No video

ఈ గ్రహం మీద భూమి కంటే పెద్ద చెట్లు ఉన్నాయి | Meet the 7 Alien Planets Most Likely to Have Life

  Рет қаралды 698,912

Think Deep

Think Deep

Күн бұрын

ఈ గ్రహం మీద భూమి కంటే పెద్ద చెట్లు ఉన్నాయి | Meet the 7 Alien Planets Most Likely to Have Life
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB KZfaq Channel:- / jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Пікірлер: 434
@jaihind123
@jaihind123 Жыл бұрын
అంత దూరం వీళ్ళు వెళ్లేదీ లేదు తిరిగి వచ్చేదీ లేదు...ఇవన్నీ అనవసర ప్రయాసలు...సైంటిస్టులు వాళ్ళ తెలివిని వృధా చెయ్యకుండా..వడ్డించిన విస్తరి లాంటి మన గొప్ప భూమిని కాపాడుకుని ఇంకా మంచి వాతావరణం కలిగే లాగా శ్రమిస్తే ఈ భూమి మీద వున్న జీవరాశి అంతా జన్మ జన్మలా వాళ్లకు రుణపడి వుంటారు..🙏
@saisekharpillala6382
@saisekharpillala6382 Жыл бұрын
👌👌👌👌
@Prasanthipatasala
@Prasanthipatasala 14 күн бұрын
👏👏👏😍
@sureshpentakota6669
@sureshpentakota6669 13 күн бұрын
మీరు చెప్పింది నిజమే కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనలాగే భూమికి కూడా కాలపరిమితి ఉంటుంది అది తీరిన రోజు భూమి కూడా కనుమరుగవుతుంది ఉదాహరణకు ఒక మనిషి మంచి ఆహార నియమాలు పాటించి రోజు వ్యాయామం చేస్తూ ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా జీవించొచ్చు ఇదే సూత్రం భూమికి కూడా వర్తిస్తుంది కానీ రెండింటికీ మరణం తథ్యం
@iamismail4143
@iamismail4143 Жыл бұрын
మన భూమే ఒక అద్భతo, ఉన్న దానినే రోజు రోజూ మనం మన అవసరాలకు పాడు చేస్తున్నాం.... దీన్ని కాపాడుకుంటే చాలు....
@sureshpentakota6669
@sureshpentakota6669 13 күн бұрын
భూమికి కూడా కాలపరిమితి ఉంటుంది ఎప్పిటికైనా కాలంతీరక తప్పదు సోదరా
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
భయ్యా రేపే మన వినాయక చవితి " ఒక్క వీడియో చేయి బ్రో......🙂 🔥
@ThinkDeep
@ThinkDeep 2 жыл бұрын
night ki vasthundi bro
@g.ranjithkumar7340
@g.ranjithkumar7340 2 жыл бұрын
@@ThinkDeep hi bro plz mimmalni okasari chudali bro
@sarathkumar8571
@sarathkumar8571 2 жыл бұрын
@@g.ranjithkumar7340 chupistham thondaralo
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
@@ThinkDeep బ్రో... థాంక్...యూ బ్రో... 🔥 🤩 🕉️🙏🙏🚩 reply ఇచ్చావ్....
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
@@g.ranjithkumar7340 అంత ఉత్సాహంగా ఉందా చూడాలని...! ఆ వాయిస్ బేస్ ని బట్టే ఇమాజిషన్ చేసుకోవాలి.... 🙂 అన్న సూపర్ అంతే 🔥
@suryaayodhyula928
@suryaayodhyula928 2 жыл бұрын
జీవం ఉండటానికి ఇవే ప్రమాణాలు అని ఏమి లేదుగా... అన్ని జీవులు ఆక్సిజన్ పీల్చుకుని జీవించాలి అనే లేదుగా.... వివిధ గ్రహాలపై వివిధ రకాల జీవులు ఉండొచ్చు...
@kavsra
@kavsra 2 жыл бұрын
అందని వాటి కోసం ఆశ పడటం మనిషి సహజ నైజం ....కానీ వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం మనం చేయాలి
@tarunojusomeswarachary6832
@tarunojusomeswarachary6832 2 жыл бұрын
🚩🚩🚩అన్న మంచి మంచి విషయాలు విశ్వం గురించి చెబుతున్నావ్ చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🚩🚩🚩
@yaswanthkumar2198
@yaswanthkumar2198 Жыл бұрын
ఈ విశ్వం లో ఎనో భూమి లాంటి గ్రహలు ఉన్నాయి, అక్కడ కుడా మనుషులు ఉన్నారు వారిని మనం Aliens అన్ని అంటున్నాము. దేవుడు ఈ విశ్వం అంతటా వ్యాప్తి చెంది వున్నాడు.
@anandanand5925
@anandanand5925 Жыл бұрын
Think logic ...you need education...man need ...water ,air ,food....
@garikapatiavinash9468
@garikapatiavinash9468 Жыл бұрын
@@anandanand5925 neku god lekunda unde subject kavali. Nee janma chaladu.
@anandanand5925
@anandanand5925 Жыл бұрын
@@garikapatiavinash9468 god leni subject undhi adhi antha vishvame....nijaniki e srutylo manishiki artham kaka , srustinchadam teliyaka (( example = pranam poyatam )) marmikamuga daagi unna subject God..pranam poyatam telisinappudu matrame nee prasnaku samadhanam dorukuthundhi ...
@sridhirala1698
@sridhirala1698 2 жыл бұрын
భూమి తప్ప, చెట్లు ఉన్న గ్రహం ఇంతవరకూ కనుగొనలేదు,,
@rjyashofficial
@rjyashofficial 2 жыл бұрын
Mari kepler 452b lo trees unai ani kanukunaru ... Anduke chadukovali 😂
@ramuballa2479
@ramuballa2479 2 жыл бұрын
మనం కనుగొనలేదని మనకి సమాంతర జీవన విధానం గాలి గ్రహం లేదనుకోకూడదు.. ఎందుకంటే అనంత విశ్వంలో ఎక్కడో ఓ చోట ఉండొచ్చు...
@pavanprince1545
@pavanprince1545 2 жыл бұрын
Yes only one green Earth 🌎 in souravyuvam
@nageshnagesh9881
@nageshnagesh9881 Жыл бұрын
సూర్యుడి గ్రహాలపై తప్పా మిగతా నక్షత్రాల గ్రహాలపైకి వెళ్ళలేకపోతున్నరా
@prettypatil2633
@prettypatil2633 Жыл бұрын
@@rjyashofficial 😃👍🏻
@Mahesh__Karnala
@Mahesh__Karnala 2 жыл бұрын
*_Bro మనం అక్కడికి వెళ్ళే TECHNOLOGY లేదు కదా కానీ Aa PLANET అక్కడ ఉన్నదని ఎలా తెలుస్తుంది._*
@Tony-kv4yy
@Tony-kv4yy Жыл бұрын
విళ్ళు కెవలం అంచన మాత్రమే ఎవడు వెళ్ళలెదు
@narendrananda9859
@narendrananda9859 Жыл бұрын
టెలిస్కోప్ లాసహాయంతో చూస్తారు అక్కడికి గ్రహాలని ఓ అంచనా వేసుకుంటారు
@balukingvlogs1438
@balukingvlogs1438 2 жыл бұрын
Congratulations bayya ...1 మిలియన్ ..వావ్
@user-ie6do9qc7i
@user-ie6do9qc7i Жыл бұрын
భూమి లాంటి గ్రహాలను కనుగొన్నా సరే మానవజాతి అక్కడకు చేరుకోలేదు
@zktelugufacts
@zktelugufacts 11 ай бұрын
Off course but possible in future
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
జై బోలో గణేష్ మహారాజ్ కి 🚩🙏🙏🕉️
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 24 күн бұрын
నా బొక్క రాజ్.
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
భూమి కంటే పెద్ద చెట్లు ఏ గ్రహంలో ఉన్నాయో చెప్పనేలేదు
@nolan4915
@nolan4915 2 жыл бұрын
Marchipoyi untaru😁😁
@siricomputerscellcare3417
@siricomputerscellcare3417 2 жыл бұрын
Ade kada chustunna cheptaremo ani.
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
నేనుకూడా అందుకే చూశా బ్రో😂. చాలా interesting గా అనిపించింది ఆ మాట.
@banavathvenkatesh8915
@banavathvenkatesh8915 2 жыл бұрын
నువు అయితే ఒక రేంజ్లో చేపుతoనవు అన్న ప్రతి విషయం నైస్ సూపర్
@shyamdupana4569
@shyamdupana4569 2 жыл бұрын
🙏🙏🙏🙏 I ask u lot of times bro.... వరల్డ్ మ్యాప్ లో ఇండియా లేకపోతే ఇప్పుడు ఎలా ఉండేదో ఒక వీడియో చెయ్యు bro....
@v.deepak190
@v.deepak190 2 жыл бұрын
Emundi dantlo map lekappthey water untay.lekapothey inkedo country untadi.
@anilgundluru4863
@anilgundluru4863 2 жыл бұрын
అన్నయ్య..... ఆత్మ శరీరం లోకి చేరుకునే క్రమం, మరణం తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం గురించి క్షుణ్ణంగా వీడియో చేయండి అన్నా.... పరమేశ్వరుడి అద్భుత సృష్టి యొక్క తెలియని రహస్యాములను వివరించండి....
@rlakshminarayana3610
@rlakshminarayana3610 11 ай бұрын
😂😂😂😂😂 ಸೂಪರ್ ಬ್ರೋ
@Rakeshbunny
@Rakeshbunny 2 жыл бұрын
Quality matters Bro. Uh deserve it. Congrats on 1 Mil(lion)estone 🎊🎉
@shakeenapowerministries
@shakeenapowerministries Жыл бұрын
దేవుడు మనుష్యులకు భూమి మీద మాత్రమే జీవించమన్నాడు
@anilkumar-en4nd
@anilkumar-en4nd 2 жыл бұрын
Bro your voice is good and your very good in narration but mari inthaa laga sollu cheppaku bro
@sandhyadevi1663
@sandhyadevi1663 2 жыл бұрын
Excellent bro. Each and every video is very informative.. Thank you so much
@sekhar__hin927
@sekhar__hin927 2 жыл бұрын
Congratulations for 1M BRO🎉
@abhilashchannel6054
@abhilashchannel6054 2 жыл бұрын
Congratulations anna 1.M subscribers 💐♥️♥️
@Keshavkumar-cd4in
@Keshavkumar-cd4in Жыл бұрын
You are ultimate researcher..., I really appreciate your way of work..., keep finding things n let us know...Thank you.
@lakshmisgoldenwords6536
@lakshmisgoldenwords6536 2 жыл бұрын
Congratulations brother, me vedios chala baguntayi,clear ga Ardhamayelaga cheptaru
@bhavanikumar9351
@bhavanikumar9351 2 жыл бұрын
Jai bolo Ganesh maharajke jai Ganapathi bappa moriya
@viratkohlifanboy2216
@viratkohlifanboy2216 2 жыл бұрын
Congratulations for 1 M Subscribes 💫💫 bro 🎉🎉🎉
@midathaprasanth5677
@midathaprasanth5677 Жыл бұрын
Super
@laxmanmaripelli5743
@laxmanmaripelli5743 11 ай бұрын
Anna thanks nijanga me programs vinna chusina maind bloing 👏👋
@prinxenavi1420
@prinxenavi1420 Жыл бұрын
Ee news meeru ela collect chestharu anna?
@jayaprakashjp3432
@jayaprakashjp3432 Жыл бұрын
Super Bro voice was excellent,bgm bagundi bgm name chepu bro
@vimalarao6651
@vimalarao6651 2 жыл бұрын
Congratulations
@venkychapala6408
@venkychapala6408 2 жыл бұрын
Elanti video s e rojulo teliyaali good job
@telugufacts1122
@telugufacts1122 2 жыл бұрын
Congratulations anna finally completed 1M subscribes...And Iam big fan of your voice.... Awesome
@kraghavendra921
@kraghavendra921 2 жыл бұрын
Congratulations 👏 to 1millon subscribers 👏👏👏👏👏
@das2355
@das2355 Жыл бұрын
ఎక్సలెంట్ బ్యాక్ రౌండ్ మ్యూజిక్ 👌👌🙏🏽🙏🏽
@naveensiddhartha6207
@naveensiddhartha6207 2 жыл бұрын
Congratulation to 1m
@ggcreations9349
@ggcreations9349 2 жыл бұрын
Thank you for giving nice content
@mvvsnarayana5999
@mvvsnarayana5999 Жыл бұрын
Through the black hole we can shorten the distance from light years to kilometres
@omkaromkar714
@omkaromkar714 2 жыл бұрын
Congratulations🎉🎉🎉🥳 for 1milll
@AjayKumar-kv3gt
@AjayKumar-kv3gt Жыл бұрын
Music awesome 👌 bro...nd mi voice vintunte mimmalni chudalani undi bro..⚘
@msdianvlogs5420
@msdianvlogs5420 2 жыл бұрын
Congratulations for 1 million
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
జై జై వినాయక 🕉️🙏🙏🙏🚩
@unkown4389
@unkown4389 2 жыл бұрын
Nee amma vinayaka, chekka gaa
@worstguy3376
@worstguy3376 2 жыл бұрын
Bappa morya ♥️🥺
@chinthakuntlakishore7529
@chinthakuntlakishore7529 2 жыл бұрын
Congratulations Anna 1m subscribe family ♥️🥰
@velayudhama6834
@velayudhama6834 Жыл бұрын
Congracts 1M subscr brother
@rameshram3162
@rameshram3162 10 ай бұрын
Annaya nee voice ki Pedda Fan ni❤❤❤
@das2355
@das2355 Жыл бұрын
ఎక్సలెంట్ మ్యూజిక్ సార్
@sathimansinghsingh9925
@sathimansinghsingh9925 2 жыл бұрын
Anna nee mind super 👌 Nuvvu enny degree lu Enny p g lu chadivavu tell me bhayya
@prudvisagar2743
@prudvisagar2743 2 жыл бұрын
Ur expert in explaining about space
@rising2222
@rising2222 19 күн бұрын
కచ్చితంగా భూమి లాంటి గ్రహాలు చాలా ఉండే ఉంటాయి, అచ్చం మన లాంటి మనుషులు, చెట్లు, ప్రాణులు కచ్చితంగా ఉండే ఉంటాయి, మన భూమికి కొన్ని లక్షల కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉండే ఉంటాయి
@chandrasekha99
@chandrasekha99 Жыл бұрын
Super videos nice explaining
@venugopal-cn6eb
@venugopal-cn6eb Жыл бұрын
Wow what a explain ❤
@poojariveeresh9499
@poojariveeresh9499 2 жыл бұрын
1 m congrats
@shsh6049
@shsh6049 Жыл бұрын
Wow super
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
అన్నయ్య Congratulations for 1M subscribers 👍💐😘
@krishtej7944
@krishtej7944 2 жыл бұрын
Congratulations for 1M THINK DEEP 🥰❤
@ashokpatur1
@ashokpatur1 2 жыл бұрын
9 9 9C c
@raop6210
@raop6210 2 жыл бұрын
Congratulations bro 1m subscribers
@buchupatidhanunjaya3609
@buchupatidhanunjaya3609 Жыл бұрын
భూమి మీద మనిషి ఎందుకు సరిగా ఎదగాలేదు. సృష్టి లో గ్రహాలు కణాల తో ఏర్పడతాయి కానీ శక్తి కారణం గా అవి పరిణామం చెందుతుంటాయి ఈ క్రమంలో అవి చైతన్యం అవుతాయి వాటి మీద శక్తి తగ్గుతుంది అంటే కన శక్తి తగ్గిపోతుంది అంటే తుపాకీ లో రెండు గుండ్లు ఉంటే ఇద్దరినే కాల్చగలవు మూడో వాడు నిన్ను కాల్చే అవకాశం వుంది సో మనిషి దేవుడు అవ్వడమే మంచి గొప్ప వాడు కాలేడు.
@mohdjunaid-qm7qx
@mohdjunaid-qm7qx 2 жыл бұрын
Congratulations 🎊 1 million subscribers ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️
@gbugaming3134
@gbugaming3134 2 жыл бұрын
Congratulations 🎉🎉 for 1M
@boyalaravi3161
@boyalaravi3161 2 жыл бұрын
Congratulations 1M subscribers🥳
@sateeshburada33
@sateeshburada33 2 жыл бұрын
Congratulations bro 1 million subscribers.💐💐💐
@venkannanathi4666
@venkannanathi4666 2 жыл бұрын
Congratulations brother 💞💞
@ravitejartf4188
@ravitejartf4188 2 жыл бұрын
Congratulations 🎉 Bro I'm waiting 😍 for 2M subscribers all the best 👍
@raisingchanti3440
@raisingchanti3440 2 жыл бұрын
Cngrts 1m
@andeabhishek2280
@andeabhishek2280 2 жыл бұрын
mee effort ki 1m subscribers sariporu broh inka kavale...💝🤗🤩 anyway congratulations broh...🙃
@baburao684
@baburao684 Жыл бұрын
Our earth is beautiful and good earth surviving with beautiful flora and fauna and oceans and fresh water lakes.after experience of millions and millions of years of turmoil the earth prepared itself to suit peace living of mankind and other living beings.
@tandurboys
@tandurboys 2 жыл бұрын
Congratulations annaya me voice vintene ala andaru skip cheyakunda video chustharu amezing voice ❤️
@user-ng9fy2oz3s
@user-ng9fy2oz3s Жыл бұрын
Super broo
@PraveensaiSai
@PraveensaiSai Жыл бұрын
సూపర్
@Manojgangarapu.
@Manojgangarapu. 2 жыл бұрын
Congrats broo for 1M 💐💐
@umaananthanarayan257
@umaananthanarayan257 Жыл бұрын
ఎక్కడి నుండి సేకరించారు ఈ సమాచారం అంతా? వినడానికి బాగుంది.
@rameshdagama9717
@rameshdagama9717 2 жыл бұрын
Congratulations bro 1M 🎉🎉👍👍👍😎
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 2 жыл бұрын
Congratulation bro 1 and subscribers
@dchandra3061
@dchandra3061 2 жыл бұрын
Congrats bro for 1M THINK DEEP
@user-sz7rr1do2m
@user-sz7rr1do2m 10 ай бұрын
దేవుడు వెరు ఫాల సు కో ని మని శి అ కా శా ని పారిశీ ల్లిచ్చే లెదు దేవుడు వెరు పారు సుకు టె మని చీ హు కాశా ముపరి శీ చ వచు
@kandadarevathi8757
@kandadarevathi8757 Жыл бұрын
Super video
@gokararavikumar6562
@gokararavikumar6562 2 жыл бұрын
every time you bring new brother.....all the best...thank you...me voice brother...we like it again..
@bnlrammiofficial
@bnlrammiofficial 2 жыл бұрын
Congratulations 1M ❤️
@the_rc_03
@the_rc_03 2 жыл бұрын
1M CONGRATULATIONS BRO
@grjoel2278
@grjoel2278 2 жыл бұрын
Congratulations🎉🎉🥳👏 1m subscribers, think deep
@manauritravel1169
@manauritravel1169 2 жыл бұрын
గుడ్
@sainaidu1846
@sainaidu1846 2 жыл бұрын
Congrats bro
@nithiinkumaarchinthakindhi3954
@nithiinkumaarchinthakindhi3954 2 жыл бұрын
Congratulations for 1M subscribers bro 🤗🥳🥳🥳🥳🥳😍😍❤️❤️❤️
@shekarnamals1922
@shekarnamals1922 2 жыл бұрын
Congrats for 1m bro
@prudhviff1591
@prudhviff1591 2 жыл бұрын
Congratulations for 1M bro
@mrRk801
@mrRk801 2 жыл бұрын
Congratulations 1M 🎊🎉🎉🎊🎉
@lalitha4509
@lalitha4509 2 жыл бұрын
Congratulations 1m annaya video cala intereste GA undi love you annaya 👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
@NITHINYADAV1
@NITHINYADAV1 2 жыл бұрын
Hii
@lalitha4509
@lalitha4509 2 жыл бұрын
@@NITHINYADAV1 thank you 🌹🌹🌹
@NITHINYADAV1
@NITHINYADAV1 2 жыл бұрын
@@lalitha4509 where are you from
@lalitha4509
@lalitha4509 2 жыл бұрын
@@NITHINYADAV1 you
@NITHINYADAV1
@NITHINYADAV1 2 жыл бұрын
@@lalitha4509 NIZAMABAD
@gmanojkumar2915
@gmanojkumar2915 2 жыл бұрын
Congrats bro for 1m
@gaming47332
@gaming47332 2 жыл бұрын
Congratulations for 1M THICK DEEP 🖤🖤
@shivadhatta1528
@shivadhatta1528 2 жыл бұрын
Congrats for 1 million subscribers bro 🙌🙌🙌🙌🙌🙌
@yanadriganesh1456
@yanadriganesh1456 2 жыл бұрын
యూట్యూబ్ లో వచ్చే ఇలాంటి ఫాక్ట్ ఛానెల్స్ ఇచ్చే సమాచారం నమ్మదగినదేనా
@maheshff9821
@maheshff9821 2 жыл бұрын
Congarts anna 1 m ❤️
@hotaagnikumar2318
@hotaagnikumar2318 Жыл бұрын
Dear sir,..your programmes raise in my mind only one question..." "Where" are we??!!"
@mbgchinnu8379
@mbgchinnu8379 2 жыл бұрын
Congratulations for 1M THINK DEEP
@afsarali2769
@afsarali2769 2 жыл бұрын
Supper
@prashanthkumar6346
@prashanthkumar6346 2 жыл бұрын
Supp bro congratulations for 1M
@mahenderguguloth3594
@mahenderguguloth3594 2 жыл бұрын
Sir please tell me the fact are you really from earth or some other plannet , iam assuming you based on your information iam very sure that " you are not from here " how do you know all these things sir?!!! Iam really confused if I really follow your " DEEP THINK " Channel once again i will visit to erragadda metal hospital & Aasha hospital at Banjara hills ..... please confirm me are you really human or some supernatural power!!!?? Kindly answer my question ??..finally I love you more & better than your voice base & sound finally the way you speak🙏🙏🙏🙏🙏🙏👍🤲❤️
@JourneyWithUniverse
@JourneyWithUniverse Жыл бұрын
ఇవన్నీ ఇమేజినేషన్స్
@rajiyashaida4814
@rajiyashaida4814 Жыл бұрын
Nice
@vijaybasha6528
@vijaybasha6528 2 жыл бұрын
Congratulations bro lm subscribers
@tondaanjitonda9110
@tondaanjitonda9110 2 жыл бұрын
congratulations Anna 1 M subscribes 🤗🥳🥳🤑💚👍
@VijayaKumar-oq3uk
@VijayaKumar-oq3uk Жыл бұрын
Don't try to fool us
@manthenaagaiah3872
@manthenaagaiah3872 Жыл бұрын
👌super
@pawankalyanpawan7267
@pawankalyanpawan7267 2 жыл бұрын
Bro maha shivudu gurinchi oka video cheyandi bro
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 24 күн бұрын
ఎందుకు బోలెడు సినిమాలు ఉన్నాయి కదా...అవి చూసుకో. ఉదా: అంజి. వాస్తవంలో దేవుళ్ళు ఉండరు రా బాబు.
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 43 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 65 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 43 МЛН