హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం | CM Chandrababu Received Grand Welcome At Hyderabad

  Рет қаралды 8,180

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

5 күн бұрын

దిల్లీ పర్యటన ముంగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలంగాణ తమ్ముళ్లు బ్రహ్మరథం పట్టారు.
బేగంపేట విమానాశ్రయానికి భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ లోని ఇంటికి చంద్రబాబు ర్యాలీగా వెళ్తున్నారు. కారులోపల నుంచే నిలుచుని తెలుగు తమ్ముళ్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు ర్యాలీ కొంతదూరం వెళ్లాక వర్షం మొదలైంది. వానలోనూ విజయసంకేతం చూపుతూ చంద్రబాబు ముందుకు కదిలారు. అభిమానులు కూడా జోష్ గా ర్యాలీ తీస్తున్నారు. వర్షానికి వెరవకుండా చంద్రబాబు కాన్వాయ్ కు ముందు పసుపు జెండాలు రెపరెపలాడిస్తున్నారు. దారి పొడవునా జై బాబు జైజై బాబు అనే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తిస్తున్నారు. మార్గం మధ్యలో గజమాలలతో సత్కరించి అధినేతపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. చంద్రబాబు ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 1
@blnvarmas8115
@blnvarmas8115 4 күн бұрын
Jai chandranna 🙏🙏🙏💐💐💐👑👑👑👌👌🍰🍰🍰
4:30 PM | ETV Telugu News | 9th July 2024
11:53
ETV Andhra Pradesh
Рет қаралды 242 М.
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Minister Nara Lokesh Question to Jagan | Jagan Meet Pinnelli
1:59
ETV Andhra Pradesh
Рет қаралды 32 М.