No video

TDP Following Jagan: జగన్ చూపిన దారిలోనే.. బాబు బిగ్ పొలిటికల్ ప్లాన్..ఆర్థిక మూలాల దెబ్బ! | PINN

  Рет қаралды 93,628

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Ай бұрын

#ysjagan #ysrcpleaders #chandrababu #tdp #tdpnews #journalistsrinivas #appolitics
TDP Following Jagan: జగన్ చూపిన దారిలోనే.. బాబు బిగ్ పొలిటికల్ ప్లాన్..ఆర్థిక మూలాల దెబ్బ! | PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 391
@venkatarramanasunkari9596
@venkatarramanasunkari9596 Ай бұрын
తప్పదు ఎవరు తీసి న గోతిలో వారు పడడం అంటే ఇదే
@user-jx8zz4wg4y
@user-jx8zz4wg4y Ай бұрын
అయ్యా గుండుసూది గారు వాళ్ళు చేసిన తప్పులు, అవినీతి, దోపిడీలమీదేగా కేసులు పెడుతుంది. తప్పేముంది?
@donakondagangulappa2609
@donakondagangulappa2609 Ай бұрын
దోచుకుంటున్న ఆర్థిక మూలాలమీద దెబ్బ కొడితే తప్పేముంది సార్
@murali6994
@murali6994 Ай бұрын
2018 నుంచి వాలు కూడా అలానే చేసారు అనుకోవచ్చు కదా😂
@donakondagangulappa2609
@donakondagangulappa2609 Ай бұрын
@@murali6994 తప్పు ఎవరుచేసినా తప్పేసార్.ఎవరికీ మినహాయింపు ఉండకూడదు.వారు ఏపార్టీవారైనా సరే punishment ఉండాలి.
@annekishore2687
@annekishore2687 Ай бұрын
సైకో జాగన్ చేసిన పని CBN గారు చెయ్యరు. వారు చేసిన దోపిడీకి శిక్ష పడాలి.
@boletrinadharao196
@boletrinadharao196 Ай бұрын
తప్పు లేదు... తమ్ముడు... చేసుకున్నవారికి చేసుకున్నంత అని వూరికే అనలేదు
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 Ай бұрын
ఇల్లీగల్ వ్యాపారాలు చేసే వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని మీ అభిప్రాయమూ?
@RameshB.17
@RameshB.17 Ай бұрын
nadi same doubt , avi akrama cases, kavali ani padutunaru anelaga matladutunaru...
@voicevy3210
@voicevy3210 Ай бұрын
correct, veedi bonda lo analysis
@voicevy3210
@voicevy3210 Ай бұрын
veedu yscrp supporter ayipoyaadu, anti tdp. janasena nundi mla ticket kosam eemo
@vianshrishientertainments8525
@vianshrishientertainments8525 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ManakiNachinaPaatalu
@ManakiNachinaPaatalu Ай бұрын
Video chivari varaku choosi, sarigga ardham chesukunte telusthundi, CBN chesedi correct ani cheptunnaru.
@vinjamuribhavanarayanachar9634
@vinjamuribhavanarayanachar9634 Ай бұрын
తిన్నదంతా కక్కించాలి అక్రమించుకున్న భూములు స్వాదీనము చేసుకోవలెను
@smilequeen1487
@smilequeen1487 Ай бұрын
అప్పటి చంద్రబాబును కాదని ముందే చెప్పారు కదా బ్రో
@amarg4595
@amarg4595 Ай бұрын
వందల తరాలకు సరిపడా దోచుకున్నారు. ఇప్పుడు ఏమిటి చేయగలరు.
@bspadmanabhabspadmanabha28
@bspadmanabhabspadmanabha28 Ай бұрын
తిరిగి ఇచ్చేయాలని మా అభిప్రాయం బ్రో లేదంటే మంచితనం విలువ తెలియదు
@timmypratic4751
@timmypratic4751 Ай бұрын
ఆర్థిక మూలాల కాదు , అవినీతి సంపాదనే లక్ష్యం,ఆ రెండింటి మధ్య చాలా తేడా ఉంది.
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Ай бұрын
👍
@gvsivaji
@gvsivaji Ай бұрын
ఇంతకీ తమరు ఏమి చెప్పదలుసుకున్నారు? కేసులు పెట్టకపోతే పెట్టలేదని మీరే వీడియో చేశారు. పెడితే ఆర్థిక మూలాల మీద దెబ్బ అని అంటున్నావు. డబుల్ గేమ్ వద్దు.
@jayaraman8161
@jayaraman8161 Ай бұрын
CBN 👍👌
@yarlagaddaharikrishna7985
@yarlagaddaharikrishna7985 Ай бұрын
పతివ్రత పరవనం వందితే తెల్లవారు వూదికిందంట వాలు తప్పు చేసారు కాబాటే కేసు పెట్టరు ఒక తప్పు చేయకపోతే కేసు ఎందుకు పెడతారు
@sagarpatnala3546
@sagarpatnala3546 Ай бұрын
సోదరా వాళ్ళు చేసిన తప్పుకు చట్ట పరంగా చర్యలు తీసుకోవడం కూడా కక్ష సాధింపా?
@prasadcln3776
@prasadcln3776 Ай бұрын
Tappemi kaadu
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Jai jai TDP,,,,
@rehanmaddiletimadhu825
@rehanmaddiletimadhu825 Ай бұрын
అంటే వారెవరు గతంలో తప్పులు చేయలేదనా ?
@jayanthilaljain8837
@jayanthilaljain8837 Ай бұрын
Karma returns
@PrasadAllu-kl5vj
@PrasadAllu-kl5vj Ай бұрын
దోచుకున్నది బయటపెట్టక పొతే వాళ్ళకి భయం ఉండదు ఎలా చెయ్యకపోతే వాళ్ళు మరలా తప్పూ చేస్తూ ఉంటారు
@rahultirumalapalli2481
@rahultirumalapalli2481 Ай бұрын
రోజా అక్క మిస్ అవుతుంది బ్రదర్ 😂
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 Ай бұрын
Corect
@user-eh8fk1rx1n
@user-eh8fk1rx1n Ай бұрын
సీబీన్ గారు పెద్దగా ఏమి చేయలేదు అని కామెంట్ చేశారు అసలు వైసీపీ వాళ్ళ ను ఏమి చేయలేదు రాష్ట్రము బాగుపడాలి అన్నా బాగుండాలి అన్నా వైసీపీ ఉండకూడదు ఆ ప్లేస్ లో కాంగ్రెస్ రావచ్చు
@sagarpatnala3546
@sagarpatnala3546 Ай бұрын
Yes. వైఎస్సార్సీపీ కన్నా çongress చాలా బెస్ట్
@archana5020
@archana5020 Ай бұрын
Yep you're right
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
ఈ విషయాలను తప్పు పట్టలేం, ప్రస్తుత పరిస్థితుల్లో.
@kondruramanjaneyulu2866
@kondruramanjaneyulu2866 Ай бұрын
Action తీసుకుంటే..ఒక గోల....తీసుకోకపోతే....ఒక గోల....🙏
@ssvrpkumar846
@ssvrpkumar846 Ай бұрын
Top 10 leader's చేసిన పనులు మంచివా? ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు ఏమీ ఫీల్ avvaru
@DayanandaKumar832
@DayanandaKumar832 Ай бұрын
పెద్దిరెడ్డి లిక్కర్ గురించి మర్చిపోయారు
@KRKumarKolikapogu
@KRKumarKolikapogu Ай бұрын
AP పోలీసులు, CID అరెస్ట్ చేస్తే వారికి సింపతి వస్తుందని అనుకోవడానికి వాళ్ళు గడిచిన 5 సంవత్సరాలు ఎంత దోచుకున్నారో, ఎన్ని అరాచకాలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వారిని అరెస్ట్ చేస్తే ధర్నాలు, రాస్తారోకులు చేయరు. మంచి పని చేశారని సంతోషిస్తారు. ED, CBI రంగంలోకి దిగితే మోడీకి జగన్ దత్తపుత్రుడు కాబట్టి కేసులు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతాయి. వివేకానంద రెడ్డి గారి హత్యకేసులాగా....!
@sunilkumardupakuntla8837
@sunilkumardupakuntla8837 Ай бұрын
This is very very important. Jagan tried to target the econmic roots of CBN and TDP. So now TDP has to ensure that same happen with Jagan. This should be atmost priority.
@RameshB.17
@RameshB.17 Ай бұрын
But there is a slide difference between Jagan garu and CBN garu.... ILLEGAL AND LEGAL. Just adding two letters meaning will change. Jagan garu chooses illegal option and CBN garu chooses legal option.
@archana5020
@archana5020 Ай бұрын
​@@RameshB.17👍👍
@kthukaram5601
@kthukaram5601 Ай бұрын
Manem.గారు, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా వుంది. వాళ్ళు చేసేవి క్షమించరాని నేరాలు. అలాంటి వారిని వదిలేయాలా?
@user-vs6sn8sd2w
@user-vs6sn8sd2w Ай бұрын
సార్, కూటమి ప్రభుత్వం చట్ట పరంగా చేస్తారు, వైసీపీ వాళ్ళు ఇస్తానుసారంగా, అన్యాంగా కేసులు పెట్టినారు, చట్టం తన పని తాను చేసుకోవడం మంచిదే కదా. ప్రజ లకు న్యాయం గా పరిపాలన చేస్తే చాలు సార్, నిజమైన బీద వాళ్లకు మాత్రమే పథకాలు ఇవ్వాలి.
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
Jc బ్రదర్స్,గొట్టిపాటి రవికుమార్ ఇంకా చాలా మందినీ ఆర్థికంగా ఎలా దెబ్బతేసారో చూశాం. ప్రతీకార చర్య తప్పకుండా ఉండాలి.
@user-yi4dd8zg2q
@user-yi4dd8zg2q Ай бұрын
ANNA ఏమిటేలియని బాబు గారికి అన్ని తెలియపరిచారు ఇప్పుడు బాబు YENDHUKU oorukuntaru
@archana5020
@archana5020 Ай бұрын
Well said sir
@jayapalreddyk6208
@jayapalreddyk6208 Ай бұрын
Abbo ee revenge jagan thone Stat kaledu 1983 nunchi ilane undi 1999 lo kuda Ilane jarigayyi 1999-2004 lo kuda ilane jarigaayi
@RamaKrishna-pe9hv
@RamaKrishna-pe9hv Ай бұрын
​@@jayapalreddyk6208proofs pettu ra babu.
@RamaKrishna-pe9hv
@RamaKrishna-pe9hv Ай бұрын
​​@@jayapalreddyk6208ade time lo kullubothu tanam tho 11 cases pettadu YSR
@krishnaraoy4895
@krishnaraoy4895 Ай бұрын
బ్రతి సిమెంట్ సాక్షి టీవీ పేపర్ బంద్ చేయాలి
@vinjamuribhavanarayanachar9634
@vinjamuribhavanarayanachar9634 Ай бұрын
ఇసుక,గనులు,బియ్యం,భూములు దోచేసారు
@ramaraosri9502
@ramaraosri9502 Ай бұрын
మంచిది 🏹 మీకు మీరు అలా ఉహించుకోవటం మీ విజ్ఞత కే చెల్లు. తప్పు చేసే వాళ్ళని వదలటం అంటే కలికాలం మహిమ.
@pmn1973
@pmn1973 Ай бұрын
@pchittemma2822
@pchittemma2822 Ай бұрын
అంతా దేవుడి script మన చేతుల్లో ఏముంది srinivas 😂😂😂
@svsatyanarayana7978
@svsatyanarayana7978 Ай бұрын
అన్న వాళ్ళు అసలు తప్పులుచేయలేదా
@abdulwahabshaik4856
@abdulwahabshaik4856 Ай бұрын
Yes this is right 👍👌💯🇮🇳🙏🙏🙏
@venkatchowdary7034
@venkatchowdary7034 Ай бұрын
ముల్లు నీ,ముల్లు తో నే చేయాలి బ్రదర్.....and వాళ్ళు చేసిన అక్రమాలను కట్టడి చేయడం లో తప్పు లేదు బ్రో
@harekrishnallb2343
@harekrishnallb2343 Ай бұрын
వైసీపీ వారు దూచుకున్న ఆస్తులు, డబ్బులు ప్రభుత్వం తీసుకోవాలి.
@pinkyponkyshots4567
@pinkyponkyshots4567 Ай бұрын
What is wrong in it No worries Must take ACTION
@mohanraom252
@mohanraom252 Ай бұрын
వాళ్లకి ఏమన్నా కొమ్ములు వచ్చినయా శ్రీనివాస్ గారు
@murugeshbullet1528
@murugeshbullet1528 Ай бұрын
Anna meere చెప్తున్నారు అవినీతి సొమ్ము అని ఆ సొమ్ము ని అరికట్టాలి కదా తప్పేముంది
@santhosh_official_000
@santhosh_official_000 Ай бұрын
కక్ష సాధింపుల పరిపాలన సరికాదు చంద్రబాబు నాయుడు గారు..😢😢
@chennampallisrinath8772
@chennampallisrinath8772 Ай бұрын
Babu garu chesthunnadi correct srinivas garu
@bysanikamalhaasan329
@bysanikamalhaasan329 Ай бұрын
వాళ్లు ఐదేళ్లలో ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేదాని గురించి కూడా మాట్లాడండి
@Save.hinduism
@Save.hinduism Ай бұрын
Waiting for Roja....
@ramachandrasarma6967
@ramachandrasarma6967 Ай бұрын
దెబ్బకొట్టడం అనే పదం వాడకూడదు తప్పుచేసిన వారిని ఉపేక్షిస్తే అవినీతిని అలవాటౌతుంది
@vinjamuribhavanarayanachar9634
@vinjamuribhavanarayanachar9634 Ай бұрын
తప్పు సరిచేయడానికి చాలా సమయం కావాలి
@aakash3755
@aakash3755 Ай бұрын
What about roja
@padhmagogineni2101
@padhmagogineni2101 Ай бұрын
Tappu ledhu
@rambabuilla388
@rambabuilla388 Ай бұрын
👌👌👍
@pasupuletiprabhakar9944
@pasupuletiprabhakar9944 Ай бұрын
తప్పు లేదు తమ్ముడు.... రాజకియం మారింది.... మనము మారాలి... కానీ చంద్రబాబు చేస్తే ప్రజలకు మంచే జరుగుతుంది
@sureshvlogs8340
@sureshvlogs8340 Ай бұрын
ఎవరికీ ఎన్ని కేసులు వున్నా ఏమౌతుంది? పనిష్మెంట్ వుండదు. అసలే మనది దిక్కుమాలిన వ్యవస్థ కదా...
@narayanaswamy4982
@narayanaswamy4982 Ай бұрын
కొడాలి గాని మీద 50 కేసులు పెట్టినా తక్కువే
@mallikarjunabandari8176
@mallikarjunabandari8176 Ай бұрын
ఇందులో కొత్త ఏమి కనిపించడం లేదు బ్రో...ఈ గేమ్ వల్లే ఆడరు కనుక ముగింపు కుడా వారికే భాగా తెలుసు..
@neelamprasad8799
@neelamprasad8799 Ай бұрын
అన్నా ఎవరు గురించి ఎవరితో పోలుస్తుంటారు కొంచెం గుర్తుపెట్టుకుని నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అది గుర్తు పెట్టుకోండి
@user-ex2xx1df2q
@user-ex2xx1df2q Ай бұрын
వారు చేశారు కాబట్టి వాళ్ళని ఓడించారు.. మీరు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఒడిస్తారేమో సార్. మీరు కల కాలం సీఎం గా ఉండాలి
@suryachandrarao3309
@suryachandrarao3309 Ай бұрын
అక్రమాల మీద కేసులు పెడితే తప్పేముంది. ప్రజల సొమ్ము ఎవరు దోచుకున్న వారిని వదిలిపెట్టకూడదు
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g Ай бұрын
👌🙏🏻🙏🏻🙏🏻
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 Ай бұрын
👌👍🙏💐🇮🇳
@achari62kvk28
@achari62kvk28 Ай бұрын
ఒకళ్ళు నేర్పారు...నేర్చుకొన్నాలి..ప్రాక్టీసు చేయాలి కదా..నేర్చుకొన్న దాన్ని
@sabbisettiveeravenkatanage8699
@sabbisettiveeravenkatanage8699 Ай бұрын
Yes 👍
@VS-pp8nc
@VS-pp8nc Ай бұрын
అవినీతి continue కావాలా?
@vishnusanampalli7979
@vishnusanampalli7979 Ай бұрын
Poni em cheyaloo mere cheppandi srinu garu... prajalaku ibbandi lekunda em chesina legal ga that is ok. And vallanu ala cheyadam lo tappu ledu
@devops-telugu
@devops-telugu Ай бұрын
There is a significant difference: In the past, TDP members were targeted by YCP with the intention of damaging their financial status through grudge-based actions. However, now, several YCP leaders have been involved in numerous illegal activities, and the current government is taking legal action against them. This distinction should be highlighted in your video. Unlike them, CBN is not resorting to grudge-based tactics; he is taking a different approach. So its not the past approach. Please be fair with clear and open analysis.
@psnraju7998
@psnraju7998 Ай бұрын
Cbn చేస్తున్నది కరెక్ట్.
@rameshbabu-ic1tb
@rameshbabu-ic1tb Ай бұрын
Anna నాయకులు ను టార్గెట్ చేసి ఒకడు ఇంట్లో కూర్చున్నాడు, అలాగే చేస్తే మనం కూడా షెడ్ కు పోవాల్సిందే
@anjaiahdama6557
@anjaiahdama6557 Ай бұрын
Dear srinivas You are wrong. Already those people's history is different.
@krishnamedas5895
@krishnamedas5895 Ай бұрын
Yes all illegal activities should be controlled but YCP went on legal businesses as well why you compare TDP with YCP
@kondaiahsetty9169
@kondaiahsetty9169 Ай бұрын
Not wantedly cases sir, this is real cases note this point
@raghavendraraochalla
@raghavendraraochalla Ай бұрын
Sir correcte chestunaru.
@pujalavenkatakrishna1906
@pujalavenkatakrishna1906 Ай бұрын
అండమాన్ జైల్ కు పంపండి
@archana5020
@archana5020 Ай бұрын
Thappem ledu alaage cheyyali
@ravienterprises8696
@ravienterprises8696 Ай бұрын
When they behaved unconstitutional ,should they be left alone. Not right.
@user-fq5iq8un1i
@user-fq5iq8un1i Ай бұрын
Daadulu cheste thappu ....legal action theesukunte thappu .....yemi chaiyaka poina thappu....yemi chaimantaru.....srinu gaaru
@Hellohihello294
@Hellohihello294 Ай бұрын
Your videos are good and realistic, I am following from one year
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 Ай бұрын
వాళ్లలో సజ్జల తప్ప కీలకమైన నాయకులు ఎవరు...
@bkadiyala2838
@bkadiyala2838 Ай бұрын
Caselu pettaru annav kadha bro..... Kodhiga aa case lu nijamoo kadhoo kuda cheppu bro......
@suparnagopal2909
@suparnagopal2909 Ай бұрын
Meeru kaksha ante memu oppukomu,ayyo ante aa karma make vachi thagulthundhi.
@greengawd
@greengawd Ай бұрын
మీరు తప్పుడు interprtations చెయ్యకండి. For example, "అమరావతి ఒక్కటే ఫోకస్ చేస్తున్నారు అంటరాని వైజాగ్ మెట్రో కూడా చేస్తున్నారు" కొంతమంది చేసిన నేరాలు / ఆరోపణలు మీద కేసు లు పెడితే "ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారు" ఎందుకయ్యా నీకు తెలిసీ తెలియకుండా ఇటువంటి
@srikanthbhimineni114
@srikanthbhimineni114 Ай бұрын
Mari rojaa
@mokshagnakaranam1945
@mokshagnakaranam1945 Ай бұрын
Chattaparya charyalu tiskovadam lo tappu ledhu
@Indian-lx5si
@Indian-lx5si Ай бұрын
Sir ap development kosam tappadhu
@mopurumurali48
@mopurumurali48 Ай бұрын
భయ్యా అలా చేయకపోతే చేతకాని తనం కిందకి వస్తుంది. విర్రవీగిన వారికి అలాగే ఉంటుంది మరి.
@janibattula5729
@janibattula5729 Ай бұрын
అలాగే జగన్ మోహన్ రెడ్డి పథకాలు కూడా అంతే కసి తో ఇవ్వమని చెప్పండి సార్.
@radhikadevi4737
@radhikadevi4737 Ай бұрын
Avineethi chesi sampadisthe mari siksha thappaduga legalga
@joyfulever3
@joyfulever3 Ай бұрын
CBN correct 🙏💃💃
@user-di3du4ex8b
@user-di3du4ex8b Ай бұрын
Ante tappu cheste voorukovala andi
@HarinathMala
@HarinathMala Ай бұрын
కేసు లు ఎందుకు సర్ వాలు దోచుకున్న డబ్బు తీసుకొని ప్రభుత్వం కి వాడితే సరిపోతాది
@indianjvv4571
@indianjvv4571 Ай бұрын
ముప్పుతిప్పలు కాదు, ముప్పతిప్పలు
@Mamu143Birava
@Mamu143Birava Ай бұрын
తినవా రా ❤️
@gkspark70
@gkspark70 29 күн бұрын
ఆట మొదలుపెట్టిన బటన్ రెడ్డి, ముగింపు పలికిన నాయుడుబాబు🙏🤨
@lakshmannaidu5356
@lakshmannaidu5356 Ай бұрын
జగనకి 2024 లో పెట్టిన గతే చంద్రబాబును 2029లో పడుతుంది
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@user-bb1zu4ys3g
@user-bb1zu4ys3g Ай бұрын
are they deserved to register case against them or not? you should explain that?
@telugutechnews.
@telugutechnews. Ай бұрын
Vellali…100 % …jai cbn Jai tdp
@user-op4vw4kk2f
@user-op4vw4kk2f Ай бұрын
Target kadu bro Chattam thana Pani thanu chesthe Ela vuntundo chupisthunnadu
@jagatid1464
@jagatid1464 Ай бұрын
2019 nundi 2024 varaku unnavallu andaru tappa chesaru kabatte case lu pedutunnaru... Vallanta amayukulu la cheputunnaru meeru.....
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 12 МЛН