No video

BJP Vs Congress in By Elections: ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి బిగ్ షాకింగ్ న్యూస్ | Gundusoodhi PINN

  Рет қаралды 64,827

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Ай бұрын

#bjpvscongress #Indianelections #bjpinelection #congressvsbjp #journalistsrinivas
BJP Vs Congress in By Elections: ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి బిగ్ షాకింగ్ న్యూస్ | Gundusoodhi PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 471
@Nagveer
@Nagveer Ай бұрын
పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Avna babu then you should compare the price increase from 2004 to 2014 Before that learn the inflation From 2004 to 2014 under UPA inflation is 8.1 From 2014 to 2024 under NDA inflation is 5.2 Now tell me under whose period price is high
@Nagveer
@Nagveer Ай бұрын
@@pedadasiddardha9655 yep, similar to increase our Salaries and reduce the gas rates.
@MohammadAfzalali-qw8ku
@MohammadAfzalali-qw8ku 25 күн бұрын
😊😊❤ 1:33
@rambabuilla388
@rambabuilla388 Ай бұрын
BJPఓడిపోవటనికి కారణం మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి పేటతవు అనే అలోషన్ వాళ్లకు ఓటు వేయకపోతే హిందువులు కాదు అనే వాదన
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
100% correct weather
@sukumarjonnalagadda6649
@sukumarjonnalagadda6649 Ай бұрын
I don't agree completely but partially true
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Congress di congress (India) di
@sskprl
@sskprl Ай бұрын
BJP is losing strength slowly.
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Ай бұрын
బిజెపి ఓడిపోతే... అప్పుడు నీ ఇంటికి ISIS తీవ్రవాదులు వస్తారు,దూల తీరుద్దీ.
@RSmtlm
@RSmtlm Ай бұрын
మోడీ గారు ఆంధ్రకు చేసిన ద్రోహం మా తిరుమల వెంకన్న స్వామి ఊరికే వదిలిపెట్టడు .
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Mari me congress chesi dhroham ni netina petukundatdu tell me which party (Congress) bifurcated AP and made AP state in trouble
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Yes 💯💯💯💯💯💯💯💯💯,,%
@Krishnadevaraya1
@Krishnadevaraya1 Ай бұрын
​@@pedadasiddardha9655 Andhuke galilo budida ayyadu okaru
@simmavijay
@simmavijay Ай бұрын
​@@pedadasiddardha9655Mari spl status istha Ani tirupathi devudu meedha promise chesi ivvaledhu ga Modi.
@sivaprasadmadakam
@sivaprasadmadakam Ай бұрын
ఈ లోపు కేంద్రం నుంచి పోలవరానికి రావాల్సిన 70% నిధులు తెచ్చుకోవాలి .
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 Ай бұрын
ఈ 5 ఇయర్స్ బాబు బీజేపీని ఫుల్ గా వాడుకోవాలి
@AKAwarenessPoint
@AKAwarenessPoint Ай бұрын
AP govt BJP ki support cheyyakudadhu
@anilthakkilapati9221
@anilthakkilapati9221 Ай бұрын
​@@AKAwarenessPoint e 5years vadali
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 Ай бұрын
​@@AKAwarenessPoint bjp ki support cheyaka tappani paristhiti. INDIA kutami ekkuva time nilabadadu black mailers &lukalukalu yekkuva
@AKAwarenessPoint
@AKAwarenessPoint Ай бұрын
@@anilthakkilapati9221 Vizag steel plant ni privatization chestanu antunte inkem vaadutharu cheppandi..Modi administration lo Govt organisations Anni brastabattipoyayi...
@anilthakkilapati9221
@anilthakkilapati9221 Ай бұрын
@@AKAwarenessPoint of course but present scenario no way that is true
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
అయ్యా మోదీ తాత వెళ్లే ముందు వాడేసుకోండి సీబీన్ gaaru😂😂😂😂
@sdjjraju8865
@sdjjraju8865 Ай бұрын
Vare YCP PAY TM chadalapu vedhava CBN vatesu kovadam kadura mee nayakudu kallu pattu kuntannadu adi chudu nikrustapu sannasi vedhava
@nagamantriudaykumar4200
@nagamantriudaykumar4200 Ай бұрын
Nijamey
@krrmdpl
@krrmdpl Ай бұрын
ఒరే నాయనా..... మోడీ ఫిట్ గా వున్నాడు. CBN కన్నా వయసులో చిన్న వాడు కనుక నువ్వు మొదట చెంబుగాన్ని తాత అనాలి. కావాలంటే చూడు....... CBN ముందు చనిపోతాడు మోడీ కంటే. పెద్ద వాళ్ళే ముందు పోతారు కదా....
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Ай бұрын
ఖచ్చితంగా భవిష్యత్లో బీజేపీ కి గడ్డుకాలమే.
@jmohanraogolla
@jmohanraogolla Ай бұрын
AP ki Subhaparinamam
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
పాపం బీజేపీ....రాముడు కూడా కపడలేకపోతున్నాడు..దేవుడు ధర్మం వైపు ఉంటాడు దేవుని నమ్మినవాడు vipu కాదు అది..వారికి అర్థం కాదు
@indirak4596
@indirak4596 Ай бұрын
Rama miru unnaru
@BasubabuBasubabu
@BasubabuBasubabu Ай бұрын
😂😂😂😅😅😅
@rainbow9418
@rainbow9418 29 күн бұрын
BJPని రాముడు కాపాడలేకపోతున్నాడు..కానీ కాంగ్రెస్ ను అల్లా జీసస్ కాపాడుతున్నారు..అందుకే 99 ఇచ్చారు..ఇందులో అల్లావి ఎన్ని ‌సీట్లు జీసస్ వి ఎన్ని సీట్లు భయ్యా..
@palasubbarao5018
@palasubbarao5018 Ай бұрын
అంటే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పారా శ్రీను గారు మీరు
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
అసలు నితీష్ కుమార్ ఇప్పుడే NDA కూటమి నుండి పోతే దరిద్రం పోయిద్ది...టిడిపి కి మంచి గ్రిప్ దొరుకుతుంది..
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Ай бұрын
మీరంతా దేశ వినాశన కారులు.నరేంద్ర మోడీ లాంటి ఉత్తమ ప్రధాని భారత దేశములోనే కాదు ప్రపంచంలోనే లేడు.ఏమి దిమాకులురా మీవీ.తూ...మీ బతుకులు చెడా.
@sree974
@sree974 Ай бұрын
మొన్న Ap లో కూడా తిరుపతి ఎంపీ పోయింది గా
@saraahvenkat
@saraahvenkat Ай бұрын
ఒకటి మాత్రం నిజం మోడీ భారత్ ను ప్రపంచం లో ఏ దేశం శాశించే దమ్ము లేకుండా చేసాడు.
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
KONTHAMANDHI.PANIKI.MAALINA.VAALLA.VISHLESHANA...
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
BHARATHADESHAM.ABHIVRUDHIKI.BRAND.AMBAASIDOR.MODI.
@janishashaik1059
@janishashaik1059 Ай бұрын
Pakkene unna Nepal Valla map lo mana bihar area Nepal De Ani raasindi ,ipudu chepandi
@rafishaik9199
@rafishaik9199 Ай бұрын
తమ్ముడు మణిపూర్ మారణ హోమానికి కనీసం అపని పరంబోకు వెధవ ప్రపంచాన్ని ఏం శా సి స్త డు.
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Ай бұрын
@@NagarajuGanta-sm3gj 100% అక్షర సత్యం.
@shankarsiva9800
@shankarsiva9800 Ай бұрын
సెంట్రల్ లో కాంగ్రెస్ ఏపీలో బాబు గారు కావాలి🎉🎉
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Appudu gaani Desam sanknaki pothadhi
@adjforever
@adjforever Ай бұрын
​@@pedadasiddardha9655adi ee gorre vedhavalaki teliyatledu. Fafam CONgress time lo bomb blasts sangati marchipotunnaru. Gajani burra gallu
@shankarsiva9800
@shankarsiva9800 Ай бұрын
@@pedadasiddardha9655 emkadule bro
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
@@shankarsiva9800 re |u cha first go and see the situation of the country before 2014 Asalu AP state bifurcate chesi AP ki e Paristhiti thisukuvachindi me congress bey Re |u cha ela 2019 lo oka nechudiki vote vesi AP sakanakinchari epatiki marava ra
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Ай бұрын
Antha nee istama
@rkenglish3910
@rkenglish3910 Ай бұрын
BJP ని పంపించాలి LIVING COST దారుణం 😊
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
E sollu ni gospells chepuko Congress time lo cost of living is reasonable ? Once go and compare inflation rate And recently in Karnataka ne lanti |u cha gaalu Congress ki vote vesina papaniki in Karnataka living cost has increased more than three times then before And also once go through the inflation rate In 2004 to 2014 under UPA inflation rate is 8.1 In 2014 to 2024 under NDA inflation rate is 5.2 Now tell me under whose era living cost is more Before comparing rates of essential commodities and oil prices from 2014 and 2024 compare rates of 2014 with rates in 2004
@rkenglish3910
@rkenglish3910 Ай бұрын
Gospel ఏంట్రా గొట్టంగా... I am a Hindu and I am an Indian.... Do you what is cost of living... How much money is to be spent to live out of your earnings Price of oil,petrol,rice, dall etc... Who's responsible for ... Don't brand useless fellow... Gospel అంటే g మీద..... హిందువునే... మోదీ అనే exploitors నీ అర్థం చేసుకోలేని వాడిని కాదు
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Congress, congress (India) anni marchestada
@RukminiBejugam
@RukminiBejugam Ай бұрын
ఈ గొర్రెలకు ఎందుకు బ్రదర్ చెప్పుడు ​@@pedadasiddardha9655
@simmavijay
@simmavijay Ай бұрын
​​@@pedadasiddardha9655babu nuvvu rich emo memu kaadhu. Memu torture choosthunnam ee rates tho. Repu memu gudi mundhu velli musti etthukovali ee Modi malli vasthey.
@sainikBharat
@sainikBharat Ай бұрын
Jaggu తో అక్రమ సంబంధం పెట్టుకున్న బీజేపీ అంతరించి పోవాలి.
@sudheerk67
@sudheerk67 Ай бұрын
అయ్యా, ఉప ఎన్నికలు జరిగిన దాదాపు అన్ని స్థానాలు, BJP వి కాదు. కొంచెం తగ్గండి.
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi Ай бұрын
కానీ అన్ని స్థానాలలోనూ ఇప్పుడు పోటీ చేసింది అని మీరు గ్రహించండి.
@sudheerk67
@sudheerk67 Ай бұрын
@@TRNGupta-se9vi అవును మరి.. 100 సీట్లు కూడా రాని congi కుక్కలు గెలిచారు. కానీ, మెజారిటీ మిస్ అయిన పార్టీ అద్ధహపాటాలానికి పోయింది. Strong hold లేని స్థానాలు ఒక పడింటిని ఓడిపోతే, అదీ ఉప ఎన్నికలో, బీజేపీ భూస్థాపితం. మీ అందరి లాజిక్ కి దండాలు.
@sudeerkumarps4426
@sudeerkumarps4426 Ай бұрын
West Bengal, Panjab non BJP ruling akkade 5-6 poyavi
@bhaskarravilla5040
@bhaskarravilla5040 Ай бұрын
వైజాగ్ లో ప్యాలెస్ కట్టి జగన్ ఓడిపోయింది తెలంగాణలో సచివాలయం అయితే కేసీఆర్ ఓడిపోయింది అయోధ్యలో రామాలయం కట్టి బిజెపి పోయింది
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Re fruit ga the loss of BJP in Uttar Pradesh is due to candid selections, most of the candidates selected in Uttar Pradesh are unfit and also nada has rejected on 35 recommended candidates by Yogi , And also UP lo Purvanchal areas lo caste politics chala ekuva in spite of Yogi and RSS warning regarding the candidate selection BJP didn't cared Before telling this please keep this in mind that BJP has wondered 10 MLC seats in Maharashtra out of 13
@adjforever
@adjforever Ай бұрын
​@@pedadasiddardha9655santoshinchaniyi brother taruvatha 2029 lo edustaaru le malli. Already edustunnaru. Yedo chinna santosham vachindi. Taruvata vekki vekki edustaaru le kadupu manta tho
@mans3926
@mans3926 Ай бұрын
@@pedadasiddardha9655avuna? Nijamaa? Prajalu vote lu vese election, MLA vote vese election teda telusaa? Yogi pedda boku ayite 2022 lu 250 seat laku enduku parimitam ayyindi?
@veeranjaneyareddy3336
@veeranjaneyareddy3336 Ай бұрын
Mari amaravathi lo rajadhani kadhithey chandrababu odipothada
@simmavijay
@simmavijay Ай бұрын
​@@adjforeverchuddham le evaru yedustharo.
@వైచిప్ప
@వైచిప్ప Ай бұрын
ఈ సారి, సముద్రంలో మునిగి ఉన్న ద్వారకను అధానికి కాంట్రాక్టు ఇచ్చి మరీ బయటికి తీస్తా అని హామీ ఇచ్చి ప్రజల చెవిలో కమలం పువ్వు పెడితే సరిపోద్ది. 😂😂😂
@BasubabuBasubabu
@BasubabuBasubabu Ай бұрын
😂😂😂😂😅😅😅
@SK-jm4it
@SK-jm4it Ай бұрын
😂😂😂😂
@rainbow9418
@rainbow9418 29 күн бұрын
ఈ దరిద్రపు మనస్తత్వపు మాటలు వలనే 1000 ఏళ్ళు పరాయి పాలనలో బ్రతకవలసి వచ్చింది భారతదేశం.. ప్రపంచానికి జ్ఞానం విజ్ఞానానికి నిలయంగా ఉన్న దేశం ఈ రోజు ఈ దుస్థితికి వచ్చింది... అయోధ్య రామాలయం నిర్మాణం అంత వెటకారంగా ఉందా నీకు... 500ఏళ్ళు లక్షలాది ప్రాణ త్యాగానికి దక్కిన ఫలితం అది..నీ కంటికి పచ్చ పార్టీ పొరలవలన కనిపించడం లేదు గానీ అది గుడి మాత్రమే కాదు..రాముడు భారతీయ ఆత్మ అతని మార్గం ప్రపంచ ప్రజలకు మార్గదర్శనం..రామాయణం నేర్పిన విలువలతోనే భారతీయులు జీవిస్తున్నారు...నీ బోడి ఓటు కోసం ఆ జగదాభి రామున్ని తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు...ఎల్లకాలం ఏ పార్టీ పరిపాలనా చేయలేదు.గెలుపోటములు దైవాధీనం...కానీ ఈ దేశం ఉన్నంత వరకూ మోదీ,BJP పేరు నిలిచిపోతుంది.రాబోయే తరాలు రాముడు పుట్టిన చోట రాముడికి పోరాడి గుడి కట్టిన మోదీ and teamను ఈ దేశం మరిచిపోలేదు..... నాకు తెలిసి మోదీకి ఇంత కన్నా పెద్ద achievement లైఫ్ లో లేదని నా భావన
@ramesh_patnaik
@ramesh_patnaik Ай бұрын
నాతోనే రాజకీయం చేస్తారా అని రాముడే అయోధ్య లో ఓడించాడు
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Re |u cha UP lo odipovadaniki main reason akada candidates selections caste politics especially in Purvanchal areas Ayodhya former MP lalu Singh medha already anti-incumbency udhi even last time he won there with narrow margin in spite of that BJP has still given the ticket to him
@arjaraog7675
@arjaraog7675 Ай бұрын
10 సంత్సరాలు వున్నా ఏ పార్టీ అయినా ఆటోమెటిక్ గా వ్యతి రేకం వస్తుంది. ఎంత మంచి చేసిన అంతే!!!
@shobhanbabu9428
@shobhanbabu9428 Ай бұрын
మధ్యలోనే పోతే దేశానికి పట్టిన దరిద్రం పోతది .
@nvenkatesh5562
@nvenkatesh5562 Ай бұрын
బీజేపీ దేశాభివృద్ధి మాట పక్కన పెట్టి కేవలం పార్టీ అభివృద్థి మీద మాత్రమే దృష్టి సారించారు ఫలితం అనుభవించక తప్పదు.
@siddharth6505
@siddharth6505 Ай бұрын
BJP administration meedha focus pettaka pothe 2029 gelavadam kashtam, ee budget lo Income tax thaginchali, economy meedha focus pettali. Leka pothe Modi bye bye anthe.
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
ఇప్పుడు కూడా కాంగ్రెస్ EVM నీ bleam చేస్తారు అహ్😂
@dev.6654
@dev.6654 Ай бұрын
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత గేమ్ చేజింగ్ మొదలవుతుంది రాసుకో 💯
@vamsinarisetty5003
@vamsinarisetty5003 Ай бұрын
మరి ఖాన్ గ్రేస్ హిందువులను కన్వర్ట్ చేసి, అబద్ధాలు చెప్పి గెలిచింది.మనం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టే.❤
@aliahamed7799
@aliahamed7799 Ай бұрын
మోడీ దే నాకు 😂😂😂😂😂
@vamsinarisetty5003
@vamsinarisetty5003 Ай бұрын
@@aliahamed7799 నువ్వు రాహుల్ గాడిది నాకుతావా 🤣😂😂😂
@rafishaik9199
@rafishaik9199 Ай бұрын
ఒరేయ్ గాడిద? దేశాన్ని యీ గొప్ప స్థాయికి చేర్చింది కాంగ్రెస్ రా, పెడ తిని, ఇచ్చలు తాగించినా నీకు తెలిసిరస్లేదంటే నువ్వు మాట పిచ్చి నాకో,, Ani ardha.jai Hind,jai congress.
@rafishaik9199
@rafishaik9199 Ай бұрын
​@@aliahamed7799, correct bro
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Ай бұрын
ఈ విషయం...కాంగ్రెస్ పార్టీ సంకనాకే హిందువులకు తెలియదు.
@varmakoduri9171
@varmakoduri9171 Ай бұрын
ప్రజల అభిమానం తో గెలవాలి అని కాకుండా, రాజకీయ ఒత్తిళ్ళతో పార్టీల మీద దాదా గిరి చేసి అధికారం లో ఉండాలని చూస్తే ఫలితం అనుభవించక తప్పదు.
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 Ай бұрын
Like no 1 chinababu🎉🎉🎉
@Hindu-rashtra-bharath
@Hindu-rashtra-bharath Ай бұрын
You are correct.....Budget and taxation system will decide their fate.....
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 Ай бұрын
ఇది కరెక్ట్
@user-ov9vt2vh1t
@user-ov9vt2vh1t Ай бұрын
If 2 Big Parties withdraw their support to BJP, BJP Will contact to DMK or SP or some other parties to form Govt, so TDP Will not withdraw the support to BJP, so becarefull for TDP don't withdraw their support to BJP. We need lot of funds from Present Govt, to develop Andhra Pradesh.
@nihalgulvers
@nihalgulvers Ай бұрын
dmk or sp chachina bjp vaipu vellaru bro
@chaitanyavinay101
@chaitanyavinay101 Ай бұрын
​@@nihalgulvers Avasaram eytu aeyina marchachu brother
@ravivarigi6198
@ravivarigi6198 27 күн бұрын
Yes correct
@tilucks2324
@tilucks2324 Ай бұрын
ఐతే దేవుడు లేడా..లేక భాజపా లో లోపం ఉందా?
@Indian-lx5si
@Indian-lx5si Ай бұрын
15yrs ante ekkuva sir
@user-rh9hv7ng4u
@user-rh9hv7ng4u Ай бұрын
2017 lo GUJARATH assembly electionlo BJP ki majoritykanna okka seat matrame vacchindi appudu kooda BJP close annaru 2019lo 303 seats single BJP ki vacchi antha easy kaadu third termkooda 240 seats ante antha easy kaadu
@mans3926
@mans3926 Ай бұрын
2019 pulwama cheyinchukunnaru
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Maharashtra lo 48 votes tho ok mp neggaru Akkada shivsena nu duram chesukokunds unte party damage ayyyedi kadu Akkada bjp vs thakarey party ncp ni Shivsena party's ni party presidents nunchi partylu lagesukunnaru
@vijaykumarkanakala1307
@vijaykumarkanakala1307 Ай бұрын
Tq sir
@MKCRICKETPREDICTION5553
@MKCRICKETPREDICTION5553 Ай бұрын
బ్రో మన్నం. జరుగుతునాది. చాపగలం కాని జరగపోయింది. .. యవరు చాపగలరు..
@trajatalari1403
@trajatalari1403 Ай бұрын
Yes yes
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi Ай бұрын
అది నిజమే శ్రీను గారు నెక్స్ట్ బీజేపీ రాదు, కాంగ్రెస్ వస్తుంది.
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 Ай бұрын
బీజేపీ ఎంత క్రుంగిపోతే అది ఆంధ్రప్రదేశ్ కు శుభసుచకం
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Re k0ja this because of your Congress separating ap now ap is facing troubles
@tilucks2324
@tilucks2324 Ай бұрын
ఏ పెద్ద ప్రాజెక్టూ నిరంమించలేదు. వందే భారత్ రైళ్ల వలన ..ఖర్చు పెరుగుతుంది. అవినీతి స్కామ్ చేసినవారికి మద్దతు..విదేశాలకు పంపడం. స్విస్ ఖాతాలు..వివరాలు లేవు
@alluri143
@alluri143 Ай бұрын
శ్రీనివాస గారు అక్కడ అంతా అధికార పార్టీ లు విన్ అయ్యారు అండి
@balusjp
@balusjp Ай бұрын
ఏ సారి BJP ఓటమి కి...... ఓల్డ్ పెన్సన్ పునరుద్ధరణ చేయకపోవడం ఒక పెద్ద కారణం...
@sirisworks5716
@sirisworks5716 Ай бұрын
As I expected
@SudhakarrajuSrinadharaju
@SudhakarrajuSrinadharaju Ай бұрын
బి జే పి ని హిందువు లు పూర్తిగా నమ్మడము లేదు
@kunaparaju4037
@kunaparaju4037 Ай бұрын
బాబు గారి 53రోజుల జైలు,,,,ఖర్మ ఫలితం బీజేపీ మోడీకి గిఫ్ట్
@SG-br2sn
@SG-br2sn Ай бұрын
I am a Hindu, I am a RSS person, I am a BJP supporter but I dont like Modi Sha, its not the old BJP follow values now they following only for power.
@nanishaik9629
@nanishaik9629 Ай бұрын
శ్రీనివాస్ అన్నయ్య .కరెక్ట్ గా మాట్లాడుతున్నారు
@mohansalagalla
@mohansalagalla Ай бұрын
ఇది ఒక రకంగా ఆంధ్ర ప్రదేశ్ కి మంచిది. చంద్ర బాబు గారు ఏది అడిగినా చచ్చినట్లు చేస్తారు
@anjireddy8721
@anjireddy8721 Ай бұрын
BJP sitting seats only 5 seats out of 13 seats....BJP lost only 3seats out of 13 seats...This is not a big lost for bjp ...don't project bjp lost all the seats..
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k Ай бұрын
In 2029 Central govt general elections , BJP will get seats in Loksabha below 200 only. It will not come to rule.
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 Ай бұрын
❤❤❤❤❤ దేశానికి పట్టిన శని వదిలింది త్వరలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Appudu gaani desam Sanka nakinpodhi, e dasaniki asalaina dharidram me Rahul and Congress next vachedi ne rahul gadi r0nku mogudu Yogi Adityanath
@samuelbabujupalli2745
@samuelbabujupalli2745 Ай бұрын
present అప్రటిక emergency నడుస్తున్నది ఇది నిజం
@YaswanthKrishna-pu2sk
@YaswanthKrishna-pu2sk Ай бұрын
Bengal lo lokasabha elections lo TMC maximum seats gelichindhi. Kabbati ippudu assembly elections lo TMC gelichindhi. 2) tamilnadu lo DMK conform ga gelusthundhi Ani telusu 3) Punjab lo AAP government lo vundhi kabbati gelichidhi 4) himachala lo ippudu vundhi congress party government. 2029 LO STATES LO BJP WAVE RAVACHU
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 Ай бұрын
ఈ లోగ చంద్రబాబుగారు తొందరపడాలి
@balusjp
@balusjp Ай бұрын
Congress ippudu old pension scheme midha focus pedithe CONGRESS dhe rajapeetam mariyu supreme court lo MP MLA la pension mida case kuda avuthundhi ......srinivas anna e visayam midha analysus cheyyandi ........ Chala helpful video
@sureshyadav-vb8gs
@sureshyadav-vb8gs Ай бұрын
మీరు congress party lo చేరండి brother
@RukminiBejugam
@RukminiBejugam Ай бұрын
అతను ఎప్పటి నుండో కాంగ్రెస్ బ్యాచ్
@srinivasguruvilli962
@srinivasguruvilli962 27 күн бұрын
Rahul ki antha scene ledhu.. gujarat lo..
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Ай бұрын
Well said sinu, what you said 100/cent correct.
@nagaraju2528
@nagaraju2528 Ай бұрын
ఉప ఎన్నికలది ఏముంది... వీటి వల్ల ఏమైనా అధికారం గల్లంతు అవుతుందా... అయినా డబ్బులు ఇవ్వకుండా ఓట్లు ఎలా పడతాయి...పాపం ఎవరికైనా డబ్బులు అవసరమే... రకరకాల రూపాల్లో డబ్బులు డిమాండ్ చేయాలి... ఇవ్వకపోతే ఓట్లు వేయకూడదు.. ఇది రాజకీయం అంటే... భారత దేశమా మజాకా నా..
@rizzmhmd
@rizzmhmd Ай бұрын
Gujarat lo bjp NXT kuda.... congress Archaka palana, Emergency rojulu evaru marchipoleru.... Bjp safe India...
@trajatalari1403
@trajatalari1403 Ай бұрын
ఈ దేశాన్ని సంకనాకిస్తున్న బిజెపి పార్టీ కావాలి
@Shiva-bp8ry
@Shiva-bp8ry Ай бұрын
You are wrong we want bjp they got 8 seats from telangana...and you go back to history in jammu and kashmir how many soldiers and common people died in jammu and kashmir
@bogeanreddy
@bogeanreddy Ай бұрын
కేంద్ర ప్రభుత్వం మొత్తం చంద్రబాబు గారు చేతుల్లో ఉంది బాబు గారు ఏదీ కావాలి అంటే అది ఇవ్వాలి లేదంటే అంతే
@user-ln6vf5er6r
@user-ln6vf5er6r 28 күн бұрын
Next 2029 లో కూడా బీజేపీ యే గెలుస్తుంది..
@sskprl
@sskprl Ай бұрын
🎉
@itpavankumar
@itpavankumar Ай бұрын
The main reason for bjp is incometax and gst middle class people not able to live. So they need to do something on it.
@Alphapowermind
@Alphapowermind Ай бұрын
Warning bells for Hindus. Wake up
@Sai-msdian
@Sai-msdian Ай бұрын
Bjp hindus chesindi emi ledu
@kishorenadella1028
@kishorenadella1028 Ай бұрын
​@@Sai-msdianram mandhir
@kishorenadella1028
@kishorenadella1028 Ай бұрын
​@@Sai-msdianand krishnudi gudi matura lo Kasi lo actual shivudi gudiki kuda nermisthe baguntundhi alage Ap ki help cheyali babu vadukovali enka India ki bjp jobs thevali enka poverty slow ga thageyali farmers ne adukovali ala unte Mali bjp kachitanga vasthundhi ekkada thappulu cheykunda unte
@adjforever
@adjforever Ай бұрын
Adi matram jaragadu vallu gaadha nidra lo vunnaru
@adjforever
@adjforever Ай бұрын
​@@Sai-msdianmari Khangress emaina chesinda? Emergency time lo Hindus ki family planning operations chesi Muslims ni matram touch cheyaledu. Adi chalada?
@sltlrscpvachrmpntp
@sltlrscpvachrmpntp 29 күн бұрын
Repu union budget lo AP ki sariga lekunte modi gadi government katham
@satyaganta3539
@satyaganta3539 Ай бұрын
మీరు చెప్పినట్లు జరిగితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఎవరు ఏమనుకున్నా ఇది తధ్యం.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Re k0ja if Congress comes first nasanam ayedhi Andhra Pradesh bey
@satyaganta3539
@satyaganta3539 Ай бұрын
@@pedadasiddardha9655ఏంట్రా మడత కొజ్జా ఎవడి భావాలు వాడు వ్యక్తికరించుకునే హక్కు ఉన్నపుడు నీకెంట్ర్ర నొప్పి ఎర్రి పుష్పం
@kosik.32
@kosik.32 Ай бұрын
గుర్తుపెట్టుకో.
@balusjp
@balusjp Ай бұрын
Srinivas anna...Central govt employees ki old pension scheme midha oka video Cheyyandi pls.....Ade congress ki balam kudanoo..........
@sksagarpatnaik4557
@sksagarpatnaik4557 Ай бұрын
May 2025 ki bjp party padepothudi they are selling all goverment sectors to adani one more thing why got losts in ayodhya because they told they will cancel the reservation for all the backward castes they will change in Constitution this the reason bjp got this sitution
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Tell this nonsense to s coundral p igs like you before giving this nonsense statement first you should know that BJP never said that they were going to change the constitution and cancel the reservations it is the fake news spread by your Congress , 2025 BJP padipothadha small correction in same 2025 me congress address lekunda pothadhi , BJP never said that they will change the constitution tell me one thing who has done the changing in constitution Should I give you the details of communal bill in 2014 which is introduced by congress
@ramaraju8647
@ramaraju8647 Ай бұрын
Cost of living ,corruption
@user-vo5lv1mm4z
@user-vo5lv1mm4z Ай бұрын
మనదేశానికి పట్టిన శని జగన్ కెసిఆర్, మోడీ ఈ ముగ్గురే
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Small correction madesanikibpatina asalaina sani Rahul Sonia KCR Jagan Should I remind you how Sonia Rahul has bifurcated Andhra Pradesh
@rafishaik9199
@rafishaik9199 Ай бұрын
2024 లె ఘోరంగా ఓడిపోయింది
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Ай бұрын
మీరంతా..మొగని సొమ్ము తిని మిండెని పాట పాడే కంత్రి గాండ్లు.
@jaganmohan5980
@jaganmohan5980 Ай бұрын
మొదలయింది…..12 వ గంట!!!
@Satyanarayana16545
@Satyanarayana16545 Ай бұрын
మతం , సొంత ఎజండా , అహంకారం , వైసీపీ లాగా ఎంతసేపు ప్రతిపక్షాని తిట్టడం ఇలాంటి ధోరణి ఉంటే ఎవరు హర్షించరు 10 yrs లో ఏమి గొప్పగా చెప్పుకో దగ్గ విశేషాలు లేవు అంత అంబానీ , adhani లు ని పెంచి పోషించారు , ఎంప్లాయిస్ వొద్దు , ప్రావిటిజేషన్ , ప్రజలకి నష్టమే తప్ప నిజాలు ఎన్నో ఉన్నాయి , కానీ దాచి కపట నాటకాలు ఆడుతున్నారు , నెమ్మదిగా గ్రాఫ్ పడిపోతూఉంది congress కళ్లు తెరిస్తే బాగుపడొచ్చు అంతర్గత పోరు నుండి బయట పడితే పుంజుకోవచ్చు,
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Telling about communal tell me one communal violence initiated by BJP Including Delhi riots by Tahir Hussain (Aap counsellor) Bangalore riots by post shared by congress MLA nephew Hijab issue by pfi (as they fail to politicize Bihar railway issue to get advantage in UP elections) Manipur issued by Kuki Christians (militant sympathizers) who started the violence on Meities against High Court judgement
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
And what you said 10 years ga chepidagavi leva BJP has taken so many daring decisions where your Congress always getting back of Like abrogation of article 370 to implementing caa So many roads and infrastructure had been developed And also me congress Total 70 years IIT - 16 , IIM - 13 , AIIMS - 7 But BJP in Just 10 years IIT - 7 , IIM - 8 , AIIMS - 13(another 6 are process total - 19)
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
Re p ig ga you are telling something about Ambani , me ambani and @d ane ni me Congress ela poshinchindo chepamantva You are telling something about privatisation re |u cha first you should know that privatisation will help to increase the economy and create more employment edhi kuda teliyadha
@saikirank513
@saikirank513 Ай бұрын
Nu AP kosam BJP ki against antav brother, but India gurinchi aalochinchali 1st ani naa feeling bro... Congress time lo howz the country & ipoudu ela vundi under BJP... NDA alliance lo ne govt padipotundi ani antunnav, mari INDI alliance lo worst parties vunnai, appudu country situation enti
@srinivaskonkamalla8970
@srinivaskonkamalla8970 Ай бұрын
Modigareka vadhu ani janam alochana nijam kuda vadhiu bjp lene enka evaraina
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 Ай бұрын
ఏం కాదు నాయనా ఇక వెయ్యి సంవత్సరాలు బిజెపి పరిపాలిస్తుంది నెక్స్ట్ సింహాలు ఎంటర్ అవుతాము
@gundlaravi6673
@gundlaravi6673 Ай бұрын
మన కర్మకు బి జే పీ బాధ్యత వహించ దు
@RamaKrishna-wj1nu
@RamaKrishna-wj1nu Ай бұрын
బీజేపీ గవర్నమెంట్ పోయి congress వస్తే INDIA శంక నాకి పోద్ది అప్పుడు గానీ తెలీదు బీజేపీ కోసం. CONGRESS పాలన లో ప్రపంచ దేశాలు ఇండియా ని పనికిమాలిన దేశంగా చూసేవి. ఇప్పుడు అవే దేశాలు ఇండియా ను చూసి భయపడుతున్నాయి. అది బీజేపీ గొప్పతనం.
@RukminiBejugam
@RukminiBejugam Ай бұрын
Ap people అలాగే నాకుతారు కాంగ్రెస్ నమ్ముకుంటే వాళ్లకు అలవాటే
@soganurramudu2260
@soganurramudu2260 Ай бұрын
నిన్న వెలువడ్డ 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి, ఒక స్థానంలో బీజేపీ ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు ఈ స్థానాల్లో కాంగ్రెస్ కూటమే అధికారంలో ఉంది, అవి బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఒకటి మహారాష్ట్ర అనుకుంటా. బెంగాల్ లో ఇక ఎన్నికలు అవసరం ఉండదు ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ని కాదని బీజేపీ కి ఓటు వేస్తే, వేసిన వాళ్ళని చంపుతారు లేదా బతుకు దుర్బరం చేస్తారు, కేంద్రం, కోర్టులు ఏమీ చేయలేవు, అధికారం,కనీసం గా గెలుపుకు కావాల్సిన మేర బెదిరింపులు, /భయం ఉంటాయి, దీనికి కారణం దాదాపు 40%ఉన్న రోహింగ్యా ముస్లింలు, వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్లి టీఎంసీ కి ఓటు వేయకపోతే చంపుతామని, దాడులు చేస్తామని బెదిరిస్తారు,మమతా బెనర్జీ ముస్లిం కావడం వల్ల బెంగాల్ ని ఇస్లామిక్ రాజ్యం గా మార్చాలని చూస్తోంది ఆమె పట్ల ఉన్న భయం కారణంగా ఎవరికి వేసామో గుర్తు పట్టలేరు అనే నమ్మకం ఉన్నవాళ్లు, తెగించిన వాళ్ళుమాత్రమే బీజేపీ కి ఓటు వేస్తారు, కానీ అది గెలవడానికి చాలదు, పార్లమెంట్ ఎన్నికల్లో కోర్టు చెప్పినట్టు ఎక్కడా లేనంత సైన్యాన్ని బెంగాల్ లో ఉంచితే అతి కష్టం మీద బీజేపీ కొన్ని స్థానాలు మాత్రమే గెలిచింది, ఆ స్థాయిలో సైన్యం ఉండకపోతే బీజేపీ ఒక్క స్థానం లో కూడా గెలిచేది కాదు, ఎన్నికల తర్వాత ఎన్ని వందలమంది హిందువుల్ని చంపారో లెక్కలేదు, కేసులు, ఆధారాలు ఉండవు. ఎన్నికల కౌంటింగ్ తర్వాతకూడా సైన్యాన్ని అక్కడే ఉంచాలి అని కోర్టు చెప్పిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో గ్రహించచ్చు, తమిళనాడు లో కూడా దాదాపు ఇదే పరిస్థితి, ఇప్పుడు కర్ణాటక, కేరళ, పంజాబ్ లలో కూడా ఇలాగే తయారు అయ్యింది,రేపు తెలంగాణా ఇలాగే కాదని గ్యారెంటీ ఇవ్వలేము, మాన ప్రాణాలు, ఆస్తులు, విద్య, వైద్యం కన్నా ఇవ్వకపోయినా నెలకు ఇంత ఇస్తాము అన్న మాటకు హిందువులు ఏ స్థాయిలో లొంగిపోతున్నారో ఈ పరిస్థితి ద్వారా అర్ధం అవుతుంది.ముస్లిం జనాభా ఏ స్థాయిలో పెరుగుతోందో హిందూ జనాభా అదే స్థాయిలో తగ్గుతోంది దానికోసమే హిందువుల్ని తాగుబోతులుగా తయారు చేసారు. ఇప్పటికైనా హిందువులు ఒక్కమాటకు కట్టుబడితే బతుకుతారు లేకుంటే మళ్ళీ దేశం మొత్తం ముస్లిం పాలనలోకి పోతుంది.
@luckyyyb3122
@luckyyyb3122 Ай бұрын
Hinduvulu lo main unity undadu....Modi BJP central lo lekapothey e paataki India lo enni bamb blast lu ayyaevoo lekka veyyalekapoyevallam
@karthikv1611
@karthikv1611 Ай бұрын
Vache other state assembly lo kuda udipovali bjp. Apudu ap ki chala benifit.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Ай бұрын
State separation chesi AP ni nasinam chesindhi me congress ra |u cha
@karthikv1611
@karthikv1611 Ай бұрын
@@pedadasiddardha9655 daniki vote vesindi bjp kadara lafange
@Malyadriyenumula
@Malyadriyenumula Ай бұрын
ఫైవ్ ఇయర్స్ మోడీ ఈసారి ఉండదు. నిజం ఇది మీరు చెప్పింది.
@nandishkumar5264
@nandishkumar5264 Ай бұрын
That's a good news
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 Ай бұрын
Ysjaganmoanreddy, విజయసాయిరెడ్డి, గాలిజనార్ధనరెడ్డి లాంటి వాళ్ళకిఅండదండలుగా ఉంటే BJP పరిస్థితి ఇలాగే ఉంటుంది.
@personalcommunication947
@personalcommunication947 Ай бұрын
But in AP , BJP may rise that's why TDP taken alliance is it ? As a TDP supporter what do you say Mr anchor
@SreenivasuBuddana-kd3dn
@SreenivasuBuddana-kd3dn Ай бұрын
జై జై తెలంగాణ కూటమి ప్రభుత్వం (t టీడీపీ, జనసేన, bjp)🌹❤️💕😍👌👍🙏
@user-dt8rn6lf8k
@user-dt8rn6lf8k Ай бұрын
మికు బీజేపీ నచ్చదు ఎందుకు అంటే మికు ప్యాకేజీ యివదు గనుక
@Jaga6093
@Jaga6093 Ай бұрын
Vijayanagaram lo rama mandiram dhwamsam chesina kuda modi jagan tho friendship chesadu. Anduke ramudu ayodhya nunchi BJP ni pampinchesadu.
@venkyy644
@venkyy644 Ай бұрын
ఒకటి గుర్తు పెటుకో ఆకడ కాంగ్రెస్ గెలవలేదు
@ravichandra22
@ravichandra22 Ай бұрын
By your logic NDA can't maintain alliance with BJP and 3 partner's. But INDI Alliance can maintain with Congress and 28 partners 😂😂 If JDU or TDP breaks - TMC Will join on condition of New PM candidate. TMC is once part of NDA
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 Ай бұрын
GST, petrol cost thagginchi, raithulu vusuru thagili mothham potharu, ippudu jagrathhapadali
@EnthusiasticBeach-dg8yq
@EnthusiasticBeach-dg8yq Ай бұрын
Loksabha veru Asembly veru Loksabha lo 2029 lo bjp malli tappakunda gelustundi
@yugandharuvteki4937
@yugandharuvteki4937 Ай бұрын
Rahul anna will become pm sure
@Pinky12717
@Pinky12717 Ай бұрын
Bjp hatao.garebi hatao.jai ho congress 🎉🎉🎉
@gorlenarasingarao112
@gorlenarasingarao112 Ай бұрын
శ్రీనివాస్ గారు ఇదే ఆదోని చూసుకుని మన చంద్రబాబు గారు జాగ్రత్తగా వాడుకోవాలి అండి అప్పుడు చంద్రబాబు గారు అంటే ఏంటో bjp కి అర్థం కావాలి
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 2,6 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН