No video

Great Yogi Tadepalli Raghava Narayana Sastry | Tadepalli patanjali With Ravi Sastry

  Рет қаралды 79,284

Niravi Tv

Niravi Tv

7 ай бұрын

#niravitv #niraviastro #ravisastry
Great Yogi Tadepalli Raghava Narayana Sastry | Tadepalli patanjali With Ravi Sastry @niravitv
తాడేపల్లి పతంజలి తెలుగు రచయిత, అనువాదకుడు, సాహితీ విమర్శకుడు. అతనికి అన్నమయ్య పదసేవక, ప్రవచన ప్రవీణ బిరుదులు ఉన్నాయి. అతను వ్రాసిన 'మామాకలాపం ' అనే రేడియో నాటకం జాతీయ అవార్డును గెలుచుకుంది. అన్నమయ్య కృతులకు భావాలు చెబుతూ, అనేక సంస్కృత గ్రంధాలకు సరళమైన తెలుగులో భాష్యానువాదాలు చేస్తున్నాడు
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#kmckriyayogameditationchannel,
#ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
#Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
#kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
#telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
#SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
#SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
#ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
#sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
#brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi

Пікірлер: 165
@appajisriram2065
@appajisriram2065 6 ай бұрын
ఇలాంటి అమ్మవారి భక్తులు అయ్యవారి భక్తులు గురించి భగవంతుని మరియు భక్తుల గొప్పదనం విని మనకు కూడా భగవంతుని పై బలమైన విశ్వాసం ఏర్పడి మనం కూడా‌ భక్తి పెంచుకొని భగవంతునికి దగ్గర అవుతామని వుద్దేశం వారు భగవత్ భక్తులు గురించి చెప్పిస్తారు జై బాలయ్యై నమః రామనారాయణ శాస్త్రి గారికి వందనములు య్యై
@1975-k6z
@1975-k6z 6 ай бұрын
కారణ జన్ములు తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు, గురువు గారికి పాదాభి వందనాలు.
@mankusumathi5219
@mankusumathi5219 7 ай бұрын
బాలాస్వరూపులు తాడేపల్లి వీరరాఘవనా రాయణ శాస్త్రిగారి ఆధ్యాత్మిక సాహిత్య మంత్రదీక్ష మహిమాన్విత జీవితవిశేషా లను వివరించిన పండితకవి తాడేపల్లి పతంజలి గారికి కృతజ్ఞతలు వీరు వారివంశభవులుకావటం ఎంత భాగ్యమో వీరరాఘవ శాస్త్రి విస్ఫారచరిత పావనంబైనది,మహాప్రభావకార కంబు,బాలాంబికాపదకంజయుగ్మ చింతనామృత పాన విశేష పుణ్య శీలి,వారికిమ్రొక్కెద చేతులెత్తి --మంకుశ్రీను
@raghuveersanatan5759
@raghuveersanatan5759 7 ай бұрын
🙏🙏🙏
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 7 ай бұрын
🙏🏻🙏🏻. శ్రీ శాస్త్రి గారి గురించి ఎంత గావిన్నా. మీరన్నట్టు తనివి తీరదు. వింటుంటే హృదయం తెలియని ఉద్విగ్నత తో. తహ తహ. లాడుతంటుంది. మీకు. , తాడే పల్లివారికి నమస్కరిస్తూ. శాస్త్రిగారి కరుణ మా అందరిపై కలగాలని. వారికి. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మాచిన్నతనంలో మాతాతయ్యగారు మరికొద్దిమం ది తపోధనులైన పెద్దల. సంభాషణలలో. శ్రీ. శాస్త్రి గారు. వారి తండ్రి గారి వగురించి వింటుందేవాల్లం అప్పుడు ఏమి తెలియదు పైగా బ్రహ్మా నంద యతీంద్రులు. మాపెడ్డల ఆధ్యాత్మిక జీవన.మార్గంలో. నీ. Muulapurushullo ఒకరని కర్నాకర్నిగా వినికిడి
@kamalarajanipuvvada6448
@kamalarajanipuvvada6448 7 ай бұрын
❤❤
@sridevisathanapalli7524
@sridevisathanapalli7524 6 ай бұрын
0⁰000000000⁰00⁰000000000
@gvisalakshi8305
@gvisalakshi8305 Ай бұрын
😮
@rajendergandhamaneni2064
@rajendergandhamaneni2064 7 ай бұрын
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవిత చరిత్ర వ్యాఖానించిన తాడేపల్లి పతంజలి గారి 1:25:58 1:25:58 పాదములకు శిరసు వంచి ప్రణామాలు చేయుచున్న రాజేంద్రనాయుడు 💐💐🙏
@raghavammayarlagadda7327
@raghavammayarlagadda7327 5 ай бұрын
1ఆ మహానుభావుగారి ఇంటికి వెళ్లి అన్నీ దర్శించి వచ్చాను అది నా అదృష్టం
@lavanyavaida1950
@lavanyavaida1950 4 ай бұрын
Pls share details like address and how to visit andi?
@venkatahanumantharaoakkala1542
@venkatahanumantharaoakkala1542 6 ай бұрын
😢Maadi Teenali . Sastry gari darshanamu Vari theerthamu savinchina adhrustamu maku kaliginadi. Sri Bala Tripura Sundhari Devi ki Namaskruthulu.
@umakanthn1389
@umakanthn1389 7 ай бұрын
నిజంగా మా అదృష్టం గురువు గారు
@krupanandareddy2451
@krupanandareddy2451 7 ай бұрын
Excellent సత్సంగం స్వామి
@venkateswarludwibashyam625
@venkateswarludwibashyam625 7 ай бұрын
🙏🙏🙏💐💐💐శ్రవాణా నందం గా వుంది ధన్యోస్మి
@atchutannajagannadharao997
@atchutannajagannadharao997 7 ай бұрын
ఈ చరిత్ర విని ధన్యతనొందాను❤
@radhamadhavigundubogula3845
@radhamadhavigundubogula3845 7 ай бұрын
We all are blessed to know about Sri Tadepalli Raghava Narayana Sastry garu.
@durisuryaprakash6389
@durisuryaprakash6389 6 ай бұрын
I am very fortunate to hear life story of Parama Pujya Brahmasree Tadepalli Venkata SUBBAIAH Garu, Brahmasree Tade palli Raghava Narayana Sastry Garu in the melodious voice or famous Telugu writer Vidwan Brahmasree Tadepalli Pathanjali Guruswamyji .🌹🌹🌹🙏🙏
@umadevi4752
@umadevi4752 7 ай бұрын
Ilanti manchi vishayalu chestunna Ravi sastri gariki namassulu
@kottapali
@kottapali 7 ай бұрын
అద్భుతంగా ఉంది అండి. ఎందరో మహానుభావులు🙏🙏
@gadekalkishore1210
@gadekalkishore1210 6 ай бұрын
గురువుగారు తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు కారణజన్ముడు ఆయనకు అమ్మవారు అలా కనిపించే అద్భుతాలు చేయించింది మరి మనము అంతలా చెయ్యలేము మన ఆర్తితో మన కష్టాలను పోగొట్టుకోవాలంటే మరి ఏ విధంగా మనం అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేయాలి రోజుకి ఎన్నిసార్లు చేయాలి సెలవివ్వండి గురువుగారు మీ పాదాలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను
@vijayalakshmimekapothula6946
@vijayalakshmimekapothula6946 6 ай бұрын
😎😘😁🙂😋
@vijayalakshmimekapothula6946
@vijayalakshmimekapothula6946 6 ай бұрын
مچ
@gokarigiri7017
@gokarigiri7017 5 ай бұрын
❤❤❤❤😊
@rsmedia4623
@rsmedia4623 5 ай бұрын
27 times 3 days cheyyandi
@myneniassociates3312
@myneniassociates3312 7 ай бұрын
🙏MAHADEVA 🙏 Ravi Sastry Garu Meeku Danyavadamlu 🙏 for remambaring CHANDOLU SASTRY GARU (TADEALLI VARU )
@rashmisaii286
@rashmisaii286 7 ай бұрын
🙏very happy to see this program .. Sai Rama ❤
@user-cz7so6qm3m
@user-cz7so6qm3m 6 ай бұрын
అద్భుతమైన....... విషయం అందించిన... మీకు చాలా thanks sir...... Reddeppa
@rathnagarikipati1240
@rathnagarikipati1240 7 ай бұрын
చాలా బాగుంది గురువు గారు
@nakshatravadavalasa1143
@nakshatravadavalasa1143 2 ай бұрын
శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 7 ай бұрын
మీ ఇరువురికి ధన్యవాదాలు 🙏🙏
@gurusatsang6138
@gurusatsang6138 7 ай бұрын
ఈ ప్రోగ్రాం అద్భుతం గా వుంది sir
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201 7 ай бұрын
Ravi Shastri garu Meeru mee shakthi meera maaku viluvaina information andisthunnaru,mekku 🙏
@sujthal5593
@sujthal5593 7 ай бұрын
E program విని ,coosinananduku dhanaya vadhamulu
@maskuriniranjan1514
@maskuriniranjan1514 7 ай бұрын
రవి శాస్త్రి గారు యడ్ల రామదాసు జీవితం గురించి వారి శిష్యులు ద్వారా ఒక ఇంటర్వూ చేయండి
@KrishnaKumar-gr3ke
@KrishnaKumar-gr3ke 7 ай бұрын
Chala bavundi e programe
@balu5702
@balu5702 7 ай бұрын
❤చాలా బాగా చెప్పారు ❤
@sitaravamma6
@sitaravamma6 7 ай бұрын
Om Namaha Shivayaha Om Sri Mathre Namaha 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@padmavathigunnu6206
@padmavathigunnu6206 7 ай бұрын
Chala vishayalu theliyajesaru ,meeku Maa dhanyavadalu 👏
@abhiramwithvaagdevi
@abhiramwithvaagdevi 15 күн бұрын
Thank so much sir
@psharadhamma9279
@psharadhamma9279 5 ай бұрын
Namaste Guru Garu chala Manchi vishayalu vinamu Maa adrustam
@lalitprasad3712
@lalitprasad3712 7 ай бұрын
Chala baagundi sir. Namaste.
@Kumaridulam
@Kumaridulam 7 ай бұрын
Maatalakandani anandam kaligindi swamy. Please continue this type of devotional videos. 🙏🙏🙏
@gorugantulasatyanarayanamu3718
@gorugantulasatyanarayanamu3718 6 ай бұрын
Excellent Narration by Sir. Infinite pranamas to the Greatest Sri Sri Sri Raghava Narayana Sastry Garu and the Sir who told all the details in an Incomparable manner. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothik708
@jyothik708 7 ай бұрын
Dhanyavaadamulu
@padmajakaruturi9831
@padmajakaruturi9831 7 ай бұрын
Awesome... 🙏🙏🙏🙏
@theallagaddapmc2560
@theallagaddapmc2560 7 ай бұрын
Ravi sastry garu,,,,very nice interview sir,thanks alot
@ramkishanrao2612
@ramkishanrao2612 3 ай бұрын
pranams i worked with patanjali garu in armoor degree coilege.my first appiontment was sadasivapet.
@kumarikarumanchi2379
@kumarikarumanchi2379 6 ай бұрын
ఆహా జన్మధన్యమైందివినటంవల్ల
@saiprasad7227
@saiprasad7227 6 ай бұрын
అద్భుతం
@rambaburam1685
@rambaburam1685 6 ай бұрын
శాస్త్రి గారు మీకు వందనాలు
@venkataraogude5612
@venkataraogude5612 7 ай бұрын
Excellent
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 7 ай бұрын
Cheptunna varu Chandolu sastri gari ni chusaru Varetho kontha kalam vunaru 📖 books lo vunee kakunda Vari pratkasha anubhuvalu koda chapenchi vunte baguntunde
@lakshmisivaramireddy9431
@lakshmisivaramireddy9431 7 ай бұрын
Jai gurudatta. Dhanyulamu ayyanu guruvugaaru.maroka episode cheyyodi.sastrigaari gurinchi enka enka aa kathamrutaanni vinaalani vumdi.
@SrinivasaRaoBattula_bsr
@SrinivasaRaoBattula_bsr 7 ай бұрын
గురువు గారు, శ్రీరామ కథామృతం పుస్తకం ఎక్కడ దొరుకుంతుందో చెప్పగలరు. నేను online లో ప్రయత్నించాను. దొరకలేదు. దయచేసి మాకు మార్గం చూపగలరు.
@prasadvenu8818
@prasadvenu8818 7 ай бұрын
full video chusanu sir. Chaala adbhutanga chepparu, inta swapstanga chaala takkuva mandi matladutaru.
@vamshi279
@vamshi279 7 ай бұрын
Very nice program. 🙏🙏🙏
@SriSri-fk3nn
@SriSri-fk3nn 7 ай бұрын
శ్రీమాత్రేయ నమః
@devulapallivasundhara2380
@devulapallivasundhara2380 7 ай бұрын
Atyantha adbhutyna sathsanga prasangam
@satyanarayanamoorthyjonnal8534
@satyanarayanamoorthyjonnal8534 7 ай бұрын
ధన్యోస్మి....
@maskuriniranjan1514
@maskuriniranjan1514 7 ай бұрын
Second episode telicost cheyandi ravi shastri garu
@satyasanatanadharmateluguc6778
@satyasanatanadharmateluguc6778 7 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏
@nunnavenkateswararao5053
@nunnavenkateswararao5053 7 ай бұрын
Thank you so much sir🎉🎉🎉
@user-tm2wy2pk3i
@user-tm2wy2pk3i 7 ай бұрын
గ్రాట్ some
@vasug2348
@vasug2348 Ай бұрын
Tenali lo ma grand father house ki sastry garu vacharata nenu chinna ga unapudu.blessings icharu ani cheparu.ma parent’s marriage ayana dagara undi jaripincharu.marriage lo photos tiyoddu ani cheparata.muhurta balam undadu anarata.
@user-po3ip1tq7h
@user-po3ip1tq7h 7 ай бұрын
Guruvugariki namaskaram 👣🙏
@Ramramram2023
@Ramramram2023 5 ай бұрын
Chala adbhutam ga vivrinchatu🙏🙏thank you andi🙏
@ysridhar.m8888
@ysridhar.m8888 6 ай бұрын
Ee episodes inka chestu vundandi...vintunte malli malli vinalani vundi..sri matre namaha🙏
@umadevi4752
@umadevi4752 7 ай бұрын
Sri gurubhyo namaha
@lakshmic8185
@lakshmic8185 5 ай бұрын
Thanku so much...fr this interview sir....anantakoti namaskaaramulu....fr their Dynasty...n fr that person..who said his life history..fr this generation...no words sir....We r grateful n thanks to LALITAAMBIKAI ...N BALAAAMBIKAI
@Ramramram2023
@Ramramram2023 5 ай бұрын
Manchu program andi thank you sir Thappkunda share cheyava ladina video
@ratnagade1394
@ratnagade1394 7 ай бұрын
Exllent
@AnilKumar.B9
@AnilKumar.B9 7 ай бұрын
Very Much blessed to listen about Guruvu Garu 🙏🙏🙏
@ekambaranathramagiri5007
@ekambaranathramagiri5007 7 ай бұрын
Srimata namskarm.
@Haanumaansriraama
@Haanumaansriraama 7 ай бұрын
Naamaskaaram andi
@ashoksonti3688
@ashoksonti3688 Ай бұрын
Sri matriy namaha
@madhupavan6249
@madhupavan6249 3 ай бұрын
Sri ram
@vijayalakshmidamachiranjee3269
@vijayalakshmidamachiranjee3269 5 ай бұрын
it is very great,by listening it we get very great punya
@kaasivarma
@kaasivarma 4 ай бұрын
Dhanyosmi Maathaa
@anuradhachintalapati6408
@anuradhachintalapati6408 4 ай бұрын
Dhanyomi swamy
@radhakrishnamoorthy3015
@radhakrishnamoorthy3015 7 ай бұрын
Srimatreenamaha. Grkmoorthy.
@user-cc6tz3nt6o
@user-cc6tz3nt6o 7 ай бұрын
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏
@Ramramram2023
@Ramramram2023 5 ай бұрын
Manchi vivarana vine adrustam kali Hindi Mee iddari valla sir Thank you 🙏 Sreematre namaha
@naageshk1256
@naageshk1256 7 ай бұрын
Great information sir, thank you so much 😊
@subhramanyagangadharasastr6356
@subhramanyagangadharasastr6356 7 ай бұрын
VERY INSPIRING TO INTERVIEW. THE QUESTIONS PUT FORTH BY THE INTERVIEWER SRI MARELLA RAVISASTRY GARU AND ANSWERS GIVEN BY THE GREAT INTERVIEWEE SRI తాడేపల్లి PATANJALI GARU ARE VERY VERY INTERESTING INSPIRING AND KNOWLEDGEABLE!!
@mgsraoo
@mgsraoo 7 ай бұрын
Sree mathre namaha
@lakshmipriyapatnaik3361
@lakshmipriyapatnaik3361 7 ай бұрын
Sri maatra Nam 🎉🎉🎉🎉
@user-pq6jb7vu7h
@user-pq6jb7vu7h 29 күн бұрын
Shree mathre namah
@manisai7156
@manisai7156 7 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@pssastri5696
@pssastri5696 7 ай бұрын
Knoweldgeandhistoricalprogrammethanks
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 6 ай бұрын
👌👌👍👍💯
@thoughtgod73
@thoughtgod73 5 ай бұрын
ఆ ఫోటో చూసే అదృష్టం కల్పించాలని
@sambamurthy7656
@sambamurthy7656 7 ай бұрын
Naanna! Aa vasyamlo puttinanduku mana jeevitalu dhanyam- tadepalli sambamurthy
@mohannukala6985
@mohannukala6985 7 ай бұрын
Ravi garu amogham...
@charanupenchowdary
@charanupenchowdary 2 ай бұрын
Namah shivaya, kakani samba
@srimathalalithambika9287
@srimathalalithambika9287 5 ай бұрын
Background music excellent.. goosebumps
@dkumar714
@dkumar714 7 ай бұрын
Super
@prasaddd.s.8955
@prasaddd.s.8955 6 ай бұрын
జై శ్రీ‌రామ్
@subhadradevi9636
@subhadradevi9636 7 ай бұрын
🙏🙏🙏🙏
@narayanaraoindla6643
@narayanaraoindla6643 6 ай бұрын
Raghava Narayana Sastry garu karana జన్ములు గొప్పవారు వస్తు తః అందరూ పరమేశ్వర స్వరూపులు దాన్ని గుర్తు చేసి ఆత్మ స్వరూపాన్ని గుర్తు చేసి వారిని A Dishaga. అత్మస్వరూ పులు అని అవిద్య ని అజ్ఞానం తొ లగించి జ్ఞానస్వరూపులుగా చేసే ప్రయత్నం చేయండి
@mohannukala6985
@mohannukala6985 7 ай бұрын
Master namaskaram
@lakshmig8664
@lakshmig8664 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@tirumala224
@tirumala224 6 ай бұрын
Alage bhuddam Loni sri ram saran maharaj gurinchi Koda interview cheyyadi🙏🙏
@venkatahanumantharaokudumu3655
@venkatahanumantharaokudumu3655 6 ай бұрын
ఓమ్
@arunakumari1561
@arunakumari1561 5 ай бұрын
ధన్యోస్మి 🙏🙏
@bhanusrinu8869
@bhanusrinu8869 7 ай бұрын
🙏🙏👏
@nsulochanadevithota7094
@nsulochanadevithota7094 5 ай бұрын
Om sri gurubyonamaha.......
@padmakumari5305
@padmakumari5305 6 ай бұрын
🙏🙏
@pssastri5696
@pssastri5696 7 ай бұрын
Namaskarum
@ganjipandu3265
@ganjipandu3265 4 ай бұрын
Please next episode share to this channel as early as possible
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 9 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 4 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН