuvatha group 1 October lo undhi chala kastam sir postponed chesi November or december lo pettali sir
@sathwikshaganti
@sathwikshaganti Ай бұрын
Increase group 2 పోస్టులు
@chintu2900
@chintu2900 Ай бұрын
Down down revanth
@ranguraju5225
@ranguraju5225 Ай бұрын
Group 1 merit list 1 💯 evvali
@vishnuvishnuvardhanreddy336
@vishnuvishnuvardhanreddy336 Ай бұрын
Group2 post pone kavali sir
@prashanth643
@prashanth643 Ай бұрын
Group 1:50 to so much loss to BC, SC, Sts
@Sravanthi.2022
@Sravanthi.2022 Ай бұрын
Group 1 tarvata group 2 pettali
@ramuchandu7564
@ramuchandu7564 Ай бұрын
Tnqqq ragu anna Jeniuoun person
@anjannasitaram7880
@anjannasitaram7880 Ай бұрын
Ten years ki group 1 posts vesaru group 1 prelims 1:100 ivvali enno years nundi entho money kharchuchesthu studies age perigipothundi group 1 prelims 1:100 ivvali
@mahalaxmikaripe879
@mahalaxmikaripe879 Ай бұрын
Group2 exam December lo conduct cheyandi plz
@vijaysalver8051
@vijaysalver8051 Ай бұрын
Group2 exam december lo conduct cheyalani request chesthunamu
@MadhuBahujan
@MadhuBahujan Ай бұрын
WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 🔴WE Demand 🔴1:100(Group -1) WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 🔴WE Demand 🔴1:100(Group -1) WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴 WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴
@sreenunaikdharavath1658
@sreenunaikdharavath1658 Ай бұрын
Group 2 3 postulu penchi November or December lo exam pettali nayamaina demand pasibility 💯
@bhukyajammu4724
@bhukyajammu4724 Ай бұрын
పోగులేటి శ్రీనివాస్ రెవిన్యూ మిస్టర్ కి call cheyandi అందరు.. మనకు న్యాయం జరుగుతుందేమో..
@bhukyajammu4724
@bhukyajammu4724 Ай бұрын
Raghu అన్న meeru ఆలోసించండి pl.....group 2 డిసెంబర్ లో పెట్టాలి... Cm gariki ఈ massage పోయేలాగా cheyandi అన్న...
@samasrinivas2689
@samasrinivas2689 Ай бұрын
Group 2 December lo exam pettali
@skrworld1978
@skrworld1978 Ай бұрын
Cm garu ఎల్బి స్టేడియంలో ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు నియామక పత్రాలు ఇస్తివి ఇది సరైనదేనా... గురుకుల relinquishment ఎప్పుడు మరీ!
@peddintivinoda3898
@peddintivinoda3898 Ай бұрын
Please post pone group2 🙏🙏🙏🙏🙏
@akuladinesh4682
@akuladinesh4682 Ай бұрын
enni years 2028 varaka
@shankargudelli9457
@shankargudelli9457 Ай бұрын
Increase Group 2 posts
@laxmireddy7089
@laxmireddy7089 Ай бұрын
Kotha notifications echi age iponollaki age penchutharaa. Age lu penchi students ni agam chesthunaru.sari ina time lo notifications evvakynda agelu penchukunta agam chesindhe govt. Dani valle e problems anni correct ga chesinte postpone la mate undakapoyedhi.brs ala chesindhanega odinchindhi meru posts penchandi seniors antha vellipotharu. Next eche notifications junior students use avthundhi... Elanti issues undavu kadha
@anjannasitaram7880
@anjannasitaram7880 Ай бұрын
Group 1 prelims 1:100 ivvali batti vikramarka garu assembly lo chepparu ivvali ani ivvali nammi votes nchi votes veyinchukuni gelicharu ippudu Mata nilabettukovali matante mate
@shivakrishna8861
@shivakrishna8861 Ай бұрын
BRS వద్దు అనుకుని కాంగ్రెస్ గెలుపుకోసం ఏప్రిల్ మే జూన్ 3నెలలు కష్టపడ్డాం కాబట్టి group2 and group3 లో పోస్టులు పెంచి కొంచెం సమయం ఇస్తారేమో అని ఆశించం కానీ మీరు కూడా మమ్మల్ని పట్టించుకోరు అని అర్థం అయింది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు Wait and see our vote power☝️☝️☝️☝️
@saileshkumarkodas6085
@saileshkumarkodas6085 Ай бұрын
Group 1 1:100 ivvali..
@shatrughansinha596
@shatrughansinha596 Ай бұрын
DSC నీ మూడు నెలలు కాదు కానీ , మూడు సంవత్సరాలు వాయిదా వేయండి , అప్పటి వరకు బాగా ప్రిపేర్ అవుతారు.
@chaitanyavelugu5382
@chaitanyavelugu5382 Ай бұрын
Pls post pone group 2
@Honey-gg1jl
@Honey-gg1jl Ай бұрын
At least group 2 post pone cheyandi .. assulu enduku vote vesinamu anipisthundi...😢
@bhukyajammu4724
@bhukyajammu4724 Ай бұрын
అందరు ఢిల్లీ వెల్దాము అన్న
@user-sg6ix9kf1t
@user-sg6ix9kf1t Ай бұрын
Plz group-2 postpone
@sujeethkumar726
@sujeethkumar726 Ай бұрын
DSC postpone cheyali 🔥 lekapothe Congress party ni Bondha pedthaam
@yellambonala9783
@yellambonala9783 Ай бұрын
Group 2&3 postlu penchi December lo exams pettalii
@skrworld1978
@skrworld1978 Ай бұрын
Must be implemented relinquishment process in gurukula recruitment 🙏🏻🙏🏻
@ashuyadav9786
@ashuyadav9786 Ай бұрын
Govt must increase post and conduct the exam in dec
@user-ww6ul4hy3s
@user-ww6ul4hy3s Ай бұрын
Post pone cheyali group 2
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 155 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 39 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,9 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Mohammad bin Salman: Prince With Two Faces
54:00
Show Me the World
Рет қаралды 3,6 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 155 МЛН