ఎక్సలెంట్ మేడం చాలా అంటే చాలా బాగుంది ఎంత చక్కగా చేస్తున్నారంటే ఎంత ఓపిక శ్రద్ధ కావాలి నిజంగా గ్రేట్ అండి 👌🙏🙏
@indiraterracegarden25329 күн бұрын
Thank you 🙏🏻🙏🏻🙏🏻
@sunithaachyutha884027 күн бұрын
మీ తోటకి మేము వచ్చమంటే ఇంకా నమ్మలేకున్నము.... ఎన్ని రోజుల waiting తర్వాత నేరేవేరింది మీ ఒకే అనడం వల్ల, మ కమల mam valla. Asalu ఇప్పటికీ మరువలేకున్నము. నిండు మనసుతో మీరిచ్చిన ఆకు కూరలు, నారు అందరికి పంచి మేము తీసుకున్నాము. చాల చాల థాంక్స్ ఇందిరా గారు. Thanks అనే మాట కూడా చాల chinnadauthundi. ఆకు కూరల రుచే వేరు. మీరిచ్చిన సిరి కూర seeds aite oka 4 ki icchanu. Malli malli రావాలనిపించేలా unna me తోట ఉంది. Healthy soil, అంతకన్నా బలంగా మొక్కలు. Superb Indira garu. ఇంత మంచి మనసున్న మీకు న జోహార్లు. మీరిచ్చిన saplings ఇంకొంత మందికి ఇచ్చేలా పెంచుతము.
@indiraterracegarden25327 күн бұрын
అయ్యో అయ్యో అయ్యయ్యో చాలా పొగిడేస్తున్నారు నన్ను సునీత మీరు రావడమే నాకు ఎంతో సంతోషం Thank you 🤝🥰❤️❤️❤️
@lalithabhavani4808Ай бұрын
Beautiful Indira garu.
@indiraterracegarden25329 күн бұрын
Thank you 🥰
@reddybeliver2100Ай бұрын
Hi mam garden chala healthy ga undi
@indiraterracegarden25329 күн бұрын
Thank you friend ❤️
@ambatipadmavathi802528 күн бұрын
నలుగురు అందంగా ఉన్న తోటలో ఇంకా అందంగా కనపడ్డారు💐💐💐
@indiraterracegarden25328 күн бұрын
Thank you friend 🥰👍❤️❤️
@akshayacreations4049Ай бұрын
Challa manchi garden Indhiira garu Ma cross road garderners ni me garden lo chudatam challa happy ga vundhi❤
@indiraterracegarden25329 күн бұрын
Thank you 👍🥰🙏🏻❤️
@rajamanigorre2001Ай бұрын
❤❤❤😊
@indiraterracegarden25329 күн бұрын
🥰❤️❤️❤️
@vakuladevi698729 күн бұрын
Excellent and inspirational video,mee manchi manasuku joharlu👏👏💐💐
@indiraterracegarden25329 күн бұрын
Thank you friend 🙏🏻❤️
@pratushaparvathanani1708Ай бұрын
Super super 👌 ❤🙏🙏❤️
@pratushaparvathanani1708Ай бұрын
Milaga mokkala Evaru Evaru madam
@indiraterracegarden25329 күн бұрын
Thank you 👍❤️❤️
@cheruvuanuradha59828 күн бұрын
Mee manchi manasu ku joharulu Indira garu 👍🙏
@indiraterracegarden25327 күн бұрын
Thank you 🥰🙏🏻🙏🏻
@gundlasuresh1390Ай бұрын
Super akko
@indiraterracegarden25329 күн бұрын
Thank you suresh 🥰
@ThehousegardenАй бұрын
Hai Indira garu super andi me video ❤❤
@indiraterracegarden25329 күн бұрын
Hi umareddy garu thank you 🥰❤️
@nagakumarithontepu7754Ай бұрын
సూపర్
@indiraterracegarden25329 күн бұрын
Thank you
@ankithanvith6419Ай бұрын
Super video andi
@indiraterracegarden25329 күн бұрын
Thank you andi 🥰❤️
@sawrooparasamalla1729Ай бұрын
🙏 indramma mi manasu super mi video Best friend 😂
@indiraterracegarden25329 күн бұрын
Thank you Swaroopa 🥰❤️🙏🏻
@kamalacopparapu562829 күн бұрын
👌👍
@indiraterracegarden25329 күн бұрын
🥰❤️
@Gousemd5406Ай бұрын
AKKA MEE GARDEN ENNI PLANTS SHARE CHESARU MEERU GREAT AKKA VACHIN VARIKI LEDANAKUNDA ESTARU
@indiraterracegarden25329 күн бұрын
Thank you tammudu 🥰👍
@mahaboobsubani1570Ай бұрын
Super
@indiraterracegarden25329 күн бұрын
Thank you
@rajibi7863Ай бұрын
Hi madam ❤ nice madam
@indiraterracegarden25329 күн бұрын
Hi Rajiya Thank you ❤️❤️
@rajikumari6300Ай бұрын
Hi indera garu seeds emante estanu estanu antunnaru eppude nenu vastunnanu andi
@indiraterracegarden25329 күн бұрын
Hi Rajakumari garu repe Randi esthanu 👍🥰❤️❤️
@jyothinunna766829 күн бұрын
So much resounding 🤪🤪
@indiraterracegarden25329 күн бұрын
🥰
@sureshguttavalli228 күн бұрын
Akka vanga puvvu ralipottundhi ralakunda vundali ante am cheyali akka
@indiraterracegarden25327 күн бұрын
బలమైన పోషకాలు ఇవ్వండి
@padmavathierukula172Ай бұрын
Hi ఇందిరా గారు
@indiraterracegarden25329 күн бұрын
Hi padmavathi garu thank you 🥰❤️❤️
@RENUDEVI-hx7cp21 күн бұрын
Andaritho thotalo kalisi thiruguthunte utsahamga untundi kada Indira garu
@indiraterracegarden25321 күн бұрын
అవునండి చాలా సంతోషంగా ఉంటుంది అన్ని మర్చిపోతున్నాం ఇలా సరదాగా ఉంటే
@sharanyashivajeedatrika303Ай бұрын
దోసకాయ కు హ్యాండ్ పోలీనేషన్ చేయాలా ❓
@indiraterracegarden25329 күн бұрын
దోసకాయ కు హ్యాండ్ హోలీ నేషన్ చేయకపోయినా వస్తాయి
@padmavathiyakkati8199Ай бұрын
అక్కా చాలా సందడిగా ఉంది
@indiraterracegarden25329 күн бұрын
మొక్కను ప్రేమికులకు ఇలాంటి మొక్కలు చూస్తే అలా సందడి ఉండవలసింది 👍🥰
@pushalata3735Ай бұрын
Meemu vastamu ela ravali aunty
@indiraterracegarden25329 күн бұрын
హైదరాబాద్లో బస్సు ఎక్కి షాద్నగర్ లోని దిగండి నేను వచ్చి తీసుకెళ్తాను👍