No video

హైదరాబాద్ శివార్లలో అనంత నిధుల దేవాలయం | రహస్య గదులు | గుప్త నిధుల ఆనవాళ్లు | పెద్ద బంగారు విగ్రహం

  Рет қаралды 70,161

Telugu Thoughts Channel

Telugu Thoughts Channel

6 ай бұрын

@teluguthoughts
ఫ్రెండ్స్ కేరళలోని అనంత పద్మనాభుని తరహాలోనే హైదరాబాద్ శివార్లలో అంటూ తెలియని నిధి రహస్యాల ఆలయం ఉంది. అత్యంత విలువైన పెద్ద బంగారు విగ్రహం, వజ్ర వైడూర్యాలు, మణులు మాణిక్యాలు లెక్క లేనంత సంపద ఆ స్వామి సొంతం. కొండపై కోటలా ఉండే ఆలయంలో భూగర్భంలో మూడంతస్తుల రహస్య భవనం, ఎన్నో రహస్య గదులు, మరెన్నో అంతు చిక్కని సొరంగాలు వంటి ఎన్నో విశేషాలున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహుని వైభవం, మహత్యం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి... షేర్ చేయండి... కామెంట్ పెట్టండి...
ఇప్పుడు మన ఛానల్ కు Thanks బటన్ వచ్చేసింది. మీరు మీకు తోచినంత అమౌంట్ ను నాకు పంపించవచ్చు. మీకు నచ్చితేనే...
ధన్యవాదాలు.
Friends Similar to Anantha Padmanabha Swamy Temple in Kerala, there is a Temple of Unknown Treasure Secrets on the outskirts of Hyderabad. The most valuable big golden idol, Diamonds and all other valuable ornaments and Jewellery along with countless wealth is secretly deposited there which is belongs to Sri Laxmi Narsimha Swami. The temple, which is like a fortress on a hill, has many features like a three-story underground secret building, many secret chambers, and many more endless tunnels. Watch the video without skipping to know the glory and greatness of Sri Lakshmi Narasimha. If you like then like... share... comment...
Now thanks button has come to our channel. You can send me any amount you like. If you really like my efforts.
Thank you.
Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Temple Location: maps.app.goo.g...
Temple Timings
Temple opens at 7am but Archana's will start at 8am to 12 noon
Evening 6pm to 8pm
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in : VSDC Software
Background Music: Adana - Teental - Aditya Verma, Subir Dev
This Video Link: • హైదరాబాద్ శివార్లలో అన...
Watch This Also : • హైదరాబాద్ లో 2000 యేళ్...
Chandrayan Gutta Temple : • ఏడు ద్వారాల ఆలయం హైదరా...
#AnanthaPadmanabhaSwamyTemple #KeralaTemple #UnknownTreasureSecrets #HyderabadTemple #GoldenIdol #Diamonds #Jewellery #WealthSecrets #LaxmiNarsimhaSwami #FortressTemple #UndergroundSecretBuilding #SecretChambers #EndlessTunnels #SriLakshmiNarasimha #GloryAndGreatness #TempleDiscoveries #AncientTemples #HiddenTreasures #MysteriousTemples #IndianTemples #HistoricalDiscoveries #SacredPlaces #ExploreHistory #KZfaqDiscovery #MustWatchVideo #LikeShareComment #SubscribeNow #TreasureHunt #TempleSecrets #CulturalHeritage #IndiaTravel #LaxmiNarsimhaSwamiTemple #AncientWonders #peacefultemplesinhyderabad #factsintelugutemples #besttemplesinindiatelugu #historicalplacesinhyderabad #historicalintelangana #telanganatempleslistintelugu #top10templesinhyderabad #teluguthoughts #shyamanumala #lakshmi #narasimha #nrusimha #lordnarasimha #vishnu #ancienttemples #templesinhyderabad #powerfultemples #telugu #telugutemples #telugudevotional #teluguvlogs #teluguvideos #telugubhakti #teluguspiritual #trending #temples #viral #templesinhyderabadtelangana

Пікірлер: 392
@karthikrapolu5210
@karthikrapolu5210 6 ай бұрын
Thanks
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
మీకు నా ధన్యవాదాలు. మీపై ఎల్లప్పుడూ ఆ లక్ష్మీనృసింహ స్వామి కరుణ కురిపించుగాక
@venkataramanaeeturi6788
@venkataramanaeeturi6788 6 ай бұрын
Jai Laxmi narasimha
@madhavilatha4244
@madhavilatha4244 4 ай бұрын
Jai narasimha jai😂
@narsinghrao5757
@narsinghrao5757 6 ай бұрын
శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదములకు శతకోటి వందనాలు.🪔🪔🙏🏻🙏🏻💐💐🕉️🏹🔱🚩🚩🚩🚩🚩🌄🌈❤️
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@ramadevijaligama495
@ramadevijaligama495 6 ай бұрын
చాల బాగా చెప్పారు ఎంతో మందికి తెలియని ఈ దేవాలయము గురించి. మీరు ఎంతో శ్రమతీసుకొని చాలా మంచి వీడియో లు మన పురాతన దేవాలయాలు గురించి చేస్తున్నారు. ధన్యులు మీరు. వీడియోలు చూసి , అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయడం, చూసి ఆనందించేది మా భాగ్యం. ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యై నమః.🎉
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@manoramac402
@manoramac402 6 ай бұрын
ఈ రోజే నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాం అండీ, మొన్న రాత్రి మీ యూ ట్యూబ్ చూసి. ధన్యవాదాలు. చాలా ఆనందించాము. అక్కడే ఉన్న 3600 సంవత్సరాల కిందిటి వెంకటేశ్వర స్వామి స్వయంభూ మందిరం కూడా దర్శించాము. వస్తూ అమ్మపల్లి, శృంగేరీ శారదా పీఠం చూసి కుక్కట్ పల్లి చేరాము. మీ వీడియో మాకు inspiration అయింది.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@gujjasridevi906
@gujjasridevi906 6 ай бұрын
మీ నుంచి వచ్చే ప్రతి వీడియో ఎంత బాగా ఉంది కదా మీకు ధన్యవాదాలు ashirvadalu ఇలాంటివి మంచి ఆలయాలు మాకు చూపిస్తూ మా జన్మ dhanyam చేయాలని కోరుతూ 😙🙌🙌🙌🙌🙌🙌
@korevaishnavi9970
@korevaishnavi9970 6 ай бұрын
Yes correct
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@satyavathigangula9681
@satyavathigangula9681 6 ай бұрын
14:51 ​@@korevaishnavi9970
@anumalasridevi8909
@anumalasridevi8909 6 ай бұрын
ఈ పుణ్య క్షేత్రం లో తప్పని సరిగా తిరునాళ్ళు జరగాలని కోరుకుంటు లక్ష్మీ నృసింహ స్వామిని వేడుకుంటున్నాను
@DKrishna-pe8zx
@DKrishna-pe8zx 6 ай бұрын
❤❤❤ golkonda lagavunndi same. Modal
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@samamalleshwari2706
@samamalleshwari2706 Ай бұрын
Chala chala bhagundhi temple 🙏🙏
@sriramulu6138
@sriramulu6138 6 ай бұрын
జై లక్ష్మీనరసింహ స్వామిని నమః బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@sivakrishnag7432
@sivakrishnag7432 5 ай бұрын
జై laxmi Narasimha
@satyanarayanabommera4548
@satyanarayanabommera4548 18 күн бұрын
చాలా మంచి విషయం చెప్పారు. మా ఇలవేల్పు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన కొత్త దేవాలయం గురించి తెలియచేశారు. ధన్యవాదాలు.
@mekalasudhakarmadiga2876
@mekalasudhakarmadiga2876 2 күн бұрын
జై లక్ష్మి నరసింహ స్వామి కీ జై 🙏🙏🙏🙏👍👍👍
@teluguthoughts
@teluguthoughts 14 сағат бұрын
ధన్యవాదాలు.
@anumalasridevi8909
@anumalasridevi8909 6 ай бұрын
శ్రీ లక్ష్మి నరసింహ స్వామినేనమః
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@luckyanu4289
@luckyanu4289 6 ай бұрын
ఓం శ్రీ జై శ్రీమన్నారాయణ
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 6 ай бұрын
మీరు videos చాలా బాగా వివరించారు ధన్యవాదములు విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@yadagirisomana5264
@yadagirisomana5264 6 ай бұрын
Jai Sri Laxmi narasimha swami
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@sampathdachepally8528
@sampathdachepally8528 6 ай бұрын
మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా సంతోషం 😊
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@user-xy2zv7gf3z
@user-xy2zv7gf3z 6 ай бұрын
జే శ్రీ నృసింహ స్వామి కి దండపృణామాలు సమరిఎపుంచుకుంటునాను
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@sreenivasreddykatangoor2268
@sreenivasreddykatangoor2268 6 ай бұрын
Thanks
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు... దయచేసి మీ గోత్రనామం, పూర్తి పేరు చెపితే ఏదైనా ఒక ఆలయంలో అర్చన చేయించడం కోసం. మీకు వీలైతే teluguthoughts2022@gmail.com కు మెయిల్ పెట్టిన సరే. మరొకసారి మీకు ధన్యవాదాలు.
@user-fp1tv7uh6n
@user-fp1tv7uh6n 6 ай бұрын
Meru chala temples chupisuthunaru thanks jai lakshime Narasimha Swami
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@venkataramarao2772
@venkataramarao2772 6 ай бұрын
Om namo sree laxmi narasimhaya 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@hemalathareddygajjala7514
@hemalathareddygajjala7514 6 ай бұрын
Through your channel we are able to know about many temples which many of us do not know.One request is please mention the temple timings of every temple (darshan timings)you show so that who ever wants to visit the temple can plan accordingly.We appreciate your efforts.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
తప్పకుండా... క్షమించండి... ఇప్పటినుండి జాగ్రత్త తీసుకుంటా
@Baboo-fc3ex
@Baboo-fc3ex 6 ай бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@mamathamiddela2998
@mamathamiddela2998 6 ай бұрын
Jai Laxmi narasimha Swami ki jai
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@bapusiripuram5057
@bapusiripuram5057 6 ай бұрын
Jai Sri Lakshmi Narasimha Swami🙏🙏👌
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@shivalingamchiluveru138
@shivalingamchiluveru138 2 ай бұрын
Jai Sri Laxminarasimha
@mudirajkrishna4844
@mudirajkrishna4844 5 ай бұрын
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుర్ నమామ్యహం 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 6 ай бұрын
It is really great temple. Thanks once again.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@kadaramsukhram7634
@kadaramsukhram7634 6 ай бұрын
ఓం నమో నారాయణ నమః. ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...
@Vedishwar
@Vedishwar 6 ай бұрын
🙏🙏🙏 sir your Really Great For Seachring our temples
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@samamalleshwari2706
@samamalleshwari2706 Ай бұрын
Jai Lakshmi Narsimha 🙏🙏🙏
@DeepakKumar-nu4fu
@DeepakKumar-nu4fu 4 ай бұрын
Jai Laxmi narasimha Jai jai, jai jai sripada Sri vallabha jai jai.
@palladhayakar5891
@palladhayakar5891 6 ай бұрын
Jai Shree Laxmi Narayan Shimha Swamy Ne Namaha!!!
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...
@YouT-oz2yv
@YouT-oz2yv 6 ай бұрын
Jai sree laxmi devi narasimha swamy ammaki jai🙇‍♂️🙏
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...
@ramadevichanda2936
@ramadevichanda2936 6 ай бұрын
Jai laxmi narasimha devaya namah
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@gopalamgvs6225
@gopalamgvs6225 6 ай бұрын
జై నరసింహ స్వామి నమస్కారం
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@yechamgirijamma81
@yechamgirijamma81 6 ай бұрын
Om nmo narasimha yanamaha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@Betroxy_kpop
@Betroxy_kpop Ай бұрын
T q andi chala manchigudi chupincharu
@subrahmanyambandi21
@subrahmanyambandi21 6 ай бұрын
Jai jai. ❤❤❤❤
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@chilugurimanoharreddy3285
@chilugurimanoharreddy3285 5 ай бұрын
Jai lakshmi narasimhaaraavu swamy
@user-wo6nb4wu3n
@user-wo6nb4wu3n 6 ай бұрын
Jai Lakshminarasimha
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...
@kirand726
@kirand726 5 ай бұрын
జై లక్ష్మీ నర సింహా స్వామి
@Sreddipallybioguru
@Sreddipallybioguru 6 ай бұрын
Jai Laxminarasimha 🎉🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@kirankumar1556
@kirankumar1556 5 ай бұрын
ఓం శ్రీ నరసింహ స్వామీ యే నమః 🙏🙏 నరసింహుడు కేవల అవతార మూర్తి మాత్రమే కాదు ఆ స్వామి మంత్ర మూర్తి వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తుల్లో నరసింహ తత్వం వర్ణితమైవుంది నారసింహుని పరబ్రహ్మ స్వరూపం తత్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం _ఇది నరసింహ మంత్రం మామ రూపంలో ఉన్న మంత్రం ఇది ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నరసింహ ఒక్కో తత్వాన్ని ప్రకటిస్తుంది ఉగ్రం_నరసింహుడు ఉగ్రమూర్తి ఈ ఉగ్రత్వం వల్ల సకల లోపాలు పాలించబడుతున్నాయి నరసింహ హంకారాన్ని విన్నంత మాత్రాన అంతర్గత బహిర్గత శత్రు నాశనం జరుగుతుంది వీరం_సకల కార్య కారణాలకు మూలంగా ఉన్న శక్తిని వీరం అంటారు నరసింహస్వామి వీర మూర్తి అంటే సకల కార్య కారణ స్వరూపుడుగా నరసింహుడిని తెలుసుకోవాలి మహావిష్ణుం_అన్ని లోకాల్లో లో అంతటా ఉండేనరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక ప్రపంచములోని జీవరాసులు అన్నిటిలో తానే వ్యక్తంగాను అవ్యక్తంగాను పరమాత్మ భాసిస్తాడు నారసింహ తత్త్వము లోని మరొక విశేషం ఇది జ్వాలంతం_ఈ నామములో నరసింహ ని యోగ తత్వం ప్రకటితమవుతుంది సకల లోకాల్లో సర్వత్మల్లొ తన తేజస్సును ప్రకాశింప చేయుట ద్వారా వాటి ప్రకాసానికి కారణమే నరసింహ తత్వమే"జ్వాలంతం"శబ్దానికి అర్థం సర్వతో ముఖం_ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతో ముఖత్వంనరసింహుడు సర్వతోముఖ సృష్టి ఆరంభంలో ఉన్న పరమాత్మ ఆ తరువాత ప్రపంచ నిర్వహణ కోసం అనేక శక్తులుగా మారిన తత్వమే సర్వతోముఖత్వం నరసింహ తత్వంలో సర్వతో ముఖత్వం అనంతంగా ఉంటుంది నృసింహం_సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహా కృతి ప్రధానంగా నరసింహుడిగా ఆవిర్భవించాడు సింహం పర్వత గుహల్లో నివసిస్తుంది భక్తుల హృదయ గుహల్లో నరసింహుడు కొలువై ఉంటాడు ఇది నరసింహతత్వం భీ‌షణం_నారసింహుని శాసన శక్తి ప్రతీక బి‌‌షణత్వం సూర్య చంద్ర దుల ప్రకాశ కత్వం అష్టదిక్పాలకుల నిర్వహణతో సమస్తం నరసింహుని భీషణ శక్తి కారణంగా నడుస్తున్నాయి అత్యంత భయంకరమైన స్వరూపం ఇది భద్రం_భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు అదే భద్ర త్వం నరసింహ తత్వములోని మరో కోణానికి ప్రతీక ఇది తనను శరణు వేడిన వారికి భద్ర త్వాన్ని ఇస్తాడు స్వామి మృత్యు మృత్యుం_స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువు అయినవాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే స్వాత్మ స్థితిని కలుగజేసి అమృతత్వాన్ని కలుగజేసే స్వరూపం తత్వం ఇది ఉగ్రమూర్తి అయినప్పటికీ నరసింహ స్వామిని పూర్తిగా కరుణాంతరంగుడు కన్న తండ్రి బిడ్డ ని అదిలించే టప్పుడు ఎలా ఉగ్రత్వం ని ప్రదర్శిస్తాడో పరమాత్మ కూడా అంతే ఆఉగ్రమూర్తి లోని శాంతమూర్తి ఉపాసన చేస్తే శుభపరం పరలే కలుగుతాయి🙏🙏🌹🌹
@maheshkumar-jc9bf
@maheshkumar-jc9bf 2 ай бұрын
Jai laxminarasimha
@kondasrinivas9458
@kondasrinivas9458 5 ай бұрын
Jai Lakshmi Narasimha Swami ki jai
@pratyushapothukuchi7461
@pratyushapothukuchi7461 6 ай бұрын
Jai Narasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@srinivasv316
@srinivasv316 6 ай бұрын
జై లక్ష్మి నరసింహ స్వామి
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@bharathiprasanna8230
@bharathiprasanna8230 6 ай бұрын
Jai sri lakshmi narashimiha swamy
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...
@kaipa9982
@kaipa9982 3 ай бұрын
శ్రీచత్రగిరి శాంతలక్ష్మీ సమెత శ్రీనార సింహాస్వామీ, ఉగ్రనారసింహ స్వామీ సాకార సుందరనేత్రాలతో దివ్యదర్శనం కలిగించారు ధన్యవాదములు.. ఛత్రపతి స్వహాస్టార్చిత నారసింహాస్వామీ దర్శనం మాజన్మజన్మల భాగ్యం.. మీకు ధన్యవాదములు..భక్తాదుల కోరికమేరకు స్వామీ సాంవత్సరిక తిరుణాళ్ళు దివ్యవైభవముగా జరిపించుకుంటారని ఆశతో స్వామిని ప్రార్థిస్తూ, వేడుకొంటున్నాము... స్వామీ దివ్యానుగ్రహము ద్వారా దర్శనభాగ్యం కలుగుతుందని కోరుకొంటున్నాము..
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు....
@saikumarkatta9041
@saikumarkatta9041 6 ай бұрын
జై లక్ష్మీ నరసింహ
@gourideviallaka3182
@gourideviallaka3182 6 ай бұрын
Jai laxmi narasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@ysurendraraju
@ysurendraraju 6 ай бұрын
Jai sree lakshmi narasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 6 ай бұрын
జై శ్రీ లక్ష్మీ నరసింహా🙏🌷🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@terracegardenmanaswini2950
@terracegardenmanaswini2950 6 ай бұрын
Jai Lakshmi Narasimha jai
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@jarpuladasharath5531
@jarpuladasharath5531 6 ай бұрын
Jai Lakshmi narsimha swamy
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@vanajarenduchinthala6149
@vanajarenduchinthala6149 6 ай бұрын
Excellent job bro really appreciate u inta manchi temple ki velli ravalisinde
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@ajaysingh-vy3ze
@ajaysingh-vy3ze 6 ай бұрын
beautiful Temple 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@danandk41
@danandk41 2 ай бұрын
Jai Lakshmi Narasimha swamy nomo namaha 🎉🎉🎉
@meenatagella8140
@meenatagella8140 6 ай бұрын
God bless you babu thanku so much
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏 మీలాంటి వారు ఆశీర్వాదాలు ఎప్పడూ ఉండాలి
@anandraonalla1910
@anandraonalla1910 6 ай бұрын
JAI LAKSHMINARASIMHA SWAMY.NAMASTE
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు..
@seshadrimukala1524
@seshadrimukala1524 5 ай бұрын
Jai laxminarasiha.
@korevaishnavi9970
@korevaishnavi9970 6 ай бұрын
Your explanation is good about temple and adress
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@arunakumariviswanadha2596
@arunakumariviswanadha2596 6 ай бұрын
Jai lakshmi narasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@rajyalakshmi4991
@rajyalakshmi4991 6 ай бұрын
Jai Lakshmi Narasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@krishnamurthy93692
@krishnamurthy93692 4 ай бұрын
Jai laxminarsima swamy 🙏🙏
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు...
@naidunaidu2873
@naidunaidu2873 4 ай бұрын
Thanku sair
@chilakamarriindira8135
@chilakamarriindira8135 6 ай бұрын
Om namo Narasimha:🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@bhargavipolisetty5729
@bhargavipolisetty5729 3 ай бұрын
Thank you sir. We visited this temple after watching this video
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు...
@yadagirijangam876
@yadagirijangam876 2 ай бұрын
Jayalakshmi Narasimha Swamy
@kotakadivenkataiah41736
@kotakadivenkataiah41736 5 ай бұрын
Jai Laxmi Narasimha swamy
@vedalathasrivillibhuthur3299
@vedalathasrivillibhuthur3299 4 ай бұрын
Jai Lakshmi Narasimha. Shyam garu chaala manchi manchi temples cover chesthunnaru. Excellent job. AA devudi aasissulu Mee meda ellappudu vundali. Keep it up.
@BrahmamBandanakanti-ms8cd
@BrahmamBandanakanti-ms8cd 5 ай бұрын
Jai Sri Laxminadrasihmaseamiji.
@lavanyaprasad2939
@lavanyaprasad2939 2 ай бұрын
thanks
@veerubhotlaprasad7751
@veerubhotlaprasad7751 6 ай бұрын
Om Lakshmi narasimhaya namaha🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@vaidehianumala6676
@vaidehianumala6676 6 ай бұрын
Sri Lakshmi Narasimhaya Namaha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@avanchahema2325
@avanchahema2325 6 ай бұрын
జై నరసింహ 🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@grandhiveeraswamy1848
@grandhiveeraswamy1848 5 ай бұрын
ChalaBaga. Nachhidhi vedio
@dhanalaxmi7119
@dhanalaxmi7119 6 ай бұрын
🙏🌺🚩🙏 🌺 జై లక్ష్మి నరసింహ స్వామీ
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@susheelchary1489
@susheelchary1489 6 ай бұрын
Sri laxmi Narsimha Swami ki jai🚩
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@laxmanraovanama3560
@laxmanraovanama3560 6 ай бұрын
🛕🚩🙏💐 జై శ్రీమన్నారాయణ🙏💐 జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 🛕💐 🛕🚩🙏💐 చాలా సంతోషం శ్యామ్ గారు.... మీ శోధన, సాధన, బోధన మాకు ఎంతో స్ఫూర్తిదాయకం .... అన్ని అవతారములు భక్తులకు పరీక్ష... మరి నృసింహ స్వామివారి అవతారం మాత్రం స్వామివారి స్వీయ పరీక్ష...... ఇందుగలడందు లేడను సందేహం వలదు అన్నట్లు.... ఆ సర్వాంతర్యామి, సర్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న శక్తి స్వరూపం శ్రీ నృసింహ స్వామివారు... అంతటి లీలా స్వరూప దర్శనం ఎంతో పుణ్యప్రదం. రంగారెడ్డి జిల్లా ప్రజల కొంగు బంగారు స్వామిగా ఈ క్షేత్రం దిన దిన ప్రవర్ధమానం వృద్ధి చెందాలని కోరుతూ.... పెళ్లి, ఉద్యోగ, వైవాహిక వ్యవసాయ, వాణిజ్య , వ్యాపార , రకరకాల సమస్యలకు భగవంతుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా అనుగ్రహము ఇవ్వాలని ప్రార్థిస్తూ.... జయ లక్ష్మి నరసింహ 🛕💐🙏 జయ జయ లక్ష్మి నరసింహ 🛕🙏💐 జయ జయ జయ శ్రీ లక్ష్మి నరసింహ... 🛕🚩🙏💐
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు... మీ కామెంట్ అద్భుతం. మీరిచ్చే ఈ ప్రోత్సాహం నాకు మరింత ప్రేరణ కలిగిస్తోంది
@suneethabolla4832
@suneethabolla4832 5 ай бұрын
Thank
@shylajareddy5580
@shylajareddy5580 Ай бұрын
జై లక్ష్మి నరసింహ స్వామీ
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 6 ай бұрын
Thanks for sharing this video.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@JagadishChary-wn4co
@JagadishChary-wn4co 6 ай бұрын
Jai laxshmi narasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@rajithakalakoti4779
@rajithakalakoti4779 6 ай бұрын
Jai Lakshmi Narasimha🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@SainathDubbak
@SainathDubbak 5 ай бұрын
Rachakonda shiva lingam gurchi video cheynde
@ratnakumarivobbilisetty6706
@ratnakumarivobbilisetty6706 6 ай бұрын
Jai lakshmi narasimhayanamaha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@mhrao3725
@mhrao3725 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు...
@balakrishnakandukuri2794
@balakrishnakandukuri2794 6 ай бұрын
Jai laxmi narsimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 6 ай бұрын
Super Jai sri ram
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@kusumavegunta167
@kusumavegunta167 6 ай бұрын
Jai Laxmi Narasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@RavanMaharaj6666
@RavanMaharaj6666 4 ай бұрын
Naku telusu bro ... Andariki telisela chesinanduku tqs
@reddysriram4080
@reddysriram4080 2 ай бұрын
నేను ప్రతి వారం రావిర్ర్యాల క్యాంప్‌కి వస్తాను కానీ నాకు తెలియదు.మీఛానెల్ వల్ల తెలిసింది.ధాన్యవాదాలు
@apnlrkvl5314
@apnlrkvl5314 5 ай бұрын
తెలంగాణ లో వున్న కూడా మీ భాష చాలా స్పష్టం గా నీట్ గా వుంది సోదర
@raghavenderkhanapuram3145
@raghavenderkhanapuram3145 5 ай бұрын
తెలంగాణ లో తెలుగు బాగానే వుంటుంది
@swaroopraju1348
@swaroopraju1348 6 ай бұрын
Laxminarasimha swamiki Jai 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@renukasudha221
@renukasudha221 6 ай бұрын
Jai Lakshminarasimhaswami
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@satyapriyaramanujam5458
@satyapriyaramanujam5458 6 ай бұрын
Jai LakshmiNarasimha🙏🏻🙏🏻🌷🌷🌷
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@ajajay1088
@ajajay1088 6 ай бұрын
JaiLaxmiNarasimha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@ranganathp5133
@ranganathp5133 6 ай бұрын
Exllent sir
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@nagajoythi9191
@nagajoythi9191 2 ай бұрын
చాలా ధన్యవాదాలు అండి లక్ష్మీనరసింహస్వామి జయించిన తుక్కుగూడ లో రెండు ఉన్నవే ఆ రెండిట్లో వెంకటేశ్వర స్వామి 1 లక్ష్మీనరసింహస్వామి 1 మేమైతే మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము
@user-sz2sk6yl8m
@user-sz2sk6yl8m 6 ай бұрын
Jai Jai Sri Lakshmi Nrusimha Swamiyiy Namaha...
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@vandanajyothe8256
@vandanajyothe8256 6 ай бұрын
🙏 Jai Lakshmi Narasimha Swamy Namah 🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@carpentermalleswararao5935
@carpentermalleswararao5935 3 ай бұрын
సాలా బాగా చెప్పావు బాౠ
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 39 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 10 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 52 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 39 МЛН