No video

Hamar Tribe Local Market In Ethiopia 🇪🇹 | Uma Telugu Traveller

  Рет қаралды 663,514

Uma Telugu Traveller

Uma Telugu Traveller

2 жыл бұрын

Hamar Tribe Local Market In Ethiopia 🇪🇹 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...

Пікірлер: 861
@crubbythebeagle57
@crubbythebeagle57 2 жыл бұрын
uma bro you showed a survival life really amazed to watch a life for surviving so many hard workers and miru chaala cover cheseru what i notice so many persons with so many skills but the market place looking like our indian villages santha(market) really stunned to see tulasi in ethopia wow and mostly women are selling the things like butter, beats, honey juice, tobacco, fruits, even the way you explaining with each and everything it's great almost your videos are turning into curious what is next very interesting reason quality clarity sharing knowledge information tradition culture even we are exploring through you this is the better life to remove the bitter Author Venkat 😎
@kanikevenki9988
@kanikevenki9988 2 жыл бұрын
Summary of this video
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@kanikevenki9988 yes yes
@srinulakshmipedapudi4900
@srinulakshmipedapudi4900 2 жыл бұрын
ఉమ మీరు ధన్య జీవి
@pavanky5191
@pavanky5191 2 жыл бұрын
స్వార్థం డబ్బు తో పరుగులు తీసే ప్రపంచం కాకుండా ఒక్క బాధ్యతగల మంచి మనిషి గా తెలియని ప్రపంచం మాకు పరిచయం చేసిన ఉమా అన్న ✊🙌👏🙏
@janardhanpjana8396
@janardhanpjana8396 2 жыл бұрын
Yes
@udutharajitha3217
@udutharajitha3217 2 жыл бұрын
Avunu
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe 2 жыл бұрын
@@varamm8192 potava mari
@rameshvejandla4019
@rameshvejandla4019 2 жыл бұрын
Good morning uma garu నాపేరు రమేష్ మాది తెనాలి మేము వెళ్ళ లేని చూడలేని కంట్రీ స్ మాకు ఈ విధంగా చూపిస్తున్నందుకు మీకు 🙏🤝👍
@yaswanthkumar5146
@yaswanthkumar5146 2 жыл бұрын
Bro nadhi tenali
@bujarajumallikarjuna4206
@bujarajumallikarjuna4206 2 жыл бұрын
Konchem over ga ledhu
@k_fashion9177
@k_fashion9177 2 жыл бұрын
@@bujarajumallikarjuna4206 😂 Yes
@AnilKillamsetty
@AnilKillamsetty 2 жыл бұрын
@@bujarajumallikarjuna4206 assal ledu..meeku enduku ala anipistundii bhayya ?
@manikanthashamala9087
@manikanthashamala9087 2 жыл бұрын
Madie TENALI BRO
@veera9043
@veera9043 2 жыл бұрын
దయచేసి యాడ్స్ నీ ఎవరు స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి. అన్న కి మనవంతు సహాయం చేసినవాళ్లు అవుతాం
@savithriadabala412
@savithriadabala412 2 жыл бұрын
చాలా పూర్ పీపుల్ కానీ పెద్ద మనసున్న మారాజు లు👏👏 వాళ్ల lifestyle different gaa ఉంది Videos చాలా బాగుంది తమ్ముడు 👍
@rajeshkonatham647
@rajeshkonatham647 2 жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది బ్రదర్ , లోకల్ మార్కెట్ చాలా బాగుంది,అలాగే వారు వస్తువులు మార్చుకునే విధానం బాగుంది, మీరు చక్కగా మాకు ప్రతి విషయాన్నీ వివరిస్తున్నారు thank you all the బెస్ట్ ఫర్ your ఫ్యూచర్ vlogs ❤❤❤❤❤
@morthasivababu1340
@morthasivababu1340 2 жыл бұрын
🙏 ఉమా గారు. మీరు చూసిన ప్రతి ఒక్క దానికోసం వివరించడం చాలా చాలా బాగుంటది👌👌👌👌🙏
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
ఉమ వీడియో బాగుంది.. ప్రపంచం తెలీని మనుషుల .వాళ్ళ దిన చర్య..వాళ్ళ ఆహారపుఅలవాట్లు.. అన్ని చక్కగా వివరిచినo దుకు .చాలా ధన్యవాదాలు. ఉమ. నీ ఆరోగ్యం జాగ్రత్త.
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 2 жыл бұрын
Hi Uma good morning 😍🙏🇦🇺🇮🇳 thank you so much for wishing me and my family 0:20 ,lots of love 💗
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
Good morning... Sudheer Kumar Garu.. 🙏
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 2 жыл бұрын
@@SriHari-ys9jd good morning andi 🙏
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 2 жыл бұрын
@@anvesh8036 we need to support our Uma he is very nice person,he working very hard and money is not matters we need to help him 🙏🔥💙
@vtravelg6065
@vtravelg6065 2 жыл бұрын
@@sudheerkumaraakulaa Thanks Sudheer garu that was very thoughtful of you to sponsor.
@ManiKanta-pv7ef
@ManiKanta-pv7ef 2 жыл бұрын
Sonia awesome 🤩❤️😍
@kalyancreations1731
@kalyancreations1731 2 жыл бұрын
Yeah😆😍
@nanitarun9320
@nanitarun9320 2 жыл бұрын
I Love You Sonia 😍❤️😍
@vamsibellamkonda6895
@vamsibellamkonda6895 2 жыл бұрын
🤣
@MuraliKrishna-wl4vl
@MuraliKrishna-wl4vl 2 жыл бұрын
ఇలాంటి మంచి వీడియోస్ ని subscribers అందరూ చూసి like కొట్టాలని నా మనవి🙏🙏🙏
@susheelashetty4233
@susheelashetty4233 2 жыл бұрын
Innocent tribal people look so real, they are so happy not greedy like us for the luxury. They have so much peace and friendlyness within them. So glad that you could spend time with them. You are teaching us more than what we learnt in History or geography in schools. Thank you brother. 🙏🏼
@akuladurgarao3206
@akuladurgarao3206 2 жыл бұрын
నమస్కారం ఉమా గారు నాపైరు ఆకుల దుర్గారావు మీ వీడియోస్ చాలా బుగుటయి ఇంక మరిన్ని దేశాలు వెళ్లిలి జై హింద్
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
🟢 శుభోదయం మిత్రమా!!!🫖🫖🫖(ఎకో ఫ్రెండ్లీ 😃😃😃) 🟢 హమ్మర్ ట్రైబ్ ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ వారి కట్టుబాట్లను, సంస్కృతి సాంప్రదాయాలను, మార్కెటింగ్ విధానాలను,వారి వంటకాలను,వారి వస్తు మార్పిడి విధానాన్ని, వివాహ వ్యవస్థ ను, వారి జీవన విధానాన్ని చాలా చక్కగా అర్థవంతంగా సుస్పష్టంగా వివరించావు👌👌👌😊😊😊 🟢❤️❤️❤️ ఫ్రమ్ ద్వారకాతిరుమల 🤗🤗🤗
@jpsunkara9252
@jpsunkara9252 2 жыл бұрын
మీ గైడ్ బాగున్నారు ఉమా గారు చాలా అద్భుతమైన రీతిలో మీకు వివరిస్తున్నాడు
@dcsrao631
@dcsrao631 2 жыл бұрын
Very impressed that the boy is speaking English very well.
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 2 жыл бұрын
Good Morning Uma Prasad ji. Very happy to see the local Market. Moringa leaves means our Munaga Aaku ji. We also used to take as curry etc., Good for health. Thanks for sharing Good one to all of us. Now we are visiting Hamara Tribe also and their village market
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Thankyou sir
@jaganadhamnaidulekkala3900
@jaganadhamnaidulekkala3900 2 жыл бұрын
I think he is one of the best guide in your travelling carrier 😘☺️
@samueldblessington7724
@samueldblessington7724 2 жыл бұрын
It is really fantastic to watch the lifestyle of these tribal people. May be they are far from civilized societies; but they are living in an egalitarian set up without any selfishness. Enjoying the life with the beauty and bounty of the nature.....congratulations and thank you for introducing these pure humans.... keep on going.... May God Bless....
@ManiKanta-oe8hx
@ManiKanta-oe8hx 2 жыл бұрын
Super bro 💪💪💪💪💪👌👊👌👊👊👊👊
@mithraongole
@mithraongole 2 жыл бұрын
@ 6:25: ఆదివాసియులు పండిస్తున్న అరకు వ్యాలీ కాఫీ కూడా ప్రపంచంలోనే ఫేమస్...
@athivabyradhika
@athivabyradhika 2 жыл бұрын
చిన్నప్పటి సంత గుర్తు వచ్చింది ఉమా ఇవాళ్టి వీడియో చూడగానే. థాంక్యూ
@vvv7964
@vvv7964 2 жыл бұрын
Hi annaya I am from kurnool....I felt so pleasant after seeing this video....what a peaceful life they live....thanq annaya for beautiful videos...
@smrcreations3731
@smrcreations3731 2 жыл бұрын
అన్నా మీ వీడియోస్ ఇప్పుడే చూసాను నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి.. నేను చాలా వీడియోలు చూసాను కానీ ఇటువంటి ఆకర్షణీయమైన, కొత్త విశేషాలు చూడలేదు.కేవలం మీ వీడియో లో మాత్రమే నాకు సాధ్యమైంది. అందుకు మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు తెలుపు తున్నాను. ఇటువంటి అద్భుతమైన విషయ పరిజ్ఞాన సేకరణ చేయటానికి మీరు పడుతున్న శ్రమకు నా కృతజ్ఞతలు, ఇటు వంటి వీడియోలు చాలా చేయాలని అందుకు మీ ఆరోగ్యం సదా కాలము బాగుండాలని కోరుతూ.. మీ అభిమాని
@manojyadav194
@manojyadav194 2 жыл бұрын
అచ్చం మన పల్లెలు లాగా వున్నాయి .. nice video
@SAHITYATV
@SAHITYATV 2 жыл бұрын
ఉమాగారూ శుభోదయం. మన పల్లెల్లో సంత అంటారు కదా. చాలా బావుంది. అక్కడి మనుషులు కూడా ఎంతో ఆత్మీయంగా వున్నారు. ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. అయినా ఉమా అంతా మీ మంచితనం. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అని అనడానికి నిదర్శనం మన ఉమాగారు. ఆల్ ది బెస్ట్.
@vigneshwar0096
@vigneshwar0096 2 жыл бұрын
Uma anna ni videos chudali antey nijanga bayanga undi,ekkada addict ayitano ani,,aa tumbnails graphics,ni way of talking anni 🔥🔥🔥
@divakar.d6
@divakar.d6 2 жыл бұрын
హాయ్ తమ్ముడు..... ప్రతీ విషయాన్నీ మీరు వివరించే విదానం సూపర్ తమ్ముడు , వీడియె బాగుంది తమ్ముడు
@kaleep691
@kaleep691 2 жыл бұрын
Uma anna nuvvu ela adaina tribe market vellite. Amaina konukko anna vallaki economic ga help chesinattu untundi. Lots of love from chittoor💗
@vikramrajput9172
@vikramrajput9172 11 ай бұрын
Sonia is so cute 🥰 she looks very interesting and innocence 😊
@mohdayub1926
@mohdayub1926 2 жыл бұрын
Excellent vlog brother...Could really understand the lifestyle of Tribes and how hard to survive. Tribes do not require MONEY...They just want to lead a HAPPY LIFE God Bless you brother...we require Vlog like this TIRED of Seeing RICH LIFE STYLE Vlogs
@raajabuchupati5087
@raajabuchupati5087 2 жыл бұрын
20 ఇయర్స్ బ్యాక్ మన పల్లెటూళ్ళలో సంత చూసినట్టుంది పల్లెటూరి వాతావరణం వారి జీవన విధానము సూపర్ వాస్తవంగా అన్ని నాచురల్ ఫుడ్స్ హనీ బటర్ చాలా బాగున్నాయి ధన్యవాదాలు ఉమా గారు మీకు
@Ramjanbaig71
@Ramjanbaig71 2 жыл бұрын
హాయ్ ఉమా గారు, వీడియో చాలా బాగుంది. ఎక్కడో పురాతన కాలం లోకి వెళ్లి న ఫీలింగ్ కలిగింది.ధన్యవాదాలు .
@moviejunction3408
@moviejunction3408 2 жыл бұрын
Uma annaya, we love u so much. Annaya miru thisina city viedeos kanna chala mandi tribe viedeos akkuva chustaru andukante chala mandi vatimida already viedeos thisaru kani miru shoot chesina tribe viedeos kani and explaination kani way of talking kani maku chala baga nuchutadi...... Annaya all the best for future and go on traveling and be safe and be healthy.....
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Thankyou
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే ఉమా గారు🙏 శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలించే కాలంలో కొనుక్కోవడాలుఅమ్మ డాలు లేకుండా ఇలాగే సరుకులు మార్చుకునే వారుట అని కథ చదివాను మీ ద్వారా ఇప్పుడు ఆ దేశంలో చూస్తూ న్నాను. లోకల్ మార్కెట్ అంతా చక్కగా తిరిగి చూపించారు ప్రతీ విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. మీరు వారిని పలకరించే విధానం వారు మీతో మాట్లాడే విధానం చాలా బావుంది చాలా మంచి మంచి విషయాలు తెలియజేసారు. నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి.ధన్యవాదములు🙏
@byreddybhavya5614
@byreddybhavya5614 2 жыл бұрын
Ultimate videos andi... Tooo gudd uma garu....velli chudaleni vala kosam mana language ko chala baga explain chestunaru...too gudd andi
@HariHari-sn3cc
@HariHari-sn3cc 2 жыл бұрын
అన్న god మార్నింగ్ ఇలా ఉన్నావు జాగ్రత్త ఉండు అన్న అండ్.. అడ్వాన్స్ గా హ్యాపీ దసరా... బ్రదర్
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 2 жыл бұрын
Prapancha vapthanga paryatana chesthunna Meeku 🌹 Sri Venkateshwara Swamy vari anugraham mariu asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
@akkarapakamsanthikumar1230
@akkarapakamsanthikumar1230 2 жыл бұрын
థాంక్స్ బ్రదర్ మేము జీవితం లో చూడలేని వినలేని విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నందుకు
@k.premchand5061
@k.premchand5061 2 жыл бұрын
మన గిరిజన గ్రామాల్లో జరిగే సంత గుర్తువస్తుంది..సంతలో ప్రతి చిన్న విషయాన్ని గురించి వీడియోలో వివరించడం చాలా బాగుంది..
@saarigama8661
@saarigama8661 2 жыл бұрын
Soniha is so cute
@lathareddyl2153
@lathareddyl2153 2 жыл бұрын
Uma garu e video chusina tarwata I am so excited. Endukante we r living very expensive life. Hats of to u man. Memu eppatiki elanti life's ni chudalemu. Thank you. Take care of you. Keep going like this.
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 2 жыл бұрын
👍👌 మన దేశంలోని గిరిజన సంతలాగానే ఉంది...
@nsknsk9605
@nsknsk9605 11 ай бұрын
Chaala Baga chupisthunnnavamma anni countries. We are lucky to see your videos.❤
@yadaiahpalakurla5093
@yadaiahpalakurla5093 2 жыл бұрын
ఉమా గారు హమ్మర్ తెగ మార్కేట్ గురించి మాకు తెలియని విషయాలు చాలా బాగా చూపించారు చాలా సంతోషం.ఇంకా ఆ తెగ జీవన విధానం కూడా చూపిస్తే సంతోషం.Keep it up. God bless you Uma.
@vikramarya3045
@vikramarya3045 2 жыл бұрын
Nenu aytey aa ammai kosam chusa bro..bavundi...I think I'm love vit her😊
@sowjanyas1768
@sowjanyas1768 2 жыл бұрын
Hi uma garu Naku mi tribe videos ante chala istam
@esaelvladimir3672
@esaelvladimir3672 2 жыл бұрын
Bro u showed us good hamara tribes their living culture is awesome and amazing see you tomorrow in good city
@esaelvladimir3672
@esaelvladimir3672 2 жыл бұрын
Skill full persons are there bro
@munikrishnaiah9257
@munikrishnaiah9257 2 жыл бұрын
Uma garu, Congratulations for you to make your dreams true. Please let us know how did you find the local guide.
@karmotovlogr2830
@karmotovlogr2830 2 жыл бұрын
God tripe Maru vala cool ga mataladutunadu god job
@vijayreddy5175
@vijayreddy5175 2 жыл бұрын
Hi Uma Anna... Naku Chala asha... World antha terege ravalani... Nenu chudaleni placelu Anni chupistunnav... May God bless u.. and ur family... Love u Anna...
@navingowda
@navingowda 2 жыл бұрын
Seriously u r enjoying ur life bro 🤜.... By seeing new new traditions ✌
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
నిజంగా మేము కొన్ని లక్షలు కార్చుపెట్టిన ఈ గొప్ప అనుభూతిని పొందలేము... కేవలం 1RS తో మీ వీడియో తో పొందుతున్నాము.. Love you my dear Umaa.. తగిన సమయంలో ఆఫ్రికాను ఎన్నుకోవడం మంచిది అయ్యింది.... కొన్ని వీడియోలకు యూరప్ ను చూసి విరక్తి కల్గింది....
@aswinkumar7446
@aswinkumar7446 2 жыл бұрын
మాలి వేలండి ఉమా అన్నయ్య 😘😘
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
Amazing Vlog TQ u sir, Take care, Happy Journey sir 🙏
@sreenusreenu2104
@sreenusreenu2104 2 жыл бұрын
Super anna
@fungun6701
@fungun6701 2 жыл бұрын
Maureen super gaa undhi bayya
@Veera.Vihari
@Veera.Vihari 2 жыл бұрын
యూట్యూబ్ ఛానల్ లో అందరి వీడియోలు కన్నా మీ వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ వరకు పూర్తిగా చూస్తాను
@RajiRaji-qy1tc
@RajiRaji-qy1tc 2 жыл бұрын
Nice uma gaaru meeru chusthune chala nerchukunnaru
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 2 жыл бұрын
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻👌🏻
@mjd1258
@mjd1258 2 жыл бұрын
I love watching your vlog. You are so warm and friendly, and the people are lovely. It always makes me smile wide. Travel far brother.
@babu.vunnam3470
@babu.vunnam3470 2 жыл бұрын
మంచి కెమెరా ఉపయోగించు ఎట్లాగో ను కష్టపడుతోన్న వు గదా మరలా మరలా పొలేవు కాద. మంచి కెమెరా వాడు వీడియో క్వాలిటీ కూడా బాగా వస్తుంది
@aravindgullepelli5031
@aravindgullepelli5031 2 жыл бұрын
I'm enjoying watching ur videos Tq Bro
@Mounisathish33
@Mounisathish33 2 жыл бұрын
Love for Hyderabad kphp 😍😍
@rajarao8720
@rajarao8720 2 жыл бұрын
Uma Gary you showing amazing world places thank u
@peddirajudangeti5949
@peddirajudangeti5949 2 жыл бұрын
Chala bagundhi bro market video
@Villageveerayya
@Villageveerayya 2 жыл бұрын
మీ గైడ్ చాలా బాగా వివరిస్తున్నారు 👌👌 విడియో చాలా బాగుంది
@seshuu9462
@seshuu9462 2 жыл бұрын
I like to see this type of videos
@deshaveniramesh7639
@deshaveniramesh7639 2 жыл бұрын
Hi uma gaaru 🙏 thank you for vedio 👍👍👍
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 2 жыл бұрын
Super nice 👌❤️❤️❤️🙏 RAJU Bangalore Karnataka
@subramanyamreddy6559
@subramanyamreddy6559 2 жыл бұрын
మీరు వెళ్లిన ప్రతిచోటా మన మూలాలు బయటపడుతున్నాయి.వాళ్లకు మనకు దగ్గరగా ఉన్నట్లున్నాయి బ్రదర్...
@yogendra8397
@yogendra8397 2 жыл бұрын
Anna video last loo Sonia tho matladatam nacchindhi Anna naku 👍
@sarithagolla2458
@sarithagolla2458 2 жыл бұрын
Uma garu me life story,me family gurinchi oka video cheyandi plss uma garu
@gopalgonela2318
@gopalgonela2318 2 жыл бұрын
Uma Garu 🙏
@himavathisandupatla1865
@himavathisandupatla1865 6 ай бұрын
నిజం చెప్పాలంటే వాళ్లు మన కంటె చాల ముందున్నారు ప్రేమలో గుణంలో అంతకంటే యెమ్ కావాలి
@lifeofbhaskar2376
@lifeofbhaskar2376 2 жыл бұрын
Love 💕 from Siddipet 😍💕 telagana 💕 videos 25 mnts undela chudu bro
@vtravelg6065
@vtravelg6065 2 жыл бұрын
Thanks for Akula Sudhir Kumar garu for sponsoring the video. Uma garu can you provide more details how we can sponsor your video?
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Contact me in instagram thankyou
@lightingnaninani8849
@lightingnaninani8849 2 жыл бұрын
Annya paskullu 😂😂😂😂😂
@vtravelg6065
@vtravelg6065 2 жыл бұрын
@@lightingnaninani8849 what animal language are you using Mr.Nani???
@vtravelg6065
@vtravelg6065 2 жыл бұрын
@@UmaTeluguTraveller I sent a message through Instagram before instagram went down, Instagam is down worldwide
@lakshmibavani2303
@lakshmibavani2303 2 жыл бұрын
Super bro chalabaga chestunav
@lathapati8044
@lathapati8044 2 жыл бұрын
Vedios adhur bro,meeku sponsors chesina vallaki many thanks
@Cybersecurityanalyst1
@Cybersecurityanalyst1 2 жыл бұрын
Thanks uma with your videos I feel much relief and I enjoy the content
@avanid4417
@avanid4417 2 жыл бұрын
Chala bagundi Uma garu
@ravikumarperam4576
@ravikumarperam4576 2 жыл бұрын
Hi bro me videos chusinappudalla chala proud ga untunde
@yadagiriyerra7523
@yadagiriyerra7523 2 жыл бұрын
UMA NEEVU THELUGUVALLA HRUDAYALANU ENTHA THONDARA DOCHUKONNAVU. NEE MANCHITHANA, MARYADA, KASHTA PADATAM NEEKUNNA SUGUNALU. HATS OFF TO YOU
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
Nice 👌👍 vedio,మార్కెట్ చాలా చిన్నగా బాగుంది, మీ ఆరోగ్యం జాగ్రత్త,
@padmavathich8652
@padmavathich8652 2 жыл бұрын
Hamar Tribe Local Market లో మన తులసి మాత.....wow very interesting ...... Tqq ఉమా గారు
@sappagiprabhu9754
@sappagiprabhu9754 2 жыл бұрын
తులసి మాత ఎలా అవుతుంది అది చెట్టు కదా ☺️☺️
@artistartstMaL58
@artistartstMaL58 2 жыл бұрын
Hi ఉమా గారూ.. మీరు చూపించే వన్ని ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చూడాలని పించేవిగా ఉంటాయి...
@keyhousestudio9940
@keyhousestudio9940 2 жыл бұрын
Prapanchani choopista unaavu meeki namaskaram...daily nenu wait chesthanu me video koskarama sir... really hats up ur guts and humanity person
@bhogeswaria9940
@bhogeswaria9940 2 жыл бұрын
Praadhamika jeevitam ante eemito chaala baagaa chupistunnaaru thanque
@venkatpavanisam301
@venkatpavanisam301 2 жыл бұрын
Love 💜 from Hyderabad nacharam 💜
@Sriviyanshikavolgs
@Sriviyanshikavolgs 2 жыл бұрын
Madi nampally
@rohithntr4608
@rohithntr4608 2 жыл бұрын
Uma anna fans warangal 🔥❤️😘
@SaiKumar-yi6xw
@SaiKumar-yi6xw 2 жыл бұрын
Bro u from warangal🤔🤔🤔
@jagadeeshkotha8051
@jagadeeshkotha8051 2 жыл бұрын
@@SaiKumar-yi6xw a,yzyzwwsys we wanted 🪚 y siw we do we go w in a 😉 wee w
@rohithntr4608
@rohithntr4608 2 жыл бұрын
@@SaiKumar-yi6xw ha bro 🤗
@thegirlscomic2297
@thegirlscomic2297 2 жыл бұрын
Sonia is so cute 🤗
@nallubolutharuntharun7258
@nallubolutharuntharun7258 2 жыл бұрын
Natural traveller anna Meru bagundi me video
@stylezsonu935
@stylezsonu935 2 жыл бұрын
Sonia is beautiful 💙
@nagendraprasadprasad8724
@nagendraprasadprasad8724 10 ай бұрын
మీ వీడియోస్ సూపర్ బ్రదర్ 👍👌
@charmingcutie9777
@charmingcutie9777 2 жыл бұрын
I would like to appreciate your guide, he is giving so much information..
@narendar3391
@narendar3391 2 жыл бұрын
Health food, explain is super
@sivatelugugamer4837
@sivatelugugamer4837 2 жыл бұрын
No luxury no cars no properties they living amazing life than us
@bodeyeddulasrinu6112
@bodeyeddulasrinu6112 2 жыл бұрын
Uma Anna videos chala chala good superrr🤝🤝🤝
@vantelynaveen9930
@vantelynaveen9930 2 жыл бұрын
Evadu anna ne videos nachaledhu ani cheppedhi ...... good relaxation after seeing your vds
@vandanabakash9589
@vandanabakash9589 2 жыл бұрын
చాలా చాలా బాగుంది వీడియో సూపర్ 👌
@sR-nn7rh
@sR-nn7rh 2 жыл бұрын
African videos are better than turkey and serbia ....awesome videos Uma all the best
@hymedshaik1997
@hymedshaik1997 2 жыл бұрын
మీ వీడియోస్ సూపర్ ఉమా అన్న, ప్రతి వీడియో లైక్ కొడుతూ ఉంటాను, మీ వీడియో లు ప్రతి రోజు చూస్తాను. 🙏ఉమా అన్న ✍️🌹🇮🇳
Hamar Tribe Bull Jumping Festival in Ethiopia 🇪🇹 | Uma Telugu Traveller
18:33
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 14 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН
Things to do in Vanuatu | Port vila vanuatu vlog
15:54
Naa Anveshana
Рет қаралды 2,4 МЛН
Staying with Locals Luxor Egypt 🇪🇬 | Uma Telugu Traveller
19:48
Uma Telugu Traveller
Рет қаралды 391 М.
One Night Stay with Banna Tribe Ethiopia 🇪🇹 | Part 2 | Uma Telugu Traveller
18:22
Largest Lake Village In Africa | Ganvie Benin 🇧🇯 | Uma Telugu Traveller
16:58
Uzbekistan 🇺🇿 Local Village Lifestyle | Uma Telugu Traveller
24:18
Uma Telugu Traveller
Рет қаралды 157 М.
Street Food in Africa Tanzania 🇹🇿||Africa breakfast lunch Dinner || Telugu vlogs
17:12
I am Getting Married In Burma 🇲🇲 | Myanmar | Uma Telugu Traveller
22:28
Uma Telugu Traveller
Рет қаралды 139 М.