గ్యాస్ స్టవ్ ఇలా రిపేర్ చేయండి | Gas Stove Repair In Telugu | How To Repair Gas stove Home

  Рет қаралды 4,440,342

Smiley Swarupan

Smiley Swarupan

3 жыл бұрын

గ్యాస్ స్టవ్ ఇలా రిపేర్ చేయండి | Gas Stove Repair In Telugu | How To Repair Gas stove In5Min At Home
#gas #gasstove #gasstoverepair #gasstoverepairintelugu
my new video gas stove repair very
very useful video I hope like share
and comment please subscribe my
channel support me friends🙏🙏
follow me
Instagram
/ smiley_swarupan
Facebook
touch. Smiley-Swa...
#smileyswarupan
#gas
#gastaove
#gasstaoverepair
#gasstaoverepairintelugu
#howtogasstaoverepair
#howtogasstaoverepairin5min
#howtogasstaoverepairathome
#veryeasygasstaoverepair

Пікірлер: 4 500
@RaviKumar-zn6io
@RaviKumar-zn6io 3 жыл бұрын
..మంట తక్కువగా ఉందని . నేను షాపు తీసుకెళ్తే నాకు 750/- రూపాయలు తీసుకున్నాడు. ఈ వీడియోని మూడుసార్లు చూసి నేర్చుకున్నాను. చాలా చాలా థాంక్స్ మేడం గారు.
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@rajuavula5120
@rajuavula5120 2 жыл бұрын
@@SmileySwarupan u
@srikurmanadha.enterprises
@srikurmanadha.enterprises 2 жыл бұрын
@@SmileySwarupan hi
@aamerfarhan6660
@aamerfarhan6660 2 жыл бұрын
01
@sudhamani2555
@sudhamani2555 2 жыл бұрын
@@srikurmanadha.enterprises superma
@jsarala612
@jsarala612 Жыл бұрын
ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ముఖ్యమైన చిట్కా సింపుల్ గా , చక్కగా, వివరముగా, చెప్పారు కృతజ్ఞతలు అండి.
@SmileySwarupan
@SmileySwarupan Жыл бұрын
Thank you
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 Жыл бұрын
🌹🙏 థాంక్స్ మేడమ్... స్టవ్ రిపీరి గురించి చక్కగా వివరించారు. ఇక మీదట మా ఇంట్లో స్టవ్ మేమే రిపేరి చేసుకుంటాము. 🌹🙏☑️
@nandanamkarunakar9581
@nandanamkarunakar9581 9 ай бұрын
ఇలా మంట రావడం లేదని రిపేర్ చేసేవాడిని పిలిస్తే 700 రూపాయలను తీసుకొన్నారు..చాలా సంతోషం.
@umamaheshwarrao8004
@umamaheshwarrao8004 2 жыл бұрын
ఎంతో ఉపయోగకరమైన చిట్కాలు అందించినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు...
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@venkatakoteswarideviponnur2893
@venkatakoteswarideviponnur2893 2 жыл бұрын
సూపర్ అబ్బా!!👌🏽👏🏼👏🏼ఇంత సింపులా !!Thank'u so much 🤝🏽👍🏽
@NethraNethra24
@NethraNethra24 7 ай бұрын
Ma ఇంట్లో కూడా గ్యాస్ మంటే రావట్లేదు నేను ఈ వీడియో చూసి ట్రై చేశా మా ఇంట్లో గ్యాస్ రెడీ చెయ్యడానికి ఫైనల్ గా సక్సెస్ అయ్యింది ఇప్పుడు గ్యాస్ మంట బాగా వస్తుంది e వీడియో మాకు బాగా హెల్ప్ అయ్యింది thank u madom
@prakashrao6446
@prakashrao6446 10 күн бұрын
Super. Fantastic. Mam. Tq tq tq
@prakashrao6446
@prakashrao6446 10 күн бұрын
This. Video. Is. Very. Useful. Each. House. Wife. Tq tq. Mam
@JASHU.EDITING
@JASHU.EDITING 6 ай бұрын
సూపర్ మేడమ్ గారు మీ చిట్క మాకు బాగా ఉపయోగపడింది tq tq so much
@srinivasachakravarty8624
@srinivasachakravarty8624 Жыл бұрын
Good information andi. నలుగురికి ఉపయోగపడేది.థాక్సండీ
@SmileySwarupan
@SmileySwarupan Жыл бұрын
Thank you
@sarigasariga2309
@sarigasariga2309 3 жыл бұрын
లాక్ డౌన్ సమయంలో మా స్టౌఇలా ఇబ్బందిపెట్టింది మీ వీడియో చూసి స్టవ్ రిపేర్ చేసి మళ్ళీ వాడుకుంటున్నాం ఈ సమయములో డబ్బులు మరియు సమయం ఆదా చేసుకున్నం థాంక్స్
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
ధన్యవాదములు
@nagahari979
@nagahari979 2 жыл бұрын
@@SmileySwarupan tq
@prasadarao6833
@prasadarao6833 2 жыл бұрын
చాలా thanks madame. చాలా clear గా చక్కగా చెప్పారు. All the best. God will bless you always.
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@Balu-jd6im
@Balu-jd6im 2 жыл бұрын
సింపుల్ గా చెప్పారండీ చాలాబాగాచేసారు 🙏💐👍
@malashrimalashri9643
@malashrimalashri9643 2 жыл бұрын
Very good job thanks
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you andi 🙏
@koduruadiki1480
@koduruadiki1480 Жыл бұрын
Manchi vishayam chepparu andi. Na stove kuda ade problem. Me video chusanu kada..Nene swayam ga rapaire chestanu. Thank you andi..
@krishnamurthyracha
@krishnamurthyracha Жыл бұрын
చాలా బాగా చెప్పారు 👌
@nailarts-ro3ls
@nailarts-ro3ls 2 жыл бұрын
చాలా చాలా సంతోషం మేడం గారు 🌺💐🌷
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@venkatakotinarayanaraokall9287
@venkatakotinarayanaraokall9287 Жыл бұрын
మంచి ఉపాయం చెప్పినందుకు ధన్యవాదాలు మేడం గారు...మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ని మీరు చెప్పిన ఉపాయాన్ని ఉపయోగించి మా గ్యాస్ స్టవ్ ని బాగు చేశాను మేడం గారు... ధన్యవాదములు మేడం గారు ఒక మంచి ఉపాయాన్ని చెప్పినందుకు
@murtymsn3087
@murtymsn3087 7 ай бұрын
ఈ సమస్యతో పరిష్కారానికై యూ ట్యూబ్ చూసి టెకినిక్ తెలుసుకున్నాను..థేంక్యూ ఫర్ యువర్ యూజ్ ఫుల్ ప్రజంటేషన్.
@prasadrao7133
@prasadrao7133 2 жыл бұрын
Thank you madam for educating all.
@pullaiahsidda9176
@pullaiahsidda9176 3 жыл бұрын
Swaroopa thank you, we solved the same problem in our house. Go ahead.
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@buddeganapathi1787
@buddeganapathi1787 Жыл бұрын
well explained madam.
@nandavaramnsrinivasulu6387
@nandavaramnsrinivasulu6387 2 жыл бұрын
స్వప్నా గారు.....మీరు ఇచ్చిన సలహా చాలా మంచిది. మీకు చాలా ధన్యవాదాలు
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@prasadbollipo504
@prasadbollipo504 2 жыл бұрын
Yes You are 100%correct.we should brush burners with brass brush it will give much more catching ignition. Thanqu You are really positive. May God Bless your.
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you 🙏
@abdulkhadar64
@abdulkhadar64 Жыл бұрын
Chala manchi suggestion madam
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
You explain very neat and clean madam and I am also trying in my house and very good information and thanks and love from Bangalore.
@panda_gaming2643
@panda_gaming2643 2 жыл бұрын
Ma stove kuda ilane manta chinnaga vasthundhi. mi video chusina tharvatha ventane repair chesthe ippudu manta peddhadhiga vasthundhi. Thank you so much ☺
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you for watching andi
@rupeshpera3149
@rupeshpera3149 2 жыл бұрын
Nice information Chala bhaga work aendhi👍👍👍
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 9 ай бұрын
మీరు చేసినట్టు నేను కూడా ఒకసారి చేశాను...badluck..cutting player తో తిప్పేటప్పుడు మొత్తం సెట్ విరిగి చేతికి వచ్చింది. కొత్త స్టవ్ కొనుక్కున్నాను...మరీ పాత స్టవ్ అయితే కొంచెం రిస్క్.....👍
@reddisubbarajakuna8072
@reddisubbarajakuna8072 3 жыл бұрын
We have learnt an easy method mam.thank u
@nareshshukla3366
@nareshshukla3366 2 жыл бұрын
Thanks for explaining your stove cleaning and it is very very useful to every one . It is also save gas.
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@passilaxmilaxmi3255
@passilaxmilaxmi3255 2 жыл бұрын
@@SmileySwarupan ppppppppppppppp
@veeraiahinaganti1942
@veeraiahinaganti1942 2 жыл бұрын
It is true egily stove may be get repair
@sreeramappagarimuralikrish8101
@sreeramappagarimuralikrish8101 2 жыл бұрын
It's very nice explanation. Everyone can understand easily.👌
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you 🙏
@chunchushashirekha1227
@chunchushashirekha1227 Жыл бұрын
Hi, ur tip was very good, it is working thanks to you from so many days i am suffering with low flame of my stove, I tried just once it's very easy process my stove flame became normal, thanks thanks a lot.
@chunchushashirekha1227
@chunchushashirekha1227 Жыл бұрын
Hmmm, just okasari peddhaga vacchi malli small ga vasthundhi, offo malli em cheyalo pls help cheyara
@SmileySwarupan
@SmileySwarupan Жыл бұрын
Néetu cheyandi
@chittibabugurram7790
@chittibabugurram7790 3 жыл бұрын
Thank you madam garu. నేను వెంటనే ఈ work చేస్తాను... Congratulations 🌹🌹🌹
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you andi
@chittibabugurram7790
@chittibabugurram7790 3 жыл бұрын
@@SmileySwarupan వెంటనే మీరు చెప్పినట్లు చేశాను.. సెకండ్ method లొ చేశాను..మొదటి బర్నర్ సెట్ అయ్యింది. రెండవది కాలేదు. సో మొదటి method రేపు try చేయాలి. ఎందుకు అంటే రెండవ బర్నర్ లో డస్ట్ ఎక్కువ వుంది.
@varalakshmivaliveti4479
@varalakshmivaliveti4479 2 жыл бұрын
Omshanti 👏 wow super 👌 i
@lankaadhipathi406
@lankaadhipathi406 2 жыл бұрын
నీట్ గా చెప్పారు...బాగుంది వీడియో.మంచి ఉపాయం చెప్పినందుకు ధన్యవాదాలు
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@Vinodkumarmar
@Vinodkumarmar Жыл бұрын
మంట సరిగా రాలేదని రిపేర్ షాప్ కు తీసుకెళ్తే 360 రూపాయలు తీసుకున్నాడు మీ వీడియో చాలా బాగా ఉపయోగపడింది నాకు థాంక్యూ మేడం
@Sanjana7235
@Sanjana7235 2 жыл бұрын
థాంక్స్ మేడం మీరు చాలా మంచి ఉపయోగకరమైన వీడియో చేశారు నేను ఆ గ్యాస్ పొయ్యి మంట చిన్నగా వస్తుంది ఈ మధ్య నేను రిపేర్ చేయించాలి అనుకున్నాను మీవీడియో చూశాక నేనే రిపేర్ చేసుకున్నాను చాలా థాంక్స్ మేడం
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you andi 🙏
@satyanarayanagandikota726
@satyanarayanagandikota726 2 жыл бұрын
Nadi swayam pakam chastunna e samasyato , baga chepparu , try chesta , GSN.
@boreddyshivareddy1682
@boreddyshivareddy1682 2 жыл бұрын
Very good demonstration andi. Thank you
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@satyadasoju7841
@satyadasoju7841 2 жыл бұрын
medom garu stove repair chala baga chupettaru, very use full in rural villege peoples and every bodyThank you very much
@user-tr8zq1qj4w
@user-tr8zq1qj4w 9 ай бұрын
Verygood 👏
@anithasalmon4160
@anithasalmon4160 Жыл бұрын
Chala chala baga chepparu.... thankyou so much...👍😊
@DhanaLakshmi-om1gz
@DhanaLakshmi-om1gz Жыл бұрын
Supar baga chaparu Nenu tri chesa work indhi thanks
@sreenivasraodonaparthy7608
@sreenivasraodonaparthy7608 2 жыл бұрын
Good One Ma'am, My wife shared this video to me. And I will try second method tomorrow after going to house at my work place.
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@Madhu.dhanusRaja-jk2cz
@Madhu.dhanusRaja-jk2cz 6 ай бұрын
Mi mob no please
@bhatnagaraju6431
@bhatnagaraju6431 Жыл бұрын
Very good method.Simple technic for house wives.
@santhoshyerrolla3373
@santhoshyerrolla3373 Ай бұрын
Tq so much akka ippude try chesanu success ayyindhi
@kanagalaasirwadham376
@kanagalaasirwadham376 9 ай бұрын
Supar madam ఇప్పుడే ట్రై చేసాం నిజంగా చాలా బాగుంది మంట చక్కగా వస్తుంది మీకు మా నిండు వందనాలు అమ్మ
@SmileySwarupan
@SmileySwarupan 9 ай бұрын
Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@manthaninareshkumar9341
@manthaninareshkumar9341 Жыл бұрын
ధన్యవాదములు మేడం 💐💐🙏
@PavanThippaluru
@PavanThippaluru 3 жыл бұрын
Thank you very much andi.. Very nice video.. 🙏🙏 👏👏👏👌
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Welcome
@ChelpuriRamakrishna-zr2zv
@ChelpuriRamakrishna-zr2zv 2 ай бұрын
మీరు చెప్పిన చిట్కా చాలా బాగుంది ఇలాంటివి మరెన్నో 👍
@laxminarsaiahalladi6485
@laxminarsaiahalladi6485 2 жыл бұрын
చాలా బాగుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు,🙏
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you andi 🙏
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 2 жыл бұрын
చాలా బాగా వివరిచ్చారు 🙏🌹👌👍
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@sivvabhasker4112
@sivvabhasker4112 3 жыл бұрын
Very useful information, thanks.
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@nareshpalpanuri5915
@nareshpalpanuri5915 5 ай бұрын
షాప్ కు తీసుకెళ్లి ఇబ్బంది పడే కన్నా చాలా బాగా ఉంది ఇలా రిపేర్ చేయడం 👍👍
@ramulaxmi6882
@ramulaxmi6882 2 жыл бұрын
Hii akka nenu e roju try chesanu 🤗it's worked👍thank you akka 😍
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@sekharpsekhar4970
@sekharpsekhar4970 3 жыл бұрын
Thank you so much Sister its very nice video today we tried its very useful to us 😍
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you
@maddelarameshbabu2322
@maddelarameshbabu2322 3 жыл бұрын
Thank you Mam good message 🙏
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Welcome andi
@sujathasarma1768
@sujathasarma1768 2 жыл бұрын
Swaroopa garu tip chala bagundi nenu choosi try chesanu stove Baga panichesthundi,Inka ilanti videos pettandi.Thank you 👍
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
OK thank you
@lokadasusurender8003
@lokadasusurender8003 9 ай бұрын
చాలా చక్కగా చెప్పారండి చాలా చాలా థ్యాంక్స్
@SmileySwarupan
@SmileySwarupan 9 ай бұрын
Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@Aveera2408
@Aveera2408 3 жыл бұрын
Thanks for the great tip It worked🙂🙂
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@pkrsastry6362
@pkrsastry6362 2 жыл бұрын
good&usefull
@rekhayesu2424
@rekhayesu2424 2 жыл бұрын
Thank you sister 🥰 I'm also having this problem now I try this 👍 be blessed 🙌🥰🥰
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@madhavivlogs22
@madhavivlogs22 2 жыл бұрын
Hi sis ma intlo kuda gassstav purthiga 3,4 months nundi manta ralekunde mee video chusina ventane try chesanu ippudu chala bhaga manduyundhi Thanks sis for the useful information 🤗🤗......
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@saideepthisaideepthi3658
@saideepthisaideepthi3658 2 жыл бұрын
Thank you we got it ......all can do this technique it is very useful.... To all😊
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@ssrmurthy2225
@ssrmurthy2225 Жыл бұрын
Well said madam.Thank u very much.
@vishwanathamviswa3318
@vishwanathamviswa3318 3 жыл бұрын
చాలా చక్కటి ఉపయోగకరమైన విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సోదరీమణి.🙏
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
ధన్యవాదములు అండి
@anilbabu6384
@anilbabu6384 2 жыл бұрын
it's fine. thank you you have shown easy way to clean burner. thank you very much mam....
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@murarisettysudhakarrao71
@murarisettysudhakarrao71 2 жыл бұрын
చాలా బాగా చేసి చూపించారు థాంక్స్ మేడమ్.
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you andi
@vijayababugogineni5453
@vijayababugogineni5453 2 жыл бұрын
Very good tip for house wives as well as all people who involved in cooking. Congratulations
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@kasumuruss1449
@kasumuruss1449 Жыл бұрын
Very simple method Madam thank you
@mounimounika2416
@mounimounika2416 2 жыл бұрын
Super andi nijamga Nen try chesa Very useful information Thank you
@sailajakumari7302
@sailajakumari7302 Жыл бұрын
Thank you andi Nenu second process chesanu meeru cheppinattu. Success ayindi. Thank you so much
@travelmarket1952
@travelmarket1952 3 жыл бұрын
Thank you sister, its very uselfull video to all cooking peoples. and saving their money
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you
@arjunarao5955
@arjunarao5955 3 жыл бұрын
@@SmileySwarupan Zaps AZ l
@meghanatalks4272
@meghanatalks4272 2 жыл бұрын
Akka nenu chesa cha Baga manta vochindhi 👌👌👌
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@kummammahesh1360
@kummammahesh1360 2 жыл бұрын
ఆవున
@emptychannel6000
@emptychannel6000 Жыл бұрын
మీ ట్రిక్ నాకు యూస్ ఫుల్ అయింది ,👏
@premkumarkurakula2189
@premkumarkurakula2189 Жыл бұрын
Thank you మేడం మీరు చాలా బాగా చెప్పారు
@sayedkhaderbasha975
@sayedkhaderbasha975 3 жыл бұрын
Being a lady... You done good job... Appreciate your initiation on solving kichen issues... Great
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you
@panchajanya1969
@panchajanya1969 2 жыл бұрын
Very simple method 👌 Thank you for sharing 🙏🏻
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@let-them-know-uncle
@let-them-know-uncle Жыл бұрын
Very simple method 🙏
@rajikodali1496
@rajikodali1496 8 ай бұрын
మీరు చెప్పినట్టే చేశాను సూపర్ గా పని చేస్తుంది
@kethavathlimbya6557
@kethavathlimbya6557 Жыл бұрын
అర్థమయ్యే విధంగా వంట గ్యాస్ పోయినాయి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అర్థమయ్యే విధంగా వీడియో చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది అందరికీ ఉపయోగపడే వీడియో నేను కూడా మా ఇంట్లో ట్రై చేసి చూస్తాను వాస్తవానికి అయితే ఇది అందరికీ ఉపయోగపడేది 👍
@saiprasadmaddu9355
@saiprasadmaddu9355 2 жыл бұрын
Good explanation how to clean gasburners.Keep it up
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
గ్యాస్ బర్నర్ విడియో మన చానల్ ఉంది చూడండి
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@mohdaiyaz4600
@mohdaiyaz4600 3 жыл бұрын
Thank u Akka.
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you 😍
@jabasteenmuniraj9281
@jabasteenmuniraj9281 Жыл бұрын
E roju ma intlo staw repair aindhi shop ki tisukellaa Lani Unnam video choosinaka Chala chala use full aindhi akka thank you for information ☺
@Firefox70
@Firefox70 8 ай бұрын
Chaala thanks andi. Stove tho eppudu ibbandi pade vallaki problem Intha easy ga solve chesi clear ga chupincharu chaala chaala help indi naku. Nenu me tips chusi inka comments chesina vallani chusaka confidence vachindi. Try chesanu work aindi really thank u andi. Positive ga Comment chesina vallaki kuda thank u. Friends evarina e video chuste doubt vaddu follow Avandi e tip sure ga panichestundi nenu try chesanu result kuda vacchindi Thanks ❤
@SmileySwarupan
@SmileySwarupan 8 ай бұрын
Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@santakumarishaik4470
@santakumarishaik4470 Жыл бұрын
Thank you so much 💓
@ankaiahhm2771
@ankaiahhm2771 2 жыл бұрын
Very simple method Madam. Thank u so much
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@revathimanda9745
@revathimanda9745 2 жыл бұрын
S.. ..nenu 10 years nunchi e ..vidham ga cleaning chesthunnaa.....meeku e idea vachhi video chesaru... excellent.
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
మీ దగ్గర మంచి మంచి టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి
@swapnamaini6341
@swapnamaini6341 18 күн бұрын
Chaaalaaa TQ....madam ..naaku success aeindi...tqqqqqq
@venkateshwerraomuradi6420
@venkateshwerraomuradi6420 2 жыл бұрын
Excellent explanation 👍
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@rkraomeduri9159
@rkraomeduri9159 2 жыл бұрын
Nicely explained thq
@srinusrinivas584
@srinusrinivas584 3 жыл бұрын
Gas stove ni mee video chusi maa. Intlo gas stove repaire chesam
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 3 жыл бұрын
@@SmileySwarupan 🙏
@satyanandammandapalli776
@satyanandammandapalli776 3 жыл бұрын
Thank you for your wonderful message
@saimonmadan5547
@saimonmadan5547 3 жыл бұрын
@@vijayalakshmibalineni1083 afaL8by7
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you
@tonybavvi.....3054
@tonybavvi.....3054 2 жыл бұрын
Tq madem ma intlo e prablam undhi just now e video chustu ela chesa 2minutes lo set aindhi tq madem
@purviishtaa3432
@purviishtaa3432 Жыл бұрын
Thank you andi . use full video ma intlo chesanu work ayindhi
@srisri11982
@srisri11982 3 жыл бұрын
Peddaga ఇబ్బంది.లేకుండా గా స్టవ్ ఎలా రిపేర్ చేసుకో వచ్చో చాల బాగా చెప్పావు గుడ్
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you😍
@srinuvasulu3406
@srinuvasulu3406 2 жыл бұрын
Thank you 🙏🙏🙏🙏🙏
@janakiramjanakiram2560
@janakiramjanakiram2560 2 жыл бұрын
@@SmileySwarupan tq
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you
@padmaanjaiah816
@padmaanjaiah816 2 жыл бұрын
. चाला मंचिगा चेशाव
@sreedharrao5879
@sreedharrao5879 3 жыл бұрын
Useful video super madam Chala easy ga stove repair chesukovachu good
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you 😍
@ramadevisadhu4480
@ramadevisadhu4480 3 жыл бұрын
Ok
@satyavathinemani4739
@satyavathinemani4739 8 ай бұрын
Thankyou for sharing a good technique for increasing the flame in the burners without depending on the gas repairer who charges good amts for even simple repairs usually he advises us to change the nob with hole charging 300 plus service charges
@SmileySwarupan
@SmileySwarupan 8 ай бұрын
Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@user-yi9mx2xk2k
@user-yi9mx2xk2k 8 ай бұрын
Mee video chusi nenu kuda try chesanu Baga success aindhi thank you so much
@SmileySwarupan
@SmileySwarupan 8 ай бұрын
Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@tslaxmi6958
@tslaxmi6958 3 жыл бұрын
tq mam, ee karona time lo bhaga use ful avutundi
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you
@rehanadastagiri2660
@rehanadastagiri2660 3 жыл бұрын
Thank you Soo much akka for your kind information👌👍
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Welcome
@mattasrinu7381
@mattasrinu7381 Жыл бұрын
నేను ఇలాగే చేశాను... 👌👌 working అవుతుంది thankyou akka
@mattasrinu7381
@mattasrinu7381 Жыл бұрын
@lalithadevirayavarapu5475
@lalithadevirayavarapu5475 Жыл бұрын
Thank you so much akka It's very useful and nenu try cheysanu
@vnmusic9363
@vnmusic9363 2 жыл бұрын
TQ అక్క 👏👏
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank you 🙏
@sudhakarsurabhi8469
@sudhakarsurabhi8469 3 жыл бұрын
Hi madam, many thanks for your kind information regarding easy to rectify and increasing flame in respect of LPG Gas stove, i pray the God to give more and more intelligence for uploading useful videos in daily life. May God bless and help to you and your family members. All the best and take very care about Carona.
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you andi
@gopalkrishnarao3676
@gopalkrishnarao3676 3 жыл бұрын
Good advice.thanks
@koteswaraomallavarapu7705
@koteswaraomallavarapu7705 2 жыл бұрын
Your idea super sister naynu ade fallo ayyanu ma stove challa baga manta vastunade tq god bless you 🙏
@SmileySwarupan
@SmileySwarupan 2 жыл бұрын
Thank You For Watching Please Share My Videos Andi ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏
@gouselallu7420
@gouselallu7420 Жыл бұрын
Thank you so much sister.. Naaku baaga use ayyindi 😊
@ramarao1183
@ramarao1183 3 жыл бұрын
Nice explanation sister keep going like this and thank you
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Welcome
@sreenivasulujonnadula9311
@sreenivasulujonnadula9311 3 жыл бұрын
Easy and useful.Thank u madam
@edwardganji4069
@edwardganji4069 3 жыл бұрын
Very informative and educative. Thank you sister.
@SmileySwarupan
@SmileySwarupan 3 жыл бұрын
Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
@rajeshnandan8935
@rajeshnandan8935 Жыл бұрын
chaala baga workout aindhi thanku so much andi memu try chesamu
@shailajaganta9080
@shailajaganta9080 9 ай бұрын
Hai andi, gas stove repair chala easy ga chesukovadam chupincharu. Idi chala usefull video . Thank you for it.
@SmileySwarupan
@SmileySwarupan 9 ай бұрын
Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏
Пробую самое сладкое вещество во Вселенной
00:41
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 107 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:16
Ramoji Film City Full Tour | Must Visit in Hyderabad | RFC Part 01 | Redon Vlogs
46:11
Kranthi Travel Vlogger
Рет қаралды 1,4 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
0:27
Cute ❤️🍭💕🍕🥛🍧🤣
0:11
Koray Zeynep
Рет қаралды 4,2 МЛН
Which water gun won??
0:25
YJTOYNIKOLA
Рет қаралды 9 МЛН