No video

GURTHUNCHU KONDI SARU MA GUNDELLO KOLUVAINARU

  Рет қаралды 16,013

Ramchender Bheemvamshi

Ramchender Bheemvamshi

Күн бұрын

• Kethaki sangameshwara ...
రచన,గానం, ఎడిటింగ్
- రాంచందర్ భీంవంశీ
సంగీతం - పోలీస్ మనోహర్
రికార్డింగ్ - RK స్టూడియో
జహీరాబాద్
గుర్తుంచుకొండి సారు
మా గుండెల్లో కొలువైనారు
మరచిపోకండి సారు
మమ్మిడిచి వెళుతున్న మీరు
బదిలీపై వెళ్తున్న మీరు
మమ్ము బాధల్లో ముంచుతున్నారు
||గుర్తు||
అలిగినప్పుడు అమ్మ నాన్నయ్యినారు
ఆటల్లో పాటల్లో నేస్తమయినారు
బెంచి మీద పిచ్చి గంతులు వేస్తుంటే
చిలిపి చేష్టల చిన్ని కృష్ణుడు నేనైతే
మంకు లెక్కలు చేసి మర్లబడ్డప్పుడు
బుద్ధి మాటలు చెప్పి బుద్ధుడైయినారు
విద్యా వనములో వికసించే మొగ్గల
పూజకు పనికొచ్చెపూలను చేశారు
మాటల పన్నీరు మీరు
మీ టీచింగ్ స్టైలే వేరు...
||గుర్తు||
గణితాలు గుణితాలు చందస్సులు నేర్పి
మట్టి బొమ్మలకు ప్రాణాలు పోశారు
భూగోళ భౌతిక ఆమ్లాలు నేర్పి
బంగారు భవితకు బాటలు వేశారు
వందలాది కోట్ల మస్తిష్క నాడుల
జ్ఞాన పుస్తకాలు మీరు
మీరడిగితే గురు దక్షిణేమివ్వగలను
ఏకలవ్యుని వేలివ్వగలను
సవ్యసాచి సారు మీరు
సమసమాజ దిక్సూచి మీరు
||గుర్తు||
కోటిమంది సూర్యచంద్రులు ఉన్న
విజ్ఞానమిచ్చేది మీరు
నింగిలోన తారలెన్ని వెలుగుతున్న
చందమామ వెలుగు వేరు
అజ్ఞాన చీకటి ముసిరిన బతుకుల్లో
వెన్నెలై వెలిగినారు
సాక్షాత్తు బ్రహ్మ స్వరూపులు మీరు
ప్రత్యక్ష దైవము మీరు
సరస్వతి దూత మీరు
విద్య దాత సారు మీరు
||గుర్తు||
మీరు ఇడిసి ఎల్లెటి ఊరు
మళ్ళెప్పుడొస్తారు సారు
ఆటోగ్రాఫు రాయు సారూ
మా గుండె మీద మీ పేరు
ఈ ప్రాంతాన్ని విడిచిన పరదేశమెళ్లిన
మమ్ముల మరువద్దు సారూ
ఏ స్టేజ్ కెళ్ళిన ఏరోప్లేన్ లో తిరిగిన
మిమ్ముల మరువము సారు
మా జ్ఞాన నేత్రాలు మీరు
మా బతుకులు దేవుడు సారు
||గుర్తు||
రాంచందర్ భీంవంశీ, జహీరాబాద్

Пікірлер: 18
@Shaikarshad-q7h
@Shaikarshad-q7h 7 күн бұрын
Super sir❤ so beautiful
@kistappabuchi2558
@kistappabuchi2558 23 күн бұрын
ప్రాస బాగుంది
@ramachandramurthychiluveru8784
@ramachandramurthychiluveru8784 2 ай бұрын
A good teacher can change the young boys, and youth, and his shishya a good citizen of BHARATH.
@nagalaxmilaxmi914
@nagalaxmilaxmi914 Ай бұрын
Good teacher teach,best teacher explaine,most better teacher inspires like u sir ,good song
@vanichannel7244
@vanichannel7244 26 күн бұрын
చక్కని సాహిత్యానికి ప్రాణం పోశారు నీ గానంతో.లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు.
@user-yl9nx6hx6f
@user-yl9nx6hx6f Ай бұрын
Superb song iam proud of as a teacher
@vijayasreemande5596
@vijayasreemande5596 Ай бұрын
Super song sir
@yamunabai2518
@yamunabai2518 Ай бұрын
Super sir
@dr.nagnathjemshetwar7771
@dr.nagnathjemshetwar7771 2 ай бұрын
Super duty❤❤
@dr.nagnathjemshetwar7771
@dr.nagnathjemshetwar7771 2 ай бұрын
❤❤
@sonymusicst
@sonymusicst 2 ай бұрын
Super 😍 sir
@ramchenderbheemvamshi5099
@ramchenderbheemvamshi5099 2 ай бұрын
Thank you 🙂
@ShyluKundru-vd1gg
@ShyluKundru-vd1gg Ай бұрын
Dhaya chesie song lyrics lo pampandi
@ramchenderbheemvamshi5099
@ramchenderbheemvamshi5099 Ай бұрын
గుర్తుంచుకొండి సారు మా గుండెల్లో కొలువైనారు మరచిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు బదిలీపై వెళ్తున్న మీరు మమ్ము బాధల్లో ముంచుతున్నారు ||గుర్తు|| అలిగినప్పుడు అమ్మ నాన్నయ్యినారు ఆటల్లో పాటల్లో నేస్తమయినారు బెంచి మీద పిచ్చి గంతులు వేస్తుంటే చిలిపి చేష్టల చిన్ని కృష్ణుడు నేనైతే మంకు లెక్కలు చేసి మర్లబడ్డప్పుడు బుద్ధి మాటలు చెప్పి బుద్ధుడైయినారు విద్యా వనములో వికసించే మొగ్గల పూజకు పనికొచ్చెపూలను చేశారు మాటల పన్నీరు మీరు మీ టీచింగ్ స్టైలే వేరు... ||గుర్తు|| గణితాలు గుణితాలు చందస్సులు నేర్పి మట్టి బొమ్మలకు ప్రాణాలు పోశారు భూగోళ భౌతిక ఆమ్లాలు నేర్పి బంగారు భవితకు బాటలు వేశారు వందలాది కోట్ల మస్తిష్క నాడుల జ్ఞాన పుస్తకాలు మీరు మీరడిగితే గురు దక్షిణేమివ్వగలను ఏకలవ్యుని వేలివ్వగలను సవ్యసాచి సారు మీరు సమసమాజ దిక్సూచి మీరు ||గుర్తు|| కోటిమంది సూర్యచంద్రులు ఉన్న విజ్ఞానమిచ్చేది మీరు నింగిలోన తారలెన్ని వెలుగుతున్న చందమామ వెలుగు వేరు అజ్ఞాన చీకటి ముసిరిన బతుకుల్లో వెన్నెలై వెలిగినారు సాక్షాత్తు బ్రహ్మ స్వరూపులు మీరు ప్రత్యక్ష దైవము మీరు సరస్వతి దూత మీరు విద్య దాత సారు మీరు ||గుర్తు|| మీరు ఇడిసి ఎల్లెటి ఊరు మళ్ళెప్పుడొస్తారు సారు ఆటోగ్రాఫు రాయు సారూ మా గుండె మీద మీ పేరు ఈ ప్రాంతాన్ని విడిచిన పరదేశమెళ్లిన మమ్ముల మరువద్దు సారూ ఏ స్టేజ్ కెళ్ళిన ఏరోప్లేన్ లో తిరిగిన మిమ్ముల మరువము సారు మా జ్ఞాన నేత్రాలు మీరు మా బతుకులు దేవుడు సారు ||గుర్తు|| రాంచందర్ భీంవంశీ, జహీరాబాద్
@pavanimorthad4784
@pavanimorthad4784 27 күн бұрын
Tq sir chala Baga rasaru🎉🎉
@yamunabai2518
@yamunabai2518 Ай бұрын
Super sir
@kammagonipremalatha3497
@kammagonipremalatha3497 Ай бұрын
Super sir
@marthayamala8297
@marthayamala8297 Ай бұрын
Super sir
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 12 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 23 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 16 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 12 МЛН