No video

Hadzabe tribe village in Tanzania 🇹🇿 | part 5 | Uma Telugu Traveller

  Рет қаралды 826,126

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Hadzabe tribe village in Tanzania 🇹🇿 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Tanzania 🇹🇿
----------------- Equipment i use ---------------
Main camera - amzn.to/30ISujX
Selfie stick - amzn.to/3e5oItA
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller

Пікірлер: 1 300
@Happy_Junnu
@Happy_Junnu 3 жыл бұрын
డబ్బు తో అవసరం లేని..అసలు డబ్బు అనే పదమే తెలియని లోకాన్ని,మనుషుల్ని చూపిస్తున్నావ్ bro.. సూపర్...
@anils410
@anils410 3 жыл бұрын
చాలా కరెక్టుగా చెప్పారు ధన్యవాదాలు వాళ్లు జీవిస్తున్నది నాచురల్ ప్రపంచంలో, మనము జీవిస్తున్నదిరంగుల కాలి పిత ప్రపంచంలో
@anils410
@anils410 3 жыл бұрын
చాలా కరెక్టుగా చెప్పారు ధన్యవాదాలు వాళ్లు జీవిస్తున్నది నాచురల్ ప్రపంచంలో, మనము జీవిస్తున్నదిరంగుల కల్పిత ప్రపంచంలో, ఉమా గారు మీకు ధన్యవాదాలు 👌👍🙏 ఈ వీడియో చూసిన తర్వాత మనం ఉన్న ప్రపంచములో, ఆశా భరితమైనమన జీవిత విధానం బాధాకరంగా ఉన్నది,, ఆశ దురాశ దుఃఖాంలెని వారి జీవిత స్టైలి అభినందనీయం🙏⭐⭐⭐⭐⭐
@sunilreddy8656
@sunilreddy8656 2 жыл бұрын
@@anils410 p
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 жыл бұрын
ప్రతీది చాలా బాగా కళ్లకు కట్టినట్లు చెప్తున్నారు ... మీరు సూపర్ ఉమ గారు..... Big fan of u From Dubai🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 жыл бұрын
Thank u everyone whoever like my comment 👌👌👌
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 жыл бұрын
@@roshankalamata8237 am in Dubai bro
@satyampandu9721
@satyampandu9721 Жыл бұрын
@@roshankalamata8237 .
@narendraanamaneni8751
@narendraanamaneni8751 3 жыл бұрын
నాకు చాలా సంతోషం ఉమా గారు👍👍..నేను మీ 843 వ subscriber ni. ఇప్పుడు 3 లక్షల మంది అంటే ఇంత తక్కువ సమయం లో అది ఎవరికి అంత సులువు కాదు.మీ వీడియో డైలీ చూస్తే చాలు ఎన్ని బాధలున్న అవేమీ గుర్తుకు రావు...మీరు ఇలాగే అన్ని countries తిరిగి ఎక్కువ జనాదరణ మరియు వాళ్ళ ప్రేమను సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍👍👍👍❤️❤️❤️
@AnkiHometips
@AnkiHometips 3 жыл бұрын
చాలా వివరంగా , చక్కగా చూపించారు ధన్యవాదాలు Uma Anna garu ❤️❤️
@ASHAPREM
@ASHAPREM 3 жыл бұрын
అతను వాయించే వాయిద్యం అది బలే బాగుంది బ్రదర్ పాట పాడుతూ వాయిస్తున్నాడు సూపర్ బ్రదర్ మీరు కష్టపడుతున్న కష్టానికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు బ్రదర్
@tadepallisrinivas6993
@tadepallisrinivas6993 3 жыл бұрын
Naku bale nachidhi adhi
@balabalaji321
@balabalaji321 3 жыл бұрын
Nice
@satyapolisetty1293
@satyapolisetty1293 3 жыл бұрын
@@tadepallisrinivas6993 cg.
@malleshdubba2097
@malleshdubba2097 3 жыл бұрын
@@satyapolisetty1293 Me By
@rkgaming-cz7wp
@rkgaming-cz7wp 3 жыл бұрын
Already istunadu brother దేవుడు e video ki కనీసం ఒక 1.5 lakh vachuntai
@khajarahamatulla8453
@khajarahamatulla8453 3 жыл бұрын
పాపం బీదవారు భగవంతుడు మనల్ని చాలా బెటర్ లో పెట్టాడు ❤
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 3 жыл бұрын
ఉమా గారూ ఇంత కలుపుగోలుగా వాళ్ళతో మీ సహవాసం చేసే విధానం చూస్తుంటే చాలా ఆసక్తిగా ఆనందంగా మేమూ మీతో వస్తున్నట్లే ఉంది. థాంక్స్.
@anils410
@anils410 3 жыл бұрын
థాంక్యూ ఉమా సార్ అక్కడ వారి మనోభావాలను అక్కడ ఉన్నమంచి లొకేషన్లను నాకు బాగా తెలియజేశారు మీకు ధన్యవాదాలు అభినందనలు 🙏👌👍⭐⭐⭐⭐⭐
@rameshchandraram5672
@rameshchandraram5672 3 жыл бұрын
KZfaq best channels 1. Uma telugu travellers 2. VikramAditya Okaru mystery ni kallaku kattinatu chepthunte, inkokaru History ni mana kallaku chupistunnaru 👏 👏 👏 👍👍👍
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
ఈ వీడియోs మాకు చూపించడానికి ఎంతో కష్టమైన నీకు ఇష్టం గా video's చూపిస్తూనావు ఉమా brother 👌👍🙏 Thanks you so much Uma bro 👏👏
@MultiDora30
@MultiDora30 3 жыл бұрын
Uma garu is the only one who showed the beauty of Africa, Thanks Uma Garu.
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 3 жыл бұрын
ఉమా ఇంత విజయం సాధించడం శుభ పరిణామం ! దీనికి కారణం ... అందరూ వస్తు సంస్కృతి, దేవుడూ, విలాసాలు చూపించడం. ఇతను అవేవీ కాకుండా కొత్త పంథా లో వెళ్ళడమే ! all respond plzzzzzzz
@sailaja.k
@sailaja.k 3 жыл бұрын
Exactly Ramesh gaaru
@appupppuus134
@appupppuus134 3 жыл бұрын
లాస్ట్ లో అతను పాట పాడుతూ ప్లే చేసాడు అది సూపర్ బ్రదర్🙏
@SaiKumar-bc1po
@SaiKumar-bc1po 3 жыл бұрын
Thaman bayya chusadu ante...enka copy ne..😀😀
@sandeepstagy521
@sandeepstagy521 3 жыл бұрын
Mrng iyta ni video kosham waiting Anna ❤️❤️❤️❤️❤️daily addict iypoyanu ❤️❤️❤️❤️❤️❤️love from srikakulam
@vijayanthony3910
@vijayanthony3910 3 жыл бұрын
The best Indian travellor I have ever seen
@user-iy4dr6fi4q
@user-iy4dr6fi4q 3 жыл бұрын
ఉమా గారు మీరు సూపరో సూపర్ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు నాకు గుర్తుంచే వ్యక్తి బియ్యర్ గరీల్స్ గుర్తుకు వస్తారు మన ఆంధ్ర కి మీరు
@ManjuManju-mo8cq
@ManjuManju-mo8cq 3 жыл бұрын
Love from bangaluru. ಉಮಾ ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಥಡ್ತಿರ,ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ explain ಮಾಡ್ತೀರ, thank u all the best 🙏🙏
@chandrakanth6490
@chandrakanth6490 3 жыл бұрын
Nice Love from HYDERABAD ❤️
@krishnadammu9472
@krishnadammu9472 2 жыл бұрын
ప్రతిది చాలా చక్కగా వివరంగా చెప్పుతున్నారు thank Uma garu
@pattanamirkhan
@pattanamirkhan 3 жыл бұрын
Assalu elanti appulu kastalu tensions lekunda vallu happy GA brathukuthunnaru. Chala great 🙏🙏🙏🙏🙏
@abhisham9837
@abhisham9837 3 жыл бұрын
Love from Kurnool Rayalaseema. Uma garu na comments okasari kuda reply ivvadam ledhu , like kuda cheyadam Ledhu.
@Praveencapri
@Praveencapri 3 жыл бұрын
Uma garu... You are unique.. Very open minded accepting various cultures.. Keep going
@narasimharapolu2743
@narasimharapolu2743 3 жыл бұрын
హాయ్ ఉమా అన్న నమస్కారం మీరు వీడియో స్ చాలా బాగా చేస్తున్నారు ,అసలుకి జీవితం లో చూడని ప్రదేశాలు చూపిస్తున్నారు , మీకు చాలా ధన్యవాదాలు
@kotlavishwanath3018
@kotlavishwanath3018 3 жыл бұрын
Uma anna matlade matalu sngeethm la vinipisthunnai chala anandanga undhi meru matlade vidhanm video chupinche vidhanm supr anna
@NMKBEATS
@NMKBEATS 3 жыл бұрын
Lots of love from kakinada❤💙💚💜
@subbupinaparti.1599
@subbupinaparti.1599 3 жыл бұрын
Kakinada local
@arvindteluguvlogs
@arvindteluguvlogs 3 жыл бұрын
Me also
@kishore.d6863
@kishore.d6863 3 жыл бұрын
Me also
@devisridhar9611
@devisridhar9611 3 жыл бұрын
they are living happy and peaceful life without stress and tensions
@Ravi-ts9jf
@Ravi-ts9jf 3 жыл бұрын
ఆఖిరిలో ఆ తంబూర పట్టుకోని కల్మషం లేకుండా పాడుతుంటే అతడు" వాతాపి గణపతిం భజే " కీర్తన పాడినట్టుఉంది , ఏది ఏమైన మనమూ కూడ ఇలాగే ఉండాల్సింది నిర్మలమైన మనస్సు
@balasimha9790
@balasimha9790 3 жыл бұрын
Hedzab tribls 5పార్ట్ చూసాము. చాలా అద్భుతంగా వుంది
@prasannaAkunuri
@prasannaAkunuri 3 жыл бұрын
Very different culture, very different way of life.
@sridharsrisri4320
@sridharsrisri4320 3 жыл бұрын
Hard work never fail example umaa sir👌🏆🥇
@nageshnagesh2541
@nageshnagesh2541 3 жыл бұрын
ಖಯ್. ಯ ಟನ್ ಥಿಯರಿ
@damayantibiddika2222
@damayantibiddika2222 3 жыл бұрын
Super uma garu... 👍👍👍 anni rakala tribs ni introduce chesthunnanduku.. Very wonder your effort 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@venugopal2277
@venugopal2277 3 жыл бұрын
Hadzabe tribal community intersting video super
@ksravankumar445
@ksravankumar445 3 жыл бұрын
భారతదేశం నుంచి ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే అన్న నీకు ఇంత రిస్కు చేస్తున్నందుకు
@goutam2211
@goutam2211 3 жыл бұрын
Riskk raajaa😂
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 3 жыл бұрын
Sss
@sailaja.k
@sailaja.k 3 жыл бұрын
Avunu
@prembhukya5785
@prembhukya5785 3 жыл бұрын
Bharat Ratna evali
@surajkarrolla
@surajkarrolla 3 жыл бұрын
ఆఫ్రికా లో మసక కిడ్స్ అని డాన్స్ చేస్తారు కదా అన్న వల్లదగ్గరికి వెళ్లి పిల్లలతో మంచి డాన్స్ చేయించండి అన్న
@vijaykumargavide7970
@vijaykumargavide7970 3 жыл бұрын
ఎవరు వీడియో తీస్తే లైకుల మీద లైకులు వస్తాయో అతనే ఉమా.. 👇
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 3 жыл бұрын
Hai
@amunna3581
@amunna3581 3 жыл бұрын
KAlme+6281803931
@pandurangamkaparthi2542
@pandurangamkaparthi2542 3 жыл бұрын
@@amunna3581 00000000000p0⁹90⁰⁰⁰p00p000opppp000p900p0p0p0o0p00pp0ppp0p00pp0p00p00p90p000000000000000009p000pp0p00p090p0000000pp0000ppp0pp00ppppppp00p0p00pp0ppp0p0ppp0ppp000pppppppppopppppppppppppoppppppppppppo0pppo0pp9ppppppppppp9ppopppopoppppoppppoppppppppppopppppppppppppppppppppppppppppppppo9popppppopppppppoppppp9ppooopppppppppppppoopppppppopppooppopoppppoopp9pppoopoppoppppoopppppoooppppoppppppppppoppppoppoo9opopppoopppppoppoppppppppppppoppoppppppppppoopppopopppoopppppppopppopoppopppppoppppppoopppppppoppooppppopppopppppppopoopopoppopppopoopppppppopoppppppoopppppopopppppppppppooppppppoopppoopooopoopppoppppppppooppppppppoppppppppppppopppppppppppppoppppppppppppppppppoppppoppppppppoopppppopopopoopppopppoooppopooppppppppppppppoppopppppppppoppoppoppopopp9
@Riflegamingyt
@Riflegamingyt 3 жыл бұрын
@@pandurangamkaparthi2542 🤔🙆
@nprasad5945
@nprasad5945 3 жыл бұрын
Yes
@monikanaidu7202
@monikanaidu7202 2 жыл бұрын
Mana life style ki totally opp ga vundi vala life style no power no internet no phones no issues ntng really good culture nd good people
@suriinnocent4391
@suriinnocent4391 3 жыл бұрын
వాళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించాలి 😂😂😂
@MaheshKumar-ku3td
@MaheshKumar-ku3td 3 жыл бұрын
KCR kattistadu 😆😆😆
@warforpeacenetworkspvt.ltd686
@warforpeacenetworkspvt.ltd686 3 жыл бұрын
Vellu neeku vote vestharu bro vallu..✊🤜🤜🤜👊
@dthnetworks4674
@dthnetworks4674 3 жыл бұрын
Uma anna thopu dammunte aapu..!💪
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
Happiest people on earth. They only bother about living the day with hunting and eating and sleeping without any love for materialistic world. You have really visited a tribe who can be trusted without any doubt.
@charvicharishmalake7763
@charvicharishmalake7763 3 жыл бұрын
Woow wonderful me videos 👌 👌 👌 👌
@ravichandranr1103
@ravichandranr1103 3 жыл бұрын
Uma fan in Tamilnadu 🔥
@phanicherukuri1769
@phanicherukuri1769 3 жыл бұрын
Knowledge with fun So interesting to know about different tribes
@tummabalasrinivasareddy4173
@tummabalasrinivasareddy4173 3 жыл бұрын
He is playing very well😃😃😃.
@Dspkumar143
@Dspkumar143 3 жыл бұрын
Annaya nenu Mee video chudakunda open chesina ventane like chestha antha estam Mee videos thanks lot annaya
@sofiabid
@sofiabid 3 жыл бұрын
Love from Nandyal❤️ Jai hind🇮🇳 Nandyal guys hit like👍
@pruthviraj2296
@pruthviraj2296 3 жыл бұрын
Haii Bro...I am from Nandyal
@tambasuleman6223
@tambasuleman6223 3 жыл бұрын
Me too
@santhoshsanthoshm3599
@santhoshsanthoshm3599 3 жыл бұрын
' u
@amahesh4936
@amahesh4936 3 жыл бұрын
1st comment Anna ki Oka like vesukondi
@syedkareem7508
@syedkareem7508 3 жыл бұрын
Amezing adventure video
@ravikanthhoney9
@ravikanthhoney9 3 жыл бұрын
ఎవరూ చూపించని విషయాలు చాలా అధ్బుతంగా చూపిస్తున్నారు ఉమా గారు చాలా కష్టపడుతున్నారు గ్రేట్
@prashanthvelturu
@prashanthvelturu 3 жыл бұрын
Love from khammam ❤
@JesusGodForAll
@JesusGodForAll 3 жыл бұрын
మీరు బాగా explain చేస్తారు ఉమా గారు
@hemant8931
@hemant8931 3 жыл бұрын
Durga madam I like your videos.advanced Happy sankranthi💐💐
@rajinikanthmudam5861
@rajinikanthmudam5861 3 жыл бұрын
అన్న చాలా బాగా వివరిస్తున్నావు...... Tqqqq
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 3 жыл бұрын
నిజంగా లైఫ్ లో ఇలాంటి ప్లేస్ లు మేము చూడలేము, మీ వల్ల చూస్తున్నాం చాలా చాలా thanq ఉమా ట్రవెల్లెర్
@selucusniketor8556
@selucusniketor8556 3 жыл бұрын
Poddunne 8 gantalki lesinama ... Phn theskunnammaaa.... KZfaq open chesinamaa... Uma annna video chusinammaa. Like kottinama...❤❤
@selucusniketor8556
@selucusniketor8556 3 жыл бұрын
@s Y 🤣🤣🤣🤣🤣
@sailaja.k
@sailaja.k 3 жыл бұрын
@s Y ha ha ha 🤣😁😁😄😄😃
@dhawanfan7882
@dhawanfan7882 3 жыл бұрын
Love❤️ from Hyderabad
@indianridergoutam6720
@indianridergoutam6720 3 жыл бұрын
Books lo chusina vanni mee valla directly chustunnam uma thq so much
@sayannaarepalli534
@sayannaarepalli534 3 жыл бұрын
Really anna garu mi mata mi navvu miru cheppe vidhanam chala bagundi. Really very nice.
@sravanreddy5333
@sravanreddy5333 3 жыл бұрын
Love from Nalgonda ♥️
@cricklover3508
@cricklover3508 3 жыл бұрын
Love from karnataka yadgiri 😍
@sadanandsadananda9796
@sadanandsadananda9796 3 жыл бұрын
You're really true travelier and breav person sir
@azeemmohammad6086
@azeemmohammad6086 3 жыл бұрын
chala intresting ga vundhi
@MSSsbdjfjejd
@MSSsbdjfjejd 3 жыл бұрын
300k subscribers within such a short span ....u deserve it
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 жыл бұрын
3m kadhu 300 k
@MSSsbdjfjejd
@MSSsbdjfjejd 3 жыл бұрын
@@UmaTeluguTravelleranna soon u will reach 3M
@sailaja.k
@sailaja.k 3 жыл бұрын
@@UmaTeluguTraveller uma gaaru superb kada mari
@kakash8022
@kakash8022 3 жыл бұрын
Congratulations uma anna for 300k subscribers in 200 days ( from may 24 till today dec 10)🥳🥳😍😍🥳
@thammisettmoses7809
@thammisettmoses7809 3 жыл бұрын
Number one telugu traveller uma anna
@prasadpr679
@prasadpr679 3 жыл бұрын
valla life bagundhi natural Life.....super bro
@YRK-lf7gg
@YRK-lf7gg 3 жыл бұрын
Hi Uma Bro All the Best Take Care 😍😍👍👍 First comment😍😍
@mynameisbalaji5700
@mynameisbalaji5700 3 жыл бұрын
Time travel lo aadi manavula daggariki poyinattu undhi....😁😁
@saiiirishith4936
@saiiirishith4936 3 жыл бұрын
Avunu..time theliyatley...
@RaviKumar-oj3jl
@RaviKumar-oj3jl 3 жыл бұрын
Naku same felling bro
@swamytht174
@swamytht174 3 жыл бұрын
లవ్ ఫ్రమ్ అన్నవరం( శ్రీ సత్యనారాయణ స్వామి )...
@Shonuyadav6764
@Shonuyadav6764 3 жыл бұрын
Uma gaaru e video chaala baaga tisaaru.Very good explanation.
@yagneshchowdary3119
@yagneshchowdary3119 3 жыл бұрын
Love from Tirupati ❤️❤️
@WhatanIdea
@WhatanIdea 3 жыл бұрын
Love from Tirupati 2😀
@bhargavbharg6614
@bhargavbharg6614 3 жыл бұрын
Luv frm tirupathi 3
@abhishekkrishna3902
@abhishekkrishna3902 3 жыл бұрын
Love from Tirupati 4
@niranjanpower1761
@niranjanpower1761 3 жыл бұрын
Love from tirupati5
@mpsheshureddy6548
@mpsheshureddy6548 3 жыл бұрын
Love from Tirupati 6
@nikhilraj7
@nikhilraj7 3 жыл бұрын
When ever I watch your video zomato add is playing 👍🏻
@vamsiveenaveena5995
@vamsiveenaveena5995 3 жыл бұрын
Hai Anna..............Ento Opikato Prathide Vivaramga Cheptunnau Super Anna..............
@ngalakshmimandela8811
@ngalakshmimandela8811 3 жыл бұрын
Uma garu meeku thanks Okkati saripodu anthaku menchi Super bro video
@prasadyanamala7357
@prasadyanamala7357 3 жыл бұрын
Upcoming 3 lakh Subscribers all the best anna.. 🥰
@akshayafoodvlogs
@akshayafoodvlogs 3 жыл бұрын
And Ee videos anni chala chala bagunnay, all the best umagaru💐💐
@mareedunagamani127
@mareedunagamani127 3 жыл бұрын
Exiting it video chittibabu
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
DEAR ALL UMA GARI FANS.. AN IMPORTANT ANNOUNCEMENT .. Due to elections in Uganda signals cutoff all over the country so don't get panic..uma garu is safe no issues..because of signal problem and internet issues he couldn't upload videos and not even a post in community about present situation..he ia taking rest..so be happy all uma gari fans..soon we will have a wonderful updates from uma garu.. Stay tuned.. If u read this comment reply me
@revallyramesh7720
@revallyramesh7720 3 жыл бұрын
uma anna fans like here👍👍
@nedunuriramesh9709
@nedunuriramesh9709 3 жыл бұрын
Really i feeling form watched man vs wild
@Black2.O58
@Black2.O58 3 жыл бұрын
Love for Chennai
@ganesha5870
@ganesha5870 3 жыл бұрын
Chinna naaku eersya ga undi Live long god bless u
@saiteja-tw5ys
@saiteja-tw5ys 3 жыл бұрын
Daily least 2-3 videos chey bro.. Mariii okkatena.. 3 videos chesthe, breakfast, lunch, dinner time lo chuskuntam okkoti... Okate video pedithe breakfast ke saripothundi 😁😁😁😁😁😁 Lekapothe neelu gari volgs ki convert aipotam😄
@ShivaKumar-jq2kd
@ShivaKumar-jq2kd 3 жыл бұрын
Love From karnataka ❤
@harshadhag803
@harshadhag803 3 жыл бұрын
Super Uma Garu Mee videos chala bagunnayi
@g.mahesh5488
@g.mahesh5488 3 жыл бұрын
Very nice
@saiKiran-em6iv
@saiKiran-em6iv 3 жыл бұрын
Love from kavali ❤️
@shivachary4462
@shivachary4462 3 жыл бұрын
Love from Suryapet...❤️
@basaraju7898
@basaraju7898 3 жыл бұрын
Very very interesting video
@veerabhadraswamyemmadi7523
@veerabhadraswamyemmadi7523 3 жыл бұрын
Uma annayya super
@nagashankar4493
@nagashankar4493 3 жыл бұрын
I am starting my work from home after watching your video. Advance all the best for crossing 300 K subscription.
@mahinagarajunagaraju6442
@mahinagarajunagaraju6442 3 жыл бұрын
హాయ్ ఉమా అన్న మీరు ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం అభిమానం సంపాదిస్తారు.
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 3 жыл бұрын
Hii
@pramilat8928
@pramilat8928 3 жыл бұрын
Super sir
@sivaleela3155
@sivaleela3155 3 жыл бұрын
Nice Uma gaaru meru matlade vidanam bauntunde, meru elage me pane meru chesukelande. Every one loves you
@shivarekhashivarekha8794
@shivarekhashivarekha8794 3 жыл бұрын
Annayya mi vedios chustunte chala happy ga untadi mi video chala chala AKAY 😀😀
@Ramugoud-jl2mw
@Ramugoud-jl2mw 3 жыл бұрын
16:15 super song....music...bright future guy
@sravankumar8272
@sravankumar8272 3 жыл бұрын
Waiting for your videos anna Love from Karimnagar ❤️❤️
@pkmldevi6222
@pkmldevi6222 3 жыл бұрын
Nice vedio bro tq
@shaikbaji9804
@shaikbaji9804 3 жыл бұрын
Lucky people, no room rent, no current bill, no monthly expenses...... Who like this
@sunny4457
@sunny4457 3 жыл бұрын
Love from tenali ❤️
@ramtullashaik7270
@ramtullashaik7270 3 жыл бұрын
Youvers exprore assome bro😍😍😍
@srilatha4141
@srilatha4141 3 жыл бұрын
Chala baaga chupincharu uma
@durgasanthigollapudi2680
@durgasanthigollapudi2680 3 жыл бұрын
nice videos, thanks for showing african life
Hadzabe tribe women gathering | part 8 | Tanzania | Uma Telugu Traveller
22:17
Uma Telugu Traveller
Рет қаралды 538 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 83 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 7 МЛН
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 4,2 М.
Vertical Farming In Singapore 🇸🇬 | Telugu vlogs | Uma Telugu Traveller
24:49
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН